1% జనాలకి మాత్రమే ఈ 21 ట్రిక్స్ తెలుసు..🤫 | Powerful Motivational Videos in Telugu | azhar edutok

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 7 тис.

  • @srinivasn9613
    @srinivasn9613 10 місяців тому +608

    యూట్యూబ్ వీడియోలలోని ఉత్తమ కంటెంట్లలో ఒకటి !!!
    ఈ రకమైన యూట్యూబర్లను ఖచ్చితంగా ప్రేరేపించాల్సిన(Motivate) అవసరం ఉంది.

  • @satyavanam4721
    @satyavanam4721 10 місяців тому +254

    నేను మొదటిసారిగా పెడుతున్న కామెంట్ చాలా చక్కగా చెప్పారు

  • @vanikrishna4262
    @vanikrishna4262 8 місяців тому +195

    బలహీనతలను
    Self respect
    మాటలు బలంగా ఉండాలి
    Selfish స్వార్థం
    Negative questions
    ఓపిక, సహనం
    Toppic zone
    Confident
    అనవసరంగా ఎక్కువగా మాట్లాడకు
    Eye contact
    విమర్శలు, పొగడ్తలు
    Speed & study think
    మోసాలకు తావివ్వకు
    ఎదుటివారి స్వార్థానికి లొంగవద్దు
    ఏ గోల్ లేనివారితో ఉండకూడదు
    నిర్ణయాలు మైండ్ తో తీసుకోవాలి
    అబద్దం చెప్పకూడదు
    నిజాలు మాత్రమే చెప్పాలి
    అందరి కంటే నేనే తెలివైన వాడ్ని అనుకోవద్దు
    టైం మైండ్ వ్యాల్యూస్
    పాములా బుసకొట్టవచ్చు కానీ కాటువేయకూడదు
    జనాలను వాళ్ళు వేసిన వలలోనే వారినే చిక్కనివ్వాలీ

  • @hareeshaligi71
    @hareeshaligi71 10 місяців тому +556

    నేను కూడా అంతే సార్. ఎవరు ఏది చెప్పిన నమ్మేస్తాను. వాళ్ళు ఏదైనా నాకు గురుంచో మా ఫ్యామిలీ గురించో తెలుసుకోవాలని ప్రయత్నిస్తు ఉంటారు. నేను వాళ్ల ప్రశ్నలు కి సమాధానం వెంటనే చెప్పేస్తాను. కానీ నేను ఏదైనా అడిగితె టాపిక్ మార్చేస్తారు. నాకు మీరు చెప్పిన ప్రతి పదం ఉపయోగ పడుతుంది. థాంక్యూ సార్

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 2 місяці тому +9

    అన్ని వ్యాఖ్యలు కరెక్ట్ 🎉 🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻🥲

  • @rameshbalagoni6992
    @rameshbalagoni6992 10 місяців тому +107

    మనిషి జీవితానికి బ్రతకడానికి చాలా మంచి విషయాలు చెప్పారు అన్న ప్రతి ఒక్కరికి అర్థమే రీతిలో చెప్పారు మీరు చెప్పిన 100కు 100% కరెక్ట్

    • @satyanarayanagangu-fh5ts
      @satyanarayanagangu-fh5ts 10 місяців тому +2

      సూపర్ స్వామీ మీరు చెప్పింది నిజం 🚩🙏🚩🚩🌹

  • @kummarijyothi3013
    @kummarijyothi3013 8 місяців тому +17

    Yas sir chalabaga. Cheparu

  • @hasinit.v
    @hasinit.v 6 місяців тому +115

    ఎవరికి చెడు చేయవద్దు
    మనకు చెడు జరిగితే ఊరుకోవద్దు ..

  • @movie_93260
    @movie_93260 16 днів тому +4

    1. Don't share weakness and strength
    2.self respect
    3. Right and power words with confident
    4.selfishness
    5.any one Asking negative questions and cool answer
    6. Be patient
    7. Enter topic zone when I have knowledge about topic
    8.be confident
    9.talk less then necessary
    10.eye contact
    11.away from who are appreciate you
    12.speed and study thinking
    13. Any one can fraud you never trust again
    14. Think like any one can not do fraud
    15. Do not join with you don't have goals and dreams
    16. Don't take decision with heart take with mind
    17. Don't talk lies
    18. Don't think iam intelligent
    19. Time and value
    20. Show you powerfull
    21. Think that people can hurt then you hurt them

  • @anilvutukuri
    @anilvutukuri 8 місяців тому +39

    విషయం చాలా వివరంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పావు.
    భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి!

  • @gobburiravi4181
    @gobburiravi4181 10 місяців тому +130

    నిజం చెప్తున్న అన్న లాస్ట్ two days నుండి ఇలాంటి విషయాల గురుంచి లైబ్రరీలో,ఆన్లైన్ చూస్తున్న but ఈ వీడియో చూసాక నాకు కావలసిన information దొరికింది అని చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను.thq sooo much brother💯🙏

  • @madinabasha3384
    @madinabasha3384 6 місяців тому +34

    Bro ఈ వీడియో చేయడానికి నువ్వు ఎన్ని రోజులు కష్టపడ్డవో తెలియదు కానీ super heart touching words ❤ good information

  • @SankarnarayanaAdhikari
    @SankarnarayanaAdhikari 2 місяці тому +11

    అన్ని ట్రిక్స్ చాలా బాగున్నాయి ధన్యవాదములు?

  • @srikanthsarmavangipurapu7970
    @srikanthsarmavangipurapu7970 8 місяців тому +10

    Brother..! ఈ నవీన సమాజంలో జాగ్రత్తగా బ్రతకడానికి కావలసిన సూక్ష్మరూపంలో ఉండి స్థూల ప్రయోజనాల విషయాలు తెలియజేసారు… 👌👌👌

  • @SeetaMahalakshmi-k5m
    @SeetaMahalakshmi-k5m 9 місяців тому +8

    ఎస్ 100% ఈ కలికాలంలో మీరు చెప్పినవన్నీ ప్రతి వారికి ఎంతో ఉపయోగం థాంక్యూ సార్

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 10 місяців тому +55

    చాల మంచి విషయాలు చెప్పారు. థాంక్యూ

  • @Sajidha7869
    @Sajidha7869 4 місяці тому +12

    మీరు చెప్పింది 100%కరెక్ట్ అండి మనిషి మోటివేషన్ కీ చాలా బాగా ఉపయోగ పడతాయి బ్రో ❤ అందరిని గుడ్డి గా నమ్మకుండా తెలివి గా మాట్లాడటం ఎట్టి పరిస్థితి లోను అబద్దాలు చెప్పకుండా ఉందటమ్ బాగా నచ్చింది కానీ నేను నిజాన్ని మాట్లాడితే ఎవరికీ నచ్చటం లేదు ఆలా అని అబద్దం చెప్పి నన్ను నేను మోసం చేసుకోలేను నిజానికి శత్రువులు ఎక్కువ అబద్దానికి ఆప్తులు ఎక్కువ అన్నటుంది

  • @varamvaram6175
    @varamvaram6175 9 місяців тому +11

    చాలా మంచి విషయం చెప్పారు అన్న నేను చాలా మంచి స్నేహం చేశాను కానీ వాళ్లు వాళ్ల స్వార్థానికి వాడుకొని నన్ను దూరంగా పెట్టారు

  • @budagamsatyanarayana1
    @budagamsatyanarayana1 10 місяців тому +85

    కృతజ్ఞతలు గురువు గారు.
    అన్నీ చాలా బాగున్నాయి.

    • @azharedutok
      @azharedutok  10 місяців тому +5

      Thank you share and subscribe
      Click on the bell 🔔 icon for every update 💛

  • @lingamurthybhoopathi9532
    @lingamurthybhoopathi9532 20 днів тому +1

    సార్ మీరు చెప్పిన విషయాలన్నీ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి మీకు ధన్యవదాలండీ 😊😊😊చాలా హ్యాపీగా ఫీలయ్యాను మీరు ఇంకా ఈలాంటి వీడియోలు చేయాలి ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటాయి

  • @alagandulaashok6868
    @alagandulaashok6868 9 місяців тому +11

    S Sir సూపర్.. సూపర్ సార్ మీరు చెప్పిన విధానం మీ యొక్క ఆలోచన చాలా బాగుంది.... అందరం బాగుండాలి అంటే ఈ ట్రిక్స్ ఫాలో కావాలి

  • @premalatha2325
    @premalatha2325 10 місяців тому +15

    13 15 16 బాగా చెప్పారు. అన్నీ బాగున్నాయి చాలా చక్కగా అందం గా అర్దం అయ్యేలా చెప్పారు. మీరు చెప్పిన ప్రతీ మాట నా జీవితానికి సంబంధించి చెప్పినట్టు అనిపించింది thank you.
    YES 😊

  • @harikk83
    @harikk83 10 місяців тому +13

    అని నిజాలు చేపినారు మిరు, మిరు చేపిన వటిలో నేను 70% ముందు నుండి పాటిస్తున్న ఇంక 30% కూడ పాటిస్త, thank u so much sir.

  • @nagaraju2528
    @nagaraju2528 2 місяці тому +2

    అన్ని రోజులు మనవి కావు... ఎంత తెలివిగా వ్యవహరించిన చివరికి.. మిగిలేది శూన్యమే...

  • @VinodKumar-vz4kg
    @VinodKumar-vz4kg 4 місяці тому +6

    1.Balaheenatha
    2.Self Respect
    3.Right word
    4.Selfish
    5.Negative questions
    6.Patience
    7.Topic zone
    8.Confidence
    9.Value
    10.Eye contact
    11.Vimarsha
    12.Speed and Study thinking
    13.Mosam
    14.Swardham
    15.No fdship no goal
    16.Decisions
    17.Trust
    18.dont over confident
    19.Time and Value
    20.through your confidence

  • @lovelynaag
    @lovelynaag 10 місяців тому +16

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థాంక్స్

  • @MuniRathnamPothuraju
    @MuniRathnamPothuraju 9 місяців тому +7

    భయ్యా..సూపర్ గా చెప్పినారు...ఇలాంటి విషయాలు..ప్రజలకు చాలా అవసరం .బాగా వివరించారు..

  • @bandinimala4199
    @bandinimala4199 13 днів тому +1

    Super ga chepparu anna🙏🙏🙏

  • @venkateshvyboina5005
    @venkateshvyboina5005 5 місяців тому +17

    మీరు చెప్పినవన్నీ నా జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను మీరు చెప్పేది 100% కరెక్ట్ థాంక్యూ బ్రో

  • @Mahadeva__royal08
    @Mahadeva__royal08 9 місяців тому +11

    ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తక్కు మనీతో మంచి మంచి బిజినెస్ లేదన్న ఏదన్న ఉంటే వీడియోలు పెట్టండి

    • @jaivasavi2165
      @jaivasavi2165 9 місяців тому

      Ma channel lo upload chesamu chudandi

  • @SunilKumar44446
    @SunilKumar44446 4 місяці тому +4

    తక్కువ గా మాట్లాడండి అవసరం అయినది మాత్రం మాట్లాడండి సూపర్ బ్రదర్ మంచిగ చెప్పారు

    • @sarayugenny8125
      @sarayugenny8125 2 місяці тому

      Aadukunevaallu , elaaginaa aadukuntaaru.

  • @ramanaraog1411
    @ramanaraog1411 10 місяців тому +9

    చాలా సుదీర్ఘంగా ఉందని అభిప్రాయం

  • @shaikallavuddin940
    @shaikallavuddin940 10 місяців тому +40

    బ్రదర్ మీ మాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి మీరు చెప్పింది 💯 కరెక్ట్

  • @k.devadassamuel2950
    @k.devadassamuel2950 10 місяців тому +27

    సూపర్ బ్రో. చాలా వాల్యుబుల్ విషయాలు. ఇలా ఉండాలి వీడియోలు అంటే. 🙏🎉👏

  • @majjiseshagirirao4501
    @majjiseshagirirao4501 Місяць тому +1

    అజరామరం ఈ విడియో,thank you బ్రో...

  • @KadimetlaYeekanthaReddy-gz1eh
    @KadimetlaYeekanthaReddy-gz1eh 9 місяців тому +7

    Yes anna, 100 % true. Meru chepindi correcte.

  • @Rama82-81
    @Rama82-81 5 місяців тому +5

    మీరూ చెప్పింది కరెక్ట్ చాలా బాగా చెప్పారు .ఈ జనరేషన్ కావాల్సిన మాటలు

  • @narayanaswamy6783
    @narayanaswamy6783 10 місяців тому +10

    చాలా గొప్ప మెసేజ్ ఇచ్చారు సార్ ధన్యవాదాలు

  • @pasularajender2645
    @pasularajender2645 4 місяці тому +16

    నా బలహీనత అదే సర్ నాతో కొంచెం ఫ్రీగా ఉన్నారు అంటే వలను నమ్మి అన్ని వాళ్ళతో చెప్పేస్తా మళ్ళీ వాళ్ళు వాటిని పట్టుకొని నా వెనకాల చేదుగా మాట్లాడుతున్నారు

    • @LathasreeSree
      @LathasreeSree 4 місяці тому

      Same నేను కూడా

  • @amerking6232
    @amerking6232 9 місяців тому +27

    నేను చాలా లేట్ చేశాను ఈ విడియో ముందే చూసి ఉంటే చాలా బాగుండేది

  • @karnesathish4097
    @karnesathish4097 10 місяців тому +14

    మీ words నిజ జీవితం లో జరిగే విషయాలను అర్థం చేసుకునే విధంగా detail గా ఉన్నాయి I am motivated.. happy

  • @jlegalreal-estatebusiness
    @jlegalreal-estatebusiness 5 місяців тому +15

    నేను అనుభవముతో తెలుసుకున్న ఇవన్నీ మళ్లీ మీ మాటల్లో వింటే చాలా ఆనందముగా వుంది ఈ రోజుల్లో నీ లాంటొల్లు వుండటం చాలా మంది అదృష్టం

  • @kgundumma2066
    @kgundumma2066 4 місяці тому +2

    అన్నా మీ రు చాల బాగ చెబుతారు మంచి మాటలు thanks

  • @satyanaryanarao1620
    @satyanaryanarao1620 10 місяців тому +13

    మీరు చెప్పినవి నగ్నసత్యాలు ❤

  • @srinu9065
    @srinu9065 9 місяців тому +36

    చాలా బాగా వివరించారు..జీవితంలో 90%మీరు చెప్పినటువంటి వ్యక్తులే మనతో ఆడుకుంటారు,వాడుకుంటారు.. ధన్యవాదములు 💐

  • @maruthibongoni7480
    @maruthibongoni7480 10 місяців тому +26

    Yes brother మీరు చెప్పనవి పచ్చి నిజాలు ,thanks a lot brother,

    • @azharedutok
      @azharedutok  10 місяців тому

      Thank you share and subscribe
      Click on the bell 🔔 icon for every update 💛

    • @padmaChegoni-us9mf
      @padmaChegoni-us9mf 10 місяців тому

      Thank you brother good information

  • @NarsimuluPochenagari
    @NarsimuluPochenagari Місяць тому

    ప్రేరణ కలిగించేది.
    💐💐👌

  • @GKMV8
    @GKMV8 6 місяців тому +4

    మీరు మాకు చాలా ఉపయోగకరమైన వీడియోలు చేస్తున్నారు ❤

  • @gynikhilhotmail
    @gynikhilhotmail 10 місяців тому +6

    మంచి tricks చెప్పారు అన్న❤

  • @vijayaseethamsetty6001
    @vijayaseethamsetty6001 10 місяців тому +4

    చాలా బాగా చెప్పావు తమ్ముడు 👏👏

  • @Rishiamshu_04
    @Rishiamshu_04 9 місяців тому +17

    చాలా మంచి మాటలు చెప్పారు .నేటి జీవన విధానంకి ఉపయోగపడతాయి.

  • @suryadev5048
    @suryadev5048 10 місяців тому +8

    Super brother... అన్నీ కూడా నా మైండ్ కి దగ్గరగా ఉన్నాయి నేను చదివిన ఎన్నో బుక్స్ నాకు ఈ విడియో తో ....బూస్ట్.... అయింది

  • @gurukulamdayakar4665
    @gurukulamdayakar4665 10 місяців тому +8

    అధ్బుతంగా ఉంది 👌🙏💐

  • @shagantisuresh1689
    @shagantisuresh1689 3 місяці тому +1

    థాంక్యూ అన్న థాంక్యూ వెరీ మచ్ ఈ ధైర్యం రానన్న

    • @shagantisuresh1689
      @shagantisuresh1689 3 місяці тому

      థాంక్యూ అన్న మీ మాటల్లో నాకు ధైర్యం వచ్చింది ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు వాళ్లకు సమాధానం చెప్పలేకపోతున్నాను

  • @yakaiahkandagatla3607
    @yakaiahkandagatla3607 10 місяців тому +14

    అవును బాస్ మీరు చెప్పింది అక్షరాల కరెక్ట్

  • @NaaAnveshana120
    @NaaAnveshana120 10 місяців тому +14

    Meeru Cheppina Vishayalu Andhariki thelisina Vasthavam 👍👏Kani Evaru Aacharincharu 🫤

    • @urladurga4127
      @urladurga4127 10 місяців тому

      అన్వేష్ గారు ❤❤❤

    • @nagaraju6126
      @nagaraju6126 10 місяців тому

      Hi sir

    • @LaasyaSri-hp1vg
      @LaasyaSri-hp1vg 9 місяців тому

      😮hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii

    • @saimadhavmadhav5830
      @saimadhavmadhav5830 9 місяців тому

      Coment loki vachhara

  • @amarnatha1614
    @amarnatha1614 10 місяців тому +5

    అన్నా, చాలా బాగా చెప్పారు... ధన్యవాదాలు

  • @sathyanarayanabarmala5001
    @sathyanarayanabarmala5001 3 місяці тому +1

    విశ్వ ప్రేమ-సేవ-క్షమ-అద్వేషం వర్ధిల్లాలి

  • @mechgamer4815
    @mechgamer4815 10 місяців тому +7

    Super ga chepparu sir, this is myself very use

  • @AnilK-o2d
    @AnilK-o2d 10 місяців тому +6

    సూపర్ బ్రదర్

  • @Checkmate24
    @Checkmate24 Місяць тому +3

    మీరు ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను 🫡

  • @ayyaswamychintala9747
    @ayyaswamychintala9747 3 місяці тому +2

    వీడియో చాలా బాగుంది

  • @phanidhumantharao9286
    @phanidhumantharao9286 4 місяці тому +3

    పది మంది మంచి కోరే మీ లాంటి వారు బాగుండాలి.నమస్తే

  • @simhadriteja1417
    @simhadriteja1417 10 місяців тому +10

    All are level up words❤

    • @azharedutok
      @azharedutok  10 місяців тому +1

      Thank You share and subscribe
      Click on the bell 🔔 icon to every update

  • @keyuranran
    @keyuranran 10 місяців тому +16

    మీరిచ్చే ఈ సందేశం అత్యత్భుతం బ్రో గాడ్ బ్లెస్స్ యు❤

  • @Latheef786-n9n
    @Latheef786-n9n 10 місяців тому +18

    Inspiration ❤

    • @azharedutok
      @azharedutok  10 місяців тому

      Thank You share and subscribe

  • @gummalakshminarayana4980
    @gummalakshminarayana4980 5 днів тому

    Nijam addaru telusukovali 👍

  • @glorytogod496
    @glorytogod496 10 місяців тому +6

    సూపర్ అన్న బాగా చెప్పారు

    • @azharedutok
      @azharedutok  10 місяців тому

      Thank you share and subscribe
      Click on the bell 🔔 icon for every update 💛

  • @i.venkivenki2984
    @i.venkivenki2984 10 місяців тому +5

    మీరు చెప్పినవన్ని నిజాలు 👏👏🙏🙏

  • @prabhakarrao121
    @prabhakarrao121 8 місяців тому +5

    ప్రతి ఒక్కరు మీరు చెప్పిన 21 Taffics లో ఒక్కటి Follow అయినా వాళ్ళ life వేరె Level లో ఉంటది Anna 100%. I believe Brother Thanks

  • @SAnji-xb1zl
    @SAnji-xb1zl 7 днів тому +1

    👍 yes

  • @mylapallivasantharao174
    @mylapallivasantharao174 10 місяців тому +32

    నేను అంత ఈజీ గా బాగుంది అని చెప్పను కానీ ఈ వీడియో చాలా బాగుంది అన్నా ఇన్ని రోజులు ఈ వీడియో చూడకపోవటం వలన చాలా ఇబ్బంది పడ్డాను లైఫ్ లో

  • @dsc4717
    @dsc4717 10 місяців тому +4

    👌👌👌 bro
    Wounderful analysis 💐💐

    • @azharedutok
      @azharedutok  10 місяців тому

      Thank you share and subscribe
      Click on the bell 🔔 icon for every update 💛

  • @Vlogs.music10574
    @Vlogs.music10574 10 місяців тому +6

    Thanku bro...

  • @పాటలప్రపంచం
    @పాటలప్రపంచం 10 місяців тому +7

    Yes 100 % Correct

  • @avinashamara8675
    @avinashamara8675 10 місяців тому +4

    Inspirational ❤ excellent

    • @azharedutok
      @azharedutok  10 місяців тому

      Thank You share and subscribe

  • @anandrao9177
    @anandrao9177 10 місяців тому +5

    Yes bro excellent 👌 u said everything so good and valuable words

    • @azharedutok
      @azharedutok  10 місяців тому

      Thank you so much 🙂

    • @azharedutok
      @azharedutok  10 місяців тому

      Thank you share and subscribe
      Click on the bell 🔔 icon for every update 💛

  • @Checkmate24
    @Checkmate24 Місяць тому +1

    Chala motive చేసావు అన్న

  • @Mahadeva__royal08
    @Mahadeva__royal08 9 місяців тому +10

    మీ వీడియో చూడడం ఇదే ఫస్ట్ టైం

  • @neyyalajanakirao4667
    @neyyalajanakirao4667 8 місяців тому +9

    అన్న మీరు నాకు కనిపించే దేవుడు..... ఎందుకంటే నన్ను నా పార్టనర్ మోసం చేశాడు......but మీ వీడియోs చూస్తూ మోటివేషన్ అవుతున్న

  • @aravasreenivas45
    @aravasreenivas45 10 місяців тому +5

    Fabulous ❤

  • @ananthvaishnav1357
    @ananthvaishnav1357 2 місяці тому

    అంతా బాగా చెప్పారు. మైండ్, మనసు వేరే అన్నట్టు మనసులో కాక మైండ్ తో ఆలోచంచమని చెప్పారు. మీరు మైండ్ అంటే బుద్ధి అనే అర్థంలో అలా చెప్పారనిపిస్తుంది.

  • @gandlakanna554
    @gandlakanna554 10 місяців тому +5

    First like bro ❤

  • @BattiniRavikumar
    @BattiniRavikumar 10 місяців тому +5

    1st like and comment

  • @Theshalinisaga
    @Theshalinisaga 10 місяців тому +8

    Yes bro but harsh reality

    • @azharedutok
      @azharedutok  10 місяців тому +1

      Thank You share and subscribe

  • @veerababupallem1711
    @veerababupallem1711 3 місяці тому +1

    100% కరెక్ట్👌👏👍

  • @MaheshAneNenu9254
    @MaheshAneNenu9254 10 місяців тому +9

    ఆచరిస్తే Powerful words = ఆచరించకపోతే just words ?

  • @AfsanaKhatoon-e9t
    @AfsanaKhatoon-e9t 10 місяців тому +7

    Yes❤

  • @vangalavamsikrishna
    @vangalavamsikrishna 10 місяців тому +11

    Anna ur words made my day 🎉🎉🎉

    • @azharedutok
      @azharedutok  10 місяців тому

      Thank You share and subscribe

  • @meharunnisashaik3529
    @meharunnisashaik3529 18 днів тому

    మీ కాన్ఫిడెంట్ బాగుంది ముందుగానే మీరు తప్పకుండా లైక్ చేస్తారు అని చెప్పారు వీడియో అంతా విన్న తర్వాత నాకు లైక్ చేయాలని అనిపించింది అలాగే కొన్ని విషయాలు బంధువుల తోటి ఎలా ఉండాలి కొంచెం అది కూడా క్లారిటీ ఇవ్వు భయ్యా

  • @psk4461
    @psk4461 9 місяців тому +8

    Family members kuda swardaparuleee... Bro... Yes

  • @shaikchinakhadarbasha5458
    @shaikchinakhadarbasha5458 10 місяців тому +4

    Super brother

    • @azharedutok
      @azharedutok  10 місяців тому

      Thank you share and subscribe
      Click on the bell 🔔 icon for every update 💛

  • @Anil_2645__
    @Anil_2645__ 10 місяців тому +5

    Nice 🥰

  • @balaiahpeddadoddi5357
    @balaiahpeddadoddi5357 25 днів тому

    నిజంగా ఇవన్నీ నాకు ఉపయోగపడతాయి

  • @ShaikAsma-u3t
    @ShaikAsma-u3t 10 місяців тому +9

    Yes

    • @azharedutok
      @azharedutok  10 місяців тому +1

      Thank You share and subscribe

  • @bB_Foundation
    @bB_Foundation 7 місяців тому +8

    1. Weakness don't share
    2. Self respect
    3. Right words
    4. Selfish
    5. Negitive Questions
    6. Patience
    7. Topic zone
    8. Confident
    9. Talk less
    10. Eye contact
    11. Praising person avoid
    12. Speed and study
    Lol it's enough

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 10 місяців тому +6

    Yes. విషయం అందరికి అనుభవమే ఐనా చెప్పే విధానం ఆకట్టుకొనే విధంగా ఉంది

  • @RajuJPMJassipriyamrudula
    @RajuJPMJassipriyamrudula Місяць тому

    అన్న సూపర్ గా చెప్పావు అన్న జీవితంలో ఉపయోగపడే మాటలు చెప్పావు అన్న

  • @rajyalakshmihanumanthu7119
    @rajyalakshmihanumanthu7119 10 місяців тому +7

    Manchi chesthe manche jaruguthundhi

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 5 місяців тому +18

    గుడ్డిగా ఎవడ్ని నమ్మొద్దు