I made a poor barber into a millionaire

Поділитися
Вставка
  • Опубліковано 29 кві 2022
  • In this video I made a poor barber into a millionaire
    #truly #creatingforindia
  • Розваги

КОМЕНТАРІ • 71 тис.

  • @HarshaSaiForYou
    @HarshaSaiForYou  2 роки тому +6360

    Subscribe nokki natho chai kalupu mitrama, illanti adbhuthalu inkenno chedhdham.

  • @mrlifehunter
    @mrlifehunter 2 роки тому +29304

    మన లైఫ్ లో Skip చేయకుండా చూసిన వీడియోస్ ఉన్నాయి అంటే అది Harsha Anna😍వీడియోస్ మాత్రమే ఉంటాయి🔥🔥❤️

  • @user-dz7dn2sn9h
    @user-dz7dn2sn9h 7 місяців тому +25

    మనిషి కళ్ళల్లో చాలా సంవత్సరాల తర్వాత ఆనందం వాళ్ళ కళ్ళల్లో చూసాను బ్రదర్ నీకు మా ధన్యవాదములు

  • @surarajendra8535
    @surarajendra8535 6 місяців тому +9

    నిజం గా మీరు చాలా చాలా చాలా అంటే చాలా గ్రేట్ బ్రదర్
    ఇన్ని రోజులు మీ వీడియోస్ ఎందుకు మిస్ అయ్యానో అర్థం కావట్లేదు
    మీరూ మాత్రం ఇంత చిన్న వయసులో ఇలా చెయ్యడం నాకు చాలా సంతోషం గా ఉంది.
    మీరు ఇంకా ఓన్లీ లేని వారి కి మాత్రమే సహాయం చెయ్యండి .
    All the very best

  • @COUNTRYTHOUGHTS
    @COUNTRYTHOUGHTS 2 роки тому +8289

    నా జీవితం లో చూసిన అద్భుతమైన వీడియో ఇదే🙏🙏

  • @MahidharVibes
    @MahidharVibes 2 роки тому +10519

    It's Not Just A Video, It's Like A Mini Movie Filled With Emotions , One Second Skip Cheyakunda Mottam Chusa , Great Work By Harsha And Kudos To HMG Group

    • @ambedkarp1059
      @ambedkarp1059 2 роки тому +64

      first like anna big fan

    • @vivekgoud4040
      @vivekgoud4040 2 роки тому +20

      hi vibs

    • @PranaySonu
      @PranaySonu 2 роки тому +48

      Hmm nen kuda chusina anna skip cheyakunda

    • @saichampionchannel316
      @saichampionchannel316 2 роки тому +17

      Hi mahidhar Anna good to see your comment early response to harshsai Anna channel

    • @SURESHGAMING982
      @SURESHGAMING982 2 роки тому +8

      Anna eee video full video patu anna mahindhar anna

  • @ManjulaManjula-ll6ij
    @ManjulaManjula-ll6ij 7 місяців тому +7

    God bless you
    ನಿಜವಾಗಿಯೂ ನಾನು ಈ video ನೋಡುತ್ತಾ ನನ್ನ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ಬರುತ್ತಿತ್ತು.
    ಈ video ನನ್ನ ಹೃದಯ ತಾಕಿತು.
    ಈ family ನಾ ಸಂತೋಷ ಪಡಿಸಲು ನೀವು ಅನುಭವಿಸಿದ ಕಳವಳ ಮತ್ತು tension ಮತ್ತು ಆಸೆ
    ತುಂಬಾ ತುಂಬಾ ದೊಡ್ಡದು.
    ನಿಮ್ಮ ಆಸೆಗಳನ್ನು ನೆರವೇರಿಸುತ್ತಿರುವ ದೇವರಿಗೆ ನನ್ನ ಹೃದಯ ಪೂರ್ವಕವಾಗಿ ಧನ್ಯವಾದಗಳು
    ನಿಮಗೂ ನನ್ನ ಹೃದಯ ಪೂರ್ವಕವಾಗಿ ಧನ್ಯವಾದಗಳು
    ನಿಜವಾಗಿಯೂ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sidhu_ff250
    @sidhu_ff250 6 місяців тому +4

    సార్ మీరు చాలా మంచి మనసే చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు మేము కూడా చాలా కష్టంగా ఉన్నాము

  • @VSKTELUGUGAMING
    @VSKTELUGUGAMING 2 роки тому +2969

    A man with golden heart💛💛

  • @laxminarayana4828
    @laxminarayana4828 2 роки тому +156

    హర్ష అన్నయ్య నువ్వు ఇలా ఎంతో మందికి వెలుగు ఇవ్వాలి నువ్వు బాగుండాలి 🙏🙏🙏

  • @dhanushponugumati8585
    @dhanushponugumati8585 4 місяці тому +3

    నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని అంతేకాకుండా చాలామంది ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను తమ్ముడు

  • @rameshreddy3807
    @rameshreddy3807 6 місяців тому +4

    నిజంగా ఒక సెకండ్ కూడా skip చెయ్యకుండా చూసిన నా లైఫ్ లో మొదటి వీడియో ఇదే సూపర్ అన్న hat's up to you❤

  • @EuropeloTelugabbai
    @EuropeloTelugabbai 2 роки тому +2964

    ఈ వీడియో చూస్తున్నప్పుడు నేను చూసినంత సేపు ఆనందంతో కన్నీళ్లు వస్తునే వునాయి, ఇది మానవత్వాన్ని మించినది సోదరా❤️🥰 మీ పట్ల గౌరవం మాటల్లో చెప్పలేను సోదరా❤️🥰🙏🙏🙏

  • @rajesha6757
    @rajesha6757 2 роки тому +101

    మీ అమ్మ నాన్న చాలా అదృష్టవంతులు నీలాంటి కొడుకుని కన్నందుకు నీ లాంటి కొడుకు వారికి ఉన్నందుకు గర్వంగా ఉంది bro 👍🏻👍🏻❤️

  • @dhanushponugumati8585
    @dhanushponugumati8585 4 місяці тому +2

    తమ్ముడు నువ్వు నిండు నూరేళ్లు చల్లగా హాయిగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @jayakumar...8125
    @jayakumar...8125 6 місяців тому +7

    యువర్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ సార్ మీరు చేస్తున్న సహాయానికి ఆ దేవుడు నిన్ను ఇంకా అభివృద్ధి చేయాలనీ ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని వేడు కొంటున్నాను.

  • @sathishgarvandulags
    @sathishgarvandulags 2 роки тому +152

    చూసే వాళ్ళకి ఇది జస్ట్ వీడియో కానీ ఆ ఇంటి ఆయనకి ఇదే జీవితం. కానీ ఇదంతా చేస్తున్న హర్షకి హృదయ పూర్వక ధన్యవాదాలు💐

  • @sukumartarak6832
    @sukumartarak6832 2 роки тому +97

    ఎవడ్రా మనదేశంలో మంచి వ్యక్తి లేడు అన్నది హర్షసాయి అన్న నువ్వు నిండు నూరేళ్ళ చల్లగా ఉండాలి🙏💐

  • @user-hi9ht5ii9p
    @user-hi9ht5ii9p 6 місяців тому +1

    అన్న నువు అంబ్బాని స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇలా పేద రైతులకు సాయం చేయాలని కోరుకుంటున్న

  • @ranipalla4978
    @ranipalla4978 5 місяців тому +1

    అమ్మ నాన్న నువ్వు నిండా నూరేళ్ళు ఆయువు ఆరోగ్యంతో వుండాలని ఆ గోవిందుడిని కోరుకుంటున్నాను హర్షసాయి ❤❤❤

  • @rockstar5263
    @rockstar5263 2 роки тому +845

    నిజంగా ఇంత గొప్ప మంచి మనసున్న కొడుకుని కన్న మీ తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు. ఆ భగవంతుడు అనుగ్రహ ఆశీస్సులు ఎల్లప్పుడు మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండాలి.🙏
    💙 U brother ...🌹

  • @reddivenkatesh2129
    @reddivenkatesh2129 2 роки тому +634

    వీడియో చూసినంత సేపు చాలా ఆనందం వేసింది...ఆకరిలో సంతోసం తో కన్నీళ్లు కూడా వచ్చాయి.. మీ మనసు చలా పెద్దది..😍 థాంక్యూ సార్ 🙏

    • @butterfly8078
      @butterfly8078 2 роки тому +2

      Yes

    • @asusi5250
      @asusi5250 2 роки тому

      Subscribe and join to support our real hero

    • @nagababu1470
      @nagababu1470 2 роки тому +1

      Yes bro kannillu vachayi

    • @reddivenkatesh2129
      @reddivenkatesh2129 2 роки тому +6

      చూస్తున్నా మనకే ఇంత ఆనందంగా ఉంటే...
      సహాయం చేస్తున్న వాళ్లకు ఇంకెంత... ఆనందంగా ఉంటుందో..😍😍

    • @gajawadasuryakiran4639
      @gajawadasuryakiran4639 2 роки тому

      Yes

  • @Glalithglalith
    @Glalithglalith 7 місяців тому +2

    ఇలాంటి వారు రాజకీయాలోకి వస్తే ప్రజలకి మంచి జరుగుతుంది

  • @Radha-wy8jd
    @Radha-wy8jd 6 місяців тому +4

    Miru chala special person sai garu❤

  • @venkydandu6535
    @venkydandu6535 2 роки тому +536

    ఈ వీడియో చూడగానే నాకు కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చాయి . మీరు చాలా గొప్పవారు ❤️❤️❤️

  • @ARUNKUMAR-oy1gk
    @ARUNKUMAR-oy1gk 2 роки тому +513

    ఎంటన్న ఇలా ఉన్నావ్........నీ లాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు దేశం లో మంచితనం మానవత్వం ఇంకా బ్రతికే ఉన్నాయి అనిపిస్తుంది.......love from ongole kurradu.....❣️

  • @user-lw3rj6tn5y
    @user-lw3rj6tn5y Місяць тому +1

    Ela chayagaligina prati okaru varay valla family gurinchi think chaysi help chaystay andaru India lo happy gaa vuntaaru poor family s tagipotai tqq harsa sai ❤❤❤❤ god bless you Harsha

  • @buddavaralakshmi3672
    @buddavaralakshmi3672 5 місяців тому +2

    Talent ,merupu vegamu lo decisions thisukovatamu,karya daskhatha entho abburu pariche vidaanamu marvelous nanna Harsha!

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 2 роки тому +566

    మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది అన్న...మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఇంక మనుషులలో మానవత్వం బ్రతికే ఉంది అనిపిస్తుంది your Really Great person🙏🙏😘😘

  • @srisaimahi
    @srisaimahi 7 місяців тому +22

    నిన్ను కన్న తల్లిదండ్రులు జన్మ ధన్యమైంది నీలాంటి బిడ్డని లోకానికి ఇచ్చినందుకు నిండు నూరేళ్లు చల్లగా ఉండు
    హర్ష సాయి

  • @user-sw2xe1je4g
    @user-sw2xe1je4g 2 місяці тому +1

    Bro Neku antha samaja seva cheyalani thoughts ela vastunay .. people love you for this .. i think you are the one making difference

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu 12 днів тому

    నమస్తే బ్రదర్ ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి చాలామందికి హెల్ప్ చేస్తున్నారు సంతోషంగా ఉన్నది ఇలాంటి వీడియోస్ చూడటం ఫస్ట్ టైం మాలాంటి వాళ్ళకి కూడా వచ్చిన టాక్సీ పెంచండి కార్ డ్రైవర్ ని మాలాంటి చిన్నవాళ్లని కూడా ఒక దాచుకోండి ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు పరమేశ్వరి

  • @balubhagavan
    @balubhagavan 2 роки тому +830

    మీరు poor people కొరకే పుట్టారు. 👋🙏❤️😀 థాంక్యూ థాంక్యూ సోమచ్ sir.

    • @bunnyroyal3207
      @bunnyroyal3207 2 роки тому +2

      Golden heart 💞

    • @beautifullife943
      @beautifullife943 2 роки тому +3

      Entha money ekkada nundi vasthundi Harsha ki andhariki help cheyadaniki? Can anyone tell me?

    • @IAMESWAR143
      @IAMESWAR143 2 роки тому +2

      హార్ట్ టచింగ్ వీడియో 🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹

  • @efriyagolla9509
    @efriyagolla9509 2 роки тому +123

    నా లైఫ్ లో ఇలాంటి
    మంచి వీడియో ఎప్పుడు చూడలేదు హర్ష సాయి గారు ఆ దేవుని దీవెనలు మీకు ఎప్పుడు సమృద్ధిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను

  • @davidbhuthapati1260
    @davidbhuthapati1260 6 місяців тому +1

    అన్నా heart full గా చెబుతున్నా you are the real Hero 🫡 ఎలాంటి మంచి పనులు మరెన్నో చెయ్యాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. God bless you and lead you 🙏

  • @christchurchchemudulanka5467
    @christchurchchemudulanka5467 3 місяці тому +2

    నువ్వు చేసిన మంచి పనులను చూస్తే చాలా మంది కోటేశ్వరలకు సిగ్గు రావాలి

    • @florencenightingale5584
      @florencenightingale5584 9 днів тому

      Babu meelati వాళ్ళు కోటికి ఒక్కరూ కూడా వుండరు నాన

  • @Harish-xz4qu
    @Harish-xz4qu 2 роки тому +159

    Really bro......
    నేను ఏమో అనుకున్న........
    నువ్వు మటుకు #జీవితంలో #మంచి స్థాయి లో ఉంటావు.
    100000% దేవుడు నీకు ఇలాంటి మంచి పనులకు నీకు ఇంకా #బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.

  • @rameshgorrumuchu5168
    @rameshgorrumuchu5168 2 роки тому +145

    డబ్బులు ఉండడం గొప్ప కాదు ..మంచి కోసం ఖర్చు పెట్టే మనసు ఉండడం గొప్ప...good job bro

  • @rasanisrinivasarao9618
    @rasanisrinivasarao9618 27 днів тому

    Anna ఇలాంటి ఒక్క అవకాశం నాకు వస్తే ఎంత బాగుంటుందో Real Hero Anna... మీరు ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా అనేక మందికి సహకారిగా ఉండాలని ఆశిస్తున్నాను అన్న...❤❤❤

  • @prashu223
    @prashu223 2 роки тому +3133

    Harsha broo manasunna maharaju 🙏🙏🙏❤❤❤ grt bro mimmalni choosi chala mandhi inspire avutaaru ❤❤❤ nen kooda mitho join avuta 😁😁😁

    • @sravanimakaraboina1827
      @sravanimakaraboina1827 2 роки тому +21

      Hi prashu bro

    • @manatelangana1717
      @manatelangana1717 2 роки тому +22

      Avnu anna great work

    • @reddy4753
      @reddy4753 2 роки тому +28

      Nuuvuu eppudu chestav anna

    • @shaiksohel9254
      @shaiksohel9254 2 роки тому +25

      prashu bro miru kudha chusthara annaya videos😍😍

    • @manatelangana1717
      @manatelangana1717 2 роки тому +27

      @@reddy4753 Prashu anna kuda chasta Harsha Sai video copy ani comments padutaru anta kani chasa manchi Pani chudaru we are like this

  • @sumanthmatta7779
    @sumanthmatta7779 2 роки тому +436

    అన్న నువ్వు నిజంగా మనిషి రూపంలో వున్న దేవుడివి అన్న🙏 LOVE YOU BRO❤️

  • @rajininaik449
    @rajininaik449 6 місяців тому +1

    Iam so happy. Tq sir meru vallaki help chesinaduku tq meku AA devvudu Inka chala mandiki help chesy avkasham meku evali ani valla blessings meku apudu uandali sir

  • @rameshkondru9662
    @rameshkondru9662 7 місяців тому +1

    Wonderful help you did for the poor people

  • @anilkumarkurmapu7924
    @anilkumarkurmapu7924 2 роки тому +134

    హృదయానికి హత్తుకునే వీడియో హర్ష సాయి గారు
    మనసు ఆనందంతో నిండిపోయింది......😍😍😍😍😍

  • @Ravi-if4gt
    @Ravi-if4gt 2 роки тому +40

    అన్న ఆయన సంతోషాన్ని చూసి మేము కూడా తట్టుకోలేవు కండ్లకు నీళ్లు వచ్చే కానీ మీరు గ్రేట్ అన్నా మాకు కూడా చిన్నగా ఆశ ఉంది మీరు అడుగుతే 👍👍👍👍👍👍🙏🙏🙏

  • @anjianji4021
    @anjianji4021 6 місяців тому +1

    May god bless you brother long live 100 years

  • @user-vj8bx7xj6u
    @user-vj8bx7xj6u 6 місяців тому

    అన్నయ్య మీరు ఎంత మంచి మనసు మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి😊🙏🙏🙏😊

  • @HunterNaresh
    @HunterNaresh 2 роки тому +153

    he is not human,, God choosen child, ❤🙂

  • @radhikavalli100
    @radhikavalli100 Рік тому +27

    నువ్వు వేసే ప్రతి అడుగు పేదవాడి కోసమే కదా తమ్ముడు నీకు తిరుగు లేదు... ఒక రూపాయి కోసం కన్నా వారినే చంపుతున్న ఈ రోజులో నువ్వు చేసే ప్రతి వీడియోలో నాకు నా ఆంజనేయ స్వామి కనపడుతున్నాడు... నువ్వు వేస్తున్న అడుగు అంత గొప్పది.... All the best bro... God is always with u......

  • @LikithasreeLikitha
    @LikithasreeLikitha 7 місяців тому

    நீங்கள் செய்யும் உதவி மக்களுக்கு அதிக பயன் தருகிறது

  • @rafi6401
    @rafi6401 6 місяців тому

    Really your mind amazing. Super talented. Super hero.indian real hero.

  • @bobbilibrothers6996
    @bobbilibrothers6996 2 роки тому +728

    మాటలు రాని, మాటల్లో చెప్పలేని సహాయాలు చేస్తున్నావ్ అన్న...
    నువ్వు ఈ దేశం లో అందులో తెలుగోడివి అవ్వటం చాలా గర్వంగా ఉంది.
    We lv u Always 🏆

  • @anugamingzone8555
    @anugamingzone8555 2 роки тому +173

    నువ్వు మనుషుల్లో పుట్టిన దేవుడువి bro i like ur dedication

  • @harshitha655
    @harshitha655 5 місяців тому +1

    సార్ ఒక్కసారిదగ్గర ఉండి సూడాలి అని అనిపిస్తుంది మాది భద్రాద్రి కొత్తగూడెం. Plz సార్ నిజంగ మీరు దేవోదు 🙏🙏🙏🙏🙏🙏

  • @chinthapallysunder9245
    @chinthapallysunder9245 2 місяці тому

    హర్ష సాయి గారు నాకు 50 సంవత్సరాలు చిన్న ఆర్టిస్ట్ నీ ఇప్పటి వరకు ఇలాంటి హెల్ప్ చేసే వారిని చూడలేదు వినలేదు నిజంగా దేవుడు పంపించిన మనిషి వి నీకు మంచి భవిష్యత్తు వుండాలని కోరుకుంటు న్నాను.

  • @lakshmiravuri2089
    @lakshmiravuri2089 Рік тому +377

    డబ్బులు ఉండటం గొప్ప కాదు మంచి కోసం ఖర్చు పెట్టె మనసు ఉండటం గొప్ప మీరు గ్రేట్ హర్ష గారు real hero

    • @kvijay6454
      @kvijay6454 Рік тому

      Hii

    • @shankark2744
      @shankark2744 Рік тому

      Wwe Hall

    • @ShivaCreationsKorutla
      @ShivaCreationsKorutla Рік тому +3

      అంత fake videoos creations చేస్తున్నారు. ఈ video లో ఉన్న వారు అందరూ నటిస్తున్నారు. సినిమాల్లో నటించిన విధంగా. మనకు సినిమాల్లో కూడా చూపిస్తారుగా హీరోలు పేదవాడికి సాయం చేసినట్టు. అలాగే వీళ్ళు కూడా కొంత మంది తో ఫేమస్ కావడం కోసం దబ్బు కొసం ఇలా చేస్తున్నారు.
      ఒక వేళ నిజంగ డబ్బులు పేదవారికి సహాయం చెస్తే ఆయన ఇంటి దగ్గరలో అందరూ క్యు లైన్లు కడతారు నాక్కూడా సహాయం చెయ్యాలి అని. ఒక్క సారి ఆలోచించండి. హర్ష సాయి కావాలనే చేస్తున్నారు.

    • @rajking6281
      @rajking6281 Рік тому

      Your hero

    • @appapp9620
      @appapp9620 Рік тому

      Annya please help annya

  • @AjayGamerff_
    @AjayGamerff_ 2 роки тому +622

    You Are The Great Person Bro🥰♥️

  • @yadhigangaputra2387
    @yadhigangaputra2387 7 місяців тому

    ఆదుకోవడం అంటే నీ తరువాతే ఎవరైనా సాయన్న థాంక్యూ

  • @jpvideos7453
    @jpvideos7453 6 місяців тому

    ఎవరు స్వార్ధం
    వాళ్ళు చూసుకునే
    రోజుల్లో కూడా
    ఇలాంటి మనుషులున్నారంటే
    చాలా గ్రేట్
    😂

  • @charles49854
    @charles49854 2 роки тому +338

    మిమ్మల్ని దేవుడు పంపించారు బ్రదర్... మీరు తెలుగు వారు కావడం im very proud of you, God bless you bro 🙏

  • @dreamboygani6874
    @dreamboygani6874 2 роки тому +325

    మనసుతో చేసే పని మనిషి ఉన్నంత కాలం మనుష్యులో నిలిచిపోతుంది ❤❤❤❤❤ love u Harsha Sai bro ❤❤❤❤❤❤

    • @ambatirenuka4935
      @ambatirenuka4935 2 роки тому +4

      💗అసలు హర్ష అన్న ఎందుకు ఇవ్వని చేస్తాడో అతని అడిగి చూద్దాం💗🔥 ua-cam.com/video/Hj32dcQE_xM/v-deo.html

    • @kumarraj4804
      @kumarraj4804 2 роки тому

      Manishi lekapoina kooda nilichipotai 🥰

    • @kumarraj4804
      @kumarraj4804 2 роки тому

      @@ambatirenuka4935 siggu ledu chi edo harsha sai kosam ani cheppi views grab cheskuntunnava bro😂😂😂

    • @saritavlogs8288
      @saritavlogs8288 2 роки тому

      ua-cam.com/video/mzLp23HzGJw/v-deo.html

    • @saritavlogs8288
      @saritavlogs8288 2 роки тому

      ua-cam.com/video/mzLp23HzGJw/v-deo.html

  • @user-yb6bs3ps8o
    @user-yb6bs3ps8o 7 місяців тому

    ఇంత వరకు నేను చూసిన వీడియోల్లో ఇలాంటి వీడియో చూడలేదు... ఇక పైన చూడగలమో లేదో..
    🎉🎉🎉🎉

  • @user-wx1vw3pk9h
    @user-wx1vw3pk9h Місяць тому

    పూరి గుడిసెలోనే పల్లెటూరు లోని కాదమ్మా పట్టణంలో ఉన్న కానీ చాలా బాధలు పడుతున్న ఆడవాళ్లు ఉన్నారు అందులో నేను ఉన్న ను అందుకే సాయం అడిగాన అన్న

  • @yervamallikarjunareddy6093
    @yervamallikarjunareddy6093 Рік тому +159

    ఇంత మంచి కొడుకును కన్నా హా మహా తల్లికి పాదాభివంధనం

    • @amfashions9542
      @amfashions9542 Рік тому +5

      Pedavala Kosam Devudu pumpina Deva Dutta

    • @kkr7177
      @kkr7177 Рік тому +1

      Valla mother thana 8 years age lo chanipoyaru papam😢😢😢

  • @GamingLitz
    @GamingLitz 2 роки тому +392

    Real Life Hero❤👏🏻

  • @jayalakshmikidsartssadguru9492
    @jayalakshmikidsartssadguru9492 Місяць тому +1

    మాయ.మహీంద్రా..సూపర్.హర్ష.❤❤❤

  • @vijayachitti9118
    @vijayachitti9118 4 місяці тому +1

    Kallalo neellatho e massage great harsha sai garu

  • @Nagaraj-je6ej
    @Nagaraj-je6ej 2 роки тому +162

    అన్న మీలాంటోడు ఊరికి ఒక్కడు ఉన్న సరే మన దేశంలో పేదరికం అనేదే ఉండదు..🙏die hard fan♥️♥️♥️♥️♥️

  • @palletooriratnaluatoz5835
    @palletooriratnaluatoz5835 2 роки тому +64

    వీడియో చివర్లో ఎంత ఆపిన కన్నీరు ఆగలేదు భయ్యా..😢😢👌👌👌 ...మీలాంటి వారు మన పేద దేశానికి చాలా అవసరం..💐💐

    • @PRATHAPGoud1234
      @PRATHAPGoud1234 2 роки тому

      Yes 😭

    • @bunnyrams572
      @bunnyrams572 2 роки тому

      నిజమే బ్రో నాకుడ తెలియకుండా ఏడుపోస్తుంది harsha bro love you 💞 bro🤗🤗

  • @talapalaramaiah7189
    @talapalaramaiah7189 3 місяці тому

    వారి ఆనందం చూసి నాకు చాలా సంతోషం కలిగింది

  • @vinuthavinu2580
    @vinuthavinu2580 Місяць тому

    Iam Vinutha from Karnataka sir
    Life nim thara jeevana madbeku annsthidee
    Iam very emotional for ur works
    Hatsup to u sir
    May god bless you
    Life Halli chance sikidre nimmana ondu sali meet madbeku

  • @telugammaiguntur3653
    @telugammaiguntur3653 2 роки тому +446

    మాకు కన్నీళ్లు ఆగలేదు బ్రదర్. మీరు చేసే పని చాలా గొప్పది . వెల కట్టలేనిది. ఇంకా ఇలా ఏంతో మంది పేదవారి కష్టాలను తీర్చి వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి.మిమ్మల్ని ఆ భగవంతుడు అయుఆరోగ్యలతో చల్లగా చూడాలి.Love you broo 😍👌🧡

  • @venkyvenky7503
    @venkyvenky7503 Рік тому +1094

    ఇంత గొప్ప కొడుకు కి జన్మను ఇచ్చిన తల్లి తండ్రులకి వందనాలు 🙏🙏🙏

    • @botsadevi6806
      @botsadevi6806 Рік тому +11

      Nijanga Ela chestunnara Lekha video laikulu kosam chesanara

    • @maliveeranna4811
      @maliveeranna4811 Рік тому +4

      Harsha sai garu poor family's God
      God bless you

    • @mohammedrabbani4951
      @mohammedrabbani4951 Рік тому +2

      Great job Harsha Garu

    • @Brand-mf7zl
      @Brand-mf7zl Рік тому

      💯💯💯🤝🤝🤝💕💕👌👌👍🤲💞💞💋💋🙏🙏💐💐❤️❤️😍😍

    • @malasatyamma7929
      @malasatyamma7929 Рік тому

      @@maliveeranna4811 kansartho badapadthunna ss suryaki help cheyandi babu

  • @Mr__bboy_yt
    @Mr__bboy_yt 3 місяці тому +1

    Harsha babu medhi chala goppamanasu meru 100 years vundali

  • @doravl1078
    @doravl1078 7 місяців тому

    నేను ఏమి చెప్పాలి మీరు నిజం గా దేవుడు సాయి గారు

  • @__mr__fake__smiley__3243
    @__mr__fake__smiley__3243 2 роки тому +76

    వామ్మో నువ్వు నిజంగా మనిషి రూపం లో ఉన్న దేవుడివి భయ్యా 🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshgorle5350
    @rajeshgorle5350 Рік тому +74

    హర్ష సాయి గారు మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ఇంకా అనేకమంది ప్రజలకు సహాయం చెయ్యాలి 🙏🙏🙏🙏🙏👌

  • @Yamuna_jc
    @Yamuna_jc 5 місяців тому

    Annaiah mimmalni inspirationga thisukoni memu ee madya channel pettamu milanti valla support tho me anthati goppaga sevalu cheyalani undhi🙏🏼

  • @N.HanumanthuN.Hanumanthu
    @N.HanumanthuN.Hanumanthu Місяць тому

    సార్ నిజంగా చెపుతుంన నాకు అనంద బస్మలు అగుతలెవు నిజంగా మనిషి రూపంలో ఉన్న దెవుడు నికు నా పాదబి వందనం

  • @kgk2844
    @kgk2844 2 роки тому +210

    దేవుడు అనేవారు ఎక్కడో గుడిలో కాదు మనల మనుషుల్లో నే ఉన్నాడు అని చూపించావ్ సాయిఅన్న 👌

  • @kannarao3337
    @kannarao3337 2 роки тому +65

    దేవుడు ఉన్నాడు అనుకోవడానికే మనం పరిమితం కానీ దేవుడి రూపంలో మీరు చేసే సహాయం వేరే లెవెల్ అన్న 💐💐🤝🤝👍👍

  • @meenakshichodipilli541
    @meenakshichodipilli541 Місяць тому

    Emi cheppina takkuve. Super tammu life lo niku emi kavali ante avi dorakalani heartful ga AA devuduni korukuntunnanu. Edi na blessing niku.

  • @NaguNagu-kr4cw
    @NaguNagu-kr4cw Місяць тому

    ಅಣ್ಣ ನನಗೂ ಸಹಾಯ ಮಾಡ್ರಿ ಅಣ್ಣ ಬಾಳ ಕಷ್ಟದಲ್ಲಿದ್ದೇನೆ

  • @savitrikannur347
    @savitrikannur347 4 місяці тому +2

    🙏🙏 ಹರ್ಷ ಸಾಯಿ ಅಣ್ಣ ನಮಗೂ ಹೆಲ್ಪ್ ಮಾಡ ಅಣ್ಣ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gloryskitchen7408
    @gloryskitchen7408 2 роки тому +163

    సంతోషంతో కన్నీళ్లు వస్తున్నాయి బాబు నీవు చేసే సహాయానికి చాలా ఆనంద పడుతున్నాను

  • @tastytejaOfficial
    @tastytejaOfficial 2 роки тому +998

    Enty bro ippudu nen chusindi ❣️oh my God🙏Life is full of surprises antaaru kada this is the best example for that quote & Miracle Ane maata vinna but ippudu live lo chustunna 💓 Harsha bro ur a true Inspirational bro🏆

  • @SasirekhaRekha-gx4nf
    @SasirekhaRekha-gx4nf 2 місяці тому +1

    మేము చాలా పేద వాళ్ళము మాకు మీరు ఏమైనా సహాయం చేయగలరా😢😢

  • @govardhanbantupalli9274
    @govardhanbantupalli9274 2 місяці тому

    Super sir ఇలాంటి వీడియోలు నా జీవితములో ఫస్ట్ టైం చూస్తున్న సర్.
    నాకు తెలిసిన ఒక పూర్ ఫ్యామిలీ ఉంది సర్ ఆమెకు వయసు 20 సంవత్సరాలు ఉన్నపుడే భర్త కరెంట్ షాక్ తో చనిపోయినాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. రెండవ అబ్బాయి పదవ తరగతి చదువుతున్నాడు .చాలా ఇబ్బంది పడుతున్నారు సర్ మీకు వీలైతే ఆ ఫ్యామిలీ చాలా ఇబ్బందులలో ఉంది సర్.అప్పుల పాలు అయినారు తినడానికి కూడా లేని పరిస్థితులలో ఉన్నారు. ప్లీజ్ సర్ మీరు చేసే చిన్న సహాయము ఒక ఫ్యామిలీ జీవితాంతం బతుకుతారు సర్ ప్లీజ్ సర్ సహాయము చేయండి సర్ మీరు ఒకే అంటే వాళ్ళ డీటైల్స్ పెడతా సర్.

  • @lmgoud6072
    @lmgoud6072 Рік тому +76

    నేను యూట్యూబ్ వచ్చిన నుండి ఎన్నో వీడియోస్ చూసాను..... కానీ ఇంత అద్భుతమైన వీడియో నేను ఎప్పుడూ చూడలేను..... హర్ష సాయి అంటేనే ఆపద్బాంధవుడు 🙏🙏🙏🙏🙏.....

  • @mmadhu8534
    @mmadhu8534 Рік тому +33

    అన్నయ్య ఏమి చెప్పాలో నాకే అర్థం కావటం లేదు మీరు చేసినంత గొప్ప పని ఈ సమాజానికే రుణపడి ఉంటుంది అలాగే ఈ సమాజానికి మీరు దేవుడు లాంటివారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍 మీకు శతకోటి వందనాలు అన్నయ్య

  • @user-dn9nx6zu1f
    @user-dn9nx6zu1f 6 місяців тому

    Brother Harsha ne goppa manasuki nuvu chese manchi panulaki asalu chala happy God bless you

  • @geethadevi7015
    @geethadevi7015 Місяць тому

    Harsha garu asadhayanni susadhyam ga chyeyadam chupincharu amazing no words to say world lyo change theesuku ragalara manavathvam brathikundani

  • @WhatanIdea
    @WhatanIdea 2 роки тому +542

    Chaala manchi Pani chesaau Harsha... God bless you . Their kids and family and entire village will support you forever.. All the best for future videos.

  • @Mr.Indian3
    @Mr.Indian3 2 роки тому +133

    Famous avvadaaniki prathi odu paniki maalina panulu Anni chestuntey
    Harsha, Matram oka sari ayina daari enchukunnaadu.... A good inspiration for millions of people. True Hero ❤️

  • @salendrasrinivs5887
    @salendrasrinivs5887 5 місяців тому

    ఈ వీడియో చూసిన నాకే కన్నీళ్లు వచ్చాయి అంటే 😢 ఎంతో మంది కన్నీళ్ల తడుస్తున్న హీరో అన్న మీరూ 🙏🙏🙏🙏

  • @BavanishKota
    @BavanishKota Місяць тому

    Anna okka second kuda skip cheyyakunda videos nive videos anna and the video is superb superb suuuuperb I love this 😇

  • @ssshort935
    @ssshort935 2 роки тому +58

    ఈ వీడియో చూస్తుంటే అసలు మాటలు రావట్లేదు చాలా బాగా నచ్చింది హర్ష బాబు నీకు ఆ దేవుని దీవెనలు ఎప్పుడూ తోడు ఉంటాయి మరియు మన subscriberz కూడా చాలా మంచి నీ తెలియజేశారు

  • @sunithapakerla6608
    @sunithapakerla6608 2 роки тому +446

    Proud of u brother.... God bless u...
    ఎవ్వరు కోట్లు డబ్బు ఉన్న పైసా కూడా ఎదుటి వాళ్లకు సహాయం చేయరు మీరు మాత్రం వేరు....దేవుడు సృష్టించిన నిజమైన మనిషి మీరు....

    • @AOIBGAMING
      @AOIBGAMING Рік тому

      Thanks

    • @publicvoice9826
      @publicvoice9826 Рік тому +2

      బొక్క ఏమి కాదు . ఈ వీడియో 80 లక్షల మంది చూసారు . యూట్యూబ్ ఈ వీడియో కి ఎంత డబ్బులు ఇస్తుందో తెలుసా ?
      వాడు వాళ్ళకి ఇచ్చినదానికి కంటే త్రిబుల్ అమౌంట్ వస్తూనే ఉంటుంది.

    • @burujulaseenu2388
      @burujulaseenu2388 Рік тому

      మీ తలకాయ్ రా వాడు హెల్ప్ చేయడం కాదురా నాయనా. అందర్నీ........ మ... గుడిపిస్తున్నాడు బెట్టింగ్ app ప్రమోట్ చేసి. తెలుసుకోండి

    • @RAJURAJU-ou9jl
      @RAJURAJU-ou9jl Рік тому

      Ante miru kadha

    • @durgabhavanip8600
      @durgabhavanip8600 Рік тому +2

      @@publicvoice9826 u are wrong thinking

  • @Vickybrothers111
    @Vickybrothers111 Місяць тому

    ఒక్కసారి మిమ్మల్ని చూస్తే నా జన్మకు అర్దం వుంటుంది అనిపిస్తోంది.

  • @chadalavadakishore6498
    @chadalavadakishore6498 Рік тому +31

    మీరు చేసిన సహాయానికి వాళ్లు కుటుంబం మీకు ఎంతో రుణపడి ఉన్నారు 10 ,20 రోజుల్లో ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు కానీ సాధ్యం కానిది సాధ్యం చేసిన హర్ష అన్న మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలరు ఆ కుటుంబానికి ఇంత ఎలాగూ ఏమీ ఆశించకుండా చేయడం అనేది చాలా కష్టం ప్రతి ఒక్కరూ రూపాయి ఇస్తే రెండు రూపాయల ఆశించే ఈ జనరేషన్ లో ఉన్నాము వాళ్ల లైఫ్ లో ట్రిప్ కేరళ తీసుకెళ్లారు కదా మీరు లేకపోతే ఆ పిల్ల కోరిక తీరదు ఎప్పటికీ కూడా తీసుకెళ్లలేని పరిస్థితి వాళ్లది వాళ్ల కుటుంబానికి చాలా సహాయం చేశారు అన్న ఏప్పటికీ మీరు అదే పొజిషన్లో ఉండాలి ఇంకా చాలా చాలా మందికి సహాయం చేయాలి కోరుకుంటూనాను మాది పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామం నేను ఒక వికలాంగులను ఒక్కసారి మీరు చేస్తున్న సేవను ఈ యొక్క వికలాంగులను గుర్తించుకోండి ఆశతో ఎదురుచూస్తూనాను దేవుడు మిమ్ములను మీ టీం నెంబర్స్ ని అందరిని దేవుడు దీవించును గాక తప్పలుంటే క్షమించండి.