Ranghamadha swamy namasty epudu ty n v Ramana ni high court judge ga epudyty c babu chesado apatininchi nya vyavasta brastutamu patindi sarvanasanamaiyendi c babu main culprit sir
J d garu namasty voteki note lo main donga evaru sir voice c babu di kada ledanty oka kojjada chepandi sir chepakandi sir c babu lanti valu unathavaraku courts emi cheyalevu judges ni konysadu example lofer donga lucha ramuji chachadu adda munda
Vaaru bayata undatame nedu manchidemo kaani choochi choodakunda vinna vinakunda gapchipga untaru manakenduku dabbulu ravu edina problem vaatge courts oorukovani idi indian democracy.
రెండు రోజులుగా న్యూస్ వస్తుంది కానీ అర్థం కాక సతమతమయ్యే వాళ్ళం సర్ ఎంత స్పష్టంగా ఎంత నీటుగా అర్థవంతంగా చెప్పారు మేధావి అనేదానికి ఇది ఒక నిదర్శనం సార్ కానీ ప్రజలు ఇలాంటి వాళ్ళnu అంగీకరించకపోవడం మన దౌర్భాగ్యం సార్
అనంతపురం జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణంలో ఒక మునిసిపల్ చైర్మన్ 1000 కోట్ల వరకు సంపాదించాడు ఏమన్నా పీక్కుంటున్నారు చెప్పండి అలాగా అదే ప్రముఖ పట్టణంలోని సబ్ రిజిస్టర్ గారు ఉన్నారు ఆయన ఇల్లు 5 కోట్ల రూపాయలు విలువ గలది మూడు కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ కి అయిపోయింది ఆయన వెంటనే ఎందుకు అంత ఎందుకు ఏసీబీ వల్ల రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్న కూడా తిరిగి వలన వదిలేస్తున్నారు
Modi గారు పదవిలో ఉన్నదే ఇలాంటి నేరస్తులను కాపాడటానికి . జగన్ రెడ్డి ని CBI / E D కేసుల్లో - అవినాష్ రెడ్డి ని మర్డర్ కేసు లో CBI పనితీరు చక్కటి ఉదాహరణ .
మన రాష్ట్రం దేశం అభివృద్ధి చెంది మంచి రాజ్యపాలన లో దేశం పయనించాలని అంటే జ్. డి లక్మినారాయణ గారి నీ బలపరుస్తూ ఆ పార్టీని ముందుకు నడిపించడానికి యువత కదలి రావాలి యూత్ వింగ్ స్టూడెంట్ వింగ్ పదవులు మండల స్థాయిలో ఇచ్చి కొన్ని కార్యక్రమాలు స్టూడెంట్ మీటింగ్స్ కండక్ట్ చేసి ప్రజల్లో చైతన్యం రప్పించాలి....అందుకు నేనుసైతం... ఈ నా ఆశ నెరవేరాలని నా ప్రార్థన...
ఈ సంస్థని పెట్టిందే ఆడని కోసం,సోలార్ ఎనర్జీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, అది యూనిట్ ధర చాలా ఎక్కువ,దీనివల్ల సామాన్యుడి నడ్డి విరుస్తుంది. తెలంగాణ లో కేసీఆర్ దీన్ని తిరస్కరించాడు.ఇదంతా కేంద్ర వత్తిడితో తో ఆదానికి లాభం చేయడానికి చేసిన ఘనకార్యం. Americans నుండి 25000 కోట్ల డాలర్ల పెట్టుబడి తెచ్చి,దాన్ని పూర్తి చేయకపోవడవల్ల అమెరికాలో కేసు పెట్టీ గత రెండు స.నుండి విచారణ ఫలితమే ఈ కుంభకోణం. ఇప్పుడు విల్లను కాపాడ దానికి పెద్ద నాన్న శత విధాల ప్రయత్నిస్తాడు. దీనిలో ఉన్న వాళ్ళని అరెస్టు చేస్తే గుట్టు అంతా బయటికి వస్తుంది,కానీ ఇది చేస్తే పెద్ద చేపలు బయటికి వస్తాయి, అందుకు ఇది జరిగే పని కాదు,జరగనివ్వరు.మనదేశంలో ఇప్పటివరకు ఏ కుంభకోణం అయిన బయటికి వచ్చిందా? రాదు,రానివ్వరు.దీనిలో govt. పాత్ర ఉన్నది కాబట్టి ఏమీజరగాడు,లేకపోతే కొన్నాళ్ళు కొంత సమయం గొడవ జరిగి చల్లబడి పోతుంది.చివరకు జనాల డబ్బు గోవిందా.
మోడీ ఒత్తిడి అయితే బీజేపీ రాష్ట్రాలకు లంచం ఇవ్వాలి కదరా కుయ్యా.. బ్రైబ్ ఇచ్చిన 5 రాష్ట్రాలలో ఒక్కటి కూడా బీజేపీ రాష్ట్రం కాదు.. కామెంట్ పెట్టేటప్పుడు ముందు విషయం తెలుసుకొన్న లమిడి
@@rajanimunagala1216 అవునా అందుకే 1700 కోట్లు జగన కి ఇప్పించాడు.. మొన్న 100 కోట్లు రేవంత్ రెడ్డి కి ఇప్పించాడా? ఎవడో ఏదో వాగితే అదే నిజం అనుకుంటే ఎలా రా కుయ్య.. ఇప్పుడు US చెప్పిన లంచం కేసులో 5రాష్ట్రాల పేర్లు ఉన్నాయి.. అందులో ఒక్కటి కూడా బీజేపీ లేదు ఎందుకని.. ప్రూఫ్ లు ఏం అయినా ఉంటే మాట్లాడు లేదా.. మూతి ముడ్డి మూసుకొని ఉండు..
ఈ దేశం లో రిజిస్టర్డ్ ఇన కేసులే slove కావడానికి ఎన్నో సంవత్సరాలనుండి వెయిట్ చేసిన slove కాలేదు ఇక అమెరికా లో రిజిస్టర్డ్ కేసులు అంటే ఇంటర్నేషనల్ సమస్య మరి ఇది ఇప్పుడు?
😂అమెరికాలో చట్టాలు కఠినమా, ప్రపంచంలో ఎక్కడైనా చట్టాలు సామాన్యులకే , భలవంతులకి అంటే డబ్బు అధికారంఉన్నవాళ్ళకి ఆత్మ బంధువులు. అమెరికాఆరోపణ ,మీడియాలో చర్చకు, పెద్దలు అనబడేవారి అభిప్రాయ వ్యక్తీకరణకు, సామాన్యులకు కాలంగడపటానికే. ఎవ్వరి కేమి జరగదు జైలూ బైలు ఎంలేదు. కడిగిన ముత్యాల్లా వుంటారంతే
ఈయన ఈ మధ్య అన్నీ ఊహించి చెబుతారు. మొన్న హిండెన్ బర్గ్ వివాదం విషయంలో కూడా ఇలాగే చెప్పారు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఏమీ లేదు అని చెప్పేసింది. ఈయన థీరిటికల్ గా చెబుతున్నారు. సూపర్ ఫిషియల్ వేరు ఇంటర్నల్ గా ఏమి జరిగిందో ఈయనకు తెలిసే అవకాశం తక్కువ. పార్లమెంటు సమావేశాల సమయంలో ప్రతిసారీ ప్రతిపక్షాలు ఏదో ఒక హంగామా సృష్టిస్తున్నారు. చూడాలి, ఎంత వరకూ ఇది కొనసాగుతుందో.
బిజెపి అధికారంలోకి వచ్చిన నుండి అన్ని స్కాం లు అదానీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి.కానీ కేంద్ర ప్రభుత్వం అదానీ పూర్తి అండదండలు పుష్కలంగా అందిస్తున్నాయి.అదానీ కోసం నిబంధనలు సవరించి దేశ సంపద మొత్తం అదానీ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారు.పేదవాళ్ళు ఇంకా కడుపేదరికం లోకి జారుకుంటున్నారు.
అప్పుడు మార్కెట్ లో 1.50 ఉంటే, AP వతో పాటు, 4 రాష్ట్రాలు 2.50 ఇచ్చి కొన్నాయట.అందుకే కొంటె మాకు నష్టం అని, మిగతా రాష్ట్రాలు 2.50 ఇచ్చి కొనలేదు. ఇంకోటి, 2021 లో అప్పటి AP ప్రభుత్వం 2.5 కు కొనడంతో పాటు, ఆ కొనడానికి 1750 కోట్లు లంచం తీసుకున్నారన్నది ఆరోపణ. లంచం ఇష్యూ లేకపోతే, కేస్ వుండకపోదును.
బీజేపీ సహకారం లేకుండా ఇంతటి పెద్ద అవినీతి జరగదు. గతంలో అనేక కేసుల్లో కాపాడినట్లే ఈ కేసులో కూడా మోదీ ప్రభుత్వం అదానీని కాపాడుతుంది. అదానీ ఎక్ట్రాడిషన్ కు మోదీ ప్రభుత్వం నిరాకరిస్తుంది వారిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. మోదీ సహకారంతో మన అదాని / జగన్ ల అవినీతి అంతర్జాతీయంగా ఖ్యాతి గడించి, ప్రకంపనలు సృష్టించటం మన దేశానికి గర్వకారణం అని మోదీ అభిమానులు కూడా గర్వంగా భావిస్తున్నారు. ఇది మన మోదీ పాలనకు మరొక కలికి తురాయి. 😂😂 కేసుపై దర్యాప్తు జరిపి దోషులను చట్టప్రకారం శిక్షించాలని టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి. లేకపోతే టీడీపీ, జనసేన కూడా ఇందులో భాగం ఉందని నమ్మాల్సి వస్తుంది.
వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ముద్దాయిలను. కాపాడినట్లు - ఓబులాపురం మైనింగ్ లో జనార్ధన్ రెడ్డి ని కాపాడినట్లు - అదానీ ని గతం లో కాపాడినట్లు ~ ఈ కేసు నుంచి కూడా మోడీ / BJP కలిసి కాపాడుకుంటాయి . అనుమానమే అవసరం లేదు . Best of luck 🤞 Modi - adhani - Jagan Reddy .
ప్రదాన మంత్రి నరేంద్ర మోడీగారీి సు పరిపాలన. మన దేశ ప్రదాన కాపలా దారు నీతి నియమాలతో, దేశాన్ని కాపాడుతు ప్రపంచమునకు మార్గదర్శనము చేస్తున్న నాయకుడు మోడీీజీ. ప్రజలు లంచము పుచ్చుకొనే రాజ్యమును కోరుకోరు, అయినా లంచము పుచ్చు కొనేవారు, లంచము ఇచ్చే వారు వున్నారు కాంగ్రెేసు ప్రభుత్వం మనకు నేర్పిన విద్య, నరనరాలలో జీర్నంచు కున్నాము, యవరు తపింన్చగలరరు కాంగ్రెస్ నే్ర్పిన లన్చగొన్డితనము. మోదీ గారి ఆశయము లన్చగొండితనము నిర్మూలనము. ఆ దిశలో దేశమ నడుస్తుంది. దేశాన్ని విడిచి పారిపోయిన నీరజ్ మోడీని,(వజ్రపు, బంగారు వ్యాపారులు) మోయిల్ చోక్సీని విడిచి పెట్టకున్డా, గత 9 సంవత్సరముల కాలములో 10,16,617 లక్షల కోట్లు బేంకు డెడ్ ఋణాలను వసూలు చేయడం జరిగింది. అలానే విజయ్మాల్యా ఎయిర్ వేస్ డెడ్ బేంక్ ఋణములను వసూలు చేసారు అని విజయమాల్యా స్వయంగా ప్రెస్ ద్వారా తెలియ జేసారు. ఇక మిగిలినవి అనేక స్కేములు, 2జి స్కేమ్, రాహుల్ గాన్దీ శోనియా గాన్దీ 7 వేల కోట్ల నేషనల్ హెరాల్డ్ స్కేమ్, అగస్టా హెలికాప్టర్ స్కామ్, పి చిదంబరం ్కేములు అనేకము మిగిలివున్నవి. వాటి విషయమై నిగ్గు తేల్చవలసిన బాద్యత మోడీగారి పై వుంది. నిగ్గు తేల్చి దొగల కాంగ్రెసును కూకటివేళ్ళతో పెకలిస్తారు. జై భారత మాతా..
It appears SECI is also responsible to హైక్ rate at Rs. 2.54 per యూనిట్ instead of 1.99. Govt of India should also ఫిక్స్ the responsibility on SECI in addition to Adani, jagan etc
Tnks sir for the detailed information regarding the arrest n other related offenses regarding bribing the foreigners for swalabam n loss to state exchquer .
వులకాయి యేమి అవ్వదు. ఇందంతా డీప్ స్టేట్ పాలిటిక్స్ లో పార్ట్ వాళ్ళు యూస్ వాళ్ళు ఆదాని బుజమీద తుపాకీ పెట్టి మోడీని కాల్చాలని ట్రై చేస్తున్నారు ఇదివరకు ఒకసారి ఫెయిల్ అయ్యారు ట్రంప్ ఛార్జ్ తీసున్నాక కుదరదు అన్ని ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం. మీ యెల్లో మీడియా అనవసరం గా చొక్కాలు చీపుకోకండి.
You are right. దేనికి పనికి రానివాడు ఏదో మాట్లాదితహే అదే గొప్పని అనుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ వేల మంది చనిపోయిన తర్వాత కుడా, ఆండర్సన్ ఎలా అమెరికా వెళ్ళాడు? ఈ JD ఆ రోజ్లోలో ఏమయ్యాడు? మళ్ళీ ఆ కేసును ఎందుకు తెరగాతోదలేదు? అమెజాన్ మీద ఎన్నికేసులు ఉన్నాయి ఇండియాలో?
జగన్ అరెస్ట్ చెయ్యడానికి ఇంత కు ముందే చాలా కేసు లు ఉన్నాయి ఇంతవరకు ఏమీ లేదు ఇంక ముందరి ఉంటుంది అంటే ఎలా నమ్మాలి ఏమి జరగదు జగన్ అరెస్ట్ చేసేవాడు ఇంకా పుట్టలేదు
జగన్ నీ అరెస్టు చేసేవాడు ఇంకా పుట్టలేదేంట్రా పిచ్చా ఆల్రెడీ ఇదే జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు చేసి 16 నెలలు జైల్లో పెడితే బెయిల్ మీద గత 13 సంవత్సరాలుగా బయట వున్నారు అలంటివాడిని మీ లాంటి గొప్ప దేశద్రోహులు సమర్ధించడం Wow
JD Laxmi narayana Garu 100 percent correct chebutunnaru. He knows Jagan oka fraudster CM avvaka mundu. Atani cases Anni corrected. Adani ratri ki ratri world number one Billionare ayipoyadu Ela? Vadiki mana Desam lo top politicians full support
@@JaiShriram91689 YCP paytm batch? CBN govt purchased unit for 5 rupees more than 10 years ago and that was the market rate at the time. Solar prices tend to come down in value with time. When Jagan Reddy took bribe of $200 million 3 years ago, power price in the market was at 1.99 rupee per unit but Jagan Reddy paid 2.75 for the same with Andhra Tax payers money and fixed that same rate for the next 30 years fully knowing he was grossly overpaying. Even after 5 years of horrible rule and a steady stream of his corruption coming to light, how can people like you defend him or compare him with CBN? Disgusting.
WOW…what maturity you have? Don’t you realise this is the USA conspiracy against India’s growing economy power? What happened earlier, Rafael fighter jets, Pegasus, Hindenberg, etc.? Any truth was proved? Ignorant people like you are the biggest weapon to be used against our own country. It is like piercing our own eyes.
అప్పుడు మార్కెట్ లో 1.50 ఉంటే, AP తో పాటు, 4 రాష్ట్రాలు 2.50 ఇచ్చి కొన్నాయట.అందుకే కొంటె మాకు నష్టం అని, మిగతా రాష్ట్రాలు 2.50 ఇచ్చి కొనలేదు.ఇంకోటి, 2021 లో అప్పటి AP ప్రభుత్వం 2.5 కు కొనడంతో పాటు, ఆ కొనడానికి 1750 కోట్లు లంచం తీసుకున్నారన్నది ఆరోపణ. లంచం ఇష్యూ లేకపోతే, కేస్ వుండకపోదును.
వీడు మొడ్డ లో మేధావి ex వీడు ఎంత ఎర్రి పూకు అంటే జగన్ కేసు ex ఎలాగ అంటే.. జగన్ వాళ్ళ ఫాదర్ YS రాజశేఖరరెడ్డి పీరియడ్ లో సంతకం పెట్టిన మినిస్టర్ లను కేసు స్ట్రాంగ్ పెట్టకుండా జగన్ అవినీతి చేసాడు అని కేసు పెట్టాడు.. ముందు పవర్ లో వుండి తప్పు చేసిన వాళ్లను వదిలేసి.. జగన్ మిద కేసు పెట్టాడు అంటే వీడు ఎర్రి అనేదీ...
నేను నమ్మను అమ్ముడు పోయిన న్యాయ వ్యవస్థ పై నమ్మకంలేదు నాకు
Ady nenu chepydi brothers nenu kuda avinertini samardinchanu kani40years bati avi neethi ekuvyyendi
C babu ady tappu chestunadu jagan tappu chesadu ani anukunty arrest cheyamanu kani cheyaledu enduku c babuki siggu ledu lofer pentatintadu Modi uchatagutunadu padavi gurinchi ardhamainda
Okapudu Modi c babuni titadu polavaramu atm anadu sigu Leda amata anapudu reply ivaledu
Ranghamadha swamy namasty epudu ty n v Ramana ni high court judge ga epudyty c babu chesado apatininchi nya vyavasta brastutamu patindi sarvanasanamaiyendi c babu main culprit sir
J d garu namasty voteki note lo main donga evaru sir voice c babu di kada ledanty oka kojjada chepandi sir chepakandi sir c babu lanti valu unathavaraku courts emi cheyalevu judges ni konysadu example lofer donga lucha ramuji chachadu adda munda
అదని వెనుక మోడీ ఉన్నాడు 😂😂కాబట్టి aadani ఎవ్వరు ఏమి పీకలేరు 😅
సామాన్యుడి కూడా అర్థం అయ్యేలా వివరించారు సర్.
ధన్యవాదాలు
మన దౌర్భాగ్యం ఏమంటే మేధావులు, నిజాయితీపారులు ప్రభుత్వం బయట ఉన్నారు, అసమర్థులు అవినీతిపారులు ప్రభుత్వం లోపల ఉన్నారు.
ఇది కలియుగ ధర్మం. గత తరం వ్యక్తుల నుండి ఈ తరం వాళ్ళు ఓటు కి అమ్ముడు పోతున్నకాలం... ఎంత మాట్లాడుకున్న వ్యర్థం.
నీతి మంతులు కూడా అధికారంలో కి వెళితే వారుకూడా మారి పోయే అవకాశం ఉంది
ఓటు వేసేప్పుడు గుర్తు రాదు.. నిజాయితీ.. నీ చుట్టూ ఉన్న 4 వోట్స్ నిజాయితీ కి వేయొచ్చు...దేశం మారుతుంది..
Its true but not in JD sir issue. He only came out from JANASENA Unfortunately, otherwise what is his position today?
Vaaru bayata undatame nedu manchidemo kaani choochi choodakunda vinna vinakunda gapchipga untaru manakenduku dabbulu ravu edina problem vaatge courts oorukovani idi indian democracy.
Chala Baga chepparu sir
రెండు రోజులుగా న్యూస్ వస్తుంది కానీ అర్థం కాక సతమతమయ్యే వాళ్ళం సర్ ఎంత స్పష్టంగా ఎంత నీటుగా అర్థవంతంగా చెప్పారు మేధావి అనేదానికి ఇది ఒక నిదర్శనం సార్ కానీ ప్రజలు ఇలాంటి వాళ్ళnu అంగీకరించకపోవడం మన దౌర్భాగ్యం సార్
అనంతపురం జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణంలో ఒక మునిసిపల్ చైర్మన్ 1000 కోట్ల వరకు సంపాదించాడు ఏమన్నా పీక్కుంటున్నారు చెప్పండి అలాగా అదే ప్రముఖ పట్టణంలోని సబ్ రిజిస్టర్ గారు ఉన్నారు ఆయన ఇల్లు 5 కోట్ల రూపాయలు విలువ గలది మూడు కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ కి అయిపోయింది ఆయన వెంటనే ఎందుకు అంత ఎందుకు ఏసీబీ వల్ల రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్న కూడా తిరిగి వలన వదిలేస్తున్నారు
మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు?
ఓట్లు వేసే ప్రజలనా? న్యాయ వ్యవస్థనా?
Prashninche vaare kanumarugayyaru.
16:36 😊
ఇంత తెలివిగల వాళ్ళు ప్రభుత్వం లో భాగస్వామ్యం తీసుకోకపోవటం మన దురదృష్టం!
దేశంలో తెలివితక్కువ ఓటర్స్ ఉన్నారు
@@jayasd523nuvvu kammodiva
Telivi yekkuva ayipothe ilage ayipotharu yetu kakunda
జగన్ తప్ప అందరు నీతివంతులే ఇంకా ఎన్నేళ్ళు చెబుతారో నిప్పుకాలుంది అని ఎవరు చేరని వ్వరు
పావలా కంటే తెలివిగలోడు కాదని మానమ్మకం సారుా
ఏమి ఉండదు. నాలుగు రోజులు చెప్పుకుంటారు. అంతే తర్వాత అంతా కనుమరుగైపోతుంది.
I see... Alaagaa...
Yes we forgot but USA will not forget
Excellent information
@@kotaprolu7139vadu india ki vachi em pikadu usa puppet
Yes No punishment to the culprits .People experienced this in many many cases
Very well said sir 🎉
సామాన్యునికి కూడ అర్ధం అయ్యే విధంగా సవివరంగా వివరించడం JD గారి విశిష్టత. ధన్యవాదములు.
Thanks for your explanation, citizens awareness
Troubles are nothing but self created
ఇలాంటి మేధావులు ప్రభుత్వం లో ఉంటే ప్రజలకు మేలుజరుగుతుంది. మనదురదృష్టం.
ప్రభుత్వం ఎవరు, మనం ఓటింగ్ చేస్తేనే కదా
Modi గారు పదవిలో ఉన్నదే ఇలాంటి నేరస్తులను కాపాడటానికి .
జగన్ రెడ్డి ని CBI / E D కేసుల్లో - అవినాష్ రెడ్డి ని మర్డర్ కేసు లో CBI పనితీరు చక్కటి ఉదాహరణ .
బాబునో
మొత్తం వ్యవస్థ నే బురదలో ఉంది..మోడీ యోగి లాంటి కమలాలు వేళ్ళమీద లెక్కించవచ్చు
Babu gadu mari 😅
నిజామా అదాని మోడి బామ్మర్ది నా అదానీ మీద వచ్చిన ఆరోపణ నిరూపించు అమెరికా లో లంచాలు ఉండవు ఆక్కడ చట్టాలు కఠినంగా ఉంటుంది కదా
వివేక మర్డర్ జరిగింది 420 బొల్లి గాడి ప్రభుత్వం లో, వ్యవస్థలను నాశనం చేసింది బొల్లి గాడు
సార్ జెడి గారు మీలాంటి మేధావులు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి చెప్పగల సమర్థులు మీలాంటివారు అసెంబ్లీలో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది
ఆ సంగతి ప్రజలకి తెలుసు కాబట్టి ఓడించారు బాధ పడకు. ఇలా బయట చాలా మంది వున్నారు
ఓటు వెయ్యరు.మన దేశం లో ఓటర్లకు ఇలాంటి విషయాలు బుర్రకెక్కవు. ఓటు కు నోటే పనిచేస్తుంది.
జెడి లక్ష్మీనారాయణ లాంటి వారు ప్రభుత్వ సలహాదారులుగా ఉంటే చాలా మేలు జరుగుతుంది
Yes Your Correct message sir 👏 👌 👍
Well said andi . These are all for discussion sake and to pass time for media and to those who talk about such matters in media .
Good explain
JD లక్ష్మి నారాయణ గారితో ఒక మంచి ఇంటర్య్వూ. నాలెడ్జ్ బేసెడ్
ఏదేనాఅలుగురోజులే ఉంటది
సర్ అనాలసిస్ చాలా బాగుంది, మాకు బాగా అర్థం అయింది.🎉
👌సూపర్ గా వివరించారు సర్
చాలా బాగా అర్ధం అయ్యాట్లు గా చెప్పరు 👍
సార్ మీరు ఏపీ ప్రభుత్వం డెవలప్మెంట్ కి భాగస్వాములు గా ఉండటం అభ్యున్నతి చాలా మంచిది మీలాంటి ఎనలిస్టులు వెలుగుబడిన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కు అవసరం
Eminent person J.D.L.Narayana analysis is very good 🎉
But our stupid people are not support / elect him
మన రాష్ట్రం దేశం అభివృద్ధి చెంది మంచి రాజ్యపాలన లో దేశం పయనించాలని అంటే జ్. డి లక్మినారాయణ గారి నీ బలపరుస్తూ ఆ పార్టీని ముందుకు నడిపించడానికి యువత కదలి రావాలి యూత్ వింగ్ స్టూడెంట్ వింగ్ పదవులు మండల స్థాయిలో ఇచ్చి కొన్ని కార్యక్రమాలు స్టూడెంట్ మీటింగ్స్ కండక్ట్ చేసి ప్రజల్లో చైతన్యం రప్పించాలి....అందుకు నేనుసైతం... ఈ నా ఆశ నెరవేరాలని నా ప్రార్థన...
Yes
నమస్కారం సార్ గొప్ప వ్యక్తి మీరు 🙏 చల్లగా ఉండాలి మీరు 💐💐
Very educative & information too 👍
సర్ మీరు గవర్నమెంట్ లో ఉండాలి మీరు గ్రేట్ సర్
Vwey clearly explained the power transmission and the present case... super ❤
Excellent anaalasis Sir🙏
Good explanation to understand for a common man like me. Thank you, sir
వాళ్ళు మన CBI లాగా కాదు సార్ 🙏🙏🙏, అన్నం తినే, పని చేస్తారు 👍👍👍, గడ్డి కి ఇంకా అలవాటు పడలేదు 👍👍👍
Vallu same manaku durapu kondalu nunupu
💯 right bro
Sir..Your explanation style your level of knowledge is always motivation to us
ఈ సంస్థని పెట్టిందే ఆడని కోసం,సోలార్ ఎనర్జీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, అది యూనిట్ ధర చాలా ఎక్కువ,దీనివల్ల సామాన్యుడి నడ్డి విరుస్తుంది. తెలంగాణ లో కేసీఆర్ దీన్ని తిరస్కరించాడు.ఇదంతా కేంద్ర వత్తిడితో తో ఆదానికి లాభం చేయడానికి చేసిన ఘనకార్యం. Americans నుండి 25000 కోట్ల డాలర్ల పెట్టుబడి తెచ్చి,దాన్ని పూర్తి చేయకపోవడవల్ల అమెరికాలో కేసు పెట్టీ గత రెండు స.నుండి విచారణ ఫలితమే ఈ కుంభకోణం. ఇప్పుడు విల్లను కాపాడ దానికి పెద్ద నాన్న శత విధాల ప్రయత్నిస్తాడు. దీనిలో ఉన్న వాళ్ళని అరెస్టు చేస్తే గుట్టు అంతా బయటికి వస్తుంది,కానీ ఇది చేస్తే పెద్ద చేపలు బయటికి వస్తాయి, అందుకు ఇది జరిగే పని కాదు,జరగనివ్వరు.మనదేశంలో ఇప్పటివరకు ఏ కుంభకోణం అయిన బయటికి వచ్చిందా? రాదు,రానివ్వరు.దీనిలో govt. పాత్ర ఉన్నది కాబట్టి ఏమీజరగాడు,లేకపోతే కొన్నాళ్ళు కొంత సమయం గొడవ జరిగి చల్లబడి పోతుంది.చివరకు జనాల డబ్బు గోవిందా.
మోడీ ఒత్తిడి అయితే బీజేపీ రాష్ట్రాలకు లంచం ఇవ్వాలి కదరా కుయ్యా.. బ్రైబ్ ఇచ్చిన 5 రాష్ట్రాలలో ఒక్కటి కూడా బీజేపీ రాష్ట్రం కాదు..
కామెంట్ పెట్టేటప్పుడు ముందు విషయం తెలుసుకొన్న లమిడి
@@SumanthPatel-q9wAdani is modi best friend. Don't you know
@@rajanimunagala1216 అవునా అందుకే 1700 కోట్లు జగన కి ఇప్పించాడు.. మొన్న 100 కోట్లు రేవంత్ రెడ్డి కి ఇప్పించాడా?
ఎవడో ఏదో వాగితే అదే నిజం అనుకుంటే ఎలా రా కుయ్య.. ఇప్పుడు US చెప్పిన లంచం కేసులో 5రాష్ట్రాల పేర్లు ఉన్నాయి.. అందులో ఒక్కటి కూడా బీజేపీ లేదు ఎందుకని.. ప్రూఫ్ లు ఏం అయినా ఉంటే మాట్లాడు లేదా.. మూతి ముడ్డి మూసుకొని ఉండు..
You don't know about country.just you are un knowledge fellow
@@rajanimunagala1216Nee amma ki kuda bf anta you know ?
ధన్యవాదాలు మీకు
Excellent explanation by JD. Really worth watching you sir. You prove it every time
జేడీ గారు
మీరు అసెంబ్లీ లేకపోవడం . మీలాంటి వారిని మేము గెలిపించలేకపోవడం, చాలా బాధాకరం.
Yeess
Jayaprakash Narayan garu Lok Sattha ane oka political party pettaru. Evaru daaniki vote veyyaledu. Adi mana desa dourbhagyam kaadaa.
Correct
లంచగొండి గాల్లు పొలిటీషియన్ కాకూడదు అని క్లారిటీ ప్రజలకు ఉంది....
You are so great Sir
Arrest చెయ్య టానికి ఇండియాలో చట్ట పరిధిలో అనుమతులు ఇవ్వాలి గా. జీడి గారు కూడా తొండరపడుతున్నట్టు వున్నారు.
VERY VERY GOOD ANALASYS J D L GARU THANK YOU.
Sir I being an advocate learnt very much from your interview thank you sir
ఆధాని స్కామ్ వల్ల ఆంధ్రాలో ప్రతి యూనిట్ మీధ 50 పైసా - 1 రూపీ పెరగనుంది . ఆధాని మన ఇండియన్ అని సపోర్ట్ చేసేవాళ్ళు ఇది గమనించాలి ...
Excellent appraisal of procedure
You are too knowledgiable Sir
మనదేశంలో బ్యాంక్ లనుమొసం చెసిన వారిని ఏమి చెస్తున్నారు.?
ఈ దేశం లో రిజిస్టర్డ్ ఇన కేసులే slove కావడానికి ఎన్నో సంవత్సరాలనుండి వెయిట్ చేసిన slove కాలేదు ఇక అమెరికా లో రిజిస్టర్డ్ కేసులు అంటే ఇంటర్నేషనల్ సమస్య మరి ఇది ఇప్పుడు?
Wander full analysis to Public JD SIR
తిరుపతి లడ్డూ అంత సీరియస్ మ్యాటర్ అంతే
Excellent Analysis
😂అమెరికాలో చట్టాలు కఠినమా, ప్రపంచంలో ఎక్కడైనా చట్టాలు సామాన్యులకే , భలవంతులకి అంటే డబ్బు అధికారంఉన్నవాళ్ళకి ఆత్మ బంధువులు. అమెరికాఆరోపణ ,మీడియాలో చర్చకు, పెద్దలు అనబడేవారి అభిప్రాయ వ్యక్తీకరణకు, సామాన్యులకు కాలంగడపటానికే. ఎవ్వరి కేమి జరగదు జైలూ బైలు ఎంలేదు. కడిగిన ముత్యాల్లా వుంటారంతే
Excellent information sir 💯
Thank you, sir, for giving valuable information.
very in̈formative
Appointment JD Lakshmi Narayan garu adviser to Govt of AP
సూపర్ గా చేప్పి నారు సార్
ఇవన్నీ రెండు రోజుల హడావిడే వైజాక్ డ్రగ్స్ కంటైనర్ ఏమైంది ఇది అంతే
Chala chakkaga chepparu makarthamayyelaga. Dhanyavadalu
Pushpa అంటే లోకల్ anukuntivaa? ఇంటర్నేషనల్ 😂😂😂
nice explanation sir,
అధని అంబానీ బీజేపీ వైసిపి ఈ చిత్రం ప్రజలు గమనించాలి
ఈయన ఈ మధ్య అన్నీ ఊహించి చెబుతారు. మొన్న హిండెన్ బర్గ్ వివాదం విషయంలో కూడా ఇలాగే చెప్పారు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఏమీ లేదు అని చెప్పేసింది.
ఈయన థీరిటికల్ గా చెబుతున్నారు. సూపర్ ఫిషియల్ వేరు ఇంటర్నల్ గా ఏమి జరిగిందో ఈయనకు తెలిసే అవకాశం తక్కువ.
పార్లమెంటు సమావేశాల సమయంలో ప్రతిసారీ ప్రతిపక్షాలు ఏదో ఒక హంగామా సృష్టిస్తున్నారు.
చూడాలి, ఎంత వరకూ ఇది కొనసాగుతుందో.
చాలా బాగా చెప్పారు సార్
Excllent Explinination thank you sir
బిజెపి అధికారంలోకి వచ్చిన నుండి అన్ని స్కాం లు అదానీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి.కానీ కేంద్ర ప్రభుత్వం అదానీ పూర్తి అండదండలు పుష్కలంగా అందిస్తున్నాయి.అదానీ కోసం నిబంధనలు సవరించి దేశ సంపద మొత్తం అదానీ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారు.పేదవాళ్ళు ఇంకా కడుపేదరికం లోకి జారుకుంటున్నారు.
అవునా.... బొకడా బాబుకి ఏం చేయాలో తెలియక సంబంధం లేని బిజేపీ మీదకు తోసేస్తే పని అయిపోద్దా?
You are real hero sir
అప్పుడు మార్కెట్ లో 1.50 ఉంటే, AP వతో పాటు, 4 రాష్ట్రాలు 2.50 ఇచ్చి కొన్నాయట.అందుకే కొంటె మాకు నష్టం అని, మిగతా రాష్ట్రాలు 2.50 ఇచ్చి కొనలేదు. ఇంకోటి, 2021 లో అప్పటి AP ప్రభుత్వం 2.5 కు కొనడంతో పాటు, ఆ కొనడానికి 1750 కోట్లు లంచం తీసుకున్నారన్నది ఆరోపణ. లంచం ఇష్యూ లేకపోతే, కేస్ వుండకపోదును.
లంచం ఇచ్చా అనీ అదని చెప్పాడా
చాలా బాగా వివరించారు, ధన్యవాదములు
Excellent interview sir 🙏🙏🙏
అమెరికన్ న్యాయ వ్యవస్థ ఇండియా న్యాయ వ్యవస్థ లాగా ఉండదు
చాలా సమాచారం బాగుంది
బీజేపీ సహకారం లేకుండా ఇంతటి పెద్ద అవినీతి జరగదు. గతంలో అనేక కేసుల్లో కాపాడినట్లే ఈ కేసులో కూడా మోదీ ప్రభుత్వం అదానీని కాపాడుతుంది. అదానీ ఎక్ట్రాడిషన్ కు మోదీ ప్రభుత్వం నిరాకరిస్తుంది వారిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.
మోదీ సహకారంతో మన అదాని / జగన్ ల అవినీతి అంతర్జాతీయంగా ఖ్యాతి గడించి, ప్రకంపనలు సృష్టించటం మన దేశానికి గర్వకారణం అని మోదీ అభిమానులు కూడా గర్వంగా భావిస్తున్నారు. ఇది మన మోదీ పాలనకు మరొక కలికి తురాయి. 😂😂
కేసుపై దర్యాప్తు జరిపి దోషులను చట్టప్రకారం శిక్షించాలని టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి. లేకపోతే టీడీపీ, జనసేన కూడా ఇందులో భాగం ఉందని నమ్మాల్సి వస్తుంది.
Khan gress uttama party antav anthena ?
వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ముద్దాయిలను. కాపాడినట్లు - ఓబులాపురం మైనింగ్ లో జనార్ధన్ రెడ్డి ని కాపాడినట్లు - అదానీ ని గతం లో కాపాడినట్లు ~ ఈ కేసు నుంచి కూడా మోడీ / BJP కలిసి కాపాడుకుంటాయి . అనుమానమే అవసరం లేదు .
Best of luck 🤞 Modi - adhani - Jagan Reddy .
Just you are unknown telugu news believe person
@@dpr2523 కాంగ్రెసు ఉత్తమ పార్టీ అని ఎవరన్నారు? అందరూ దొంగలే… కాకపోతే ఒకరు గజ దొంగ, మరొకరు చిరు దొంగ.
@@srinivasarao8025babai case lo ipudu cbn em pikutubadu centralo kuda tdp portion vundi idantha kamani natakam
Your explanation is very excellent,Sir
ప్రదాన మంత్రి నరేంద్ర మోడీగారీి సు పరిపాలన. మన దేశ ప్రదాన కాపలా దారు నీతి నియమాలతో, దేశాన్ని కాపాడుతు ప్రపంచమునకు మార్గదర్శనము చేస్తున్న నాయకుడు మోడీీజీ.
ప్రజలు లంచము పుచ్చుకొనే రాజ్యమును కోరుకోరు, అయినా లంచము పుచ్చు కొనేవారు, లంచము ఇచ్చే వారు వున్నారు
కాంగ్రెేసు ప్రభుత్వం మనకు నేర్పిన విద్య, నరనరాలలో జీర్నంచు కున్నాము, యవరు తపింన్చగలరరు కాంగ్రెస్ నే్ర్పిన లన్చగొన్డితనము.
మోదీ గారి ఆశయము
లన్చగొండితనము నిర్మూలనము. ఆ దిశలో దేశమ నడుస్తుంది. దేశాన్ని విడిచి పారిపోయిన నీరజ్ మోడీని,(వజ్రపు, బంగారు వ్యాపారులు) మోయిల్ చోక్సీని విడిచి పెట్టకున్డా, గత 9 సంవత్సరముల కాలములో 10,16,617 లక్షల కోట్లు బేంకు డెడ్ ఋణాలను వసూలు చేయడం జరిగింది. అలానే విజయ్మాల్యా ఎయిర్ వేస్ డెడ్ బేంక్ ఋణములను వసూలు చేసారు అని
విజయమాల్యా స్వయంగా ప్రెస్ ద్వారా తెలియ జేసారు.
ఇక మిగిలినవి అనేక స్కేములు, 2జి స్కేమ్, రాహుల్ గాన్దీ శోనియా గాన్దీ
7 వేల కోట్ల నేషనల్ హెరాల్డ్ స్కేమ్, అగస్టా హెలికాప్టర్ స్కామ్,
పి చిదంబరం ్కేములు అనేకము మిగిలివున్నవి. వాటి విషయమై నిగ్గు తేల్చవలసిన బాద్యత మోడీగారి పై వుంది. నిగ్గు తేల్చి దొగల కాంగ్రెసును కూకటివేళ్ళతో పెకలిస్తారు. జై భారత మాతా..
నిజం పలకలమీద తెలుస్తుంది.
శభాష్. శుభం భూయాత్.
Excellent review. He has a lot of experience and law points of different countries. Tnks fr sharing. Best regards. 👏🏻👏🏻👍👍🙏🙏🙏🙏
సార్ 1750 కోట్లు లంచం సార్ తీసుకున్నది అందులో 750 కోట్లు ఖర్చు పెడితే ఎవరు
మాట్లాడరు సార్
జగన్ అవినీతి కేసు ఏమైంది సార్
ఎప్పుడో అటకెక్కింది
It appears SECI is also responsible to హైక్ rate at Rs. 2.54 per యూనిట్ instead of 1.99. Govt of India should also ఫిక్స్ the responsibility on SECI in addition to Adani, jagan etc
Very good analysis sir Thank you suman Tv
జగనకి అంతరక్షం లోకూడా ఆదనీలు ఉన్నారు
What a Clarity Sir❤❤
ఈ యాంకర్ కి ఏమి తెలియదు cm ఉన్నాడా అనేది దాని ఆలోచన
Tnks sir for the detailed information regarding the arrest n other related offenses regarding bribing the foreigners for swalabam n loss to state exchquer
.
వులకాయి యేమి అవ్వదు. ఇందంతా డీప్ స్టేట్ పాలిటిక్స్ లో పార్ట్ వాళ్ళు యూస్ వాళ్ళు ఆదాని బుజమీద తుపాకీ పెట్టి మోడీని కాల్చాలని ట్రై చేస్తున్నారు ఇదివరకు ఒకసారి ఫెయిల్ అయ్యారు ట్రంప్ ఛార్జ్ తీసున్నాక కుదరదు అన్ని ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం. మీ యెల్లో మీడియా అనవసరం గా చొక్కాలు చీపుకోకండి.
You are right. దేనికి పనికి రానివాడు ఏదో మాట్లాదితహే అదే గొప్పని అనుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ వేల మంది చనిపోయిన తర్వాత కుడా, ఆండర్సన్ ఎలా అమెరికా వెళ్ళాడు? ఈ JD ఆ రోజ్లోలో ఏమయ్యాడు? మళ్ళీ ఆ కేసును ఎందుకు తెరగాతోదలేదు? అమెజాన్ మీద ఎన్నికేసులు ఉన్నాయి ఇండియాలో?
I thought so too ..Looks some strategy..
మీ గొడి మీడియా మోడీ బజన అపమనంది
ఎన్నో కేసులు నుండి ఇంతవరకు విచారణ లేదు
Even " Chandra Babu & Pawan" also corrept. They had taken bribes
జగన్ అరెస్ట్ చెయ్యడానికి ఇంత కు ముందే చాలా కేసు లు ఉన్నాయి ఇంతవరకు ఏమీ లేదు ఇంక ముందరి ఉంటుంది అంటే ఎలా నమ్మాలి ఏమి జరగదు జగన్ అరెస్ట్ చేసేవాడు ఇంకా పుట్టలేదు
Because if he gets arrested he will use for his own benefit in next election
He was in jail earlier
Wait for time
Vadu 16 nelalu jailu unnadu still around courts and paid back money......without involment how can he innocent
జగన్ నీ అరెస్టు చేసేవాడు ఇంకా పుట్టలేదేంట్రా పిచ్చా ఆల్రెడీ ఇదే జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు చేసి 16 నెలలు జైల్లో పెడితే బెయిల్ మీద గత 13 సంవత్సరాలుగా బయట వున్నారు అలంటివాడిని మీ లాంటి గొప్ప దేశద్రోహులు సమర్ధించడం
Wow
@@Ram2952adi case prove kakedura yellow batch cbn kuda arrest ayadu ala antey
ఇవి మామూలు ఎందుకంటే ఇది కొన్ని రోజులు ఉంటుంది. Next మరో విషయం
JD Laxmi narayana Garu 100 percent correct chebutunnaru. He knows Jagan oka fraudster CM avvaka mundu. Atani cases Anni corrected. Adani ratri ki ratri world number one Billionare ayipoyadu Ela? Vadiki mana Desam lo top politicians full support
Kammani mata
చాలా clear గా,చెప్పారు.. ధన్యవాదాలు Sir..
YCP 420 government very very dangerous for Andhra Pradesh
No doubt about it.
Babu govt also..he purchased for 5 rs..but Jagan for only 2.5 rs
అందుకేనా 2014-19 మధ్య ₹.250/- వచ్చిన కరెంట్ బిల్ , 2019-24 లో ₹.850/- అయింది.
Ippudu free gq vasthundi current meeku
@@JaiShriram91689 YCP paytm batch? CBN govt purchased unit for 5 rupees more than 10 years ago and that was the market rate at the time. Solar prices tend to come down in value with time. When Jagan Reddy took bribe of $200 million 3 years ago, power price in the market was at 1.99 rupee per unit but Jagan Reddy paid 2.75 for the same with Andhra Tax payers money and fixed that same rate for the next 30 years fully knowing he was grossly overpaying.
Even after 5 years of horrible rule and a steady stream of his corruption coming to light, how can people like you defend him or compare him with CBN? Disgusting.
Very Good Analysis
మోదీ గారు పీఎం గా వుండగా.జగన్ ను ఎవరు ఏమి చేయలేరు .
Good info sir.
Thank you madam
SECI ministry is with Modi.. Why no one dare to question him. He is real culprit behind all these Adani fraued...
WOW…what maturity you have? Don’t you realise this is the USA conspiracy against India’s growing economy power? What happened earlier, Rafael fighter jets, Pegasus, Hindenberg, etc.? Any truth was proved? Ignorant people like you are the biggest weapon to be used against our own country. It is like piercing our own eyes.
Super analasys sir
ఒక మేధావి అనాలసిస్ ఎంత బాగుంటుందో ( కచ్చితంగా ) ఉంటుందో అర్థమవుతుంది సార్
అప్పుడు మార్కెట్ లో 1.50 ఉంటే, AP తో పాటు, 4 రాష్ట్రాలు 2.50 ఇచ్చి కొన్నాయట.అందుకే కొంటె మాకు నష్టం అని, మిగతా రాష్ట్రాలు 2.50 ఇచ్చి కొనలేదు.ఇంకోటి, 2021 లో అప్పటి AP ప్రభుత్వం 2.5 కు కొనడంతో పాటు, ఆ కొనడానికి 1750 కోట్లు లంచం తీసుకున్నారన్నది ఆరోపణ. లంచం ఇష్యూ లేకపోతే, కేస్ వుండకపోదును.
But our stupid people are not support / elect him.
వీడు మొడ్డ లో మేధావి ex వీడు ఎంత ఎర్రి పూకు అంటే జగన్ కేసు ex ఎలాగ అంటే.. జగన్ వాళ్ళ ఫాదర్ YS రాజశేఖరరెడ్డి పీరియడ్ లో సంతకం పెట్టిన మినిస్టర్ లను కేసు స్ట్రాంగ్ పెట్టకుండా జగన్ అవినీతి చేసాడు అని కేసు పెట్టాడు.. ముందు పవర్ లో వుండి తప్పు చేసిన వాళ్లను వదిలేసి.. జగన్ మిద కేసు పెట్టాడు అంటే వీడు ఎర్రి అనేదీ...
@@dasaradhd4910ఎక్కడ కొన్నారు??? ఎవరితో ఒప్పందం???
@@dasaradhd4910రూపాయి కాదు అప్పుడు మార్కెట్లో యూనిట్ పావలా ఉంటే వీళ్ళు 2న్నర కి ఒప్పందం చేసుకున్నా......రట😂😂😂
Well explained, thanks
ఇంతవరకు ఆదాని కేసు విషయంలో ఇంత విపులంగా ఎక్కడ ఎవరు తెలియచేయలేదు?
Sir,ippatiky challa Mandi vivaram ga chepperu,,,Ramesh kundula garini follow avvandi for better news
@@bharathkumar19Ramesh kandula is a senior journalist will give genuine information
@@Doyouknowfacts999thanu mana kamma vadena
Great analysis and clear explanation sir.