నిజాలు బయటకొచ్చాయి | Youtuber Harsha Sai Comments - TV9

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 1 тис.

  • @Hari175-
    @Hari175- 2 місяці тому +2849

    బలసిన వాళ్ళని మోసం చేసాడో లేదో తెలియదు కానీ చాలా పేదా వాళ్ళకి మాత్రం సహాయం చేసాడు..

    • @Hitman45625
      @Hitman45625 2 місяці тому +103

      Fake help videos nv kuda cheyu.nv great Aani antam😮😮😮memu gorre lanu avutham

    • @ballaya-x8i
      @ballaya-x8i 2 місяці тому +47

      Betting promote chesnad fan valla ma frnds chanipoyar telusa

    • @gamerpvboygamingchannelpv
      @gamerpvboygamingchannelpv 2 місяці тому

      ​@@Hitman45625 telipotha matladak help chesad challa mandiki

    • @gamerpvboygamingchannelpv
      @gamerpvboygamingchannelpv 2 місяці тому +12

      ​@@ballaya-x8iokati chesad anthey epudu daaka migitha youtubers chesar valla medha padu anthaga baada Vesta

    • @ballaya-x8i
      @ballaya-x8i 2 місяці тому +7

      @@gamerpvboygamingchannelpv andarni antuna vidu em special kadu vin kana a baya sunny yadav Kanti eripuk lu vunar vidu oka eripapa miru support chestey mi Amma Nana nini sariga penchale ani ardham

  • @kalepoguanitha4392
    @kalepoguanitha4392 17 днів тому +11

    హర్ష సాయి చాలా మంచివాడు చాలా మంది పేద వాళ్లకి హెల్ప్ చేశాడు రియల్ హీరో థాంక్యూ అన్నయ్య

  • @chshekar1162
    @chshekar1162 2 місяці тому +2815

    ఎవరిని మోసం చేసాడో తెలియదు కాని చాలా కుటుంబాలకు సాయం చేసాడు

    • @SwaroopaMytharla
      @SwaroopaMytharla 2 місяці тому +16

      Nijam andi
      SSS ENTERTAINMENTS

    • @chinnareddy3456
      @chinnareddy3456 2 місяці тому +6

      All details

    • @chinnareddy3456
      @chinnareddy3456 2 місяці тому +33

      Hello big parud , chaala mandiki mosam chesadu daily chestunaadu naaku kooda chesadu

    • @SwaroopaMytharla
      @SwaroopaMytharla 2 місяці тому +4

      @chinnareddy3456 avna andi em chesadu
      SSS ENTERTAINMENTS

    • @chinnareddy3456
      @chinnareddy3456 2 місяці тому

      @@SwaroopaMytharla help kosam phone cheste adhar card
      Pan card
      Bank account first adugutaadu
      15min lo big amount transfer avutundi don't worry be happy antadu
      1st process start chesam but we need to pay for tax ani 1500 adugutaadu
      High amount ani malli 3500 adugutaadu
      Confirm antadu
      Next 7500 adugutaadu
      Joruga matladithe immediately messages and number block chestadu
      Nenu 3500 Mosa poyaaa
      Maa friends kooda chaal Mandi ki ilane chesadu big scammer

  • @EvanduV
    @EvanduV 2 місяці тому +660

    నిజాయితీగా ఉన్న వాళ్ళకే లేనిపోని నిందలు వేస్తారు be strong అన్న

  • @boyamuralikrishna8015
    @boyamuralikrishna8015 2 місяці тому +1488

    ఏది ఏమైనా పదిమందికి సాయం చేశాడు నా దృష్టిలో రియల్ హీరో హర్ష sai

    • @Iamjgt2162
      @Iamjgt2162 2 місяці тому +27

      vadu cheysina so called help cinema laga shooting testadu script veskoni....nijam ga cheyse vallu anta publicity cheskoru ratan tata lanti vallu

    • @Superwizard808
      @Superwizard808 2 місяці тому +15

      It matter how you are helping, for example oka rowdy vichala vidiga crimes chesi, danilo 30% iste dani help annaru.

    • @SatishKumar-iq3qm
      @SatishKumar-iq3qm 2 місяці тому +5

      😂😂😂😂😂 vadu smile vadu wrost

    • @888krishnaveni
      @888krishnaveni 2 місяці тому

      @@boyamuralikrishna8015 yedige vaadipai elanti nindalu thappadu, joke yentante harsha ki rap cheyalisina karma yem pattindi, anduloni maghadila vundi, alanti andhagatthini yevvadu yem cheyaledu, reverse chese rakam, aa anfhagatthini chudandi😂maghadiki yekkuva, aadadhaniki thakkuva🤣🤣🤣

    • @satyarao2562
      @satyarao2562 2 місяці тому

      Nv erripuku Ani ardam ayyindi 😂😂😂😂😂

  • @vinny2209
    @vinny2209 2 місяці тому +127

    He helped so many poor.. ❤

    • @krish6109
      @krish6109 Місяць тому +1

      Avuna😂😂😂😂

    • @bennyrocks01
      @bennyrocks01 Місяць тому +1

      Don't forget that betting app has taken many of their lives

  • @rajuhanumanthu
    @rajuhanumanthu 2 місяці тому +21

    చిన్న పని ఆ బొక్క, 14 days బొక్కలో పెడతారు అని పారిపోయాడు, బెయిల్ తో బయటికి వచ్చాడు. 😂 Smart move అనుకున్నాడు కానీ లాయర్ తెలివితో బయట పడ్డాడు

  • @Chantigallareddeiah
    @Chantigallareddeiah 2 дні тому +1

    మీరు చాలా మంచివారు అన్న నేను మీ ఫ్యాన్ అన్న 🙏🙏🙏🙏

  • @Sp_vlogs.telugu
    @Sp_vlogs.telugu 2 місяці тому +369

    అరెస్ట్ చేస్తారు 14 days remand లో పెడతారు అని పారిపోయాడు..ఇప్పుడు బెయిల్ వచ్చింది కాబట్టి బయటకు వచ్చాడు

    • @msdhoni2582
      @msdhoni2582 2 місяці тому +17

      @@Sp_vlogs.telugu ...14 రోజులకు బెయిల్ రాదు కదా బ్రో...ఎలా చూసినా 50 పైన ఉండాలి డబ్బులు ఉన్నాయి కాబట్టి లేని వాళ్ళు అయితే 90 రోజులు..ఇది మన న్యాయస్థానాలు పని తనం

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 2 місяці тому +7

      పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు ఇన్ని రోజులు ఎక్కడ తప్పించుకొని దాక్కొని.. పోలీసులకి చిక్కకుండా పారిపోయావు అని మాత్రం కోర్టు అడగడు🤦‍♂️🤦‍♂️ జానీ భాష మాస్టర్ ఇలాగే పోలీసులకు దొరక్కుండా గోవాకు పారిపోయాడు...కానీ పోలీసులు పట్టుకున్నారు 😂🤷‍♂️ 30 రోజులు జైల్లో దూల తీరిపోయింది.. జానకి 🤷‍♂️🤷‍♂️ హర్ష మాత్రం బెయిల్ తెచ్చుకున్నాడు

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 2 місяці тому +3

      ​@@msdhoni2582పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు ఇన్ని రోజులు ఎక్కడ తప్పించుకొని దాక్కొని.. పోలీసులకి చిక్కకుండా పారిపోయావు అని మాత్రం కోర్టు అడగడు🤦‍♂️🤦‍♂️ జానీ భాష మాస్టర్ ఇలాగే పోలీసులకు దొరక్కుండా గోవాకు పారిపోయాడు...కానీ పోలీసులు పట్టుకున్నారు 😂🤷‍♂️ 30 రోజులు జైల్లో దూల తీరిపోయింది.. జానకి 🤷‍♂️🤷‍♂️ హర్ష మాత్రం బెయిల్ తెచ్చుకున్నాడు

    • @Jk10169
      @Jk10169 2 місяці тому +2

      @@vasupasupuleti831Enti bro PR team aa aame ki??

    • @Sp_vlogs.telugu
      @Sp_vlogs.telugu 2 місяці тому +1

      @msdhoni2582 yes brother 💯

  • @venkatbabu3962
    @venkatbabu3962 2 місяці тому +215

    హర్ష సాయి కోపంలో నిజం చెప్పబోయాడు పక్కనున్న వాడు హర్ష సాయి పరిస్థితిని వెంటనే అర్థం చేసుకొని అక్కడి నుండి తప్పించాడు...

  • @king-yk3tx
    @king-yk3tx 2 місяці тому +16

    We know dont worry anna

  • @PraneethDowlagar
    @PraneethDowlagar 2 місяці тому +23

    I don't know weather he cheated or not, but I do know is he is a really good person who helps poor people a lot

    • @ManojSandy-n1s
      @ManojSandy-n1s Місяць тому +2

      No bro he and his team doing fraud.

  • @vjvijay4309
    @vjvijay4309 2 місяці тому +199

    ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలో నేను గమనిస్తుంది ఎంటి అంటే top ten lo ఎవరైనా కామెంట్స్ పాజిటివ్ గా పెడితే పాజిటివ్ గా నెగెటివ్ గా పెడితే నెగెటివ్ పెడుతున్నారు ఏది వాస్తావం ఏది ఆవాస్తావం అని తెలుసుకోకుండా

    • @mandulaarunaaruna7076
      @mandulaarunaaruna7076 2 місяці тому +1

      S

    • @svcc7773
      @svcc7773 2 місяці тому +3

      Exactly 💯, they just are following based on comments 😂

    • @venkatavaraprasad9819
      @venkatavaraprasad9819 2 місяці тому +1

      It's true

    • @SP-yh5op
      @SP-yh5op Місяць тому +1

      Correct, As they are following just by the initial comments … I feel most of them are paid comments

    • @venkatavaraprasad9819
      @venkatavaraprasad9819 Місяць тому

      @@SP-yh5op not sure that, they are paid commenters but blindly they are following someone..

  • @teja6747
    @teja6747 2 місяці тому +557

    Serious questions ki kuda navvuthu answer isthunnadu , he is well prepared to hide something, definitely he is hiding something,

    • @samsamuel-xd6fw
      @samsamuel-xd6fw 2 місяці тому +27

      Yes Harsha Sai is a big thief. He is unable to answer the questions asked by the news reporter. He is afraid. He was shaking. Trying to escape.

    • @MahimaaVadapalli
      @MahimaaVadapalli 2 місяці тому +11

      @@samsamuel-xd6fw he had to do something he's in a hurry to go back to his house the reporters are being invasive so the reporters are at fault

    • @randomdude33-m4d
      @randomdude33-m4d 2 місяці тому +5

      arey babu naavuthu answer chesthe ee problem, navvakunda serious ga unte vedi mind lo edo plan nadustundi ani problem.. mara ra inka?

    • @teja6747
      @teja6747 2 місяці тому +1

      @Rohann666 sare bro vadu thappu chesada Leda anedi pakkana pedudam, thappu cheyaledani nuv guarantee ivvagalava cheppu, vaadu thappu chrsaado ledo, vaadiki maatrame telusu, nen just ah situation lo ah reaction Theda undi Ani chwppina

    • @randomdude33-m4d
      @randomdude33-m4d 2 місяці тому +1

      @@teja6747 I get it bro, nenu kuda at the end of the day gurantee ivvalennu that he's on the correct side ani kani nijaalu motham baitiki oche varaku ilaanti conspiracy theories vala em laabam ledu kada.. Adi na point

  • @MMRameshGoud-mm9tp
    @MMRameshGoud-mm9tp Місяць тому +13

    హర్ష సాయి అన్న ఎలాంటివాడో మాకు తెలుసు ఎవరు ఎన్ని తప్పు తప్పు మాటలు చెపిన మీన్నమం jaiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii Harsha Sai annaaaaàaaa🤗🤗🤗🤗💯💯💯💯💯

  • @manojkumaralajangi9379
    @manojkumaralajangi9379 2 місяці тому +338

    1 sec .....60 times in 1 min

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 2 місяці тому +1

      పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు ఇన్ని రోజులు ఎక్కడ తప్పించుకొని దాక్కొని.. పోలీసులకి చిక్కకుండా పారిపోయావు అని మాత్రం కోర్టు అడగడు🤦‍♂️🤦‍♂️ జానీ భాష మాస్టర్ ఇలాగే పోలీసులకు దొరక్కుండా గోవాకు పారిపోయాడు...కానీ పోలీసులు పట్టుకున్నారు 😂🤷‍♂️ 30 రోజులు జైల్లో దూల తీరిపోయింది.. జానీ కి 🤷‍♂️🤷‍♂️ హర్ష మాత్రం బెయిల్ తెచ్చుకున్నాడు🤷‍♂️

    • @Vamsi_564
      @Vamsi_564 2 місяці тому +7

      Total 60 second= 1 minute

    • @MrSaisreekar
      @MrSaisreekar 2 місяці тому +1

      Omkar annaya inspiration

    • @Lucky-u1f
      @Lucky-u1f 2 місяці тому +5

      Waited for his team. He won't speak without him team in the background😂

    • @Manichand505
      @Manichand505 Місяць тому

      Anni sarlu emi analedhule gorrelu lagaa ni comment ki like kottesaru kontha mandhi count cheyyakundaa

  • @k.srinivasasrinivas2423
    @k.srinivasasrinivas2423 2 місяці тому +669

    Fake smile very bad smile

    • @Sankarajaan
      @Sankarajaan 2 місяці тому +28

      Your smile is fake ,not his😡

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 2 місяці тому +1

      పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు ఇన్ని రోజులు ఎక్కడ తప్పించుకొని దాక్కొని.. పోలీసులకి చిక్కకుండా పారిపోయావు అని మాత్రం కోర్టు అడగడు🤦‍♂️🤦‍♂️ జానీ భాష మాస్టర్ ఇలాగే పోలీసులకు దొరక్కుండా గోవాకు పారిపోయాడు...కానీ పోలీసులు పట్టుకున్నారు 😂🤷‍♂️ 30 రోజులు జైల్లో దూల తీరిపోయింది.. జానీ కి 🤷‍♂️🤷‍♂️ హర్ష మాత్రం బెయిల్ తెచ్చుకున్నాడు🤷‍♂️

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 2 місяці тому +16

      ​@@Sankarajaanపోలీసులు నీ కోసం వెతుకుతున్నారు ఇన్ని రోజులు ఎక్కడ తప్పించుకొని దాక్కొని.. పోలీసులకి చిక్కకుండా పారిపోయావు అని మాత్రం కోర్టు అడగడు🤦‍♂️🤦‍♂️ జానీ భాష మాస్టర్ ఇలాగే పోలీసులకు దొరక్కుండా గోవాకు పారిపోయాడు...కానీ పోలీసులు పట్టుకున్నారు 😂🤷‍♂️ 30 రోజులు జైల్లో దూల తీరిపోయింది.. జానీ కి 🤷‍♂️🤷‍♂️ హర్ష మాత్రం బెయిల్ తెచ్చుకున్నాడు🤷‍♂️

  • @mohanbarla3644
    @mohanbarla3644 Місяць тому +92

    నాగార్జున..సల్మాన్ ఖాన్..చిరంజీవి..
    షారూఖ్..ఇంకా చెప్పాలంటే చాలా చాలా మందికి..500 నుంచి 1000 కోట్లు వరకూ ఉంటుంది.. సహాయం చేయాలని ఎవరు ముందుకు రావడం లేదు...
    పేదల సమస్యలు పరిష్కరించడంలో హార్స్ అన్నా ..చాలా బాగానే ఉంది....ఆయన మీద ఆరోపణలు కు కాలం సమాధానం

    • @roshansanju341
      @roshansanju341 Місяць тому +1

      Okari nundi dabbu sahayam pondhadam oka chetakani tanam.. money evaru evariki help cheyoddu , tisukovaddu..endukante ela help chesukuntu pothe evariki money value telidu, somaripothulu tayaru avutaru..evariki kuda free ga money evvodu ani..chala books lo vuntundi.

    • @vemulanavin3976
      @vemulanavin3976 Місяць тому

      ఎర్రిపుక మధ్యలో చిరంజీవి పేరు
      ఎందుకురా కరోనా టైం లో 40 కోట్లు పెట్టి ఆక్సిజన్ సిలండర్s ఇచ్చాడు అలా చాలానే హెల్ప్ చేశాడు చేస్తూనే ఉన్నాడు నువ్ ఎవడికైనా ఒక్క రూపాయి ఇచ్చావా

    • @therock6156
      @therock6156 Місяць тому

      ​@@roshansanju341mg

  • @simhachalammalluvalasa7334
    @simhachalammalluvalasa7334 2 місяці тому +59

    Back from bangkok??

  • @sruthishamala8049
    @sruthishamala8049 Місяць тому +5

    Harsha Sai is a genuine person

  • @silamsrinivasrao254
    @silamsrinivasrao254 2 місяці тому +24

    తమ్ముడు నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని సాయిబాబా కోరుతున్నా

  • @pournimayash8194
    @pournimayash8194 2 місяці тому +10

    ఎవరి support తో లేస్తున్నాడో.....ఆ తరువాత తెలుస్తుంది..... ఇప్పటికే చాలా మందికి తెలిసింది......

  • @Maa_IntiiiVantalu
    @Maa_IntiiiVantalu 2 місяці тому +42

    నేను హర్ష అన్న సాయం కోసం చాలా సార్లు ఫోన్ చేశాను కానీ రెస్పాండ్ అవ్వలేదు అవసరం ఉన్నవాళ్ళకి సాయం చేయరుగాని అవసరం లేని వాళ్లకు సాయం చేసినట్టు చూపిస్తారు ఇది నిజమో అబద్దమో తెలియదు కానీ అన్న మాత్రం రియల్ హీరో నిజంగా మీ అవసరం ఉండబట్టే కాల్ చేస్తారు కదా కానీ మీరు రెస్పాండ్ ఎందుకు అవ్వలేదు అన్న

    • @Hitman45625
      @Hitman45625 2 місяці тому +8

      Nv vala manishi vi kadhu kadha bro.lekunte script help videos ne tho kuda chesevadu😮😮

    • @ThilakNetha
      @ThilakNetha 2 місяці тому +3

      @@Maa_IntiiiVantalu బ్రదర్ నీకు మానవత్వం ఉంది కాబట్టి ఇంకా వాడిని అన్న అంటున్నావ్ వాడు మన కు రెస్పాండ్ కాడు మరియు వాడు ఎవరికీ హెల్ప్ చేయడు కేవలం మనల్ని బకరా చేస్తున్నాడు ప్లీజ్ అన్న వాడిని అన్న అని అనకు

    • @gsmstv2579
      @gsmstv2579 2 місяці тому +2

      He is betting apps pramoter

    • @bondadaanandpaul
      @bondadaanandpaul 2 місяці тому +3

      ఎంత మంది కి చేయాలి తను ఏమన్నా దేవుడా ... ఎదో తనకు ఉన్న దానిలో చేస్తున్నాడు మీకు చేయకపోతే చెడ్డోడు చేస్తే..... చేయాలనీ రూల్ లేదు

    • @Hitman45625
      @Hitman45625 2 місяці тому +3

      @@bondadaanandpaul vadu script help videos chesadu ra babu.vadu nijam ga help chestudu Aani namutunava.Aadaru vala manushule.

  • @nikki381
    @nikki381 2 місяці тому +4

    Real hero...

  • @trendinghari2246
    @trendinghari2246 2 місяці тому +70

    బెట్టింగ్ వల్ల చాలా మంది మరణించారు వీని వల్ల వీడు క్షమించకండి

    • @Rebelmainroot
      @Rebelmainroot Місяць тому

      Avna...app ni ban cheyalenidhi gvt..and thanu chepte aadestava..and thanu 1 crore teeskoni cheste migatavalu 100 Mandi chestaru 1 crore lo 1 lakh teeskkni..telegram ki teeskeli mari aadela.chestaru..muskoni think chey

    • @Vandu158
      @Vandu158 Місяць тому

      Betting anedhi chala life's ni debba testundhi brother nijame.ma brother kuda 5lakhs edho game lo invest chesi pogottukunnadu.ippudu suicide varaku velladu

  • @TrimurthuluDonepalli
    @TrimurthuluDonepalli 2 місяці тому +44

    బెట్టింగ్ యాప్ వాళ్ళ చాలా ప్రాణాలు తీసాడు అది మరచిపోకండి

  • @madhusudhana-jo9ul
    @madhusudhana-jo9ul 2 місяці тому +63

    మాడిపోయింది ముఖం... కర్మ

  • @nareshchowdary136
    @nareshchowdary136 2 місяці тому +74

    గబ్బు పనులు చేసి కూడా జనాలు ఇంత దర్జాగా బతుకుతున్నారు రా..... బాబు చట్టాలు కొంచం సవరణ చేసి ఇలాంటి వాళ్లకు జైలు మాత్రమే సరైనది అని తీర్పు ఇవ్వాలి......

  • @yadagiriguttananimodel9133
    @yadagiriguttananimodel9133 17 днів тому

    harish sai annaya really hero and God ❤🎉

  • @ShivaTejaKudupudi-qf9ur
    @ShivaTejaKudupudi-qf9ur Місяць тому +3

    Ma annaya gurinchi teliyadhu, chala mandhiki help chesina annaya ♾️😘🥹

  • @Drsrilakshmi
    @Drsrilakshmi Місяць тому +1

    He is genuine n helped to lots of people

    • @bennyrocks01
      @bennyrocks01 Місяць тому

      Don't forget that betting app has taken many of their lives

  • @Rameshkumar-yk2by
    @Rameshkumar-yk2by 2 місяці тому +14

    He is a real hero because he is helping lots of people ❤❤

    • @bennyrocks01
      @bennyrocks01 Місяць тому

      Don't forget that betting app has taken many of their lives

  • @SeeliRatnam
    @SeeliRatnam 2 місяці тому +4

    Hello Sai Garu ❤

  • @kanchu1987
    @kanchu1987 2 місяці тому +4

    Ur God for poor people ❤️

  • @saraladevi8580
    @saraladevi8580 2 місяці тому +2

    Welcome back harsha super

  • @vamshcikrishna8401
    @vamshcikrishna8401 2 місяці тому +11

    We trust you anna❤
    Be strong anna❤
    A good person will always stand tall❤✅💯✊ against all odds and pancha bhootalu help chestayi anna❤

  • @NarutoLover-h3x
    @NarutoLover-h3x 2 місяці тому +4

    Love you Harsha Sai annay ❤❤❤

  • @nagarajur7635
    @nagarajur7635 2 місяці тому +22

    నిజానిజాలు తెలియకుండా ఎవ్వరిని తప్పుబట్టొద్దు. అన్నీ తెలుస్తాయి

    • @bennyrocks01
      @bennyrocks01 Місяць тому

      Don't forget that betting app has taken many of their lives

  • @appilisekhar6100
    @appilisekhar6100 2 місяці тому +223

    ఫ్రాడ్ చేసేవాళ్ళు ఇలానే ఉంటారు. బెట్టింగ్స్ ఆపితే మంచిది కదా

    • @chintu1418
      @chintu1418 2 місяці тому +1

      Betting apithe vadu ela bathukali

    • @Krithin-su9mk
      @Krithin-su9mk 2 місяці тому +2

      Athanu promate cheyaka pothe inka evadu promote cheyada betting anedhi okadu promote chesthe adedhi kadhu adhi oka addiction

    • @youtubepremium7368
      @youtubepremium7368 Місяць тому

      Vaadu promote cheyyadam valla yentha Mandi life padaayyaayo neeku telusaa. UA-camrs modda cheekadam maaneyyandi ​@@Krithin-su9mk

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 2 місяці тому +2

    ❤real Hero

  • @crazyboyslovers
    @crazyboyslovers 2 місяці тому +17

    హర్ష సాయి ఎంత మందికి సహాయం చేశాడు అండి

  • @RShanthi-wp4by
    @RShanthi-wp4by Місяць тому

    Super very very good bro may God bless you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @shyam.shruthiv2131
    @shyam.shruthiv2131 2 місяці тому +6

    King is back 🎉🎉🎉🎉

  • @telugugames0099
    @telugugames0099 2 місяці тому +6

    She is fake girl 😡😡💯. Harsha Sai ❤❤❤true proson ❤

    • @smilepls14387
      @smilepls14387 Місяць тому

      Bro I need your contact would like to hire you, same job and same work

  • @Dimitrivladimir-c1b
    @Dimitrivladimir-c1b Місяць тому +3

    Court never said you are innocent they Just give you a bail that doesn't mean you are innocent

  • @jameelmiyasheiksk4406
    @jameelmiyasheiksk4406 2 місяці тому +85

    Nice performance

  • @sansun57
    @sansun57 2 місяці тому +134

    Aa smile venuka entha bayam undo ardam avthundi

  • @lucyperi7666
    @lucyperi7666 Місяць тому +1

    Bro you are good job 👍🙏

  • @subhashinireddy9955
    @subhashinireddy9955 2 місяці тому +143

    Endhuko ithanu baaga fake and attitude person la anipisthadu..,

    • @satya32175
      @satya32175 2 місяці тому +2

      ippudu kanipettava..

    • @888krishnaveni
      @888krishnaveni 2 місяці тому +7

      Manchini yeppudu nindinchakudadhu, kashtam lo vunna helping miku kanapadadha, ala manam panchipedathama, stop nonsense things

    • @vm3578
      @vm3578 2 місяці тому +2

      Vadu chesey betting app promotion lu unnai chudu vatiki easy GA 1 crore ichestaru .vadu dhanam chesey danikante akkuva sampadinchukuntunnadu

    • @nandhakumar9246
      @nandhakumar9246 Місяць тому

      ​@@vm3578vadu enta sampadisthey maniki enduku bro.. helping chesthunadu kada... Nuvu sampadisthunav kada help cheyi chathanavthey... Nvuvu promote chesi poor people ki help cheyi nivala kadu kada... Iythey Ani moosukoni support cheyi Leda silent gha undu

  • @AshokKumar-tw2id
    @AshokKumar-tw2id Місяць тому +1

    Harsh always 👍🏼

  • @lochanavalli4615
    @lochanavalli4615 2 місяці тому +5

    2:24 vadeke attu nunche avaru vache champuthara anna bayam kanipestunadhe face lo

  • @Shankrannayelahanka
    @Shankrannayelahanka Місяць тому +1

    🙏🙏🙏👍👍👍👌👌👌🤝🤝🤝ಯಲಹಂಕ.ಮೌನ.ಶಂಕರ್.ಗುರು.ಬೆಂಗಳೂರು

  • @pavankumar38508
    @pavankumar38508 2 місяці тому +3

    Good person

  • @siddhardhaginjupally8682
    @siddhardhaginjupally8682 2 місяці тому +198

    Script prepare chesukoledu

  • @zacspeed.95.
    @zacspeed.95. 18 днів тому

    Real hero.love from Bangladesh.

  • @NaveengoudDurgam-u1p
    @NaveengoudDurgam-u1p 2 місяці тому +129

    Abbo veedi over actionu😊😊😊

  • @KarthikBayya-ju3ex
    @KarthikBayya-ju3ex 28 днів тому

    Good🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadnagireddi8702
    @prasadnagireddi8702 2 місяці тому +9

    Answer lu cheppamante navvutavu enti ra sami😮

  • @Bestbedtimestory-1
    @Bestbedtimestory-1 Місяць тому +1

    He is always a genuine man and he will win the cause

  • @prasadprasad8785
    @prasadprasad8785 2 місяці тому +51

    ❤❤❤❤ Harsha Sai for you ❤❤❤

  • @ManiK-bz5jc
    @ManiK-bz5jc 2 місяці тому +1

    Harsha Sai God bless you

  • @Surendra-e1s
    @Surendra-e1s 2 місяці тому +5

    Harshasai❤

  • @srinivasupilli8693
    @srinivasupilli8693 2 місяці тому +1

    harshasai good person🎉🎉🎉🎉🎉

  • @YerrollaLalaiah
    @YerrollaLalaiah 2 місяці тому +3

    Jai Harsha Sai anna🎉🎉

  • @SadikaParveen-ht6uy
    @SadikaParveen-ht6uy 2 місяці тому +2

    Harsha sai super super super hero hai.😂😂😂🥳🥳🥳🥳

  • @atluriolivashalem1260
    @atluriolivashalem1260 2 місяці тому +8

    Happy to see you Harsha Sai garu ❤️....we hv to fight for truth fact Sai garu.....God be with you.....

    • @adappakishore5103
      @adappakishore5103 Місяць тому +1

      Inka em trust ayya vadu Bangkok lo no ekkado dakuni vavhadu ipduu.

  • @moodnandini98
    @moodnandini98 Місяць тому

    How confident he was in his lyf..great anna❤move on in ur life..and help poor people

  • @schandrashekarmudhiraj5056
    @schandrashekarmudhiraj5056 2 місяці тому +3

    హర్ష సాయి ఇస్ ద బ్యాక్

  • @KogilaSandhya-r8u
    @KogilaSandhya-r8u 2 місяці тому +2

    Real heero ❤❤❤

  • @ravitejas3110
    @ravitejas3110 2 місяці тому +41

    Same jagan smile 😂 Harsha sai smile okla unai

  • @AhmedHussain-s3t
    @AhmedHussain-s3t Місяць тому

    రియల్ హీరో హర్ష సాయి 👍👍💐🌹

  • @rude_rowdy_504
    @rude_rowdy_504 Місяць тому +4

    Anna entha patience tho answer chesthunnnaru kani aa anchor matram vadaladam ledhu. We love you anna ❤❤❤❤.

  • @sksharif4458
    @sksharif4458 Місяць тому

    దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ హర్ష సాయి🙏🙏🙏🙏🙏 దేవుడు 🤲🤲🤲🤲

  • @devilgamer1910
    @devilgamer1910 2 місяці тому +100

    పని ఏం లేదు బెల్ వొచ్చింది కదా అందుకే return వొచ్చాడు....😂😂😂

    • @devilgamer1910
      @devilgamer1910 2 місяці тому +4

      లేక పోతే నల్లమల్ల అడువుల్లో ఉండే వాడు....😂😂😂

  • @AnilKumar-fs7cv
    @AnilKumar-fs7cv Місяць тому +1

    ❤H Anil

  • @SivaUppalapati-k9g
    @SivaUppalapati-k9g 2 місяці тому +47

    Ori veedi overaction nooo

  • @BunnySunny-ol5ix
    @BunnySunny-ol5ix Місяць тому

    Harsha sai anna nuvvu evarki salaha choppalani avasaram ledhu nuvvu em thappu cheya ledhu nv happy undu anna

  • @AbhayaSharma1982
    @AbhayaSharma1982 2 місяці тому +3

    Thammudu I am so happy back to home

  • @kushissmallworld9221
    @kushissmallworld9221 Місяць тому

    That smile ☺️☺️☺️☺️☺️❤❤❤❤❤❤❤

  • @praveenchintuofficial924
    @praveenchintuofficial924 2 місяці тому +2

    Harsha ❤

  • @deekondasathish8803
    @deekondasathish8803 2 місяці тому +4

    అన్న నువ్ ఈ తప్పు చేయవు అన్న నువ్ సూపర్ అన్న హర్షసాయి అన్న నువ్ సూపర్

  • @Gangarajunebula
    @Gangarajunebula Місяць тому

    అన్నయ 💐💐💐

  • @bujupair
    @bujupair 2 місяці тому +47

    ఇలాంటి వారిని కాల్చి పడేయాలి.
    బెట్టింగ్స్ అప్స్ వల్ల ఎంతో మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు.

    • @deadlystar1230
      @deadlystar1230 2 місяці тому

      Alaa ithe betting apps Aadevallani guddalo gun petti kalchali erripookulu enduku aadali bro evaru enni cheppina manalo undali aadithe madda goodi potham ani 😤

  • @firozkhan1099
    @firozkhan1099 2 місяці тому +9

    Chesting people soo cunning fellow😢

  • @bommalaveeresh2378
    @bommalaveeresh2378 2 місяці тому

    హర్ష సాయి ఫ్యాన్స్ ఒక లైక్

  • @ophealers1719
    @ophealers1719 2 місяці тому +38

    Nijam eppudyna bayatiki vastadi ,Harsha sai is a good person

  • @PremSingh-zb3zr
    @PremSingh-zb3zr 2 місяці тому +2

    Harsha Sai is back

  • @SadikaParveen-ht6uy
    @SadikaParveen-ht6uy 2 місяці тому +3

    Sare bhai o bahan o jor se boliye Harsha sai zindabad zindabad zindabad zindabad zindabad zindabad zindabad zindabad zindabad zindabad zindabad zindabad zindabad zindabad zindabad zindabad.🙏🙏🙏

  • @iamjuly8236
    @iamjuly8236 Місяць тому

    You take care sai garu your Great man 😮

  • @Purushottam_Pattigulla
    @Purushottam_Pattigulla 2 місяці тому +30

    ఇలాంటి ఫ్రాడ్ గాళ్ళని నమ్ముకొని మీ జీవితం వృధా చేసుకోకండి.....‼️ఇలాంటి instagram UA-cam influencers డబ్బు కోసం ఏమైనా చేస్తారు ... ఎంత నీచమైన పని అయిన అది అమ్మాయి అయిన అబ్బాయి అయిన 90% మంది influencers జీవితాలు ఇంతే ‼️ చూసేవన్ని నిజాలు కాదు .... కొన్ని వేల మంది జీవితాలు నాశనం చేస్తే నే వీళ్ళ నోట్లోకి తిండి వెళ్తుంది ... డబ్బులు ఎవరు ఫ్రీ గా ఇవ్వరు ... ఒకరికి ఇద్దరిలో అదృష్టం వల్ల రావచ్చు ... దయచేసి బెట్టింగ్ అప్ప్స్ కి దూరంగా ఉండండి ... కనీసం మీమల్ని కన్నవారి కోసం :)

  • @BalagoniLingaswamy
    @BalagoniLingaswamy Місяць тому

    Harsha Sai sar good.person❤🎉😊😊

  • @siddardhduvvuri8762
    @siddardhduvvuri8762 2 місяці тому +5

    Harsha sai is good person ❤❤❤

  • @YTVTELUGUNEWS
    @YTVTELUGUNEWS 2 місяці тому +1

    బెయిల్ వచ్చింది కాబట్టి ధైర్యంగా బయటికి వచ్చాడు లేదంటే దొంగల దాచుకునేవాడు.

  • @ShaikAmeerbasha-ie7eu
    @ShaikAmeerbasha-ie7eu 2 місяці тому +171

    మీడియా తో మాట్లాడడానికి వణికిపోతున్నాడు... తప్పు చేశాడు కాబట్టి

    • @Lifeofsaimouna
      @Lifeofsaimouna 2 місяці тому +5

      Ledhanna
      Aayanaki stage fear chala ekkuva.
      Oka Naluguri mundhu emanna matladalante notlo thadi aaripovadam... Em matlaadalo thelisi kuuda matladaleka gonthu endipovadam manam chalamandhilo chusthuntam.
      Naaku thelisi eeeyana kuuda paapam anthe anipisthundhi.

    • @beyond102
      @beyond102 2 місяці тому

      Bhayya sunny yadav గాడు కూడా బెట్టింగ్ apps pramotes చేసాడు వాడు పేద జనాలకి ఏమి ఇవ్వలేదు వాడ్ని పట్టి జైల్లో పెట్టండి ముందు

  • @suryamurari
    @suryamurari Місяць тому

    Love him from west bengal 💓

  • @RRRR-k9v
    @RRRR-k9v 2 місяці тому +212

    Ah smile entira dodiki ostunattu 😂

    • @PrimeModsoffiicial
      @PrimeModsoffiicial 2 місяці тому

      😂 vaadiki doddiki ippati nunchi

    • @Nuzveedupandemkollu
      @Nuzveedupandemkollu 2 місяці тому +10

      Niku vastunda anna sai navvuthunte

    • @sivan9011
      @sivan9011 2 місяці тому +9

      Jaagratha bro Harsha Sai fans untaru 😂

    • @dravnc8619
      @dravnc8619 2 місяці тому

      Betting lanjakodukulaki alane vastadi😂​@@Nuzveedupandemkollu

    • @Harsh-wo2yq
      @Harsh-wo2yq 2 місяці тому

      Ray pokka ga nee amma gutha 😂

  • @prasad283
    @prasad283 2 місяці тому +1

    రియల్ హీరో ❤️❤️❤️❤️

  • @ThilakNetha
    @ThilakNetha 2 місяці тому +15

    ఈ హర్ష సాయి గాడు నిజంగా హెల్ప్ చేసి ఉంటే మా ఏరియాలో చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి వాళ్లలో ఒక్కరికైనా హెల్ప్ చేయమని చెప్పండి వాడు రాడు చేయడు ఇదంతా స్క్రిప్ట్ స్క్రిప్ట్ వీడియోస్ వాళ్లంతా ఫేక్ నటినటులు ఎందుకంటే వాళ్ల గురించి ఎంక్వయిరీ చేస్తే ఒక్కరు కూడా అక్కడ అడ్రస్ లో లేరు వాడు నిజంగా హెల్పింగ్ చేస్తే రైల్వే స్టేషన్ లో చాలామంది ఉన్నారు అన్నం దొరక్క వాళ్లకు హెల్ప్ చేయాలి వాడు

  • @munnasondhi
    @munnasondhi 19 днів тому

    Sai. Harsha 🙏🙏🙏👍👍👍👌👌👌😂😂😂😂200000😭😭😭supr

  • @powersrinu5809
    @powersrinu5809 2 місяці тому +160

    Good person Harsha ❤❤❤