కిరాణా సరాకుల్ని కూరగాయల్ని నేను ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను.Grocery items storage ideas and tips.

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2023
  • #storage
    #kitchentipsintelugu
    #moneysavingtips
    #howtoorganisekitchen
    #kitchenorganization
    #kitchentipsforhelty
    #heltystorageides
    • ఇంట్లో నా పనులు చేసుకు...
    • చిన్నప్పటి జ్ఞాపకాలు//...
    • డబ్బును పొడుపు💰 చెయ్యడ...

КОМЕНТАРІ • 256

  • @SumaVillagewife
    @SumaVillagewife  8 місяців тому +28

    నమస్తే అండి 🙏 ఈ వీడియోలో నేను మా పక్కింటి వాళ్ళు నోన్ వెజిటేరియన్స్ అని మేమేమో ప్యూర్ వెజిటేరియన్స్ అని పొరపాటున రివర్స్లో చెప్పాను . తప్పుగా అనుకోవద్దండి 🙏🙏🫢🙄

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 8 місяців тому +41

    తెలివైన ఇల్లాలిగా సూపర్ మార్కెట్ మాయాజాలం బాగానే తెలుసుకున్నావూ నిజంగా అక్కడ కావలసినవి కన్నా అక్కర్లేనివే ఎక్కువ కొంటాము హోల్సేల్ మార్కెట్ కి మన వీధి చివర షాప్స్ లో అయితే రేటు 2రూపాయలు ఎక్కువగా వున్న మనకి కావలసినవి మాత్రమే కొను క్కుంటాము..మొత్తానికి వీడియో సూపర్..❤

  • @madhumugul9680
    @madhumugul9680 8 місяців тому +9

    ఎప్పుడు సుమ వీడియో కొత్తగా మంచి విషయాలతో హాయి గా వుంటాది ❤❤

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 8 місяців тому +10

    కిరణ సరుకులు ఎక్కువ తే స్తే పురుగులు పడుతున్నాయి
    మి టిప్ ఫాల్లో అవుతాం చాలా బాగుంది వీడియో సుమ గారు👍

  • @user-vr9sh6ne4z
    @user-vr9sh6ne4z 8 місяців тому +1

    బాగుంది వీడియో చాలా మంచి విషయాలు చెప్పారు సుమ గారు

  • @prameela9349
    @prameela9349 8 місяців тому +1

    Hi suma garu nice tips meeru challa great

  • @user-dx2vs7bs6g
    @user-dx2vs7bs6g 8 місяців тому +1

    Super Suma garu

  • @user-sw3fo2bm1h
    @user-sw3fo2bm1h Місяць тому

    Hii suma garu me videos 2 ,3 days nunchi chustunna Naku aethae me voice super gaa nachhindhi

  • @user-dx2vs7bs6g
    @user-dx2vs7bs6g 8 місяців тому +1

    Super Suma Garu

  • @sireesha7188
    @sireesha7188 8 місяців тому +1

    Nice video 👍

  • @anupamakosuri7358
    @anupamakosuri7358 8 місяців тому +1

    Wow... Great 👍 ee sanchula vadakam ❤❤❤❤

  • @shwethasarvasiri
    @shwethasarvasiri 8 місяців тому +3

    Video 👌

  • @vasagirija5206
    @vasagirija5206 8 місяців тому +3

    Super suma garu No words👏👏👏

  • @gudurunagalakshmi8769
    @gudurunagalakshmi8769 8 місяців тому

    Super akka nee videos ani

  • @surekhachiluveru5
    @surekhachiluveru5 8 місяців тому +2

    చాల ఛాల బాగుంది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @malleshwarithiruvidhula534
    @malleshwarithiruvidhula534 8 місяців тому

    Baagunnamu chilakamma meeru kudabaagundaali ani korukuntunnanu ❣❣❣💞💞👌👌👍👍

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 8 місяців тому +2

    Baga Chepparu Suma garu 👌

  • @kanuradha1973
    @kanuradha1973 8 місяців тому +2

    Baga chepparu Suma garu

  • @maryswarnalathavardhanapuv8932
    @maryswarnalathavardhanapuv8932 8 місяців тому

    Super

  • @babyshamiidurgam703
    @babyshamiidurgam703 8 місяців тому

    Meeru pette vedios anni edoka message ichinattugane untundi tq sister. 😊

  • @usharani8308
    @usharani8308 8 місяців тому

    Chala baga chepparu

  • @srigeetuvlogs188
    @srigeetuvlogs188 8 місяців тому +12

    నీలాగా అందరూ ఆలోచిస్తే బాగున్ను సుమ ..అనవసరం కర్చులు ,అప్పులు వీటి మధ్యే చాలా జీవితాలు,నలిగిపోతున్నాయి, నీలా ఉన్నదాంటిలో బ్రతకటం నేర్చుకుంటే బాగుంటుంది.❤❤నేనుకూడ మీలాగే మైదా వాడాను ,,తప్పదు అన్నప్పుడు కొద్దిగా అంతే..మైదా వైట్ పాయిజన్ లాంటింది.👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому +2

      మైదా గురించి తెలిసినప్పటి నుంచి నేను మైదా పిండిని వాడడం మానేసానండి. మీరు అనుకున్నట్టుగానే నాకు ఎంతవరకు అవసరమో అంతవరకే మన ఖర్చు పెడతనండి 😊❤❤ Tq

  • @bhuvanahoney9273
    @bhuvanahoney9273 8 місяців тому +1

    Good

  • @user-zm2uk4eh5k
    @user-zm2uk4eh5k 8 місяців тому

    Chala manchi video sumagaru

  • @DeepaliEdmalapelli-zj6fm
    @DeepaliEdmalapelli-zj6fm 6 місяців тому

    Mi videos chusthe naku chala baaga anipisthundhi manchi positive feeling kaluguthadhi

  • @padmaganta1539
    @padmaganta1539 8 місяців тому +1

    Hi Suma you r super the way you organize nice cute kitchen

  • @user-fr3ke2qt1p
    @user-fr3ke2qt1p 8 місяців тому

    tq akka super

  • @Devikurakulavlogs
    @Devikurakulavlogs 8 місяців тому

    👌👌👌👌👌👌👌👌

  • @durgabhavanikandula
    @durgabhavanikandula 3 місяці тому

    సూపర్ సిస్టర్

  • @user-os5ye5nl4g
    @user-os5ye5nl4g 8 місяців тому +1

    Suma garu super ❤

  • @sreeallinone8974
    @sreeallinone8974 8 місяців тому +1

    I ❤ you are videos sister

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Tq somuch andi 🙏🙏🙏🙏💐 💐💐

  • @user-xb4hv1qb8k
    @user-xb4hv1qb8k 8 місяців тому +1

    Nice video suma. Akka ❤

  • @Varadati
    @Varadati 8 місяців тому

    👏👌👌👌👌👌👌❤️❤️❤️❤️excellent

  • @lakshmi_369
    @lakshmi_369 8 місяців тому +1

    Super video sister ❤

  • @playstoregorrepati3747
    @playstoregorrepati3747 8 місяців тому +4

    చి"సుమ నీకు,మీకుటుంబసభ్యులకు దసరాపండుగ శుభాకాంక్షలు.

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండి 💐💐🙏🙏🥰💐💐💐💐💐

  • @jayasree1787
    @jayasree1787 8 місяців тому +1

    abba abba amme chepthi amechepthivi samathalu neevu podupu vishayam 👌👌👌

  • @SkSalam-ej2sz
    @SkSalam-ej2sz 8 місяців тому

    👌👌👌👍

  • @gayatrisakhi5303
    @gayatrisakhi5303 8 місяців тому +1

    Miru cheruguthunte music rhythmic ga bagundhi sister...❤❤❤

  • @gudisuma5176
    @gudisuma5176 8 місяців тому

    Nijam andimeru cheppindi super markets gurinchi

  • @sunithasatti1218
    @sunithasatti1218 8 місяців тому +1

    Super ra suma

  • @LakshmiVlogsTelugu401
    @LakshmiVlogsTelugu401 7 місяців тому

    Super anndi.good

  • @Kitakita-Talupulu
    @Kitakita-Talupulu 8 місяців тому

    Suma bagundamma
    👏👏all the best

  • @anuherbals937
    @anuherbals937 8 місяців тому

    Super video ❤❤❤❤❤

  • @seethabotcha9717
    @seethabotcha9717 8 місяців тому

    Super 👌

  • @krishnagandham7024
    @krishnagandham7024 8 місяців тому

    Super suma garu

  • @bavisettisrinu8729
    @bavisettisrinu8729 8 місяців тому

    Suma 👌👌👌👌👌👌👌👌

  • @chaithrarajashekar3731
    @chaithrarajashekar3731 8 місяців тому

    Chala bagudi video 📸

  • @ravilakshmichannel8874
    @ravilakshmichannel8874 8 місяців тому +2

    Nice sister 👍

  • @gkdurga5563
    @gkdurga5563 8 місяців тому

    సూపర్ సుమా దసరా శుభాకాంక్ష లు

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండి ❤️❤️💐💐💐💐

  • @ragavalliannapaneni9456
    @ragavalliannapaneni9456 8 місяців тому

    Nice work

  • @sagarikabandaru5383
    @sagarikabandaru5383 8 місяців тому

    Super suma Akka

  • @VijayKumar-on2ud
    @VijayKumar-on2ud 8 місяців тому

    సూపర్

  • @Naanimure
    @Naanimure 8 місяців тому +1

    Nice

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 8 місяців тому +1

    Chala baga manchi ga neat ga sarukulu, kuragaylu baga sardaru akka 😇😀, sarukulu konadaniki ekkada konte baguntado kuda manchi msg icharu.

  • @MarriVani-hp1dm
    @MarriVani-hp1dm 8 місяців тому

    Hai mee vidiyo chala bagundi nakkuda you tub cheyalani vundi mimalni chusunte keep going Suma garu👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Ok 👍 andi all the best ❤️❤️❤️💐💐💐💐💐

  • @RaviKumar-pb8bs
    @RaviKumar-pb8bs 8 місяців тому +2

    Suma koni sarllu Melo naku nenu kanapaduthunanu kani inka me dhagara nenu nerchukovalasenav unai suma ❤

  • @thotaanusha4539
    @thotaanusha4539 8 місяців тому

    Suma garu meru chala baga alochistunnarandi.leni dani kosam arata padakunda vunna dantlo ela happy vundatam lo vunna andame veru andi.meru ela channel start chesi chala manchi pani chesarandi. Memmalani chusi chala varaku happyga vundatam alago chala nerchukovachu. ❤❤❤❤❤❤❤sister

  • @myself_priya00
    @myself_priya00 8 місяців тому

  • @naturalme456
    @naturalme456 8 місяців тому

    👌👌👌👌👌👌👌👌👌👌👌👍

  • @jagabattulajyothi9030
    @jagabattulajyothi9030 8 місяців тому +1

    Really ur great

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 8 місяців тому

    Suma garu happy dasara andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii అండి మీకు కూడా దసరా శుభాకాంక్షలు 💐💐💐💐❤️❤️

  • @user-hq3px3dc7n
    @user-hq3px3dc7n 8 місяців тому +1

    Ninnu chusi nenu chala nerchukunnanu Suma akka❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Ok 👍👍❤️❤️❤️ Tq 🥰💞💞💞

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 8 місяців тому

    1like,1st view..❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Tq somuch medam 💞💞💞💞❤️❤️❤️❤️

  • @kudapanalini7429
    @kudapanalini7429 8 місяців тому

    Hey..Suma ..నా కిచెన్ కంటే నీ కిచెనే శుభ్రంగా ఉంది.❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      🤣🤣🤣🤣🤣🤣❤️❤️❤️

  • @KavyaMahendraVlogs
    @KavyaMahendraVlogs 8 місяців тому +2

    Nice Video 😊 beetroot tho miru chese vantalu process share chey sis

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii andi Ela unnaru bagunnaraa❤️❤️🥰 carrot beetroot vantaki kadamdi vatito nenu jyuse chestanu ♥️♥️♥️♥️

    • @KavyaMahendraVlogs
      @KavyaMahendraVlogs 8 місяців тому

      @@SumaVillagewife ho ok Suma,I'm fine ☺️

  • @user-tn9jy5qp4x
    @user-tn9jy5qp4x 8 місяців тому +1

    Hi ra Suma God bless you

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 8 місяців тому

    Hii akka andariki baga use ayye video pettaru

  • @rajeswarimani9537
    @rajeswarimani9537 8 місяців тому

    Social service through youtube media❤

  • @meghanashomelifestyle1614
    @meghanashomelifestyle1614 8 місяців тому

    Nenu kuda ilane chestanu akka

  • @srinutiparthi4742
    @srinutiparthi4742 8 місяців тому

    mee paddatulu alavatlu chalabagunnayi.all the best. Naa Peru devi

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii Devi gaaru Tq somuch andi ❤️❤️❤️

  • @SimpleSujatha
    @SimpleSujatha 8 місяців тому

    నైస్ సిస్టర్ 👌👌

  • @savithabura9306
    @savithabura9306 8 місяців тому

    చెడు పై మంచి గెలుపుకి ప్రతీక. ...
    విజయ దశమి శుభాకాంక్ష...!
    దశమి తొ మీ దశ మారాలి..
    విజయాలతో మీ జీవితం వర్ధిల్లాలి. ..!!!💐🌹💐
    దసరా శుభాకాంక్షలు సుమా ...💐🌹💐....
    నైస్ వీడియో సుమా. ..నెక్స్ట్ దసరా విజయ దశమి వరకు 1 లక్ష subscribers కావాలి అని మేము కోరుకుంటున్నాము .
    పొదుపుగా వాడుకోవడం కూడా సంపాదించడం తో సమానమే.....చాలా ఓపికగా చేస్తున్నావు.....నైస్...nd great సుమా .....

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому +1

      మీ కోసం ఎదురు చూస్తున్న సుమ🥹🥹
      మీరు వచ్చాక నాకు ధీమా 🤣🤣
      మంచి వెనుక దొడుగా ఉన్న మీ
      అభిమానం తో 🙏🙏🙏
      నా లక్ష్యాన్ని చేరగలనానే నమ్మకంతో🎯
      మీరిచ్చే ప్రోత్సాహంతో అడుగులు ముందుకు వేస్తున్నా
      మీ సుమ👣👣👣
      Tq somuch కవితగారు 🤣💯❤️❤️❤️❤️❤️ తో

    • @savithabura9306
      @savithabura9306 8 місяців тому

      కొమ్మల చాటు రవికిరణాలు .....
      చల్లగా వీచే చిరు గాలులు .....
      తియ్యగా కూసె కోకిలలు ...
      మెల్లిగా చెప్పెను శుభోదయం సుమా. ..!!!
      సుమా నీకు కూడా కవితలు రాయడం వచ్చేసింది....congratulation సుమా. ......
      ఇంకా మీ ఊరి ప్రత్యేక వంటలు..... జీవన విధానం....లైఫ్ స్టోరిస్ ఎవరివి అయినా ఇన్స్పిరేషన్ స్టోరీస్. ...అలా స్పెషల్ వి.....అలా ఇంకా ఎక్కువ చేయు....anyhow కంగ్రాట్స్..

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      శుభోదయం కవిత గారు ♥️ నేను అమ్మ వాళ్ళ ఇంటికి దశమి కి వెళ్ళాను అందుకే మీకు రిప్లై తొందరగా ఇవ్వలేకపోయాను Tq somuch అండి 🙏🙏🙏💐💐

  • @rajeswarimani9537
    @rajeswarimani9537 8 місяців тому

    Hai suma super amma

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Instagram link ఇచ్చాను చూడండి 😍😍

    • @rajeswarimani9537
      @rajeswarimani9537 8 місяців тому

      Yekkada instagram link

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      instagram.com/nature_with_suma?igshid=NzZlODBkYWE4Ng==

  • @srilathakanagurthi9346
    @srilathakanagurthi9346 8 місяців тому +3

    Hi akka.. day routine video cheyandi okkasari nenu a work cheyakunda lazy aypotunna😂

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      స్లో గా ట్రై చేస్తాను రా ❤️❤️❤️❤️

  • @nubbagamer244
    @nubbagamer244 8 місяців тому +3

    Mee kutumba sabyulu Mee pillalu chala adristavatulu Amma mimmalni talliga pondinanduku

  • @rajeswarimani9537
    @rajeswarimani9537 8 місяців тому

    Intha energetic ga untavu yela suma

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 8 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srivaniposala3173
    @srivaniposala3173 2 місяці тому

    ❤❤

  • @prabhareddy4232
    @prabhareddy4232 8 місяців тому

    Nice video akka...mee maatalu amma maatalaaa.... chala chakka gaa...inkaa vinalanipistaay.....land line ph use chestaaraa akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Lenphone వాడట్లేదు రా ఊరికనే అందానికి పెట్టాను🤣🤣🤣🤣🤣🤣Tq ♥️♥️♥️

  • @malleshwarithiruvidhula534
    @malleshwarithiruvidhula534 8 місяців тому +2

    Hi chilakamma 🥰🥰🌹🌹💐💐❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому +1

      Hii andi Ela unnaru bagunnaraa ok 👍👍 naa❤️❤️

  • @user-kj7lr1pi5w
    @user-kj7lr1pi5w 8 місяців тому

    Super andi 👌dasara subhakamshalu ఫ్రీడ్జ్ లేదా andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండి 💐💐ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కానీ కూరగాయలు ఎక్కువగా ఫ్రిజ్లో పెట్టనండి ఎప్పటికప్పుడే ఫ్రెష్ గా తెచ్చుకుంటాం క్యారెట్ ఎక్కువగా తెచ్చేది జ్యూస్కండి. అవి రెండు మూడు రోజుల్లో జ్యూస్ చేసేస్తానండి. పాలు పెరుగు పిండి అలాంటి వాటికే ఫ్రిజ్ వాడుతానండి కూరగాయల వరకు అయితే ఫ్రిజ్ వాడండి ok andi Tq somuch andi ❤️❤️

  • @saiashrithff7414
    @saiashrithff7414 8 місяців тому

    Mudigoddila baaga cheputunnavu

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 8 місяців тому +1

    👍👍👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Tq somuch andi ❤️❤️❤️❤️❤️

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 8 місяців тому

    Hi suma garu nice video ❤

  • @srujanavallabi8402
    @srujanavallabi8402 8 місяців тому

    Hi Suma garu

  • @akhilaraoyallanki2248
    @akhilaraoyallanki2248 8 місяців тому +1

    Hai sister after long time ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Hii andi good morning 🌄
      నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
      ❤️❤️❤️❤️❤️

    • @akhilaraoyallanki2248
      @akhilaraoyallanki2248 8 місяців тому

      @@SumaVillagewife
      Very good morning dear sister 🌄

  • @rajisudhani
    @rajisudhani 8 місяців тому +3

    Nice video akka and yelanti stove ayina Manta okatey kadha endhuku thittukuntam akka yelantidhi ayina vadey vidhanam lo vuntadhi adhi edhina sare 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому +1

      Tq somuch raa raji ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @rajisudhani
      @rajisudhani 8 місяців тому +1

      @@SumaVillagewife ❤️❤️

  • @MIDDLECLASSNANNA
    @MIDDLECLASSNANNA 8 місяців тому +1

    Akka, same ma intlo lage chesthunnaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      Ok 👍👌👌👌👌👌👌💐💐💐💐❤️❤️❤️❤️

  • @radham1775
    @radham1775 8 місяців тому

    Noru manchidaithe vuru manchidavuthundhi

  • @digitalstories3057
    @digitalstories3057 8 місяців тому +1

    Great Sumagaru, naakayithe annee waste ayipothayi, nenu entha jaagratthaga store chesinaa😢😮

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому +1

      👍👍🤣🤣🤣

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому +1

      మనం కష్టపడే ప్రతి రూపాయి వృధా కాకూడదండి 🫢🫢👍👍👍👍❤️❤️💐💐💐

  • @sveeralakshmi1328
    @sveeralakshmi1328 8 місяців тому

    Good night friend❤❤

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 8 місяців тому

    Abba chaala pani yekkuva antha perfection naaku ilachesevallante Ishtam ilacheyyatam antha thelikakaadu naaku thelusu manamcheppithe vinevallu cheyyaleka yedustaru your are a complete perfect girl hat’s off paapa nenu peddadanile anduku koothurulaga anuko aroghyam jagrathaga choosuko ❤️👍👌👌👏🎊

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому +1

      Tq somuch amma 🙏🙏🙏💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @DeepaliEdmalapelli-zj6fm
    @DeepaliEdmalapelli-zj6fm 8 місяців тому

    Veelythe Mi amma nanna valla home tour kuda chupinchandi

  • @gudurunagalakshmi8769
    @gudurunagalakshmi8769 8 місяців тому

    Ne mata vinte naku motivation laga untundi

  • @radhikanarayana6287
    @radhikanarayana6287 8 місяців тому +1

    కిరాణా సరుకులని

  • @shwethasarvasiri
    @shwethasarvasiri 8 місяців тому

    Nanu nimma hage yochane madthini friend Adhre nanage jasthi mathadoke baralla nanu vegetarian nanagu help madthira

  • @kakaravenkataramalakshmide6493
    @kakaravenkataramalakshmide6493 8 місяців тому +1

    Suma garu vysyas non veg tinaru kada meru veg kadu ga

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      అవునండి పొరపాటున చెప్పేసాను sorry 😔 అండి

  • @sujathaoutkoor5399
    @sujathaoutkoor5399 8 місяців тому +5

    Don't keep pickles in plastic bottles. It will be observed in to food.

  • @mrrickyyt2302
    @mrrickyyt2302 8 місяців тому +1

    Kada anna word vadavaddu akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому +1

      అలవాటైపోయింది రా......🤣🤣🤣

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 8 місяців тому +1

    vyshyulu వెజిటేరియన్స్ సుమ రివర్స్లో చెప్పావు😅

    • @syamalach2103
      @syamalach2103 8 місяців тому

      Kalinga vysulu anukunta ma side untaru non veg tintaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      అవునండి పొరపాటున అలా చెప్పేసాను 😔🙏🙏🙏