ఈ జన్మకింతేర మల్లన....| lord shiva song | S. Janaki | Aditya Bhakti |

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • Stay updated with the latest videos, Subscribe on the link rb.gy/r8t1k
    Immerse yourself in a divine musical experience with these enchanting lord shiva popular devotional song |ఈ జన్మకింతేర మల్లన composed by Tanikelle bharani & sung by S.Janaki by Aditya Bhakthi #shivasongs #shivabhajan
    #lordshivasong #adityabhakthi #EeJanmakukintheraMallanna #lordshivasongs #shivabhaktisongs #shivayya #devotionalsongs #telugubhakthisongs #bhaktisongstelugu #bhaktisongs2023 #godsongstelugu #telugudevotionalsongs #populargodsongs #bhajansongs #telanganabhaktisongs #telugubhaktisongs #populardevotionalsongs #devotionalsongs #telugubhakthigeethalu #telugudevotionalsongs #populargodsongs #telugubhajanalu #telugubhakthigitalu #telugubhaktipatalu #adityabhakti #lordshivastotram #lordshiva #lordshivasongstelugu #lordshivasongs #mahadev #haraharamahadev #omnamahshivaya
    ***Details***
    Song : Ee Janmakukinthera Mallanna
    Album : Nalona Sivudu Galadu
    Singer : S.Janaki
    Composer : Tanikelle bharani
    Lyrics : Veenapani
    Click Here Full Album ► • నాలోన శివుడు గలడు | తె...
    ►Subscribe us on UA-cam : bit.ly/3jVAOHQ
    ►Like us: / adityabhakthi
    ►Like us: / adityamusic
    ►Follow us : / adityamusic
    ► For Latest Telugu Music: / adityamusic
    ►For New Movies in HD: / adityamovies
    ►For Devotional Songs: / adityadevotional
    Jai Hanuman Songs - bit.ly/1g1MqbF
    Sri Vinayaka Songs - bit.ly/1JsQwWX
    Lakshmi Devi Songs - bit.ly/1FK77O2
    Watch Playlist for more Sri Venkateshwara Swamy Songs bitly.ws/Zyy9
    Watch Podcast for more Karthika Masam Special Songs 2023 rb.gy/xlpcn1
    Click Here Full Album ► • నాలోన శివుడు గలడు | తె...
    SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:-
    © 2021 Aditya Music India Pvt. Ltd.

КОМЕНТАРІ • 328

  • @AdityaBhakthi
    @AdityaBhakthi  Рік тому +23

    Watch Playlist for more devotional songs : bitly.ws/Pus7 #Adityabhakti

  • @munaganticreations1716
    @munaganticreations1716 2 роки тому +96

    ఈ జన్మకింతేర మల్లన ఇంకో జన్మ నాకియ్యి మల్లన్న''2''
    ఇంకో జన్మ నాకీయ్యి మల్లన
    తల్లి గర్భంలోన mallana''2''
    నా గుండె చప్పుడు నీవే మల్లన
    ఊపిరి పోసిన మల్లన
    నా ఊపిరి తీసిన మల్లన
    ఈ జన్మకింతేర మల్లన
    ఇంకో జన్మ నాకియ్యి మల్లన్న''2''
    వచ్చెటి జన్మాన మల్లన.,..''2''
    నన్ను మరెడకును చెయ్యి మల్లన
    మారేడు దళమునై మల్లన
    శిరసున నిమిషమున్న చాలు మల్లన
    ఈ జన్మకింతేర మల్లన
    ఇంకో జన్మ నాకియ్యి మల్లన్న''2''
    కొండంత వెతికాను మల్లన...''2''
    నువ్వు కనిపించనే లేదు మల్లన
    కన్నీళ్ళతో నేను మల్లన
    నిలువునా కాలిపోయనయ్య మల్లన
    ఈ జన్మకింతేర మల్లన
    ఇంకో జన్మ నాకియ్యి మల్లన్న''2''
    గుండెలో ఉన్నవ మల్లన...''2''
    మా గుండెలో ఉన్నావా మల్లన
    మేము గుడ్డోళ్ళమైనము మల్లన
    పుట్టు గుడ్డోళ్ళమైనము మల్లన
    అందుకే
    ఈ జన్మకింతేర మల్లన"2"
    ఇంకో జన్మ నాకియ్యి మల్లన్న''3"

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Рік тому +14

    జైశ్రీరామ్ జానకమ్మ చాలా బాగా పాడారు జీవితం ధన్యమైంది ఈ జన్మకి ఇంతే రా మల్లన్న ఇంకో జన్మ నాగి బిల్వ పత్రి మల్లన్న నీ శిరస్సు మీనా నిమిషం ఉండు చాలు మల్లన్న నిజంగానే చాలు మల్లన్న జన్మ చాలు ఓం శ్రీ ంహీంకీలంశివ శివాయ బ్రహ్మణే నమః హ ఓం నమశ్శివాయ

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 11 місяців тому +8

    శ్రీశైలమల్లన్న సాంగ్స్ జానకి మేడం గారు సూపర్ స్టార్ సాంగ్ వెరీ వెరీ గుడ్ థాంక్యూ సర్ మేడం సూపర్

  • @manjulapm8293
    @manjulapm8293 Рік тому +13

    ఈపాట వింటూనే ఉండాలి అనిపిస్తుంది సాక్షాత్తూ ఆ భగవంతుడు కనిపిచినట్టుగా ఉంటుంది

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 9 місяців тому +7

    ఎస్ జానకమ్మ ఆదిత్య భక్తి వెరీగుడ్ శివ సాంగ్ సూపర్ స్టార్ 🔯🌟🔯🌟🔯🌟🔯🌟🔯

  • @mallareddy9888
    @mallareddy9888 11 місяців тому +9

    నా జన్మ అంకితం

  • @madhukargoudmedagoni2042
    @madhukargoudmedagoni2042 19 днів тому

    🙏 శ్రీశైల మల్లేశ్వరా నీ దర్శనభాగ్యం మాకు ఎప్పుడు తండ్రి 🙏🙏🌺🙏

  • @vasundhara7494
    @vasundhara7494 Рік тому +10

    పాట తో అభిషేకం..
    వినడం మా అదృష్టం..

  • @radhasudarshan1511
    @radhasudarshan1511 5 місяців тому +2

    🙏💐🙏 నిజమే నమ్మ తెలుసుకున్నట్టే ఉంటుంది కాని మాయలో ఈ జన్మ అంతా గడిపేస్తాము మీ పాట అలా వింటు మారేడు ఆకు అయి శివయ్య దగ్గర వున్నటే అనిపిస్తున్నది

  • @kurmaiahganamonu3294
    @kurmaiahganamonu3294 10 місяців тому +5

    హర హర మహాదేవ శంభో శంకర శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి

  • @lodangisaritha5657
    @lodangisaritha5657 12 днів тому

    మళ్లీ కర్జునస్వమి న దేవుడు న గుడే చపుడు
    నదే
    నా కోరిక తి చు
    కోరి

  • @rajushiva4631
    @rajushiva4631 9 місяців тому +6

    || హర హర మహాదేవ శంభో శంకర శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి || ఓం శ్రీ మాత్రే నమః ||
    || ఓం నమ శివాయ నమః ఓం శ్రీ నమో హార హర మహాదేవ శంభో శంకరా నమః || 🙏🪷🌺🙏🐕‍🦺☘🌸🙏🪔🔱🌷🌹🍌🥥🔱🙏☘ 🙏🙏9🙏🙏🙏11🙏🌹🌹🌹🌹🌹👋2023👋✍✍✍🥥🥥🥥🤲👏

  • @nagasankararao5659
    @nagasankararao5659 Рік тому +29

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🌷అమ్మ జానకి మాత పాడిన పాట వింటే హృదయం విలవిలలాడుతూ బాధపడుతోంది.జానకమ్మకి ప్రణామములు 🙏🌹

  • @KO.QUOTES
    @KO.QUOTES Місяць тому +1

    గుడ్డోళ్లమైనాము మల్లనా... మేము పుట్టు గుడ్డోళ్ల మైనాము మల్లనా... ఇక్కడ దీపాలు వెలిగాయి. ఆఁహాఁ, భగవంతుడు మనలోనే ఉంటాడండి ❤

  • @user-pd4iz5hy8g
    @user-pd4iz5hy8g 3 місяці тому +1

    Yee paata వింటూనే వుండలనిపిస్తుంది . సాక్షాత్తు ఆ భగవంతుడు కనిపించినట్టుగా వుంటుంది . ఓం నమః శివాయనమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🥀🥀🥀🥀🥀🍒🍒🍒🍒🍒🕉️🕉️🕉️🕉️🕉️🌸🌸🌸🌸🌸💮💮💮💮💮🍓🍓🍓🍓🍓🙏🙏🙏🙏

  • @nampallyramesh4813
    @nampallyramesh4813 2 роки тому +18

    శంకరా సర్వము నీవే తండ్రి

  • @Vadlaampaiah1234
    @Vadlaampaiah1234 3 місяці тому +1

    అమ్మ మీయొక్క గానం చాల
    చాల అద్భుతం 🙏🙏

  • @bhukyamohan5742
    @bhukyamohan5742 Рік тому +9

    నా ఈ జన్మ శివుడు కి అంకితం

  • @chimaladhinnevenkatanaraya9759
    @chimaladhinnevenkatanaraya9759 3 роки тому +26

    శివ!!!మనిషిలా ఎందుకు పుట్టించావు నాకు ..
    నీటిలోని ప్రతిబింబం లాగా నో లేక నీటి మీది గాలి బుడగలగా పుట్టిస్తే బాగుండు కదా శివయ్య...
    పలకరింపు లాంటి బహుపలుచని క్షణాలు కొన్ని గడిపి మాయమైతే సరిపోయేదేమో నేను...
    ఇక ఈ జన్మనైన సరి చేయవయ్య నీ కుడికల తీసివేతలతో....
    మహాదేవా శంభో శరణు......🙏🙏🙏🙏🙏

  • @bramhanandasaraswati4373
    @bramhanandasaraswati4373 Рік тому +11

    అమ్మ మీరు అమ్మ లాంటి అమృత గానం చేశారమ్మా
    అద్భుతమైనటువంటి మీ బావ రచన మధురాతి మధురం
    అమృత గాత్రం అద్భుత రచన మధుర మధుర సంగీతం
    నా వికలానంతో పొగడలేను అమృత పాట

  • @shivvannollayashavatha571
    @shivvannollayashavatha571 Місяць тому

    suparu ama,🙏🙏🙏

  • @SwaranCheekati
    @SwaranCheekati Місяць тому +1

    🙏🙏

  • @natarajnataraj3541
    @natarajnataraj3541 3 місяці тому +1

    Super amma

  • @kodandaramireddypenubolu873
    @kodandaramireddypenubolu873 3 роки тому +7

    హరహరమహాదేవా

  • @krushna-dm5fe
    @krushna-dm5fe 2 роки тому +8

    Janaki garu excellent performance song.....inka evvaru....inthakante andhamuga padaleru..... 🙏🙏🙏🙏👍👍👍👍 ఇంతకంటే ఎవరు ....ఇంత బాగా పాడలేరు.....

  • @user-cw8wm2kx7o
    @user-cw8wm2kx7o 14 днів тому +1

    RAKESHT ❤

  • @user-rs9ej3up8b
    @user-rs9ej3up8b 5 місяців тому +2

    🙏🔱🙏

  • @sangameshsangamesh8700
    @sangameshsangamesh8700 Рік тому +3

    Om namah shivaya ❤

  • @GopiSampsala
    @GopiSampsala 2 місяці тому +1

    గోవింద గోవింద

  • @ganjinageswararao6274
    @ganjinageswararao6274 2 роки тому +26

    గుండెల్లో వున్నావని చిన్నప్పుడే తెలిస్తే జీవితం మరోలా వుండేది, ఆనందంగా బ్రహ్మాండంగా.

  • @rtrfoodsmanavantalu4377
    @rtrfoodsmanavantalu4377 3 роки тому +33

    అద్బుతమైన భావము తో కలసిన మహా అద్బుతమైన గానం 🙏🙏🙏

  • @ramadevitanneeru1374
    @ramadevitanneeru1374 3 роки тому +10

    Vacheti janmaloo mallanaa nannu maredakunu cheyi mallanaa. Maredu dalamuny mallanaa padamulapy nimushamunna chalu mallanaa🙏😭😭

  • @Senuato
    @Senuato 26 днів тому

    Jay Shri Ram Jay Hanuman Jay Veera brahmendra Swami ki Jay

  • @akulasatyanarayana3883
    @akulasatyanarayana3883 2 роки тому +25

    హర హర మహాదేవ శంభో శంకర🔱🔱🔱

  • @user-to4bh2th8b
    @user-to4bh2th8b 5 місяців тому

    దేముడా 😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramprakashbajjuri681
    @ramprakashbajjuri681 Рік тому +6

    ఓం నమః శివాయ
    హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏

  • @modelfriends6719
    @modelfriends6719 Рік тому +12

    హర హర శంభో శంకర 🔱🔱🔱
    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @selvig3531
    @selvig3531 10 місяців тому +2

    ❤❤❤❤❤Supear song

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 2 роки тому +45

    ఈ పాట వింటూ ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంది.మననస్సు పులకరించి కన్నీళ్ళు వచ్చేయి.

    • @muralimohanchitturu
      @muralimohanchitturu 2 роки тому

      గరళకంఠుడు చాలా బాగా పాడారు గాయకురాలు జానకి గారు హాట్సాఫ్

    • @savithrinvl497
      @savithrinvl497 2 роки тому +1

      Manchi.vallu.enduku.badalu.padtaru.ante.devudni.nammina.vallu.?tappulu.cheese.vallu.enduku.darjaga.tirugutaru.?pyvadi.lee la.emiti.?

    • @AbdulAbdul-qf9gl
      @AbdulAbdul-qf9gl 2 роки тому

      @@savithrinvl497 .

    • @joshinomula2817
      @joshinomula2817 Рік тому +1

      జానకి గారు బాగా పాడారు

    • @bvenugopalreddy7436
      @bvenugopalreddy7436 Рік тому

      Bagapadru medamgariki danyavadamulu om santi santi santi hi sarve Jana sukino bavanti om

  • @padmavathibalabadhruni4394
    @padmavathibalabadhruni4394 3 роки тому +5

    Eepaata antenaakupraanam

  • @balanarsimhamekala780
    @balanarsimhamekala780 27 днів тому

    పాట వింటుంటే ఏదో తన్మయత్వానికి
    గురిఅవుతున్నాను అద్భుతమైన గానం
    సాహిత్యం సంగీతం
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatkanchu3301
    @venkatkanchu3301 5 місяців тому

    Very very interesting song
    Amma neku koti Vandana.

  • @krushnaraodonkana4675
    @krushnaraodonkana4675 2 роки тому +79

    అమ్మ మీ గానం అద్భుతం.

  • @SadgunaKandukuri
    @SadgunaKandukuri 2 місяці тому +1

    Super song 🙏🙏

  • @venkataraodivvela1593
    @venkataraodivvela1593 Рік тому +1

    Amma. Janikmma. Neku. Padabi. Vandanamamma

  • @B.premnath-lo9cz
    @B.premnath-lo9cz 10 місяців тому +1

    ఈశ్వరా..........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralimohanchitturu
    @muralimohanchitturu 2 роки тому +25

    గరళకంఠుడు మీద మీరు పాడిన పాట అద్భుతం జానకి గారు హాట్సాఫ్ సి వి ఎస్ మురళి విజయవాడ

  • @karunakarank7593
    @karunakarank7593 5 місяців тому +1

    🙏🙏🙏🌺

  • @karrolladevendergoud5228
    @karrolladevendergoud5228 5 місяців тому +1

    🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏

  • @gollamandalaramana1808
    @gollamandalaramana1808 2 місяці тому

    Om Namah Shivay

  • @malanagendra1626
    @malanagendra1626 Місяць тому

    ఓం నమఃశివాయ

  • @jayanthkumarbollam3468
    @jayanthkumarbollam3468 Місяць тому

    Oom namaha shivaya 🙏🙏🙏

  • @renukapuli317
    @renukapuli317 2 роки тому +9

    చాలా చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇక రాయండి సార్

  • @knagaraju9579
    @knagaraju9579 3 місяці тому

    ఈశ్వరా, శివా

  • @user-db6zy2tv3c
    @user-db6zy2tv3c 5 місяців тому

    Ee janmakinthera mallanna 😢😢😢😔😔😔🙏🙏🙏🙏

  • @srivalicute2684
    @srivalicute2684 9 місяців тому +1

    Om namha shivya 😢🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺

  • @appannakota4471
    @appannakota4471 23 дні тому

    🙏🙏🙏🙏🌺🌺🌺

  • @lodangisaritha5657
    @lodangisaritha5657 3 місяці тому

    గానం అధుతమా ఒహ్ నమశివయ.

  • @venkatvenki2533
    @venkatvenki2533 4 місяці тому

    Om nama sivaya om parvathi mathaya nama ha

  • @renukapuli317
    @renukapuli317 Рік тому +5

    ఈ పాట చాలా చాలా బాగుంది ఈ పాటలు ఇంకా రాయండి

  • @kalalheeralal707
    @kalalheeralal707 7 місяців тому +1

    S. Janaki maa super song❤🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @user-pd4iz5hy8g
    @user-pd4iz5hy8g 2 місяці тому

    Om Namah Shivaya 🙏🙏🙏🙏🙏🥀🥀🥀🥀🥀🌼🌼🌼🌼🌼🍎🍎🍎🍎🍎💮💮💮💮💮🌸🌸🌸🌸🌸🍓🍓🍓🍓🍓🌺🌺🌺🌺🌺🍒🍒🍒🍒🍒🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏 Nannu Nathopatu Andharini Challagaa Chudu swamy.Hara Hara Siva Siva shambo Shankara.

  • @pesala.jyothireddy8508
    @pesala.jyothireddy8508 3 місяці тому

    🙏🙏💐💐💐💐🙏🙏

  • @jakkaliraju7357
    @jakkaliraju7357 Місяць тому

    👏🏻

  • @somaShaker-dr6lo
    @somaShaker-dr6lo 4 місяці тому

    Omnamhashivaya.

  • @user-pd4iz5hy8g
    @user-pd4iz5hy8g 3 місяці тому

    Very very interesting song
    Amma miku koti వందనలమ్మ.🙏

  • @tagoreinstitute5891
    @tagoreinstitute5891 Рік тому +1

    ఓం నమః శివాయ నమః,

  • @kalakuntlashivaprasad251
    @kalakuntlashivaprasad251 3 роки тому +12

    ఓం నమశివయ

  • @user-pd4iz5hy8g
    @user-pd4iz5hy8g 3 місяці тому

    Om Namah Shivaya 🙏🙏🙏🙏🙏 🍓🍓🍓🍓🍓🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🥀🥀🥀🥀🥀🍒🍒🍒🍒🍒🌺🌺🌺🌺🌺🕉️🕉️🕉️🕉️🕉️🌸🌸🌸🌸🌸Nannu natho patu Andharini Challagaa Chudu Swaamy 🙏🙏🙏🙏

  • @palakodetyvenkataramasharm2194

    అద్భుతం

  • @vemuriomkar5704
    @vemuriomkar5704 2 роки тому +2

    ఓం నమః శివాయ

    • @upenderupender5052
      @upenderupender5052 Рік тому

      హర హర మహాదేవ శంభో శంకర జానకి గారు పాడిన పాటలు బాగుంటాయి

  • @marupalleeswaraiah5419
    @marupalleeswaraiah5419 Рік тому +3

    Super

  • @legendsatya902
    @legendsatya902 Рік тому

    Sarveswaruni ki Abhishekam nee theeyatu paatatho chesaru janakamma gaaru.Namaskaram.🙏💐💐🙏🙏💐💐💐🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому

    ఓం నమ శివాయ నమః ఓం శ్రీ నమో హార హర మహాదేవ శంభో శంకరా నమః 🙏🪷🌺🙏🐕‍🦺☘️🌸🙏🪔🔱🌷🌹🍌🥥🔱🙏☘️🇺🇲🇺🇲

  • @Rajeshrajesh08
    @Rajeshrajesh08 4 місяці тому

    Super amna

  • @sharathanurag940
    @sharathanurag940 3 роки тому +4

    హర హర మహాదేవ శంభో శంకర

  • @ramulupampari8876
    @ramulupampari8876 Рік тому +1

    Manassu dravinchela, Athma parvashinchela Padaru.
    Dhanyavadhamulu🙏🙏🙏

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Рік тому +1

    S Janaki amma sung above more than 26 languages and sung above more than 60000 songs in all languages

  • @veerangulu
    @veerangulu 2 роки тому +5

    హర హర మహాదేవ శంభో శంకర,

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 роки тому +1

      Mallannanu kunta kanneeru pettinchakandi mallannaku thelusu wait and see God 🙏 bless me

  • @shravanakumari3323
    @shravanakumari3323 2 роки тому +2

    Om namasivaya

  • @JanJan-jn4mj
    @JanJan-jn4mj Рік тому +3

    మంచి పాట

  • @ramam4637
    @ramam4637 7 місяців тому

    Oom namah shivaya 🙏
    Amma ni padhalaku vandhanam
    Ni gonthuku vandhanam

  • @vvsclub2237
    @vvsclub2237 Рік тому

    Amma janki math pada padamalaku padabi vandanamulu
    Exalent song malli mali vinalanipisthnadi

  • @vijayalakshmiburugula946
    @vijayalakshmiburugula946 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏 janakamma mee lanti vallu vundadam ee desaniki vachhina adristam🌹🙏🙏🙏

  • @SwaranCheekati
    @SwaranCheekati 9 місяців тому +1

    My favorite song 😊😊

  • @malleshyadav487
    @malleshyadav487 3 місяці тому

    హర హర మహాదేవ శంభో శంకర 💐🙏💐🙏💐

  • @JanardhanArvapalli
    @JanardhanArvapalli 4 місяці тому

    S janaki garu good singer

  • @umashankarm9460
    @umashankarm9460 2 роки тому +11

    ఓం నమః శివాయ 🙏🏼

  • @vvsclub2237
    @vvsclub2237 11 місяців тому

    Enni sarlu vina maro sari vinalinipisthunadi
    Shiva sarvanthrayami in nivuleni chotu ledu prathi praniki nice raksha

  • @raghugollaghudem6339
    @raghugollaghudem6339 3 роки тому +8

    Om NamoShivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parvateeswararaolokanadham2153
    @parvateeswararaolokanadham2153 2 роки тому +4

    Om Namah Shivaya 🙏🙏🌹🌹

  • @SridharPappula-x6b
    @SridharPappula-x6b 5 днів тому

    Inko janma naku ivvu mallanna bhakudiga

  • @padmavathiindukuri499
    @padmavathiindukuri499 Рік тому +1

    🙏🙏🙏🙏💐

  • @thalandiprabhakar5542
    @thalandiprabhakar5542 3 роки тому +7

    Om namaha shivaya hara hara Maha Deva shambho shankara om namaha shivaya

  • @padmaprasad2493
    @padmaprasad2493 7 місяців тому

    HRUDAYAANNI DRAVIMPAJESI PAARAVAYA BHAAVANAA RASAARNAVAM LO MUNCHETTE BHAAVANAAMRUTHAM

  • @user-pd4iz5hy8g
    @user-pd4iz5hy8g 5 місяців тому

    అమ్మ మీ గానం అధ్బుతం అమ్మ 🙏🙏🙏

  • @vishnuvardhannaidu988
    @vishnuvardhannaidu988 6 місяців тому

    Amma Thalli Nikku Koti janmala Punam Thalli🎉🎉🎉

  • @pammimadhavarao9661
    @pammimadhavarao9661 3 роки тому +28

    సార్ ఇంకా మంచి మంచి పాటలు కావాలి.

  • @ramalakshmig6603
    @ramalakshmig6603 2 роки тому +5

    Om nama sivayya hara hara mayadava🙏🙏🙏🙏🙏