Risa seems to be ecentric perversed unique versatile. A few persons admire his qualities but many discard him. Of course he does not care. That is his unique feature.
Fact is that people need to know the fundamental difference between Nature & Worldly things to distinguish and LIVE. As long as this issue is addressed and arrive clarity in mind, no way happiness is derived among us.
కోడల్ని, ప్రేమిస్తే చాలదు. గౌరవించాలి, సేవ చేయాలి, ఆమె వచ్చేసరికి మాకు ఓపికలు పోతాయి. వాళ్ళు ఒకపని, మేము ఒకపని చేస్తే బాగుంటుంది. ఆలా చేయరు. మేమే చేయాలి, లేదా వాళ్లే చేయాలి, అవుతుందా
Sir నాయనా. .ప్రకృతి సిద్ధం గా కూతురు కూతురే. .,కడుపునుండి పుట్టి వచ్చింది కోడలుఎవరో బయటి వ్యక్తి. .కానీ అత్త కోడలు ఒకే ఇంట్లో సామరస్యం గా జీవిత కాలం బతుకుతున్నారు apprriciate them ఎందుకంటే ఆడవాళ్ళ జీవితాలు త్యాగమయం. చిన్న చిన్న గొడవలు ఇంట్లో అన్నాతమ్ములకు అక్కాచెల్లెళ్లు లకు అమ్మ కు కొడుకు కు తప్పవు ఇక అత్త కోడలు బయటి వ్యక్తులు కాబట్టి గొడవ కాగానే జడ్జి చేసేస్తారు 🎉
@@KanthRisa అవును రిసా గారూ 😍👍పక్కింటి ఆమె నో పెద్దమ్మ నో పిన్ని నో అమ్మ అనుకోగలమా. .,కోడలికి అత్తకి ప్రకృతి విరుద్ధం గా రూల్స్ పెడుతారు గాని. .సామరస్యం కొనసాగితే చాలు కదా కూతురాయిపోవాలి అమ్మ అయిపోవాలి అంటే ఎలా మారిపోతారు. .అది వసుదైక కుటుంబ భావన ఉన్నవాళ్ళకి మాత్రమే సాధ్యం కావచ్చు
చిన్న doubt రిసా , ఆడవారి మీద కామం కలగటం తప్పా ఒప్పా , కామం కలుగుతుంది కానీ దాన్ని అప్పుడే వదిలేస్తాం , మళ్ళి అదే అమ్మాయి తారసపడితే pursue చేయటం correct అంటారా ?
డియర్ రీసా !! మీకు తెలిసిన నిజాన్ని చెప్పడానికి వెనుకాడుతున్నారని నేను అనను కానీ నిజం చెప్పడం లేరు. దేవుడు లేడని మీకు తెలుసు కానీ లేడని అనరు అన్యాపదేశంగా చెబుతున్నారు. ఇలా మరో రెండు అంశాలు గమనించాను కానీ ఉటంకించాలనుకోవడంలేదు. అవసరం లేదనుకుంటున్నాను.
You have an advantage to record everything and throw on the people regarding your thoughts but just think of lord Buddha Osho adi sankara charya we doesn't know anything about them directly
Risa is not a family person, ayana la individual ga undadam anedi family ki antha manchidi kadu. Western family la ga chepthunnadu, India lo ala correct kadu.
ending.........rare .......beautifull conversation...................andariki nachudundi
Risa seems to be ecentric perversed unique versatile. A few persons admire his qualities but many discard him. Of course he does not care. That is his unique feature.
Chaala baagundi .. thank you..
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే... ..... .కార్ల్ మార్క్స్
I consider this to be one of the best videos of you in recent times..........dear Kanth😊
Super, both violin and ur conversation
Nice conversation 😊
బాగుంది ఈ రోజు విషయం...👌🙂
you always give very clear thought about anything in the world.
Srinivas avasarala garu and miru oke pic lo vunte chudalani vundi..
i know miru kaliste matalu vundavu because both of you enlightened...
Fact is that people need to know the fundamental difference between Nature & Worldly things to distinguish and LIVE. As long as this issue is addressed and arrive clarity in mind, no way happiness is derived among us.
Very nice conversation👌👌
Thankyou so much Risa 🙏🙂
Tq g Viluvaina vishayalu mataladaru inkonni telusukunanu tq mithrama
Naku unna kutumba smasyalaki chachipovallanipisthodi.mee matalu naaku entho urata.dhanyavadamulu.
Ninnu నీవు గమనించుతూ నీ అహం చేసే విన్యాసాలు choodu
Thank you 🙏🙏😊
Good morning Risa ji ❤❤
❤ Krishna surat
12.26.pm
Clear. Ga matladukovali ..
Very good 👍
Risa garu tatvam ane word gurinchi cheppandi
Super super
కోడల్ని, ప్రేమిస్తే చాలదు. గౌరవించాలి, సేవ చేయాలి, ఆమె వచ్చేసరికి మాకు ఓపికలు పోతాయి. వాళ్ళు ఒకపని, మేము ఒకపని చేస్తే బాగుంటుంది. ఆలా చేయరు. మేమే చేయాలి, లేదా వాళ్లే చేయాలి, అవుతుందా
అదే వేరు కాపురం అనుకోండి. ఉత్సాహం గా చేస్తారు
Good morning anna. My name is p. NARSIMHULU. Gajwel. Okkasari mee Video conversation lo undocha.
Sir నాయనా. .ప్రకృతి సిద్ధం గా కూతురు కూతురే. .,కడుపునుండి పుట్టి వచ్చింది కోడలుఎవరో బయటి వ్యక్తి. .కానీ అత్త కోడలు ఒకే ఇంట్లో సామరస్యం గా జీవిత కాలం బతుకుతున్నారు apprriciate them ఎందుకంటే ఆడవాళ్ళ జీవితాలు త్యాగమయం. చిన్న చిన్న గొడవలు ఇంట్లో అన్నాతమ్ములకు అక్కాచెల్లెళ్లు లకు అమ్మ కు కొడుకు కు తప్పవు ఇక అత్త కోడలు బయటి వ్యక్తులు కాబట్టి గొడవ కాగానే జడ్జి చేసేస్తారు 🎉
అవును. కానీ judge చేయకుంటే ఎంత బాగుందో
@@KanthRisa అవును రిసా గారూ 😍👍పక్కింటి ఆమె నో పెద్దమ్మ నో పిన్ని నో అమ్మ అనుకోగలమా. .,కోడలికి అత్తకి ప్రకృతి విరుద్ధం గా రూల్స్ పెడుతారు గాని. .సామరస్యం కొనసాగితే చాలు కదా కూతురాయిపోవాలి అమ్మ అయిపోవాలి అంటే ఎలా మారిపోతారు. .అది వసుదైక కుటుంబ భావన ఉన్నవాళ్ళకి మాత్రమే సాధ్యం కావచ్చు
mind అనేది dynamic తర్వాత పదం నాకు అర్ధం కాలేదు
చిన్న doubt రిసా , ఆడవారి మీద కామం కలగటం తప్పా ఒప్పా , కామం కలుగుతుంది కానీ దాన్ని అప్పుడే వదిలేస్తాం , మళ్ళి అదే అమ్మాయి తారసపడితే pursue చేయటం correct అంటారా ?
Nice
Namasthe sir
Hi Risa garu
Osho speeches were recorded after he became old
When he was young as well.. avi chala profound gaa ఉంటాయి
అత్తా కోడళ్ళ సమస్య... స్వీడన్ లో ఉండదు ... కావున ఈ సమస్య కి నోబెల్ ప్రైజ్ ఇవ్వరు😂😂
🙏
Prakrurhilo manaki purpose lekapothe animals laga kakunda manaki brain, logic , emotions, intelligence ivanni additional ga enduku?
Bhagavad gita lo srikrishna protect dharma annadu kada. What is dharma in his context? In your view.
🙏🙏💯👍
అవన్నీ వదిలితేనే ఇందులో కీ రాగలం
Antha milavundaleru .....
డియర్ రీసా !!
మీకు తెలిసిన నిజాన్ని చెప్పడానికి వెనుకాడుతున్నారని నేను అనను కానీ నిజం చెప్పడం లేరు.
దేవుడు లేడని మీకు తెలుసు కానీ లేడని అనరు
అన్యాపదేశంగా చెబుతున్నారు.
ఇలా మరో రెండు అంశాలు గమనించాను కానీ ఉటంకించాలనుకోవడంలేదు.
అవసరం లేదనుకుంటున్నాను.
re sound vastu undi control your volume because re sound distrub piece of mind
You have an advantage to record everything and throw on the people regarding your thoughts but just think of lord Buddha Osho adi sankara charya we doesn't know anything about them directly
🙏🙏🙏
Mi address istharA kalavachha nenu hyd lo vuntaa
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
nenu kuda memmalini kalavacha
Naa body zero chesaanu
metho okasari matladali
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
@@KanthRisanenu mail chesanu but no reply
Sir pl meemulanu kavali undi address cheppandi pl
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
Risa is not a family person, ayana la individual ga undadam anedi family ki antha manchidi kadu. Western family la ga chepthunnadu, India lo ala correct kadu.
Buddhi kharmunu sarini