I bought a 20 lakhs car using coins in India

Поділитися
Вставка
  • Опубліковано 7 сер 2020
  • You might be in one of the future vlogs
    All you need to do is
    1. subscribe @HarshaSaiForYou
    2. add me on Instagram ( / harshasai_ )
    3. send me those screenshots to this WhatsApp number ( 9502600756)
    #vlog1
  • Розваги

КОМЕНТАРІ • 23 тис.

  • @kethavathsrinivasnaik6969
    @kethavathsrinivasnaik6969 2 роки тому +194

    మీరు పేదప్రజల పై చూపే ప్రేమ చాలా గొప్పది
    వారి కళ్ల లో చూసే ఆనందం అ థ్రిల్ సూపర్

  • @HarshaSaiForYou
    @HarshaSaiForYou  3 роки тому +876

    How’s the video😭😆?

  • @chinnam3954
    @chinnam3954 Рік тому +49

    నువ్వు సూపర్ బ్రో నిజ్జంగా నువ్వు దేవుడి రూపంలో ఉన్న అందరికి హర్ష సాయి అన్న 🙏🙏

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 Рік тому +20

    Babu నిన్ను దేవుడు చల్లగా చూడాలి 5rs కాయిన్స్ తో కార్ కొనడం రియల్లీ 👌👌👌👌👌👌👌👌

    • @meghaaakash3370
      @meghaaakash3370 Рік тому

      15:32 2 lakh kante cash transaction cheyyatam illegal. Ey video tho subscribers ni konda gorre lani chesadu Anna chedu nijam ey subscribers eppudu telsukuntaro😂😂 15:32 babu check ichi car koni mi andini konda erri hook lanu chesadu

    • @syedmahaboobbasha2584
      @syedmahaboobbasha2584 5 місяців тому +1

      🎉

    • @syedmahaboobbasha2584
      @syedmahaboobbasha2584 5 місяців тому

    • @9pinky
      @9pinky Місяць тому

      Pls help me sir nenu na pillalu chala kastallo vunnamu pls help me sir

  • @lakshmihydr6992
    @lakshmihydr6992 3 роки тому +762

    మంచి పనులు చేసే వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు మీలా

  • @bhaskarp8011
    @bhaskarp8011 3 роки тому +453

    మనీ సంపాడదించడమే కాదు కౌంట్ చేయడం కూడా కష్టమే దిస్ వీడియో ప్రూఫ్

  • @srinu-qabqmr
    @srinu-qabqmr 11 місяців тому +6

    మీరు పెదప్రజల పై చూపే ప్రేమ చాలా గొప్పది వారి కళ్ళలో చేసే ఆనందం ఆ థిల్ super మీకూ ధన్యవాదములు 💞💞💕💕🙏🏻🙏🏻👌👌👍👍

    • @tsastry4555
      @tsastry4555 Місяць тому

      P Harsha Sai anna achcha Saina please romantic

  • @KorraGanesh-hg1jx
    @KorraGanesh-hg1jx Рік тому +10

    హాయ్ అన్న మీరు 👌👌 మీలా హెల్ప్ చెయ్యాలంటే మంచి మనసు ఉండాలి అన్న 🙏🙏

  • @mondemgarimanvitha6393
    @mondemgarimanvitha6393 2 роки тому +112

    సోను సూద్ సార్ కరోనా లో దేవుడు లాగా అందరిని కరోనా నుంచి కాపాడాడు సార్.....!
    ఇప్పుడే నువ్వు అందరికి నువ్వు దేవుడు అన్న.... ❤🥰❤👌🏻...

  • @classumassupraboss0422
    @classumassupraboss0422 2 роки тому +4883

    BRO మీ వాయిస్ కి పెద్ద ఫ్యాన్ BRO నేను

  • @karthikpendyalakarthikchar2547

    Harsha sai anna you almost god.leni vallaku help chestunnavu.meedi chala goppa manasu anna.pedda pedda celebrities deggara enta money unna kuda meela help cheyyaru .you are great anna mimalni a devudu challa choodali anna.meeru 100 years bathakali anna

  • @srinu-qabqmr
    @srinu-qabqmr 11 місяців тому +4

    నాకు ఊహ తెలిసినంతలో నా జీవితం లో రియల్ హీరోని చూడలేదు అంటే నువ్వే అన్న i love హర్ష సాయి 💞💕🙏🏻🙏🏻👍👍♥️♥️💪💪💪

  • @satyamjbrcvaraganisjv3595
    @satyamjbrcvaraganisjv3595 2 роки тому +187

    లేని వారికి సహాయం చేసే మంచి మనస్సు దేవుడు మీకు యిచ్చాడు bro god bless you

    • @prathyushavasupilli3367
      @prathyushavasupilli3367 2 роки тому

      He has great pure good and kind hearted soul....may god bless you anna😍🙏😊

    • @graghupatireddy6170
      @graghupatireddy6170 2 роки тому

      Super bro

    • @kanderaji335
      @kanderaji335 Рік тому

      Hi anna I want job anna

    • @meghaaakash3370
      @meghaaakash3370 Рік тому

      15:32 2 lakh kante cash transaction cheyyatam illegal. Ey video tho subscribers ni konda gorre lani chesadu Anna chedu nijam ey subscribers eppudu telsukuntaro😂😂 15:32 babu check ichi car koni mi andini konda erri hook lanu chesadu

  • @vinniandme
    @vinniandme 3 роки тому +502

    మరి ఇంత crazy గా ఉన్నవేంటి తమ్ముడు😂😂😂

  • @prathyushausharani4554
    @prathyushausharani4554 11 місяців тому

    Mii voice antte chalaa estam bro ...nenu mikuu pedda fan nii ....you are great person bro .. good hearted person miru bro ...

  • @vanithapendem7152
    @vanithapendem7152 Рік тому +1

    Crazy boy......♥️ From Telangana , manasunna manchodu Harsha sai bro..... wowww 👌

  • @Pavankeshetti
    @Pavankeshetti 3 роки тому +264

    Devuda , అనుకున్నది సాధించడానికి NV పడే తపన 👍 సూపర్ బయ్య

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 3 роки тому +5206

    నీకు దండం ర బాబు డబ్బులు ఇచ్చినందుకు కాదు అన్ని కాయిన్స్ కలెక్ట్ చేసినందుకు 👌👌👌🙏

    • @hariprasad23358
      @hariprasad23358 3 роки тому +14

      😂😂😂😂😁😁😁😁

    • @srinivasaraoyeramasetty8460
      @srinivasaraoyeramasetty8460 3 роки тому +131

      నిజంగానే coins collect చేసాడని నమ్ముతున్నారా ఏమిటి?!
      అతను RBI నుంచి Coins begs కొని తీసుకొని వచ్చాడు! అతను coins collect చేసివుంటే ఇలా ఘనీ బ్యాగ్స్ కనిపించేవి కావు! RBI లో weight లెక్కన ఇలా Ghani bags లో coins ఇస్తారు!
      అంతకు ముందు వేరే country లో దాచుకొన్న coins తో కారు కొన్నాడు!
      కాని, ఇక్కడ ఇతను showroom వాల్లను
      Bluff చేస్తున్నాడు! ఇలాంటి వాళ్ళని entertain చేయకూడదని నా భావన!
      నిజంగా collect చేస్తే వాళ్ళకి consider చేసిన పర్వాలేదు!
      🍁 🍁 🍁 🍁 🍁

    • @sreegsarees3157
      @sreegsarees3157 3 роки тому +9

      Those are collected ones, those are from RBI

    • @rajanagendrakanakam786
      @rajanagendrakanakam786 3 роки тому +68

      @@sreegsarees3157 ఎక్కడ నుండి అయితే ఏముంది అండి కలెక్ట్ చేయడం గొప్ప విషయం ఇట్ల కార్ కొనాలి అనే థింకింగ్ అయిన వచ్చింది కదా డిఫరెంట్ థింకింగ్

    • @RKGAMINGtelugu
      @RKGAMINGtelugu 3 роки тому +1

      @@hariprasad23358
      Kv

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 6 місяців тому

    Harsha Sai garu.. Idi oka innovation. Oka new Experiment. Oka Excitement. Please carry on harsha. God Bless U.My support 2 U will be there. I am your subscriber. and FAN

  • @GayazSk-xl3hg
    @GayazSk-xl3hg 8 місяців тому

    So happy miru edhicheesina mamulga undadhu besht of luck

  • @nagamaharajdsp6721
    @nagamaharajdsp6721 2 роки тому +446

    పేదవాళ్లకు సహాయం చేసే నీ ఆలోచనకు హ్యాట్సాఫ్ బ్రో.....అది చూసి నేను ఫిదా ఐయ్య....నా ఫ్రెండ్స్ అందరికి మీ వీడియోస్ పంపి సబ్క్రైబ్ చేయమని చెప్పా....లవ్ యూ బ్రో

  • @hunter823
    @hunter823 3 роки тому +858

    Comments చదువుతూ ఈ థ్రిలింగ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎందరు ఉన్నారు...

  • @user-od3sv6bb9p
    @user-od3sv6bb9p 10 місяців тому

    Ni lanti vadu okkadu vunna chalu annaya mana world maripothundhi god bless you nv kavali maku❤

  • @sundariv8060
    @sundariv8060 Рік тому +1

    Mannin maindhan vaazhga thambi
    🙏🙏🙏
    Love you from Kerala palakkad ❤️

  • @rachamallapraveenkumar1654
    @rachamallapraveenkumar1654 2 роки тому +287

    మీరు ఎల్లప్పుడూ అందరికీ సాయం చేస్తూ ఉండాలి దేవుడు మిమ్మల్ని చల్లగాచూడాలి అదే నా కోరిక

  • @hydvipkrb7335
    @hydvipkrb7335 3 роки тому +3019

    Super crazy video super brother🤣🤣🤣🤣

    • @sandeepreddy7318
      @sandeepreddy7318 3 роки тому +20

      Super thought how bro I see trouble of employee over there

    • @saisandeep8741
      @saisandeep8741 3 роки тому +28

      mr beast ane youtuber eppudo ela video chesadu bro

    • @jaiff2867
      @jaiff2867 3 роки тому +16

      He copied Mr beast bro

    • @naramable
      @naramable 3 роки тому +10

      He copied

    • @mrrowdyrox
      @mrrowdyrox 3 роки тому +16

      Cheyadanikki kudha dare vundali kadha bro....mirru copy chessi ienna cheyya galara... it's I'm possible...kadha...So be quite and see the video....

  • @Jagan-pf3wm
    @Jagan-pf3wm Рік тому +1

    Hai sai garu, I'm jagadheesh mi helping meerante chala istam mi videos anni chusthu untanu , meere naku inspiration ilane chesthu undandi God bless you Harsha sai garu 🤝🤝🤝

  • @ORAJAshanthi
    @ORAJAshanthi Рік тому +1

    👏👏👏super annya🙏nuvu devudivi🙏

  • @sunnyll509
    @sunnyll509 3 роки тому +186

    ANNA I,SEE HELPING 8 FAMILYS TODAY LOVE you and god bless you

  • @bhanunayak3143
    @bhanunayak3143 2 роки тому +375

    అన్న మీరు చేసే మంచి పనులను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది .. మీరు ఇంకా ఎక్కువ మందిని ఆదుకోవాలని కోరుకుంటూ

  • @palladeepthi7771
    @palladeepthi7771 Рік тому

    Mi idea soooooo super......kotha gaa chinchesavu👍👍👍👍👍👍

  • @sruthivennelachannel1728
    @sruthivennelachannel1728 Рік тому +2

    Great brother🙏👌👍

  • @MrMunna-eh1ck
    @MrMunna-eh1ck 3 роки тому +126

    U’re really a crazy guy dude.. People need u to chill em

  • @rahuljaykar6428
    @rahuljaykar6428 3 роки тому +927

    One 5 rs coin = 6 gr
    20,00,000rs = 4,00,000 coins
    4,00,000coins= 24,00,000gr
    =2,400 kgs =2.4 tons
    we cans count in just half an hour

    • @yaswanth9666
      @yaswanth9666 3 роки тому +40

      Kani Madhilo new coins and Old coins Untal Ga Bro Aala Aavadhu Ga

    • @rahuljaykar6428
      @rahuljaykar6428 3 роки тому +18

      @@yaswanth9666 but it's small difference of 1k to 3k

    • @arkutimahesh5430
      @arkutimahesh5430 3 роки тому +9

      Really You Are amazing

    • @syrox6993
      @syrox6993 3 роки тому +1

      @@rahuljaykar6428 wow

    • @PriceTagKannada
      @PriceTagKannada 3 роки тому +6

      Hats off

  • @sharmasprince802
    @sharmasprince802 Рік тому

    Ur different thinking am intrested bhai.. Acha laga hy vedeo❤

  • @user-qn5zh3zf2w
    @user-qn5zh3zf2w 3 місяці тому +1

    God-bless you chenna......❤

  • @premkumar-gi8kf
    @premkumar-gi8kf 3 роки тому +335

    Showroom staff be like :- SADIST NAKODAKA 😂😄🤣🤣🤣

  • @valmikiharicmtdhubarivalmi9858
    @valmikiharicmtdhubarivalmi9858 2 роки тому +85

    అన్న మీరు ఎక్కడ ఉన్న హ్యాపీ గా ఉండాలని కోరుకుంటున్నాను అన్న...❤️

  • @harimoksha1422
    @harimoksha1422 7 місяців тому

    Exlent......
    Super బ్రో

  • @vannelasaipriya586
    @vannelasaipriya586 11 місяців тому +1

    Wow super👌 anna.i am big fan of you anna❤

  • @saidulukamalla3561
    @saidulukamalla3561 3 роки тому +64

    భయ్యా నీ వాయిస్ లో బేస్ సూపర్ గా ఉంది

  • @kv6077
    @kv6077 2 роки тому +2357

    నువ్వు సూపర్ బ్రో నిన్ను దేవుడు చల్లగా చూడాలి 👏👏👏🥰

    • @jsyamalaj.syamala2065
      @jsyamalaj.syamala2065 2 роки тому +7

      హాయ్ బాబు రిప్లై ఇవ్వమ్మా

    • @jsyamalaj.syamala2065
      @jsyamalaj.syamala2065 2 роки тому +5

      మా బాబు నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను

    • @Suresh-xt6tz
      @Suresh-xt6tz 2 роки тому +2

      Hi

    • @sakethb2277
      @sakethb2277 2 роки тому +3

      Mari deyyam vedigaa choosthaada?😂

    • @bangarivenky9918
      @bangarivenky9918 2 роки тому +1

      Nuvvu super Anna devudu antey nuvvu anna

  • @sagarmakkena686
    @sagarmakkena686 Рік тому +1

    I love u so much Harsha Sai annaya God bless annaya

  • @talluriashok924
    @talluriashok924 3 роки тому +141

    నువ్వు సూపర్ బ్రో మీ వీడియోస్ మొదటిసారిగా రెండు చూసాను 1. ఏమి కొనలేని పేదవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని ఓటింగ్ పెట్టి తరువాత మిగిలిన వాళ్ళకి కూడా కొరుకున్నవి కొనిచ్చారు 2. కార్ కొనడానికి అంతా 5 రుపీస్ కోయిన్స్ ఇచ్చారు నేను చూసిన రెండు వీడియోస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @sanvision3607
      @sanvision3607 2 роки тому

      ua-cam.com/video/wmr4efeOXmM/v-deo.html

  • @telugu8897
    @telugu8897 2 роки тому +146

    January 2022 లో చేసేవాళ్ళు లైక్ చేయండి 😎😎😎😎😎😍😍😍😍😍😍😍😍

  • @Rizsithu
    @Rizsithu Рік тому

    లాంగ్వేజ్ చేంజ్ సెంజూ నేను టూవీలర్ అయ్యాక అవమానం జరిగింది మరియు నాకు అంతా చాలా కష్టమైంది కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు వారి కోసం చేసిన పని నాకు చాలా ఆనందంగా ఉంది మరియు మీరు చేసినది సంతోషం కోసం కానీ ఇలా ఉంది నేను పగ తీర్చుకుంటున్నాను, నేను మొత్తం కథను చెప్పను, అయితే, కొన్ని దుకాణాలు అదే విధంగా నిర్వహించబడతాయి మరియు దానిని పట్టించుకోలేదు, కాబట్టి నేను దీన్ని చూసినప్పుడు చాలా సంతోషించాను.

  • @lakshmisravam5ho738
    @lakshmisravam5ho738 Рік тому

    Super asala peaks e video😍

  • @ashokkondepaga8021
    @ashokkondepaga8021 2 роки тому +237

    5 రూపాయలు అంటే అంత చులకనా అన్న సమాజానికి,,,ముందు 5 రూ తరువాత అన్ని పెద్ద అంకెలు వస్తాయి అన్న,,,,,నువ్వు మాత్రం సూపర్ అన్న,,,వాళ్ళకి మంచి పని పెట్టావ్ అన్న 🙏🙏🙏

    • @vijayreviewyoutubechannel7777
      @vijayreviewyoutubechannel7777 Рік тому

      ua-cam.com/video/pAvD-nn1qi4/v-deo.html

    • @haribabupalleti3752
      @haribabupalleti3752 Рік тому +2

      నాకు ఒక టాక్స్ కార్ కావాలి సార్ జీవన ఉపాయం గురించి చాలా బీద కుటుంబం సార్ నాదే మీ యూట్యూబ్ రోజు పదిసార్లు చూస్తుంటాను సార్. మీరు చేసే సహాయం చాలా సంతోషం సార్ నాకు మా డిస్టిక్ నల్గొండ జిల్లా మండల నాంపల్లి గ్రామం మల్లపు రాజు పల్లి మీరు నేను ఎప్పుడు ప్రస్తుతం ఉండేది హైదరాబాదులో సార్ ఒక ఇంటి కార్ నడుపు ఉంటుంది సార్ నేను. నాకు ఇప్పుడు సొంతం కారు కావాలని ఉంది సార్ నేను ఇప్పుడు కొనలేకపోతున్నాను సార్ నా దగ్గర అంత డబ్బు లేదు మేము బతికేదే మా కష్టమైపోతుంది సార్ హైదరాబాద్లో నెల శాలరీ వచ్చేది 10,000 సార్. 10000 మాంటెనెన్స్ కు మాకు అయిపోతారు సార్ మీ గురించి చాలా ఎదురు చూస్తా సార్ నా మొబైల్ నెంబర్ పెడుతున్నారు9676312319

    • @rajuv3325
      @rajuv3325 Рік тому

      Super brother

    • @tayyabtayyab5181
      @tayyabtayyab5181 Рік тому

      Love you bro

    • @GurudasMurmu-zm2gc
      @GurudasMurmu-zm2gc 18 днів тому

      Hi sir

  • @bsrgamingff3671
    @bsrgamingff3671 3 роки тому +160

    In your UA-cam journey has lots of twists crazy boy

  • @mohan213
    @mohan213 Рік тому

    You are so great Harsha gaaru

  • @lakshmireddymallela8215
    @lakshmireddymallela8215 10 місяців тому +1

    Meeru ilage help chestu happy ga vundali

  • @svs7235
    @svs7235 2 роки тому +1457

    నీకో నమస్కారం రా బాబు,అన్ని కాయిన్స్ తో భలే చేసావ్.your great

    • @hrtrohith2220
      @hrtrohith2220 2 роки тому +16

      🤣🤣🤣🤣🤣 enti bro anta maata annav🤣🤣

    • @swethanthathari7963
      @swethanthathari7963 2 роки тому +27

      Ippudu nuvvu thittaava pogidavaa

    • @toxicmaxyt434
      @toxicmaxyt434 2 роки тому +4

      @@swethanthathari7963 my ,,, to, 00 ,,,

    • @jpcreations6429
      @jpcreations6429 2 роки тому +7

      @@swethanthathari7963 avunu bro Naku ardham kaledu 🙄🙄🙄

    • @radhasai1912
      @radhasai1912 2 роки тому +5

      Really so funny🤣 and ur so great

  • @5Tribalboysvlogs
    @5Tribalboysvlogs 2 роки тому +51

    Sai Harsha bro, మీరు ఏ videos చేసిన best థ్రిల్లింగ్ గా వుంటాది, అలాగే సహము చేసే మంచి మనసు, అందుకే మీరన్న మీరు చేసే videos అయిన మాకు చాలా ఇష్టం

  • @satheeshs.p9117
    @satheeshs.p9117 Рік тому +3

    Harsha, we can count coins by using weight measuring scale we can use. If we put 1 kg coins and count how many coins for per 1 kg. No of coins per kg × no of kg = total coins sir

  • @AluvalaSanthoshCameraMan
    @AluvalaSanthoshCameraMan Місяць тому

    Full Fun And Crazy Entertainment
    Video
    Harsha Sai Garu

  • @pjpowerpoint3847
    @pjpowerpoint3847 3 роки тому +468

    నాకు నచ్చిన విషయం ఏంటంటే ఓనర్ ని ఒప్పించడం సూపర్

  • @prasadsharma26
    @prasadsharma26 2 роки тому +246

    Bro కాయిన్స్ విలువ తెలిసింది, వీడియో సూపర్ గా ఉంది మీ వాయిస్ సూపర్ ❤️

  • @umeshvaddra4313
    @umeshvaddra4313 Рік тому +1

    ✨Iam big fan of yoy harsha sai annayya garu❤❤

    • @meghaaakash3370
      @meghaaakash3370 Рік тому

      15:32 2 lakh kante cash transaction cheyyatam illegal. Ey video tho subscribers ni konda gorre lani chesadu Anna chedu nijam ey subscribers eppudu telsukuntaro😂😂 15:32 babu check ichi car koni mi andini konda erri hook lanu chesadu

  • @gopaldhanala9690
    @gopaldhanala9690 6 місяців тому +1

    God bless you Harsha Sai Anna fan 🙏🙏🙏

  • @srilakshmicreation
    @srilakshmicreation 3 роки тому +157

    ఇండియన్ రూపీస్ పవరు చూపించారు చిన్న షాపువాళ్ళు కూడా తీసుకోవటం లేదు కానీ క్రేజీగా విష్ యు ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ హాయ్ గుడ్ లక్

  • @raone8073
    @raone8073 3 роки тому +1123

    వీడ్ని కొంచం అమ్మాయిలను పువ్వులను చూపించండి రా మరి ఇంత క్రేజీ గా ఉన్నడెంటిర వీడు👍🙏

  • @karthikpendyalakarthikchar2547

    Love you harsha sai anna.

  • @nagarajum9073
    @nagarajum9073 5 місяців тому

    Good Harsha Sai gaaru I am full thrilling.

  • @achunani7111
    @achunani7111 3 роки тому +1327

    Staff inner feeling..
    *Chiller na koduku...Sycho gadu*
    😂😀😂😂

  • @swamykopanathi2541
    @swamykopanathi2541 3 роки тому +37

    అన్నయ్య ని వీడియోస్ చాలబాగుంటాయి ని వీడియో ఎది మిస్సవకుండాచూస్తాను అలాగే పెదప్రజాలకు చాలా సహాయం చేస్తున్నారు

  • @BoonthunandhiniNandhini-fr9be

    Super anna voice so nice and mi video chustunapudu my smile is my natural

  • @nadhiyasri8198
    @nadhiyasri8198 Рік тому

    Superb bangram❤‍🔥

  • @sujaykuthadi2335
    @sujaykuthadi2335 3 роки тому +245

    End of the day showroom staff should say that cash is short by 5000/- and ask this monster to recheck it by counting it.... 😁

    • @99emraan
      @99emraan 3 роки тому

      😀😂

    • @thanmaiperika4784
      @thanmaiperika4784 3 роки тому

      😂😂

    • @karansinghjhala3645
      @karansinghjhala3645 3 роки тому

      ua-cam.com/video/YIWTSWu42go/v-deo.html

    • @venkateshyakkali1950
      @venkateshyakkali1950 3 роки тому +9

      He will give again 1000 coins of rs 5

    • @sujaykuthadi2335
      @sujaykuthadi2335 3 роки тому +3

      @@venkateshyakkali1950 then staff can treat as bonus for their hardship and accept it without counting or return it stating that its short by 100 coins 😁

  • @vijjuvijay5664
    @vijjuvijay5664 3 роки тому +314

    Unnecessarily they wasted time to count the coins. Just a weighing machine is sufficientl to count them all in 15 min.
    Total amount = (total weight of coins ÷ each coin weight) × each coin value

  • @MUSTHAFA435
    @MUSTHAFA435 6 місяців тому

    Nuvvu super ne voice ayite inka super💥🥰🥰💞

  • @ashok.dashok.d1287
    @ashok.dashok.d1287 Рік тому +1

    God bless you. brother

  • @ganeshgaabu6180
    @ganeshgaabu6180 3 роки тому +183

    🤷‍♂️ఇండియన్ కరెన్సీనా👈 మజాకా 🤟

  • @tejavenkatasainath5753
    @tejavenkatasainath5753 3 роки тому +58

    Like kottandi show room vallani oppinchinanduku

  • @KingKing-uc5re
    @KingKing-uc5re 29 днів тому

    We like u r videos those videos are so inspiring ❤ anna ninnu real ga chudali ani vundi kani kudhirela ledhu

  • @subbalakshmilakshmi3491
    @subbalakshmilakshmi3491 Рік тому

    Wow congratulations 💐💐💐 wow super Anna

  • @yelishettigopinath2930
    @yelishettigopinath2930 2 роки тому +19

    నిజంగా సూపర్ ఫన్నీ బ్రో నేను రీసెంట్ గా మీ గురించి విని జాయిన్ అయ్యాను. మీరు చేస్తున్న మంచి పనులకి హ్యాట్సాఫ్యు

  • @rramesh7344
    @rramesh7344 3 роки тому +284

    నువ్వు ముదురు కాదు అన్న
    దేశముదరు 🙏

  • @nand4589
    @nand4589 Рік тому +2

    We paid his bill through millions of views
    We are owners of that car ,its not him🤣🤣

  • @varalakshmiv217
    @varalakshmiv217 6 місяців тому

    Urs so creative brother amazing 🥰👍

  • @shivagurrala7694
    @shivagurrala7694 3 роки тому +63

    I love his voice it's like horror movie bgm 😂

  • @thirulocal4587
    @thirulocal4587 2 роки тому +72

    ఎప్పుడు చూడలేదు బ్రో ఇలా కాయిన్ తో కార్ తీసుకోవడం ఇంతవరకు ఎక్కడా చూడలేదు బ్రో మీరు సూపర్ 🌹 నీ లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండాలి బ్రో థాంక్యూ బ్రో

    • @apsarsheik4574
      @apsarsheik4574 2 роки тому +1

      ఈ రోజుల్లో సొంత రక్త సంబంధం ఉన్నవాళ్లే, ఒక్కపూట అన్నం పెడితే, ఆస్తులు కరిగిపోతాయి, అని దాక్కున్నారు. నీలాంటి మనసున్న మహారాజు ఈ దేశంలో పుట్టినందుకు, చాలా గర్వపడుతున్నాను హర్ష సాయి. పది కాలాలపాటు చల్లగా ఉండాలి.

  • @radharadha9054
    @radharadha9054 Місяць тому

    ಏನೇ ಕಷ್ಟ ಇದ್ದರೂ ನಿನ್ನ ವಿಡಿಯೋ ನೋಡುವಾಗ ಮುಖದಲ್ ಒಂದ್ ನಗು ಮಾಡುತ್ತೆ ತಮ್ಮ🙏🙏🙏🙏❤

  • @kdboss4840
    @kdboss4840 Рік тому

    Bro... Super I am from karanataka love you

  • @sureshvadivelu4962
    @sureshvadivelu4962 2 роки тому +39

    Staff: counting completed but 5rs less
    Harsha: please re count

  • @luhantv
    @luhantv 3 роки тому +666

    Vallu kuda crazy ga car partlu partlu eppi isthe bagundu 😂

  • @phanipakkurthi1657
    @phanipakkurthi1657 Рік тому +2

    Annyya ma village lo one boy health is not good annyya plz save annyya very poor family annyya plz save annyya🙏🙏 hospital ki also no money annyya🙏

  • @bhagyap7825
    @bhagyap7825 9 місяців тому

    Hi bro nuvvu cheese pani naku chala nucchindi niku ayashu arogyam aa dhevudu baaga ivvali Annu corukontanu god bless you I’m Bhagyashree from Bangalore nenu aanathani naku 2 kids

  • @ksivakumar6713
    @ksivakumar6713 3 роки тому +97

    అన్న నువ్వేనా కారు కొన్నది ఎవరో చెప్పితే విన్న ఇప్పుడు ఈ వీడియో చూసాక తెలిసింది 👍నువ్వు సూపర్ బ్రో 👌

  • @vincentmatthew3131
    @vincentmatthew3131 3 роки тому +498

    Imagine Government Bans 5Rs Coins As Soon As they finish counting...

  • @sukumarroyals3204
    @sukumarroyals3204 6 місяців тому

    Mee thinking super thammudu

  • @anjanidevi6552
    @anjanidevi6552 10 місяців тому

    Mothaniki andariki pani chepparu bro meru superb idea

  • @Charan_Lucky
    @Charan_Lucky 3 роки тому +326

    ప్రపంచంలో అత్యంత అసాధ్యమైన విషయం ఏమిటి-హర్ష సాయి నుండి హృదయాన్ని పొందడం

  • @shivanandchinna4027
    @shivanandchinna4027 3 роки тому +2280

    May be the dislikers are the staff of that showroom...😁😀😃🤘✌️

  • @mogilipakasrinivas1991
    @mogilipakasrinivas1991 3 місяці тому

    Nice to see you video anna❤

  • @shaikrafi6118
    @shaikrafi6118 2 місяці тому +1

    బాబోయ్. ఈలకోంటారా😮😮😮సూపర్ Bro❤😊😂😂😊❤ 5rs

  • @gskvarma7069
    @gskvarma7069 3 роки тому +95

    దిమ్మ తిరిగి బొమ్మ కనిపడింది 😆😆😂🤣

  • @peralapragna4985
    @peralapragna4985 3 роки тому +35

    We love u too bro. Who like Harsha sai Anna...like

  • @ranipalla4978
    @ranipalla4978 5 місяців тому

    అమ్మ నువ్వు నిండా నూరేళ్ళు ఆయువు ఆరోగ్యంతో వుండాలని ఆ గోవిందుడిని కోరుకుంటున్నాను హర్షసాయి ❤❤❤

  • @JANRDHAN536
    @JANRDHAN536 6 місяців тому +1

    God bless u my brother