మంతెన ఆశ్రమంలో మొదటి రోజు ఎలా వుంటుందంటే||manthena satyanarayana raju ashramam||vassu thoughts

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 688

  • @pnr.patnala
    @pnr.patnala Рік тому +126

    నిజం చెప్పాలంటే మనం కావలసిన దానికంటే ఎక్కువుగా తింటున్నాము దాని వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్

  • @VinodiniEntertainment
    @VinodiniEntertainment 2 роки тому +72

    Corporate hospitals ki వెళ్ళి లక్షల ఖర్చు పెట్టే బదలు ఇలా సంవత్సరానికి 15 రోజులు ఉంటే బ్రహ్మాండంగా ఆరోగ్యం సంపాదించవచ్చు. ఇది ఒక ఆరోగ్య భీమా లాగా చూడాలి, పైగా ఒక ఆరోగ్యకరమైన జీవన విధానం అలవాటు చేసుకోవచ్చు.

  • @dileepkumarrayipalli405
    @dileepkumarrayipalli405 3 місяці тому +8

    నేనయితే డాక్టర్ మంతెన గారు సలహాలను youtube లో చూసి చాలా తెలుసుకున్నాను. గతంలో నేను 95 కేజీలు ఉండేవాన్ని. ఐదు నెలల్లో నా ఇంట్లోనే ఉంటూ రన్నింగ్ ఫాస్టింగ్ వాకింగ్ ఎక్సర్సైజ్ ఇవి ప్రతి రోజు చేయడం వలన ఇప్పుడు నేను 70 కేజీలు కు వచ్చాను. ఫాస్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఉంటుంది.

  • @Mr.PradeepCool
    @Mr.PradeepCool 2 роки тому +475

    తినడానికి పరుగెత్తే వారు కొందరు అయితే తిన్నది అరగడానికి పరుగెత్తే వాళ్ళు ఎక్కువ అయ్యరు ఇప్పుడు

  • @venkatasubrahmanyamkoilakuntla
    @venkatasubrahmanyamkoilakuntla 7 місяців тому +2

    Thank you

  • @rajumunjala6979
    @rajumunjala6979 2 роки тому +62

    Tq అక్క మా కోసం మంతెన గారి ఆశ్రమం వీడియో చేసినందుకు... 🙏

  • @shyamvanga667
    @shyamvanga667 5 місяців тому +23

    ధన్యవాదాలు మేడం మీరు ఇంత మంచి ఆలోచన చేసి ఈ యొక్క వీడియో నీ రిస్క్ తీసుకొని యూట్యూబ్ లో పెట్టీ మీ వంతు సహాయం చేసిన వారు అవ్తున్నారు మీరు ఆ యొక్క భగవంతుని ఆశిస్తులతో మంచి ఆరోగ్యం గా ఉండలని ఆ మంతన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో నుండి మంచి ఆరోగ్యం తో మీ యొక్క స్వగ్రామం చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏 i am from Karimnagar my Name is Bandi kumara swamy కొన్ని కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చిన మీరు పట్టించుకోకండి thnks for your blessings

    • @veerachevula6019
      @veerachevula6019 4 місяці тому +1

      Indulo risk emundi Shyam

    • @somayajulasaiprasad6915
      @somayajulasaiprasad6915 2 місяці тому

      నాలుకను అదుపులో పెట్టుకో లేక,ఉప్పును వదులుకోలేని కొందరు అలాగే మాట్లాడతారు
      నౌకాశయంలో 30 డిగ్రీలలో పాదం ఎలా ఉంచాలో వివరంగా ఇతను ఒకరే తెలపడం నాకు తెలుసు.నేను నా మిత్రులకు కూడా తెలిపారు.వారు ఇంతకంటే పెద్ద పెద్ద గురువులు శిష్యులే కానీ తెలియదన్నారు.వారు అర్పించిన ధన్యవాదాలు అభినందనలు పరోక్షంగా మంతెనగార్కే చెందుతాయి.
      వీడియో బాగుంది వివరంగా
      ధన్యవాదాలు

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 2 роки тому +173

    ఈరోజుల్లో ఇలాంటివి .. అశ్రమా ల్లు ఉండటం మన అదృష్టం....hats off to Satyanarayana Raju గారూ

    • @ramakrishna9402
      @ramakrishna9402 2 роки тому +12

      Avuunu money over gaa unna problem now a days

    • @bhagavanbabukaranam1467
      @bhagavanbabukaranam1467 2 роки тому +5

      @@ramakrishna9402 definetly, this facility is not for poor and needy.

    • @subbukona4945
      @subbukona4945 2 роки тому +9

      Ne bokkalo asramam vadu ami samaja sava cheytledhu. Money thesukuntunadu.dhanni asaramam annaru.melanti janalu undaebattae vadu ala dhochukuntunadu

    • @chvjayadurgacharychirravur5727
      @chvjayadurgacharychirravur5727 2 роки тому +13

      @@subbukona4945 ఏదీ వూరికే రాదు...ఈ రోజుల్లో..ఉచితానికి అలవాటు పడి మనం ..ప్రతిదీ అలా కావాలని కోరుకుంటాం...ఉచితంగా ఎలా వస్తుంది..అని ఆలోచించాలి...

    • @chadrashekar2097
      @chadrashekar2097 2 роки тому +1

      @@chvjayadurgacharychirravur5727 business strategy....
      Meeku artham kadu...
      Andulo main role manthena family, bandhuvulu...
      Oka family business...

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 2 місяці тому

    నేను సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఆశ్రమంలో 15 రోజులు ఉన్నాను గౌ. విశాల గారు మా ఊరి వారు ఆశ్రమంకి వెళ్లడం నాకు మరపురాని జ్ఞాపకం
    మొదటిసారి ఆశ్రమం లోపల చిత్రీకరించిన వీడియో మీకు ప్రత్యేక ధన్యవాదములు 🌹

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 2 роки тому +82

    Good , వివరంగా చెప్పారు. Thank you. మంతెన గారి వలన ప్రకృతి వైద్యం , మన ఆహారపు అలవాట్లు చాలా ఆరోగ్యవంతమైన మార్పులు తెస్తున్నాయి.

    • @anandkumar-nv9yn
      @anandkumar-nv9yn Рік тому +2

      లక్షలు తగలేసి ఎంటి సుఖం?
      మన పూర్వూకులు చెప్పిన ఉచిత సలహాలను మూఢనమ్మకాలుగా తీసిపాడేసి అవే సంగతులు ఇలాంటి వాళ్ళు చెప్తే ప్రకృతి వైద్యం అని నమ్మి లక్షలు తగలేస్తున్నారు..

    • @LakshmanSasena-ic5sd
      @LakshmanSasena-ic5sd Рік тому

      Ayana kuda adey chepthunnaru thana asramaniki rammanatledu patha kalapu paddathulu patinchamaney chepthunnaru

  • @sivakola8711
    @sivakola8711 2 роки тому +12

    ధన్యవాదాలు అక్క మంచి వీడియో అందించారు 👍

  • @vamsisasanka8202
    @vamsisasanka8202 10 місяців тому +1

    Akka meeku chaala chaala thanks Manthenna Satyanarayana Raju gaaru Aashramam lo Day 1 gurinchi clear gaa cheppinanduku

  • @akrslife
    @akrslife Рік тому +32

    It's like a holiday ..tourlaki velle badulu aa dabbulu ikkada pedite healthy lifestyle nerchukuntam ❤️

  • @sriramualla9569
    @sriramualla9569 6 місяців тому +13

    ఇక్కడ కూడా ఫ్రీ పథకాల టైపులో ఫ్రీ పెడితే బాగుంటుంది ఫ్రీ కి అలవాటు పడిపోయాము 25000 అంటే మనకి చాలా ఎక్కువ అదే హాస్పిటల్లో ఐదు లక్షలు అంటే చాలా తక్కువ ప్రజల మైండ్ సెట్లు ఎప్పుడు ఇలాగే ఉంటున్నాయి

  • @obularayudu1914
    @obularayudu1914 Рік тому +62

    అక్కడ ఆ ఆశ్రమాల కు పెట్టె డబ్బులు బదులు ఏదయినా భూమి కొని అందులో వ్యవసాయం చెయ్యండి సకల రోగాలు బరువు లు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు

    • @N_JanakiVSK
      @N_JanakiVSK Рік тому +1

      Super ga cheppavu tammudu

    • @Madhukatiki
      @Madhukatiki Рік тому +1

      Yes

    • @vishnuvardhan-rx7yl
      @vishnuvardhan-rx7yl Рік тому +6

      farming chesevalu kuda hospitals lo lakhs lo doctors ki peduthunnaru, it is not about ASHRAMAM and money. Just follow Manthena garu, Farming and physical activities cheyyadam valla HEALTH radhu, Good food habits, Excercise valla vasthundhi. I respect farming but don't talk nonsense.

  • @madhavilatha738
    @madhavilatha738 2 роки тому +7

    Baruvu anedhi thinadam valla andariki radhu hormones problem inka thyroid valla kuda vastundhi egathali cheyyakudadhu bagundhi medam 👍♥️♥️

  • @giribala951
    @giribala951 2 роки тому +4

    Tq mam bag explain cheysaru... 👌👌🙏🙏

  • @narendranarendra597
    @narendranarendra597 3 місяці тому +1

    World number 1 raju Garu

  • @amalasekharp
    @amalasekharp 2 роки тому +751

    డబ్బ ఉన్నవాళ్లకు తప్ప ఎవరికీ ఉపయోగం లేదు 🙏🏽🙏🏽🙏🏽

    • @rameshreddya2491
      @rameshreddya2491 2 роки тому +111

      Money lenodu roju kashtapadutadu so no health issues .... paisalunnonike rogalanni

    • @subhashiniv1211
      @subhashiniv1211 2 роки тому

      @@rameshreddya2491 d3e3edßßl

    • @DiplomaMech
      @DiplomaMech 2 роки тому +2

      Yaa bro

    • @DiplomaMech
      @DiplomaMech 2 роки тому +9

      Money ekkuva ayye edustunnaru.....

    • @kvsatyanarayana9935
      @kvsatyanarayana9935 2 роки тому +1

      @@rameshreddya2491 ఇప్పుడు కష్టపడి పనిచేసే బంటా కూలీలకు, బస్తాలు మెాసే వారికి కూడా బొజ్జలు పెరిగి పోతున్నాయి, డయాబెటిస్ BP లతో బాధ పడుతున్నారు. దీనికి food habits ఏ కారణం. విపరీతంగా తెల్లటి రైస్ ఎక్కువగా తీసుకుంటున్నారు.

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 2 роки тому +11

    వైద్యం.ఆహారం.రూంబాడుగ అందులోనే.
    నమ్మకమైన సేవలు అందుతాయి.గ్యారంటీగా
    తగ్గుతాయి.ఇత నిజం.ఈరోజు మా పాప కూడా
    వెళ్ళింది

  • @KishoreMudidana
    @KishoreMudidana Рік тому +1

    Chaala bagundi madam. Thank you

  • @sbsentertainmentchannel
    @sbsentertainmentchannel 5 місяців тому

    Nenu aite inti daggara unde Patistunnanu... healthy lifestyle mana kosame dr Garu ceppedi Anni nijalu ❤

  • @SudheerKumar-kg4ms
    @SudheerKumar-kg4ms 11 місяців тому

    Very use full video 👌...we want 2nd n 3rd day videos...or motham me course yala vuntadho oka video cheyandi please

  • @ChintuAndhoju-ge1gl
    @ChintuAndhoju-ge1gl 8 місяців тому

    Madam I'm big fan of ur vlogs

  • @bethisampath6529
    @bethisampath6529 Місяць тому

    Great sir God bless you ❤

  • @sivajyothi2285
    @sivajyothi2285 4 місяці тому

    Chala bagundi andi.meru video pettindaku tq

  • @sipelligangaraj4086
    @sipelligangaraj4086 6 місяців тому

    Hai Andi machi vedeo machi visayalu theliya chesaru Thank you

  • @LakshmanSasena-ic5sd
    @LakshmanSasena-ic5sd Рік тому +1

    Tq manchi vedio chesaru

  • @prasannavelidi5141
    @prasannavelidi5141 2 роки тому +3

    A excercise cheyakunda lavu ga unnavallu kuda 78 age varaku brathukuthunnaru film actor Krishna 79 shoban Babu72 vallaki em lotu ani a age varake jeevincharu...aayush anedi god gift

  • @yakubishaik1467
    @yakubishaik1467 2 роки тому +5

    Chala manchi video chasaru

  • @vijayalaxmigajula2462
    @vijayalaxmigajula2462 2 роки тому +4

    Chala vivaranga Anni vishayalu cheparu madam

  • @saikeerthi7697
    @saikeerthi7697 2 роки тому +4

    Iam very happy to know about mantena Satyanarayana asramam

  • @ghkphysics627
    @ghkphysics627 Рік тому +4

    Sir. Madam 2900015 ki pette badulu 2 putala fruits teesukoni. Fruits ki karchupettukunte. Kontha manam save chesukovachu kadaa

  • @savithirimeda4141
    @savithirimeda4141 Рік тому +2

    Thanx madam.. Informative helpful video

  • @shivashivad
    @shivashivad 6 місяців тому +4

    మనస్సుని అదుపులో పెట్టుకోలేక ఇలాంటి తంతాలు ..మంతెన లో కోర్సు అయిపోయాక కోర్సు పద్ధతులు పాటిస్తర మనకి మనం అదుపులో వుంటే ఇలాంటివి వుండవు

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 2 роки тому +8

    Thanks manthenarajugaru we are happy with your teaching.

  • @nutritionist_veena
    @nutritionist_veena 2 роки тому +32

    😊 A healthy weightloss can be achieved in your home it'self just by changing the meal plan. But this should be done under the guidance of nutritionist. No need to move to others place.

  • @purnachandraraomeka
    @purnachandraraomeka Місяць тому

    Good👍 day and best ol inka start to the special day

  • @datlapratapvarma1522
    @datlapratapvarma1522 2 роки тому +3

    Thank-you for valuable information Sister

  • @varshisudha2887
    @varshisudha2887 Рік тому +1

    Chala baga chupincharu thank you

  • @drkarthiknasari5538
    @drkarthiknasari5538 2 роки тому +2

    Chala Baga chepparamma tqqqqqq,🙏🙏🙏🙏🙏👏👏👏🙏🙏👏👏👍👍👍

  • @letussustain2933
    @letussustain2933 2 роки тому +31

    The best gift we gan give our kids is a good health .. every child should be taken

  • @pramyakrishna8131
    @pramyakrishna8131 Рік тому

    Mem kuda vellam akka manthena aashramaniki...bhodan dagara varni vlg...prakruthi aasharam...nen ekadiki vellinanduku 20 kgs thagganu

  • @venkataswamyp5155
    @venkataswamyp5155 Рік тому +17

    ఇది అంతా డబ్బు వున్న వాళ్ళకే.. పేదవాళ్లకు అవసరం లేదు.. తిని రోగం తెచ్చుకోవటం కంటే, తక్కువ తింటే, ఎంతో మేలు. ఆరోగ్యం మానచేతిలోనే...

  • @sridevi-il2hl
    @sridevi-il2hl Рік тому +3

    Very detailed explaination

  • @sunthoshc2654
    @sunthoshc2654 2 роки тому +5

    Thank you, please update more information.

  • @bhavanimuralidhar1504
    @bhavanimuralidhar1504 2 роки тому +5

    Chala Baga vivarana iccharu vasundara garu.

  • @kalluri.vasantha7830
    @kalluri.vasantha7830 2 роки тому +16

    చక్కగా వివరించారు దన్య వాదాలు

  • @venuarisetty7885
    @venuarisetty7885 2 роки тому +8

    Nice useful vedio

  • @suryavamsi1295
    @suryavamsi1295 2 роки тому +2

    manchi information icharu..,

  • @riyazriyaz9194
    @riyazriyaz9194 2 роки тому +1

    good video.. yenni rojulu stray chesaru.. to much cost kada

  • @p.eswarreddy9594
    @p.eswarreddy9594 10 місяців тому

    Super medam

  • @casinowinningtips6988
    @casinowinningtips6988 2 роки тому +14

    Manchi pani chesaru . Health is wealth, life long eee niyamaalanee anusarichandi, arogyam aanandam renduuu mee vente vunntaai👏👌👍🏼

  • @ramakanthreddy4143
    @ramakanthreddy4143 2 роки тому +6

    Thanks sister for information

  • @ALD1109
    @ALD1109 2 роки тому +20

    Explained neatly and clearly thank you 🤝

  • @sunilboss1047
    @sunilboss1047 Рік тому +1

    Vadu manchiga sommu chesukutunadu..... Mana lo manaki untee anni ave pothayu

  • @shefishaik
    @shefishaik Рік тому +1

    Super 👍

  • @Vaishu-7-tan
    @Vaishu-7-tan 2 роки тому +2

    Prakruthi ashramam lo exercise kooda natural gas vundali ga

  • @srinivasreddy5012
    @srinivasreddy5012 2 роки тому +1

    Mumdu krishna river daggara numchi kali cheyamani cheppamdi.

  • @gowrigowri6343
    @gowrigowri6343 2 роки тому +9

    Very useful vedeyo 😘

  • @ramuniprahalada1368
    @ramuniprahalada1368 5 місяців тому +1

    Aarogyasalahalubestu.🕉️🇮🇳🌳🥥🌹🌹🙏🙏💐

  • @BhavyaReethu-r7e
    @BhavyaReethu-r7e 6 місяців тому

    Thank s for your information mam

  • @ellaravipawanellaravipawan2923

    హరేకృష్ణ🙏అక్క మంచి వీడియో చేశారు
    చాలా బాగుంది.
    అక్కడ ఎలా ఉంటుంది.మనకి అంతా బాగుంటుందా.అన్ని టెస్టుల చేస్తారా

  • @praveennaveen6306
    @praveennaveen6306 2 роки тому +1

    Very good information thank you madam thank you universe🌌

  • @sreevarisaisowmya7998
    @sreevarisaisowmya7998 Рік тому +1

    Mantenagaru chala manchi aru , sistamatik gala varu miru adrustavatulu

  • @kavithadarshanapu6785
    @kavithadarshanapu6785 Рік тому +1

    Madam daily dait and exercises kuda video pettandi

  • @parttime-teach
    @parttime-teach 2 роки тому +4

    Excellent video. Thank you❤🌹🙏 so much Sis

  • @Venuspeaks
    @Venuspeaks 2 роки тому +4

    Very well done madam. Best wishes

  • @cartoonsforkids7895
    @cartoonsforkids7895 Рік тому

    sister rhemodo arthetics vunnavallu mango, zidipappu, badamapappu, verusenaga tinachha

  • @lathavelle4880
    @lathavelle4880 Рік тому +3

    . జర్నలిజం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనచేయడం కాదు. అన్యాయానికి అవినీతికి వ్యతిరేకంగా పనిచేయడం

  • @srinivaskannam2030
    @srinivaskannam2030 Рік тому +1

    Good information.

  • @meenakshi6416
    @meenakshi6416 2 роки тому +8

    Super 🙏🙏🙏🙏🙏🙏

  • @theindian1292
    @theindian1292 2 роки тому +12

    Wt a business 👌👌👌👌👌

  • @Useri316
    @Useri316 2 місяці тому

    Eppudu ye activities untaay anedhi ela telusthadhandi schedule emaina isthara

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 2 роки тому +8

    మేము నాలుగు సార్లు వెళ్ళి సంతృప్తి చెందాము

    • @swethamadamshetty8070
      @swethamadamshetty8070 Рік тому

      Adhe fee lo health cure chesthara manaki emayna problems unte ledha vere pay cheyala medical test lu emayna chesthara

  • @vamshichannel9528
    @vamshichannel9528 Рік тому +1

    Evariki uopayogam.....

  • @supriyakarri5378
    @supriyakarri5378 2 роки тому +1

    Daily mrng suryanamaskaaralu chesi food control chesukunte weight loss avutharu ga

  • @dinesh4392
    @dinesh4392 Місяць тому +1

    Amma garu acha mains telugu lo cheptaniki prayatnichandi....ipatlo andharu andharu sagam telugu sagam english matladuthu....mana telugu baasha ni marachipothamu ani baadha....
    Okavela hindi lo chebithey pure hindi lo chepandi..ammagaru...

  • @divya2734
    @divya2734 Рік тому +1

    Hlo....pls reply me
    Ikkada signal strength elaa untundi?
    Nenu work frm home cheddhaam anukuntunna,will that be possible?
    Pls pls reply me

  • @deepikav683
    @deepikav683 Рік тому +1

    Meru enni days stay chestaru enntha weight loss iyaru can u please tell me?

  • @Rambabu-um8im
    @Rambabu-um8im Рік тому +2

    Food limited or unlimited akka cheppandi please

  • @KiranKumar-ko1xv
    @KiranKumar-ko1xv 2 роки тому +1

    Mee voice super 😁😁

  • @nallapuchathrapathi6176
    @nallapuchathrapathi6176 Рік тому +1

    Nice

  • @ramakrishna9402
    @ramakrishna9402 2 роки тому +18

    Don't waste money go to Village in the mid of rice fields house there is very good helath and good oxygen levels. That will be increase life span.

    • @pavankumar-cz9hb
      @pavankumar-cz9hb 2 роки тому

      If u dont want bee at home..dont share this negative ideas..books also available in market buy them study..dont go to school..clg..or university..dont waste money man

    • @ramakrishna9402
      @ramakrishna9402 2 роки тому

      @@pavankumar-cz9hb what fuck advice your giving to me

    • @pavankumar-cz9hb
      @pavankumar-cz9hb 2 роки тому

      @@ramakrishna9402 ethanti vinaya murthulu...meree salahaluu icharuu..nen evatam lo thapu ledhu anukunta..

    • @ramakrishna9402
      @ramakrishna9402 2 роки тому +3

      @@pavankumar-cz9hb Dear Pavan please note i think rich people will bare this price but all people will not bare this price in this point of view i given advise, not blame home and comment on treatment of home 🏡🏡 🏡🏡

  • @sujathasuji3307
    @sujathasuji3307 4 місяці тому +1

    Cost entha andi rojuki

  • @swarnalatha9669
    @swarnalatha9669 Рік тому +1

    Supar

  • @ramakayamuna9532
    @ramakayamuna9532 Рік тому

    Bagunnadi

  • @sunithanunna365
    @sunithanunna365 4 місяці тому

    Manthena gari treatment ki Yentha dabbu karchu avuthundi reply sir

  • @nageshnara5138
    @nageshnara5138 2 роки тому +1

    MSR garu heart treatment kosam US ku velaranta

  • @bethamrajini851
    @bethamrajini851 2 роки тому +6

    Nice information

  • @pokalaramakrishnarao2843
    @pokalaramakrishnarao2843 Рік тому +1

    Very reasonable amount they
    are charging I believe
    Looking like an ashram with five star facilities

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 Рік тому

    Good medam

  • @bablubablu-5020
    @bablubablu-5020 2 роки тому +4

    Erojulo ilanti ashramalu naduputhunna manthena guruvgariki 🙏🙏... Mana telugu vadayinanduku.. Manam adrusta vanthulam..
    Ayurvedam annni rogalaku thggadaniki daari
    🙏🙏

  • @ShravanKumar-d2r
    @ShravanKumar-d2r 3 місяці тому

    Enni months vunnarandi entha fee pls rpl

  • @anasuyateacher6132
    @anasuyateacher6132 2 роки тому +4

    Useful information thaq ❤

  • @shatamanambhavati7457
    @shatamanambhavati7457 2 роки тому +2

    Ela sampadhinchaadu entha aasthi mana manthena gaaru....

    • @lantherpagdi
      @lantherpagdi 2 роки тому

      ive penta alochanalu thappa positive ga evvadu alochinchadu ee desamlo

    • @shatamanambhavati7457
      @shatamanambhavati7457 2 роки тому

      Positive ga anty yela Meru chypandi... tylusu kuntaam...andhulo Penta yekada vundhi adhi kuda meru chypandi.....manasu antha Penta nimpunty me kalu kuda pentaney chupesthaai....

  • @archanareddy706
    @archanareddy706 2 роки тому +5

    How mny kgs have you reduced

  • @rambabuerva2421
    @rambabuerva2421 Місяць тому

    అంతా కార్పోరేట్ స్టైల్లో ఉందండి !!!

  • @gvkumar1486
    @gvkumar1486 2 місяці тому

    age 65
    years vallu join kavachha

  • @Narenrpl
    @Narenrpl 2 роки тому +2

    Clear information