Vegetables & Fruits Market In Melbourne | Tulip 🌷 Festival In Australia 🇦🇺 | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 24 вер 2024
  • Encourage this channel with a coffee! ☕️
    www.buymeacoff... (Thank you! 😃)
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : ...

КОМЕНТАРІ • 304

  • @KKS14338
    @KKS14338 13 годин тому +18

    ఫోన్లో తీసిన వీడియోనే చాలా క్లారిటీగా ఉన్నాయి వీడియో అంత క్లారిటీగా లేదు దీంతో తీసిన దాంతో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి❤❤

  • @jeevang6239
    @jeevang6239 11 годин тому +4

    Quality superb brother, it's far better than Samsung ultra mobile camera

  • @ramanjaneyulug6179
    @ramanjaneyulug6179 13 годин тому +8

    అపరిచితుడు మొదటి పాట ఈఈ పూలలోనే ఉంది

  • @PadmajaPatnaik-f8f
    @PadmajaPatnaik-f8f 13 годин тому +4

    Thank you uma brother, world motham chala clear ga ma chethullo chupisthunnaru, 🌷🌷🌷🌷🌷 tulips chala chala baagunnavi

  • @ratnagampala3301
    @ratnagampala3301 13 годин тому +2

    సూపర్ Uma బ్రదర్ ఫ్లవర్స్ ఆర్ సూపర్.... నాకు ఫ్లవర్స్ చాలా ఇష్టం... మంచి మంచి పూల విషయాలు చెప్పారు... 🙏💐🌹

  • @nanigoud6264
    @nanigoud6264 12 годин тому +2

    19 ఇయర్స్ బ్యాక్ బోయినపల్లి ఎయిర్పోర్ట్ ఇంతకంటే దగ్గరగా వెళ్తాయి అన్న 🛬

  • @rameshpandrala7928
    @rameshpandrala7928 13 годин тому +3

    DJ Camera settings lo adjustment cheyandi bro, Lekunte u can use the mobile camera best bro But location is very beautiful

  • @ratnagampala3301
    @ratnagampala3301 12 годин тому +1

    ఈరోజు మీరు చూపించిన ఫుడ్ మార్కెట్ సూపర్ Uma బ్రదర్ 🙏

  • @A.shankarofficial-o6t
    @A.shankarofficial-o6t 12 годин тому +4

    Present మిర్చి Maa ఊళ్లో 40rs kg undi..40 ekkada 2200 ekkada సంపాదించినది తినడానికి సరిపోతుంది..అంత దురం వెళ్లాల్సిన panemundi కొంచం kashtapadithe ekkade సంపాదించ వచ్చు...

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    வணக்கம்
    VANAKKAM Uma brother good morning 🌄

  • @addankiamarnath6411
    @addankiamarnath6411 13 годин тому +4

    DJI CAMERA GURINCHI FULL DETAILS AND REAVEW OKKA VIDEO CHEYANDI

  • @naveenfromvizag7937
    @naveenfromvizag7937 13 годин тому +36

    మొబైల్ కెమెరా వీడియోనే బాగుంది డీజే పాకెట్ కెమెరా వీడియో క్వాలిటీ సరిగ్గా రావట్లేదు నన్ను అడిగితే మొబైల్ కెమెరా బెస్ట్ అని చెప్తాను

    • @SUBBUSmart-f5q
      @SUBBUSmart-f5q 13 годин тому +5

      పెట్టిన వీడియోస్ చూడు. సలహా ఇవ్వకు బే

    • @naveenfromvizag7937
      @naveenfromvizag7937 13 годин тому +10

      @@SUBBUSmart-f5q అరే మైదాపిండి సలహా ఎవరిచ్చారు రా వీడియోలోని చెప్పారు ఏ వీడియో క్వాలిటీ బాగుందో చెప్పండి అని చెప్పాను అంతే

    • @paiah143
      @paiah143 11 годин тому +1

      ​@@SUBBUSmart-f5q ఉమా అన్న వీడియో ఎలా వుంది అని అడిగాడు కాబట్టి , వీడియో క్లారిటీ రావడం లేదు అని చెప్పాడు బే , అందులో తప్పేముందిరా గదరోడా. .....😂😂😂 , మళ్ళీ రిటర్న్ కామెంట్స్ పెడితే నువ్వు జీవితంలో చదవని ,చూడని , వినని ,గలీజ్ కామెంట్ పెడతా తర్వాత నీ ఇష్టం మరీ. .......😂😂😂😂

    • @SUNNIVLOGGER
      @SUNNIVLOGGER 11 годин тому +1

      4k 60 fps lo petti chudu bro, video super vastundi

  • @sureshchepuri4605
    @sureshchepuri4605 12 годин тому +1

    మీరు వచ్చే తేదీ నాకు తెలియపరవలసిందిగా కోరుచున్నాను

  • @MahiNaidu-zx1ny
    @MahiNaidu-zx1ny 14 годин тому +3

    నీ వీడియో కోసం వెయిటింగ్ అన్న good morning 🌅🌅 అన్న have a nice day

  • @rajesh166
    @rajesh166 12 годин тому +1

    శుభోదయం ఉమ అన్న మీ వీడియోతోనే మా రోజు మొదలైంది. సూపర్ అన్న . Dji తో వీడియో క్వాలిటీ బాగా ఉంది సూపర్. Tulip పూలు మనం ఎక్కువగా నెదర్లాండ్స్ లో చూస్తాను మీరు నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు చూపండి. మన దేశంలో ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో వీటిని వేస్తున్నారు. అలాగే రాష్ట్రపతి భవన్ లో కూడా ఇవీ ఉన్నాయి. సూపర్. కూరగాయలు వేరే దేశాల్లో ఎక్కువ రెట్లు ఉంటాయి. మన దేశంలోనే కొంచెం రేట్లు తక్కువ. వీడియో నచ్చింది .

  • @Msrayudu-py3xg
    @Msrayudu-py3xg 9 годин тому +1

    సూపర్ వీడియో వీడియో క్వాలిటీ బాగుంది బ్రో గుడ్ లొకేషన్

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes 9 годин тому +1

    Wonderful vlog brother 👌👌 చాలా బాగా చూపించరు 👍 కెమెరా చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ 🔥💯 టాక్ కేర్ 😊

  • @manasa5057
    @manasa5057 12 годин тому +2

    Coolie no.1 movie and boys movie songs lo chusam .. really very beautiful flowers .. video clarity is good 👍🏻
    Vegetables valla currency lo valliki cheap kada Umagaru

  • @sureshchepuri4605
    @sureshchepuri4605 12 годин тому +1

    మీ అన్ని వీడియోలు చాలా సూపర్ గా ఉంటాయి

  • @gangaramponnam764
    @gangaramponnam764 12 годин тому +2

    కూలి no1 movie ఒక song లో ఈ flowers ఉన్నాయ్

  • @priya-tq4vy
    @priya-tq4vy 5 годин тому +1

    నమస్తే అన్నయ్య flowers చాలా బాగుంది.

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 13 годин тому +2

    Love From Hyderabad Anna 💙

  • @annapurnae396
    @annapurnae396 9 годин тому +1

    Coolee no one movie lo tulip garden Chala baguntundi andi

  • @shanthismart1783
    @shanthismart1783 13 годин тому +1

    Good morning bro what a tulip 🌷 flowers super 👌 eka vegetables cost ky mind block 😂kani akadavallki adeymi peydaa vishyamey kadu 😂nice Australia vlogs 👍

  • @FromIndiawithlove
    @FromIndiawithlove 13 годин тому +2

    Ninna nenu maa vurulo vegetables thechanu
    Onion kg 40
    Tamato rs100 ki 6kgs
    Kakara Kaya kg 40
    Bendakaya kg 25
    Dondakaya kg 30
    Vankaya kg 30
    Kothimeera rs10 rendu kattalu
    Gongura katta rs5
    Thotakura rs8
    Pichi mirchi 1/4 kg 10.😅😅😅😅
    Vamoo nenu Australia ranu
    Maa vurulo prasantham gaa vunta 😊😅😮😢😂

  • @Rajanigopi2518
    @Rajanigopi2518 5 годин тому

    హలో హలో ఉమా గారు నేను ఇదే మొదటిసారి అంత దగ్గరగా చూడటం అయినా మీరు ఎప్పుడూ ఎక్కుతానే ఉంటారు కదండీ విమానం👌

  • @tellingtruewords
    @tellingtruewords 5 годин тому +2

    కూలి నెం 1 సినిమాలో వెంకటేష్ vs టాబు ఇద్దరు కలిసి " కొత్త కొత్తగా ఉందిలే అనే సాంగ్ అక్కడే తీశారు బ్రదర్.

    • @garegevenkataswamy9840
      @garegevenkataswamy9840 49 хвилин тому

      ఉమా గారు వీడియో క్లియరుగా లేదు

  • @manasa5057
    @manasa5057 14 годин тому

    Perfect timing for video release. Daily by 8’o clock 👍🏻

  • @nagababu1979
    @nagababu1979 14 годин тому +3

    Dji pocket tho video baagundhi

  • @mounika-kj9pb
    @mounika-kj9pb 12 годин тому

    హాయ్ ఉమా అన్నయ్య మీరు తీస్తూన్నా వీడియోలు బాగుంటాయి ఉమా అన్నయ్య మీరు గ్రేట్ అన్నయ్య ఎవరు సాహాసం చేయలేని ప్రేదేశంలోకి వెళ్ళి చూపిస్తూన్నారు అన్నయ్య దేవుడు ఎప్పుడు మీ ప్రయాణంలో దేవుడు ఆయుష్ ఆరోగ్యం దయచేయాలి అన్నయ్య

  • @Raghavafacttube7
    @Raghavafacttube7 12 годин тому +1

    Best quality Anaa chana UA-cam ers bi paket camera lo record chesha ru meru A vari mata vinadu Anaaa camera super Anaa 🎉🎉

  • @reshnaanjali
    @reshnaanjali 6 годин тому

    Thanku annaya for showing my fav Garden of 🌷.... Take care for ur rest journey

  • @anandkumar647
    @anandkumar647 3 години тому

    Beautiful flowers and vegetable market in Australia vlog bro👍

  • @kaspareddyyeruva
    @kaspareddyyeruva 10 годин тому

    Tulips are native of Nederlands

  • @saikambidi1873
    @saikambidi1873 12 годин тому

    Central Asia flowers 🌷 beautiful ga undhi annayya...❤😍

  • @SureshSurakasi
    @SureshSurakasi 7 годин тому

    హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది ఆ రంగురంగుల పూల మొక్కలు ఫ్రూట్ మార్కెట్ చాలా చాలా బాగున్నాయి మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము వీడియో చూసి మీరు టైం కి తినండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీరు ఎక్కడికి వెళ్ళినా మన తెలుగువారి తో కలవడం చాలా సంతోషంగా ఉంది😊

  • @kishorgn4875
    @kishorgn4875 50 хвилин тому

    అన్నా నేను దక్షిణాఫ్రికా నుండి తెగలతో వీడియోలు చూస్తున్నాను ,,, మొబైల్ వీడియోలు ఉత్తమం ....... ఈ చిన్న కెమెరా బ్యాడ్ రిజల్యూషన్,,,,,,, మీ వీడియోల అభిమాని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..😊😊

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo 11 годин тому

    Tulip 🌷🌷 flowers super anna❤😍

  • @harishramayanam
    @harishramayanam 8 годин тому

    Aa flowers kuli no 1 cinema lo kottha kotthaga vunnadhi song lo vunnayi

  • @rajashekarthippani531
    @rajashekarthippani531 11 годин тому +2

    Video clarity ledhu bro ❤❤😢

  • @somasomasekhar4930
    @somasomasekhar4930 14 годин тому

    I love vegetables.❤eat every one

  • @murthyravipati7871
    @murthyravipati7871 4 години тому

    ఉమా మెల్బోర్న్ గార్డెన్ మన ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఉంటాయ పూలు చాలా బాగా చూపించు సూపర్ మార్కెట్లో రేట్లు చాలా బాగున్నాయి గంటకు 1500 శాలరీ చాలా బాగా చెప్పావ్ లాస్ట్ లో కింద నుంచి విమానం చూపించు చాలా ఆనందం వేసింది మా నాన్నగారు 1985లో బెంగళూరులో చేర్చారు మారతహళ్ళి హెచ్ ఎల్ ఎయిర్పోర్ట్ పక్కన కావేరి అప్ప బిల్డింగులు అద్దెకు ఉండేవాళ్ళం మారతల్లి లో మా బిల్డింగ్ పై నుంచి విమానాలు అలాగే వెళ్ళేది చాలా సంతోషం హ్యాపీ జర్నీ

  • @boddusurya
    @boddusurya 12 годин тому

    Hi UMA very interesting vlog from Australia. Camera video quality is superb. Tulips gardens are beautiful. Super market is good. All the best UMA Sharanya

  • @upendraaarush4391
    @upendraaarush4391 6 годин тому +1

    2:25 onwards face clarity sariga ledu..

  • @PoornimaRaj-b5j
    @PoornimaRaj-b5j 7 годин тому

    This video is very good, Uma garu has given very good information🎉Tulip flowers are very very beautiful 😍Our Indian vegetables are very expensive Uma garu we also live in UK they are very expensive 🙂Nice video❤Tc of u Uma garu❤

  • @ajmerabandi
    @ajmerabandi 6 годин тому

    Daily morning tv lo mi videos chustaru ma ammama 80yrs and ma uncle, they both like your videos

  • @vijayalakshmiramakrishna3441
    @vijayalakshmiramakrishna3441 2 години тому

    Tulip beautiful. Thank you

  • @bhartiv9991
    @bhartiv9991 12 годин тому

    Nice exploring super market . Nice video uma garu

  • @nagalaxmi1903
    @nagalaxmi1903 7 годин тому

    Tammudu video chala bagundi tulips chala chala baagunnavi 👌👌

  • @DurgaPrasadbommidi-m3d
    @DurgaPrasadbommidi-m3d 9 годин тому

    Super brother excellent video happy journey 👍🇮🇳🇮🇳🇮🇳

  • @Anu_diy_Jewelcraft
    @Anu_diy_Jewelcraft 13 годин тому

    Daily My day starts with ur video 😄

  • @s.k.s.manikantas.k.s.manik8497
    @s.k.s.manikantas.k.s.manik8497 13 годин тому

    Hi Annaya Video Clarity super ga Undi and Voice kuda Clarity ga Undi Annaya👌👌

  • @ajithreddy5491
    @ajithreddy5491 7 годин тому

    Show more of Melbourne and Sydney. Good video.

  • @SureshvarmaSayyaparaju
    @SureshvarmaSayyaparaju 4 години тому +1

    Super super 👌

  • @igniter-a7
    @igniter-a7 5 годин тому

    Phone camera clarity is the best uma brother

  • @ramakumarmv8418
    @ramakumarmv8418 9 годин тому

    Ist movie Venkatesh Cooli no. 1

  • @dumbthingsscience8398
    @dumbthingsscience8398 13 годин тому +2

    hi from indonesia! come to jakarta plss

  • @nithyavenky9820
    @nithyavenky9820 9 годин тому

    Soo nice Uma Garu Take Care 👍💕Good Persons 🙏💕

  • @venkat4360
    @venkat4360 13 годин тому

    New camera super and easy better then previous

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 13 годин тому

    From Eye(Vikram hero) film also shooting was done here.

  • @tumucharan
    @tumucharan 13 годин тому

    DJI cam video colour correction cheyyali, appudu cinematic ga untundi view..phone hand tho patkotam kanna ide better..easy to carry and handle

  • @lakshmisudhapadavala6390
    @lakshmisudhapadavala6390 9 годин тому

    Ba bu May God bless u abundantly. Ee Tulip festival every Yr Netherlands lo grand ga celebrate chestunnanu. Mee travel busy lo gamanichaledemo.

  • @Sumasreethota
    @Sumasreethota 14 годин тому

    Caught you in 20 seconds ❤. Take care while doing those adventures bro. Love these Australian vlogs

  • @virajajikasimahanthi4906
    @virajajikasimahanthi4906 56 хвилин тому

    nice video , clarity is too good

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 13 годин тому

    రవి 🌅అస్తమించని సామ్రాజ్యంగా "బ్రిటిష్" వారిని అంటారు! కానీ యిప్పుడు 🗽🇮🇳 మన "భారతీయులది రవి అస్తమించని" సామ్రాజ్యం 🗽🗽🗽💐🌅🌅🌅🏆. రెండు ధృవాలు, నాలుగు దిక్కులు మనము వున్నాము🗽🗽🗽🗽💐💐💐💐🏆🌅.

  • @mahymanvivlogs
    @mahymanvivlogs Годину тому

    Focus and clarify is missing while moving.. But its clear when there is no movement (Stable)
    Colors and voice is very clear
    May be you need to work on some setting bro, 100% it will improve though settings.
    - genuine review
    A big follower for your videos

  • @Abhishek-cr9zg
    @Abhishek-cr9zg 9 годин тому

    Hare krishna 🙏 uma garu 🙂

  • @drkalanidhi
    @drkalanidhi 4 години тому

    Very nice picture clarity.

  • @sarithadevi8725
    @sarithadevi8725 11 годин тому +1

    Kooli no 1 movie lo chusaa nenu ayaite

  • @VinayKumar-tl4kw
    @VinayKumar-tl4kw 13 годин тому

    Good morning Brother Rajhamundry 👍

  • @smvenkatesh4585
    @smvenkatesh4585 12 годин тому

    Good morning brother nice flower show

  • @-xt3fr
    @-xt3fr 10 годин тому

    Video quality 👌🏻👌🏻👌🏻👌🏻

  • @jsmurthy7481
    @jsmurthy7481 2 години тому

    Mobile output was bit dullish but camera is bright. But whether you have zoom facility in camera????

  • @sikilekumari3766
    @sikilekumari3766 2 години тому

    Hi uma.anna .tulip flowers super.kuli no1 movie lo song undi .present India lo veg cost yekkuve unai .nice video 🎉🎉

  • @katarapukrishna9538
    @katarapukrishna9538 10 годин тому +1

    ఉమా అన్న వీడియో క్లారిటీ పేష్ క్లియర్ గా లేదు

  • @Statuseditor2K211
    @Statuseditor2K211 12 годин тому

    Phone lo videos super anna dji mini osmo lo waste quality ❤

  • @kalyanenterprises4227
    @kalyanenterprises4227 14 годин тому

    Good Morning Umagaaru😊

  • @venkatalakshmimadhavapeddi8318
    @venkatalakshmimadhavapeddi8318 40 хвилин тому

    Super quality HD

  • @sdvnewschannelvizag7015
    @sdvnewschannelvizag7015 10 годин тому

    వీడియో క్వాలిటీ సూపర్ 👌

  • @SUNNIVLOGGER
    @SUNNIVLOGGER 11 годин тому

    వీడియో క్వాలిటీ బాగా ఉంది అన్న,4k 60fos అయితే చాలా బాగా వచ్చింది

  • @deeshu9491
    @deeshu9491 3 хвилини тому

    మొబైల్ క్లారిటీne nice

  • @shravanipatha4939
    @shravanipatha4939 11 годин тому

    Come to Canberra Andi you will be still more shocked.
    Prices are much better in Melbourne. 😅

  • @Neushortss
    @Neushortss 8 годин тому

    Anna in Japan u missed Hokkaido , Kyoto ,Okinawa ( ppl live more than 100 years ) pls show all that in part 2 Japan trip anna pls

  • @Neushortss
    @Neushortss 8 годин тому

    In Japan fruits and vegetable are in lacks u should show us anna in part 2

  • @mastangymnastics297
    @mastangymnastics297 10 годин тому

    Fastest growing religion in the world Islam brother అకేశ్వరపసన chese ధర్మం ఇస్లాం మరణం తరువాత అసలు అయినా జీవితం వుంది అని నమ్మే ధర్మం ఇస్లాం,అందరూ ఇస్లామ్ లోకి వస్తున్నారని మీడియా ద్వారా ఇస్లాం చెద్దని అని చెబుతుంటారు జై హింద్ జై భారత్

  • @SamidappaSamidappa
    @SamidappaSamidappa 12 годин тому

    Good morning
    Video super❤

  • @rameshd7550
    @rameshd7550 14 годин тому

    ❤ from chintalapudi

  • @mdyousuf3986
    @mdyousuf3986 13 годин тому

    Camera clarity is super

  • @sureshchepuri4605
    @sureshchepuri4605 12 годин тому

    ఇండియాకు వచ్చినప్పుడు మిమ్మల్ని నేను కలుస్తాను అండి

  • @nageswaraopokuri
    @nageswaraopokuri 14 годин тому

    Hi Anna- Mee vedios kosam apple laptop tisukunna. I am watching your vedios only daily

  • @parimianilanil1122
    @parimianilanil1122 13 годин тому

    Good morning UMA anna
    Nice video
    Beautiful anna❤❤❤😊😊😊
    Take care anna

  • @ganasricreations9185
    @ganasricreations9185 7 годин тому

    settings marchandi... contrast chala ekuva undi..
    phone love bagunaye..
    changes cheyandi bro

  • @rakeshm8245
    @rakeshm8245 10 годин тому

    @umatelugu traveler anna DJI super bagundhi superb than Mobile recording 4k 60 fps aythe super undhi Mobile lo record chesina video hang ayedhi nenu youtube chustinte na iPhone 15 pro max lo kani e video super vachindhi mobile kana better shoot with DJI (main eh quality petukuninchusaro adugu bro 1080 p ayethe mobile eh best kani 4k 60 fps lo mobile recorded video youtube lo hang avtundhi kani dji duperb undhi smooth ga okasari ne Mobile lo kakumda vere vala mobile lo check chesi chudu bro telustumdhi hang clesr ga chudu )

  • @premchandmetla2950
    @premchandmetla2950 13 годин тому

    Video quality very nice

  • @narendrar3509
    @narendrar3509 12 годин тому

    Aparichitudu movie lo Kumari song lo unttai same flowers

  • @surisonde8075
    @surisonde8075 13 годин тому

    Wowo bava idi chala super

  • @gadeprasad1001
    @gadeprasad1001 12 годин тому

    video super camera quality bagundi

  • @JasmeenShaik-s2k
    @JasmeenShaik-s2k 12 годин тому

    Camera 🤳 is. Good sir. 🎉

  • @sivakumarnaidu4452
    @sivakumarnaidu4452 13 годин тому

    Video clarity good

  • @somasekhar1231
    @somasekhar1231 13 годин тому

    Umagaru.me.vedos.chlabagundi.from.kuppamm