జీవిత పరమార్హం ఉందా లేదా | ఇక్కడ నాకు ప్రశాంతంగా ఉంది ఎందుకు అన్న bv రెడ్డి గారు | kanthrisa

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 150

  • @puliswarooparani708
    @puliswarooparani708 8 місяців тому +2

    మీ వాక్యాలు వింటే దైర్యం వస్తుంది బ్రదర్ చాలాబాగా చెప్పుతున్నారు. మీ మాటలతో మనసు బలపడుతున్నది

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 9 місяців тому +1

    అతనికి మైండ్ లో ఎన్నో సందేహాలు ఉన్నాయి, వాటిని ఉన్నవి ఉన్నట్లుగా ప్రశ్నిస్తే రిసా ఎలా రియాక్ట్ అవుతాడో /ఏమి చెపుతాడో అని జంకుతున్నట్లుగా ఉంది. Free &fair గా అడగలేకపోతున్నాడు. అనుమానాలతోటే ఇంటికి పోతాడు. అతనికి టైం వేస్ట్ తప్ప లాభం ఉండదు. 🙏🏻

  • @ramanarajuk4579
    @ramanarajuk4579 9 місяців тому +1

    Sairam risa garu kanapadani bhagavantudu samayanukoolanga kondaridwara konnikaryakramalu saluputu untaru andulo bhagame meeru

  • @satalimuralikrishna7123
    @satalimuralikrishna7123 11 місяців тому +7

    రోజు రోజుకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి ఎంతో మంది చెబుతారు కాని పాటించారు మీరు మాత్రం ఏది ఆచరిస్తున్నారో అదే మాకు అందిస్తున్నారో అదే మాకు చెబుతున్నారు మీ ప్రతి మాట మమ్మల్ని ప్రకృతి వైపు అడుగులు వేయుస్తుంది మీ ప్రతి మాటకు మా పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏

  • @kiranbashachannel
    @kiranbashachannel 4 дні тому

    రియల్లీ గ్రేట్ వర్డ్స్ 🙏sir

  • @sitamahalakshmikantamneni7096
    @sitamahalakshmikantamneni7096 11 місяців тому +7

    సమాత్వములో ఒక్క నేనే అన్ని నేనులుగా జరిగే నాటకమును చూసి అనంందించే వాడు సాక్షి దివ్యము..

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 11 місяців тому +15

    ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులను సాధించే సత్తా ఉన్నా కూడా
    ప్రకృతికే పూర్తిగా పరిమితమై ప్రశాంతంగా జీవిస్తున్న రీసా గారి దగ్గరికి పలు సందేహాలతో ప్రశ్నలడగాలని వెళితే...ఇక అడగడానికి ప్రశ్నే ఉండదనేది పచ్చి నిజం.!
    ప్రపంచంలో ఉండే వారికి పలు ప్రశ్నలుంటాయి...పరేషాన్ ఉంటుంది
    ప్రకృతిలో ఉండేవారికి ఏ ప్రశ్నలుండవు..కేవలం, ప్రశాంతత తప్ప!

    • @j68678
      @j68678 2 місяці тому

      ప్రకృతికీ నియమాలు ఉన్నాయి, భూ పరిభ్రమణం, ఋతువులు,జీవులు పుట్టుక నుండి ఆకలి మైధనాలు మరియు గిట్టుట వరకు కొన్ని నియమాలకు లోబడే జరుగుతున్నాయనేది నిజం, వాటినుండి స్వేచ్ఛ ఎలా?

  • @Njana-1966
    @Njana-1966 11 місяців тому +3

    నేను ఇంతవరకు ఇంత క్లారిటీ గా ఉన్న మనిషిగా జీవిస్తున్న ఆత్మను చూడలేదు. ప్రశ్న లేని సమాధానాలు మాత్రమే. ప్రకృతి అన్ని సమాధానాలకు మూలం అయితే, ప్రపంచము అన్ని ప్రశ్నలకు ప్రారంభం.

  • @comedykik6832
    @comedykik6832 2 місяці тому +1

    మీ జీవితం ఎలా జీవిస్తున్నారు అనేది వారి వారి ఆలోచన విధానం మీద వారి అలవాట్ల మీద వాళ్లు పెరిగిన పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు మీ బాంధవ్యాలు అందరికీ ఉండకపోవచ్చు. మీ వీడియోస్ లో ఏదైనా ఒక బుక్కు చదివి వాటి యొక్క సారాంశం ని చాలా క్లియర్ గా అర్థమయ్యే రీతిలో బహుశా మేము చదివినా కూడా అంత మంచిగా అర్థం చేసుకునేటటువంటి చాలామందిలో ఉండకపోవచ్చు ఆ విషయం మీలో బాగా నచ్చిన విషయం నాకు కానీ మీరు సొంతంగా ఆలోచించి నాకు అంత సమంజసంగా అనిపించలేదు.అయితే మీకు ఇంకా చాలా అనుభవము రావాల్సి ఉంది అని నా ఆలోచన మీ సొంత ఆలోచనలు ఏవైతే చెబుతున్నారో వాటి విషయం వరకు పుస్తకాలలో చూసి చెప్పినటువంటి చాలా కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది నా ఆలోచన నా పరిమితిలో ఉన్నటువంటి నా అభిప్రాయం మాత్రమే. మీరు చెప్పిన ఒక వీడియోలో ఒకరి యొక్క మన్నన పొందాలని ఆలోచన ఉంటే దానివల్ల మనము మనలా ఉండలేము అని ఒక వీడియోలో చెప్పారు కానీ మీ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మీరు కూడా ప్రజల యొక్క మన్నన పొందాలి అనే ఆలోచన ఉన్నట్టు నాకు అనిపించింది అది ఎంతవరకు నిజమో కాదు మీకు తెలుసు. పుస్తక వివరణ చాలా కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు థాంక్యూ. నా మెయిల్ ఐడి vj. taxgst@gmail. com

  • @sasikumarkandula7411
    @sasikumarkandula7411 11 місяців тому +3

    మరోసారి నీలో నన్ను నేను చూసుకున్నాను రీసా.
    చాలా బాగుంది🎵.❤🎶💓🎼

  • @lsnaidusubbu2824
    @lsnaidusubbu2824 4 місяці тому

    Wonderful. Knowledge. I. Beaver. Saw. Like----Natural--Guruji❤❤❤

  • @Njana-1966
    @Njana-1966 11 місяців тому +2

    యుగాల తరబడి మనిషి పుట్టినప్పటి నుండి చచ్చే దాక ప్రపంచం అంటే ఇది అని ఎవరికీ తెలిసిన విజ్ఞానాన్ని వారి వారి అర్థమైన రీతిలో నేర్పించడాం వల్ల మనిషి ఆలోచన విధానం ఆ పరిమితులకు లోబడి మాత్రమే వ్యవహరిస్తోంది. ఆలా కాక ప్రకృతి జ్ఞానం కలిగిన వారు అ విధానాలతోనే జీవిస్తున్నవారు మాత్రమే మీ మానసిక పరిపక్వత ను అర్థం చేసుకుంటూ ఆనందించగలరు. ఎంతో కొంత ఆ జ్ఞాన ఇచ్చ ఉన్నా వారికి మాత్రం మీరు నిత్య శోధనాలయం.

  • @kottapalliramakrishna4876
    @kottapalliramakrishna4876 11 місяців тому +4

    "ప్రపంచం అంటే Makeup... ప్రకృతి అంటే Nudity... Makeup అందంగా ఉండొచ్చు... కానీ అది నిజం కాదు".
    -- Kanth Risa
    With respects...
    శివరామకృష్ణ... అన్నవరం.

  • @boravellinarasimhareddy2917
    @boravellinarasimhareddy2917 11 місяців тому +1

    Excellent talk.Not only the answers, the questions are also excellent

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 11 місяців тому +3

    What a Pleasant Talk.Touching My Heart.

  • @gyvsr
    @gyvsr 11 місяців тому +2

    ఈ ప్రపంచ మనుగడకు కారణభూతుడైన ఆ సూర్య భగవానుడు యొక్క అంతిమ లక్ష్యం అంటూ ఏదైనా ఉంటుందా? తన యొక్క కాంతిని అన్నింటా సమానముగా ప్రసరింపచేయడం తప్ప!
    అలాగే, నాకు తెలిసి ప్రతి ఒక్కరూ, ప్రశాంతంగా, సంతోషంగా జీవించాలంటే ఒకటే మార్గం.
    అది కేవలం, మనం చేసే ప్రతి పనినీ సమానమైనాదిగా బావించి, శ్రద్దగా చేయడం తప్ప, ఆ పని యందు మనకు ఆసక్తి ఉన్నా సరే లేకున్నా సరే!

  • @shivachukkabotla95535
    @shivachukkabotla95535 11 місяців тому

    peaceful talk....life motham artham chesukone adbhuthamaina charcha...
    risa roso vaisaha......

  • @Gopi-w1c
    @Gopi-w1c 4 місяці тому

    Great sir

  • @buggareddypyreddy5230
    @buggareddypyreddy5230 11 місяців тому +2

    Risa గారు, మీ ఈ టాక్ Block Buster hit. మీరు ఈ talk తో Grand Success ఐయ్యారు. మీకు పద్మశ్రీ ఇవ్వమని lobbying చేస్తాను. కావున, మరో great talk చేస్తే పద్మభూషణ్ కు కూడా lobbying చేస్తాను. దాంతో మీకు celebrity status వస్తుంది. మీరు సెలబ్రిటీ status ను enjoy చేయవచ్చు. దాంతో మీకు MLC పదవో, MP పదవో రావచ్చు. ఇప్పటి నుంచి అదే లక్ష్యం తో పని చేయండి. ( రీసా గారిని ఏ విధంగానైనా పూర్తిగా ప్రపంచంలోకి లాగేస్తా, చివరికి భారతరత్న అవార్డు అయినా ఇప్పించి)

  • @mvreddy9023
    @mvreddy9023 5 місяців тому

    Guru devaya namaha

  • @sridevirudraraju6913
    @sridevirudraraju6913 9 місяців тому

    రీసా గారికి మీరు మీతో మాట్లాడటానికి వచ్చేవారితో మీరు మాట్లాడే సంభాషణలు కొన్ని బాగా అర్థం అవుతున్నాయి కొన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను మిమ్మల్ని కలవాలనిపిస్తుంది మీరు ఎక్కడ ఉంటారో మిమ్మల్ని ఎలా కలవాలి 🙏🙏

    • @KanthRisa
      @KanthRisa  9 місяців тому

      Malakpet lo.. naa number ఉందా

  • @vishnumurthybammidi4016
    @vishnumurthybammidi4016 11 місяців тому +1

    Nice conversation guruji

  • @samuelvadala2120
    @samuelvadala2120 11 місяців тому

    GREAT GOD THANQ UNIVARSE

  • @rebelwritesfromtheheart
    @rebelwritesfromtheheart 11 місяців тому

    Thanks!

  • @sunithaindukuru4856
    @sunithaindukuru4856 11 місяців тому

    రిషి...స్వయం దీక్ష...ఒక అద్భుతమైన vishayayam...ప్రపంచమే మారిపోతుంది...

  • @prasannakumarsharmasuryade3840
    @prasannakumarsharmasuryade3840 11 місяців тому

    one word is crystal clear this is satyaniki vijayam kadu aadharalaku matrame vijayam

  • @funvodka3563
    @funvodka3563 11 місяців тому +1

    మీ ఇద్దరి combo hit

  • @gopalpakanati378
    @gopalpakanati378 6 місяців тому

    All talks are thought-provoking, insightful and naked truths of life. Kindly continue uploading videos Guruvu Garu to enlighten people like me.With Pranams,🙏🙏

  • @rajm3079
    @rajm3079 11 місяців тому +1

    You will be amazed when you go beyond the cosmic line , which you are explaining now.
    The origin 2 work being done by Master CVV will blow your understanding of the limitations of the present cosmos program which designed you and me and nature.
    One Point level which is 172 levels or planes above the lower ego. Blessings ❤

  • @Njana-1966
    @Njana-1966 11 місяців тому

    RISA - Reignited spirit of Adhyatmikata

  • @Ushaq9j
    @Ushaq9j 11 місяців тому

    """స్వయం దీక్ష""" aney concept chala baavundi andi . Inni rojulu manasulo edo baavana vundedi kaani adi entii ani eppudu clarity vacchindi .

  • @srikanthvarma6033
    @srikanthvarma6033 10 місяців тому

    సూపర్...100% crct

  • @srilatha.a3689
    @srilatha.a3689 11 місяців тому +1

    short and clear good conversation.

  • @rajm3079
    @rajm3079 11 місяців тому +1

    Please continue further exploration of the states

  • @gvtuitions700
    @gvtuitions700 11 місяців тому

    Danyavaadalu

  • @chalapathitk8972
    @chalapathitk8972 11 місяців тому +3

    Risa garu, you are super thinker. You make everyone think. Tq Risa garu. Think what ever you want, when no one is effected, then there is no problem. Only imposing rules create problems.

  • @AnilAnil-fb9dh
    @AnilAnil-fb9dh 9 місяців тому +1

    రిష గారికి నమస్కారం
    ప్రతిరోజు మీ వీడియోలు చూస్తున్నాను
    చాలా సందేహాలు నాలో ఉన్నాయి . ఒకసారి మీతో మాట్లాడాలని కోరిక ఒక్కసారి అవకాశం కల్పిస్తారని ఆశగా ఎదురు చూస్తూ....?

  • @arunakumari6181
    @arunakumari6181 11 місяців тому

    Risa super ga jivitunaru.🌹🌹🙏🙏🤝

  • @sailedscreens8137
    @sailedscreens8137 8 місяців тому

    Your are soul , soul real habit is peace

  • @srikanthvarma6033
    @srikanthvarma6033 10 місяців тому

    భిన్నత్వంలో ఏకత్వం , ఏకత్వంలో భిన్నత్వం..❤

  • @Rajdev_Rathore5599
    @Rajdev_Rathore5599 11 місяців тому +1

    Philosophy anedi jivitham saralm chese margam kavali antetappa jilebi kadu , Food ki lotu lekapote yavaru yemi pattichukoru , ade lekapote time prakaram work cheyali mari lekapote adukku tinali 🤔😃😃😎👍⛳⚔️.

  • @jyothireddy7086
    @jyothireddy7086 11 місяців тому

    Thank you thandri

  • @kmalika2183
    @kmalika2183 5 місяців тому

    Sir

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 11 місяців тому

    Kanta risa garu, every thing is dream by soul we are looking every thing is dream

  • @demudubabus6968
    @demudubabus6968 11 місяців тому

    Very pleasent talk.

  • @ganeshputrevu8358
    @ganeshputrevu8358 11 місяців тому +1

    Excellent talk. Risa has a mine of information and knowledge regarding the philosophy of life.
    The way of questioning and answers there of well presented.
    Risa is not what he is seen. He has imbeded knack of communication skills. Some how i watch his videos with intense curiosity but finally my mind become blank and nothing content to be abosrbed.
    Anyway i like to meet you personally.

  • @prabhic
    @prabhic 11 місяців тому

    very profound talk🙏

  • @swarajyalakshmirambhatla3618
    @swarajyalakshmirambhatla3618 11 місяців тому +1

    రిసా గారు, మీరు చెప్పిన అన్నీ చాలా బాగుంది,నా ఆలోచనలు
    కూడా కొంత ఇలా నే అని పించింది.నేను ఎవ్వరినీ షాషించడం నచ్చదు, నన్ను ఎవ్వరూ షాషించడం నచ్చదు.
    నన్ను నా కు నచ్చి నట్లు జీవించాలి అని వుంటుంది.కొందరు కి నా ఆలోచనలు వింతగా అనిపించినా నేను పట్టించుకోను.
    ఇంకా మీ నుంచి నేర్చుకోవాలి వుంది.
    రోజూ మీ వీడియో లు చూస్తూ వున్నాను.

    • @KanthRisa
      @KanthRisa  11 місяців тому

      సరే

    • @swarajyalakshmirambhatla3618
      @swarajyalakshmirambhatla3618 10 місяців тому

      కాంతి రిసా గారు మీరు అక్టోబర్
      5వతేదీ 2023 న అహ్మదాబాద్ లో శ్రీ వల్లభాయ్ పటేల్ రి Statue of unity చూడాలని కి
      వెళ్ళారా?
      అక్కడ మిమ్మల్ని చూసి నట్లు గుర్తు, అది మీరే అయి ఉంటారని అంచనా.అది క్లియర్
      చేసు కోవాలి.
      ధన్యవాదాలు 🙏

  • @shaikali4371
    @shaikali4371 11 місяців тому

    Ur talks are good

  • @VenkatRishion
    @VenkatRishion 10 днів тому

    ❤️❤️❤️❤️❤️❤️

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 11 місяців тому

    నా పుస్తకము అని తీసేసారు రిసా గారు విచక్షనతో 🎉

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 11 місяців тому

    👌👌👌very interesting talk Risa garu

  • @venumadhav123
    @venumadhav123 11 місяців тому +1

    వీలైనంత వరకు ప్రకృతి లో ఉండడానికి ట్రై చేయండి .. కానీ ప్రపంచాన్ని మాత్రం అవసరం మేరకు వాడుకో బాత్రూం లాగ ఎంత కాస్ట్లీ బాత్రూం ఐనా ఎక్కువ సేపు ఉందని విధంగా😂❤ ఇంతకంటే తక్కువ మాటల్లో ఇంకెవ్వరూ చెప్పలేరు రిసా రసో వైసహ.....

  • @YampallaKeshavareddy
    @YampallaKeshavareddy 5 місяців тому

    👌👌

  • @MonacharyMonaChary
    @MonacharyMonaChary 11 місяців тому

    Pranam, mitrama

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 3 місяці тому

    Koti vidyalu ku ti Kiosam sir

  • @venkat9187
    @venkat9187 11 місяців тому

    It touches my heart Risa anna very clear

  • @వేములకొండసుధారాణి

    మీ వీడియోలు అన్ని చూస్తున్నాను మిమ్మల్ని ఒకసారి కలిసి మాట్లాడాలి దయచేసి కుదురుతుందా

  • @hv522
    @hv522 11 місяців тому +1

    "One can live in this world anonymously, completely unknown, without being famous, ambitious, cruel. One can live very happily when no importance is given to the self. And this also is part of right education. The whole world is worshipping success. You hear stories of how the poor boy studied at night and eventually became a judge, or how he began by selling newspapers and ended up a multi-millionaire. You are fed on the glorification of success. With achievement of great success, there is also great sorrow; but most of us are caught up in the desire to achieve, and success is much more important to us than the understanding and dissolution of sorrow."
    ~ Jiddu Krishnamurti
    Risa… you are one more living proof that it’s possible for everyone to live anonymously happily. But the problem is people want to be famous and then live happily! Or live more happier than others!

  • @shashidharsharma2588
    @shashidharsharma2588 11 місяців тому

    Okkasari mimmalni kalavali annaya

  • @srikanthvarma6033
    @srikanthvarma6033 10 місяців тому

    స్వతంత్ర ఆలోచన..

  • @aagcreations5679
    @aagcreations5679 11 місяців тому

    Guruvu gaaru meetho avasaram avakasam vunnappudu kalustaanu NANNU NENU SAMSKARINCHUKOVATAANIKI🙏🙏 Nene kaadu maa Viewers koodaa quality response istunnaru.😂 Mee DAGGARA samudraanni daatinche, SHAKTI vundi.👏👏👏👏💐🙏 your the practical person guruji 🙏🙏🙏🙏🙏🙏

    • @KanthRisa
      @KanthRisa  11 місяців тому

      🙏🙏🙏

    • @VaddibabuRaoBaburedao
      @VaddibabuRaoBaburedao 11 місяців тому +1

      ❤ Really talking about you sir

    • @vijayalaxmi9738
      @vijayalaxmi9738 11 місяців тому

      ​@@KanthRisasadaru Mee eduruga unna Reddy garu oka Buddudu lekka kanipincharu. :.Iddaru Buddulu eduru edu ga unnaru anpinchindi.

  • @Supreeth-i3s
    @Supreeth-i3s 11 місяців тому

    😮unnaru devullu devathalu

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 11 місяців тому

    Like we are sleeping time looking dream

  • @haridass8688
    @haridass8688 6 місяців тому

    మెమ్మలి కలువాలని అనుకుంటున్నా ఎక్కడకలువాలి, ఎపుకాకావాలి

  • @arunachalabharath6448
    @arunachalabharath6448 11 місяців тому

    I love Risa brother

  • @madhu3dots
    @madhu3dots 11 місяців тому +1

    I see equilibrium

  • @funvodka3563
    @funvodka3563 11 місяців тому

    100 th like

  • @PraveenChityala-tn4zc
    @PraveenChityala-tn4zc 11 місяців тому

    Ee korika leka pothe.. Kinds of dresses.. Vadutunaugaa..

  • @MushinMadhu
    @MushinMadhu 11 місяців тому +1

    Good morning Risa ..ji ❤❤❤❤❤

  • @lakkamramesh2048
    @lakkamramesh2048 11 місяців тому +1

    ఉన్నది ఉన్నట్టు చెప్పినారు ఇంక ఏమి లేదు

  • @sri_nivas
    @sri_nivas 11 місяців тому +3

    Risa githa 🤘

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 11 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏💐💐🌹🌹

  • @Srinivasarts435
    @Srinivasarts435 11 місяців тому +1

    Super sir 😊

  • @Govardhini381
    @Govardhini381 11 місяців тому

    🙏

  • @sambashiva6342
    @sambashiva6342 11 місяців тому +17

    ఎవ్వరూ వివరించడం లేరు కానీ మీ జీవితం గురించి వివరణలు చూసి ప్రపంచం లో జీవించే వారు చాలా బాధ పడుతున్నారు ఎలా ప్రకృతి కి దగ్గర కావాలి అని.

    • @KanthRisa
      @KanthRisa  11 місяців тому +1

      🙏

    • @KanthRisa
      @KanthRisa  11 місяців тому +1

      🙏🙏🙏

    • @RamakrishnaChinta-uq7pl
      @RamakrishnaChinta-uq7pl 11 місяців тому

      @@KanthRisa , GT v GT v it v GT vu

    • @sunithaindukuru4856
      @sunithaindukuru4856 11 місяців тому

      దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు మీ వీడియోలు చూసి ఎలా వుండాలి అని telusukontunnaanu రిషీ ....

    • @KanthRisa
      @KanthRisa  11 місяців тому

      @@sunithaindukuru4856 సరే

  • @shailendraakshinthala
    @shailendraakshinthala 11 місяців тому

    🎉❤

  • @leelavathi6369
    @leelavathi6369 11 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @annapurnaduddupudi4015
    @annapurnaduddupudi4015 6 місяців тому

    అసలు మనుషులకి ఇన్ని సందేహాలూ ప్రశ్నలు ఉంటాయా...? 😮

    • @KanthRisa
      @KanthRisa  6 місяців тому

      ఉంటాయి.

    • @KanthRisa
      @KanthRisa  6 місяців тому

      ఆలోచించే వారికే ప్రశ్న

  • @ranua3635
    @ranua3635 11 місяців тому

    LIVE IN THE PRESENT: master ekkirala

  • @technicallibrary810
    @technicallibrary810 11 місяців тому

    The Other is hell.......... Osho

  • @Supreeth-i3s
    @Supreeth-i3s 11 місяців тому

    All might be

  • @smartthinkershub
    @smartthinkershub 11 місяців тому

    Sir my doubt is without any goal people become lazy,so how to overcome laxyness

  • @vsaradadevi8871
    @vsaradadevi8871 2 місяці тому

    అసలు ఈయన ఏమి అడగటానికి వచ్చారు

  • @PraveenChityala-tn4zc
    @PraveenChityala-tn4zc 11 місяців тому

    Niyamalu vunavi kabatti food thintunau.. Ok na..

  • @PraveenChityala-tn4zc
    @PraveenChityala-tn4zc 11 місяців тому

    Prapanha tho sambandam ledu ani mobile vadutunauga..

  • @immandimadhuri1129
    @immandimadhuri1129 2 місяці тому

    Tharkamu please a little bit of talk

  • @venumadhav123
    @venumadhav123 11 місяців тому

    పోలిక ఒపీనియన్ జడ్జిమెంట్ పోవాలి కచ్చితంగా ❤

  • @ramamarepally5249
    @ramamarepally5249 11 місяців тому +1

    Hi Risa garu namaste

    • @KanthRisa
      @KanthRisa  11 місяців тому

      Namaste

    • @ET-si7rl
      @ET-si7rl 11 місяців тому

      ​@❤ good afternoon sir 🙏KanthRisa

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 11 місяців тому

    మీరు మైథిలి గారు గణపతి పూజ సెలెబ్రేట్ చేసుకున్నారు వీడియో పెట్టేరు కదా అప్పుడు? ?

  • @soorathyempally1587
    @soorathyempally1587 11 місяців тому

    Risa brother mimmalni kalvatanikibchala try chesyanu, ye niyamalu leni gadi lo oka proggram cheddam anukuntunna

  • @rk___ga_ming3158
    @rk___ga_ming3158 11 місяців тому +1

    Mana ego, chala cunning di, adi spiritual seeker ga chorabadutundi, idi kuda chudali, it will keep you running😂

  • @vasudevareddy8970
    @vasudevareddy8970 11 місяців тому

    Risa how to clean dandruff

    • @KanthRisa
      @KanthRisa  11 місяців тому

      i dont clean. undanee..

  • @JamalapuramAnandam
    @JamalapuramAnandam 11 місяців тому

    S

  • @gyvsr
    @gyvsr 11 місяців тому

    రిస గారు, స్థితప్రజ్ఞత యొక్క ఆవశ్యకత ఏమిటి?

    • @KanthRisa
      @KanthRisa  11 місяців тому

      అన్ని సరిగ్గా చూడ బడి సరైన విధంగా చేరి.. అర్థమై.. ఆచరణ అవుతుంది

  • @anjireddymoku6267
    @anjireddymoku6267 11 місяців тому

    Immalini oka common man kaluvocha sir

  • @srinivaskumar8599
    @srinivaskumar8599 25 днів тому

    Andharu meeru cheppinatlu ganji thaagi yekaantha life brathikisthe .....panulu evaru cheyyali ....roads water bridges infrastructure, services, rail bus, car, mobiles computers, manufacturing, motors, power, diesel, cloth etc..... Creativity research, artistic design, UA-cam, Interest ivanni evaru chesthunnaru evaru kanipeduthunnaru.....endharo shrama, kastam, work stress, hardwork chesthuntene.....anni mundhuku velthunnayi prapancham moving intha janabaa avasaralu....praapanchikam vadhu anukunte meeru vaade camera kanipettaleru, internet, youtube vundadhu ....emi vundavu....

  • @balagarre5497
    @balagarre5497 9 місяців тому

    Sukinobhavantu

  • @vijayak5944
    @vijayak5944 11 місяців тому

    నేను ఆలా బుక్స్ ఇచ్చాను.1500₹ కట్టాను. రూల్స్ అవసరం అని గ్రహించాను.

  • @sowjanyaaaa9755
    @sowjanyaaaa9755 11 місяців тому

    Miku ela sadyapaduthundi ela deni lo erukkokunda Edo oka samayam edo Vidamga prapancham erikisthundi kada kani miru 🙏🙏🙏

    • @KanthRisa
      @KanthRisa  11 місяців тому +1

      నిరంతర ఎరుక.