సార్ ఎంత గొప్పవారు సార్ మీ యొక్క మంచి హృదయాన్ని తెలుసుకోలేక ఈ విధంగా కామెంట్ చేసినా నన్ను క్షమించండి సార్ మీ మాటలు వింటుంటే కళ్ల వెంటనే నీళ్లు తాగటం లేదు ఎంతోమందికి ఉపాధి కనిపిస్తున్న మీరు కారణజన్ములు సార్ నీ గురించి తెలియక మంచితనం నిజాయితీ తెలియక కామెంట్ చేసిన వారిని క్షమించండి సార్
సార్ నేను రోజు వీడియోలు చూస్తాను కానీ మీ గురించి అసలు తెలీదు మీరు చాలా గొప్ప వ్యక్తి. ప్రజలకి ప్రకృతి వైద్యం అందజేయడానికి మీరు కుటుంబ జీవితం ని వద్దనుకున్నారు మీరు ఎల్లపుడు ఆరోగ్యంగా వుండాలి.
మీరు దొరకడం తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం. సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు మంతెన సత్యనారాయణ గారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్న వాళ్లకు దొరికిన మహానుభావుడు మీరు.
పెద్దాయన .....మీరు చాలా చాలా మంచి పనులు చేశారు....చాలా మందికి ఆరోగ్యం మెడ అవగాహన కల్పించారు....మీరు ఎంత చేసినా విమర్శలు వస్తు ఉంటాయి....అది మానవ సహజం....స్వామి వివేకానంద,నరేంద్ర మోడీ గారు మనకు ఆదర్శం..... వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే వుంటారు
🔥🔥🔥🔥🔥 మీలాంటి గొప్ప మనిషి మధ్య ఉండడం మా అదృష్టం సార్.....గత 20 సంవత్సరాలు నుంచి మీ గొప్ప మాటలు వల్ల మేము ప్రత్యక్షంగా ఆరోగ్యం పొందుతున్నాం....కొందరి వ్యాపారాలు మీ వల్ల దెబ్బతింటున్నాయని ఇదంతా....కావున మీరు మా కోసమైనా సరే పడని వారి మాటలు పట్టించుకోకుండా మరింత ముందుకు సాగాలి🙏🙏🙏🙏
రాజు గారు ఈ వీడియో లో బాగా మనసుని కలిచివేసే మాటలు ఒకటి తల్లి తండ్రుల ఆస్తులు తీసుకోవడం తప్పు గా భావించడం రెండు పిల్లలు ఉంటే వాళ్ళ కోసం సమయం కేటాయించాలి ప్రజా సేవ యే పరామవధి గారు మీరు భావించి మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది నిజంగా కంట తడి పెట్టించాయి మీ మాటలు ఎవరు అంత గా విపులం గా నిందలకి వివరణ ఇవ్వరు. ధన్యవాదములు మీకు
మీరు ఒక చక్కటి ఆశయంతో ప్రజల ఆరోగ్యం కోసం ఎంత శ్రమించి ఈ ఆశ్రమాన్ని ఇంత వరకు తీసుకుని వచ్చారు. మీ వీడియోస్ ఫాలో అయ్యి ఎన్నో వేల, లక్షల మంది ఆరోగ్యవంతులుగా జీవిస్తున్నారు. మీరు ఒక రోల్ మోడల్ ఒక ఇన్స్పిరేషన్..... దేవుడి కే పేర్లు పెట్టే మూర్ఖులు ఉన్న సమాజం ఇది.... కారణ జన్ములు అయిన మీకు పేరు పెట్టడం సహజమే. మీరు ఇలాంటివి ఏమి పట్టించుకోరు అని తెలుసు....మూర్ఖులకు కూడా అర్ధమవ్వాలనే ఉద్దేశ్యంతో విశ్లేషించారు. నమస్కారం ది గ్రేట్ మంతెన సత్యనారాయణ రాజు గారు 🙏
మంతెనగారికి 🙏🙏... సార్ మీ వివరణ చూస్తే చాలా భాధేస్తుంది, కన్నీళ్లు ఆగడం లేదు. ఎవరో ఏదో అన్నారని వికలం చెందకండి.... మీ సేవ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను..... మీ ఫెసిలిటీస్, ట్రీట్మెంట్ విషయం పక్కన పెట్టి, కేవలం రూమ్ రెంట్ మాత్రమే రోజుకి 1500/- నుండి 2500/- ఉంది సిటీ లో ఏ సత్రం (హోటల్ )లో అయినా.... మీరు అన్ని రకాల ఫుడ్ తో, అన్ని రకాల ట్రీట్మెంట్స్ తో, అన్ని రకాల మర్యాదలతో మాకు సేవలు చేస్తుంటే..... మాలో ఒకడు మిమ్మల్ని ఆలా అని మీ సున్నిత హృదయాన్ని నొప్పించినందుకు మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను..... 🙏🙏
Sir, మీరు కారణజమ్ములు. మంచి చేస్తున్నప్పుడు చెడు కూడా వుంటుంది sir. మీ సేవలు వెలకట్టలేనిది.వేల మంది మీ ద్వారా ఆరోగ్యవంతులు గా ఐనారు.అందులో మేము కూడా వున్నాము.మీ ఆలోచన ఒకటే...సర్వే జనా సఖినోభవంతు.❤🎉😊
అందరూ గుర్తుపెట్టుకోవలసినది ఒక్కటే ఈ పెద్దయిన నాకు తెలిసి 20 సంవత్సరాల మా టీవిలో ఇంకా చాల టీవీ ల లో ఏం తినాలి ఎలా తినాలి అని చెప్తుంటే వినకుండా ఇప్పుడు అక్కడికి వెళ్లి అదే తింటూ డబ్బులు కట్టాలి అంటే ఏడుస్తున్నారు
డాక్టార్ మంతెనా సత్య నారయణ రాజూ గారూ, you’re a noble person. I’m following your teachings last 19 years. So many problems solved. You’re a greatest gift given by God in my life 🙏🙏🙏
రాజుగారు నేను 20 ఇయర్స్ నుంచి చూస్తున్నాను మిమ్మల్ని కానీ ఇంత బాధపడుతూ చెప్పినట్టు ఇప్పుడు ఎక్కడా లేదు. కొత్త యువతరం వాళ్లకి మీ గురించి పెద్దగా తెలియక పోవచ్చు. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా అక్షరాల కరెక్ట్.
గురువుగారు ఎంతో మంది మీ మీ సలహాలు ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉంటున్నారు ...నిజంగా మీరు తెలుగువారు కావడం మా అదృష్టం,..దేవుళ్ళకే నిందలు తప్పట్లేదు,....మనమెంత sir ....
మీలాంటి గొప్పవారు తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మేము చేసుకున్న అదృష్టం కావున నెగిటివ్ కామెంట్లను పట్టించుకోకండి గురువుగారు మీ వల్ల చాలామంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు మీ ప్రయాణం ఇలానే కొనసాగించండి గురువుగారు,👏👏👏👏👏
గ్రేట్ సార్, నరంలేని నాలుక ఎలా అయినా మాట్లాడుతుంది, దాన్ని పట్టించుకోవద్ధు అండి కొలవలేని మీ సేవ ఇంకా మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ధన్యవాదాలు.
Sir Raju Garu ... Naa wife మీ ఆశ్రమానికి 2023 may లో వచ్చింది. ఒక నెల వున్నింది. అప్పటి నుండి 10 kgs weight తగ్గింది. Helath కూడా బాగుంది. మీ డైట్ పూర్తిగా కాకపోయినా 75% follow అవుతూ వుంది. ఇప్పుడు తన పని హాయిగా చేసుకుంటూ వుంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు . భవిష్యత్తు లో మేము రాజుగారి కాలం లో వుండేవాల్లము మేము తనతో కలిసి జీవించిన వాళ్ళము అని చెప్పుకొనే గొప్ప వారండి మీరు. ఇది నిజమండీ. నా వైఫ్ కి మీరు దేవుడి తో సమానం. విమర్శలను పట్టించుకోకండి. మీ లాంటి వాళ్ళు వలన ఎంతోమంది ఆరోగ్యంగా ఉన్నారు. You r great sir , salute sir...
మీ లాంటి మహావ్యక్తి ఈ సమాజానికి ఎంతో అవసరం. ఆశ్రమం గురించి చక్కగా వివరాలు అందించారు 🙏 మీతో కలిసి పని చేసే ప్రతి ఒక్కరు చాలా అదృష్టవంతులు అని భావిస్తున్నాను 🙏
🚩 శ్రీ మాత్రే నమః 🚩 మహోదయా అర్షధర్మ సంస్కృతి మీ వల్ల వికసిస్తూ ఉంది... సనాతన ప్రకృతి జీవన విధానానికి ప్రచారానికి ఈ శతాబ్దికి మీరే వారసులు... మేము ఇంతవరకు మీ ఆశ్రమానికి రాలేదు మీ మాటల్లోని నిజాయితీ మీ హృదయ స్వచ్ఛత సేవా నిరత తరాలకి ఆదర్శం అండీ.. కోట్లాది ప్రజా శ్రేయస్సు కోసం అల్పుల వచనాలను గ్రహించకుండా మీ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ మా సంధ్యావందనాదిష్టాన దేవత మీకు పూర్ణ ఆయుష్షు ఆరోగ్యాన్ని శక్తిని కలిగించాలని ప్రార్థిస్తూ........ అస్తు
😊 రాజు గారికి పాదాభివందనములు, ఇంతమంది staff ని maintain చేస్తూ, నిస్వార్థ సేవ చేస్తున్న తమకు , ముఖ్యంగా ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని ప్రజలకు అందిస్తున్న తమరు పత్యక్ష దైవ సామానులు. మీరు charge చేస్తున్నది చాలా తక్కువ, అజ్ఞానం తో మాట్లాడే వారి మాటలు పట్టించుకోవలసిన అవసరం లేదు.... మీ వివరణ లో ఎన్నో విషయాలు తెలిసినవి. ప్రజల తరఫున కృతజ్ఞతాభి వందనములు.
మంతెన సత్యనారాయణ రాజు 🙏🏼sir గారికీ నా హృదయపూర్వక నమ్కారములు... మీయొక్క మంచి మాటలు ఎంతో మంది హృదయాలను మంచి దారి వైపు పయనం చేసేలా చేస్తాయి, అందులో నేను ఒకడిని. ఈ విడియో ద్వారా మీరు ప్రజలకు ఎంత మేలు చేస్తున్నారో తెలుసుకున్నాను మీలాంటి గురువులు దొరకడం మేము చేసుకున్న అదృష్టం ❤🎉❤🙏🏼🙏🏼🙏🏼
రియల్లీ చాలా గ్రేట్ అండి, పూర్తి వీడియో చూసాను చాలా బాగా చెప్పారు, పనికిమాలిన వాళ్ళు ఈ ప్రపంచం లో చాలా మంది ఉంటారు, అలాంటి వాళ్ళు కామెంట్స్ పట్టించుకోకండి, కనీసం అవగాహనా, కనీస లెక్కలు కూడా రాని వాళ్ళు మాటలు పట్టించుకోవద్దు సార్. Really so great sir 🙏🙏🙏
రాజుగారు నమస్కారం అండి. ఎవరో ఇద్దరు ముగ్గురు కామెంట్లు పెట్టారని. మీరు ఇంత ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. నిండు నూరేళ్లు మీలాంటి వ్యక్తులు చల్లగా ఉండాలని.
🙏గురువు గారు అల్పులకు, మూర్ఖులు,అసూయపరులకు మీరు సమాధానం చెప్పవలిసిన అవసరం లేదు మీరు మా ఆంధ్రప్రదేశ్ లో ఉండటం తెలుగు వారి అదృష్టం, మహాభాగ్యం ❤ఎవరేమనుకున్నా మీరు మా నడిచే ఎన్సైక్లోపీడియా ఆఫ్ హెల్త్ గైడ్.🙏
నమస్కారం సార్ నేను మీ ఫస్ట్ ఎపిసోడ్ నుండి చూస్తున్నాను మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఆలోచించి నిదానంగా మాట్లాడతారు ఎవరినీ నొప్పించకుండా మీ మాట తీరు చాలా బాగుంటుంది సార్ మీ స్వచ్ఛమైన మనసు మాట తీరు సగం రోగాలు తగ్గి పోతాయి
సార్ మీరు చెప్పింది అంతా నిజం మే.చాలా.బాగుంటుంది.. చాలా సదుపాయాలు చాలా ఆరోగ్యం బాగుంటుంది వ్యాపార లక్షణాలు ఆశ్రమ వాతావరణంలో ఎవరి దగ్గర కనిపించవు లేవు కృతజ్ఞతలు చాలా ఉదాహరణ స్వభావం కలిగిన వారు కేవలం శివ భావమే మానవత్వంతో సేవ చేస్తున్నారు మీ కు. శతకోటి వందనాలు 🎉
🙏🙏 నమస్కారం రాజుగారు, నేను కూడా మీ ఆశ్రమంలో treatment తీసికొన్నాను. మీరు కాషాయ వస్త్రాలు ధరించని మహాత్ములు. గొప్ప సమాజ శ్రేయోభిలాషి. మీ తపన ఎంత గొప్పగా ఉన్నదో ఇంకోసారి చవిచూశాను.
I met Dr Manthena garu 23 years ago in Hyderabad. You will know his commitment and dedication to improving health for everyone if u meet him once. I feel it is an insult to his selfless service to watch this video if u know him. If he had to make money he would have had hospitals globally and easily became a billionaire. He is the rishi of our times and he dedicated his life to people like us.. i would strongly suggest all people with suspicion/hatred to meet him once and am sure u will walk out with positive feeling. తెలగు వాడిగా ఆయన పుట్టటం మన అదృష్టం 🙏
2014 June lo vellanu, 3 sharing 25k per month kattanu...chala pleasent environment,...service chese vallu manatho matlade vidhanam intlo valla la untundi......appudu day avutundaa treatment ki vellali swimming( Krishna nadhi odduna Abba Abba antha baguntado) ki vellali ani chusthu undedanni...honey fasting 10daz chesanu chesanu happy ga... malli ravali anipistadi but kudaradu... Evi Anni kakunda Time pass ki gym ki 2pm ki velli...again mud bath, all treatments....asal enni years tarvata kuda cheptunnanu ante eka ardam cheskundi... In a word oka manishiki reliefness kavali ante go to manthena ashramam...manthena gari wife kuda class cheppevallu memu vellinapudu valla story and tanu cheppe class super .then every nyt manthena garitho open garden lo class Abba nka chala cheppali andi....antha baguntundi... Chala
చాలా సంతోషంగా ఉంది సర్. సమాజము కోసము ఇంత నిజాయితీగా పనిచేయటము మీరు చెప్పిన విధము అధ్భుతముగా ఉంది సర్. భగవంతుడు ఎక్కడో లేరు సర్ మన మధ్య మీ లాంటి వారి రూపములోనే ఉంటారు🙏
ఆరోగ్యమే....ఆనందం ఆనందమే....అందం అందంగా ఉన్న ప్రతీ ఒక్కరూ ఆనందంగా ఉండకపోవచ్చు....ఆనందంగా ఉన్న ప్రతీ ఒక్కరూ అందంగా ఉంటారు.... ❤️ నా లాంటి చాలా మంది అందగాళ్ళని తయారుచేసిన మీకు ఎంత ఇచ్చినా తక్కువే ....రాజు గారు 🎉🎉
మీరు సూపర్ సార్...😊👌💐 ఇప్పటికీ హెల్త్ విషయాలు గురించి తెలుసుకుందాం అనుకుంటే.. ఆరోగ్య సమస్యలు వచ్చిన youtube లో సెర్చ్ చేయగానే ఎన్నో వీడియోస్ వస్తాయి... ముందుగా మీ వీడియోస్ ని ముందుగా చూస్తాను... కంటెంట్ మీ దగ్గర కరెక్టుగా దొరుకుతుంది... since 5 years నుంచి మీ subcriber ని, ... కానీ విచిత్రం ఏమిటంటే మొన్న వరదలు వచ్చినప్పుడు ఆశ్రమంలో ground flor వరకు వాటర్ వచ్చాయి.. అక్కడ కొంతమంది నెగటివ్ ప్రచారం చేశారు.. ప్రథమంగా వైచిప్ వాళ్ళు..
హార్ట్ టచింగ్ వివరణ రాజుగారు.. ఇప్పటిదాకా నెను కూడా తప్పుగానే ఆలోచించాను.. ఇప్పుడు నా అభిప్రాయం మారవహుకుంటున్నాను.. ఒక్క చిన్న విన్నపం.. సంవత్సరంలో ఒక్క నెల ఫ్రీ గా గాని, సగం రేట్స్ లో కానీ ఈ అదృష్టాన్ని అంత కట్టలేనివారికి అందించగలరని మనవి.. ముందుగా అప్లయ్ చేసుకున్నవారికి కానీ, లేదా డ్రా లో కానీ గెలుపొందిన వారికి సంవత్సరంలో ఒక నెల.. ఇన్ని హై క్లాస్ ఫెసిలిటీస్ ఇవ్వకుండా.. నార్మల్ ఫెసిలిటీస్ తో ఇచ్చే ఆలోచన ఏమన్నా చేయండి మహానుభావా.. మేము కూడా ఆ అదృష్టాన్ని రుచి చూస్తాం
మీవంటి మహనీయుల సేవ అందరికీ ఆదర్శవంతమైనది... మీకివే అభివందనాలు.. సత్యాన్ని గ్రహించనివారు ఎన్నెన్నో మాట్లాడతారు.. అటువంటి వారి మాటలన్నీ సున్నితంగానే తిరస్కరించి, మీ నిఃస్వార్థ సేవను తెలిపారు.. మీవంటి వారికి లోకమంతా ఋణపడి ఉండాలి..🎉🎉💐💐💐
సార్ దేవుడు కనపడితే దేవుడు కూడా విమర్శిస్తారు సార్ మనవాళ్లు ఏమి పట్టించుకోబాకండి మీరు మీలాంటి వాళ్లు మా తెలుగు రాష్ట్రాలకి చాలా అవసరం ఎవరు ఏదైనా చెప్పుకునేయండి మీరు మాత్రం మహానుభావులు
మంతెన సత్యనారాయణ రాజు గారికి నమస్తే సర్, మీ వాయిస్ మెసేజ్ విన్నాను. చాలా అద్భుతం. నిస్వార్థం పిల్లలు వద్దు అని అనుకోవడం. మీరు చాలా గొప్ప వారు. మీ మాటలు విన్న తరువాత ఆ వైద్య శా లను ఒక సారి చూడాలి అని ఉంది సార్. విజయవాడ కు నేను త్వరలో వస్తాను. నమస్కారము ల తో.
నమస్కారం రాజుగారు మంచి సమాధానం చెప్పారు ఏం తెలియకుండా మాట్లాడే వారికి చెంప దెబ్బ లా ఉంది నిస్వార్థ మైన సేవ మీది మీరు పదికాలాలపాటు ఆయురారోగ్యాలతో ఉండాలి ధన్యవాదాలు
మీలాంటి గొప్ప మనసున్న వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. మీ యొక్క త్యాగం మరువలేనిది. మీకు ఆ భగవంతుడు దీర్ఘ ఆయుష్షును ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము. సర్వేజనా సుఖినోభవంతు
నమస్తే రాజుగారూ! నేను రెండు సార్లు మీ ఆశ్రమం లో ఉన్నాను.మీరు చేసే సేవలు అమూల్యమైనవి.నేను మీకు గుర్తుండే ఉంటాను అనుకుంటాను.నా కవితలు, పాటలు కూడా రికార్డ్ చేసుకున్నారు.మళ్ళీ త్వరలో వస్తాను.
ఒక మంచి మనిషిని నిస్వార్ధ పరుడిని... అభినందించక పోయిన పర్వాలేదు కాని..... అవమానించకూడదు... ఈ వీడియో చూసి ఐనా బ్యాడ్ కామెంట్ చేసేవారు బుద్ధి తెచ్చు కుంటారని భావిస్తున్నాను.
Meeru chaala great sir, meeru cheptunte naku nijam ga edupu vachindi me manchithanam chusi na kanneellu aagaledu sir meeru chaala goppavaaru, entha pogidina thakkuve sir, hats off to you sir, comments ki respond aye explain cheyyadam really great sir 😊😊🎉🎉🎉
నమస్తే సార్ నిజంగా ఈ వీడియో చూస్తే నా కంటి ధార ఆగలేదు.ఎంత నిజాయితీ ఉంది మీ వైద్యం లో మీ మాటలో.మీ లాంటి ఆదర్శ మూర్తిని ఎవ్వరు తప్పుగా అర్ధం చేసుకోకూడదు.మీ ఆశ్రమంలో చేరాలని నాకున్న అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవలని ఉంది ఎప్పటికి ఆరోజు వస్తుందో .ధన్యవాదాలు అండి
Sir.. comments మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టున్నాయి , ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు, మీ కళ్లలో ఆ ఆవేదన కనిపించింది... నేను మిమ్మల్ని దాదాపు 20 ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నాను... మీరు మా తెలుగు వారికి దేవుడు ఇచ్చిన వరం... ఈ కాలం యువతకు మీ గొప్పతనం తెలియక పోవచ్చు....వాళ్ళు వయసు మీరిన తరువాత తెలుసుకుంటారు... తెలిసి తెలియక పెట్టిన కామెంట్స్ కి బాధ పడొద్దు సార్... Please continue your great service... We are all with you...
రాజు గారు నేను మిమ్మల్ని యూట్యూబ్ లో ఫాలో అవుతూ ఆరోగ్యంగా వుంటూ చిన్నగా బరువు తగ్గుతూ చాలా ఆనందంగా వున్నాను నేనే కాదు మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని లక్షల కోట్ల మంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు ఎవరో కొంత మంది తప్పుగా కామెంట్ చేశారని మీలో అంత భాధగా వున్న ఎంతో కూల్ గా ఆశ్రమం గురించి ఫైనాన్షియల్ గురించి ఇంత వివరంగా చెప్పారు తర్వాత మా గురించి మా ఆరోగ్యల గురించి మీ దాంపత్య జీవితంలో మీరు తీసుకున్న నిర్ణయం ఒక మహా అద్భుతం మీకు సపోర్ట్ గా వున్న మేడం గారికి మీకు నా పాదాబి వందనం ఎవరో ఏదో అన్నారని మీరు టైం వృథా చెయ్యొద్దు సార్ మీ పుట్టుక మన తెలుగు వారికి ఒక అద్భుతం
నమస్తే సార్ మీరు చెప్పిన వాటర్ ఐదు లీటర్ల రోజుకు తీసుకుంటాను సార్ సుమారుగా 14 సంవత్సరాల నుంచి దాన్ని పాటిస్తున్నాను నీళ్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉన్నాను... ఇప్పటికి షుగరు బీపీ వచ్చినప్పటికి కూడా డైట్ లోనే కంట్రోల్ అవుతుంది మూడు సంవత్సరాల నుంచి నేను టాబ్లెట్లు వేసుకోకుండా పాటిస్తున్నాను...my dear lovely doctor Garu
సర్ మీ మనసు ఎంత మంచిది అంటే మీ మీద చెత్త కామెంట్స్ చేసిన వాళ్ళు future లో మీ ఆశ్రమంలో జాయిన్ అవటానికి వచ్జినా వాళ్లని ఇంతే సహృదయం తో చూసి వాళ్ళని పూర్తి ఆటోగ్యవంతులుగా మార్చి పంపియించేంత గొప్ప మనసు sir. 100 yrs మీరు ఇలానే సేవ చెయ్యాలి 😊😊😊
మీలాంటివారు టైమ్ లో మేము జీవిస్తున్నందుకు ఎంతో గర్వంగాఉంటుంది. నీ నిజాయితీ నిబద్ధత దేశానికకే గర్వకారణం నేను ఒక్కడినే ఆరోగ్యంగా జీవించడం కాదు అందరినీ ఆరోగ్యంగా జీవించే విధంగా నిరంతరం తపన పడే నిస్వార్థ వైద్యులు మీరు మీ సేవలకు మేము రుణపడి ఉంటాం 🙏
I request all the listeners to not comment without knowing how ashram works. He is man of words and with highest integrity. Nobody can live and inspire like Dr. Manthena. He is rare person of mankind . We need to protect this kind of god man. Truly legend. Another form of GOD.. on this earth. Self less service to humanity. Thank you so much Doctor
Crystal clear explanation sir. Who ever commenting on the charges in Aashram, has to know the Hotel charges in Vijayawada. Same people spend 4 to 7 thousand per day with out food in luxurious hotels. But they didn't like to spend money for health.
నా చిన్ననాటి నుండి మిమ్మల్ని చూస్తున్న రాజు గారు ఇప్పుడు నాకు 33 years అయినా ఎవ్వరూ విన్న వినకపోయిన మీ సాధన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు మా అందరి ఆరోగ్యం కోసం. ఇలా యూట్యూబ్ ద్వారా అయిన మేము మీ సూచనలు పాటిస్తున్నం హెల్తీ గా ఉంటున్నాం మీకు శతకోటి వందనాలు ఎవ్వరి మాటలు పట్టించుకోకండి.. మీలాంటి కారణజన్ముడు మళ్ళీ వస్తారో లేదో కూడా తెలీదు 😢😢😢😢
దేవుడు మనీషి రూపం లో ఉండడం అంటే ఇదేనేమో 🙏 నేను గత పది సంవత్సరాలు నుండి మీ ఆశ్రమం కి వద్దామనుకున్న అందరిలాగే నేనుకూడా తప్పుగా అనుకున్న ఇప్పుడు తెలిసింది. త్వరలోనే మీ ఆశ్రమం కి రావాలని ఆ భగవంతుడు నీ కోరుకుంటున్న 🙏
మంచి తో పాటు చెడు కూడా ఎప్పుడు ఉంటుంది సార్. నెగెటివ్ కామెంట్లను పట్టించుకోకుండా మీ ఆరోగ్య సలహాలు సూచనలు సేవా కార్యక్రమాలు అన్నీ చక్కగా ముందుకు తీసుకు వెళ్ళండి సార్
రాజు గారు చెప్పిన ప్రతీది అక్షర సత్యం. మేము సెప్టెంబర్ 16 నుండి 30 క్యాంపులో అక్కడ ఉండడం జరిగింది.అక్కడ ప్రత్యక్షంగా చూసిన వారికే దాని విలువ తెలుస్తుంది.అన్నిటికి మించి మీరు ప్రతిరోజు చెప్పే క్లాస్ ల వలన మాకు ఆరోగ్యంగా జీవించడానికి ఏమి చెయ్యాలో అవగాహనా వచ్చింది. అక్కడ ఉన్న 15 రోజులలో నా షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయికి వచ్చి ప్రస్తుతం మందులు వాడకుండా నార్మల్ లెవెల్స్ లో ఉన్నాయి
I have been following Manthena sir since few years. Because of his guidance my helath is so good. He is so nice person , at least i listen his way of talking and listen his word every 1 hour per each day. So my first ambition to be speak like manthena sir.
మీరు 'గొప్పవారు '...అనే మాట మనసా వాచా కర్మణా ఆచారణలో ఉన్నా మీలాంటి నిస్వార్ధ సేవ చేసే వారికే. అతని కి మనీ ఉన్నది అనో, ఫేమస్ అనో, ప్రముఖున్ని అలా అనాల్సిన అవసరం లేదు అనుకుంటా...❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 😍💯
సార్
ఎంత గొప్పవారు సార్ మీ యొక్క మంచి హృదయాన్ని తెలుసుకోలేక ఈ విధంగా కామెంట్ చేసినా నన్ను క్షమించండి సార్ మీ మాటలు వింటుంటే కళ్ల వెంటనే నీళ్లు తాగటం లేదు
ఎంతోమందికి ఉపాధి కనిపిస్తున్న మీరు కారణజన్ములు సార్
నీ గురించి తెలియక మంచితనం నిజాయితీ తెలియక కామెంట్ చేసిన వారిని క్షమించండి సార్
వేల కోట్ల ఆశ్రమం దోపిడీ ..అది నాకు రాసి ఇస్తే అప్పులు తీరుస్తా
అన్న వెలితే రాసివ్వవచ్చు ప్రయత్నించు
కళ్ళు నీళ్ళు తాగుతాయా
ఆయన్ని కొత్త రోగం మీద పరిశోధన చేయమంటావా
@@M...m..............282 చుక్కలు పెట్టుకున్నావెందుకు నీ ఐడీలో
ఫేక్ బిజినెస్ తో చుక్కలు చూపిద్దామనా
@@msrinivas7517 నువ్వు తీసుకెళ్ళు వీల్ చైర్ లో
మీ గురించి పూర్తిగా తెలిసిన ఎవ్వరూ బిజినెస్ అని అనలేరు డాక్టర్ గారు..... మీరు చాలా గ్రేట్ పర్సన్
విమర్శకు కూడా ఇంత పాజిటివ్ రెస్పాండ్ అయ్యి ఇంత వివరంగా వివరించిన మీకు శతకోటి నమస్కారాలు గురువుగారు. 🙏🙏🙏🙏
కామెంట్లకు కూడా చక్కటి వివరణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్
ఇంతగ మంచి వివరణ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు రాజు గారు మీ నెమ్మదైన మనస్తత్వానికి జోహార్... 🫡
చాలా సంతోషం రాజు గారు దేవుని కృపను బట్టి చక్కగా ఆరోగ్య విషయాలలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు కృతజ్ఞతలు మీకు
సార్ నేను రోజు వీడియోలు చూస్తాను కానీ మీ గురించి అసలు తెలీదు మీరు చాలా గొప్ప వ్యక్తి. ప్రజలకి ప్రకృతి వైద్యం అందజేయడానికి మీరు కుటుంబ జీవితం ని వద్దనుకున్నారు మీరు ఎల్లపుడు ఆరోగ్యంగా వుండాలి.
ఏదైనా ఒక కామెంట్ చేస్తే భుతులు తిట్టే సెలబ్రిటీ ఫ్యాన్స్ చూడాలి ఈ వీడియో. చాల డిగ్నిటీ గా ఎక్సప్లెయిన్ చేశారు. థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ .
నేను ఒక దేశ సైనికుడుని మీ లాంటి గొప్ప వ్యక్తి కి సెల్యూట్ 🫡 సర్
మీరు ఎంత గొప్పవారు అని ఇంతవరకు తెలియదండి మాకు నీకు నిండు నూరేళ్ళు ఆయుష్షు ఉండాలని దేవుని ప్రార్థిస్తాం🙏🙏🙏
మీరు దొరకడం తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం.
సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు మంతెన సత్యనారాయణ గారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్న వాళ్లకు దొరికిన మహానుభావుడు మీరు.
❤ 🎉 మంతెనసత్యనారాయణ గారు మీరు నిజమైన లెజెండ్ ❤
పెద్దాయన .....మీరు చాలా చాలా మంచి పనులు చేశారు....చాలా మందికి ఆరోగ్యం మెడ అవగాహన కల్పించారు....మీరు ఎంత చేసినా విమర్శలు వస్తు ఉంటాయి....అది మానవ సహజం....స్వామి వివేకానంద,నరేంద్ర మోడీ గారు మనకు ఆదర్శం..... వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే వుంటారు
🔥🔥🔥🔥🔥 మీలాంటి గొప్ప మనిషి మధ్య ఉండడం మా అదృష్టం సార్.....గత 20 సంవత్సరాలు నుంచి మీ గొప్ప మాటలు వల్ల మేము ప్రత్యక్షంగా ఆరోగ్యం పొందుతున్నాం....కొందరి వ్యాపారాలు మీ వల్ల దెబ్బతింటున్నాయని ఇదంతా....కావున మీరు మా కోసమైనా సరే పడని వారి మాటలు పట్టించుకోకుండా మరింత ముందుకు సాగాలి🙏🙏🙏🙏
మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఆనందంగా ఉన్నాము అంటే అది మీ చలవే మీకు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా అవి తక్కువే సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Entha గొప్పమనుసు సార్ మీది పిల్లలు వుంటే డబ్బుమీద ఆశ పెరుగుతుందని పిల్లలే. లేకుండచేసుకున్నారా మీలాంటి నిస్వార్త పరుడు మన ఆంద్ర రాసృతములోపుట్టడం నాకు ఎంతోగర్వముగా వున్నది. ❤❤❤❤❤
Brahma kumaris trust
రాజు గారు ఈ వీడియో లో బాగా మనసుని కలిచివేసే మాటలు ఒకటి తల్లి తండ్రుల ఆస్తులు తీసుకోవడం తప్పు గా భావించడం రెండు పిల్లలు ఉంటే వాళ్ళ కోసం సమయం కేటాయించాలి ప్రజా సేవ యే పరామవధి గారు మీరు భావించి మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది నిజంగా కంట తడి పెట్టించాయి మీ మాటలు ఎవరు అంత గా విపులం గా నిందలకి వివరణ ఇవ్వరు. ధన్యవాదములు మీకు
మీరు ఒక చక్కటి ఆశయంతో ప్రజల ఆరోగ్యం కోసం ఎంత శ్రమించి ఈ ఆశ్రమాన్ని ఇంత వరకు తీసుకుని వచ్చారు. మీ వీడియోస్ ఫాలో అయ్యి ఎన్నో వేల, లక్షల మంది ఆరోగ్యవంతులుగా జీవిస్తున్నారు. మీరు ఒక రోల్ మోడల్ ఒక ఇన్స్పిరేషన్..... దేవుడి కే పేర్లు పెట్టే మూర్ఖులు ఉన్న సమాజం ఇది.... కారణ జన్ములు అయిన మీకు పేరు పెట్టడం సహజమే. మీరు ఇలాంటివి ఏమి పట్టించుకోరు అని తెలుసు....మూర్ఖులకు కూడా అర్ధమవ్వాలనే ఉద్దేశ్యంతో విశ్లేషించారు. నమస్కారం ది గ్రేట్ మంతెన సత్యనారాయణ రాజు గారు 🙏
మీరు ఈ విషయం తెలియ జేయటం చాలా అవసరం sir. ఆశ్చర్య కరమైన విషయం తెలియ జేసారు.🎉🎉❤❤❤❤
చాలా చాలా గ్రేట్ పర్సన్స్ సార్ మీరు. మీరు స్థాపించిన దాంట్లో కూడా మీరు డబ్బులు ఆశించటం లేదు హ్యాట్సాఫ్ సార్ హాట్స్
మంతెనగారికి 🙏🙏... సార్ మీ వివరణ చూస్తే చాలా భాధేస్తుంది, కన్నీళ్లు ఆగడం లేదు. ఎవరో ఏదో అన్నారని వికలం చెందకండి.... మీ సేవ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను..... మీ ఫెసిలిటీస్, ట్రీట్మెంట్ విషయం పక్కన పెట్టి, కేవలం రూమ్ రెంట్ మాత్రమే రోజుకి 1500/- నుండి 2500/- ఉంది సిటీ లో ఏ సత్రం (హోటల్ )లో అయినా.... మీరు అన్ని రకాల ఫుడ్ తో, అన్ని రకాల ట్రీట్మెంట్స్ తో, అన్ని రకాల మర్యాదలతో మాకు సేవలు చేస్తుంటే..... మాలో ఒకడు మిమ్మల్ని ఆలా అని మీ సున్నిత హృదయాన్ని నొప్పించినందుకు మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను..... 🙏🙏
I love you Sir , మీరు దేవుడితో సమానం. 🙏🙏🙏
Sir, మీరు కారణజమ్ములు. మంచి చేస్తున్నప్పుడు చెడు కూడా వుంటుంది sir. మీ సేవలు వెలకట్టలేనిది.వేల మంది మీ ద్వారా ఆరోగ్యవంతులు గా ఐనారు.అందులో మేము కూడా వున్నాము.మీ ఆలోచన ఒకటే...సర్వే జనా సఖినోభవంతు.❤🎉😊
అందరూ గుర్తుపెట్టుకోవలసినది ఒక్కటే ఈ పెద్దయిన నాకు తెలిసి 20 సంవత్సరాల మా టీవిలో ఇంకా చాల టీవీ ల లో ఏం తినాలి ఎలా తినాలి అని చెప్తుంటే వినకుండా ఇప్పుడు అక్కడికి వెళ్లి అదే తింటూ డబ్బులు కట్టాలి అంటే ఏడుస్తున్నారు
@@SivaPrakash-tm1bg amazing truth
ఇంతటి చక్కటి ప్రకృతి చికిత్స ఆరోగ్యాలయం ను నిర్వహిస్తున్న రాజు గారికి శతకోటి వందనములు
మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే చక్కటి కార్యక్రమం చేస్తున్నారు కృతజ్ఞతలు సార్
డాక్టార్ మంతెనా సత్య నారయణ రాజూ గారూ, you’re a noble person. I’m following your teachings last 19 years. So many problems solved. You’re a greatest gift given by God in my life 🙏🙏🙏
రాజుగారు నేను 20 ఇయర్స్ నుంచి చూస్తున్నాను మిమ్మల్ని కానీ ఇంత బాధపడుతూ చెప్పినట్టు ఇప్పుడు ఎక్కడా లేదు. కొత్త యువతరం వాళ్లకి మీ గురించి పెద్దగా తెలియక పోవచ్చు. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా అక్షరాల కరెక్ట్.
గురువుగారు ఎంతో మంది మీ మీ సలహాలు ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉంటున్నారు ...నిజంగా మీరు తెలుగువారు కావడం మా అదృష్టం,..దేవుళ్ళకే నిందలు తప్పట్లేదు,....మనమెంత sir ....
ఇంత మంచి సర్వీస్ ఇస్తున్నారు సత్యనారాయణ గారు💐💐 మీకు ధన్యవాదములు 🙏
Your great sir, ప్రజలకు చాలా విలువైన సమాచారం ఇస్తారు
మీలాంటి గొప్పవారు తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మేము చేసుకున్న అదృష్టం కావున నెగిటివ్ కామెంట్లను పట్టించుకోకండి గురువుగారు మీ వల్ల చాలామంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు మీ ప్రయాణం ఇలానే కొనసాగించండి గురువుగారు,👏👏👏👏👏
సర్ మీలాంటి మహానుభావులు ఈ దేశానికి అవసరము సార్ ధన్యవాదాలు సార్
ఈశ్వర అనుగ్రహం వల్ల మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు అదే బయట రాష్ట్రం లాంటి మీరు మాకు తెలిసేవారు కాదు ఇది మా గొప్ప అదృష్టం
Cha
@@SrinuBhutham-m9q what your problem
@@SrinuBhutham-m9q😂
@@SrinuBhutham-m9q🐑🐑🐑
Telvakapoina nastam.ledu l3
గ్రేట్ సార్, నరంలేని నాలుక ఎలా అయినా మాట్లాడుతుంది, దాన్ని పట్టించుకోవద్ధు అండి
కొలవలేని మీ సేవ ఇంకా మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
ధన్యవాదాలు.
Sir Raju Garu ... Naa wife మీ ఆశ్రమానికి 2023 may లో వచ్చింది. ఒక నెల వున్నింది. అప్పటి నుండి 10 kgs weight తగ్గింది. Helath కూడా బాగుంది. మీ డైట్ పూర్తిగా కాకపోయినా 75% follow అవుతూ వుంది. ఇప్పుడు తన పని హాయిగా చేసుకుంటూ వుంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు . భవిష్యత్తు లో మేము రాజుగారి కాలం లో వుండేవాల్లము మేము తనతో కలిసి జీవించిన వాళ్ళము అని చెప్పుకొనే గొప్ప వారండి మీరు. ఇది నిజమండీ. నా వైఫ్ కి మీరు దేవుడి తో సమానం. విమర్శలను పట్టించుకోకండి. మీ లాంటి వాళ్ళు వలన ఎంతోమంది ఆరోగ్యంగా ఉన్నారు. You r great sir , salute sir...
మీ లాంటి మహావ్యక్తి ఈ సమాజానికి ఎంతో అవసరం. ఆశ్రమం గురించి చక్కగా వివరాలు అందించారు 🙏 మీతో కలిసి పని చేసే ప్రతి ఒక్కరు చాలా అదృష్టవంతులు అని భావిస్తున్నాను 🙏
Guruvu garu meeru yevvariki Explanation cheppalsina avasaram ledu. You are always 100 persent correct guruvu garu🙏🙏🙏🙏
మీరు కారణజన్ములు sir మీ గొప్ప మనసుకు ధన్యవాదములు sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🚩 శ్రీ మాత్రే నమః 🚩 మహోదయా అర్షధర్మ సంస్కృతి మీ వల్ల వికసిస్తూ ఉంది... సనాతన ప్రకృతి జీవన విధానానికి ప్రచారానికి ఈ శతాబ్దికి మీరే వారసులు... మేము ఇంతవరకు మీ ఆశ్రమానికి రాలేదు మీ మాటల్లోని నిజాయితీ మీ హృదయ స్వచ్ఛత సేవా నిరత తరాలకి ఆదర్శం అండీ.. కోట్లాది ప్రజా శ్రేయస్సు కోసం అల్పుల వచనాలను గ్రహించకుండా మీ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ మా సంధ్యావందనాదిష్టాన దేవత మీకు పూర్ణ ఆయుష్షు ఆరోగ్యాన్ని శక్తిని కలిగించాలని ప్రార్థిస్తూ........ అస్తు
😊 రాజు గారికి పాదాభివందనములు,
ఇంతమంది staff ని maintain చేస్తూ, నిస్వార్థ సేవ చేస్తున్న తమకు , ముఖ్యంగా ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని ప్రజలకు అందిస్తున్న తమరు పత్యక్ష దైవ సామానులు. మీరు charge చేస్తున్నది చాలా తక్కువ, అజ్ఞానం తో మాట్లాడే వారి మాటలు పట్టించుకోవలసిన అవసరం లేదు.... మీ వివరణ లో ఎన్నో విషయాలు తెలిసినవి. ప్రజల తరఫున కృతజ్ఞతాభి వందనములు.
డాక్టర్ గారు.
మీరూ చాలా చక్కగా ఎక్సప్లయిన్ చేశారు.
నేను కూడా cost ఎక్కువ అనుకున్న.
మిమ్మల్ని కామెంట్ చేసిన వారికి అవగాహనా లేక చేసి ఉంటారు.
మంతెన సత్యనారాయణ రాజు 🙏🏼sir గారికీ నా హృదయపూర్వక నమ్కారములు...
మీయొక్క మంచి మాటలు ఎంతో మంది హృదయాలను మంచి దారి వైపు పయనం చేసేలా చేస్తాయి, అందులో నేను ఒకడిని.
ఈ విడియో ద్వారా మీరు ప్రజలకు ఎంత మేలు చేస్తున్నారో తెలుసుకున్నాను మీలాంటి గురువులు దొరకడం మేము చేసుకున్న అదృష్టం ❤🎉❤🙏🏼🙏🏼🙏🏼
రియల్లీ చాలా గ్రేట్ అండి, పూర్తి వీడియో చూసాను చాలా బాగా చెప్పారు, పనికిమాలిన వాళ్ళు ఈ ప్రపంచం లో చాలా మంది ఉంటారు, అలాంటి వాళ్ళు కామెంట్స్ పట్టించుకోకండి, కనీసం అవగాహనా, కనీస లెక్కలు కూడా రాని వాళ్ళు మాటలు పట్టించుకోవద్దు సార్. Really so great sir 🙏🙏🙏
Yes
రాజుగారు నమస్కారం అండి. ఎవరో ఇద్దరు ముగ్గురు కామెంట్లు పెట్టారని. మీరు ఇంత ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. నిండు నూరేళ్లు మీలాంటి వ్యక్తులు చల్లగా ఉండాలని.
మీ మీద ,మరియు మీ ఇనిస్టిట్యూట్ పై ఉన్న అపోహను తుడిచే ప్రయత్నం చేసిన విధానం బాగుంది సర్ 🤝
సార్ నమస్తే సార్. సార్ మీరు బాధపడకండి. మీరు ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు సార్. ప్రజలకు ఇలాగే సేవ చేయండి సార్.
🙏గురువు గారు అల్పులకు, మూర్ఖులు,అసూయపరులకు మీరు సమాధానం చెప్పవలిసిన అవసరం లేదు మీరు మా ఆంధ్రప్రదేశ్ లో ఉండటం తెలుగు వారి అదృష్టం, మహాభాగ్యం ❤ఎవరేమనుకున్నా మీరు మా నడిచే
ఎన్సైక్లోపీడియా ఆఫ్ హెల్త్ గైడ్.🙏
నమస్కారం సార్ నేను మీ ఫస్ట్ ఎపిసోడ్ నుండి చూస్తున్నాను మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఆలోచించి నిదానంగా మాట్లాడతారు ఎవరినీ నొప్పించకుండా మీ మాట తీరు చాలా బాగుంటుంది సార్ మీ స్వచ్ఛమైన మనసు మాట తీరు సగం రోగాలు తగ్గి పోతాయి
చాలా బాగా చెప్పారు సార్. విమర్శించేవాళ్ళు తెలుసుకోవాలి
సార్ మీరు చెప్పింది అంతా నిజం మే.చాలా.బాగుంటుంది.. చాలా సదుపాయాలు చాలా ఆరోగ్యం బాగుంటుంది వ్యాపార లక్షణాలు ఆశ్రమ వాతావరణంలో ఎవరి దగ్గర కనిపించవు లేవు కృతజ్ఞతలు చాలా ఉదాహరణ స్వభావం కలిగిన వారు కేవలం శివ భావమే మానవత్వంతో సేవ చేస్తున్నారు మీ కు. శతకోటి వందనాలు 🎉
సమాజానికి దొరికిన అరుదైన ఆణిముత్యం రాజు గారు మీరు.
🙏🙏 నమస్కారం రాజుగారు, నేను కూడా మీ ఆశ్రమంలో treatment తీసికొన్నాను. మీరు కాషాయ వస్త్రాలు ధరించని మహాత్ములు. గొప్ప సమాజ శ్రేయోభిలాషి. మీ తపన ఎంత గొప్పగా ఉన్నదో ఇంకోసారి చవిచూశాను.
I met Dr Manthena garu 23 years ago in Hyderabad. You will know his commitment and dedication to improving health for everyone if u meet him once. I feel it is an insult to his selfless service to watch this video if u know him. If he had to make money he would have had hospitals globally and easily became a billionaire. He is the rishi of our times and he dedicated his life to people like us.. i would strongly suggest all people with suspicion/hatred to meet him once and am sure u will walk out with positive feeling. తెలగు వాడిగా ఆయన పుట్టటం మన అదృష్టం 🙏
Chala Baga chepparu sir 🎉
2014 June lo vellanu, 3 sharing 25k per month kattanu...chala pleasent environment,...service chese vallu manatho matlade vidhanam intlo valla la untundi......appudu day avutundaa treatment ki vellali swimming( Krishna nadhi odduna Abba Abba antha baguntado) ki vellali ani chusthu undedanni...honey fasting 10daz chesanu chesanu happy ga... malli ravali anipistadi but kudaradu... Evi Anni kakunda Time pass ki gym ki 2pm ki velli...again mud bath, all treatments....asal enni years tarvata kuda cheptunnanu ante eka ardam cheskundi... In a word oka manishiki reliefness kavali ante go to manthena ashramam...manthena gari wife kuda class cheppevallu memu vellinapudu valla story and tanu cheppe class super .then every nyt manthena garitho open garden lo class Abba nka chala cheppali andi....antha baguntundi... Chala
మీలాంటి నిస్వార్థంగా సేవ చేసే వారు చాలా అరుదు, నేను మరియు నా వైఫ్ సమ్మర్ లో రావాలి అనుకుంటున్నాం సర్. మీకు మరియు employees అందరికి ధన్యవాదాలు
చాలా సంతోషంగా ఉంది సర్. సమాజము కోసము ఇంత నిజాయితీగా పనిచేయటము మీరు చెప్పిన విధము అధ్భుతముగా ఉంది సర్. భగవంతుడు ఎక్కడో లేరు సర్ మన మధ్య మీ లాంటి వారి రూపములోనే ఉంటారు🙏
మంతెన సత్యనారాయణ రాజు గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్
Yes, 100% correct, Inka challa facilities unnayi , very geniune, salute to u sir.
నేను చదువుకుంటున్నాను.చదువు పూర్తయ్యాక ఉద్యోగం రాగానే... ఈ ఆరోగ్యాలయంలో లో చేరతాను... రాజుగారిని అనుసరిస్తూ ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాను...❤❤❤❤❤
Yemi chesina job rakamundhe cheyali bro job vachhaka job thappa yemi cheyalemu, Naku amount pay chese capability vundhi kani shifts work from office valla vellalekapothunna asramaniki
మీరు చాలా గొప్ప వారు సార్ నా సమస్య మీ వీడియోలు తోనే మాయం అయ్యీ సార్. నేను మీ వీడియోలు రెగ్యులర్ గా చూస్తాను వీలైనవి చేస్తాను సార్
మీవంటి వారు దొరకడమే ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం
మీ విలువను గుర్తించకపోవడం కొందరి దురదృష్టం
ఆరోగ్యమే....ఆనందం
ఆనందమే....అందం
అందంగా ఉన్న ప్రతీ ఒక్కరూ ఆనందంగా ఉండకపోవచ్చు....ఆనందంగా ఉన్న ప్రతీ ఒక్కరూ అందంగా ఉంటారు....
❤️ నా లాంటి చాలా మంది అందగాళ్ళని తయారుచేసిన మీకు ఎంత ఇచ్చినా తక్కువే ....రాజు గారు 🎉🎉
మీరు సూపర్ సార్...😊👌💐
ఇప్పటికీ హెల్త్ విషయాలు గురించి తెలుసుకుందాం అనుకుంటే.. ఆరోగ్య సమస్యలు వచ్చిన youtube లో సెర్చ్ చేయగానే ఎన్నో వీడియోస్ వస్తాయి... ముందుగా మీ వీడియోస్ ని ముందుగా చూస్తాను... కంటెంట్ మీ దగ్గర కరెక్టుగా దొరుకుతుంది... since 5 years నుంచి మీ subcriber ని, ... కానీ విచిత్రం ఏమిటంటే మొన్న వరదలు వచ్చినప్పుడు ఆశ్రమంలో ground flor వరకు వాటర్ వచ్చాయి.. అక్కడ కొంతమంది నెగటివ్ ప్రచారం చేశారు.. ప్రథమంగా వైచిప్ వాళ్ళు..
హార్ట్ టచింగ్ వివరణ రాజుగారు.. ఇప్పటిదాకా నెను కూడా తప్పుగానే ఆలోచించాను.. ఇప్పుడు నా అభిప్రాయం మారవహుకుంటున్నాను.. ఒక్క చిన్న విన్నపం.. సంవత్సరంలో ఒక్క నెల ఫ్రీ గా గాని, సగం రేట్స్ లో కానీ ఈ అదృష్టాన్ని అంత కట్టలేనివారికి అందించగలరని మనవి.. ముందుగా అప్లయ్ చేసుకున్నవారికి కానీ, లేదా డ్రా లో కానీ గెలుపొందిన వారికి సంవత్సరంలో ఒక నెల.. ఇన్ని హై క్లాస్ ఫెసిలిటీస్ ఇవ్వకుండా.. నార్మల్ ఫెసిలిటీస్ తో ఇచ్చే ఆలోచన ఏమన్నా చేయండి మహానుభావా.. మేము కూడా ఆ అదృష్టాన్ని రుచి చూస్తాం
యు ఆర్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ సర్..... లాంగ్ లీవ్ సర్🙏
మీవంటి మహనీయుల సేవ అందరికీ ఆదర్శవంతమైనది... మీకివే అభివందనాలు.. సత్యాన్ని గ్రహించనివారు ఎన్నెన్నో మాట్లాడతారు.. అటువంటి వారి మాటలన్నీ సున్నితంగానే తిరస్కరించి, మీ నిఃస్వార్థ సేవను తెలిపారు.. మీవంటి వారికి లోకమంతా ఋణపడి ఉండాలి..🎉🎉💐💐💐
సార్ దేవుడు కనపడితే దేవుడు కూడా విమర్శిస్తారు సార్ మనవాళ్లు ఏమి పట్టించుకోబాకండి మీరు మీలాంటి వాళ్లు మా తెలుగు రాష్ట్రాలకి చాలా అవసరం ఎవరు ఏదైనా చెప్పుకునేయండి మీరు మాత్రం మహానుభావులు
రాజు గారు మీరు ఎంచుకున్న మార్గం కోసం అనునిత్యం పరితపించే మీ మంచి హృదయానికి పాదాభివందనం
మంతెన సత్యనారాయణ రాజు గారికి
నమస్తే సర్,
మీ వాయిస్ మెసేజ్ విన్నాను. చాలా అద్భుతం. నిస్వార్థం పిల్లలు వద్దు అని
అనుకోవడం. మీరు చాలా గొప్ప వారు. మీ మాటలు విన్న తరువాత
ఆ వైద్య శా లను ఒక సారి చూడాలి
అని ఉంది సార్. విజయవాడ కు నేను త్వరలో వస్తాను.
నమస్కారము ల తో.
నమస్కారం రాజుగారు మంచి సమాధానం చెప్పారు ఏం తెలియకుండా మాట్లాడే వారికి చెంప దెబ్బ లా ఉంది నిస్వార్థ మైన సేవ మీది మీరు పదికాలాలపాటు ఆయురారోగ్యాలతో ఉండాలి ధన్యవాదాలు
మీలాంటి గొప్ప మనసున్న వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. మీ యొక్క త్యాగం మరువలేనిది. మీకు ఆ భగవంతుడు దీర్ఘ ఆయుష్షును ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము. సర్వేజనా సుఖినోభవంతు
నమస్తే రాజుగారూ! నేను రెండు సార్లు మీ ఆశ్రమం లో ఉన్నాను.మీరు చేసే సేవలు అమూల్యమైనవి.నేను మీకు గుర్తుండే ఉంటాను అనుకుంటాను.నా కవితలు, పాటలు కూడా రికార్డ్ చేసుకున్నారు.మళ్ళీ త్వరలో వస్తాను.
ఒక మంచి మనిషిని నిస్వార్ధ పరుడిని... అభినందించక పోయిన పర్వాలేదు కాని..... అవమానించకూడదు... ఈ వీడియో చూసి ఐనా బ్యాడ్ కామెంట్ చేసేవారు బుద్ధి తెచ్చు కుంటారని భావిస్తున్నాను.
Baga chepparu 🎉
Meeru chaala great sir, meeru cheptunte naku nijam ga edupu vachindi me manchithanam chusi na kanneellu aagaledu sir meeru chaala goppavaaru, entha pogidina thakkuve sir, hats off to you sir, comments ki respond aye explain cheyyadam really great sir 😊😊🎉🎉🎉
కొంతమందికి ఉద్యోగ సదుపాయాలు కల్పించారు ఒక కృతజ్ఞతలు సార్
నమస్తే సార్ నిజంగా ఈ వీడియో చూస్తే నా కంటి ధార ఆగలేదు.ఎంత నిజాయితీ ఉంది మీ వైద్యం లో మీ మాటలో.మీ లాంటి ఆదర్శ మూర్తిని ఎవ్వరు తప్పుగా అర్ధం చేసుకోకూడదు.మీ ఆశ్రమంలో చేరాలని నాకున్న అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవలని ఉంది ఎప్పటికి ఆరోజు వస్తుందో .ధన్యవాదాలు అండి
Sir..
comments మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టున్నాయి , ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు, మీ కళ్లలో ఆ ఆవేదన కనిపించింది...
నేను మిమ్మల్ని దాదాపు 20 ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నాను...
మీరు మా తెలుగు వారికి దేవుడు ఇచ్చిన వరం...
ఈ కాలం యువతకు మీ గొప్పతనం తెలియక పోవచ్చు....వాళ్ళు వయసు మీరిన తరువాత తెలుసుకుంటారు...
తెలిసి తెలియక పెట్టిన కామెంట్స్ కి బాధ పడొద్దు సార్...
Please continue your great service...
We are all with you...
Respect you sir. You are doing a great service to us middle class community.
రాజు గారు నేను మిమ్మల్ని యూట్యూబ్ లో ఫాలో అవుతూ ఆరోగ్యంగా వుంటూ చిన్నగా బరువు తగ్గుతూ చాలా ఆనందంగా వున్నాను నేనే కాదు మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని లక్షల కోట్ల మంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు ఎవరో కొంత మంది తప్పుగా కామెంట్ చేశారని మీలో అంత భాధగా వున్న ఎంతో కూల్ గా ఆశ్రమం గురించి ఫైనాన్షియల్ గురించి ఇంత వివరంగా చెప్పారు తర్వాత మా గురించి మా ఆరోగ్యల గురించి మీ దాంపత్య జీవితంలో మీరు తీసుకున్న నిర్ణయం ఒక మహా అద్భుతం మీకు సపోర్ట్ గా వున్న మేడం గారికి మీకు నా పాదాబి వందనం ఎవరో ఏదో అన్నారని మీరు టైం వృథా చెయ్యొద్దు సార్ మీ పుట్టుక మన తెలుగు వారికి ఒక అద్భుతం
Well said🎉
@@mishakrajukonala1275telugu states population 10 crores
సార్ మీరు చాలా మంచివారు మీ మాటలు వింటే వినాలని అనిపిస్తుంది
నమస్తే సార్ మీరు చెప్పిన వాటర్ ఐదు లీటర్ల రోజుకు తీసుకుంటాను సార్ సుమారుగా 14 సంవత్సరాల నుంచి దాన్ని పాటిస్తున్నాను నీళ్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉన్నాను... ఇప్పటికి షుగరు బీపీ వచ్చినప్పటికి కూడా డైట్ లోనే కంట్రోల్ అవుతుంది మూడు సంవత్సరాల నుంచి నేను టాబ్లెట్లు వేసుకోకుండా పాటిస్తున్నాను...my dear lovely doctor Garu
నీ ఏజ్ ఎంత అండి
@@athmeeyasandesalu1399 commutes motham neve
Enni comments pedutharu ayya🤦
సర్ మీ మనసు ఎంత మంచిది అంటే మీ మీద చెత్త కామెంట్స్ చేసిన వాళ్ళు future లో మీ ఆశ్రమంలో జాయిన్ అవటానికి వచ్జినా వాళ్లని ఇంతే సహృదయం తో చూసి వాళ్ళని పూర్తి ఆటోగ్యవంతులుగా మార్చి పంపియించేంత గొప్ప మనసు sir. 100 yrs మీరు ఇలానే సేవ చెయ్యాలి 😊😊😊
నేను మీ ఫాలోయర్ ని. మీకు పాదాభివందనాలు. మీరు వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు.
మీలాంటివారు టైమ్ లో మేము జీవిస్తున్నందుకు ఎంతో గర్వంగాఉంటుంది.
నీ నిజాయితీ నిబద్ధత దేశానికకే గర్వకారణం
నేను ఒక్కడినే ఆరోగ్యంగా జీవించడం కాదు అందరినీ ఆరోగ్యంగా జీవించే విధంగా నిరంతరం తపన పడే నిస్వార్థ వైద్యులు మీరు మీ సేవలకు
మేము రుణపడి ఉంటాం 🙏
I request all the listeners to not comment without knowing how ashram works. He is man of words and with highest integrity. Nobody can live and inspire like Dr. Manthena. He is rare person of mankind . We need to protect this kind of god man. Truly legend. Another form of GOD.. on this earth. Self less service to humanity. Thank you so much Doctor
Yes🎉
ప్రజల కోసం జీవితం అంకితం చేశారు మీరు.కషాయం కట్టని యోగి మీరు..
మీకు శతకోటి నమస్కారాలు dr రాజు గారు 🙏🙏🙏🌹
Crystal clear explanation sir.
Who ever commenting on the charges in Aashram, has to know the Hotel charges in Vijayawada. Same people spend 4 to 7 thousand per day with out food in luxurious hotels.
But they didn't like to spend money for health.
నా చిన్ననాటి నుండి మిమ్మల్ని చూస్తున్న రాజు గారు ఇప్పుడు నాకు 33 years అయినా ఎవ్వరూ విన్న వినకపోయిన మీ సాధన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు మా అందరి ఆరోగ్యం కోసం. ఇలా యూట్యూబ్ ద్వారా అయిన మేము మీ సూచనలు పాటిస్తున్నం హెల్తీ గా ఉంటున్నాం మీకు శతకోటి వందనాలు ఎవ్వరి మాటలు పట్టించుకోకండి.. మీలాంటి కారణజన్ముడు మళ్ళీ వస్తారో లేదో కూడా తెలీదు 😢😢😢😢
ఇంత గొప్ప మహనీయుడిని అందరూ వెళ్లి చూడండి. నిజమైన దేవుడు.Real God. ఎంతో మంది జీవితాలను చివరి జీవితంలో
భాడపడకుండ చేసే గొప్ప నేచురల్ డాక్టర్ రాజు గారు.,
దేవుడు మనీషి రూపం లో ఉండడం అంటే ఇదేనేమో 🙏 నేను గత పది సంవత్సరాలు నుండి మీ ఆశ్రమం కి వద్దామనుకున్న అందరిలాగే నేనుకూడా తప్పుగా అనుకున్న ఇప్పుడు తెలిసింది. త్వరలోనే మీ ఆశ్రమం కి రావాలని ఆ భగవంతుడు నీ కోరుకుంటున్న 🙏
మంచి తో పాటు చెడు కూడా ఎప్పుడు ఉంటుంది సార్. నెగెటివ్ కామెంట్లను పట్టించుకోకుండా మీ ఆరోగ్య సలహాలు సూచనలు సేవా కార్యక్రమాలు అన్నీ చక్కగా ముందుకు తీసుకు వెళ్ళండి సార్
రాజు గారు చాలా మంచి పని చేస్తున్నారు.
ధన్యవాదాలు గురువు గారు 🙏
రాజు గారు చెప్పిన ప్రతీది అక్షర సత్యం. మేము సెప్టెంబర్ 16 నుండి 30 క్యాంపులో అక్కడ ఉండడం జరిగింది.అక్కడ ప్రత్యక్షంగా చూసిన వారికే దాని విలువ తెలుస్తుంది.అన్నిటికి మించి మీరు ప్రతిరోజు చెప్పే క్లాస్ ల వలన మాకు ఆరోగ్యంగా జీవించడానికి ఏమి చెయ్యాలో అవగాహనా వచ్చింది.
అక్కడ ఉన్న 15 రోజులలో నా షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయికి వచ్చి ప్రస్తుతం మందులు వాడకుండా నార్మల్ లెవెల్స్ లో ఉన్నాయి
సర్ రాజుగారు మీలాంటి ఉత్తములు ఏపీకి దొరకడం ఏపీ ప్రజల అదృష్టం
I have been following Manthena sir since few years. Because of his guidance my helath is so good. He is so nice person , at least i listen his way of talking and listen his word every 1 hour per each day. So my first ambition to be speak like manthena sir.
మీరు 'గొప్పవారు '...అనే మాట మనసా వాచా కర్మణా ఆచారణలో ఉన్నా మీలాంటి నిస్వార్ధ సేవ చేసే వారికే. అతని కి మనీ ఉన్నది అనో, ఫేమస్ అనో, ప్రముఖున్ని అలా అనాల్సిన అవసరం లేదు అనుకుంటా...❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 😍💯
Great Sir😊🙏
Comment చేయడం తేలిక, సేవ చేయడం చాలా కష్టం
🙏🏻🙏🏻🙏🏻😄😄😄🌹🌹🌹❤️❤️❤️సూపర్ సార్ కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించలి సార్