Andhra meals || ఆంధ్రా భోజనం || South indian Thali ||

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 1,5 тис.

  • @saipawanism4400
    @saipawanism4400 7 місяців тому +502

    ఎంతటి పుణ్యం చేసుకుంటే ఇంత గొప్ప అందమైన జీవనాన్ని గడుపుతారు...🙏🙏🥰

  • @SatishNagoju
    @SatishNagoju 6 місяців тому +51

    మీ వంటకం తినలేక పోయినా వీడియో చూస్తే తిన్నంత ఆనందంగా ఉంది బాబాయ్ గారు

  • @radhar-db2bb
    @radhar-db2bb 7 місяців тому +240

    పండగలు,పబ్బాలు వస్తె ఇంట్లో ఉన్న చుట్టాల సహకారం లేనిదే ఇన్ని వంటలు నేను ఒక్కదాన్నే ఓపికగా చెయ్య లేను.అలాంటిది!ఇన్ని వంటలు మీరొక్కరే క్షణంలో చేశారు.మీకు నా హదయపూర్వక ధన్య వాదాలు తెలుపుకుంటున్నాను బాబాయ్ గారు!నిజానికి అన్ని వంటలు మీరొక్కరే చేసినప్పటికీ ప్రతి ఒక్క ఐటెం చాలా పర్ఫెక్ట్ గా చేసేసారు మీరు సూపర్ బాబాయ్ గారు!

  • @ravishada7061
    @ravishada7061 7 місяців тому +47

    అంకుల్ దేనికైనా అదృష్టం ఉండాలి ..... ఎంతటి మంచి జీవితం గడుపుతున్నారు అంకుల్ గాడ్ బ్లెస్స్ యు

  • @Candieee752
    @Candieee752 7 місяців тому +132

    abbabababaaa yem fooddd babaii supperr anthey

  • @aaaabbb9929
    @aaaabbb9929 6 місяців тому +8

    మా తమ్ముడు కి మీ వీడియోలు అంటే చాలా ఎంత వాడికి నడవడం మాట్లాడం రాదు కానీ మిమ్మల్ని పెదనాన్న అని అనుకుంటున్నాడు మీ వీడియోలు చూసేటప్పుడు వాడు చాలా సంతోషం గా ఉంటాడు వాడు ధాన్యవధలు మీకు

  • @Naga6359
    @Naga6359 7 місяців тому +85

    ఈ రోజుల్లో తినగలగడం .. తిన్నది అరిగించుకోగలగడం... రెండూ ఉన్న వాళ్ళే అదృష్టవంతులు... అలాంటిది మీరు స్వయంగా వండి... ప్రకృతి అందాల నడుమ ఆ భోజనాన్ని ఆస్వాదిస్తూ మమ్మల్ని అందరినీ ఎంత గానో inspire చేస్తుంది... ఒక్కోసారి అన్నీ మర్చిపోయి ప్రకృతి ఒడిలో చేరి పోవాలి అనిపిస్తుంది... అలాంటి అదృష్టం మాకు లేకపోయినా మీ ముఖం లో సంతోషం చూసి మేమే అనుభవించినంత సంతోషంగా అనిపించింది...thanks అండి..

  • @vinaykarthik_kv6837
    @vinaykarthik_kv6837 7 місяців тому +7

    మీరు చెయ్యడమే ప్రత్యేక త అంటే మీ మాటలు మీరు తినే విధానం చూస్తే మాకు కడుపు నిండి పోతుంది. చాలా సంతోషం. 🙏👌

  • @SathyakumariKanumuri-xj5kc
    @SathyakumariKanumuri-xj5kc 7 місяців тому +81

    హాయ్ అండి బాబాయ్ గారు మీ వీడియోస్ చూస్తూ ఉంటాం చాలా బాగా చేస్తూ ఉంటారు వంటలు మీ ఎక్స్ప్రెషన్స్ కూడా తినేటప్పుడు చాలా బాగుంటాయి అలాగే ఈ 11 రకాల వంటలు ప్రోగ్రాం లో వంటలు హైలెట్ అలాగే వీటన్నింటికంట మీ సాంగ్ పాడే విధానం హైలెట్ మీ సాంగ్ హైలెట్ బాబాయ్ గారు దోసకాయ పచ్చడి చేయడమేమో గాని సాంగ్ పాడే విధానం చాలా బాగుంది అలాగే భోజనం చేసేటప్పుడు మీరు వడ్డించుకునే విధానం మీరు తింటూ ఉంటుంటే మాకు నోరు ఊరు పోతూ ఉంటుంది చాలా సూపర్ గా చేశారు వంట 👌👌👌👏👏❤❤🙏

    • @lakshmisundarisri1725
      @lakshmisundarisri1725 7 місяців тому +1

      Super babbi garuu

    • @srisri-je4dy
      @srisri-je4dy 4 місяці тому

      Thankyoubabaiandrameals🏴󠁧󠁢󠁷󠁬󠁳󠁿🇮🇳🇬🇮🇬🇺🇬🇼🇬🇾😜☠️🙀🤖🙊👽🤝🐥🚇🚥🚗🌁​@@lakshmisundarisri1725

  • @maheshisharma5492
    @maheshisharma5492 6 місяців тому +8

    Amazing preparation of a Delicious Feast. Looks so tempting and delicious. Wish I could taste it too . Awesome cooking experience. ❤️👌🏾👍🏾

  • @jonnalasr9203
    @jonnalasr9203 7 місяців тому +16

    మీమీద చాలా కోపంగా ఉంది బాబాయ్.
    అలా ఆస్వాదిస్తూ అన్ని ఐటమ్స్ తింటూఉంటే మేమేం కావాలి?
    అద్భుతం బాబాయ్.
    మీరు చల్లగా ఉండాలి.
    ఆయురారోగ్యాలతో తులతూగాలి.
    మజ్జిగ పులుసు నేను ట్రై చేశా. సూపర్.
    God bless you బాబాయ్..

  • @sanaganagamani9295
    @sanaganagamani9295 6 місяців тому +34

    మీరు తింటుంటే నాకు నోరు ఊరిపోతోంది❤❤❤

  • @lalitharockwell3559
    @lalitharockwell3559 7 місяців тому +17

    Nature... with Food of Andhra..A complete Meals 🥳😋👏💯👍

  • @natashapillaynaidoo7899
    @natashapillaynaidoo7899 3 місяці тому +9

    Wow. Telegu language and culture is so beautiful ❤

  • @rameshmukthinuthalapati4967
    @rameshmukthinuthalapati4967 7 місяців тому +4

    మీ వంటల వీడియోలు చూస్తూ ఉంటే నోరు ఊరిపోతూ ఉంటుంది. చాలా బాగా ఉంటాయి మీ వీడియోస్

  • @varmauthram
    @varmauthram Місяць тому +1

    నోరూరించే వంట.
    ఈ వ్యక్తి స్వచ్ఛమైన శాఖాహారిగా కనిపిస్తున్నాడు.
    చాలా జోవియల్ కూడా.

  • @sisirasrikothapalli2847
    @sisirasrikothapalli2847 7 місяців тому +30

    మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు గుర్తొచ్చాడు బాబాయ్ గారు..... చాలా బాగుంది వీడియో 👌🏻❤️🙏🏻

  • @gururajmandrawadkar993
    @gururajmandrawadkar993 6 місяців тому +22

    Though Iam from Karnataka I enjoyed this video.Iam very much impressed by his explanation in telagu.very nice.His explanation is very simple & I understand it though my mother tongue is kannada.

  • @nethraaj7557
    @nethraaj7557 7 місяців тому +9

    WOW !!!! .. Mouth Watering video....... 😍🤩😇😂😂........ Good to see Vegetarian dishes for Vegetarian food Lover's........ Your word's are true , Uncle........... GOD has written Destiny to eat good food and healthy life ..Kindly show us more Vegetarian dishe's.......Please do show us North Indian Vegetarian Thali, Uncle.......😇

  • @ramamurthychintalapati8178
    @ramamurthychintalapati8178 2 місяці тому

    సంప్రదాయ వంటలు మరచి పోయే రోజుల్లో మీ వంటలు చూస్తుంటే ఆనందం గా ఉంది.
    Long live sir
    Thank you 👍

  • @sateeshnayani5558
    @sateeshnayani5558 7 місяців тому +44

    బాబాయ్ దిష్టి తగులుడి జాగ్రత్త

    • @aswinigannavarapu-ti5vd
      @aswinigannavarapu-ti5vd 7 місяців тому

      Chala opikaga Maku vantalu chesi chupinche vidanam MI opikaki 🙏inka manchy manchy video's chesthu vundalani korukuntunna Babai

  • @msnmurty1752
    @msnmurty1752 4 місяці тому +1

    ఎవరైనా పిల్లలు అడిగితే చూపించడానికి ఈ వీడియో చాలా బాగుంది

  • @shaik.Shahidahaseena1468
    @shaik.Shahidahaseena1468 4 місяці тому +4

    Mouth watering 🥳🥳🥳😋😋😋😋 babai garu 🎉🎉

  • @tprameelamma3478
    @tprameelamma3478 6 місяців тому

    Woooow wonderful recipes chala Baga chesaru. Very nice andi

  • @gopisettilaxmananaidu429
    @gopisettilaxmananaidu429 7 місяців тому +5

    ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా
    ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా
    వేడి వేడన్నంలో, వేడి వేడన్నంలో నెయ్యిచారు కూరలు వెయ్యెరా
    అడ్డ విస్తరిలో ఆరురుచులు ఉండగా బతుకు పండుగా చెయ్యెరా.
    మీ జన్మ ధన్యం అండి. మీరు ఇలాగే సడ్రశోపేతమైన వంటలు వండి, వాటి రుచిని తిని చూపిస్తూ మా నోళ్లు ఊరించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను 🙏. శ్రీ మాత్రే నమః. ఓం నమో భగవతే వాసు దేవాయ. 🙏

  • @sandyshetty5119
    @sandyshetty5119 2 місяці тому +1

    I'm from Mangalore Karnataka but I love Andra meals I love Andra culture really your cooking is incredible mouth watering 😋 ❤ love you sir I'm waiting for meet you for a beautiful Lunch with you

  • @psuneelkumar7159
    @psuneelkumar7159 5 місяців тому +2

    మీరు తెలుగు వారు అయినందుకు నాకు చాలా చాలా గర్వం గా ను, చాలా చాలా సంతోషం గా ను , ఎంతో మంది కి ఎలా వందుకోవాలో ఎలా తినాలో మీ వీడియోస్ ద్వారా తెలియజేసినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు పెద్దనాన్న గారూ , మీరు మీ కుటుంబం నిండు నూరు సంవత్సరాలు సంతృప్తికరమైన జీవితం గడపాలని నా దైవం ఆ పార్వతీ పరమేశ్వరుల ను ప్రార్థిస్తూ, మేమల్ని ఒకసారైనా
    కలవానీనివుంది

  • @naligalanaidu1514
    @naligalanaidu1514 7 місяців тому +2

    Super బాబాయ్, నోరు ఊరిస్తున్నావు. GOD BLESS YOU Babai.

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes 7 місяців тому +57

    Vera level making sir 👌👌 ఏమైన ఆంధ్ర బోజనం లా ఎక్కడ లేదు👌👌❤️🙂😊

  • @RajeshbabuKappala
    @RajeshbabuKappala 7 місяців тому +6

    బాబాయ్ నువ్వు ఆలా చెపుతుంటే ఇంటికి త్వరగా వెళ్లి అన్నం తినాలి అని అనిపిస్తుంది..... సూపర్ బాబాయ్ నువ్వు

  • @karthikyaksha8130
    @karthikyaksha8130 7 місяців тому +4

    చాలా బాగా చేశారు super బాబయిగారు నాకు చాలా ఇష్టం బాబయిగారు ఆంధ్ర భోజనం అంటే

  • @anuraagannu3493
    @anuraagannu3493 2 місяці тому +2

    wow!! exotic surroundings, heavenly food. Sir, you are a blessed one and most lucky. I am rotting here in the pollution of Delhi

  • @majjiprasad1034
    @majjiprasad1034 7 місяців тому +97

    10 వీడియోలు కలిపి ఒకే వీడియో చేశారా
    ఎక్సలెంట్ బాబాయ్ గారు సూపర్

  • @pushparao4819
    @pushparao4819 6 місяців тому +2

    Felt happy to see and hear 👂 the lovely Telugu speaking and your supreme cooking
    Pure vegetarian and clean and the variety no question Pudi annam

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 7 місяців тому +38

    ఆంధ్ర భోజనం చూస్తుంటేనే నోరు ఊరు పోతుంది బాబాయ్ గారు సూపరో సూపర్❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @kamlayadav6169
    @kamlayadav6169 6 місяців тому +2

    Super Andhra khana, beautifull .

  • @veersingh2730
    @veersingh2730 6 місяців тому +3

    Good food's Telugu bhojanamoo, Tank's annah appah Telugu, iam from Mauritius Telugu sikhi bilive in sikhizem in jai Andra pradesh, jaibarath jai Mauritius ❤❤❤❤❤

  • @gokulanandabehera542
    @gokulanandabehera542 6 місяців тому +1

    తమ్ముడు గారు, చాల మంచి టేస్ట్ ఉచింది.❤😂 I was in Vizag for fifteen yrs, have enjoyed these recipes. All these items are my favour. You have prepared excellent.

  • @dinesh9827
    @dinesh9827 7 місяців тому +10

    అబ్బాబాబా ఏమి సేస్తిరి ఏమి సేస్తిరి 👌 బాబాయి గారు అద్భుతమైన రుచులు😋😋😋

  • @puraharidirector2975
    @puraharidirector2975 6 місяців тому

    చాలా బాగుంది బాబాయి మీరు చేసే వంట విధానం మరియు మీరు చెప్పే పద్ధతి 👍 అద్భుతః

  • @vuchidimohan3348
    @vuchidimohan3348 7 місяців тому +20

    చాలా బాగా చేసారు బాబయిగారు

  • @AnilkumarV.c
    @AnilkumarV.c 7 місяців тому +1

    బాబాయ్ నువ్వు చాలా అదృష్టవంతుడివి నీకు అన్ని రకాల వంటలు వచ్చు, అందుకే బాగా చేసుకొని తింటున్నావు

  • @SrinivasSrinivas-bq2cy
    @SrinivasSrinivas-bq2cy 7 місяців тому +4

    హాయ్ బాబాయ్ మీరు చివరిలో తినే విధానం చాలా బాగుంటుంది సూపర్

  • @AyinavelliSrinivasarao
    @AyinavelliSrinivasarao 3 місяці тому +1

    అన్నయ్యగారు మీ వంటలు చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి చాలా బాగా చేశారు ఇలాగే మంచి ఐటమ్స్ చేసి చూపిస్తారని కోరుకుంటూ నమస్తే

  • @sukeerthiambati7286
    @sukeerthiambati7286 6 місяців тому +3

    Song పాడేటప్పుడు కూడా మీ వాయిస్ super👌👌 uncle

  • @harikaneeli4527
    @harikaneeli4527 3 місяці тому +1

    Cooking ante bayam poindhi andi mi vonta chusi ,evaru em cheyyamani adigithe mi channel open chesthe chalu mastaru . thank you so much uncle

  • @mumtazkhan2827
    @mumtazkhan2827 7 місяців тому +6

    My favourite food 👌 south indian very tasty very yummy 👍😋😂❤

  • @ammapuramsrinivasrao2249
    @ammapuramsrinivasrao2249 6 місяців тому

    Excellent video on Andhra bhojanam.
    May God bless you.

  • @mydogs5084
    @mydogs5084 7 місяців тому +6

    Meeru nidu nurellu challagaa vundali. God bless you

  • @snehalsathe3672
    @snehalsathe3672 6 місяців тому +1

    मी स्नेहल साठे,मी आणि माझी मुलगी छाया आम्ही दोघीनी तुमची साथ इंडियन थाळी बघितली. आम्हाला तुमची भाषा समजत नाही तरीही सर्व रेसिपी समजली आणि खुप खुप आवडली. तुमची पदार्थ दाखवण्याची पद्धत चांगली आहे समाधानी आहे. धन्यवाद,नमस्कार

  • @uarun2960
    @uarun2960 7 місяців тому +37

    బాబాయ్ గారు నమస్కారం,ఆంధ్రా భోజనం చాలాబాగుంది .చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి❤❤❤

    • @gopigoud3000
      @gopigoud3000 7 місяців тому +1

      సూపర్ బాబాయ్ గారు

  • @yanamalavishnuvardhanreddy2635
    @yanamalavishnuvardhanreddy2635 7 місяців тому +1

    వీడియో ఏమో గాని లాస్ట్ ఆ కిల్లి సాంగ్ సూపర్ 🎉❤

  • @UshaRamanavlogs
    @UshaRamanavlogs 7 місяців тому +4

    సూపర్ బాబాయ్ గారు చాల బాగా ఉంది ఆంధ్రా బోజనం అంట్ అమాత్రం ఉండలా బాబాయ్ గారు 😋😋👌👌

  • @saladidevi2354
    @saladidevi2354 7 місяців тому +1

    Abba babai meeru great nijam ga. Anni ela chesaru.. Meme cheyyaleka pothunnamu.. Maa sir ki meeru chesina vantale chestunna babai 👌👌👌.. Oka manchi song padandi babai...

  • @lankadurgadevi9610
    @lankadurgadevi9610 6 місяців тому +3

    Wow ❤11 itams👌👌👌👌👌💐👏👏👏👏vevaha bojanambu

  • @mallepogujayanthi-lr3qj
    @mallepogujayanthi-lr3qj 3 місяці тому

    అంకుల్ సూపర్ మీరు ఎన్ని రకాల వంటలు చేసారు మీ ఓపిక కు హ్యాండ్సఫ్ 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @udayntrvlogs24
    @udayntrvlogs24 7 місяців тому +11

    వండర్ ఫుల్ అండి నిజంగా మీకున్న ఓపికకి take above అంకుల్ గారు ❤🤝🤝

  • @Tis_I98
    @Tis_I98 3 місяці тому

    అద్భుతమైన ఆహారం అండీ❤

  • @kavalisandhya5211
    @kavalisandhya5211 7 місяців тому +15

    Excellent Babai garu

    • @mercywesly2889
      @mercywesly2889 6 місяців тому

      E vantalanni merokkare thinesthara

  • @sridharansozhavaram4981
    @sridharansozhavaram4981 2 місяці тому

    మీ జన్మ ధన్యమైంది. చూసిన మా జన్మ కూడా ధన్యమైంది. మీ మొఖంలో ఆ ఫీలింగ్స్ సూపర్.

  • @sosheeanand3537
    @sosheeanand3537 4 місяці тому +5

    I am Kannadiga and I enjoyed this video. Long live sir

  • @sukeerthiambati7286
    @sukeerthiambati7286 6 місяців тому +1

    Wow all curries preparation awesome ❤

  • @sidduVlogschannel
    @sidduVlogschannel 7 місяців тому +19

    బాబాయ్ మీరు చేస్తూ ఉంటే మాకు నోరు ఊరుతూ ఉంది 😍

  • @HemaHemavathi-j2y
    @HemaHemavathi-j2y 7 місяців тому +1

    Babby, mere super.
    Andhra bhojanamante Babai. Superga unnai

  • @sajidakn
    @sajidakn 6 місяців тому +3

    Please put sub titles in English loved your cooking tooo much thanks

  • @rc_sho
    @rc_sho 7 місяців тому

    Beautiful picturisation, presentation, and preparation.

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 7 місяців тому +54

    నిజం చెప్పండి బాబాయి గారు మీరు ఈ వీడియో చేయడానికి సుమారు నాలుగు ఐదు గంటల సేపు కష్టపడ్డారు కదూ👍👍👍👍👍👌👌👌👌

    • @FoodonFarm
      @FoodonFarm  7 місяців тому +18

      Avunandi inka ekkuve

    • @nadupurusanyasirao588
      @nadupurusanyasirao588 7 місяців тому +2

      Yes

    • @blessyjoy26
      @blessyjoy26 7 місяців тому +4

      Papam ma kosam miru chala kashtapadi chesinanduku thanks thathaiah​@@FoodonFarm

    • @cutynaughty9557
      @cutynaughty9557 7 місяців тому +2

      Babai garu
      Ma papa 6 yrs
      Ma babu 3 yrs
      Nenu me vantalaku pedda fans
      Ippati varaku me vantalu Anni chusamu
      Me prathi vanta chusina taruvata Bye tatayya ani cheptharu 🎉

    • @ratnakumarikona219
      @ratnakumarikona219 7 місяців тому

      Chala grate bsbai garu

  • @vandanapanase53
    @vandanapanase53 6 місяців тому

    Mughe south indian food bahut pasand hai, aapne bahut hi achchha banaya, shandar, dekhkr muh me pani aa gaya aur mitti k bartan ke bane khane ka to koi jawab hi nhi ; dhanyawad 🙏

  • @ciranathulasi5899
    @ciranathulasi5899 7 місяців тому +6

    Babai miruthintunte noruruthundi, superooo super

  • @vijayakitchens
    @vijayakitchens 7 місяців тому +1

    Babhai garu super andi meru memu bhandhulu vachinapudu inka pandagalu vachinapu elage chesi tintam andharam kalisi kalasiunte kalathu sukaham veg bhojanam me bhojanam kani non-veg kudatinali apudapudu intha varaku yavaru eeni vantalu okesari chupinchaledhu bhabai garu great meru meku 100 namaskaralu tq bhabai 🙏🙏

  • @ezrasastrydamarakula2861
    @ezrasastrydamarakula2861 6 місяців тому +7

    ఏదైనా ఆంధ్రా భోజనం కు మరి ఏ రాష్ట్ర భోజనం సాటి రాదు. ఆ దేవుడు ఆంధ్రా వాళ్లకు ఇచ్చిన అదృష్టం భారతదేశంలో మరి ఏ రాష్ట్రానికి లేదు

  • @saianandvelkounder5849
    @saianandvelkounder5849 25 днів тому +1

    Class 1 cooking,❤

  • @lakshminarayana7333
    @lakshminarayana7333 7 місяців тому +3

    11 రకాల ఆంధ్ర భోజనం చేసిన మీకు హ్యాట్సాఫ్ బాబాయ్ గారు కెమెరా షూట్ చేసిన అన్నయ్య కి స్పెషల్ థాంక్స్,మీరు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఆరోగ్యం గా ఉండాలి 💐💐

  • @Venkatanarasamma-qp2ch
    @Venkatanarasamma-qp2ch Місяць тому

    నాకు అన్ని ఇష్టం బాబాయ్ మీరు సూపర్ సాంబార్ రసం ఎలా చేయాలి అని చూపించి నాకు చాలా సంతోషం గా ఉంది ఏమైనా శాఖాహారం

  • @srinu2053
    @srinu2053 7 місяців тому +8

    బాబాయ్ ఆంధ్ర భోజనం సూపర్ 👌 సాంగ్స్ బి సూపర్ 👌🙏

  • @senukhemprai9206
    @senukhemprai9206 Місяць тому

    I hv tried this meal and honestly spkng its dam good...I luv South Indian foods...its simple amd healthy

  • @VamsiKongala
    @VamsiKongala 7 місяців тому +4

    Babai garu me videos chala bagutai andi

  • @thedarkness-zh6bl
    @thedarkness-zh6bl 19 днів тому

    First time i have seen the preparation of iconic Andhra meals, much love and appreciation from Bengaluru ❤

  • @svgods123
    @svgods123 7 місяців тому +6

    Video is just 29min Dani venaka enni vantalu cheyalante enni gantalu patindo babbai . Chala chala bagundi

    • @FoodonFarm
      @FoodonFarm  7 місяців тому +1

      Yes time padthundhi bagane 😄

  • @KalpeshPatel78
    @KalpeshPatel78 6 місяців тому

    Amazing. simply amazing. I'm so hungry now.

  • @hemanthYadav6261
    @hemanthYadav6261 7 місяців тому +47

    Babai gari fans oka like vesukondi ❤👇

  • @varthyamohan3115
    @varthyamohan3115 7 місяців тому

    బాబాయ్ గారు మీరు సూపర్ అండి,ఎంతో పుణ్యం అదృష్టం ఉంటే గాని ఇంత ఆనందం దొరకదు,ఈ జన్మలో మీ దర్శన భాగ్యం దొరుకున....?

  • @YellsPolivlogs18
    @YellsPolivlogs18 7 місяців тому +7

    బాబాయ్ మీరు నవ్వుతుంటే పాత సినిమాలో s v రంగారావు గారు ..(మాయాబజార్) సినిమా నవ్వుతున్నటూ ఉంది....
    రిప్లై ఇవ్వండి బాబాయ్...❤❤❤

    • @FoodonFarm
      @FoodonFarm  7 місяців тому +1

      😄😄😄😄 thank you

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 7 місяців тому

    Wonderful task Andi! Andhra thaali looks yummy!excellent video!!👍👌👏

  • @atmvillagestars5917
    @atmvillagestars5917 7 місяців тому +41

    వీడియో మొత్తం చూసినవాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @vekanup8573
    @vekanup8573 4 місяці тому

    Very Nice, This uncle loves food.. I like him.. I am impressed with his cooking,I love the food it has vibrant colors and I can bet it will taste yummy.. Thanks Food on Farm!

  • @radhar-db2bb
    @radhar-db2bb 7 місяців тому +6

    అబ్బ!అసలు గ్యాస్ అవసరమే లేకుండా పొయ్యి మీద ఇన్ని వంటలు మీరొక్కరే ఇలా ఓపికగా చెయ్య గలిగారు అంటే నిజంగా మీరు చాలా గ్రేట్ బాబాయ్ గారు!

    • @sailajareddy72
      @sailajareddy72 7 місяців тому +1

      Uncle hotel nadipina experience tho chesaru

  • @Shasilekha
    @Shasilekha 7 місяців тому

    Vamoo pedda nanagaru chala baga chesaru recepices water vasthundi notilo 😋😋

  • @Sreenureddy-d2t
    @Sreenureddy-d2t 7 місяців тому +450

    మీరు ఎప్పుడూ బాగుండాలి బాబాయ్ కెమెరా పట్టుకొని వీడియో తీస్తున్న అనయ్య ను అడిగాను అని చెప్పు ♥️💐💐💐

  • @nehanetam9432
    @nehanetam9432 17 днів тому +1

    *I Love South Indian food* ❤❤❤

  • @sharikaraveenah3225
    @sharikaraveenah3225 6 місяців тому +3

    நீங்கள் சமைப்பது அறுசுவை அருமை என்றால் நீங்கள் ரசித்து சாப்பிடும் அழகே தனி....❤❤❤❤

  • @udayharsha7725
    @udayharsha7725 7 місяців тому

    Vavmo uncle garu chala srama padaru cooking video thiyataniki sai garu chala great 💯 video chala bagha chesaru cooking luck bagundhi pedha panduga vachindhi anipinchindhi 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Vijayalakshmi-gm7hu
    @Vijayalakshmi-gm7hu 7 місяців тому +6

    Teja meru video lo kanapadandi please 🥰🥰

  • @k.asureshbabu6597
    @k.asureshbabu6597 6 місяців тому

    Good video. Great efforts. Thanks sir for your research work and presentation.
    Jai hind Jai Karnataka Jai shree Ram Jai shree krishna Jai bholenath Jai MODIJI

  • @geethapakalapati603
    @geethapakalapati603 7 місяців тому +17

    రోజూ నా వంట నేను వండుకొని తింటే bore కొట్టేస్తుంది.ఒక్కసారి మీ వంట రుచి చూపించండి uncle.

  • @Ramadevi_V
    @Ramadevi_V 7 місяців тому

    Me abbaiyiki great future untundhi babaigaruu,,,,,,,me vantalaki no words ❤❤❤❤

  • @phanikumar5541
    @phanikumar5541 7 місяців тому

    Noruorinche kammani Telugu Bojanam.....Super babai garu....Nice video

  • @sowjanyachitturi5356
    @sowjanyachitturi5356 5 місяців тому

    బాబాయ్ ఇ రోజు Try చేసెను బగా కుదిరాయె అన్ని
    Thanks babay😊😊

  • @thulasidivi1463
    @thulasidivi1463 7 місяців тому

    Your efforts to make everyone to understand how to make meals in a simple way, is totally great. Lots of us are understanding the techniques of making good food from your videos.
    Andhra meals, simply wonderful. 🎉🎉🎉🎉👌👌

  • @rahulmenariya2371
    @rahulmenariya2371 Місяць тому

    It is good. Very delicious food. Love from Rajasthan