భౌతిక బంధాలన్ని ఆర్థిక సంబంధాలే.! అవసరాల కోసమే కాకుండా... మనుషులు సంబంధాలను ఇంకా ఎందుకు కోరుకుంటారంటే.. జీవితంలో ఏ విధమైన సంబంధాలు లేకపోతే ఒంటరితనంతో కుంగిపోతారు. కాబట్టి, ముఖ్యంగా మనుషులు సంతోషంగా, ఆనందంగా ఉండటానికి అన్ని రకాల సంబంధాలను కోరుకుంటారు.! వేరే మాటలో చెప్పాలంటే ప్రతి మనిషి... తన అవసరార్థం, భద్రతకోసం మరియు సంతోషానికి మూలంగా ఇంకొకరిని వాడుకుంటున్నారన్నమాట.! వీటికి,మనుషులు అందంగా పెట్టుకున్నపేరే..అనుబంధాలు.!
కుటుంబం, వంశాభివృద్ధిఅంటూ మనుషుల్ని కనగలం కానీ.. వారి మనసుల్ని కనలేం.! కుటుంబంలో మనుషుల్ని పోలిన మనుషులు ఉండొచ్చేమో గానీ.. మనసు ను పోలిన మనసులు మాత్రం అరుదుగా ఉంటాయి.! మనసులు కలవని చోట మమతలు అనురాగాలు ఉండవు.! అలాంటప్పుడు.. అది సంఖ్యకు సంభందించి కూడి ఉన్న కుటుంబమే తప్ప... అన్ని మనసులు కలిసి మెలసి ఒకటై మసలే కుటుంబం కానేకాదు.!
Possessiveness family' lo vuntadhi andhuke enemies la kanipistaru,outof family possessiveness vundadhu andhuke dhukkamvundadhu, illu swargamlavundi ante compramise life leading.
నా ఇల్లే నాకు యుద్ధ రంగం నా ఫ్యామిలీ నాకు శత్రువులు నా ఫ్యామిలీ నాకు మిత్రులు నా ఫ్యామిలీ నా గురువులు నా నుంచి డబ్బులు తీసుకోకుండా నా ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేస్తున్నారు అని తెలుసుకొని మూడు సంవత్సరాలవుతుంది నా ఫ్యామిలీ నుంచి ఒక గొప్ప ఆస్తిని సంపాదించాను సహనం మనల్ని నిరంతరం నిందించే వాళ్ళు ఉండాలి అంటాను నా ఉద్దేశ ప్రకారం
భౌతిక బంధాలన్ని ఆర్థిక సంబంధాలే.! అవసరాల కోసమే కాకుండా... మనుషులు సంబంధాలను ఇంకా ఎందుకు కోరుకుంటారంటే.. జీవితంలో ఏ విధమైన సంబంధాలు లేకపోతే ఒంటరితనంతో కుంగిపోతారు. కాబట్టి, ముఖ్యంగా మనుషులు సంతోషంగా, ఆనందంగా ఉండటానికి అన్ని రకాల సంబంధాలను కోరుకుంటారు.!
వేరే మాటలో చెప్పాలంటే ప్రతి మనిషి... తన అవసరార్థం,
భద్రతకోసం మరియు సంతోషానికి మూలంగా ఇంకొకరిని వాడుకుంటున్నారన్నమాట.!
వీటికి,మనుషులు అందంగా పెట్టుకున్నపేరే..అనుబంధాలు.!
నా నిజమైన కుటుంబ సభ్యుడివి నీవే అన్న...
Excellent talk risa garu🙏
అధ్బుతమైన సందేశం
Meru Naku dorrakadam lucky Risagaru
మీ ప్రతి వీడియో నా కోసమే చేసినట్టు ఉంది... అన్న...
Excellent🙏🏼🙏🏼🙏🏼
మీ చాలా వీడియోలలో నాకు నేను కనిపిస్తున్నాను.
Tnq soooo much Risa garu...
ఇది నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా
అలాగే
రిసా గారు కరెక్ట్ గా చెప్పినారు
Chala bagundi Risa. Similarly in offices, we say - "Leave your gender at the gate and enter the office" ani.
Wov nice ice news gives థాంక్స్ 🙏🏼
కుటుంబం, వంశాభివృద్ధిఅంటూ మనుషుల్ని కనగలం కానీ.. వారి మనసుల్ని కనలేం.!
కుటుంబంలో మనుషుల్ని పోలిన మనుషులు ఉండొచ్చేమో గానీ.. మనసు ను పోలిన మనసులు మాత్రం అరుదుగా ఉంటాయి.!
మనసులు కలవని చోట మమతలు అనురాగాలు ఉండవు.!
అలాంటప్పుడు.. అది సంఖ్యకు సంభందించి కూడి ఉన్న కుటుంబమే తప్ప... అన్ని మనసులు కలిసి మెలసి ఒకటై మసలే కుటుంబం కానేకాదు.!
Excellent speech
As usual, a few thoughts - which make you indulge in "Soul Searching" (??). Thank you dear Modern Monk 😊
Kanthrisa గారు పూర్తిగా మనసులోని మాట చెప్తున్నారు
👍💐Risa Garu Excellent speech in 💐👍
Doubt is a very bad thing. Learn to know things without doubt.
Tq, Risa garu.
Work, job and duty gurinchi chala baga chepparu
Same feeling🎉
నిజం risa రోజు చస్తునాం
🎉🎉🎉🎉🎉🎉🎉🎉Superrrrrrrrr dear 🎉🎉🎉🎉😊😊😊Facts are facts always 🎉🎉🎉RUSHI
Super❤❤❤
Good practical points to think and follow-up. Tq
Possessiveness family' lo vuntadhi andhuke enemies la kanipistaru,outof family possessiveness vundadhu andhuke dhukkamvundadhu, illu swargamlavundi ante compramise life leading.
నా ఇల్లే నాకు యుద్ధ రంగం
నా ఫ్యామిలీ నాకు శత్రువులు
నా ఫ్యామిలీ నాకు మిత్రులు
నా ఫ్యామిలీ నా గురువులు
నా నుంచి డబ్బులు తీసుకోకుండా నా ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేస్తున్నారు
అని తెలుసుకొని
మూడు సంవత్సరాలవుతుంది
నా ఫ్యామిలీ నుంచి ఒక గొప్ప ఆస్తిని సంపాదించాను సహనం
మనల్ని నిరంతరం నిందించే వాళ్ళు ఉండాలి అంటాను నా ఉద్దేశ ప్రకారం
ఇది మీ అనుభవమూ?
True..
Beautiful ga vunna samsaralu naashanam chesukuntaru... Adoka pedda ART😅
Namaste amma Nijam cheparu
Tyson niku cheppindhi ..కింద చెప్పిన విషయం
Excellent andi
Hi RISA garu Namasthe
Idi na pratyaksha Anubhavam..
ఇంటి బయట ఇలాంటి బోర్డు ఉండాలి - "Please leave your Footwear and Mind here!"
Ues
కరెక్ట్
"Ramesha risa raso vaisaha❤️🙏"
bayya meru sitting stand ekada konnaru bale undii. link or name chepara ?
Amazon lo try
వాళ్ళెవరూ నీ life lo వుండరు..నీ life lo nuvvu నిర్ణయాలు తీసుకో...ఎప్పుడు.గింజుకోవు..
నీ పెళ్ళి నీ నిర్ణయం కావాలి
Hi Risa anna😊tq
❤ Krishna surat
12.20.pm
Good Morning.
Hi Risa Garu
👏👏👏👏
Risa garu,
Excellent conversation andi.
What is that Krishna movie name sir?
❤
Nenayite kutumbaniki by by
Picchi Swami peak kuvellindi,vundevallanu picchullanu cheyaddu
👌👍🤝
👌👌👌
🤝
Good evening bhaiya family lo 99/ Ela ne undhi..abhiprayalanu govravenchey parsthi ledhu..
20:23
14:13
06:20
08:00
Can you explain little more about it.
అంతా నాటకమే గదా ,మనిషి తనలాగా ఎక్కడుంటాడు
😇💖✨✨✨✨✨✨✨
❤❤❤❤🎉🎉
🙏🙏🙏🙏🙏🙏
Ha ha haa
Are you staying alone or with family?
😅😅😅😅😅😅
😂❤❤❤👍👍🙏🙏
Mee madhya and mee wife madhya real friendship leda sir...,I am also in same situation
Marriage chesukokunda vunte saripothadhi... marriage chesukovadam endhuku...family ni vadhilesi velladam endhuku
గలీజ్ ని లీజ్ కి తీసుకోరాదు
ప్లీజ్...... అప్పుడే మనసున్న మనిషి అనబడతాడు
లేకపోతే money, షీ ఔతాడు
😊😂🎉🙏🙏👍🤝👌
Anna Interstellar movie ardham ayiela chepandi
ప్రయత్నిస్తా