This is how Floods affected Farmhouse || Vijayawadafloods || Reconstruction of farmhouse ||

Поділитися
Вставка
  • Опубліковано 24 вер 2024
  • #vijayawadafloods #floods #Foodonfarm #farmhouse

КОМЕНТАРІ • 341

  • @amalanannepaga7455
    @amalanannepaga7455 4 години тому +50

    ఫామ్ చూస్తే చాలా బాధనిపించింది
    కష్టాన్ని నమ్ముకున్న మీలాంటి వాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది 🙏🙏🙏

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 3 години тому +42

    చాలా బాధ నుంచి చివరికి సంతోషం కలిగించింది ఈ వీడియో , మీకు మళ్ళీ ముందు లాగా అంతా విజయవంతంగా సాగాలని కోరుకుంటూ , హరే కృష్ణ 🙏

  • @CORNORMCGREGORUFC
    @CORNORMCGREGORUFC 4 години тому +19

    బాబాయ్ మంచి మనస్సు ఉన్న మీకు మంచే జరుగుతుంది మీరు మీ కుటీరం చాలా బాగా చేశారు మీకు ధన్యవాదాలు అభినందనలు నమస్కారం 🙏🙏🙏

  • @N.IdrisBasha
    @N.IdrisBasha 4 години тому +26

    చాలా కష్టాన్ని ఎదుర్కొన్నారు అన్నయ్యా! ప్రకృతి వైపరీత్యాలకు మనం ఏమి చేయలేము. అయినా మంచి మనసున్న మీరు ఆ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఫాం హౌస్ మళ్ళీ కళ కళ లాడుతుంది. మా అందరి శుభాకామనలు మీకు అన్నివేళలా వుంటాయి. విజయీభవ!! 👍🙏

  • @patruniswathi
    @patruniswathi Годину тому +8

    ఫామ్ హౌస్ చూస్తే చాలా బాధనిపిస్తుంది బాబాయ్ కష్టాన్ని నమ్ముకున్న మనలాంటి అందరికీ మంచే జరగాలని దేవుని కోరుకుందాం బాబాయ్

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 4 години тому +6

    బాబాయి గారు
    పర్యావరణ పరిరక్షణ కు ప్రతి మానవుడు పాటు పడాలి. కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఫామ్ హౌస్ ను పునర్ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో అందమైన ప్రకృతి లో ఫామ్ హౌస్ ను మళ్లీ చూడాలని ఉంది.

  • @Hk_music143-i3j
    @Hk_music143-i3j 5 годин тому +132

    మానవుడు చేసే ఆకృత్యాలకు నిదర్శనమే ఈ ప్రకృతి వైపరీత్యాలు😢😢😢😢

    • @anandkintada2763
      @anandkintada2763 5 годин тому +18

      అవును. నారా సుర చంద్రబాబు కరకట్ట హౌస్ కొట్టుకుపోకుండా వాటర్ డైవర్ట్ చేసి సామాన్య ప్రజలను ముంచినాడు. ఇప్పుడు వెంకన్న లడ్డు తో పెట్టుకున్నాడు.

    • @SathishByganii
      @SathishByganii 4 години тому +5

      అంటే నువ్వు మానవుడు కాదా

    • @rajeshshiva5639
      @rajeshshiva5639 4 години тому +15

      ​@@anandkintada2763Evadra nuvvu ikkada politics chesthav mind unda niku

    • @raghuramudukowthrapu6887
      @raghuramudukowthrapu6887 4 години тому +10

      Jaganasurudi dost 😂

    • @subramanayampendekanti7967
      @subramanayampendekanti7967 4 години тому

      Hii

  • @usharamani-us1cl
    @usharamani-us1cl 4 години тому +6

    హాయ్ బాబాయ్ గారు మీ చుట్టూ ఉన్న వాతావరణం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది అలాంటిది ఇలా చూస్తే చాలా కన్నీళ్లు వస్తున్నాయి చాలా బాధనిపిస్తుంది భగవంతుడు మీకు ఎంత కష్టాన్ని ఇచ్చాడు ఎప్పుడు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి మంచే జరుగుతుంది బాబాయ్ గారు కానీ మొక్కల అవన్నీ చూసి ఆ ఫార్మ్ హౌస్ చూసి చాలా బాధేసింది😢😢😢😢

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 2 години тому +6

    మళ్ళీ మునుపటి కళ వచ్చింది మీ వీడియోగ్రఫీ చాలా అద్భుతం బాబాయ్ గారు.....

  • @sriaparajitavantillu4996
    @sriaparajitavantillu4996 4 години тому +12

    అన్ని శుభ్రం చేసుకున్నందుకు సంతోషం బాబాయ్ అప్పుడు అలా చూసి ఇప్పుడు ఇలా చూస్తే బాధేస్తుంది అంత బురద ఒకటి లేదు గాని మా ఇల్లు పరిస్థితి కూడా ఇలా బురద టీవీ పాడయింది మంచాలు పోయినయి అన్ని పోయినాయి బాబాయ్ కాకపోతే మీరు చెప్పింది నిజం రైతులతో పోల్చుకుంటే ఇది చిన్న గానే అనిపిస్తుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి బాబాయ్ మీరు జాగ్రత్త బాబాయ్ మీరందరూ జాగ్రత్తగా ఉండండి పొద్దుగూకే వరకు ఫామ్ హౌస్ లో ఉండకండి ఇంకొక నెల రోజు అన్న ఉండొద్దు పాములు తేళ్లు ఉంటాయి అందుకని చెప్తున్నా

  • @greeshmanththote3885
    @greeshmanththote3885 5 годин тому +7

    i love watching those edit cuts and camera work in ur videos top notch

  • @subscription306
    @subscription306 4 години тому +5

    కష్టే ఫలి అన్నారు పెద్దలు... మీ కష్టం ఎప్పటికి వృధా కాదు.. శ్రీనివాస్ from గుంటూరు

  • @devikoradala4654
    @devikoradala4654 4 години тому +11

    Video starting lo badha anipinchina 😢last lo mi smile chusaka happy anipinchindi babai garu ❤u babai garu 😊

  • @naveengadde8852
    @naveengadde8852 45 хвилин тому +2

    బాబాయ్ మీరు అంత కష్టం లో కూడా కుక్కలకు అన్నం పెట్టడం చూస్తే నాకూ చాలా సంతోషంగా ఉంది.....❤❤❤

  • @vamshisai9188
    @vamshisai9188 3 години тому +4

    Entha positivity ga cheptunaru babai garu meeru. Hatsoff

  • @A.Adrawing750
    @A.Adrawing750 2 години тому +2

    బాబాయ్.......
    జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.
    వాటి నదిగా మించినందుకు నీ ధైర్యానికి హ్యాట్సాఫ్.
    బాబాయ్ మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి.
    మాకు బాగా వంటలు చేసి చూపించాలి. మనం అందరమూ సంతోషంగా ఉండాలి.
    సూర్య - కావలి నెల్లూరు జిల్లా.

  • @jennekeeravani6604
    @jennekeeravani6604 4 години тому +6

    Mee ఆశీర్వాదలు ఎప్పుడు మాకు vundali బాబాయ్

  • @Sure-no8vl
    @Sure-no8vl 2 години тому +1

    మళ్ళీ మునుపటి కళ వచ్చింది 👌👌👌👌 మీ వీడియోగ్రఫీ చాలా అద్భుతం బాబాయ్ గారు.....

  • @lohithganta2720
    @lohithganta2720 4 години тому +9

    intha kastam lo kuda 50,000 ichi nandhuku challa happy ga undhi babai😍

  • @rammohanrao4374
    @rammohanrao4374 4 години тому +5

    😪 మానవుడు ఆనందముగా భూమి మీద బ్రతకాలంటే ప్రకృతి శక్తులు ( భూమి, నీరు, అగ్ని, గాలి,ఆకాశం )మానవులపై ప్రేమతో కరుణించాలి. అప్పుడే ఆనందగా బ్రతకగలం అని ఇంకో సారి రుజువుయ్యింది బ్రదర్. లోకా సమస్తా సుఖినోభవంతు. 🙏

  • @UmaShankar-mk2mt
    @UmaShankar-mk2mt 2 години тому +1

    చూస్తుంటేనే చాలా బాధ కలుగుతుంది కానీ సొంత దారులైన మీకే ఇంకెంత బాధగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది

  • @kishorek6679
    @kishorek6679 3 години тому +2

    Andhari laaa lag lekunda fast motion lo peti chala time save chesav, super 😍

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 3 години тому +1

    బాబాయ్ ఫామ్ చూస్తే చాలా బాధనిపించింది ఏమీ బాధపడొద్దు మంచి మనసున్న వాళ్లకి మంచే జరుగుతుంది😊😊

  • @venkatk1414
    @venkatk1414 2 години тому

    అన్ని కష్టాలు తట్టుకుని నిలబడినవాడే మొనగాడు. అది మీరు కావడం ఆనందదాయకం. ❤

  • @ashokreddy8436
    @ashokreddy8436 4 години тому +4

    పెదనాన్న గారు వెదురు మొక్కలు చుట్టూ నాటండి ధన్యవాదములు

  • @balamanthena5859
    @balamanthena5859 2 години тому

    అన్నయ్య గారు ఫాంహౌస్ చూసి చాలా బాధ కలిగింది మరల పూర్వ వైభవం రావాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ వంటలతో మాకు ఆనందం కలిగించే విధంగా దేవుడు చేయాలని కోరుకుంటూ అందరి సపోర్టు మీకు వుంటుందని ఆశిస్తూ గెట్ సూన్ వెల్ 👏👏👏👍👍👍💯

  • @venkateswarluboggu1956
    @venkateswarluboggu1956 40 хвилин тому +1

    మీకు చాలా ఓపిక వుంది బాబాయ్ గారు all the best next video kosam ఎదురు చూస్తున్నాము

  • @ptilakptilak4569
    @ptilakptilak4569 18 хвилин тому +2

    చాలా బాధ వేసింది చుస్తే మీరు మళ్ళీ ఎప్పటిలాగే ఉండాలని కోరుకుంటూ మీ
    తిలక్
    శ్రీకాకుళం

  • @mrvenu9293
    @mrvenu9293 3 години тому +2

    వీణ మ్యూజిక్ చాలా బాగుందండి మీరు పాడే పాత సినిమా పాట లాగా

  • @A.Adrawing750
    @A.Adrawing750 2 години тому +2

    రైతులందరూ తిరిగి మరల., సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను.
    సూర్య ., కావలి నెల్లూరు జిల్లా

  • @hanumanthakhanumanthgaded2807
    @hanumanthakhanumanthgaded2807 2 години тому +1

    ಬಾಬಾಯ್ ಅಯ್ನಂತ ತ್ವರಗ ಕೋಲಿಕೊಂಡ್ಡಿ ❤ from Karnataka

  • @damugeophy
    @damugeophy 30 хвилин тому +1

    ప్రకృతి వైపరీత్యాల తర్వాత సమస్యలను ఎదుర్కొంటున్న బాధిత ప్రజల హృదయపూర్వక విచారకరమైన పరిస్థితులు.

  • @bandisoudamini4112
    @bandisoudamini4112 Годину тому

    బ్రదర్ ఇంకా వర్షాలు తగ్గలేదు వర్షాలు ఇంకా పడుతూనే ఉన్నాయి ఎప్పుడు తగ్గుతాయో తెలీదు మీరు అప్పుడే బాగు చేశారు ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా చల్లగా చూడాలి బ్రదర్

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 4 години тому +2

    బ్యాడ్ లక్ 😢కష్టార్జితం 😢అందమైన మొక్కలు చెట్లు పాడు అయ్యాయి😢😢

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Годину тому

    మాకెలా అనిపించిందేంటి బాబాయ్..భూలోక స్వర్గాన్ని మళ్ళీ నిర్మించినందుకు మీ కష్టాన్ని ఆ దేవుడు వృధా పోనివ్వకూడదని మనసారా దేవుడ్ని వేడుకుంటున్నాను..

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 3 години тому +2

    Babai garu I was very disappointed & depressed to see the first part of the video wherein you showed the destruction that was caused to your beautiful farm & farm house....Happy to see the next part of your video wherin you showed the way so many of you had struggled to reconstruct your farm house & clean up the damaged plants & surroundings and restore its past glory....Thanks to the almighty God to have blessed you to come out of this natural calamity with minimum loss as mentioned by you in the video....Wish you all the best & awaiting for your videos....

  • @maheshgoud806
    @maheshgoud806 Годину тому

    ఫామ్ హౌస్ బాగుంది బాబాయ్ గారు అండ్ మళ్లీ మునుపటి కల వచ్చింది మంచి మనసున్న మీకు ఆ దేవుడు ఎప్పుడు తోడు ఉంటాడు ఓం సాయిరాం 🙌🙌

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 3 години тому +2

    అన్న గారూ , మీ నిబ్బరం , సంకల్పం చూస్తుంటే , విభజిత ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా ప్రజలు , పాలకులు అందరూ ఇదే స్ఫూర్తి పొంది తిరిగి సంపూర్ణంగా కోలుకోగలరనీ , కోలుకుంటారని ఆకాంక్ష.
    ❤❤❤🙏🙏🙏

  • @sanyasiraogandhuli8127
    @sanyasiraogandhuli8127 3 години тому +1

    రేపటి నుంచి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను బాబాయ్ గారు

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 4 години тому +2

    Ippudu chalaa happy anipistundi babai gaaru super super super ♥️♥️♥️🙏🙏🙏🎉🎉🎉

  • @MohanSalla
    @MohanSalla 4 години тому +2

    Sorry to hear about, we can't go against nature calamity..looking forward to see rebuilt form soon

  • @sdv6388
    @sdv6388 5 годин тому +2

    GOD Bless you and family Sir🙏🏾🙏🏾🙏🏾

  • @dprmotivational
    @dprmotivational 4 години тому +2

    చాలా బాధగా వుంది అన్నయ్య 😭😭
    Farm హౌస్ ఎంతో ప్రేమతో నిర్మించుకోవడం జరుగుతుంది. మాకు కూడా చేనులో చిన్న farm హౌస్ వుంది.
    Farm హౌస్ ముందు చెట్లను అపురూపంగా పెంచుకోవడం జరుగుతది.
    ఈ farm హౌస్ త్వరగా పూర్వ వైభవం సంతరించుకోవాలని కోరుకుంటున్నాను.

  • @abrahamsetti2143
    @abrahamsetti2143 2 години тому

    Tears came to my ears when I saw the destruction but you transformed the place again so beautifully along with your family for all of us. God bless you abundantly

  • @VimalasTraditionalKitchen
    @VimalasTraditionalKitchen Годину тому

    బాబాయ్ గారు కష్టం నమ్ముకున్న వారికి అంతా మంచే జరుగుతుంది మీ కుటుంబ సభ్యులు మీ గెలుపు లోనే కాదు మీ కష్టంలో కూడా మీకు అండగా ఉన్నారు మీ మంచి మనసుకి ఎప్పుడు మంచే జరుగుతుంది బాబాయ్ గారు

  • @arifashaik9944
    @arifashaik9944 3 години тому +1

    Hatsup andi meeku food and farm ni purva vaibhavani ki techcharu

  • @coldstone87
    @coldstone87 4 години тому +1

    Babai mee video choosi naaku yedupu agadam ledhu. 😢 😢😢😢 kaani meeru malli strong ga thirigi vocharu. Chala chala santhosham

  • @surekhabl
    @surekhabl Годину тому +1

    You are inspiring Anna. Give up cheyyakunda malli modati nundi start chesaaru. God bless you and your family.

  • @here-n-there7047
    @here-n-there7047 Годину тому

    I am very happy finally sir after you fixed your farm house . We will support you and love you please don’t look back sir .

  • @laxmanrao7357
    @laxmanrao7357 Годину тому

    మీరు చాలా great బాబాయ్ గారూ .,
    ఎంత ఓపిక 🙏

  • @kumarbabu3370
    @kumarbabu3370 4 години тому +1

    Chala Baga khasta paddaru babai.god bless you

  • @nirooprani2483
    @nirooprani2483 56 хвилин тому +1

    So sorry to hear this. Glad that you and family are safe!
    However, I think going forward, the reconstruction of the house should be built according to the weather conditions 🤷🏽‍♀️, so this does not happen again. Hopefully, everything will come together and you back on track. Good luck. Sending much love and respect from Washington 💙

  • @Krishnakorra697
    @Krishnakorra697 4 години тому +2

    బాబాయ్ మీరు సూపర్.

  • @kondavijaykumar9117
    @kondavijaykumar9117 5 годин тому +1

    Sir,god is great meeku antha manchi jarugutundi🙏🙏

  • @chilukuriaruna3891
    @chilukuriaruna3891 6 хвилин тому

    దిష్టి poyindi babai గారూ....ఇంక అన్నీ శుభాలే .....

  • @BalajiKavuru-rs9gq
    @BalajiKavuru-rs9gq 2 години тому

    పూర్వ వైభవం వచ్చింది బాబాయ్ గారు ఫామ్ హౌస్ కి 🎉🎉🎉

  • @raghavendrahaigreev3722
    @raghavendrahaigreev3722 2 години тому

    Kotha farm house super babai ❤❤❤❤from Ramanthapur, Hyderabad

  • @nagajaygadhiraju7672
    @nagajaygadhiraju7672 Годину тому

    Marala recovery ayinandhuku happy ga undhi super

  • @geetaherald1416
    @geetaherald1416 3 години тому +1

    God bless you abundantly

  • @KuppiliNagamani
    @KuppiliNagamani 15 хвилин тому

    Dristi tagilindi andi Mee intiki nijamga beautiful house really silver play button Mee kastam kada ekkadiki poledu 👌👌👌

  • @lifeinukwithlovevj1096
    @lifeinukwithlovevj1096 20 хвилин тому

    Happy to see the reconstructed 🏡 🙏
    This time show us nice recipes for kids breakfast time bhabhai garu 🙏

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 Годину тому

    Chustunte chala badha vesindi chala kastapadi e stayiki vachharu meku anta manche jarugutundi babai garu👍👍enta kastam lo kuda Vijayawada people ki help chesaru great asalu 👏malli eppudu farmhouse ni chustunte happyga vundi😊😊

  • @srinivaspallapydi3646
    @srinivaspallapydi3646 3 години тому

    👌 చాలా సంతోషంగా ఉంది...

  • @MuraliBheemaganimurali1
    @MuraliBheemaganimurali1 4 години тому +1

    Malli super ayindhi

  • @swaranKalyan
    @swaranKalyan 5 годин тому +2

    First like

  • @PrasannaTauro
    @PrasannaTauro 4 години тому

    Best of luck for your second innings God bless you

  • @nagajaygadhiraju7672
    @nagajaygadhiraju7672 Годину тому

    Super babai mundhu farm house chusi chala badha anipinchindhi

  • @yaminimahanty511
    @yaminimahanty511 3 години тому

    Baaga chesharu uncle garuu niceee❤❤❤❤❤❤❤❤farm house super

  • @surendraprasad299
    @surendraprasad299 2 години тому

    Woow ఒక సినిమా చూసినట్టు వుంది. 😍😍😍😍😍

  • @RajeshGorremuchu-qt1zd
    @RajeshGorremuchu-qt1zd 3 години тому

    సరే కానీ బాబాయ్ బాధపడకు దేవుడు మీకు ఎదో రూపంలో సహాయం చేస్తాడు 😢

  • @manojkumardevineni5860
    @manojkumardevineni5860 4 хвилини тому

    Really our sympathy for the farmhouse condition. Every one of us struggle in life with nature calamities.

  • @Kennyrockz
    @Kennyrockz 2 години тому +1

    great🥰

  • @ulkamahadik4188
    @ulkamahadik4188 2 години тому

    Nice to see u Back really missed u ❤❤

  • @bochupallyarchana710
    @bochupallyarchana710 3 години тому

    Mi fram house Mali baga inanduku chala Happy sir..Mali ala avakudadhu ani 🙏🙏 ani korukuntunanu ..❤❤❤

  • @satyaprasaddasari373
    @satyaprasaddasari373 15 хвилин тому

    all the best babai garu, malli bounce back avutaaru..

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 4 години тому +1

    God bless you babai gaaru 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️

  • @srisai3730
    @srisai3730 Годину тому

    బాధపడకండి, ఆత్మస్థార్యంతోముందుకెళ్లండి. మంచి జరుగుతుంది.

  • @lakshminarasimham-d6t
    @lakshminarasimham-d6t 2 години тому

    soooo sad............................. you are so great guruvu garu

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes Годину тому +1

    అవును సార్ మనం ఎంతో ఇష్టపడి ఏదైనా చేసుకున్నట్లయితే అది కొంచెం అటూ ఇటూ అయితే ఎంత బాధగా ఉంటుందో తెలుస్తుంది 😐😐

  • @anthatimanju7067
    @anthatimanju7067 Годину тому

    Wow nice sir good

  • @AshokKumarReddy-jp7ol
    @AshokKumarReddy-jp7ol 5 годин тому +1

    God bless you

  • @ramamohanamurthypendem6056
    @ramamohanamurthypendem6056 4 години тому +1

    Hi బాబాయ్ గారు మరల పూర్వము లాగ ఫారం హౌస్ తయారైంది. సంతోషం.మీరు త్వరగా వంటలు చేసి వీడియోలు పెడతారని ఆశిస్తున్నాను

  • @pawankalyan1926
    @pawankalyan1926 Годину тому

    Frst lo chala badha ga undhi but ending super❤

  • @pullaiahpagidipalli8417
    @pullaiahpagidipalli8417 Годину тому

    Very sad to see this situation babai finally got happy mood all the best babai 💐💐

  • @rajumudunuri7974
    @rajumudunuri7974 3 години тому +1

    Brother nuvvu mamulodivikadu

  • @Rockyrocky0590
    @Rockyrocky0590 9 хвилин тому

    Wow what a video awesome babai

  • @SatishKumar-1985
    @SatishKumar-1985 Годину тому

    Super chesaru babayee garu great.

  • @PSSR2391
    @PSSR2391 2 години тому

    పాములు కూడా ఉంటాయి జాగ్రత్త బాబాయ్ మా చుట్టాలి ఇల్లు కూడా ఈ వరద టైం లో మునిగి పోయాయి వాళ్ళ ఇంట్లో పాములు వున్నాయి 😥😥

  • @raniuppalpati5344
    @raniuppalpati5344 3 години тому

    బాబీ గారు పామ్ చూసి బథవేసింది అండి 🙏🙏

  • @srinivaasraosrinivaasarao5691
    @srinivaasraosrinivaasarao5691 2 години тому

    Happy Babb I very happy with fomo house working in ok super have good video babbi

  • @srinivasaraosunkari9000
    @srinivasaraosunkari9000 Годину тому

    Great work💐💐

  • @Gk4ganta
    @Gk4ganta 3 години тому

    Anna garu, first 6 minutes of the vedio made my tears came out. Then, I appreciate the hard work of our family members and workers.
    I'm happy that our house is restored. All the best. In this December I'm planning to visit our farm house

    • @praveenkumarreddy.v6823
      @praveenkumarreddy.v6823 20 секунд тому

      yemi ippudu poleva dec varaki enduku edo tears annav dec varaki ayithe poyi photos tesukundam ana

  • @VenuGopalBsnl
    @VenuGopalBsnl 4 години тому +1

    మనసుకి హాయిగా వుంది బాబాయ్ గారూ. ప్రకృతి ముందు మనుష్యుడు యెంత?

  • @naveenbabusekharapalli7690
    @naveenbabusekharapalli7690 Годину тому

    చాలా బాధాకరం బాబాయి గారు.త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.కోలుకుంటారు.మీరు కష్టజీవి కాబట్టి

  • @bhanupenukonda9282
    @bhanupenukonda9282 2 години тому

    Great sir.....👏👏👏👏👏👏

  • @swethareddy6059
    @swethareddy6059 Годину тому

    Hi annayya and dearest babai I Feel very happy to see this farm house 🛖again ❤❤eagerly waiting for cooking vedios @farmhouse

  • @venkyroyal8743
    @venkyroyal8743 3 години тому

    సూపర్ ఇప్పస్ బాబాయ్ గారు

  • @sridevisuravaram2885
    @sridevisuravaram2885 21 хвилина тому

    Very happy to see

  • @srinu2053
    @srinu2053 5 годин тому +1

    హాయ్ బాబాయ్ iam శ్రీను మల్లీ ఓల్డ్ ఫార్మ్ హౌస్ అయ్యింది నాకు హ్యాపీ ఉంది బాబాయ్ 🙏🙏🙏🙏🙏

  • @anirudhkanneganti
    @anirudhkanneganti Годину тому

    Babai chala badhaga vundhi Nijamga Farm house malli kalakala ladalani korukuntuna