Nee Leela Padeda Deva Song | Keerthana Performance | Padutha Theeyaga | ETV

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 338

  • @remanisrinivas5338
    @remanisrinivas5338 2 місяці тому +23

    అద్భుతమైన గానం... ఇంత చిన్న వయసులో ఈ పాటను అలవోకగా పాడి మెప్పించడం నిజంగా ఆ సరస్వతి మాత కటాక్షం... నీ తల్లిదండ్రులు అదృష్టవంతులు 🎉🎉🎉

  • @raghavpaturi4079
    @raghavpaturi4079 Місяць тому +4

    కీర్తనా చాలా అద్భుతంగా ఉంది సరస్వతీ కటాక్షం నీకు ఎల్ల వేళలా ఉండాలని కోరుకొంటున్నాను అలవోకగా ఎంతో చక్కగా పాడింది చిన్న వయసులోనే ఇంత అద్భుతమైన పాట పాడడం భగవంతుని కటాక్షం ఉంటే తప్ప ఎవ్వరూ పాడలేరు God bless you

  • @khajamohiddinshaik6551
    @khajamohiddinshaik6551 4 місяці тому +20

    చిన్న వయసులోనే ఈ పాటను ఎంచుకున్నందుకు చాలా సంతోషం అందరు జడ్జిట్స్ నిన్ను చాలా మెచ్చుకున్నారు నీవు జీవితంలో ఎంతో ఎదుగుతావు నీకు హ్యాట్సాఫ్

  • @kishorealur7856
    @kishorealur7856 4 місяці тому +18

    అద్భుతమైన పాట, అద్భుతమైన గానం,దీర్ఘాయుష్మాన్ భవ తల్లీ🎉

  • @దైవఅనుగ్రహం
    @దైవఅనుగ్రహం 6 місяців тому +35

    ఇంత చక్కగా పాడిన ఈ చిన్నారికి తప్పకుండ ప్రధమ శ్రేణి ఇవ్వాలి ఇవ్వక పొతే నిజంగా చాలా అన్యాయమే కూర్చున్న జడ్జి లైన అంత చక్కగా పాడ లేరేమో చిన్న గొంతులో ఆఁ గమకాలు సంగతులు ఎంత చక్కగా పలికాయో అద్భుతం నిజంగా

  • @ShashiKumar-vy9wf
    @ShashiKumar-vy9wf 7 місяців тому +33

    ఎలా పాడతావో ఆని భయం తోనే విన్నా... కానీ తెలియకుండానే పాట లో మునిగిపోయా.. మాటలు ఏం లేవు. అద్భుతమైన గాత్రం.. అంతే.

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 4 місяці тому +11

    ఈ పాట ఏంచుకోవడమే ఆ పాప చేసిన అతి పెద్ద సాహసం
    Keep going
    God bless you

  • @tirupativenkatalakshmanrao3020
    @tirupativenkatalakshmanrao3020 7 місяців тому +68

    బంగారు,,,, ఈ పాట ఎన్నుకొని స్టేజి మీద పాడటం,,, నిజంగా పూర్వజన్మ సుకృతం తల్లి,,,,నీ తల్లి తండ్రులు అదృష్టవంతులు,,,, హృదయపూర్వక శుభాకాంక్షలు బంగారు.

  • @SahajanandaS
    @SahajanandaS 5 місяців тому +10

    సంగతులు, గమకాలు అద్భుతంగా పలికించింది. పాపకి మంచి భవిష్యత్తు ఉంది. God bless her!

  • @KumarKumar-d8b
    @KumarKumar-d8b 3 місяці тому +6

    ఈ కలియుగంలో మానవులు జీవితము ఏమిటి స్వామి ఈ పాట ఈపాప అద్భుతంగా పాడింది ఈ పాప కు మెదటి బహు మతి ఇచ్చి ఉండాలి ఓం నమో నారాయణాయ గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా

  • @GorleSatyarao
    @GorleSatyarao 4 місяці тому +11

    అమోఘం...స్లేఘనీయం.....చాలా బాగా పాడి...మంత్ర ముగ్ధులను చేసిన నీకు ఆయుషామాన్ భవ....చిరంజీవి భవ......హాండ్సప్...🎉

  • @ramaraonurukurthi8357
    @ramaraonurukurthi8357 5 місяців тому +18

    యీ వయస్సు లో అలాపాడగలగడం పూర్వజన్మ సుకృతం 🙌🙌🙌💐💯

  • @meenamohan8553
    @meenamohan8553 7 місяців тому +36

    అద్భుతంగా పాడావు తల్లి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతో ఉండాలి బంగారం 😘

  • @Sreenivas93
    @Sreenivas93 4 місяці тому +11

    కీర్తనా..నీ కీర్తన ఆ దేవ దేవుడు వింటే దివినుంచి భువికి దిగి వస్తాడు 👏🏻🙌🏻.
    అత్యద్భుతం రా బంగారు తల్లి.. కీర్తన పేరుకుతగ్గట్టుగానే కీర్తించావ్.

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 7 місяців тому +26

    చాలా బాగా పాడావు తల్లి.శుభాభినందనలు.శుభాశీస్సులు.

  • @venkivenkateswarlu6155
    @venkivenkateswarlu6155 6 місяців тому +16

    ఈ పాట పాడిన జానకమ్మ గారు నిజంగా ఎంత ధన్యజీవి.
    పాప స్థాయిలో బాగానే పాడింది

  • @prasadyh3486
    @prasadyh3486 4 місяці тому +4

    Excellent. Chaalaa baagaa paadaavamma Keertana. Wish you all the best.

  • @Eswar-s8e
    @Eswar-s8e 5 місяців тому +16

    ఈ సీజన్ లో నీకూ ప్రధమ బహుమతి ఇవ్వకపోతే అక్కడ సిని రాజకీయ పరిస్థితి ఏర్పాటు జరిగింది అని తెలుస్తుంది... మొదటి నుంచి కూడ అన్ని పాటలు బాగ పాడవ్ తల్లీ... గాడ్ బ్లెస్స్ యు తల్లీ

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 7 місяців тому +5

    Excellent నాన్నా... నాకు సంగీతం పరిజ్ఞానం లేదు. కానీ నీకు అలుపు రాలేదు ప్రేక్షకులకు వచ్చేలా ఉంది. God bless U 🎉

  • @VenkateshwarluGouru-vh2os
    @VenkateshwarluGouru-vh2os 4 місяці тому +2

    Sir
    Bujjithalli keerthana no one can imagine that this girl child will sing.as smt jaanaki sing.in this performance music party ki special appreciation excellent synchronization with team spirit.
    Really appreciate all the participants in this programme.
    Thanks to organisers who uploaded this programme.

  • @sambashivarao3523
    @sambashivarao3523 7 місяців тому +8

    At this tender age, performing/singing is most laudable. May Almighty shower HIS blessings on this Golden Voice. Keep it UP dear

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 7 місяців тому +8

    పాడుతా తీయగా ప్రోగ్రాం ను మేము బాలుగారు. చెప్పే ఆనాటి విషయాల కోసం మరియు పిల్లలను వారు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారు అనే విషయాలు.తెలుసుకోవడం కోసం చూసేవారం. ఆ లేగెసి ని.చరణ్ గారు కొనసాగించాలని ఆశిస్తున్నాము. బాలు గారు గాన గంధర్వుడు ధన్యజీవి.

  • @VanamAppajiVanamAppaji-uh3vd
    @VanamAppajiVanamAppaji-uh3vd 4 місяці тому +5

    జైశ్రీరామ: అమ్మడు పూర్వజన్మ సుకృతం తల్లి,మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు, శతమానం భవతి.

  • @sivaprasad6040
    @sivaprasad6040 7 місяців тому +24

    అద్భుతం రా బంగారం 😘

  • @nagmanitoleti1402
    @nagmanitoleti1402 7 місяців тому +11

    Super ga padevu talli God bless you 👌👌❤

  • @krishnasarma-go6yc
    @krishnasarma-go6yc 7 місяців тому +20

    బంగారు తల్లి నువ్వు నా కూతురు గా పుట్టి ఉంటే ఎంత బాగుండునో... నీ తల్లి తండ్రులు అదృష్టవంతులు

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 7 місяців тому +11

    Best performance keerthana

  • @chandrashakerkotha4338
    @chandrashakerkotha4338 5 місяців тому +3

    నాకు అత్యంత ఇష్టమైన పాట.దోషాల గురించి విమర్శించే అవగాహన నాకు లేదు.ఇలాటి తల్లి నా మనవరాలిగా పై వాడు నాకు ఇవ్వలేదనే భాద.

  • @KrishnamurthyYadalam
    @KrishnamurthyYadalam 6 місяців тому +5

    This type of critical cene song of Muripinchemuvvalu
    sing by Keerthana easily is very excellent and amazing. God bless to her.

  • @PrasadManuukonda
    @PrasadManuukonda 7 місяців тому +16

    వర్ణించడానికి పదాలు లేవు తల్లి నీవు చాల అదృష్టదానివి may God bless you తల్లి

  • @Srinivas-t4z
    @Srinivas-t4z 17 днів тому +1

    మురి పించే మువాలు సినిమా పాడిన పాట చాలా బాగా పాడింది

  • @Dr-keshavulu-MD-Neuro-psy
    @Dr-keshavulu-MD-Neuro-psy 7 місяців тому +9

    ఈ పాటకే చాలు...1st ప్రైజ్ ఇవ్వాలి

  • @saradav.a2769
    @saradav.a2769 7 місяців тому +20

    ఈ పాట పాడటమే ఓ అద్భుతం

  • @thirupathaiahbonala2851
    @thirupathaiahbonala2851 4 місяці тому +4

    అద్భుతంగా పాడారు అమ్మ చిట్టితల్లి❤❤❤

  • @kopparapusudarshan361
    @kopparapusudarshan361 7 місяців тому +19

    చాలాబాగుగాపాడినవుమ్మా.

  • @jakeerhussain7497
    @jakeerhussain7497 6 місяців тому +25

    భావి భారత.గాయని.జూనియర్ జానకి.గారికి
    ❤ చిరంజీవి ❤కీర్తన ❤కు.
    .❤ అభినందనలు ❤

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 4 місяці тому +1

    Chy. Kirthana bangaru thalli
    Intha kashtamaina patanu avalilaga , madhuram ga padinanduku pattalenantha santhosham ga vundi.
    GOD BLESS YOU🎉🎉

  • @LaxmisaraswastiNannapuraju
    @LaxmisaraswastiNannapuraju 4 місяці тому +5

    చాలా చక్కగా పాడావు అమ్మ నీకు అభినందనలు

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 7 місяців тому +142

    ఈపాటకు ప్రదమ బహుమతి ఇవ్వకపోవడం, సంగీత సరస్వతి ని అవమానించడమే, అలాగే జానకమ్మ ను కూడా అవమానించడమే.

  • @kanagiripraveenkumar3452
    @kanagiripraveenkumar3452 7 місяців тому +12

    God bless you thalli,Saraswathi puthrikavu neevu❤🎉

  • @KUSAAL.
    @KUSAAL. 7 місяців тому +14

    సూపర్ గా పాడినవు రా బంగారు తల్లి

  • @kausheekarun1772
    @kausheekarun1772 2 місяці тому

    Awwwwwesome Kirthana 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻deserves to get 1st Prize

  • @sreeramireddyponguru314
    @sreeramireddyponguru314 7 місяців тому +28

    చాలా బాగా పాడవు చిట్టి తల్లీ

  • @ratnamalac4497
    @ratnamalac4497 5 місяців тому +2

    Keertana deserves 1 st prize
    Extraordinary voice 👌 rendition

  • @purnaiahchavalla
    @purnaiahchavalla 3 місяці тому +2

    no words in dictionary to praise keerthana;s singing talen

  • @bhaskarvishayavisleshini8312
    @bhaskarvishayavisleshini8312 5 місяців тому +4

    గమకాలు సుస్పష్టం. మంచి సంగీత జ్ఞానం గల పిల్ల. దీర్ఘషు మాన భవ

  • @mohanaraopoojari9789
    @mohanaraopoojari9789 6 місяців тому +4

    Congratulations Chiranjeevi and Sukhibhava! God bless you.👍👍👍🌹🌹🌹🌹💐💐💐💐

  • @ramamurthynrusimhadevara7374
    @ramamurthynrusimhadevara7374 5 місяців тому +4

    బహుమతులు ముఖ్యముకాదు అందరిచే మెప్పుపొందడం గొప్పవిషయముముఖ్యముగా ఈపాట ఆత్మవిశ్వాసముగా పాడటము గొప్ప విషయము నీకు ఆ జగద్గురువులు శ్రీకృష్ణభగవానుల ఆశ్శీసులు శతవసంతాలబాటు లభించాలని త్రిగుణాత్మకముగా కోరుకుంటున్నాము…

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 3 місяці тому +1

    Adnhutamga perform chesev talli. God bless you

  • @adinarayanayarrabolu5865
    @adinarayanayarrabolu5865 7 місяців тому +8

    Very very melodious all the best Amma

  • @saradav.a2769
    @saradav.a2769 7 місяців тому +31

    బాలుగారు గాయకులే కాదు గీత విశ్లేషణ చేయగల సమర్ధులు అంతటి సామార్ధ్యం ప్రస్తుతం కొంత కొరవడిందనే చెప్ప వచ్చు.

    • @nallabothulakrishna5326
      @nallabothulakrishna5326 7 місяців тому +2

      ఆ లోటు చరణ్ గారు పూడ్చాలి

    • @sureshk9886
      @sureshk9886 6 місяців тому

      @@nallabothulakrishna5326 Charan ki adi sadhyam kaadandi.. Balu gari anubhavam veru kada

    • @prakashkurakula4420
      @prakashkurakula4420 5 місяців тому

      పూర్తిగా కొరవడింది

    • @prakashkurakula4420
      @prakashkurakula4420 5 місяців тому

      సునీతగారు ఇంతకంటే బాగా పా డ గలరా. వారె చెప్పాలి.

    • @RadhakrishnaChilukuri-g2j
      @RadhakrishnaChilukuri-g2j 4 місяці тому

      అయ్యా, ఎవరి బాణీ వారిది, ఒకళ్ళది ఇంకొకరికి రాదు.

  • @BallaRamu-z1t
    @BallaRamu-z1t 7 місяців тому +34

    ఇంత మంచి గాయని కీర్తనకు ప్రధమ స్థానం రావలసింది....

  • @annapurna6462
    @annapurna6462 6 місяців тому +3

    Intha manchi pata padi vinipinchinanaduku❤❤❤❤❤

  • @Annamayya756
    @Annamayya756 6 місяців тому +4

    అద్భుతం గా పాడవు తల్లి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది

  • @Sita.mylavarapu
    @Sita.mylavarapu 7 місяців тому +10

    కష్టమైన పాటను చాల మధురంగా పాడింది చరణ్ గారు ఎస్పీ బాలు గారిలా పిల్లలనుఎంకరేజింగ్ మాట్లాడితే బాగుంటుంది TQ జైశ్రీరామ్ ❤🎉🙏⚛️🕉️🔯🇮🇳🌍⚓🐚

  • @rajyalakshmik9102
    @rajyalakshmik9102 4 місяці тому +6

    బాలు గారైతే కచ్చితం గా కీర్తనకే మొదటి ప్లేస్ ఇచ్చేవారు,ఏమిటో, సార్థక్ కి ఇచ్చారు.

  • @suryaraog29
    @suryaraog29 6 місяців тому +1

    Keerthana malli paduta teeyaga show ki vaste baguntundi. Ee show tarvata vere reality shows lo emaina chustanemo anukunna kani ala jaragaledu. Future lo edaina reality show lo kanipistundani, malli tana madhura swaram manaki vinipistundani korukuntunnanu. Even better, edaina cinema lo oka manchi pata padi, adi sensational ayyi , tanaku ravalasina khyati dakkutundani korukundam. Kani ee rojullo music industry lo unna rajakeeyalu, partiality valla chala mandi singers ki anyayam jarigindi. Manaki entha manchi singers unna vere states/countries nunchi singers ni testunnaru. Mari mana vallaki evaru avakasalu istaru. Keerthana vishayam lo ala jaragakunda, tanu Shreya Ghoshal gari sthayi ki cheralani manaspurtiga korukuntunna. God bless you talli. Best of luck for your future. 🙏

  • @padmamaniyerra4687
    @padmamaniyerra4687 7 місяців тому +12

    Adbutam ra talli

  • @gowrisankarchaganti2559
    @gowrisankarchaganti2559 7 місяців тому +10

    Chala baga padavu talli.

  • @sudhakarraoamaravadi8941
    @sudhakarraoamaravadi8941 7 місяців тому +11

    జానకమ్మ గారు వచ్చి.పాడినట్లు వున్నది సూపర్ తల్లి

  • @krishnamurthybhinnuri6143
    @krishnamurthybhinnuri6143 7 місяців тому +9

    Sweet presentation

  • @prasadraju4374
    @prasadraju4374 11 днів тому

    తల్లి నువ్వు ఈరోజు ఈ పాట ఆలపించిన విధానం జానకి గారు చూస్తే ఆవిడ చాల సంతోష పడతారు నువ్వు ఆవిడ టైం పుట్టనందుకు. అంతాద్బుతంగా ఆలపించావు బంగారం.

  • @annapurna6462
    @annapurna6462 6 місяців тому +3

    Munduga janaki ammaku naa padhabhivandanalu neeku kada bangaram🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤

  • @kishanreddybanda34
    @kishanreddybanda34 7 місяців тому +11

    చాలా బాగా పాడావు తల్లీ.

  • @venugopalraorallapati2915
    @venugopalraorallapati2915 7 місяців тому +5

    Very nice ra bujji papa god blesuyou

  • @thirupaluboggavarapu7517
    @thirupaluboggavarapu7517 4 місяці тому +1

    Great performance. Super thalli
    God bless you

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 5 місяців тому

    It is so great to sing such a beautiful and melodious semi classical song. Keerthan is highly talented
    Once again God Bless you

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    Sangeeta sarasvati ante meere
    Chaala adbhutangaa spashtangaa
    Paadaaru.❤ ☆☆☆☆☆ ❤❤❤❤

  • @nagendrakarnuthala2023
    @nagendrakarnuthala2023 7 місяців тому +13

    అద్భుతంగా పాడావు తల్లి

  • @chikkamnaidu7343
    @chikkamnaidu7343 7 місяців тому +7

    చిరంజీవి కీర్తన కు అభినందనలు

  • @sriramparvathi9118
    @sriramparvathi9118 Місяць тому

    Excellent singing. May God Bless you beti

  • @ChandraiahNagapuri-u2y
    @ChandraiahNagapuri-u2y 7 місяців тому +4

    Excellent singer, nice song.

  • @rajarapuswamy
    @rajarapuswamy 7 місяців тому +11

    1st prize రావలసిన కీర్తనకు 2nd, 2nd రావలసినవాడికి 3rd, 3rd కు కూడా అర్హత లేనివాడికి 1st prize ఇచ్చారు. ఎన్ని రాజకీయాలు చేశారో

  • @chennareddy6142
    @chennareddy6142 28 днів тому

    God's blessings are always with you. తల్లి.

  • @KasivrithisathyaHasanKasiprana
    @KasivrithisathyaHasanKasiprana 7 місяців тому +2

    God blessings నీకు చిన్ని తల్లి 🎉🎉🎉

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 3 місяці тому

    జైశ్రీరామ్ ఈ పాటకు రాగం అభేరి దీనికి ఇదే రాగానికి మరో పేరు భీంపలాస్ రాగం అంటారు అద్భుతమైన పాట

  • @sharadavenkatesh3756
    @sharadavenkatesh3756 7 місяців тому +2

    Sweet voice keerthana chala Baga padaura

  • @VenkateshwarluTodupunoori
    @VenkateshwarluTodupunoori 7 місяців тому +6

    చాలా శ్రావ్యంగా పాడావు తల్లి'

  • @srinivasarao3910
    @srinivasarao3910 6 місяців тому +1

    Baga padinavu.God bles you talli.

  • @apjabdulkalamfoundation
    @apjabdulkalamfoundation 29 днів тому

    God bless you keerthana , wonderful 👍

  • @srinivasperi2574
    @srinivasperi2574 7 місяців тому +1

    Excellent voice good selection of song at this age , keep it up.

  • @aksubramanyam3649
    @aksubramanyam3649 4 місяці тому +1

    Super super super 👌👌 this song sung by keerthana

  • @krishnamohan3246
    @krishnamohan3246 7 місяців тому +4

    Super 🎉

  • @gangadharbompally5328
    @gangadharbompally5328 7 місяців тому +1

    super, no words to say more than this

  • @chunchulingaiah5060
    @chunchulingaiah5060 7 місяців тому +2

    Exlent song thalli

  • @Parashivaiah
    @Parashivaiah 5 місяців тому

    Thank u very much, amaging voice, god bless u

  • @apparaoy7626
    @apparaoy7626 7 місяців тому +1

    Super amma🎉👌✌

  • @rmurtysuvvari7751
    @rmurtysuvvari7751 2 місяці тому

    అద్భుతం అమోఘం అపూర్వం అనంతం

  • @satyanarayanagadarla1551
    @satyanarayanagadarla1551 7 місяців тому +2

    Congratulations kerthana

  • @dmalleshamdmallesh4268
    @dmalleshamdmallesh4268 6 місяців тому +2

    సూపర్ తల్లి గాడ్ బ్లెస్స్ యు

  • @ramayyakarri
    @ramayyakarri 3 місяці тому

    Excellent God bless you

  • @venkatadrioruganti5776
    @venkatadrioruganti5776 7 місяців тому +3

    Very very nice

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 4 місяці тому

    చాలా అద్భుతంగా పాడావు గాడ్ బ్లెస్స్ యు, ఇంకా ముందు ముందు అభివృద్ధి పదము లో, వెలుగొందాలని కోరుకుంటున్నాను.

  • @dharmaraovenuturupalli1156
    @dharmaraovenuturupalli1156 3 місяці тому

    Super BangaruThalli, God bless you Thalli

  • @kesavachand2119
    @kesavachand2119 Місяць тому

    అమ్మా నీకు శతకోటి దండాలు తల్లీ చాలా చాలా బాగాపాడా వు తల్లీ నీ కు ఆ సరస్వతి దేవి కటాక్షము న 9:50 ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నాను

  • @sudhachandra-mm2zt
    @sudhachandra-mm2zt 7 місяців тому +3

    God bless you

  • @nageswararaok9601
    @nageswararaok9601 7 місяців тому +4

    Chala
    Baga.padavu.talle

  • @laxmiprasanna8070
    @laxmiprasanna8070 27 днів тому

    అద్భుతం బంగారు తల్లీ.....

  • @bharathkumarmodalavalasa8771
    @bharathkumarmodalavalasa8771 7 місяців тому +2

    Keerthana is a great singer

  • @govindraoguru9833
    @govindraoguru9833 7 місяців тому +2

    Excellent