Live View of Manthena Ashramam | My Own Gardening | Heaven on the Earth | Dr. Manthena Official

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Live View of Manthena Ashramam | My Own Gardening | Heaven on the Earth | Dr. Manthena Official
    ----*-------*------
    This video is for Educational Purposes only
    Viewers are advised not to use this information without any doctor's consultation
    ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
    - వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #manthena #gardening #heaven #sadhaka
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Health Tips:
    👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
    👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
    👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
    👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

КОМЕНТАРІ • 1,3 тис.

  • @dr.manthenaofficial3931
    @dr.manthenaofficial3931  Рік тому +228

    To stay in Arogyalayam, 24k for 15 days and 40k for 30 days, to each person

    • @poornimagovardhan3474
      @poornimagovardhan3474 Рік тому +7

      How to book to stay in asharam sir ?,,,before some days we have to book or after coming there ?

    • @sanjayr3532
      @sanjayr3532 Рік тому +37

      Vyaparam.. janala bagu kore varu ekanti prices pettaru..dandukovatam kosam iythe kaniyandi..

    • @yogithinksa-z2314
      @yogithinksa-z2314 Рік тому +42

      Prices like corporate hospitals,what a shame gurujiii🙏🙏🙏,sir u always say in ur videos about common man life health but prices are not suitable for common man,what is this logic sir???

    • @gopigoud3000
      @gopigoud3000 Рік тому +6

      అక్కడ ఆక్సిజన్ కి కొదవలేదు చాలా సూపర్ లోకేషన్ గార్డెనింగ్ అక్కడ ఉన్న లొకేషన్ చెట్లు చాలా అందంగా ఉన్నాయి సార్. వాటి అంతటా చూస్తూ ఉంటేనే రోగం సగం తగ్గిపోతుంది

    • @satishatozofficial
      @satishatozofficial Рік тому +3

      ప్రకృతి కూడా పేదవాడికి అందుకోలేనంత దూరం లో పెట్టారు మాస్టారు..
      🤔🤔🤔

  • @poleesugorle1682
    @poleesugorle1682 Рік тому +17

    ఇదొక అద్భుతం. భూతల స్వర్గం

  • @gupta2009
    @gupta2009 3 місяці тому

    🙏 Raju garu
    Prathi okkaru okasari vachi ekkada undali.
    Mee thinking ki ,Mee
    Seva bavani ki joharulu.🙏🙏🙏

  • @neelmakkapati8612
    @neelmakkapati8612 Рік тому +35

    ఎక్కడో వైకుంఠంలో ఉన్నట్లుగా ఉందండి
    మీ సర్వీసుకు శతకోటి దండాలండి
    ధన్యవాదములతో

  • @RANIRANI-yt8yw
    @RANIRANI-yt8yw Рік тому

    నమస్కారం గురువుగారు ఆశ్రమము చాలాబాగుంది

  • @Aishu-z7i
    @Aishu-z7i 4 місяці тому

    I love this place, very beautiful place sir

  • @marthamanoranjani1726
    @marthamanoranjani1726 Рік тому

    మీరు సూపర్ అండి

  • @bonagirivenkatesh3912
    @bonagirivenkatesh3912 11 місяців тому

    Tq so much raju garu

  • @harithasatrasala8953
    @harithasatrasala8953 Рік тому

    Wow so beautifull

  • @undrajavarapusuresh1440
    @undrajavarapusuresh1440 Рік тому +2

    వచ్చే నెలలో నేను నా భార్య కలసి రావాలి అనుకుంటున్నాను... (Age 25) 🤩

  • @umarao6576
    @umarao6576 Рік тому

    POGADA FLOWERS (TELUGU) ARE VERY FRAGRANT TOO.

  • @padmag5303
    @padmag5303 8 місяців тому

    Nice top 👍👌👌

  • @mahalakshmisirigineedi2895
    @mahalakshmisirigineedi2895 Рік тому

    Chala bagundi guruvugaru. Nijamga asalu matalu ravadamledu. Iddaru manushulu oka padihenurojulu vundalante entha feeze girivugaru

  • @lovelavanya8336
    @lovelavanya8336 Рік тому

    😲🤩😍 wow

  • @srilathad1109
    @srilathad1109 Рік тому +1

    How about middle class sir we can't affert but want to come to your center please 1s think about middle class ppl 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chnvsudheer
    @chnvsudheer Рік тому

    👌🙏

  • @VahidaShaik-w2o
    @VahidaShaik-w2o 5 місяців тому

    Manushullo Meeku meere saati sir...
    Meeku evvaru..sari karu..sir

  • @venugopal.s2487
    @venugopal.s2487 Рік тому +2

    Sir na wife aarogya samasya tho baadha paduthundii sir......mi aasramam lo join avvadaniki 5 days nundi try chesthunnamu sir.....kani kalavadam ledu.....sir naa wife ki chaala emergency ga undhi undhi sir.... please reply ivvagalaru......miru discription box lo rendu number icharu kada....aa numbers ki memu calls try chesthune unnamu sir.... please reply ivvandi sir🙏🙏🙏🙏🙏🙏

  • @kotavenkatprasad3168
    @kotavenkatprasad3168 Рік тому +53

    హాస్పిటల్ కి వెళ్తే గంటలో స్కానింగ్ అయ్యే ఖర్చుకి మీరు నెల రోజులు మంచి ఆహారాన్ని మంచి జీవన విధానాన్ని మంచి ఆరోగ్యాన్ని నెలరోజుల పాటు అందిస్తున్నారు ఖర్చు పెట్టలేని వాళ్ళకి 10,000 కూడా ఎక్కువే పెట్టగలిగిన వాళ్లకి మీరు పెట్టిన ఫీజు తక్కువే నేను మీ జీవన విధానంలో బ్రతుకుతున్నాను డాక్టర్ గారు నాలుగు సంవత్సరాల నుంచి నేను 30 కిలోలు తగ్గాను ఇంకా 20 కిలోలు తగ్గాలి సంవత్సరం నుంచి ఎదురుచూస్తూ ఉన్నాను మీ దగ్గరికి రావడానికి భగవంతు భగవంతుడు ఎప్పుడూ అవకాశం కల్పిస్తాడు అని ప్రతిరోజు ఆశ్రమం మీదే నా ఆలోచన అంతా ఇంట్లో ఉండి ఫాస్టింగ్ చేయలేకపోతున్నాను ఆశ్రమానికి రావడానికి ట్రై చేస్తున్నాను కచ్చితంగా చెప్పాలంటే ప్రకృతి మాత అనుగ్రహం ఉంటేనే ఆ ఆశ్రమంలో అడుగుపెట్టగలుగుతారు డబ్బు ఉన్నంత మాత్రాన రాలేరు చూడండి డబ్బు లేని వాళ్ళకి రావాలని ఉంటుంది అంటున్నారు డబ్బున్న వాళ్ళు రోగం వస్తేనే ఆలోచిస్తున్నారు ఆశ్రమం గురించి అది కూడా ఏ హాస్పిటల్లో తగ్గదు అంటేనే రావాలనుకుంటున్నారు ఆశ్రమానికి మూడుసార్లు వచ్చి మిమ్మల్ని కలిసాను డాక్టర్ గారు నేను

    • @edigaramanjineyulugowd1145
      @edigaramanjineyulugowd1145 Рік тому +1

      👍👍👍👍👍🙏🙏🙏🙏🙏

    • @brani9015
      @brani9015 Місяць тому

      సర్ నమస్కారం అండి. నేను స్కిన్ ఎలర్జీ తో 5 ఇయర్స్ నుండితిరగని హాస్పిటల్స్ లేవు ఏమాత్రం తగక పొగ బాడీ మొత్తం స్ప్రెడ్ ఇయింది. దీనికి తోడు daiyabetis వచ్చింది. నేను ఆశ్రమంలో చేరాలని ఎప్పటి నుండి అనుకుంటున్నాను. అపోయిట్మెంట్ ఎలా ఉంటుంది. తెలుపగలరు.

  • @nandankr8635
    @nandankr8635 Рік тому +46

    అధ్భుతం ,అత్యద్భుతం మీ ఆశ్రమం, చికిత్సా విధానం,నిజానికి ఇదే సరియైన పద్ధతి ,మీ కృషి వర్ణనా తీతం ,ఊహ కందని ఆలోచన ,ఆచరణ,ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు,మీకు శత కోఠి వందనములు💐💐👏

  • @yembarilingam8831
    @yembarilingam8831 Рік тому +196

    నమస్కారం గురువుగారు. మీ ఆశ్రమాన్ని చూస్తే భూతల స్వర్గంల ఉంది. మీ ఆలోచనకు, మీ మేధస్సుకు శతకోటి వందనాలు..

    • @BLG4567
      @BLG4567 Рік тому +1

      Hellow. Feeslagurinchi cheppu bro

    • @fareedmd2324
      @fareedmd2324 Рік тому +2

      Kani free kadu swragam is free

    • @saikrishnanature1741
      @saikrishnanature1741 Рік тому +1

      ఛా అంత డబ్బు పేదలు ఇవ్వగలరా

    • @nkchandu
      @nkchandu Рік тому

      Poor people ki Free ga Treatment evvandi Sir

    • @supershotpraveen
      @supershotpraveen Рік тому +1

      భూతాల స్వర్గమా

  • @PSRAO-lt7hq
    @PSRAO-lt7hq Рік тому +19

    వర్షాకాలంలో నది కి వరదలు వచ్చినప్పుడు మన ఆశ్రమానికి ఏం ఇబ్బంది లేదు కదా? సార్..
    ఇంత బాగా వుంది... రావాలని వుంది

  • @prasannalakshmi1925
    @prasannalakshmi1925 Рік тому +25

    నాలుకను, మనస్సుని అదుపులో పెట్టాలి.
    భోజనకాలే హర స్మరణ.
    పరమేశ్వరుని జప, ధ్యానాల వలన మనస్సు నియంత్రణ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @luckyprincess9164
    @luckyprincess9164 Рік тому +1

    Iyanagaru edho uchitanga seva chestunnatlu build up istaru.....middle class vallu vellaleru ika pedavallaku assalu ledhu ....unnollAke idhi use avtjundhi

  • @nareshvaranasi5704
    @nareshvaranasi5704 Рік тому +16

    ఆశ్రమం చూస్తుంటే చాలా అందంగా ఉంది 15 days అక్కడ ఉంటే సగం రోగాలు ఆ gardens వల్లనే తగ్గిపోతాయి మనసు ఆహ్లాదంగా ఉంటే రోగాలు తగ్గిపోతాయి. ప్రతి మొక్క పై Dr గారికి చాలా బాగా అవగాహన ఉంది.

  • @balajijewellers1998
    @balajijewellers1998 Рік тому +1

    Same ఆశ్రమం పేద ప్రజలకు ఒకటి స్టార్ట్ చెయ్యండి.అప్పుడే అందరూ గుర్తిస్తారు ఒక reformer gaa

  • @princeegarden1504
    @princeegarden1504 Рік тому +3

    Weight loss కోసం నెల రోజులు ఉంటే ఎంత ఖర్చవుతుంది, ఎవరైనా ఇక్కడ ఉండి వచ్చినవాళ్ళు తెలుపగలరు

  • @rajkusar4013
    @rajkusar4013 Рік тому +88

    రాజువయ్యా... మహ రాజువయ్యా ..🙏🙏🙏🙏🙏ఎందరో ఆరోగ్య ప్రియుల హృదయాలకు మకుటం లేని మహరాజువి 🙏🙏🙏🙏🙏

    • @saginarendraraju4256
      @saginarendraraju4256 Рік тому +1

      Excellent
      Raju garu

    • @ciripangydavid2994
      @ciripangydavid2994 Рік тому +4

      దేవుడు మీకు దీర్ఘాయుష్షు ను,మంచి ఆరోగ్యము ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తున్నా సార్!.

  • @kothavenkatesh159
    @kothavenkatesh159 Рік тому +13

    చాలా ఆకట్టుకుంటుంది గురువుగారు
    ఇది నా యొక్క కల యెప్పుడు వెళదామా అనీ మీరు ఇలా చూపించి మా అసక్తి ఇంకా పెంచుతున్నారు .
    భహుసా స్వర్గం అంటె ఇదే నేమో.
    I love this place
    I really want to see this place in very very soon.
    With ur Blessings 🙏🍎

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 6 місяців тому

      నేను ఆశ్రమానికి వెళ్లి ఏడె ళ్ళ యింది. యేలోపల ఎన్ని అద్భుతమయిన మార్పులు చేశారో తెలుసుకోవాలని వుంది.

  • @SrinivasReddy-qt5so
    @SrinivasReddy-qt5so Рік тому +6

    రాజు గారు నమస్కారం 🙏🏼 మీ ప్రతి వీడియోను రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. చాలా బాగుంటాయి మీ సలహాలు. మా తరపున చిన్న విన్నపం.. మీ ఆశ్రమంలో మధ్యతరగతి ప్రజలు కూడా చేరాలి అనుకుంటారని మరవకండి. వారికి కాస్త అందుబాటులో ధరలను ఉంచగలిగే ప్రయత్నం చేయండి. ధన్యవాదములు.

  • @duvvadaravi5269
    @duvvadaravi5269 Рік тому +1

    నువ్వు ఇచ్చేది ఏందీ.... అడివిలోకి వెళ్లి కాసెపు కూర్చొని రావచ్చు సొల్లుగా... అందరికి డబ్బులు ఊరికే రావు w🤬

  • @subhashproductions..1846
    @subhashproductions..1846 Рік тому +10

    Sir....మీరు పెట్టిన సమయం, శ్రద్ధ చూస్తుంటే ప్రకృతిపట్ల, వచ్చే patients పట్ల మీరు ఎంత ఆలోచించి నిర్మిచారో వింటుంటే one year ఆ place లో గడపాలని ఉంది.... రాజుగారు hats off to your efforts and dedication for the public to be healthier in a natural way...

  • @gokulganeshgokulganesh7487
    @gokulganeshgokulganesh7487 Рік тому +1

    ಸಾಮಾನ್ಯ ಡು ಇಕ್ಕಡ ರಲೇಡು costly ವುಂಟುಂದಿ

  • @kkushanthkumar123kkushanth5
    @kkushanthkumar123kkushanth5 Рік тому +11

    ప్రాణం అంటే ప్రతి వాడికి తీపే ముఖ్యంగా అక్రమంగా బాగా సంపాదించి ఒళ్ళు పెంచుకొని తిన్నది అరగని వాళ్ళు రోగాలు బాగా వస్తాయి వాళ్ళందరికీ బాగా సేవలందించండి ఎక్కువ రోజులు బతికించండి బాగా ఉంది మీ ప్రకృతి ఆలయం బాగా బాడీలో తగ్గించే బాగా డబ్బులు సంపాదించండి రెక్క ఆడితే కానీ డొక్క ఆడని పేద వాళ్ళకి ఇవేం అవసరం లేదు బాగా బలిసిన నా కొడుకులకి బాగా ట్రీట్మెంట్ చేసి ఇంకా బాగా దోచుకునే లాగా తయారు చేయండి రాజుగారు మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి అని ఒక చిన్నమాట పాతకాలంలో పెద్దవాళ్లు పచ్చడి మెతుకులు తిని 80 90 ఏళ్ళు బ్రతకలేదా వాళ్ళందరూ జ్యూసులు తాగి పచ్చి కూరగాయలు ఫ్రూట్స్ మొలకలు తిని బ్రతికారా డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా జీడిపప్పు ఇవన్నీ అప్పట్లో డబ్బున్న పెద్దగా దొరికేవి కాదు ఇవేవీ తినకుండా కూడా బతికారు మరి వినే వాళ్ళు ఉన్నారని చెప్పే వాడికి అలుసు లాగా ఉంది మీ వ్యవహారం మొలకెత్తిన విత్తనాలు తింటే జుట్టు ఊడదు బట్ట తల రాదు అంటున్నారు మరి మీరు ఇవన్నీ పాటిస్తారు 20 ఏళ్ల ముందు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు జుట్టు బాగా రాలింది రెండోది ఇప్పుడు మేకప్ కూడా చేస్తున్నారు మీకు వర్తించవా ఈ రూల్స్ తల్లిదండ్రులు జీన్స్ ను బట్టి హైట్ వెయిట్ వెంట్రుకలు నడవడం ఊడిపోవడం జరుగుతుంది మీరు చెప్పేవన్నీ కొంత ఆరోగ్యాన్ని బాగు పరుస్తాయి కానీ పూర్తిగా అదే లోకం కాదు మనిషి జీవితం సగం మందికి బతకడమే కష్టం ఇవన్నీ ఎక్కడ పాటిస్తారు రాజుగారు

    • @kanumuribaltharaju6648
      @kanumuribaltharaju6648 Рік тому +2

      వాస్తవాన్ని మంచిగా చెప్పినారు.

    • @titiksha-astropsychology4441
      @titiksha-astropsychology4441 Рік тому +3

      అమృత్ ఉద్యాన్ (మొఘల్ గార్డెన్స్ )రాష్ట్రపతి భవన్ లో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి ప్రజల సొమ్ముతో మూడు వేల ఎకరాలలో పెంచుతున్నారు, ప్రముఖులు వచ్చినప్పుడు, సందర్శకులు చూస్తూ ఆనందించడం తప్ప ఏ ఉపయోగం లేదు, అన్ని వేల ఏకరాలలో విదేశాల నుండి అరుదైన జాతి పూలను తెచ్చి కోట్లు ఖర్చుపెట్టి పెంచుతారు, దాని బదులు కూరగాయలు పండించవచ్చు కదా అని అడుగుతుంటారు చాలా మంది... ఇలా అడిగేవారి మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, ఈ ప్రపంచంలో కేవలం ఉపయోగం ఉన్నవే ఉండాలి, మిగతావి ఉండకూడదు అన్నట్టుగా ఉంటుంది.....ప్రపంచం అన్నాక అన్ని రకాల సమాజం సమ్మిళితమై ఉంటుంది, ఆ వైవిధ్యాన్ని ప్రకృతే ఏర్పరుస్తుంది.....ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటారు....ఉదాహరణకి IT ఇండస్ట్రీ వల్ల, బ్యాంకింగ్, కన్స్ట్రక్షన్, టూరిజం, ఫాస్ట్ ఫుడ్, ఆటో మొబైల్, ఎంటర్టైన్మెంట్, ఎంమ్యూజ్మెంట్, ఏవియేషన్ etc etc రంగాలులో ఎంతో ఉపాధి లభించింది....కేవలం IT ఉండాలి మిగతావి వేస్ట్ అనడం అపరిపక్వతను సూచిస్తుంది. అలాగే ఇది కూడా ....ప్రపంచం అన్నాక అన్నిరకాలు ఉంటాయి.

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 Рік тому +27

    ఆశ్రమం చాలా అద్భుతంగా,వర్ణించలేనంత గొప్పగా ఉన్నది.ఇన్త గొప్ప ఆశ్రమాన్ని తయారుచేసిన మంతెనగారు అభినందనీయులు.

  • @mallareddygogu2868
    @mallareddygogu2868 Рік тому +1

    ఒక నెలకు ఎంత తీసుకుంటారు గురు గారు

  • @subbareddy2699
    @subbareddy2699 Рік тому +19

    మన దేశంలో ఇలాంటి ఆశ్రమం వుండదు.ఒక్క రాజు గారికే సాధ్యం.నిస్వార్థం గా సేవ చేసేవారు కూడా మనకు దొరకరు.మీరు మానవుల కోసం మనిషి రూపములో ఉన్న దేవుడు.మీకు నమ్కారము లు.అభినందనలు

  • @ramireddy9788
    @ramireddy9788 15 днів тому +1

    కరకట్టకి అవతలి వైపు ఒక 20 ఎకరాలు పట్టా భూమి కొనుక్కుని మీరూ గోకరాజు గంగరాజు ప్రకృతి ఆశ్రమం కట్టండి. ఇప్పుడున్న ఆశ్రమం నది గర్భంలో కరకట్టకి ఈవలి వైపుంది కాబట్టి దాన్ని కూల్చి పర్యావరణాన్ని రాబోయే ప్రమాదాల బారినుండి ఆశ్రమవాసులను కాపాడండి. ఎందుకంటే ప్రమాదాలు చెప్పిరావు కదండీ. పైగా మీరు నదీగర్భంలో పట్టాభూమి కొని కట్టామంటున్నారు. నిజంగా కొన్నాకూడా తప్పే. అది నదీగర్భం కదండి. డ్రగ్స్ కొన్నా తప్పే కదండి. అమ్మేవాడు అమ్ముతాడు కొనేవాడికి విచక్షణ ఉండాలి కదండీ. దయచేసి తప్పుగా భావించవలదు. నాలాంటి సామాన్యుడు మీలాంటి ఆదర్శవంతునికి ఇలా చెప్పటం నాక్కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది సార్.

  • @parameshachannappa3920
    @parameshachannappa3920 Рік тому +17

    నా దేవుడని స్వర్గం
    ఈశ్వర్ గానికి ఒక్కసారైనా పోయి రావాలి అలాగే నా దేవుణ్ణి ఒక్కసారైనా దర్శించాలి
    ನಾ ದೇವನಿಕಿ ಕೋಟಿ ವಂದನಾಲು

  • @gotetidharmarao2936
    @gotetidharmarao2936 Рік тому +2

    అవును,,రేట్లు తగ్గించాలి,,15 రోజులకు 26000,,two beded రూమ్,,3000 caution deposit,, నెల రోజులకు 52000.. కాషన్ deposit 5000

  • @panugantigovindaraju5598
    @panugantigovindaraju5598 Рік тому +48

    భూతల స్వర్గం లా ఉండి.
    తీర్చి దిద్దిన రాజుగారికి వారి సహాయ బృందానికి ఆనందం తో కూడిన అభివందనాలు.
    🙏🙏🙏🙏🙏

  • @udyourdreamtv834
    @udyourdreamtv834 Рік тому +1

    అందుకే fess లు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట..

  • @ramachandravithala
    @ramachandravithala Рік тому +12

    రాజుగారి మీద ఉన్న గౌరవంతో అభిమానంతో ఈమాట చెప్పాను.

  • @powerful4926
    @powerful4926 Рік тому +2

    అక్కడ ఉండడానికి కాకుండా one day చూడడానికి వెళ్ళొచ్చా

  • @rajudxn1
    @rajudxn1 Рік тому +74

    మీరు కారణ జన్ములు రాజు గారూ... 🙏👍🚩💐🇮🇳

  • @VarunVanam-zt7gp
    @VarunVanam-zt7gp Місяць тому +1

    Samajaniki upayogapade aalochana ayithe corporates prices enti?.. antha paisala stunt. Evari nammalo kuda arthamkavadam ledu konni sandarbhallo

  • @rao4ps
    @rao4ps Рік тому +3

    మీ ఆశ్రమం చాలా బాగుంది రాజు గారు.. ఆశ్రమం మొక్కల్లో కోన కార్పస్ ( విదేశీ జాతి) మొక్కలున్నాయి అనుకుంటున్నాను..వీటి గాలి పీలిస్తే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి..ఈ మొక్కలు ప్రపంచ దేశాలు బాన్ చేసాయి.

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому +2

    మాస్టారూ ఇలాటి ఆశ్రమాలు ఇంకా బోలెడు కట్టి ప్రజా సేవ మానసిక ప్రశాంతత కోసం కృషి చేయాలి ప్రజలకు మీ సేవలు అవసరం

  • @narasimhagangishetty4981
    @narasimhagangishetty4981 Рік тому +19

    జయహో అభినవ ధన్వంతరి గారు జయహో
    మీ కు సాష్టాంగ ప్రణామములు 🙏
    అంతా బాగుంది
    అలాగే ఒక మీ లాంటి వారసుని తయారు చేయండి సార్

    • @narasimhagangishetty4981
      @narasimhagangishetty4981 Рік тому

      @@epcservices6018 , పూర్వము ఆయుర్వేదం ఒకటే ఉన్నది
      ప్రస్తుతము ఆ వైద్యమే షాకోప శాఖలుగాశాఖలుగా విస్తరించింది
      వైద్యం అంటే ప్రాణాన్ని రక్షించడం రోగాన్ని నివారించడం కదా
      ఒక మంచి డాక్టర్ను ధనవంతుడు అనడంలో తప్పులేదు నేను అనుకుంటున్నాను
      ప్రతి విషయంలో మంచిని మాత్రమే గ్రహిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఉదాహరణకు
      ఒక మంచి సన్యాసినిపరమాంస అంటాం ఒక మహాత్ముని భగవాన్ అంటాం
      ఒక మంచి కవిని విశ్వకవి అంటాము
      ఒక మంచి డాక్టర్ను దేవుడు అని అంటాము
      మన ఇంట్లో గారాబాల బిడ్డని బంగారు కొండ అంటాము
      ఇవన్నీ నిజమవుతాయా
      ప్రేమకు త్యాగానికి ఎల్లలు లేవు
      ఆ డాక్టర్ గారు ఒక రూపాయి కూడా తీసుకోకుండా లక్షలాదిమందికి మార్గదర్శకుడు అయ్యాడు మరియు అవుతున్నాడు

    • @tallamlakshminarasimharao4970
      @tallamlakshminarasimharao4970 Рік тому

      ​@@epcservices6018 manthena gari knowledge multidisciplinary and awareness in ayurvedic line is naturally possible

  • @lavanyaavasarala9770
    @lavanyaavasarala9770 Рік тому +2

    చాలా చక్కగా ప్రకృతి కి అతి దగ్గరగా ఎంతో హాయి గొలిపేలా ఉంది . మనిషి అనారోగ్యానికి గురి కావడానికి అసలు కారణం ప్రకృతినుంచివిడివడి , ఆధునిక సౌకర్యాలకు బానిస అవడమే . Ac room to Ac car to Ac office room లో గడపడం . శరీరావయవాలు , తమ పనితీరుని మరిచి పోతున్నాయి. జఠరాగ్నిలో ఆహారం సరిగా పచనం కాకపోతే ' అన్ని రకాల రుగ్మతలు చుట్టము డతాయి . శరీరం పని చేయడానికి కావలసిన ఇంధనం, ఆహారం కలుషితం . మూడు అంగుళాల నాలిక ను నియంత్రిస్తే 6 అడుగుల శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చనే సూత్రానికి ప్రత్యక్ష నిదర్శనం లా ఉంది మంతెన గారి ప్రకృతి ఆశ్రమం

  • @vasajayasri794
    @vasajayasri794 Рік тому +16

    మీకు శతకోటి వందనాలు మీరు నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలి💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Рік тому +7

    మంతెన గారు. .......నిజంగా ఈ ఆశ్రమం prakruthi నిలయంగా ఉంది అండీ. ఆ వాతావరణంలో ఉండటం వల్ల ముందు ఏ మనిషి కైన ఏ టెన్షన్లు ఉండవు. నిజంగా మీ గార్డెన్ చాలా చాలా బావుంది. ....ఇంతమంచి వీడియో ఎప్పుడూ చూడలేదు. .....అంత బావుంది మీ గార్డెన్. ....ఊరుకినే చూడటానికి మీ Ashram కి రావచ్చు నా అండీ. చాలా మంచి వీడియో అందించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు.

    • @gopeshspdtalks5273
      @gopeshspdtalks5273 Рік тому

      A2a

    • @satyanarayanagajavelly8901
      @satyanarayanagajavelly8901 Рік тому

      మీ ఆశ్రమం నాకు తెలిసిన వరకు ప్రపంచం లో ఎక్కడా ఇన్ని రకాల హంగులతో నిర్మించి వుండరని ఈ వీడియోలో చూపించిన సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఇది న భూతో న భవిష్యత్ అని చెప్పక తప్పదు

  • @rkstudiork2852
    @rkstudiork2852 Рік тому +4

    నిజంగా .. ఇది ఒక స్వర్గం లానే వుంది రాజుగారూ.. మీరు మానవ రూపం లో వున్న ఒక భగవంతుని అవతారమే .. అని నేను భావిస్తాను .

  • @alagaddanagaiah5173
    @alagaddanagaiah5173 Рік тому +8

    భూలోక స్వర్గం...ధన్యవాదాలు మీకు..

  • @pendurthiannamani8505
    @pendurthiannamani8505 Рік тому +1

    సార్ మీ దగ్గరకు వచ్చే వారికి అందరూ ఇంటి దగ్గర వర్క్ చేయమాని చేపాండి మీ దగ్గర ఖర్చు ఇంటిలో మొక్కలు నట్టుకోవచ్చు సర్ వాళ్లకు బాధకం నేర్ప కండి

  • @ramakrishnaj4463
    @ramakrishnaj4463 Рік тому +18

    భూలోక స్వర్గం !
    రాజుగారు, నిజంగా అభినందనీయిలు .

  • @gotetidharmarao2936
    @gotetidharmarao2936 Рік тому +1

    ఒక రూమ్ కి 4గురు బెడ్స్ అయితే 48000 ఒక మనిషికి

  • @nagalakshmi2086
    @nagalakshmi2086 Рік тому +23

    మీ ఆలోచన చాలా బాగుంది గురువుగారు ఆశ్రమం చూస్తేనే రోగాలు పోతాయి

  • @padmavasu3379
    @padmavasu3379 Рік тому +22

    Very happy to see your Ashram Doctor
    What a beautiful explanation
    while hearing to you and looking at your garden half of our disease will go away
    thanks once again Sir

  • @mannaruvenkaiahvenky2844
    @mannaruvenkaiahvenky2844 Рік тому +4

    నిజమయిన స్వర్గం అంటె ఇలానే ఉంటుంది ఖచితంగా

  • @kasulanagendrakumar1437
    @kasulanagendrakumar1437 Рік тому +1

    నీ రూమ్ బాగుంటుంది, మా సమస్యలు వున్నాయి. మేము 15 రోజులు వుండే సమస్యకాదు. జస్ట్ మా సమస్యకు మీరూ మేము వస్తే మీ ఫీస్ తీసుకొని మాకు మందులు రాయించండి

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 Рік тому +31

    అందరికి ఆరోగ్యం ప్రసాదించే దేవుడు 🙏🙏

  • @SuvartharajuK-t3o
    @SuvartharajuK-t3o Місяць тому

    Varnaateetamaina. Aasrayam. Raju. Devudu. Meeku. Inchina. Aalochanachalagoppadi. Bhulokamlo. Swargamchupistunnarusir. Money. Vivaralu. Kudacheppandi. Wow. Aasrayam. Tq. Jesus. Godblsyou. Rajugari. Femaly. Aasrayamstaf. Amen. Bro, k. S. Raju. Konaseema

  • @laskar2daychannel797
    @laskar2daychannel797 Рік тому +4

    ఎంత అద్భుతమైన సినిమా షూటింగ్ కోసం కూడా పని కి వస్తుంది..

  • @ChandrakalaRamuni
    @ChandrakalaRamuni 5 місяців тому +1

    Aaroggyasalahalubestu🇲🇰🇲🇰🇲🇰🕉️🇮🇳🎆🇮🇳🍠🍅🍌🍍🖕🥥🥝🍉🍎🦜🌈🌹🌹🙏🙏💐

  • @sewanthipisupati3748
    @sewanthipisupati3748 Рік тому +19

    Thank u very much Doctor garu .We are blessed to have you amongst us. 🙏🙏🙏

  • @vanipotlabattini9072
    @vanipotlabattini9072 Рік тому +2

    Nannu nammuko....
    Unnadi ammuko.....
    @ Apollo (Appula) Hospitals kanna
    100% better Sir.... Really your the NatureGod🙏

  • @indiraatluri6769
    @indiraatluri6769 Рік тому +13

    ఎంతో కాలంగా ఎప్పుడెప్పుడు నేను ఈ ఆశ్రమం లో ఉంటానా అని ఎదురు చూస్తున్నాను. నాకు ఎంతో నచ్చిన ఆశ్రమం ఇది. త్వరలో అక్కడ ఉండగల్గే అదృష్టము కలగాలని కోరుకుంటున్నాను.

  • @rejendralic8388
    @rejendralic8388 Рік тому +10

    Super sir
    Really amazing & excellent efforts & greenery maintains is commendable. You deserve rich compliments.

  • @Shekar1vlogs
    @Shekar1vlogs Рік тому

    జీవితంలో ఒకసారి అయినా మంతెన ఆశ్రమానికి వెళ్ళరా .....
    అస్పత్రికి వెళ్లేదారిని అడ్డుకట్ట వేసి ఆపరా ...

  • @venkatareddyvelagala9340
    @venkatareddyvelagala9340 Рік тому +20

    This is Venkata Reddy from QATAR (Gulf Country) I am very lucky to see. My opinion is one of the best Asramam in the world and Raju gari dedication is marvaless. Meeku Sathakoti Vandanalu.

  • @vyavasayapatasala1338
    @vyavasayapatasala1338 Рік тому +1

    బాగానే ఆక్రమించి వేశారు రేటన్నాతగ్గించండి

  • @manuramcreations4063
    @manuramcreations4063 Рік тому +17

    పచ్చదనం చూస్తుంటే, ఇప్పుడేఅక్కడికే వచ్చి ఉండాలనిపిస్తుంది....అంత బావుంది❤😍

  • @chinnarajuvusa8317
    @chinnarajuvusa8317 Рік тому +1

    చార్జెస్ ఎలా వుంటాయి Sir

  • @dv8175
    @dv8175 Рік тому +232

    Konchem cost taggiste bagundu😔

    • @Advp17
      @Advp17 Рік тому +6

      Price yenta bro

    • @chukkavalasagopal
      @chukkavalasagopal Рік тому +41

      అవును cost ఎక్కువే... మిడిల్ క్లాస్ వాళ్ళకి కుదరదు.

    • @chandubodapati700
      @chandubodapati700 Рік тому +10

      @@dv8175 but it is worth

    • @swethadimple1019
      @swethadimple1019 Рік тому +22

      Anni facilities isthunnappudu amatram cost untademo

    • @sewanthipisupati3748
      @sewanthipisupati3748 Рік тому +7

      Thank u Doctor garu..We are blessed to have u as our Telugu person Proud of u .🙏🙏🙏

  • @ventrapatichinna5994
    @ventrapatichinna5994 Рік тому +1

    Antaa bagundi sir.. Namassulu🙏
    Kani mantlywise cost baga yekkuvaga
    Vundi retlu samanyulu ki kuda añdubatulo vuntundi alochichagalarani
    Mimmulanu prardhistununnam sir🤩

  • @chvennela5599
    @chvennela5599 Рік тому +3

    This is not a profit motive business. It is a heaven . It is nor Yashoda and Appollo hospital. For any health problem if we stay one day they charge at least 65000 Rs.

  • @VahidaShaik-w2o
    @VahidaShaik-w2o 5 місяців тому +1

    Naakendhukule...Ani anokokunda...emii aasinchakunda...andharini aarogyavanthulu cheyyali..ane aalochana ...meeku raavadam chala goppathathanam sir...
    U r selected by the God ...to the people service sir......
    Enni cheppina.. enni maatladina.. thakkkuve avuthundhi sir..mee gurinchi

  • @lakhanji8878
    @lakhanji8878 Рік тому +3

    ఎంత డబ్బులు కట్టలే లోనకి రవడానికి 🤔🤔🤔🤔

  • @PradeepArja-k7l
    @PradeepArja-k7l 5 місяців тому

    దీని పేరుతో...... డబ్బుని దయటం ఒక్కసారి సిబిఐ నీ లోనకు vasthe మీ బండారం బయట పడవచ్చు

  • @madhavichunduri4338
    @madhavichunduri4338 Рік тому +4

    చనిపోయే లోపు వక్క రోజైన ఆశ్రమం లో గడపాలి అనుకునే లాగా చూపించారు, చెప్పారు 😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊😍

    • @rajasekharbabu2437
      @rajasekharbabu2437 Рік тому

      Antha seen vaddule. Dabbu lokam . Dabbukosame vari dabba .

    • @neerareddy
      @neerareddy Рік тому

      Rajasekhar garu telikunda matlada kudadu.

  • @madugulapravallika3942
    @madugulapravallika3942 Рік тому +1

    I got married last month and my husband alredy have h pylori and took treatment of 14 days tablets then married ... After marriage I also got h pylori ..... Heavy bloating and heart burning
    Junction is not closing
    My husband in 3rd grade iam in 2nd grade
    My husband now in course he is taking 2nd line medicine please help me Dr what we will need to eat in morning afternoon evening and night tell me exactly please iam crying in every night .... No happyness in our life's after marriage
    Bloating bloating .... Naku ma husband ki medicine vadina thagatle bloating sir please suggest me right treatment and save us please help me sir

  • @creativedesigners1369
    @creativedesigners1369 Рік тому +6

    Hat s of to everyone who developed this Asramam . Heartily congratulations.

  • @Bhaskarlnm
    @Bhaskarlnm 3 дні тому

    ప్రకృతి ఆశ్రమం అని పేరే గానీ అక్కడ అన్ని వికృత పోకడలే కనిపిస్తున్నాయి రాజు గారు. ఆ పెద్ద పెద్ద కాంక్రీట్ బిల్డింగ్ లు , AC DC అని ప్రైసింగ్ క్లాస్ లు, ఆ బిల్డింగ్ నుంచి వచ్చే వ్యర్థమంతా కృష్ణార్పణం కాదా, ఎంత కాలుష్యం. అసలు ఫస్ట్ ఆ స్థలం కృష్ణ నది పక్కన. బఫర్ జోన్ గట్రా అన్ని తుంగలో తొక్కినట్టుంది. మీ వికృతి ఆశ్రమం మీ కమర్షియల్ పోకడలకి అద్దం పడుతోంది. పెద్ద నా పేరు మీద ఏమీ లేదు అని పెత్తనం అంతా మీదేగా. ఆ ముక్క చెక్క వీడియో లు. మీ లాంటి వాళ్లను జనాలు ఆదరించినంత కాలం మీరు మారరు. జనాల్లో చైతన్యం రావాలని కోరుకుందాం. 🙏

  • @gopibuttala1794
    @gopibuttala1794 Рік тому +6

    స్వర్గం లా ఉంది 😘♥️♥️

  • @SuvartharajuK-t3o
    @SuvartharajuK-t3o Місяць тому

    Chalamanchigakattaru. Dactorugaru. Prakruthi, aasrayam. Chalaprasantatavutunnadi. Nammachunnam. Godblsyour, asrayam. Chalatqsir

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 Рік тому +12

    Thank you sir , thank you very much. Hats off to your patience and special care towards the plants.

  • @balajijewellers1998
    @balajijewellers1998 Рік тому

    మీరే చెప్తున్నారు ఏమీ స్పెషల్స్ పెట్ట ము అని.మరి అంత ఫేస్ ఎందుకు.జనల రోగము ఇంకా పెరుగుతుంది

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden Рік тому +11

    చాలా బాగుంది రాజుగారు🙏🙏🙏

  • @rafibinrafi1837
    @rafibinrafi1837 Рік тому +7

    your intension of idea like giving good health to people is absolutely always phenomenal. if possible avoid signal towers having seated over the building. apart from this it looks like a earth on heaven🙏🙏🙏🙏

  • @Netra9293
    @Netra9293 Рік тому +1

    సార్ 1 week కు ఛాన్స్ ఉందా.....మాకు leave ఇవ్వరు....

  • @thathariraj5739
    @thathariraj5739 Рік тому +11

    Hello Dr. Mathena Garu, I am very impressed with all your videos. I tend to watch almost all your videos but never expressed my gratitude. I want to thank you from the bottom of my heart for all the time and effort you invest in making these evidence based videos and imbibing knowledge in those who are watching your videos. I have some questions for you which you may be able to answer in your future videos. I would really appreciate if you can please shed some light on these. 1. I heard that Goat Milk is better than Cow or Buffalo Milk. Is this true? If it is, can anyone at any age can start to consume Goat milk perhaps? 2. I also heard about Fox Nuts( Makhana) acting as a sedative especially if consumed as a smoothie with dates before going to bed. Soaking 1 cup of fox nuts and 2 dates in water for few hours and then making it a smoothie with milk. I actually tried this and each time I drink this smoothie 1 hour before bed, I would sleep better. Is it possible for you to please shed some light on fox nuts? 3. In one of your videos, you suggested to have 2 brazil nuts a day. I heard that consuming 2 brazil nuts on a regular basis could lead to increased saturated fats? Is that possible? Also, Pecans, Macadamia nuts and Hazelnuts are high in saturated fats. Is this true even after soaking these nuts overnight before consuming? If possible, would you be able to provide your insight on these nuts? I would really appreciate your response. Thank you!

    • @avinasheverythingornothing4598
      @avinasheverythingornothing4598 Рік тому

      Take ganneru pappu ull feel heaven 😊

    • @chandrasekharj6604
      @chandrasekharj6604 Рік тому

      @@avinasheverythingornothing4598 since you can not be traced out or physically nabbed, can you stoop to any level to write rubbish on a fellow viewer?

    • @avinasheverythingornothing4598
      @avinasheverythingornothing4598 Рік тому

      @@chandrasekharj6604 mudi muskoni pora

    • @chandrasekharj6604
      @chandrasekharj6604 Рік тому +1

      @@avinasheverythingornothing4598 i know it is like throwing a stone in gutter. There are many scoundrals writing such shameless messages in youtube

    • @avinasheverythingornothing4598
      @avinasheverythingornothing4598 Рік тому

      @@chandrasekharj6604 dobbey ra bad cow ....Pani Leda bey neeku
      Pedda pathitha laga vachav ....dengai

  • @mvscharulucharulu8995
    @mvscharulucharulu8995 24 дні тому

    మీరు ఆశ్రమము అక్కడ నుంచితీసివేయండీ😅నదిలొఆశ్రమంఏమిటండీ😢

  • @Vengal.T
    @Vengal.T Рік тому +7

    Thank You Sir, meeru mee Arogyalam Lo naku Internship ki Avakasam Icharu
    Really I'm mesmerized the Way you maintain ashram & Very Professional Staff that gardens everything superb

    • @bommaparipurna2640
      @bommaparipurna2640 Рік тому +1

      Hai.... This is paripurna from Hyderabad... I have completed msc nutrition and dietetics.... In manthenas naturopathy,,, how should I join for internship nd for job purpose.... Plz give me any updates abt that

  • @satya7209
    @satya7209 Рік тому +1

    Nijamga meeru cheppindhi correct ye andi. Maa Amma ki mokaalu noppulu, sugar, gas trouble problem vundhi. Memu Krishna district vaalamu. Mee aashram lo maa Amma ni cherpinchaamu. First 2 to 3 days phone chesinappudu nenu ikkada vundalenu ani edchindhi. Meeru pette aaharam uppu, kaaram ledani tinalekapotunna ani. But tarwatha shocking ga alavaatupadipoyindhi. Velledappudu appude 1 month ayipoyinda ani anukundhi Inka vunte baagundedhi ani feel ayindhi. Memu ippudu proud ga cheppukuntunnamu kevalam Mee Valle maa Amma ippudu elanti tablets vesukokunda hyga vuntundhi.alage food control lo vuntu mamalni kuda manchiga choosukuntundhi

  • @vinayaka3657
    @vinayaka3657 Рік тому +11

    ఇంత బాగా ఎలా చేశారు గురూజీ.. అన్ని బాగున్నాయ్.. కాకపోతే.. మీరు పిల్లలు కని ఉంటే బాగుండేది.. 🙏🙏

    • @madhavich14
      @madhavich14 Рік тому +2

      We are all children for rajugaru🙏🙏🙏🙏

  • @thirunagaruyadagiri2122
    @thirunagaruyadagiri2122 Рік тому +20

    Excellent. We are lucky to live in the ERA of Dr.Manthena Satyanarayana Raju garu.If the government really wants the people's good health must start in town nature cure hospitals on the guinden of Dr Raju garu.

  • @SatyaMulagala
    @SatyaMulagala 3 місяці тому

    Sir ఎంత కట్టాలి సార్ అక్కడ జొయిన్ అవ్వాలి అంటే నేను లావు తగ్గాలి ani అనుకుంటున్నా ఒకవేళ అక్కడ వచ్చిన నేను బయట కి అప్పుడప్పుడు వెళ్ళొచ్చా

  • @pswaruparanirani4281
    @pswaruparanirani4281 Рік тому +6

    సార్ మీ ఆలోచన విధానానికి 🙏🙏🙏

  • @balu6026
    @balu6026 Рік тому

    ఇది కూడా ఒక వ్యాపార సంస్థ దాతల ద్వారా సంస్థను అభివృద్ధి చేసి విపరీత మయిన పీజులు వసూలు. చేయటం ఏమిటి
    ఇతను చెప్పే కథలు మాటలు మంచివే కానీ ఇతను కూడా corporate వ్యాపారస్తుడే