ప్రపంచంతో పనిలేని ఇల్లు ఇదే! : పవర్‌ వాటర్‌ అన్నీ ఇక్కడే ! | Self-Contained Home In City - ABN Agri

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 258

  • @kalagarlavenkatasuryanaray2136
    @kalagarlavenkatasuryanaray2136 5 місяців тому +156

    ప్రకృతిని ప్రేమించే మీరు అందరికి ఆదర్శం కావాలి మీరు బాగుండాలి అని భగవంతుడుని వేడుకుంటున్నాను

  • @balajikumar720
    @balajikumar720 5 місяців тому +80

    ప్రపంచం తో సంబంధం అంటే బయట నుండి కొనుక్కునే పని లేకుండా అక్కడే పండించిన పంటలను సేంద్రియ రసాయన వ్యర్థ పదార్ధాలు ఉపయోగించకుండా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న ఇటువంటి వారిని ఆదర్శం గా తీసుకోవాలి ఉపయోగించే పద్ధతులు మనం కూడా పాటించండి 🙏🙏🙏

  • @ajaygoud8212
    @ajaygoud8212 2 місяці тому +3

    మనం ఎంత సంపాదించిన పొట్ట కోసమే... అదే పొట్టకు సంబంధించిన అవన్నీ ఒకే వద్ద దొరుకుతాయ్ అంటే..
    మాటల్లో చెప్పలేనంత సంతోష o.
    ఈ వీడియో చూసిన తర్వాత అనిపించింది❤

  • @t.m.r4163
    @t.m.r4163 5 місяців тому +61

    మన గ్రామాల్లో పూర్వం ఇలానే ఒక ఇంటి చుట్టూ పంటలు పండించుకునే బ్రతికేవారు మన నాగరికత అభివృద్ధి అక్కడి నుంచే మొదలైంది

  • @lathha6036
    @lathha6036 5 місяців тому +15

    చాలా చాలా బాగా పెంచుతున్నారు మొక్కల్ని నిజమే మొక్కల్ని ఎంత ప్రేమగా పెంచుతామో అవి మనల్ని అంత బాగా చూసుకుంటాయి కళ్ళు తెరవండి నీకు ఎంత బంగారం ఉంది ఏమి చీర కొన్నావు లాంటి మాటలు కట్టి పెట్టి ఏమి మొక్కలు కొన్నావు ఎలా పెంచాలి అనే మాటలు మాట్లాడుదాం మొక్కలు పెంచుదాం రాబోయే తరానికి మంచి వాతావరణం ని ఇద్దాం ప్రకృతిని ప్రేమించండి ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది ఆరోగ్యం ని ఇస్తుంది పండ్లు కూరలు ఎన్నో మరెన్నో ఆనాధలు ఆరోగ్యం ni ఇస్తుంది సర్వేజనా సుఖినో భవంతు లోకాం సమస్త సుఖినో భవంతు 🙏

  • @ratnamyv6016
    @ratnamyv6016 6 місяців тому +288

    Sir Ee program anchors ni change cheyandi pls……,this is not movie audio release and prerelease events sir……, so konchem agriculture and nature gurinchi thelisina and Telugu matlade anchor ni petandi sir plssss.

    • @roshansanju341
      @roshansanju341 5 місяців тому +19

      Daniki em teledu babbe falthu di..emi adagalo kuda telidu...daniki water.rice ekkadanundi vastundo kuda teliyanattundi..

    • @chinnuavin108
      @chinnuavin108 5 місяців тому +9

      Papam Dani potta meeda kottakandi ....

    • @Teatysweety2022
      @Teatysweety2022 5 місяців тому +1

      Ready to do anchoring👍

    • @mani.2512
      @mani.2512 5 місяців тому

      Correct

    • @prady38
      @prady38 5 місяців тому +1

      Correct. Ilanti programs ni andam ga ahladam ga vivarenche anchors undali… ilanti vallu kadu

  • @rk37780
    @rk37780 5 місяців тому +66

    ఈ మధ్య కాలంలో చూసిన అతి మంచి వీడియో 🥰👏👏👏👏శరత్ గారిని చూడగానే ఒక సెకన్ సింగర్ సునీత హస్బెండ్ రామ్ లా అనిపించారు..

    • @MassTeluguGamers
      @MassTeluguGamers 2 місяці тому +3

      దాని రెండో మొగుడు ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ని కోట్లలో లాస్ చేశాడు, కోలుకో లేకుండా చేసాడు.శరత్ గారు కోటిలో ఒక్కరు, కెమికల్స్ కూడా వాడని మంచి వారు, జస్ట్ బాల్డ్ హెడ్ 🧑‍🦲ఉంటే అందరూ ఒక్కలానే కనిపిస్తారా అండి.

    • @rambabuyakala
      @rambabuyakala 2 місяці тому

      🎉

  • @vanisriannam9743
    @vanisriannam9743 5 місяців тому +15

    నమస్తే చాలా బాగుందండి గ్రహమే కదా స్వర్గసీమ అంటారు దాన్ని మీరు నిజం చేశారు
    చాలా బాగా కట్టుకున్నారు ఇల్లు
    మిమ్ములను ఆదర్శంగా తీసుకోవాలి చాలామంది
    ధనం ప్రధాదానం కాదు
    మీ అభిరుచికి ఆదర్శ జీవనానికి
    నా జోహార్లు🙏🌹🙏

  • @akashavani9591
    @akashavani9591 5 місяців тому +25

    A self sufficient home is the self sufficient country.. He Is Showing How to build New BHARAT ❤❤❤

  • @basamnath2883
    @basamnath2883 5 місяців тому +7

    He has done a great job. Mother Earth is loving him. We need him to be a Agriculture Minister. He has done an amazing job.

  • @madallapallikrishnaveeni9610
    @madallapallikrishnaveeni9610 5 місяців тому +13

    చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అక్కడ తినాల మామిడికాయ ఊరగాయ అన్నం ఫ్యామిలీ తినాలి మా చిన్నప్పుడు మాకు కూడా ఇలాగే ఉండేది అప్పుడు మా నాన్న ఉదయం చేస్తాను మనిషికి ఒక పని చెప్పేవాడు అప్పుడు విలువ తెలీదు మాకు మా నాన్న ఎప్పుడు పని చెప్తా ఉంటాడు అని అనిపించింది ఇప్పుడు ఇప్పుడు సిటీ లోకి వచ్చినాక అన్ని కొనాల ఒక చెట్టు వెయ్యాలన్న ఇంటికెళ్ళాను అడగాలా వాళ్ళు వద్దు మా మిద్దె పోతుంది అని అంటారు మా ఇల్లు పోతుంది అంట ఇప్పుడు మాకు అనిపిస్తే చాలా బాధ మా నాన్న గుర్తొస్తున్నాడు మాకు కూడా మా ఇల్లు ఇలాగే ఉంది ఇప్పుడు లేదు మాకు చాల చిన్నప్పుడు జ్ఞాపకాలు వస్తుంది అందులో మామిడికాయ అన్నము కలిపి చేతి ముద్దలు పెట్టేది మా అమ్మ నాకు దీన్ని చూస్తే అమ్మ గుర్తుకొస్తున్నారు మా జేజమ్మ గుర్తుకొస్తున్నారు దీన్ని చూస్తే

  • @amigopk2797
    @amigopk2797 Місяць тому

    హ్యాట్సాఫ్ సర్
    చాలా మంది బ్రతకాలి అనుకునే లైఫ్ మీరు లీడ్ చేస్తున్నారు
    మీలాంటి వారు ప్రకృతికి వరం sar🙏🙏♥️

  • @bhaskaragolkonda6397
    @bhaskaragolkonda6397 5 місяців тому +12

    Superb Sarat sir
    రెండు సార్లు వెళ్లాను ఈ ఫార్మ్ కి. చాలా బాగుంటుంది. Organic కషయలు ద్రావణాలు. నేను తయారు చేసి ఇచ్చే వాడిని సార్ కి చాలా ఓపిక. ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ నే. వేరే ఎవి కూడా మందులూ వాడారు.

    • @BhhupalMs
      @BhhupalMs 5 місяців тому +2

      సార్ దయచేసి అడ్రస్ ఇవ్వగలరా ప్లీజ్

    • @hareemaddi640
      @hareemaddi640 4 місяці тому

      @@bhaskaragolkonda6397 location contact number pls

    • @mswravi3259
      @mswravi3259 2 місяці тому

      @@bhaskaragolkonda6397 me number kavali sir

    • @prakashkesagani4882
      @prakashkesagani4882 2 місяці тому +2

      Pls sarath garu address n contact number plsss

  • @nagarajindian3955
    @nagarajindian3955 5 місяців тому +22

    మేము ఫ్యామిలీ తోటి రెండుసార్లు వెళ్ళాము చాలా బాగుంది🏕️🛖🛖
    థాంక్యూ శరత్ సార్

    • @arunasrigandhaallinone8158
      @arunasrigandhaallinone8158 5 місяців тому +2

      సర్, శరత్ గారి నెంబర్ ఇవ్వండి

    • @ps-rj8iy
      @ps-rj8iy 5 місяців тому

      Hi Andi is psbl to share sharat gari contact details need more inf on it ...thank u

    • @BhhupalMs
      @BhhupalMs 5 місяців тому

      సార్ దయచేసి అడ్రస్ చెప్పగలరా ప్లీజ్

    • @mahileo6179
      @mahileo6179 5 місяців тому

      What is the farm name pls I like to visit

    • @prakashkesagani4882
      @prakashkesagani4882 2 місяці тому

      Pls say address n contact number of sarath garu for advises

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji 6 місяців тому +35

    You're perfectly son of earth
    ❤❤ Congratulations Sir ❤❤❤

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 5 місяців тому +13

    చాలా బాగుంది sir, you are రోల్ model to me and others. Very simplicity and నిజాయితీ గా ఉంది. చాలా సంతోషం గా ఉంది.

  • @JsrJon
    @JsrJon 5 місяців тому +9

    ఆర్ధికం వుండాలి ఇలా వుండాలి అంటే

  • @mahabhashyampurnimasankar2464
    @mahabhashyampurnimasankar2464 5 місяців тому +6

    If we can appreciate and give good comments, they will get hope in their life to move forward....but wrong comments may depress them... Let's appreciate everyone.
    Kudos to the anchor for trying to learn the new things

  • @BB-sx9cd
    @BB-sx9cd 5 місяців тому +44

    రిటైర్డ్ ఇంజనీర్ గారు 2 ఏకరాలు భూమి 2015 లో కొ న్నా రు అందు పకృతి సి ద్దo గా వుండే విధం గా ప్రశాంత వాతావ రణం లో ఇ ల్లు కట్టుకున్నారు అ దృష్ట వంత ఫ్యామిలీ ? నేచు రల్ గా జీవితం గడుపు చున్నారు

  • @hemamalini2815
    @hemamalini2815 2 місяці тому +4

    ఇంటిలోపల కూడా చూపించివుంటే బాగుండేది

  • @mallikarjun11123
    @mallikarjun11123 5 місяців тому +48

    అస్సలు ఫార్మింగ్ మీద అవగాహన లేని యాంకర్😢😢😢😢

  • @kandimallavenkatreddy4880
    @kandimallavenkatreddy4880 6 місяців тому +24

    నేచర్ లవర్ మీరు నాకూ చాలా ఇష్టం

  • @tirumaladevi2464
    @tirumaladevi2464 2 місяці тому

    మీ ఇంటికి ఒకసారి మా కుటుంబం తో రావాలన్ని ఉంది సార్.. చాలా భాగింది మీ ఐడియాస్ 👍🏼🙏🏼🪷🌸🪷

  • @kalvakotk
    @kalvakotk 4 місяці тому +2

    మనం ప్రకృతి నుండి దూరం అయ్యాము. పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి.

  • @goldman8281
    @goldman8281 5 місяців тому +7

    Your idea is good but house construction details are not explained in detail.
    Water saving method is really super
    Spending time in nature is always healthy.

  • @Rambooo143
    @Rambooo143 5 місяців тому +1

    Suuuuper sir.. Na dream kuda aday elanay cheyali ani chalaaa years nunchi na mind lo run avuthundi.. Kastapadthuna money earning kosam..

  • @KevinAnand9494
    @KevinAnand9494 5 місяців тому +8

    Program చాలా బాగుంది కానీ , వ్యవసాయం మీద అవగాహన ఉన్న యాంకర్ నీ పంపండి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @BhhupalMs
    @BhhupalMs 5 місяців тому +3

    నమస్కారం సార్
    నేను కూడా ఇలా ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను
    దయచేసి అడ్రస్ ఇక్కడ ఉంచితే నేను ఒక్కసారి మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను సర్ ప్లీజ్

  • @CHANDRASEKHARDrR-ce6ql
    @CHANDRASEKHARDrR-ce6ql 2 місяці тому +1

    Prakruthi vanam Prasad gariki thanks for ideas

  • @gandhibabu7351
    @gandhibabu7351 5 місяців тому +4

    దీని వెనుక మీ తపస్సు వ్యక్తం అవుతుంది

  • @pmadhavi279
    @pmadhavi279 5 місяців тому

    Nature ni antha pramistta antha manchi result future genaration ki isttundi god bless you sir mi interview chala bavundi happy ga vundi chusinaduku

  • @my_garden.secrets
    @my_garden.secrets Місяць тому

    Fantastic ❤❤.There is so much to learn here . Absolutely amazing techniques that can elaborately be broken into each recycling concept that this gentleman has used on his homestead .Patented techniques by a specific expert for each contraption is really admirable .❤❤❤❤❤.Watched from Botswana / Southern Africa.

  • @sreekanthnarayana
    @sreekanthnarayana 5 місяців тому +2

    where is the address of this house sir.. we just want to visit and learn more.. this is more inspiring

  • @BaddilaNagaraj-uo5jm
    @BaddilaNagaraj-uo5jm 6 місяців тому +3

    Sir your great person, sir ninu oka Sari visit cheyalani undi maku permision istara dayasesi telupagalaru

  • @sarithareddy6594
    @sarithareddy6594 5 місяців тому +2

    Miru opikaga vivarincharu chytlani chustunty happyga vundi

  • @bhavanipalaparti3576
    @bhavanipalaparti3576 6 місяців тому +7

    Hats off to you sir, great job.

  • @sriharshaskitchen5751
    @sriharshaskitchen5751 4 місяці тому

    Very nice your great sir. meela alochiste baguntundi. Prakruthi premikulaku meeru adarsham.

  • @sivajyothi6997
    @sivajyothi6997 5 місяців тому +1

    Namaste from Chinakakani Village near Mangalagiri Guntur district Andhra Pradesh

  • @lakshmi3480
    @lakshmi3480 2 місяці тому +1

    🎉🎉🎉🎉woww superb thought sir

  • @mohammadmahimoodpasha
    @mohammadmahimoodpasha 5 місяців тому

    Aa vedavani interview cheyadam kanna. vari Survent ni Adigitay manaku chala vishayalu telustai, Anipistundhi madam.

  • @gangadhar4467
    @gangadhar4467 6 місяців тому +5

    brother ji SUPER,
    exlent perfect planing,
    LIFE IS BEAUTIFUL

  • @samratbudhavaram868
    @samratbudhavaram868 5 місяців тому +1

    Super sharath anna, vry blessed to be associated with you , there is so much to learn from u. U proved that how important it is to acquire knowledge.

  • @sandeepknvs
    @sandeepknvs 3 місяці тому

    idi na dream life thank you for showing it reality

  • @sarithagundolla4996
    @sarithagundolla4996 4 місяці тому

    Sooper thoughts and design sir,maaku visit chese avakasam ఇవ్వండి sir 🙏

  • @png7025
    @png7025 5 місяців тому +1

    Video s not focused n par with the commentary... Super explanation 👌

  • @Srihithofficial1234
    @Srihithofficial1234 6 місяців тому +4

    Very interesting and impressive..... Nature keeps you happy ever...

  • @Mysweettv-t4t
    @Mysweettv-t4t 3 місяці тому

    చిన్న అవకాశం కోసం ఎదురు చూస్తున్న

  • @shortvu7300
    @shortvu7300 5 місяців тому +9

    This is just a suggestion and feedback about the anchor. She is not the right person for this type of programs as she feels it is something like move promotion and she doesn't have much knowledge about natural farming even in few area camera man not covered as expected based on words. She feels like a fan in goshala for the first time. It clearly tells she doesn't have much knowledge about natural farming and agriculture. Pls change the anchor from next time.

  • @HousewifeCreatives
    @HousewifeCreatives 4 місяці тому

    చాలా బాగుంది అండి ❤️

  • @samrinmek8474
    @samrinmek8474 5 місяців тому +1

    Mee anta kakunna....at least 10% ayina cheste bagundu me mu maa life lo....mee lanti natural life ni....annitiki adrushtam undaala

  • @rohinimohan9026
    @rohinimohan9026 6 місяців тому +6

    Well doing sir
    But camera man has to improve a lot

  • @Irradurgasrinivas2406
    @Irradurgasrinivas2406 6 місяців тому +4

    BEST PROGRAME .......BUT ADRESS. ..... SHE DOES NOT KNOW ....HOW. INTERVIEW START.....

  • @sump2155
    @sump2155 5 місяців тому

    mana raithubadi garu ikkadiki vatchi veerni interview cheyalani korukuntunnanu! adige prasnani batti vache samadhanam vuntundi!

  • @bukyamalleshbukyamallesh2799
    @bukyamalleshbukyamallesh2799 4 місяці тому +1

    పకృతి ప్రియుడు❤❤

  • @sobharanihealthylifestyle3481
    @sobharanihealthylifestyle3481 4 місяці тому

    Hai Madam
    in this video
    Gas preparation process , I want to please help me.

  • @TheJo6666
    @TheJo6666 3 місяці тому

    Such a nice video. Thank you

  • @soujanya.chowdary1989
    @soujanya.chowdary1989 6 місяців тому +2

    Very interesting, informative and impressing 🙏🙏🙏

  • @CSuresh-pg8zc
    @CSuresh-pg8zc Місяць тому

    Enta amount require ayindi idantaa build cheyadaniki

  • @dharanikumaranagani9471
    @dharanikumaranagani9471 5 місяців тому +7

    here lot of people should learn appreciating, humans always want something to hate, here lot of people hating the anchor and host, not focusing on the subject. appreciating gives u peace. hating is more injurious, creates more hatred.

    • @shijukanobita4365
      @shijukanobita4365 5 місяців тому +1

      I agree

    • @sadiqsd7800
      @sadiqsd7800 Місяць тому

      Aameku recharge pit, mulching ante kuda telidu yem Anchor yendo

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 5 місяців тому

    very much impressive, my dream such a green house, congrats sir 🎉🎉🎉

  • @veera222
    @veera222 5 місяців тому

    What a vision ...what a idea....sirjii 🫡💙

  • @syednazma8789
    @syednazma8789 Місяць тому

    Super super no words to say

  • @nagaraju230
    @nagaraju230 Місяць тому +3

    ఇన్ని చేయాలంటే డబ్బులు ఉండాలి

  • @swathigarine6667
    @swathigarine6667 5 місяців тому

    Can we visit this place and meet Sharath garu .

  • @thiruhemamandala1853
    @thiruhemamandala1853 5 місяців тому +1

    Okasari visit cheyochhaaa

  • @chaitu2197
    @chaitu2197 Місяць тому

    Nature works on give and take policy.

  • @pasamradhika5633
    @pasamradhika5633 5 місяців тому +1

    Mangos tree ki alane kasthayi

  • @Lokinenivenugopalrao
    @Lokinenivenugopalrao 5 місяців тому

    Excellent well done sharat garu....keep it up...

  • @GrowFresh9
    @GrowFresh9 6 місяців тому +1

    Beautiful farm house 🏡 wonderful things all the best andi 👍

  • @anjanirallapalli7162
    @anjanirallapalli7162 5 місяців тому +2

    A very good life style but very for for the middle class as they can't afford 2 acres land in the city premises celebrities can afford

  • @Rambooo143
    @Rambooo143 5 місяців тому

    Thondarilo na dream fulfill avuthundi anukuntuna.

  • @pisipatisivaramprasad2564
    @pisipatisivaramprasad2564 6 місяців тому +2

    Hi Sarat so niice . Great effort

  • @shekarchepyala5757
    @shekarchepyala5757 3 місяці тому

    Wonderful Madem

  • @nareshpullakandam7543
    @nareshpullakandam7543 5 місяців тому

    My childhood except power we used to get everything backyard with zero waste

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 5 місяців тому

    Very nice maintained andi ❤ super video

  • @321108
    @321108 4 місяці тому

    Anchor ee program ki set avvatledu...assalu natural ga leedu...

  • @mallikarjun11123
    @mallikarjun11123 5 місяців тому

    This anchor is correct this program

  • @sadhikpasha2757
    @sadhikpasha2757 2 місяці тому

    How much is the pand area ?

  • @jagadishrani5708
    @jagadishrani5708 6 місяців тому +3

    Wonderful ❤❤❤

  • @anuradhareddy4880
    @anuradhareddy4880 Місяць тому

    Excellent

  • @gajiwellymohan9091
    @gajiwellymohan9091 5 місяців тому

    Hats Off to you Sir
    Save soil and it saves us...

  • @harikalaparthihari403
    @harikalaparthihari403 6 місяців тому +3

    Area ekkada sir

  • @santhuchaganti3369
    @santhuchaganti3369 5 місяців тому

    Very great information about natural things
    Please change the achor she don't know what to talk even

  • @shivakumarshavangala5020
    @shivakumarshavangala5020 3 місяці тому

    Hyd lo intha area unte cheyochu madam 2 acres

  • @mgopikrishnareddy1233
    @mgopikrishnareddy1233 5 місяців тому

    Super Life sir and my dream house

  • @jswarnamanjarijampal9066
    @jswarnamanjarijampal9066 4 місяці тому

    Financial stability we need to do all these things.

  • @divyankrajpurohith2132
    @divyankrajpurohith2132 3 місяці тому

    U are great 👍🏻 sir

  • @nammhallichinchalli9587
    @nammhallichinchalli9587 5 місяців тому +2

    Change the anchor spoiled complete video

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 5 місяців тому

    Aaahaaa,,,Ammejing Ammejing Ammejing Ammejing Ammejing Ammejing Ammejing ✊️✊️✊️✊️👏👏👏👏💗💗💗💗🕊🕊🕊🕊🕊🕊🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JK_Sai
    @JK_Sai 5 місяців тому

    super house and super work sir

  • @chikatipallipavani3974
    @chikatipallipavani3974 4 місяці тому

    Thank you very much sir

  • @shankarrao6015
    @shankarrao6015 2 місяці тому +4

    చాలా అసంపూణంగా వుంది పరిచయం ఇలాంటి అవగాహన లేని యాంకర్ ల వల్ల చాలా వృధా అవుతాయి విషయం,సమయం,డబ్బు,ఏ ఉద్దేశ్యంతో అయితే ప్రసారం చేస్తారో అవి నెరవేరవు సబ్జక్ట్ తెలిసిన వాళ్ళను నియమించుకోండి

  • @rao8714
    @rao8714 2 місяці тому

    What’s this land parcel area in acres or square yards?
    Answer: 2 acres as seen from messages here.

  • @matamkasiviswanatham6704
    @matamkasiviswanatham6704 4 місяці тому

    Super super super sir ❤❤❤

  • @manjunathanreddy684
    @manjunathanreddy684 5 місяців тому

    What is the budget for this set up

  • @Shirisha-b9f
    @Shirisha-b9f 5 місяців тому

    Eedi yekada vundo address chepthe bagundedi interest unnavallu visit chestaru kada

  • @Prameelarani-d7b
    @Prameelarani-d7b 23 дні тому

    Namaste chepparu avida prati Namaste ledu e men what hello his saying

  • @JK_Sai
    @JK_Sai 5 місяців тому

    prakruthi vanam prasad garu from madanapalli

  • @msjyothi3640
    @msjyothi3640 5 місяців тому

    Excellent 👍🏿

  • @sirivennalasanam6078
    @sirivennalasanam6078 4 місяці тому

    Adi antha maintain cheyali anna kuda opika undali