ఈ కథలు వింటే ఆశ్చర్యపోతారు | don’t miss these stories | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • A beautiful zen story
    #vlog #gaming #music #zen #review #trending #reaction

КОМЕНТАРІ • 32

  • @gowri7398
    @gowri7398 27 днів тому

    సర్ ఇతరులు ను మెపించాలి అనే లోపం నాలో వుంది ఇప్పుడు ఈ కథ వల్ల అది గుర్తించా ధన్యవాదములు😊

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Місяць тому +6

    కాలక్షేపానికి చెప్పుకునే కథల్లో కూడా అంతర్గతంగా నైతికత, ధార్మికత, అధ్యాత్మ తత్త్వం దాగిఉంటాయి.!
    పిల్లలనే కాదు పెద్దలను కూడా రంజింప చేయగల గమ్మతైన శక్తి కథలకు ఉంది.!
    కథలు కనికట్టు చేస్తాయి.. అందులోని అంశం పట్ల ఆసక్తిని రేకెత్తిస్థాయి.. అందులోని విషయాల గురించి అవగాహనను పెంపొందిస్తాయి.! సృజనాత్మక శక్తిని ఆవిష్కరిస్తాయి.!
    అందుకనే..ఆనాటి కాలం నుండి,ఈ నాటి వరకు కథలకు ఎంతో ఆదరణ కొనసాగుతూ వస్తుంది.!

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 Місяць тому

    మనము ఏ అద్భుతాలు చేయకపోతే,
    మహా అద్భుతాలు జరగడానికి మనము దారి చూపించినట్టు అవుతుంది. ఇదియే మహా అద్భుతం.

  • @kabalanituchannel4133
    @kabalanituchannel4133 Місяць тому +2

    Risa గారు ఈమధ్య మీ వీడియో స్ చూస్తుంటే చాలా యాడ్స్ వస్తున్నాయి sir. వాటి మాయలో పడకుండా వాటిని తప్పించుకుంటా చాలా కష్టపడి చాలా ఇష్టపడుతూ మీ వీడియోస్ చూస్తున్నాము

  • @111saibaba
    @111saibaba Місяць тому +1

    బాగుంది. స్వంత ఉదాహరణలు చాలా బాగున్నాయి. ఇపుడే పూర్తిగా చూస్తున్న. నిజమై న గురువులా గా చె బుతున్నావు.

  • @LachannaBoddula
    @LachannaBoddula Місяць тому

    కథ, లన్నీవిషయానందమే, అయినా సత్య దర్శనానికి మార్గముగా వుంటాయి. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rameshponnathota9386
    @rameshponnathota9386 10 днів тому

    🌹🙏🌹

  • @LachannaBoddula
    @LachannaBoddula Місяць тому

    రిషా,గారికి ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕🙏💕🙏💕 మంచి కథలు చెప్పారు. ❤❤❤❤❤

  • @polepallesatish
    @polepallesatish Місяць тому

    అన్నింటికీ సిద్ధ పడిన వాడు, సిద్ధుడు. ( సాధాకడు కాదు ). 🕉️🌷🌻

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 Місяць тому +1

    సూపర్ వీడియో

  • @sivakala1460
    @sivakala1460 Місяць тому +1

    భర్తఇప్పుడు వస్తాడు 😀😀👌👌

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 Місяць тому

    🙏

  • @morabhanu2766
    @morabhanu2766 Місяць тому +1

    You are the problem You are the solution. Thank you 👍🙏

  • @user-be2oj9cs8q
    @user-be2oj9cs8q Місяць тому +1

    Zen... The Practical

  • @rajibeera
    @rajibeera Місяць тому +1

    Nice

  • @MNaveenReddy
    @MNaveenReddy Місяць тому +1

    Simple ❤

  • @shailajalingala7486
    @shailajalingala7486 Місяць тому +1

    2:54

  • @thatipallybhagyalakshmi6785
    @thatipallybhagyalakshmi6785 Місяць тому +1

    Thank you 🙏🙏😊👌👌

  • @KamakshiKamunuru-ej8fd
    @KamakshiKamunuru-ej8fd Місяць тому +1

    🙏🙏🙏

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 Місяць тому +1

    8.48👌👌

  • @rajendarnetha1563
    @rajendarnetha1563 Місяць тому +1

    Thank You... రీస ❤❤

  • @VenkatRishion
    @VenkatRishion Місяць тому +1

    ❤❤❤❤❤❤

  • @padmavatidevi9478
    @padmavatidevi9478 Місяць тому +1

    15.04👌👌

  • @balagarre5497
    @balagarre5497 Місяць тому +1

    Sukinobhavantu

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be Місяць тому

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🤗

  • @mouli202
    @mouli202 Місяць тому +1

    😄

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be Місяць тому

    ,🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🤗

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 Місяць тому

    🙏🪷🙏

  • @rameshn2351
    @rameshn2351 Місяць тому

    రీసా గారు మధ్య మద్యాలో యాడ్స్ వద్దు

  • @manoharyadav9121
    @manoharyadav9121 Місяць тому

    🙏