Nee Leela Paadeda Deva

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 1,4 тис.

  • @anilrudraji7806
    @anilrudraji7806 4 роки тому +77

    నాదస్వరం తో పోటీ పడి అద్భుతంగా పాడింది జానకి అమ్మ గారు, సంగీత పరికరం తో పోటీ పడి ఇంత వరకు ఎవరూ పడలేదు ఇండియా లో జానకి అమ్మ సంగీత సామ్రాజ్ఞి🙏

  • @srikanthsravanthi9753
    @srikanthsravanthi9753 3 роки тому +55

    అమ్మ తల్లి నీ పాట వింటుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుంది కళామతల్లి ఇచ్చిన గొప్ప వరం మాకు నువ్వు ది గ్రేట్ సింగర్ తల్లికి భారతరత్న అవార్డు ఇవ్వాలి

  • @telugumoviezworld5867
    @telugumoviezworld5867 Рік тому +105

    ఈ పాట వింటుంటే మనసు పులకించిపోతుంది . జానకమ్మ గారి స్వరం అత్యద్భుతం .. అమ్మా మీకు శత కోటి వందనాలు...

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 4 роки тому +32

    అమ్మ లాగా పాండే వాళ్ళు నభూతో న భవిష్యత్. చాలా అద్భుతమైన పాట. ఈ వయసులో కూడా ఇలాంటి పాటు ఇంత సేపు శ్వాస తీసుకోవడం చాలా గ్రేట్.

  • @RK-ln9xe
    @RK-ln9xe Рік тому +92

    మనిషి కదలకుండా గొంతుతోనే భావాన్ని పలికిస్తూ ఇలా పాడటం మీకు తప్ప ఎవరికి సాధ్యం కాదు తల్లీ❤❤❤❤❤

  • @subbaraokolla8710
    @subbaraokolla8710 2 роки тому +23

    ఈ ప్రపంచానికి దేవుడు ఇచ్చిన వరము అమ్మా మీరు.....మా అదృష్టం.... మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి

  • @nagamahesh7772
    @nagamahesh7772 6 років тому +43

    South India Nightingale.అధ్బుతమైన పాట ను జానకమ్మ నోట వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతత. అమ్మ మీకు పాదాభివందనం🙏🙏

  • @yanamadalajanani3800
    @yanamadalajanani3800 3 роки тому +14

    మా జానకమ్మ బంగారు తల్లి కదూ... అత్యంత సులభంగా పాడేసింది బంగారు కొండ.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 11 місяців тому +7

    గానము, సంగీతం అద్భుతంగా పాడిన జానకమ్మ కు HATSOFF 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @madugulavenkataratnam5537
    @madugulavenkataratnam5537 4 роки тому +62

    మీలాంటి వారు మన రాష్ట్రంలో పుట్టినందుకు గర్వంగా ఉంది మీరే తెలుగు భాష చరిత్ర అంటే ఏమిటో అర్థం 🙏🙏🙏🙏🙏 గాన సరస్వతీ పుత్రులు

  • @pandurangarao7541
    @pandurangarao7541 4 роки тому +43

    కదలికలేకుండా ఇలా మధురంగా ఆలపించి ప్రతిఒక్కరి హృదయాలను కదలించగల ఏకైక గంధర్వ గాయని జానకమ్మగారు మాత్రమే.ఐ లవ్ యూ మమ్మీ.

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka6810 5 років тому +345

    రాతి బొమ్మలా నిల్చొని తన అద్భుతమైన కంఠంలో కోటి వంపులు త్రిప్పి ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసేస్తాది , తల్లి మహాతల్లి గాన సరస్వతి

    • @kguravaiah9611
      @kguravaiah9611 3 роки тому +12

      Akkagariki ,🌹🌹🙏🙏🙏🌹🌹

    • @thelambngo7759
      @thelambngo7759 2 роки тому +5

      Where is nagaswaram

    • @umamaheswarnakka6810
      @umamaheswarnakka6810 2 роки тому +4

      @@thelambngo7759
      శుభోదయం
      నా వ్యాఖ్య ఆమె సుమధుర కంఠం గురించి మాత్రమే, నాదస్వరం గురించి కాదు.
      ధన్యవాదాలు
      ఉమా మహేశ్వర్

    • @yesobup1773
      @yesobup1773 2 роки тому

      ​@@thelambngo7759 utoexttftco2wml1qerzjr qerzjr ee. eodddoo. o4o6cccc
      ...
      h

    • @madhavipatnam9792
      @madhavipatnam9792 2 роки тому +2

      Avunu Andi Janaki Amma, Balu garu Iddharu kudaa DHEVUDU Mana Thelugu vaariki ichhina Varaalu 🙏🙏🙏

  • @safemakerreddy7255
    @safemakerreddy7255 2 роки тому +16

    అమ్మ మహాతల్లి, నీ స్వరానికి శతకోటి వందనాలు, మీరు తల్లి గర్భం లో ఉన్నప్పుడు, సరస్వతి దేవి మీ గొంతు పైచేయి వేసి సుతారంగా నిమిరుంటుంది! విన్నపమేమంటే,మీలా పాడగలిగే సరస్వతి ని,మన తెలుగు కళామతల్లి కి బహుకరించండి🙏🌷

  • @pavankalyan657
    @pavankalyan657 2 роки тому +60

    సకల సంగీత సముద్రని మీ అమృత స్వరం తో మాకు అందించారు..ఎం ఇచి మీ రుణం తీర్షుకొగలము ..మీకు శతకోటి వందనాలు జానకి. Garu 💖💯💥🤩🥰

  • @wvssprakasarao6284
    @wvssprakasarao6284 4 роки тому +35

    ఎన్ని సార్లు విన్నా ఎదో కొత్తదనం ఆ సాహిత్యం సంగీతం ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయి. సహస్ర వందనాలమ్మా..

  • @dwarakasrinivas
    @dwarakasrinivas 4 роки тому +38

    మీ పాట కు మీరే సాటి మీకు లేరెవరువ పోటీ...జానకమ్మ🌹🌹

  • @ajamr8079
    @ajamr8079 4 роки тому +20

    నేను ఇప్పటికే ఐదు వందల సార్లు పైగా విన్నాను. ఈ పాట వింటే ఎంతో హాయ్ గా ఉంటుంది.

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244  4 роки тому +4

      సంగీతం ఆస్వాదించగలగడం గూడా ఒక అదృష్టమే.

  • @saidulugsaidulu1740
    @saidulugsaidulu1740 7 років тому +102

    ఈపాటరాసినవారు సంగీతాన్ని అందించినవారు,జానకమ్మగారు వీరంతా ధన్యజీవులు

  • @nagireddy7995
    @nagireddy7995 2 роки тому +15

    జానకమ్మ గారి గొంతు god gift.మిమ్మల్ని పాటల లోకం ఎప్పటికీ మరువదు. మీ గొంతు చిరంజీవి.

  • @tejakuna8775
    @tejakuna8775 Рік тому +1

    అమ్మ జానికమ్మ ఆ గాత్రము వీరలేవెల్ అమ్మ సింపుల్ గా పాడింది ఆదేపాట ఇప్పుడు ఎవరు పాడిన చాలా కష్టపడతారు లేకపోతే మీరే యూట్యూబ్ లో ఒక్క సారి జూనియర్స్ పాడింది చెచ్ చెయ్యండి .......జానకమ్మకి నా పాదాభివందనం

  • @sivakumarselvaraj6267
    @sivakumarselvaraj6267 4 роки тому +21

    Janaki amma.... true legend... no one can even come close to the dynamics that amma produce. Thank you amma

  • @musiclover-555
    @musiclover-555 5 років тому +44

    Even after 50 years of the original , S Janakiamma's dedication to the song is commendable and only Amma can do it ...though everyone can sing...it's not same & it is glorious when SJ presents it !! We all are blessed to have cherished this song & seeing the live by the goddess ✨✨

  • @Rajkumar-rj
    @Rajkumar-rj 3 роки тому +24

    ఈ పాట ఎవరు పడతారు అనుకుంటే ఆ స్థాయి కేవలం జానకి గారికి మాత్రమే ఉంది అని. జానకమ్మ తో పాడించారు. 👏👏🙇‍♂️

  • @suryabhanulocharla750
    @suryabhanulocharla750 5 років тому +13

    నిజంగా అద్భుతమైన పాట, ఆమె really great

  • @devarajdev1259
    @devarajdev1259 7 років тому +206

    she is standing like a statue.. no expression in face.. but when come to the song its amazing.. what a range.. no strain.. no words to express.. how it is possible to her

  • @konnenarsimhulu2782
    @konnenarsimhulu2782 5 місяців тому +2

    నీ కాళ్ళకు నమస్కరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో మాతా

  • @subbaraokolla8710
    @subbaraokolla8710 2 роки тому +13

    సంగీత ప్రపంచానికి ఒక అద్భుత వరం అమ్మా మీరు

  • @VenuGopalBsnl
    @VenuGopalBsnl 5 років тому +38

    This is a benchmark song sung by Sree Janakai Amma.Nobody can sing like her even 50% .. We are blessed to have her on our planet.Unforgettable voice with heart and soul filling emotions.Salute to her feet.

    • @vedalavasudevaiahswamy1052
      @vedalavasudevaiahswamy1052 Рік тому

      🎉🎉🎉🎉jai srimannarayana👏👏👏👏👏👌👌👌👌👌

    • @gouruvenkateshwarvenkat713
      @gouruvenkateshwarvenkat713 Рік тому

      Amma janakigaaru.
      You are Goddes saraswati.your way of singing with melodious voice is quiet quiet appreciable.
      No singer can sing like you especially this song sing by you.
      Great full toyou.very very relaxed by listening your song.

  • @girirao8208
    @girirao8208 2 роки тому +4

    మహాతల్లి అద్భుతమైన కంఠం ఎంతో మధురంగా పాడింది. జానకమ్మ గారికిశతకోటి వందనాలు శిరస్సు వంచి.

  • @jadajada8815
    @jadajada8815 4 роки тому +12

    తీయటి తేనలూరే గానం జానకమ్మకే సొంతం👌అమ్మకి వందనః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amirisettyrao3236
    @amirisettyrao3236 2 роки тому +11

    It is great to see S.Janaki singing this highly melodious song. S.Janaki is an outstanding singer

  • @Adichaaru_sikka
    @Adichaaru_sikka 4 роки тому +23

    How effortlessly she's singing it. Wow Janakiamma, u r indeed an wonder ♥

  • @nagarajan2855
    @nagarajan2855 4 роки тому +24

    After 30 years she signing the song more powerful than at the time.Ever green melody voice of S .Janaki Madam.God bless always to you Madam.

  • @kumarlovely4884
    @kumarlovely4884 5 років тому +6

    Really hatts off to you janaki Amma . Ee age lo kuda voice Loni savarulu Ella vastunaye naku tayeledu . And your performance is great . She standing statue and no still movements.really your are lord saraswathi.any one singer not suitable to you.

  • @dluvlysekhu
    @dluvlysekhu 7 років тому +71

    She is a live form of Saraswati goddess...so simple, hyper dexterous, ultra melodious, deligent, professional, all superlatives etc...no words can match to describe her golden voice , yet she respects Susheelamma....Koti pranamams on ur feet Amma

  • @chandrareddy9502
    @chandrareddy9502 4 роки тому +15

    ఎన్ని తరాలైనా మీ గొంతు చిరకాలం నిలిచిపోతుంది జానకి అమ్మ..!

  • @harikavi1000
    @harikavi1000 6 років тому +63

    @2.55 she closes her book. That's it that's the signal she gives I OWN THIS SONG. A pure classical song with so many twists and turns rendered effortlessly only possible by this Saraswathi Putrika - S. Janaki.

  • @manjunathnaiknaik4785
    @manjunathnaiknaik4785 7 років тому +33

    really I felt you are a god of music madam
    outstanding superb
    with out any facial expressions and body language changes how can you sang this song.
    really you can only you can do this Madam
    that is why you are god

  • @johnbabu4137
    @johnbabu4137 Рік тому +3

    మీ స్వరంలో ఏవిధమైన తేడా లేదు ఇది చాలా గొప్ప విషయం,💐👏👏

  • @sujathayv1675
    @sujathayv1675 7 років тому +55

    electronic music chandalamgaa vundi natural instruments sannayi vunte aaa kicke verappa.. Salutes madam SJ

  • @mughaleazam0
    @mughaleazam0 6 років тому +34

    Smt. Janaki is incomparable. Amazing. Without the shennai, nadaswaram, the song is lacking the original lustre. I love all Janaki's songs.

  • @mallugallasundar3684
    @mallugallasundar3684 5 років тому +6

    పాట రచన ఆరుద్ర, సంగీతం సుబ్బయ్యనాయుడు. జానకమ్మ నాదస్వరంతో పోటీపడి అద్భుతంగా పాడారు

  • @suribabuavala6577
    @suribabuavala6577 5 років тому +34

    భారత మాత అనుగ్రహముతో పుట్టినా దేవతలు తల్లి మీ కో నమస్కారం అమ్మ

  • @shanmukhaachari3448
    @shanmukhaachari3448 2 роки тому +121

    అమృతం తాగిన వాళ్ళు మాత్రమే ఇలా పాడగలరు.............. అమ్మ నీకు పాదాభివందనం....

  • @padmajanagendran
    @padmajanagendran 3 роки тому +127

    అమ్మ కలియుగ సరస్వతి జానకి ఆమ్మ నీకు పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @vinodk9800
    @vinodk9800 7 років тому +112

    My god wat a grip in the voice, at this age. Its live show. Long live
    S janakiamma.

  • @shrakr8935
    @shrakr8935 2 роки тому +7

    a simple singer with mesmerizing voice .. a God's gift to music world and music lovers

  • @ashokhbommala8582
    @ashokhbommala8582 7 років тому +75

    WHAT A VOICE.... GOD BLESS YOU JANAKAMMA.

  • @chelseagreenheart2451
    @chelseagreenheart2451 5 років тому +18

    I am so delighted to come across this divine woman of the south. Growing up in the Caribbean, of Indian ancestral heritage, we were only exposed to Hindu films and songs, and those of us whose ancestors came from the south - Tamil Nadu - were deeply deprived of our rich heritage. I never heard this type of music before until the freedom of internet. We lost so much.

  • @padmatummala6659
    @padmatummala6659 3 роки тому +11

    I have been listening to this song as a baby 2y old, now I’m 54. This song is still a charm and a mystery.....never tired of listening. Beautiful song by our great gana kokila❤️

  • @srinivasaraoaddagarla7755
    @srinivasaraoaddagarla7755 2 місяці тому

    Wow చాలా అద్భుతం గా present చేశారు. ఇద్దరకీ ధన్యవాదములు 🌹👌👍🌹

  • @n.venkatamunireddy7877
    @n.venkatamunireddy7877 5 років тому +20

    She is a legendary singer. She established her own Identity. That live forever and ever.

  • @ashokraju944
    @ashokraju944 6 років тому +13

    Jesudas and Janaki belongs to God's own country.This country is in India.God blessed us to be along with them.Janakamma garu singing MUSIC.

  • @madhusudhanreddy9834
    @madhusudhanreddy9834 7 років тому +19

    What a divine singing is this and how finely bears the stamp of Janakamma's singing!

  • @ramachandrareddy4959
    @ramachandrareddy4959 Місяць тому

    మిమ్మల్ని ఎలా అభినందించాలో అర్థం కాలేదు నాకు! ఇంత గొప్ప ప్రక్రియ సాధనలో మీరు ఎంతో ఉన్నతులైనారు!
    మీ ఈ సాధనను కొనసాగించండి
    నా హృదయపూర్వక అభినందనలు!👏👌🎉

  • @vijayabhaskar.dasangam7924
    @vijayabhaskar.dasangam7924 4 роки тому +46

    జానకి అమ్మగారు ఇండియా No 1 గాయకురాలు.!

    • @ramu.krsna12
      @ramu.krsna12 3 роки тому +2

      Susheelamma is the one and only queen of Telugu music as 90% of female voice from late 50s to 90s is of her except Ilaiyarraja music. All Indian singers put together can not beat 50% of Susheelamma’s voice melody, sweetness and clarity

    • @Nahsradus379
      @Nahsradus379 11 місяців тому

      No suselamma. janaki Amma the best singer only India janaki Amma high range voice gurthu pettuko

    • @sivastudio6924
      @sivastudio6924 3 місяці тому

      @@Nahsradus379 neeku chevulu unte kananda song viraha nooru nooru taraha song vinu susheela garu high range padagalro lero telustundi neeku chevulu unnayane anukuntunna.......

    • @sivastudio6924
      @sivastudio6924 3 місяці тому

      @@Nahsradus379 okka ilayaraja valla janaki amma lime light loki vacharu ade ilayaraja susheela garito complete ga padinchi unte inka ooohionchu

  • @satyanarayana1793
    @satyanarayana1793 Рік тому +14

    అమ్మా... జానకమ్మా.... నీకు శతకోటి వందనములు తల్లీ 🙏🙏🙏

  • @kishoreprabhala8507
    @kishoreprabhala8507 5 років тому +12

    Scintillating voice and one of the greatest songs of Telugu movies. Still so fresh even after sixty years

  • @muralikrishnakommamuri7693
    @muralikrishnakommamuri7693 Рік тому +2

    జానకమ్మ నిండు నూరేళ్లు వర్ధిల్లాలి❤❤❤

  • @thesatish273
    @thesatish273 7 років тому +22

    Wonderful singing. No words to explain. One of the toughest song in telugu

    • @mahitaedupuganti2598
      @mahitaedupuganti2598 3 роки тому

      Wonderful , standing ilike statue.,like no body can sing like Janki ammm . 🙏Pranam

  • @kmrsong
    @kmrsong 2 роки тому +5

    The legendory dinger Smt S. Jaanaki who is able to resing her song with same high standards of melody and ease even after 60 years.

  • @nagb4336
    @nagb4336 7 років тому +17

    This marvelous song sung by legendary singer will remain always on top of the list of other great songs that this Telugu people blessed with by industry.. kudos janakamma Garu.

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 3 роки тому +1

    గొప్ప పాట.ఇంతకాలమైన మీ గొంతుపై ఆ పట్టు,ఆ తీగలా సాగే రాగం పరమాద్భుతం.

  • @200VINOTH
    @200VINOTH 6 років тому +34

    Its amazing to see singing the swarams like reading....Amma is a gift to this planet by the GOD...the avatar of saraswathi

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 2 місяці тому

    మిమ్మల్ని అభినందించడానికి మాటలు చాలవు.. పాదాభి వందనాలు జానకి గారు...

  • @kakarlasudhakarnaidu6822
    @kakarlasudhakarnaidu6822 6 років тому +42

    Such a difficult song ., rendered so easily. Amazing!!! Awesome!!!and astounding. You are the real musical goddess. May longevity be bestowed on mother Janaki so that we can hear many more such renditions in future.

  • @DurgaPrasad-tt9ql
    @DurgaPrasad-tt9ql 2 роки тому +7

    జానకమ్మ సంగీతం లో సరస్వతీ.....మీకు శత సహస్ర వందనాలు...... 🙏

  • @kanthababukodavali9391
    @kanthababukodavali9391 6 років тому +6

    Awesome... awesome..!!!. Legendary presentation even at her 70 s!!. We are Blessed to be alive to hear from K J Y, Ghantasala, P S, Vani Jayaram, SPB, janaki, Md.Rafi, Kishore Kumar, Mannade, and the Great... Latha ji !!.

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244  6 років тому +2

      Kantha Babu Kodavali - Very well said. We are indeed very lucky to be contemporaries of the said legends.

    • @ashwinachu7526
      @ashwinachu7526 6 років тому +1

      Why like this janaki amma called S. Janaki only But latha only ji ah ? Tell me

    • @saisumukhakv8153
      @saisumukhakv8153 5 років тому

      @@ashwinachu7526 I agree janaki amma is beyond all other singers

  • @padminimurugesan7777
    @padminimurugesan7777 4 роки тому +7

    Janaki Amma mingled with children singers.what a kind and loving nature. I feel proud of Janaki Amma.

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 6 років тому +11

    Most tuffest song in the Indian music industry
    No one can touch this song expect janaki amma

  • @Sai-oi3lb
    @Sai-oi3lb 6 років тому +13

    You are great amma, at this age we are very fortunate to see and listen to your voice - No one can replace you in the world.

  • @UshaRani-fk7zj
    @UshaRani-fk7zj 7 років тому +54

    Ever green song. How many times you listen,you want to listen at least once more.

  • @venkivenkateswarlu6155
    @venkivenkateswarlu6155 8 місяців тому +1

    జానకమ్మ గారికి సంగీత సరస్వతి కటాక్షం ఉన్నట్లుంది అద్భుతంగా, మధురంగా పాడి నారు

  • @ramabommaraju2715
    @ramabommaraju2715 7 років тому +29

    How simple she looks in contrast to her unbelievable talent!

  • @guruprasaad8770
    @guruprasaad8770 2 роки тому +6

    An amazing voice is presented by god to this universe.

  • @harimenon8239
    @harimenon8239 7 років тому +17

    At this age sings beautifully ,a real tough song,superb voice......god bless u amma

  • @duresetikalidas5446
    @duresetikalidas5446 6 років тому +37

    She is a legend

    • @kswayamprabha2915
      @kswayamprabha2915 3 роки тому

      New paataku thirugu ledamma janakamma.ninna,nedu,repu meeku satiragala gaayaneemanulu na bhotho na bhavishyathi.

  • @khyatiofficial5
    @khyatiofficial5 5 років тому +15

    She sings much better than our bharat ratna singer LATA MANGESHKAR
    She truly deserve bharat ratna

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244  5 років тому +1

      Any doubts?

    • @khyatiofficial5
      @khyatiofficial5 5 років тому +1

      @@chviswaprakasharao244 no doubt , she will surely win bharat ratna because of her extreme talent

  • @nivis9490
    @nivis9490 2 роки тому +1

    Janaki Garu - In command and flow. What a singing ...wonderful

  • @phanirajsrinivasch8108
    @phanirajsrinivasch8108 7 років тому +244

    She deserves Bharata Ratna... Second to none... If Lata Mangeshkar could get Bharata Ratna, why not S.Janakamma

  • @kanyakumarinanduru5405
    @kanyakumarinanduru5405 7 місяців тому +1

    Only she could sing this song. No one can match her.

  • @udaypaull4485
    @udaypaull4485 5 років тому +4

    Wowww mind blowing Voice nd good singing Amma garu meku vandanaluu god bless you

  • @Sreenivas93
    @Sreenivas93 6 місяців тому

    నిలకడగా నేల నిలిచి.. నింగి నేల మురిసేలా అమృతగానాన్ని కీర్తించే గంధర్వ మాతా నీకు పాదాభివందనం 🙏🏻 🙏🏻.

  • @chelseagreenheart2451
    @chelseagreenheart2451 5 років тому +3

    I notice something important as well - S. Janaki is dark skinned and no need for a pretended fair skin as they do in Hindi films - to make the dark skin actress look fair -
    I admire her grace, melodious voice and evoking a strength in her posture - so proud to see this and listen to her sing over and over on my computer.

  • @dwarakasrinivas
    @dwarakasrinivas 3 роки тому +2

    Great voice great singer..... speechless amma.... meku padaabhivandanam...

  • @sidnagarjun9500
    @sidnagarjun9500 6 років тому +161

    ఈ కామెంట్ సెక్షన్ చూస్తే చాలా మంది రెండు పదుల వయస్సు కు అటూ ఇటూ ఉన్న వారే.. ఎన్ని తరాలైనా మీ గొంతు చిరకాలం నిలిచిపోతుంది జానకి అమ్మ..

    • @m.revanth6454
      @m.revanth6454 4 роки тому +6

      హాయ్ సోదరా
      బాగున్నారా
      మీరు జానకమ్మ పాటల పూదోట గ్రూప్ లో చేరి అమ్మ తోటను మరింత పులకింపజేయలని కోరుకుంటున్నాను💐💐🌹💐💐

    • @m.revanth6454
      @m.revanth6454 4 роки тому +4

      సోదరా చేరాలనుకుంటున్నారా😊 మీ నంబర్

    • @pavankalyan657
      @pavankalyan657 2 роки тому

      Iam just 21 years old and My play list is filled with lot of songs With SPB garu and జానకమ్మ గారు
      🤩💯💖

  • @solomonsalins7228
    @solomonsalins7228 4 роки тому +12

    She is one great legend and asset of India. How easily she sung so tough classical base song really wonderful no words to say.

  • @rameshshetty9921
    @rameshshetty9921 6 років тому +12

    Nobody can sing other than great legend sj. Effortlessly she sings. Great.... Real Bharath Ratna of our country.

  • @damodarareddy.i4526
    @damodarareddy.i4526 5 років тому +2

    Great song and Great Contribution by all Team and Specially Jankamma garu very beautifully sang in Telugu and Tamil. Sethakoti Pranamas ..Thalli.

  • @MyOpinion664
    @MyOpinion664 4 роки тому +8

    Voice of kerala...
    Adapting daughter of kerala...
    She is every time number one in Malayalam singers. But Iam listening her all songs in different languages. According to her fans -She is More than Bharatratna.

    • @muralidharv9136
      @muralidharv9136 9 місяців тому

      Janakamma's voice is a miracle of miracles

  • @kalyangireesh
    @kalyangireesh Рік тому

    అమ్మా మీ గానం వినే భాగ్యం కలిగించిన
    ఆ దేవుడి కి నా శిరస్సు వంచి నమస్కరిస్తుననాను

  • @ahmedalishaik9967
    @ahmedalishaik9967 6 років тому +13

    Amma this voice will remains till sun and moon disappears in univers..

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 3 роки тому +1

    what a wonderful rendition Great my mother JANAKI GARU

  • @senthilrajan451
    @senthilrajan451 6 років тому +10

    don't know what to tell...
    s. janaki...
    the goddess of music...
    more than this what to tell

  • @letsgogurudev
    @letsgogurudev 3 роки тому

    Statue Sings... Shocked... Shocked... Shocked. Electric shock is nothing before this miracle. I am just a dust of atom beneath her toe to look at this legend and praise. In illusion I am unable to come out yet after hours of hearing. My ears are dump to hear anything else. Legends may have a mortal life size they are immortal by their legendary talent.

  • @shreyascv3417
    @shreyascv3417 7 років тому +33

    You Are just Awesome Amma
    No words to describe it One and only Sj amma aste!

  • @glaxminarayana7620
    @glaxminarayana7620 7 місяців тому +1

    మహా గాయని అమృత గానం వింటుంటే కనులకు ఇంపుగా విందుగా ఉంది
    🙏🙏🙏🙏🙏

  • @amirisettyrao3236
    @amirisettyrao3236 2 роки тому +4

    During all functions like marriages, festivals, I had been enjoying listening to this great and highly melodious singing and wonderful song.

    • @sivaprasad4315
      @sivaprasad4315 2 роки тому

      శ్రీ మతి యస్ జానకి గారికి పాదాభివందనం ఆమె తెలుగువారి గా పుట్టడం మనఅదృష్ట౦ ఓం నమో నారాయణాయ మ౦గళ౦మహత్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @koraganjiindranath2016
    @koraganjiindranath2016 3 роки тому +1

    Amma garu tamariki hudayapuravakaabinadanalu great sigar ammagaru tariki tmareasati ammagaru tamariki padabi vandanalu ammagaru

  • @satyamchina8883
    @satyamchina8883 7 років тому +19

    What a wonderful song really janakamma madam great, sweet memories song