అద్భుతమైన చిత్రం చూసాను. NTR గారు, SVR గారు, సావిత్రి గారు సంధ్య గారు రేలంగి గారు ఆహా .... అందరిదీ గొప్ప నటన. పాత్రలలో జీవించారు. ముఖ్యంగా NTR గారు, SVR గారు ఒకరికి ఒకరు తీసిపోని వారు. చాలా చక్కటి పాటలు... నరవరకురువా జానకమ్మ గాత్రం అమొహం సుశీలమ్మ ఘంటసాల గారి పాటలు సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీతం పద్యాలు వర్ణనాతీతం... మన తెలుగు వారు చేసుకున్న పుణ్య ఫలం వారి నటన. ఈ చిత్రంలో ఆఖరి గట్టం అయిన యుద్ధ సన్నివేశం.. అతిధి పాత్రలో తెలుగు తొలితరం నటి కాంచనమాల గారి నటన అమొహం... No Words To Describe This Great Movie Legends 💫🙏 Naveen Kumar ✍️ 17/03/2024
ఈ అద్భుతమైన చిత్రం చాలా చూసాను. NTR, SVR, సావిత్రి, ముక్కామల, రేలంగి....అందరిదీ గొప్ప నటన. పాత్రలలో జీవించారు. ముఖ్యంగా NTR గారు, SVR గారు ఒకరికి ఒకరు తీసిపోని వారు. మన తెలుగు వారు చేసుకున్న పుణ్య ఫలం వారి నటన. ఈ చిత్రంలో ఆఖరి గట్టం అయిన యుద్ధ సన్నివేశం..చూసిన ప్రతీ సారి..ఎందుకో చెప్పలేని ఆనందం..హృదయం భారంగా మారి..కళ్ళల్లో అలా అలా నీళ్లు తిరుగుతాయి. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే అద్భుతమైన చిత్రం..
Enni సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. S V R natana vari vari సాటి. Relangi gari nadaka చూస్తే చాలు నవ్వు వస్తుంది. పౌరాణిక చిత్రాల్లో అసలు a చిత్రమైన Annagariki తిరుగు లేదు
అమ్మా మీరు చెప్పినటువంటి శ్రీచక్రము యొక్క కథ చాలా అద్భుతంగా ఉంది తల్లి సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులను చూపించినట్టు ఆదిశంకరాచార్యులవారు మధుర మీనాక్షి మాత హృదయములో సాక్షాత్కరించారు మీకు శతకోటి వందనములు అమ్మ
ప్రతి నటులకు పాదాభివందనాలు బృహాన్నల హా అన్నగారు మా జన్మ తారత మైనది మీ పాత్ర అభినయంతో పరలోకన పారాడు పరంధామా మీతనువు చాలించి పాతికేళ్ళు అవుతున్న మమ్మల్ని తన్మయత్వంలో తెలియాడనిస్తున్నారే తెలుగు వారు మీకు మళ్లీ మళ్లీ సర్వజన్మల అభిమాన దాసులు🙏🙏
మీరు తప్పు చేస్తున్నారు - పాదాభివందనం జన్మను ప్రసాదించిన జననీజనకులకు, మోక్షమునకు మార్గమును చూపెడి గురువులకు తప్ప అన్యులకు చేయరాదు. NTR మంచి నటుడే, అతడి నటనను ఆస్వాదించండి, దోషం లేదు. అతడిని పరంధాముడు అంటారు ఏమిటి ? పరంధాముడు అంటే ఒక్క భగవంతుడు మాత్రమే, మరెవ్వరూ కానేరరు. వివేకం కలిగి మసులుకోండి. ప్రాజ్ఞులు ఇటువంటి నీచపు వ్యాఖ్యలు చేయరు - చేయరాదు.
తెలుగు వారు పొరపాటున అయినా పోగొట్టుకోకూడని సంపద ఇటువంటి పాత సినిమాలు. ముఖ్యంగా పౌరాణిక చిత్రాలు. అప్పటి నటవర్గం, సంగీత దర్శకులు, గాయక గాయనీ మణులు, సాంకేతిక వర్గం నభూతో నభవిష్యతే. హక్కు దారులకు ప్రళయం వచ్చినా ఈ సినిమా రీల్స్ పోకుండా, పాడవ కుండా దాయవలసిన బాధ్యత ఉంది!!
త్వరగా ఈ సినిమా కలర్ చేసి, ఆణి ముత్యానికి రంగులు దిద్దండి.వెయ్యి సినిమాలు చూసినా, ఈ సినిమా ఒక్క సారి చూసినా ఒక్కసారి చూసినా ఒక్కటే. ఈ సినిమా లో నటి నటులందరు అద్భుతంగా నటించారు. కాదు కాదు జీవించారు. 🇮🇳🇮🇳🇮🇳జై హింద్. భారత్ మాత కి జై.
I had heard about it by my father he showed us the best movies of telugu cinemas I thank him for showing all bhakti n pativrata movies of old telugu movies. If we can see such movies so much of motivation n confidence faith in God establish
ఏ భాష లో నయినా ఇలాంటి సినిమా తీయగలిగేరా.. ఇలాంటి మహానటులు ఏ భాష వారి కైనా దొరుకుతారా.. వీళ్ళు మన తెలుగు వారై పుట్టడం మన అదృష్టం. SVR. NTR.. సావిత్రి. ఒకరి ని మించి ఒకరు మహానటులు.. వారికీ వారే సాటి..
సర్ కాంచనమాలగారు ఈ సినిమాలో వున్నారని టైటిల్స్ లోచూశాను ఆవిడ ఏపాత్రలో వున్నారు ఏ సందర్భంలో తెరపై కనిపిస్తారో చెప్పండిసర్ ఆవిడను చూడాలనుంది దయచేసి చెప్పండి ప్లీ సార్ ప్లీజ్. గూగుల్ లో కూడా చూశాను నర్తనశాలలో కాంచనమాల నటించినట్లు.
ఈ సినిమా యొక్క మరొక గొప్ప విషయం ఏమిటంటే బృహన్నల పాత్ర కోసం రామారావు గారిని సంప్రదించినప్పుడు ఆయన ఒక నెల గడువు అడిగి వేంపటి చిన సత్యం గారి వద్ద morning 4 to 6 నాట్యం నేర్చుకుని చేయగలను అనుకున్నాక ఒప్పుకున్నారట.ఎందుకంటే శిష్యురాలు ఉత్తర పాత్రధారి L. Vijaya Lakshmi garu classical dancer కాబట్టి.
సావిత్రి గారి నటన అద్భుతం. కీచకుడు గా SVR నటన అద్భుతః అర్జునుడు గా NTR, ఆయన నటన గురించి ఎంత చెప్పిన తక్కువె, అద్భుతము. రేలంగి గారు ఉత్తర కుమారుడు గా బాగా మెప్పించారు. ఇతర తారాగాణం ఎవరి పాత్రలో వారు భాగా నటించారు. కథ బహు భాగునది.. దర్శకుడు వేరే ప్రపంచానికి తీసుకెళ్లాడు.. అద్భుతమైన దృశ్య కావ్యం😊
"నర్తనశాల" 1963/అక్టోబరు/11న విడుదలైన మంచి సినిమా,బృహన్నలగా ఎన్.టి.ఆర్,కీచకుడుగా ఎస్.వి.ఆర్ నటన ,ఉత్తరగా ఎల్.విజయలక్ష్మీ గారి నటన అద్భుతం,అమోఘం..‼‼‼‼‼‼‼‼‼🕉🕉🕉🕉🕉‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼ 07/11/2022 సోమవారం 14::50 నిమిషాలు...‼‼‼‼‼‼‼‼‼‼‼‼(పివిరావు.ఏలూరు)
Who’s watching in 2025 ? ఇది కేవలం సినిమా కాదు .. జీవితపాఠాలు నేర్పే ఒక గొప్ప దృశ్యకావ్యం … ఈ చిత్రం చూసిన వాళ్లు అదృష్టవంతులు … తీసిన వాళ్లు అసాధ్యులు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
A-ha Emi Soundharyam Dialogues 1Minute Continuously,SVR Acting Dialogue Delivery Is Awesome His Coming After Movie Very Interesting .NTR Efforts Hat's Off Her Dedication Acting like Bruhannala Character,Bheema Acted Role His Looks Like Real Bheemudu
Savitri garu showed mind blowing acting skills in the song "dariki raaboku"" She expresses the romantic, sensual, feelings through her eyes What to say she is a legend NTR garu mannerism of feminish way and dialogue delivery are too mind blowing Epic movie
భారతరత్న పద్మభూషణ్ కాంతారావు గారి కృష్ణుడిగా చాలా బాగున్నారు రామారావు గారి తర్వాత కాంతారావు గారి దేవుడిగా చేయగలడు అనగనగా ఒక రాకుమానుడి చిత్రం కోసం ఎదురుచూస్తున్న కాంతారావు గారి అభిమానులం
ఇటువంటి సినిమాను ఈ జనరేషన్ కు అనుగుణంగా విజువల్ ఎఫెక్ట్స్ తో తీయగల దర్శకులు ఎవరున్నారు.. రాజమౌళి గారు మీరు మాత్రమే ఈ సినిమాను మళ్ళీ తీయగలరని నా నమ్మకం.. అంతటి శక్తి, ప్రతిభ, విజువల్ ఎఫెక్ట్స్, డెడికేషన్ మీకున్నాయని నేను నమ్ముతున్నాను.. జై శ్రీ కృష్ణ..
Very nice movie and all the actors did superb job.🙏🏼 100 percentage Watchable moral epic by entire family unlike today's movies which makes film for certain group of audience only 👍
మొదటి సీన్ అద్భుతం . ఇంద్ర లోక గంధర్వ కన్య ల సంగీత నాట్య కళా విభావరి. పేర్లు వేస్తుండగా oh అద్భుతం. ఓమ్ 🕉️ ఎంత కష్ట పడితే ( ప్రతి ఒక్కరూ ) యింత కలా ఖండం గా రూపు దిద్దుకుంది. యీ చిత్ర రాజం. ( కళా ఖండం) టైప్ లో చిన్న తప్పు. క్షమించండి. 🙏🙏🙏
Superb movie if we want to know mahabharatam know more about pandavas ,krishna this movie gives lots of lessons n values which no school or college can. If all living indians can watch this one movie so much of ధర్మం n values peace will be established with bhakti n faith on Lord. No doubt about it
wonderful picturization. Hats off to NTR. Natudiga sarileru neeku evvaru. Nobody can beat you in acting. you would be ever in our hearts. Mahapurusha neeku naa joharlu.
Super Movie
thank you malli babu
MaLLi BaBu 1987 super
Dislikes enti
Super
@@teluguone in
జై విశ్వకర్మ నందమూరి తారకరామారావు హిందు ధర్మమునకు హిందూ చరిత్రలకు భావితరాలకు చూపుటకు ఆయన ధరించిన పాత్రలు ఎంతో ఉపయోగకరం భారత రత్నా ఇచ్చి తీరాలి
Telugu vaaru marachi po leni chitram
,
అద్భుతమైన చిత్రం చూసాను. NTR గారు, SVR గారు, సావిత్రి గారు సంధ్య గారు రేలంగి గారు ఆహా .... అందరిదీ గొప్ప నటన. పాత్రలలో జీవించారు. ముఖ్యంగా NTR గారు, SVR గారు ఒకరికి ఒకరు తీసిపోని వారు.
చాలా చక్కటి పాటలు...
నరవరకురువా జానకమ్మ గాత్రం అమొహం
సుశీలమ్మ ఘంటసాల గారి పాటలు
సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీతం పద్యాలు వర్ణనాతీతం...
మన తెలుగు వారు చేసుకున్న పుణ్య ఫలం వారి నటన. ఈ చిత్రంలో ఆఖరి గట్టం అయిన యుద్ధ సన్నివేశం..
అతిధి పాత్రలో తెలుగు తొలితరం నటి కాంచనమాల గారి నటన అమొహం...
No Words To Describe This Great Movie
Legends 💫🙏
Naveen Kumar ✍️
17/03/2024
ఈ అద్భుతమైన చిత్రం చాలా చూసాను. NTR, SVR, సావిత్రి, ముక్కామల, రేలంగి....అందరిదీ గొప్ప నటన. పాత్రలలో జీవించారు. ముఖ్యంగా NTR గారు, SVR గారు ఒకరికి ఒకరు తీసిపోని వారు. మన తెలుగు వారు చేసుకున్న పుణ్య ఫలం వారి నటన.
ఈ చిత్రంలో ఆఖరి గట్టం అయిన యుద్ధ సన్నివేశం..చూసిన ప్రతీ సారి..ఎందుకో చెప్పలేని ఆనందం..హృదయం భారంగా మారి..కళ్ళల్లో అలా అలా నీళ్లు తిరుగుతాయి.
ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే అద్భుతమైన చిత్రం..
ఇది చూసి ధన్యులమైనాము 👌🙏🏽🙏🏽🙏🏽
నటన లో ఎన్టీఆర్ ని కొట్టే వాడే లేడు ప్రపంచ సిని చరిత్ర లో జై ఎన్టీఆర్ 🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🙏
అప్పటి సినిమాలకు ఇప్పటి సినిమాలకు చాలా తేడా ఉంది
Enni సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. S V R natana vari vari సాటి.
Relangi gari nadaka చూస్తే చాలు నవ్వు వస్తుంది. పౌరాణిక చిత్రాల్లో అసలు a చిత్రమైన Annagariki తిరుగు లేదు
ఇంత అద్భుతమైన చిత్రం ఇకపై రాదు రాలేదు అనుకుంటున్నా ఇంత చక్కటి ఈ చిత్రాన్ని అందించిన దర్శకునికి నా యొక్క కృతజ్ఞతలు
Z
My
%%
😅
sure ❤❤ 0
టాలీవుడ్ గొప్ప అద్భుత ఆణిముత్యం 'నర్తనశాల' చిత్రాన్ని 2024లో ఎంతమంది చూస్తున్నారు👍👍
0:32
🎉❤
ఎక్స్ల్లెంట్ మూవీ. చాలా సంవత్సరాల క్రితం నా చిన్న తనము లో చూసాను.. ఇందులో పాటలు మాటలు చాలా బాగున్నాయి. ధన్యవాదములు.
Ever green picture. old is gold. Can'f forget these a legendary actors NTR.SVR.SAVITRI Etc Thanq sir telecasting this epic.
అధ్బుతమైన అపురూపమైన కళాఖండం ఈ మహా చిత్రం హిందూ సంస్కృతి చరిత్రలో ఒక నిఘంటువు
2024 లో ఎంత మంది చుత్తున్నరు నా లాగా
2023, 2024 అంటూ లైక్స్ అడుక్కునే వెధవలు ఎక్కువ అయ్యారు
Arikrishnan like very much watcy every day
😊😊😅@@arikrish2210
🖐️
@@Kumar-ln2zqకోపము ఎందుకు బ్రదర్. మీరు అడుక్కొండి.
ఇప్పుడు ఇటువంటి సినిమాలు చేద్దామని ఆ పాత్రలకు సరిపోయే నటులు లేరు
అమ్మా మీరు చెప్పినటువంటి శ్రీచక్రము యొక్క కథ చాలా అద్భుతంగా ఉంది తల్లి సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులను చూపించినట్టు ఆదిశంకరాచార్యులవారు మధుర మీనాక్షి మాత హృదయములో సాక్షాత్కరించారు మీకు శతకోటి వందనములు అమ్మ
ప్రతి నటులకు పాదాభివందనాలు
బృహాన్నల హా అన్నగారు
మా జన్మ తారత మైనది
మీ పాత్ర అభినయంతో పరలోకన పారాడు పరంధామా మీతనువు చాలించి పాతికేళ్ళు అవుతున్న మమ్మల్ని తన్మయత్వంలో తెలియాడనిస్తున్నారే
తెలుగు వారు మీకు మళ్లీ మళ్లీ సర్వజన్మల అభిమాన దాసులు🙏🙏
చెత్త COMMENTS చెయ్యకు.
పరంధాముడు అంటే భగవంతుడు.
NTR కి దాసానుదాసులు ఏమిటి ?
అతడు కేవలం ఒక నటుడు మాత్రమే.
వివేకం లేదా నీకు ?
@@KRISHNAKUMAR-mi2qw అన్నగారు వివేకం అంటే ఏమిటి చెప్పగలరా
@@ramvarun5196 క్షీర నీర న్యాయము
మీరు తప్పు చేస్తున్నారు - పాదాభివందనం జన్మను ప్రసాదించిన జననీజనకులకు, మోక్షమునకు మార్గమును చూపెడి గురువులకు తప్ప అన్యులకు చేయరాదు.
NTR మంచి నటుడే, అతడి నటనను ఆస్వాదించండి, దోషం లేదు.
అతడిని పరంధాముడు అంటారు ఏమిటి ?
పరంధాముడు అంటే ఒక్క భగవంతుడు మాత్రమే, మరెవ్వరూ కానేరరు.
వివేకం కలిగి మసులుకోండి.
ప్రాజ్ఞులు ఇటువంటి నీచపు వ్యాఖ్యలు చేయరు - చేయరాదు.
Brihanna
ఆస్కార్ అవార్డు ఇ సినిమా కు సరిపోదు అంతకు మించి ntr గారు మిగతా నటులు. ఎంతో గొప్పగా నటించారు ఇ సినిమా ఇప్పుడు తీయలేరు
ఆస్కార్ అవార్డులు యిప్పటి చలన చిత్రాలు కు మాత్రమే. 🙏🙏🙏 యిది ఓల్డ్ మూవీ కదా.
తెలుగు వారు పొరపాటున అయినా పోగొట్టుకోకూడని సంపద ఇటువంటి పాత సినిమాలు. ముఖ్యంగా పౌరాణిక చిత్రాలు. అప్పటి నటవర్గం, సంగీత దర్శకులు, గాయక గాయనీ మణులు, సాంకేతిక వర్గం నభూతో నభవిష్యతే. హక్కు దారులకు ప్రళయం వచ్చినా ఈ సినిమా రీల్స్ పోకుండా, పాడవ కుండా దాయవలసిన బాధ్యత ఉంది!!
ఎన్నిసార్లు చూసినా తనివి తీరని సినిమా మహా నటులు నటించిన సినిమా
అబ్బా ఎంత మధురమైన గానం... ఏమి నటన... SVR, సావిత్రి.... కళ్ళలో నీరు వస్తుంది....
ఎన్నిసార్లు చూసినా ఎప్పటికీ బోరుకొట్టని సినిమా.....
❤😅❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
త్వరగా ఈ సినిమా కలర్ చేసి, ఆణి ముత్యానికి రంగులు దిద్దండి.వెయ్యి సినిమాలు చూసినా, ఈ సినిమా ఒక్క సారి చూసినా ఒక్కసారి చూసినా ఒక్కటే.
ఈ సినిమా లో నటి నటులందరు అద్భుతంగా నటించారు. కాదు కాదు జీవించారు.
🇮🇳🇮🇳🇮🇳జై హింద్. భారత్ మాత కి జై.
yes
Correct 👍👌👌👆
Ntr
So super
Q
@@nageswararaokondaveeti1180 m
కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూచిన తనివి తీరదు. గుండమ్మ కథ మాయాబజార్ నర్తనశాల భూకైలాష్ లాంటివి. ఇవీ కొన్నే ఈలాంటి ఆణిముత్యాలు ఎన్నో.
కొత్త టెక్నాలజీతో ఇ సినిమా నెం 💯💯💯💯💯💯🙏🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏
భారతీయ సినిమా అద్భుతమైన తెలుగు సినిమాలు మాయాబజార్ లవ కుశ దానవీరశూరకర్ణ నర్తన శాల అద్భుతమైన నటన Ntr Sv. rangarao savitri anr shobhanbabu krishna
llllllp000000000oo0o0002009z ex ex😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊oorc .ll X3😊😊😊😊😊111
ఇంతటి గొప్ప చిత్రం చూడగలిగాను.అదృష్టవంతుడిని.
నార్తనశాల చిత్రం లో సంగీతం సుసర్ల దక్షిణా మూర్తి గారి ట్యూన్స్ నభూతో నాభవిష్యత్, ఎప్పటికి గుర్తుండిపోయే పాటలు
I had heard about it by my father he showed us the best movies of telugu cinemas I thank him for showing all bhakti n pativrata movies of old telugu movies. If we can see such movies so much of motivation n confidence faith in God establish
2024 lo chusevallu antha mandhi❤🎉
Eppatiki 5times chusanu sir
Very beautiful👌👌👌👌👌👌👌 and valuable movie to next Generation sir👍
12
ఎవ్వరికోసం ఈ మందహాసం అనే శోభన్ సాంగ్ సూపర్బ్
ఈ నర్తన శాల మూవి ..కలర్ చేసి మళ్ళీ రిలీజ్ చేసినా సూపర్ హిట్ అవుతుంది
ఈ మూవీ బ్లాక్ అండ్ వైట్ లొనే చూడాలి..
Colour loo kuuda baguntundi
:
@@sureshreddy85446
@@sureshreddy8544
9
2024 లో చూస్తున్నవారు ఒక like కొట్టండి 🎉🎉😘🥳
సూపర్ ఈ రోజులలో కావాలి 2024 చూస్తాం
తెలుగు వారి గొప్పతనం చెప్పే సినిమా
Came here After Seeing #NTRKathanayakudu . Excellent Acting By NTR Sir 🙏🙏
ఏ భాష లో నయినా ఇలాంటి సినిమా తీయగలిగేరా.. ఇలాంటి మహానటులు ఏ భాష వారి కైనా దొరుకుతారా.. వీళ్ళు మన తెలుగు వారై పుట్టడం మన అదృష్టం. SVR. NTR.. సావిత్రి. ఒకరి ని మించి ఒకరు మహానటులు.. వారికీ వారే సాటి..
ఎన్నిసార్లు చూడాలయ్యా ఈ సినిమానూ? అదేంటో గావీ ఎప్పుడు చూసినా మోదటిసారి చూస్తున్నట్లే ఉంటుందాయే.....
సర్ కాంచనమాలగారు ఈ సినిమాలో వున్నారని టైటిల్స్ లోచూశాను ఆవిడ ఏపాత్రలో వున్నారు ఏ సందర్భంలో తెరపై కనిపిస్తారో
చెప్పండిసర్ ఆవిడను చూడాలనుంది దయచేసి చెప్పండి ప్లీ సార్ ప్లీజ్.
గూగుల్ లో కూడా చూశాను నర్తనశాలలో కాంచనమాల నటించినట్లు.
@@chandrashekarbikkumalla7075 oka Babu ni tesukuni terpu kosam vastare suryakantham garito patu avide kanchanamala garu.
, can be by4 it
O
@@chandrashekarbikkumalla7075 oka babu nu teesukoni teerpu cheppamani suryakantham tho kalasi vastundi.
అద్బుతమైన సినిమా ...
ఈ సినిమా యొక్క మరొక గొప్ప విషయం ఏమిటంటే బృహన్నల పాత్ర కోసం రామారావు గారిని సంప్రదించినప్పుడు ఆయన ఒక నెల గడువు అడిగి వేంపటి చిన సత్యం గారి వద్ద morning 4 to 6 నాట్యం నేర్చుకుని చేయగలను అనుకున్నాక ఒప్పుకున్నారట.ఎందుకంటే శిష్యురాలు ఉత్తర పాత్రధారి L. Vijaya Lakshmi garu classical dancer కాబట్టి.
సావిత్రి గారి నటన అద్భుతం.
కీచకుడు గా SVR నటన అద్భుతః
అర్జునుడు గా NTR, ఆయన నటన గురించి ఎంత చెప్పిన తక్కువె, అద్భుతము.
రేలంగి గారు ఉత్తర కుమారుడు గా బాగా మెప్పించారు.
ఇతర తారాగాణం ఎవరి పాత్రలో వారు భాగా నటించారు.
కథ బహు భాగునది..
దర్శకుడు వేరే ప్రపంచానికి తీసుకెళ్లాడు..
అద్భుతమైన దృశ్య కావ్యం😊
Amma savitri svrangarao relangi gaaru e movie lo adbutam chesaru🎉🎉🎉🎉🎉
"నర్తనశాల" 1963/అక్టోబరు/11న
విడుదలైన మంచి సినిమా,బృహన్నలగా
ఎన్.టి.ఆర్,కీచకుడుగా ఎస్.వి.ఆర్
నటన ,ఉత్తరగా ఎల్.విజయలక్ష్మీ గారి
నటన అద్భుతం,అమోఘం..‼‼‼‼‼‼‼‼‼🕉🕉🕉🕉🕉‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼‼
07/11/2022 సోమవారం 14::50 నిమిషాలు...‼‼‼‼‼‼‼‼‼‼‼‼(పివిరావు.ఏలూరు)
సావిత్రి గారు ఏమైనట్టు?????
Who’s watching in 2025 ?
ఇది కేవలం సినిమా కాదు .. జీవితపాఠాలు నేర్పే ఒక గొప్ప దృశ్యకావ్యం … ఈ చిత్రం చూసిన వాళ్లు అదృష్టవంతులు … తీసిన వాళ్లు అసాధ్యులు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఇలాంటి సినిమా లంటె చాల ఇష్టం
N.t.r. గారు పిల్లలందరికీ గొప్ప చదువులు, గొప్ప భవిష్యత్తును అందించిన గొప్ప తండ్రి.
🕉️
Savithri Garu is irreplaceable
Untill world cinema existing she is legend in the world
ఇలాంటి మన రాజుల కథలు ఎంతో గొప్ప నీతిని బోధించు కథ చూడడం చాలా ఆనందంగా ఉంది.
2024 ఎవరెవరు చూస్తున్నారు.......
Me
Me
Me
నాకు ఎంతో ఇష్టమైన చలన చిత్రం....
Nenu
Super kaniisam nelaki okka sari ayina chudali anipisthundhi savitri Amma antha Baga natincharo andhu kosame Malli malli chudalani anipisthundhi.
Mahakavi Tikkana gaariki Telugu jaati ellappudu ruNa padi untundi..
Tikkana gaari naatakeeyata yee padyamlo naaku chaala ishtamu.. @ 2:34:16
సింగంబాఁకటితో గుహాంతరమునంజేడ్పాటుమై నుండి మా
తంగస్ఫూర్జితయూథదర్శనసముద్యత్కోధమై వచ్చునో
జం గాంతారనివాసఖిన్నమతినస్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుతమధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్ #goosebumps
Dislike కొట్టిన మూర్ఖసిఖామణులెవరు ?!!!
Virataparvam nunche Entha manchi kathanu yannukoni yatha baga cinema tesaru....😊😊😊 Chala bahundi.... E cinema tesena prathi okkariki padabhivandanam....
So happy to watch this movie in this generation also 2024
Who is watching in 2020aug,
Superb classic all actors were performed well
Beaaaaautiful Movie. How blessed my grandfathers are to witness such a magnificent era in Telugu film century.
ఈ సినిమాకు మించిన సినిమా నేను ఎప్పుడు చూడలేదు.
ప్రతి సంవస్తరము చూస్తాను.❤
Res. T. One . వారికి కృతజ్ఞతలు. మంచి మూవీ అందించారు. 🕉️
Chala goppaga undhi ee film
Especially Relangi gaari laavuga,innocence with comedy,
NTR , savithri ,SVR acting 👌👌👌👌👌👌👌
A-ha Emi Soundharyam Dialogues 1Minute Continuously,SVR Acting Dialogue Delivery Is Awesome His Coming After Movie Very Interesting .NTR Efforts Hat's Off Her Dedication Acting like Bruhannala Character,Bheema Acted Role His Looks Like Real Bheemudu
Savitri garu showed mind blowing acting skills in the song "dariki raaboku""
She expresses the romantic, sensual, feelings through her eyes
What to say she is a legend
NTR garu mannerism of feminish way and dialogue delivery are too mind blowing
Epic movie
Super
Movie stat 27 10 2021 బుధవారం all tha best నర్థనశాల..... 🙏🙏🙏😍😍😍😍
Narthanasala....what a subject and what an act by NTR and SVR.......
భారతరత్న పద్మభూషణ్ కాంతారావు గారి కృష్ణుడిగా చాలా బాగున్నారు రామారావు గారి తర్వాత కాంతారావు గారి దేవుడిగా చేయగలడు అనగనగా ఒక రాకుమానుడి చిత్రం కోసం ఎదురుచూస్తున్న కాంతారావు గారి అభిమానులం
నటీనటులందరికి నా వందనములు అద్భుతంగా జీవించారు
Amazing Anna Garu......The great un disputed Nandamuri Tarakarama Rao Garu....Telugu Bidda........
Mm,
Super movie nenu puttakamundhu movie naaku chala bagaa nachimdhi 👌👌👌👌👌💐
ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది.👌👌👌
నటరత్న, నటసింహం,నటశిరోమణి ఇంకా ఎందరో మహానుభావులు జీవించిన మహోన్నత చిత్రం
చాలా బాగుంది ఎక్స్లెంట్ మూవీ ఎన్టీఆర్ గారు నటన అద్భుతం 🙏🏻🙏🏻🙏🏻
30-06-2021 movie super 2021 lo chusinavaru like cheyandi
నలుపు - తెలుపు చలన చిత్రం. కళ్లకు చాలా బాగుంది. 🕉️ .
Even after another century No one can act like SVR ....Best Movie
చాలా చాలా మంచి సినిమా చాలా బాగా వుంటుంది ❤❤,👌👌🙏🙏
Superb savithri no one beauty of savithri compare to today heroins
Super movie.I saw this movie in theatre several times in TV.
Now watching in mobile
No 1 movie in Telugu. Screenplay excellent..సాష్టాంగ నమస్కారాలు to KK
?
ఈ సినిమా చూస్తే ఏదో తెలియని ఆనందం
It's a wonderful movie 🎬 of Telugu Industry,
Great movie! Perhaps after Mayabazar this is the best mythological movie! A master piece by Kamalakara Kameshwer Rao.
చాలా గొప్ప ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఎవరు తీస్తారు తెలియదు
ఇటువంటి సినిమాను ఈ జనరేషన్ కు అనుగుణంగా విజువల్ ఎఫెక్ట్స్ తో తీయగల దర్శకులు ఎవరున్నారు..
రాజమౌళి గారు మీరు మాత్రమే ఈ సినిమాను మళ్ళీ తీయగలరని నా నమ్మకం.. అంతటి శక్తి, ప్రతిభ, విజువల్ ఎఫెక్ట్స్, డెడికేషన్ మీకున్నాయని నేను నమ్ముతున్నాను.. జై శ్రీ కృష్ణ..
no.
Kani svrlaga savitrilaga
Ntr Relangilaga natinchey
Natulunnara
చాలా చాలా మంచి సినిమా చాలా చాలా బాగుంది
అద్భుతమైన సంగీతం
ఎన్నిసార్లు చూసినా తనివి తీరని, పదేపదే చూడాలనిపించే సినిమా ❤❤❤❤❤
Old is now gold super thankq once more
మళ్ళీ కలియుగం రావాలి యిటువంటి అద్భుత పౌరాణిక చిత్రాలు చూడాలంటే.
ఓమ్ 🕉️🙏🔱🌙🌺ఓమ్ నమశ్శివాయ
Excellent performance by NTR...
savithriji nd svr kosam chusthuna e nv malliiii..,.❤❤❤🎉🎉🎉
Very nice movie and all the actors did superb job.🙏🏼 100 percentage Watchable moral epic by entire family unlike today's movies which makes film for certain group of audience only 👍
Excellent movie super movie ni no words ❤
అద్భుత కళాఖండం .
Great movie
Great actors
Great technicians ..... 👏🏻👏🏻👏🏻👏🏻
మంచి చిత్రం, దయచేసి " పాండవ వనవాసం" upload చేయండి.
Present kooda 2021 lo movie chusthuna vallu okka Like veyandi.. 🥳🥳
మొదటి సీన్ అద్భుతం . ఇంద్ర లోక గంధర్వ కన్య ల సంగీత నాట్య కళా విభావరి.
పేర్లు వేస్తుండగా oh అద్భుతం. ఓమ్ 🕉️ ఎంత కష్ట పడితే ( ప్రతి ఒక్కరూ ) యింత కలా ఖండం గా
రూపు దిద్దుకుంది. యీ చిత్ర రాజం. ( కళా ఖండం) టైప్ లో చిన్న తప్పు. క్షమించండి. 🙏🙏🙏
Telugu language bratiki unnanta varaku aa iddaru bratike untaru.... NTR and SVR... Johar... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సావిత్రిమా పేరు ఎలా మరిచిపోయారు 😳🙄
@@Moviesadmirer yes. All the people are truly legends
@@ravibabu233 h46667778
Superb movie if we want to know mahabharatam know more about pandavas ,krishna this movie gives lots of lessons n values which no school or college can. If all living indians can watch this one movie so much of ధర్మం n values peace will be established with bhakti n faith on Lord. No doubt about it
wonderful picturization. Hats off to NTR. Natudiga sarileru neeku evvaru. Nobody can beat you in acting. you would be ever in our hearts. Mahapurusha neeku naa joharlu.