Daily Life Village Farming In Australia 🇦🇺 | Uma Telugu Traveller
Вставка
- Опубліковано 17 вер 2024
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...
Vlogging అంటే ఇలా ఉండాలి...
కొందరు ఉంటారు
అమ్మాయిలు ఆటగాళ్లు బొక్క అనుకుంటూ 😂😂
Uma You Did a Great Job Man...
చాలా మంది ఆసక్తిగా తెలుసు కోవాలనుకునేది ఇతర దేశాల్లో వ్యవసాయం, జీవన విధానం... తదితరాలు ఎలా ఉంటాయి
మనకు వారికీ తేడా ఏంటి, అక్కడి శీతోష్ణస్థితి ఏంటి... Etc
మంచి Video Chesav 🎉
Edhina gani atagadu atagade bro 😊athani vacchina views evvarki ravu ❤
@@hemanth_naidu_javvadi3507 అవును Bro
ఎందుకంటే మన వాళ్లలో చాలా మందికి డెంగడం మీద ఉండే శ్రద్ద దేని మీద ఉండదు..
అందుకే మంచి విషయాల కంటే చిల్లర విషయాలకే రీచ్ ఎక్కువ... 🤷🏻♂️
@@Ikachalu exactly 😆
@@hemanth_naidu_javvadi3507konni days evarikina eppudu ravu vadiki first five years less views
You are great traveller ❤❤❤ thank you so much for your valuable videos
The farmer looks like Kane Williamson 😊
Yes
Exatly
Your right bro
Avunu same kane willamson laa unnadu👍
Ya
Kane mama after retirement 😂
😂
Good job
After retirement youtube will give little bit salary ❤
Uma>>>> naa anveshana 🤡🤣
😂😂😂
Love from Bangalore
Ranjith on wheels 💪
@@chinnodu735 Bokka gadu
I like this video and you are Rowdy is very nice
ఉమ నీకు మంచి మనస్సు ఉంది కాబట్టే నీకు కలిసే ఫ్రెండ్స్ అందరు మంచివాళ్లె కలుస్తారు. చాలా కూల్ గా ఉంది మీ వ్లాగ్.కీప్ ఇట్ అప్ బ్రో.they are good bro 😊
ఈ వీడియో మొత్తంలో బాబు సైకిల్ తొక్కటం చాలా డిఫరెంట్గా ఎంజాయ్ గా ఉంది
0:31 Williamson 😮😮😮😮😮😮😂😂😂😂😂
Doppelganger emo bhayaa😂
@@shivashankar2740 🤣🤣🤣
Very good person Australian man God bless your family ❤❤😊
💥ఏ దేశంకైనా పల్లెటూర్లు పట్టుకొమ్మలు... మన భారతదేశంలో పంటలకు గిట్టుబాటు ధర ఉండదు‼️పట్టనాలేమో మురికికుపాలు‼️🤠
🤩⚡🤣⚡🤩
Akkedi vallu, ante western nations lo andariki civic sense untundi,manakenduku le anukokunda voluntary work chesi parisaralanu shubranga unchukuntaru
Joshua good person very huble very frdly i thought australians r sooo proud n worst behavior bt he proved wrong australians r sooo frdly love from India❤😅😊😊
సూపర్ వాళ్ళు జీవన విధానం వారి ఇళ్లు సూపర్ బెస్ట్ ఫ్రెండ్ చాలా బాగుంది ధాంక్స్ పర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
He is the same as Kane Williamson a New Zealand cricket player..
నిజంగా పుట్టిన చోట చనిపోవడం అనేది నిరార్ధక జీవితం
సాధ్యమైనంత ప్రపంచాన్ని చూసి చనిపోవాలి
అది మాకు సాధ్యం కాకపోయినా నీ లాంటి వారివల్ల చూస్తున్నాం
ఉమ బ్రో
సూపర్ కొటేషన్... 👍❤... 😊
మంచి మంచి friends మిమ్మల్నే meet అవుతారు అదే మా ఉమ గారు అంటే 😊😊❤❤❤❤
😒
Very good. Farmer
వాట్ ఏ వండర్ఫుల్ బ్లాక్ బ్రదర్❤ నిజంగా మీరు చూపిస్తుంటే మేము అక్కడ ఉండి చూస్తున్నట్టుగా ఉంది బ్రదర్ సూపర్ అసలు ❤❤🎉 ఆరోగ్యం జాగ్రత్త బ్రదర్ 👌👍👏😊😊
బ్యూటీఫుల్ గా ఉంది అక్కడ ప్రశాంతంగా❤😍
Kid cycle ride is very interesting
I hope Joshua and family will travel around the world happily.
I feel happy with good people, greate video bro keep it up💪💐
He looking like cricketer Kane Williamson 😂
మనం plastic యెక్కువ వాడితే, వాళ్లు glass వాడుతునారు😮😮
2:53 WOOW, voice Tim cook la anipinchindhi 😂
Super u covered very good village
Yes pure Indian Home
Nice video anna..😊
He goes with something. Anvesh has so much content with him. He is giving only small size videos now as a breif. In future he can give this type of work also . Crazy man .
Yeah he was very very good person 🫡 ...
Thank you umma Anna 👍☺️.h!
Namaskaram 🙏🤝.h!
God Bless you Josh & family 🙏
సూపర్ గా ఉంది ఉమ అన్న
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
💥13:38👌Joshua BR🤩 🚜🚜🚜🏞️🏞️🏞️
💥W😱W VD🤩 💪Real Australian FARMER
🙏
Super excellent mind-blowing theories ❤🎉
గుడ్ 👍
Video Superrrr.🎉🎉🎉🎉🎉
Nice 🎉
Hi Uma gaaru me vedioes chaala baagunnai
His smile reminds me Kane William son.❤
Good morning UMA brother 🙏💐 బాగుందండి వాళ్ళ ఇల్లు గార్డెన్ ద్రోన్ షాట్స్ సూపర్
Great video Uma garu 👌👏
Love from Karnataka Bengaluru ❤
Beautiful Uma💙
Really so nice 👌👌👌
సూపర్ వీడియో బ్రో
Miss u macha enjoy ra Australia also cover kangaroos n Australian wildlife
Joshuva nice person
Verygoodvedeo
Hii good morning uma gaaaru chai taagara❤
వీడియో చాలా బాగుంది
Peace full log🤩😍
Bro in Village vlogs💙
Congrats Uma garu Thank you
Very nice place brother
Jehosuva very nice person 😄😄
🌾🌾VANAKKAM Uma brother Super congratulations🌾🌾
Very good video Uma garu.
Different countries , different type of forming , people , their friendly nature is very nice .. good video 👍🏻
Super anna ilike this forming
Josh good friend to Uma brother vlog super
సూపర్ 👍👍👍
Super vedeo uma anna ❤
Chala bhagundhi vedio nice ❤❤❤
Good morning
Nice place
Hi bro
Good morning uma bro take care of your helth may God bless you and your family members
Super video andi 👌
Anna chepthunna india lo nuvvu no.1 UA-camR avthavu chudu
My 1st congratulations ❤
All videos are so good &beautiful ❤❤
Love From Hyderabad Anna 💙
సూపర్ వీడియో
హాయ్ ఉమా brother, మీ వ్లాగ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది! మీరు చాలా ఫ్రెండ్లీగా, అందర్నీ అందంగా అప్రోచ్ అవుతున్న విధానం నిజంగా అద్భుతంగా ఉంది. అందుకే మీకు అన్ని దేశాల్లో కూడా ఇంత మంచి స్పందన లభిస్తోంది. మీరు ప్రతి ఒక్కరికీ గౌరవం ఇచ్చే విధానం, అందరితో దయగా ఉండే విధానం నిజంగా అసాధారణం. ఇది ఒక మనిషిలో ఉన్న ఉత్తమమైన గుణం. మీ కళ్లతో మాకు ప్రపంచాన్ని ఇంత అందంగా చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు మరిన్ని దేశాలను విజయవంతంగా ప్రయాణం కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను , మా ప్రేమ మరియు మద్దతు ఎప్పుడూ మీతోనే ఉంటుంది!. By the way జోష్ Brother అచ్చం క్రికెటర్ కేన్ విలియంసన్ లాగా ఉన్నారు :)
UMA Sharavanya and Dhruyshanth r bleesed thammi as u r the best Youetuber with our ant attitude and Sharvanya and Dhruyshanth r bleesed thar u r best hubby and g8 father nanna bagaru thammi stay blessed dnt take any risk ❤️ nanna
Uma gaaru One of the best best best Vlog
డేవిడ్ వార్నర్ గురించి చెప్పండి ..తెలుగు వాళ్ళ అంటే చాలా ఇష్టం...డేవిడ్ వార్నర్ భాయ్...🤗🤗🤗
I always support to uma only
Hi uma anna very good morning so beautiful place
Kane mama
Good people always found good people only
Hi UMA beautiful village in Australia. All the best UMA Sharanya
Lu is the most beautiful person.
congratulations uma all the best . god bless you ... ravindra g
Nijangaaa superr ga undi valla life...e software job lu vadilesi chakkaa ilanti business pettukoni peaceful ga undam better.... anukuntum kaani adi avvadu amma😅
Same to same
Kane williamson
farming is very important for every country ❤ The video is very good Uma garu❤he is really very nice person❤all the best Uma garu🎉👏👌👍
Enjoy your journey bro very nice to see you exploring Australia 🎉
Good country...nice people..
very nice vlog relating to farmers bro, thank you so much, lot of respect my fellow INDIAN farmers and also australian farmer
Valla house chala bagundhi.anna.
Hi Annaya gud mrng ❤😊challa bagaundhii Anna village 😊😊take care ❤
Good one
Peaceful place.
It's a wonderful vedio
ఉమా అన్న నీ మంచితనం పెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా నిన్ను బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు
Love from karnataka anna ❤❤
Exalent video 🎉🎉🎉 congratulations UMA🎉🎉🎉 happy Journey🎉🎉🎉
He looks like kane mama ❤
nice hosting..
Good morning Brother Rajhamundry 👍
baby is very cute
Very nice video Uma.
Very nice video Uma sir