Dining Hall Inauguration | Beautiful Bamboo Construction | Healthy Food | Dr. Manthena Official

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 225

  • @7hillsyadavdega876
    @7hillsyadavdega876 Рік тому +31

    మీ జీవితం భావితరాల ఆరోగ్య సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం గురువుగారు . సమాజ ఆరోగ్యానికి మీరు చేస్తున్న సేవ శ్లాఘనీయం . నభూతో నభవిష్యతి .

  • @chandrashekharraogayatri4863
    @chandrashekharraogayatri4863 Рік тому +8

    ఇంత చక్కని ఆశ్రమము నిర్మించాలనే మీ ఆలోచనకు గాయత్రి మాతఅనుగ్రహముతో అంబటిపూడి వారి సహకకారం ఒక సత్కార్యం నకు చేయూత నివ్వడం మీతో పాటు మాకు అదృష్టం. వీటి ఖర్చును సామాన్య ప్రజలు భరించ గలరా ? శ్రీ రాజు గారు. నెలకు ఒక దంపతులకు ఎంత కట్టాలో teliyacheya ప్రార్థన.

  • @kusumaraja7222
    @kusumaraja7222 Рік тому +144

    స్వర్గలోకం ఉందో లేదో తెలియదు గానీ నిజంగా బులోకంలో మీ వద్దనే ఉంది అని ఉత్సాహంగా ఉంది నా మనసు పులకరించి పోతుంది గురూజీ గారు సూపర్ మీకు ఈ బోజన వసతి ఆశ్రమం కట్టించిన వారికి నా శతకోటి వందనాలు గురూజీ

    • @dr.manthenaofficial3931
      @dr.manthenaofficial3931  Рік тому +9

      Thank you so much

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Рік тому +4

      True

    • @nellurinageswararao9750
      @nellurinageswararao9750 Рік тому +2

      Hi👌🙏🙏

    • @shaiksaddamhussain5538
      @shaiksaddamhussain5538 Рік тому +2

      Dabbulu m thakkuva teskuntunnara swami? 28k anta 15 days camp😂😂😂,,,

    • @UshaRaniNutulapati
      @UshaRaniNutulapati 8 місяців тому

      @@shaiksaddamhussain5538 28 thousands are nothing for the health services , food quality , ambiance and the rooms provided there. If we're admitted in a normal hospital for 2,3 days also we have to pay more than 1 lakh rupees. We should appreciate the great services and health benefits provided there. People who recovered from the problems can say the true value of these Naturecure centeres. 🙏🙏🙏🙏

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 Рік тому +36

    ప్రకృతి ప్రసాదించిన దేవుడు 🙏🙏

  • @kvrajasekharareddy8893
    @kvrajasekharareddy8893 Рік тому +57

    అద్భుతమైన డైనింగ్ హాల్ నిర్మాణం కోసం ఆర్ధిక సహాయం చేసిన అంబటిపూడి గిరిజ, రమణారావు దంపతులు కు అభినందనలు... మీ ఆలోచన, పని విదానం, మరియు అక్కడ ఉద్యోగులు కు అభినందనలు...

    • @DasariVenkat-mv8vh
      @DasariVenkat-mv8vh Рік тому +1

      Thank for sponsors they get hear frasfull life and get alsooter life which god thems likes thank you😂😂😂

  • @gamingwithbunny4415
    @gamingwithbunny4415 Рік тому +12

    అద్భుతమైన డైనింగ్ హాల్ సూపర్ సార్....

  • @padmapakalapati9540
    @padmapakalapati9540 Рік тому +19

    నిజం గా అధ్భుతం గా ఉంది అండి

    • @dr.manthenaofficial3931
      @dr.manthenaofficial3931  Рік тому +1

      Thank you so much

    • @thumuramu5099
      @thumuramu5099 Рік тому +1

      ​@@dr.manthenaofficial3931కీళ్లవాతం మా లేడీస్ ఇబ్బందులు పడుతున్నారు సలహా ఇవ్వండి ఇప్పటికీ రెండు సంవత్సరాలు నుండి ఇబ్బంది పడుతున్నారు

  • @rasulrasul6199
    @rasulrasul6199 Рік тому +2

    🙏తెలంగాణలో హైదరాబాద్ కి దగ్గర వికారాబాద్ అడవుల్లో ఇలాంటి ఒక చిన్న ఆశ్రమం పెట్టాలని కోరుతున్నాను ఇక్కడ అన్ని అనుకూల వాతావరణం ఉంది. హైదరాబాద్ నుంచి నిత్యం టూరిస్టులు వస్తుంటారు.👍🇮🇳

  • @modernpoet7155
    @modernpoet7155 Рік тому +2

    రాజుగారు 20 year కిందట మీరు ఆశ్రమం కడతాము అక్కడ కి వద్దురు మీరంతా మా దగ్గర ట్రీట్మెంట్ కోసం అనె చెప్పిన మాటలు
    ఇంకా గుర్తు వస్తున్నాయండి....
    మీ దగ్గరకు రావటం కుదరటం లేదు ...
    మీ విధానాలు మొత్తం తెలుసుకున్నా
    ఇంట్లో పాటించడం చాలా కష్టం గా ఉంటుంది

  • @Nandi55-l9x
    @Nandi55-l9x Рік тому +1

    ఈ వీడియోలో చూపించినా అంత ప్రజలకి అందుబాటులోకి వచ్చే లాగా చేసి నందుకు చాలా సంతోషం గా ఉంది. చూస్తూనే కడుపు నిండిపోతుంది. రాజు గారు 👌👌👌👌👌🙏. అయితే నాకు మాత్రం సమయం దొరికినప్పుడు ఒక సారి వచ్చి చూసి వెళతాను.

  • @poleesugorle1682
    @poleesugorle1682 Рік тому +6

    ప్రపంచంలో ఇది ఒక అద్భుతం.

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 Рік тому +4

    మా హృదయ పూర్వక కోరిక ఒకటే డాక్టర్ గారు! దేవుడు మీకు మీ కుటుంబమునకు అందరికీ ఆ దేవాది దేవుడు మంచి ఆరోగ్యం ను, దీర్ఘా య్యుష్షు ను ప్రసాదించాలని నా దేవుని ప్రార్ధిస్తున్నాను.( C.David, VEMULAWADA,T,S.).

  • @mannaruvenkaiahvenky2844
    @mannaruvenkaiahvenky2844 Рік тому +2

    naturopati గురించి ఇంత గొప్పగా ప్రచారం చేస్తున్నారు doctor గారు దన్యవాదములు sir

  • @VinayTruth
    @VinayTruth Рік тому +7

    అద్భుతం...ఎక్కువ మంది పిల్లలు చనిపోతేనే దానాలు ఎక్కువ చేస్తారు...కానీ పిల్లలు చనిపొక ముందే దానం చేసే వాళ్ళు great

  • @vangaveetisuresh2555
    @vangaveetisuresh2555 Рік тому

    సూపర్ సూపర్ సూపర్ సార్❤ మీ మీ ఓపికకి తెలివితేటలకి మీ అద్భుత నైపుణ్యానికి మీ పట్టుదలకు శ్రమ కి మాకు ఆరోగ్యాన్నిచ్చే మీ వంటలకి డ్రై ఫ్రూట్ సలాడ్ కి, టిఫిన్స్ కి, స్విమ్మింగ్ పూల్స్ కి, ఆరోగ్య అభిలాష లందరికీ మీరు చేసే ఏర్పాట్లకు, మీ కృషి కి మా అభినందనలు పంపించే ప్రతి వీడియో చూస్తుంటాము. ఎప్పుడు రావాలి అని చెప్పి తహా తహలడుతున్నాము. వస్తాము త్వరలో యూట్యూబ్లో మీరు పంపించే వీడియోలు అనేక మందికి షేర్ చేస్తున్నాము.

  • @sv2200
    @sv2200 Рік тому +2

    చాలా చాలా బాగుంది, విశ్లేషణ ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది , ధన్యవాదములు 👌👍

  • @genthilokesh8550
    @genthilokesh8550 Рік тому +7

    చాలా అద్భుతంగా ఉంది మీకు శతకోటి వందనాలు

  • @p.thriveniranjitkumar6101
    @p.thriveniranjitkumar6101 Рік тому +5

    Chala Bagundi Guruvu garu.Maaku kuda Mee Aarogyalayamunu chudalani undi

  • @DCS_DCS
    @DCS_DCS Рік тому +10

    అంబటి పూడి రమణ రావు గారి దంపతుల దాతృత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదములు.
    చాలా సంవత్సరాల క్రితం ఒకసారి ఆశ్రమానికి వచ్చినాము, ఎంతో అభివృద్ధి చెందినది ఈ మధ్యకాలంలో మరొక్కసారి రావాలనిపిస్తోంది.

  • @lava19912
    @lava19912 Рік тому +1

    Amezing sir video chusthe ne manasu full happy ayendhi ❤❤🙏🙏🙏 dabbu dhi emunndhi tvaraga karchu ayepothayee but miru echhina health undipothundhi❤

  • @bedtimechandamamastories6943
    @bedtimechandamamastories6943 Рік тому +1

    నమస్కారం గురువు గారు.... మీరు చాలా సేవ చేస్తున్నారు సమాజానికి కొద్దిగా భారత దేశము లో ప్రకృతి ని కాపాడమని కూడ సమాజానికి చెప్పాల్సింది గా మనవి.... చెత్త ఎక్కడ అంటే అక్కడ పడేయకుండా మన ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలని కూడ చెప్పండి దయచేసి మీ లాంటి వారు చెప్తే జనాలు వింటారు follow చేస్తారు....please.....mee కృషికి నిజంగా పద్మశ్రీ ఇవ్వాలి...

  • @kanakadurga9620
    @kanakadurga9620 Рік тому +2

    Adhbhutham 🌿🦜nenu dablu dhachukuni life lo okasari ayinaa manthena sathyanarayana “gari asramaniki velthaanu 🌿🦜👍

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 Рік тому +3

    🙏🙏🌹👌నాకు మీ ప్రకృతి ఆరోగ్యాలయంలో ఉచితముగా సర్వీసు చేయాలని ఉంది.
    7 years తరువాత నాకోరిక🙏

  • @maheshyss
    @maheshyss Рік тому +3

    You are The Legend for naturopathy architecture Guru

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug Рік тому +19

    అంబటిపూడి రమణారావు, గిరిజ గార్లకు 🙏🙏🙏

  • @pvvgopal
    @pvvgopal Рік тому +24

    Hi my name is Deepa and I am from Bangalore. We went to Ashramam in May 2023, and stayed for a month. We were the first batch to eat in that spacious dining hall. The ambience is so beautiful and arrangements are very planned and perfect. The food is tasty without oil and salt also. Thank you Raju garu.

    • @ramadevi1004
      @ramadevi1004 Рік тому +2

      How much is the cost per person andi.

    • @pvvgopal
      @pvvgopal Рік тому

      @@ramadevi1004 hi , there are few options like AC,non AC, single room, couple room and all. Please check with them for more information.

    • @ramadevi1004
      @ramadevi1004 Рік тому

      @@pvvgopal thank you Deepa garu.

    • @mallakanakamahalakshmi2112
      @mallakanakamahalakshmi2112 Рік тому +1

      @@ramadevi1004 cost24 ac30

    • @indurkchowdary5033
      @indurkchowdary5033 Рік тому

      Lucky you

  • @DHADUWAIPULPA
    @DHADUWAIPULPA Рік тому +2

    🙏🌷🙏🌷NAMASKHARAM Doctor garu Thanks fo rgiving wonderful healthy tips in tv interview. Amazing and useful such information for good living methods in UA-cam thanks so Much Sir.

  • @pavanaminde287
    @pavanaminde287 Рік тому +3

    Memu may batch manthana gari asramam lo,sooper ga vundhi new dining hall....

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam3244 Рік тому

    గురువుగారు మీరు కారణజన్ములు, మరియు ధన్యజీవులు. పాడాభి vandanam

  • @peramlakshmidevi2317
    @peramlakshmidevi2317 11 місяців тому

    Superga vundi sir u r really great

  • @pingnpickcollectionz.eboutique

    Your natural treatment is nice sir. Food and environment is good
    Sareeraka srama penche activities like games, gardening etc include cheyandi
    Danni batti intiki vacchaka panulu cheskodam kuda modalupedataru andaru

  • @vijaykrishnaaduri9645
    @vijaykrishnaaduri9645 Рік тому +7

    Chala chala బాగుంది sir 🎉🎉

  • @JUNNU_VLOGZ-MehraNuraz
    @JUNNU_VLOGZ-MehraNuraz Рік тому +2

    Naak raavalani undi sir baga nachindi very beautiful 🎉🎉👌👌

  • @lakshmik851
    @lakshmik851 11 місяців тому

    ❤ ur thinking is very grate full sir always stay blessed and keep blssing us 🙏

  • @prodduturiramana2320
    @prodduturiramana2320 Рік тому +3

    Super sir god blesses you sir meeru inka service cheyali

  • @madhavinomula1371
    @madhavinomula1371 Рік тому

    Wow, great sir, super lucky followers, very planned Raju garu,wow antae

  • @jrsarala9388
    @jrsarala9388 Рік тому +1

    Super ga vundhi. Miss ayyamu.saraswathi.

  • @sewanthipisupati3748
    @sewanthipisupati3748 Рік тому +4

    Challa bagundhi doctor Garu .Hats off ..wishing u all the best in your future endeavours.🎉🎉 🙏

  • @prasannakumar5596
    @prasannakumar5596 Рік тому

    Wow excellent sir, no words to express. I am from Bangalore. Let me make myself free and stay for 15 days.

  • @NihaKurnool
    @NihaKurnool Рік тому +2

    Felt very blessed on the opening day of this dining hall in ashramam. For our batch that was the wonderful celebration❤❤❤

  • @Pavithra.SriVidya
    @Pavithra.SriVidya Рік тому +2

    Chala bagundi
    Nature అంటె ప్రకృతి
    ప్రకృతి అంటే లక్ష్మి అషటోత్తరం లో మొదటి నామం
    శ్రీ మాత్రే నమః

  • @bingiveladhri1823
    @bingiveladhri1823 Рік тому +3

    Chala chala chala bagundhi sir...

  • @Jayabala1135
    @Jayabala1135 Рік тому +3

    Very neat and clean wonderful dr. Garu

  • @srideviravva4957
    @srideviravva4957 Рік тому +4

    Really I am blessed to be there on new dining opening day. It is more than five star hotel look. Very systematic qieue formation, plates, food name boards, excellent serving, moreover tasty food served hot hot.

  • @jayarajukakumanu2244
    @jayarajukakumanu2244 Рік тому +4

    మీకు చాల వందనాలు

  • @palakurthiswapna7866
    @palakurthiswapna7866 Рік тому +1

    Devudante mire raju garu yendukante devudu kuda andarini equal ga chusthadu andariki manchini bodisthadu kashtamlo undi thalchukunte aadukuntadu miru kuda chala goppa manasunna manchi devudu entha manchi rajugariki yemichhi me runam theerchukuntam cheppandi mem andaram chala adrushtavanthulam miru cheppevatini vine adrushta bagyam maku kaligindi🙏🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +4

    Amazing facilities. Raju gariki🙏🏼🙏🏼🍀🍀🍀

  • @jashelajashela1376
    @jashelajashela1376 Рік тому +1

    👌 ga undhi sir manchi healthy food andhisthunnaru

  • @eswarieswari2806
    @eswarieswari2806 6 місяців тому

    నాకు కూడా మీ ఆశ్రమంకి రావాలియని వుంది సార్ ❤

  • @saitheja1865
    @saitheja1865 Рік тому +3

    Super doctor Raju garu❤🎉🎉🎉😊

  • @nsbgupta2920
    @nsbgupta2920 Рік тому +7

    What a wonderful dining hall.🙏🙏🙏🙏🙏

  • @muhammedabdulhaleem6787
    @muhammedabdulhaleem6787 Рік тому

    Only one word
    Adhbhutam

  • @seethalakshmi8216
    @seethalakshmi8216 Рік тому +1

    Entha bavundo dining hall chala happyga anipinchindi

  • @ramadevijami448
    @ramadevijami448 Рік тому

    Sir ..nenu join avthanu sir me asramam lo...chala bagundi sir

  • @kotavenkatprasad3168
    @kotavenkatprasad3168 11 місяців тому

    2023 డిసెంబర్లో ఆశ్రమంలో 30 రోజులు ఉన్నాము చాలా అద్భుతంగా ఉంది గురువుగారు

  • @zlatanplayz6818
    @zlatanplayz6818 Рік тому +1

    Congrats Rajugaru👏👏

  • @Nnm782
    @Nnm782 10 місяців тому

    చాల అద్ధుతం గా చాల బాగుంది

  • @tallamvenkatasubbarao9641
    @tallamvenkatasubbarao9641 Рік тому +1

    excellent ambience. not less than 10 stars

  • @elizabethjoel8071
    @elizabethjoel8071 Рік тому +2

    Hat’s off to you sir and the sponsor’s for the beautiful dining halls.mind blowing..

  • @RajithaJangili-b2e
    @RajithaJangili-b2e Рік тому +2

    Wow amazing sir

  • @sravaniramesh5391
    @sravaniramesh5391 Рік тому +1

    Ur my God sir

  • @saikiranladdu123
    @saikiranladdu123 Рік тому +6

    15 days camp ki ravala ante fee enta sir

  • @yogeswararaopatnala5889
    @yogeswararaopatnala5889 Рік тому +2

    Miru chala great sir

  • @nagasriharsha6179
    @nagasriharsha6179 Рік тому +5

    Looks amazing 😍 and well organised

  • @suryamadep7035
    @suryamadep7035 Рік тому

    Treatment for the depression and anxiety disorder is available in this Ashram. Please give information.

  • @saikivi
    @saikivi Рік тому +1

    u are so,so great sir

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +2

    Rama a RAO family ki🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀🌼🌼

  • @sumalatha5999
    @sumalatha5999 Рік тому +3

    Meeru kanabade devudu sir meeru

  • @sivalasudhakara7098
    @sivalasudhakara7098 5 місяців тому

    Very nice sir 👌

  • @ramraj9995
    @ramraj9995 Рік тому +2

    Great Sir,

  • @kavithadarshanapu6785
    @kavithadarshanapu6785 Рік тому

    Mi ashrayam very good hether sir

  • @jesussaves8957
    @jesussaves8957 Рік тому +1

    👌 doctor garu chadalu pattada bemboki

  • @prameelapayyavala894
    @prameelapayyavala894 Рік тому +1

    Super sir Thanks sir

  • @velurijaya4669
    @velurijaya4669 Рік тому

    Sir please give a diet chart for growing children like 14 years girls and boys

  • @sudarsan5929
    @sudarsan5929 Рік тому +3

    Sir అటువంటి ఆశ్రమాలు మన AP లో ఇంకా ఇంకా వస్తె our telugu people will be more healthy

  • @avvasivaji6254
    @avvasivaji6254 Рік тому

    SATHAKOTI HRUDHAYA POORVAKHA KRUTHAJHNATHALU ANDI RAJU GARU ,,MEERU NADICHEY DEVUDU SIR

  • @narayanammasarvepalli9788
    @narayanammasarvepalli9788 4 місяці тому

    Kandaralu pateyakunda undadaniki e aharam thisukovali please cheppandi sir please

  • @rameshkadali4894
    @rameshkadali4894 Рік тому +1

    Raju gariki padabhi vandanalu

  • @kbu7598
    @kbu7598 Рік тому

    Superr raju garu

  • @sweetchandu2454
    @sweetchandu2454 Рік тому +2

    Great idea

  • @karunakarreddy3071
    @karunakarreddy3071 Рік тому +2

    Thank u doners

  • @DonDOSS_
    @DonDOSS_ 7 місяців тому +1

    atleast one room should be there where you want to sit with your family like wife/husband with kids . please consider the same

  • @vijjikannbathula1991
    @vijjikannbathula1991 Рік тому +3

    Super sir🙏🙏👌👌👌👌👍👍👍

  • @bharatgadela7680
    @bharatgadela7680 Рік тому +1

    అన్నం పరబ్రహ్మ స్వరూపం
    ఆరోగ్యమే మహాభాగ్యం

  • @lalithakumari9840
    @lalithakumari9840 Рік тому

    Wow chudadanike chaala bgagundi 15days ki fee enta untundo telupagalaru

  • @lathayamsani8370
    @lathayamsani8370 Рік тому +3

    Beautiful 👏🙏

  • @yamunareddy9417
    @yamunareddy9417 Рік тому +1

    Manthena Garu deenklo AC undidha

  • @yeddupaul2418
    @yeddupaul2418 Рік тому

    God bless you and your team sir. It's a noble duty for humanity. Thank you very much for your valuable information.

  • @Kkalluri1
    @Kkalluri1 Рік тому +1

    చాలా చక్కని, మీ యజ్ఞానికి తగ్గ సదుపాయాలు ఉన్నాయి.
    ఒక చిన్న హాస్య గుళిక, చివర్లో మీరు అన్ని సార్లు బొంగు బొంగు అనడం సరదాగా ఉంది 😂

  • @meruguthirupathi2956
    @meruguthirupathi2956 Рік тому

    తెలంగాణ లో కూడా ఏర్పాటు చేయండి sir

  • @nsbgupta2920
    @nsbgupta2920 Рік тому +1

    Om shanti good afternoon sir 🙏

  • @vijayaranipodichetti2663
    @vijayaranipodichetti2663 Рік тому +1

    Tqq Raju garu

  • @awsdevops-k3k
    @awsdevops-k3k Рік тому +1

    Tq super sir

  • @anjanihandlooms3217
    @anjanihandlooms3217 Рік тому +1

    🙏🏼🙏🏼🙏🏼chala great

  • @saikumarpeddireddy7079
    @saikumarpeddireddy7079 Рік тому

    thanks ambati pudi ramana rao garu

  • @pradeepking8521
    @pradeepking8521 Рік тому +1

    Where is Bangalore branch 😊. please start one hotel

  • @chandrakanth2347
    @chandrakanth2347 Рік тому +3

    Roju 30 mins walking, 16 mins meditation and inti panalu mariyu vonta panulu gattiga cheyakunda. Vela ku Vela ku karchu peduthunnaru janalu. Ma family members kuda vila ashramaniki vellaru. Kani em prayojanam intiki vachaka malli old life style.

  • @sriramaanjali3787
    @sriramaanjali3787 Рік тому +2

    God bless🙏 you all.

  • @zlatanplayz6818
    @zlatanplayz6818 Рік тому

    Thank you very much andi🙏🙏

  • @BayyaSrinivasofficial
    @BayyaSrinivasofficial Рік тому +1

    Thank you