అత్యంత అద్భుతమైన అర్థవంతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి యస్.యం.సుబ్బయ్య నాయుడు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో కరుక్కురిచి శ్రీ పి.అరుణాచలం గారు నాదస్వరం సమకూర్చగా నటుడు జెమిని గణేశన్ గారి మహా నటి సావిత్రి గారి అభినయం వర్ణనాతీతం అదే విధంగానే మహా నటి సావిత్రి గారికి ఇది నూరవ చిత్రం కావటం మరో విశేషం.
❤ ఎన్నెన్ని జన్మము లెతి్నా మరచి పోలేనటువంటి సూపర్ సాంగ్❤ అదుర్స్ అద్భుతమైన ఈ ఆనాటి నుంచి ఈనాటి వరకు మరచిపోలేని సాంగ్ ❤❤❤ ఇంకా ఇంకా వినాలి అనే ఈ పాట రాసిన వారి కి మనసు పూర్తిగా కృతజ్ఞతలు❤ థాంక్స్ ❤❤❤😂😂😂😂🎉😮
On another video of this same song one guy commented on how wonderful Savithri was about to lip sync to this song - i mean the guy totally missed the music, the wonderful instrumental magic, the singing of S Janaki and went straight to praising a movie star That, ladies and gentlemen, is how culture dies
Amma cinema paramachetta . Paata athyadbutham.Even after sixty years it is sung during marriages in Rayalaseema. Tamil original film " konjum salangai"
The original movie is in Tamil, dubbed into Telugu. both were flop. Except this song which was superhit both in Tamil and Telugu , nothing much to watch the movie. So no one might have uploaded in UA-cam.
ఇటువంటి పాటను పడాలంటే ఒక్క జానకి కి మాత్రమే చెల్లు..
ఆ మహాగాయనికి కోటి వందనములు
❤❤❤ఈ పాట పాడి న ఆమహాతలి్కి నా హృదయం పూర్వ క శతకోటి ధన్యవాదాలు చాల చాలా కృతజ్ఞతలు ❤❤❤❤❤❤
మహా గాయనీ జానకి గారికి ధన్యవాదములు, సంగీత సాహిత్య సమ్మేళనం మధురం అతి మధురం
పాట వింటుంటే నాకు చాల హాయిగా తన్మయత్వం గా ఉంటుంది ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే పాట ❤❤❤❤❤
పల్లవి:
ఆ...ఆ...ఆ...ఆ...
నీ లీల పాడెద దేవా
మనవి ఆలించ వేడెద దేవా
నను లాలించు మా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా ....
సింధూర రాగంపు దేవా... ఆఆఆఆఆఆఆఆఆ
దివ్య శృంగార భావంపు దేవా...
మళ్ళి చెలువాలు నిను కోరు నీవు రావా...
ఎలనీ నీ లీల పాడెద దేవా
చరణం 1:
అనుపమ వరదాన శీల...ఆ...
అనుపమ వరదాన శీల ...
వేగ కనుపించు కరుణాలవాల...
ఎలనీ నీ లీల పాడెద దేవా...
చరణం 2:
నీ లీల పాడెద దేవా
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా ....
సగమపని నీ లీల పాడెద దేవా ...
నిస్సనిదపమ గామగరిసనీ సానిగదమపా మగరిస నిదమప గరిని...
నీ లీల పాడెద దేవా....
సా రిస్సా నిసరిస్సా నినిస పపనినిసా మమపపనినిసా గగస గగస నినిస పపని మమప గగమమపపనినిసస గరిని....
పా నిదపమగరిసని సగగసగగ సగమప గరిసని సగసా...
నినిప మమప నిపనిపసా పనిపసా నిదపమగరి సగసా ....
గామపనిసా నిసగరిసరిని ససనీ నిసదని ససని...
గరిని గరిగ నిరిగరి నిగరిని
నిరిని నిసస నిరిని నిసస నిదప
నిరినిసా ఆ..ఆ ఆ..ఆ
రినీసపానిసాపసామపనిసరీ ఆ...ఆ..ఆ..
సానిపాని ససనీ ససనీ
పానిపస పానిదనీ మాదనిపానిదనీసరిసా
పానిదనిసరిసా ...మగాపమ
సాసరిని నీసరిపా సాసని సాససాససాస సది గరిసని కిటతకథా
దిధనిదపా కిటతకథా నిదపమ తకుందరి సగమప కిటతకథా సనిదనిపనిప కిటతకథా గరినిసదనిమపని ...
నీ లీల పాడెద దేవా
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా
అత్యంత అద్భుతమైన అర్థవంతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి యస్.యం.సుబ్బయ్య నాయుడు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో కరుక్కురిచి శ్రీ పి.అరుణాచలం గారు నాదస్వరం సమకూర్చగా నటుడు జెమిని గణేశన్ గారి మహా నటి సావిత్రి గారి అభినయం వర్ణనాతీతం అదే విధంగానే మహా నటి సావిత్రి గారికి ఇది నూరవ చిత్రం కావటం మరో విశేషం.
I like this song ver much
@@chennakrishnareddykusam1504గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
He is not Shivaji Ganesha he is Jemini Ganeshan.
అద్భుతమైనది మదిలో నిలిచిపోయే గానం
నటుడు జెమిని గణేశన్ సర్
❤❤❤ఆ నా టి ఈ సినిమా లో నటించిన నటీ నటులు అందరి కి నా హృదయం పూర్వ క శతకోటి ధన్యవాదాలు వందనాలు కృతఘ్నత లు ❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂🎉🎉🎉😢😢😮😮😅😊
❤ ఎన్నెన్ని జన్మము లెతి్నా మరచి పోలేనటువంటి సూపర్ సాంగ్❤ అదుర్స్ అద్భుతమైన ఈ ఆనాటి నుంచి ఈనాటి వరకు మరచిపోలేని సాంగ్ ❤❤❤ ఇంకా ఇంకా వినాలి అనే ఈ పాట రాసిన వారి కి మనసు పూర్తిగా కృతజ్ఞతలు❤ థాంక్స్ ❤❤❤😂😂😂😂🎉😮
❤❤❤ ఆనాటి ఈ పాట కి మ్యూజిక్ డైరెక్టర్ వాద్య సహకారం అందించి న వారి కి మనసు పూర్తిగా నా శతకోటి ధన్యవాదాలు వందనాలు కృతఘ్నత లు ❤❤❤❤❤😂😂😂😂😂😂🎉🎉😢😮😮😅❤😂🎉😢
పసిపాప లా పాడినా.. పండు ముదుసలిగా గొంతు సవరించుకున్నా.. యవ్వనం ఉరకలేసే యువతను రాకింగ్ చేయించాలన్నా.. అమ్మలా జోల పాడాలన్నా.. నాదస్వరంతో పోటీ పడాలన్నా.. భక్తి రసం ఉట్టి పడాలన్నా.. ఎనీ టైమ్.. ఎనీ టైపాఫ్ పాటా.. దటీజ్ ది జానకమ్మ పాటా.. జానకమ్మ గండు కోకిలమ్మ.. ఎలాంటి పాటైనా మాయమ్మ గొంతులో అలలు అలలుగా హొయలు పోవాల్సిందే.. అందరూ లీనమై ఔనౌనంటూ తలలూపాల్సిందే..
I
Happy with
Vaammooo bokkoo
@@sruthireddy2326 Reddy గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
100 % CORRECT SIR.
ఔను నిజం
అమ్మ పాడుతుంటే అమృతం గ్రోలినట్టుంటది అమ్మ పాట అజరామరం
Adbhuta , atyadbhuta song.!!
Can anyone tell who is the music director , please ?
❤❤❤❤❤❤❤❤❤what beautiful composition 🥰🥰🥰😘😘😘😘👌👌👌👌😍😍♥️♥️♥️🎉janakamma ,savitramma,🙏🙏🙏🙏🙏🙏
అలనాటి అద్భుతమైన గీతం ❤❤❤❤❤❤❤
Excellent superb song
Maa Amma janakamma gontulo amruram vudhemo 🎉🎉🎉
Muripinchamuvulu cenema psavarhri garu acti0n very exvellent songs
సూపర్ సాంగ్ ఒల్డ్ ఇస్ గోల్డ్
Excellent Jugalbhandi
ఒక మధుర గీతం
carnatic raga Abheri. In Hindustani music the raga Bhimpalasi is said to resemble Abheri closely.
ఆ... ఆ... ఆ... ఆ...
నీ లీల పాడెద దేవా
మనవి ఆలించ వేడెద దేవా
నను లాలించు మా ముద్దు
దేవా
నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా ...
సింధూర రాగంపు దేవా...
ఆ.ఆ.ఆఆ. ఆ.ఆ.ఆ. ఆఆ
దివ్య శృంగార భావంపు
దేవా...
మళ్ళి చెలువాలు నిను
కోరు నీవు రావా...
ఎలనీ. నీ లీల పాడెద
దేవా...
చరణం 1:
అనుపమ వరదాన శీల... ఆ...
అనుపమ వరదాన శీల ...
వేగ కనుపించు
కరుణాలవాల...
ఎలనీ నీ లీల పాడెద
దేవా...
చరణం 2:
నీ లీల పాడెద దేవా...
నను లాలించు నా ముద్దు
దేవా
నీ లీల పాడెద దేవా.
నీ లీల పాడెద దేవా...
సగమపని నీ లీల పాడెద
దేవా...
నిస్సనిదపమ గామగరిసనీ
సానిగదమపా మగరిస నిదమప
గరిని...
నీ లీల పాడెద దేవా...
సా రిస్సా నిసరిస్సా
నినిస పపనినిసా
మమపపనినిసా గగస గగస
నినిస పపని మమప
గగమమపపనినిసస గరిని...
పా నిదపమగరిసని సగగసగగ
సగమప గరిసని సగసా...
నినిప మమప నిపనిపసా
పనిపసా నిదపమగరి సగసా ...
గామపనిసా నిసగరిసరిని
ససనీ నిసదని ససని...
గరిని గరిగ నిరిగరి
నిగరిని
నిరిని నిసస నిరిని
నిసస నిదప
నిరినిసా ఆ.ఆ ఆ.ఆ
రినీసపానిసాపసామపనిసర
ీ ఆ... ఆ.ఆ.
సానిపాని ససనీ ససనీ
పానిపస పానిదనీ
మాదనిపానిదనీసరిసా
పానిదనిసరిసా... మగాపమ
సాసరిని నీసరిపా సాసని
సాససాససాస సరి గరిసని
సరిగరిస
రిదనిదపా పనిమప నిదపమ
తతదరి సగమప పనిమప
సనిదనిపనిప పనిమప
గరినిసదనిమపని ...
నీ లీల పాడెద దేవా
నను లాలించు నా ముద్దు
దేవా
నీ లీల పాడెద దేవా
Good job
Super excited for
@@gruhalakshmikoppuravuri6974 p
Nice
Na jivithamulo itlanti adbuthamina pata marchipoleni vidamuga janaki auntie garu padaru nadhaswaramutho samanamuga entha adnuthamina thirulo janmalo malli itlanti pata vinadamu jarugadhu hatshap to srimati sistla janaki auntie garu satayuvichi bhagavantudu a tallini ella velala kapadi inka itlanti sankirtanalani inka madurathi maduramuga padetatlu cheyyalani swamivarini prardistunnanu
chaala arudugaa vatchee atynta maduramyna song. yituvanti song raayadaaniki rachayita yenta kastapddaado. sangeetam swaraaraalu koorchadam kooda chaala kastam songa paadina vaaru dhanyulu. vinna prajalu dhanyulu.
Janaki amma ki Padabhi vandanalu ma adrustam me lanti Singers maku dorakadam
Old is great
Edhe song padutha thiyyaga lo keerthana perfect ga ee song padindhi
Pedda పెద్ద గాయనీ మణులు
పాడలేనిpata. Shabashjanakamma
I heard latha mangeshkar could not sing this song. Janakiamma took it as a challenge and sang it very well.
What a taste, madam madhavi,
Every Time Always
Excellent Song
Excellent song janaki Amma hits
On another video of this same song one guy commented on how wonderful Savithri was about to lip sync to this song - i mean the guy totally missed the music, the wonderful instrumental magic, the singing of S Janaki and went straight to praising a movie star
That, ladies and gentlemen, is how culture dies
Lirics
Excellent singing
can anybody tell me the name of the movie in Telugu version Please
❤❤❤❤❤🎉🎉🎉🎉
Super super melody classical song.
Ee song band lo vinte vuntundhi
Super
Super song🎶🎤🎶🎵
Excellent song
సూపర్ హిట్ సాంగ్...
SUPER STAR GOOD SONG SUPER STAR GOOD 💯 SONG OK 👍👌
When I was a boy this song was making most popular. Really very good song.
Super song❤️❤️🎉🎉🎉🔥🔥
🌹🌹🌹🙏🙏🙏
Supare
Supelr
Lyrics please
Sper
supper song
Movie available ledandi you tube lo
Amma cinema paramachetta . Paata athyadbutham.Even after sixty years it is sung during marriages in Rayalaseema. Tamil original film " konjum salangai"
The original movie is in Tamil, dubbed into Telugu. both were flop. Except this song which was superhit both in Tamil and Telugu , nothing much to watch the movie. So no one might have uploaded in UA-cam.
Super excited
Best song
sl
E song chal. Chal bavuudi good song
Super song