వాషింగ్ మెషిన్ కంటే నిట్ గా నేనే మాబట్టల్ని ఉతికేస్తాను

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • నమస్తే అండి 🙏 ఈ వీడియో లో నేను వర్షాకాలం బట్టలు,దుప్పట్లు ఏ విధంగా ఉత్తుకుంట్టనో ఈ వీడియో లో షేర్ చేశాను.

КОМЕНТАРІ • 340

  • @savithabura9306
    @savithabura9306 Рік тому +24

    హాయ్ సూపర్ సుమా..... నీకు పొదుపు మహాలక్ష్మి అవార్డు ఇవ్వొచ్చు. ..సూపర్....ఇంకా ఎక్కువ వీడియోస్ ట్రై చేయి ఎక్కుక మందికి రీచ్ అవుతావ్ మనీ కూడా వస్తుంది.... ఎక్కువ fallowerస్ ఉంటే.... నీ కోసం నా చిన్ని poem. ...
    నీ మాటల్లో వుంది మ్యూజిక్....
    నీ ప్రతీ పనిలో వుంది లాజిక్...
    నీ ఆలోచనల్లో వుంది మేజిక్...
    నీ వీడియోస్ లో వుంది టానిక్....!!!
    ఎలా వుంది నచ్చిందా సుమా 😊😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      పాలలో బూస్ట్ కలుపుకొని కడుపునిండా తాగినట్టు ఉంది. 😄మీ కవిత్వంతో నన్ను చాలా బాగా వర్ణించారండి ❤️❤️మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 Рік тому +35

    చిన్న దానివి అయినా చక్కగా చెప్పావు. ఇళ్లు ఎలా వున్నా సంతోషంగా ఉండేలా నీపని అమోఘం అద్భుతం

  • @sridevimadam9848
    @sridevimadam9848 Рік тому +31

    ఏంటండి మీ videos మీ voice 👌 మీ మాటలు గల గల గోదావరి ప్రవహించినట్టు ఉంది..❤ love u skip కూడ చేయకుండ చూసె youtube lo first video మీదె..

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +2

      Hii andi goodmorning and Tq very much 🌄🌄🌹🐝🪴🪴🌹🌹💗💖😄😄🐦🤝🤝💝💝

  • @arunakumari4068
    @arunakumari4068 Рік тому +11

    Video bagundi andi....కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తున్నారు...మీ మాటలు కూడా బాగున్నాయి...

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      నమస్తే అండి 🙏🙏🙏🌄🌄🌄

  • @madhumugul9680
    @madhumugul9680 Рік тому +8

    నీ వీడియో లో ఏదో ఒక కొత్త ఆలోచన వుంటాది తల్లీ 👏👏 from Mumbai 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq somuch andi ❤️❤️🌹🌹🪴🪴🙏🙏

  • @KavyaMahendraVlogs
    @KavyaMahendraVlogs Рік тому +12

    మీ వీడియోస్ చూస్తుంటే నా చిన్నతనం గుర్తు వస్తుంది 🥰♥️♥️♥️♥️♥️♥️♥️

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Hiii andi goodmorning 🪴🌹🌄🌄❤️💖💗

  • @visaladhulipala6852
    @visaladhulipala6852 Рік тому +10

    మీరు చెప్పే విధానం,మీ వాయిస్ రెండు బాగున్నాయి

  • @AndhrabommaMG
    @AndhrabommaMG Рік тому +21

    మామూలుగా చేసే పని అయిన కూడా వీడియో చాలా బాగుంది Sister 🎉🎉
    బక్క ప్రాణికి 😂 నాది కూడా బక్క ప్రాణమే
    తొందరలోనే ఛానల్ బాగా improve ఔతుంది 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rvallinone6433
    @rvallinone6433 Рік тому +4

    Suma garu mi మాటలు vintutye chala happy ga untudi manasuku ఎదో తెలియని అయోమయంలో, ఆనందం లోపడిపోతాము ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      శుభోదయం అండి 🌄🌄🙏🙏🌹❤️💖🪴

  • @mvijayaarts
    @mvijayaarts Рік тому +2

    ప్రపంచ తెలుగు పొదుపు మహిళా అవార్డు తొందర్లో అందుకోవాలని ఆశిస్తున్నాను సుమ ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉండు ఈ మాటలు వింటుంటే ఇలాంటి ఒక బిడ్డ నాకు ఉంటే బాగుండు అనిపిస్తుంది హాయ్ సుమ తల్లి

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      నమస్తే అండి నేను ఊర్లో ఉన్నందు వల్ల మీకు రిప్లై ఇవ్వలేక పోయాను 🙏 మీ అభిమాననికి హృయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను🙏🙏🙏🙏🙏

  • @Varadati
    @Varadati Рік тому +14

    వాషింగ్ మెషిన్ వేసే దానికి కూడా బద్దకించే నా లాంటి వారికి మంచి గుణపాఠం, ఏదో ఉద్యోగం అనే ఒక సాకు పైగా. మంచి వీడియో చెల్లి

  • @SITARASIMPLEVLOGS
    @SITARASIMPLEVLOGS Рік тому +13

    చాలా బాగా చెప్పారు.. ఉన్నదానితో మీ సర్దుకుని మీ మనస్తత్వం నాకు చాలా బాగా నచ్చుతుంది.. ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      సితార గారు నమస్తే మీరు ఛానల్ రన్ చేస్తున్నారా లేదా 🤔♥️♥️

    • @SITARASIMPLEVLOGS
      @SITARASIMPLEVLOGS 2 місяці тому

      @@SumaVillagewife ledandi

    • @SITARASIMPLEVLOGS
      @SITARASIMPLEVLOGS 2 місяці тому

      @@SumaVillagewife channel struck ayindi.. views ravatam manesayi.. 6 months avtondi nenu aapesi.. me channel apudapudu chustunna.. firstlo unna growth ipudu ledu me channel ki.. so meru daily oka short upload cheytaniki chidandi.. shorts valla reach baga untundi.. just a suggestion.. veelyte try chesi chudandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      అవునా అండి🤔
      కానీ మీకు తెలుస్తుంది కదండి మళ్లీ దాన్ని ఎలా solo చేసుకోవాలో ట్రై చేయండి మళ్ళీ
      ఇక నాకు వ్యూస్ అంటే
      పర్వాలేదండి revenue బానే వస్తుంది
      Shorts interest లేదండి
      నాకు వ్యూస్ రాకపోయినా మంచిగా
      మంచి కంటెంట్ తో వీడియో చేయాలి అనుకుంటున్నాను
      ప్రతి వీడియో కి నాకు 10 k వ్యూస్ వస్తాయి
      ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఆ మాత్రం పరవాలేదు నాకు నేను అదృష్టంగానే భావిస్తున్నాను.
      చాలామంది చానల్స్ కి వ్యూ సే ఉండట్లేదు.
      వాళ్లతో పోల్చుకుంటే నా ఛానల్ పర్వాలేదండి 👍👍👍

    • @SITARASIMPLEVLOGS
      @SITARASIMPLEVLOGS 2 місяці тому

      @@SumaVillagewife Inka ala avatamtho konni rojulu feel ayya.. tarvata liye thesukunna.. inthaku mundu ma papa channel kuda alane ayindandi.. Inka interest poyindandi.. me work ki revenue ki meru satisfy avtunnaruga ite.. miku athyasa ledu.. nizamelendi chalamandiki aa views kuda levu.. miru Inka manchi videos chesi andaru manasukuku daggara avvalani aasistinnanu.. keep going andi..

  • @myvillagefolk924
    @myvillagefolk924 11 місяців тому +1

    10.22 దగ్గర ఎంత నిజాన్ని చెప్పారు మీరు....!!!
    నిజమే..."లక్ష్మి" అంటే డబ్బు కాదు. మన అంకిత భావానికి వచ్చే మంచి ప్రతిఫలం...!!!
    అప్పుడు అది డబ్బు రూపం కూడా అవ్వచ్చు...!!!!
    ఒక రూపాయి తక్కువైతే రాని ఖరీదైన వస్తువు....అదే రూపాయి విలువకు చేరిపోయినప్పుడు...
    ఆ విలువను వేస్ట్ చేయకుండా
    ఎలా వినియోగించుకోవాలో
    భలే చూపించారు . అప్పుడు అలాంటి values మనదగ్గర మిగిలిపోయి "డబ్బు "
    రూపంలో "లక్ష్మి " దర్శనమిస్తుంది కదా..!! ఇది మీ financel management.
    "అందం..చందం" అంటారుకదా!
    "అందం" ఉంటే "చందం" ఉండకపోవచ్చు.....కానీ
    "చందం" ఉన్నచోట "అందం"
    దానికదే కనిపిస్తుంది.
    అలాగే మీ videos లో
    "Costly things " లేకపోయినా మీ work process ఎంతో విలువైదిగా ఇంకా ఎంతో అందమైనదిగా అనిపిస్తుంది . ఈ వీడియో అంతా
    "బండ ఉతుకుడే"...!!!
    కానీ అది నిజానికి ఒక
    "work process"
    ఇది మీ"work management"
    ఈ mind setup లేకనే ఎన్నో works... లేదా ఎన్నో... relations ఫెయిల్యూర్ అవుతుంటాయి.
    నేను చూసిన మంచి videos లో
    ఈ ఫార్ములా video కూడా ఒకటి
    Keep it up..... 👍👍👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому +1

      శుభోదయం అండి 🌄🙏🙏మీరు నా వీడియో లో విషయన్ని నాకంటే మీరే గొప్పగా ఉన్నంతగా వివరించారు . బట్టలు ఉతకడం కూడా వీడియో చేసి మీ సమయాన్ని వృధా చేశానేమో అనుకున్నాను కానీ ఇందులో విలువైన విషయం ఉందని తెలుసుకుని మీ కామెంట్ ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేశారు 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🪴🪴🪴🪴🪴🪴🤩

  • @vijayalakshmidarbha1104
    @vijayalakshmidarbha1104 Рік тому +4

    Ur voice is sweet nd ur mind set is correct.Good job.👍

  • @playstoregorrepati3747
    @playstoregorrepati3747 Рік тому +2

    అమ్మాచక్కనివిషయాలు చెపుతున్నారు.

  • @myvillagefolk924
    @myvillagefolk924 11 місяців тому +2

    అబ్బ.... ఆ బావిలో
    ఎన్ని నీళ్లు ఉన్నాయో....!!!
    ఎంత బాగున్నాయో...!!!
    చూస్తుంటేనే తాగాలనిపిస్తోంది..😮😮😮😮

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu Рік тому +1

    🎉🎉🎉congratulations akka pin vachinaduku🎉🎉.akka mi video kosam Waiting akka ninu.mi video enni time chusanoo ninu alani mi manchi matalu vintunti chala manchiga anipisthuntadi akka❤ I love you

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Hii raa goodmorning 🌄🌄❤️❤️❤️❤️and love u to 💖💖💗💗

  • @SarithaK-jn9tx
    @SarithaK-jn9tx 5 місяців тому

    Very nice vedio suma super keep rocking🎉😊

  • @padmapriyavegesena9015
    @padmapriyavegesena9015 Рік тому +1

    Ee rojullo ilanti alochana vunna aadapillalu chala arudu ,systematic gaa vunnayi nee panulu

  • @subhashiniganji8793
    @subhashiniganji8793 Рік тому +2

    Mi videos chusekoddi chudalanipinchela vuntayandi mi voice chala bavuntundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Tq.......somuch andi 🪴🪴🪴❤️❤️❤️

  • @doodipalaSandhya-kp1nz
    @doodipalaSandhya-kp1nz Рік тому +1

    Hi Suma Garu me matalu vintunte panulu chustunte manasuki adho teliani andham andi 😀😀any way all the best

  • @pmadhavi279
    @pmadhavi279 Рік тому +2

    God bless you sis chala bavundi mi video meru inka develop avvutaru inka all the best

  • @Varadati
    @Varadati Рік тому +11

    అబ్బా ఎంత నీట్ గా ఉతికావు చెల్లి 💐💐సూపర్

  • @sudharao4335
    @sudharao4335 Рік тому +3

    Bagundi video

  • @devasenamamidipalli9391
    @devasenamamidipalli9391 Рік тому +1

    Sure చాలా బాగా చెప్పారు God bless you

  • @cooknology4808
    @cooknology4808 Рік тому +1

    Inni battalu uthukuthaavaa 😮..❤ naku mi la chaka chaka pani chese chutuku vasthe bagundu ..god bless

  • @DhruvaKumari-ex1dw
    @DhruvaKumari-ex1dw 11 місяців тому +1

    Super knowledge, Gynani, 👌👌👌👌👌

  • @kmaruthisharma5659
    @kmaruthisharma5659 7 місяців тому

    మంచి ఇల్లాలు అంటే నువే తల్లి

  • @Durga_daivala
    @Durga_daivala Рік тому +7

    Nice 👍

  • @Divyagoud9848
    @Divyagoud9848 Рік тому +1

    Chala bagunnai me tips😊suma sister 😊👌👌😍😍💐
    Appude aipoindha video anukunnanu😅😅😊😊😍😍💐
    Malli appudu vastavo sister
    Daily pettu videos .. kitchen lo vanta yela healthy ga chestavo cheppu sis😊😊😊💐
    Thelisinavi konni tips unna nu matladuthu unte chudalani undhi😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Hii sister goodmorning and Tq somuch 🌄🌄🪴🪴🌹🌹💝💖💗💗❤️❤️❤️

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 Рік тому +2

    సేమ్ నేను అలాగే ఉతికే దాన్ని అమ్మ నాకిలా బట్టలు ఉతికే వాళ్ళు ఇంకా ఉన్నారు అన్నమాట నేనే అలా లైన్ గా ఉతుకుతున్న ఏంటి అనుకునేదాన్ని

  • @lalithsairamsarmadittakavi1290
    @lalithsairamsarmadittakavi1290 10 місяців тому

    జయం జయం సుమ. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను కూడా చిన్న పెరటి తోట మొదలు పెట్టాను. కానీ కుక్కలు, ఆవులు పాడు చేస్తున్నాయి. మీకు దొరికిన మీ నాన్నగారు భర్త సహకారం లాంటి సహకారం నాకు దొరకాలని ఆశీర్వదించండి.

  • @PrasannaGangireddy
    @PrasannaGangireddy 2 місяці тому

    Nice vedio

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 Рік тому +11

    వచ్చే రోజుల్లో తప్పనిసరిగా వాషింగ్ మిషన్ కొనుక్కుంటావు లేరా తల్లి❤️❤️

  • @koteshwaripasula2989
    @koteshwaripasula2989 Рік тому +1

    Nijam suma garu laxmi ante arogyame 😊 enni dabhulunna arogyam bagalekapothe annaniki badhulu mandhulu thinalsivasthundhe😌

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      నమస్తే అండి 🙏🙏🪴🪴🌹🌹

  • @piryatest
    @piryatest Рік тому

    All the best 👍 ra kanna.oka mata.. dettol lo munchina battalu especially inners manchi water lo malli munchali.nenu teliyaka only dettol water lo munchi aaresedanni . Naku problem vachi skin doctor daggaraki vellinappudu doctor tittaru.aapaniki. chinnapillaki private parts lo burn irritation vastay dettol valla. Door mats ki ok. Artham chesukogalavu.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      తెలుసాండి అందుకే 1 బకెట్ కి 1 కప్ మాత్రమే వేస్తాను🙏

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 Рік тому +2

    Mee aalochana vidanam chala chala bagundi.

  • @kranthi.prasanna
    @kranthi.prasanna 10 місяців тому

    Asalu inthintha surf sabbu vaadadam kuda bhumiki haani cheyyadame kadha chellemmaa..?!
    Naa chinnappudu ye roju memu illu rudhukovadaaniki, thala rudhukovadaaniki, battalu uthakadaaniki ginnelu thomadaaniki, dhenikee kuda soaps vaadaledhu. Kunkudukaaya vaadevaallam. Kunkudukaayala chettu undedhi.

  • @usha_make_overs
    @usha_make_overs Рік тому +1

    Hello suma nice videos cooker. Lubbers fridge lo petu nd alluminum ginnallu vadaku😮i hope it will use it

  • @kanuradha1973
    @kanuradha1973 Рік тому +2

    Nice

  • @DeviDevi-vo9cp
    @DeviDevi-vo9cp Рік тому +2

    Akka milaga nenu kudasem battalu wash chistanu

  • @srivallichintalapati
    @srivallichintalapati 9 місяців тому

    Meeku manchi story telling talent undi. Chaduvu cheppinchakapoyina, mee parents meeku manchi high class samskaaram, unnata bhaavaalu ichcharu. Ye talli tandrulaina pillalaki ivvavalasinadi ade kadaa.

    • @SumaVillagewife
      @SumaVillagewife  9 місяців тому +1

      నమస్తే అండి🙏🙏🙏💐💐💐💐🪴🪴
      అవునండి మనం ఎంత మంచిగా ఉంటే సమాజంలో అంత మంచిగా బ్రతకగలం డబ్బుతో అన్ని కొనలేమండి అందులో పరువు, గౌరవం అసలే కొనలేము కదా ....
      మంచితనమే మనకు శ్రీరామరక్ష 🙏🙏🙏🙏🙏

  • @prasannaravuri4717
    @prasannaravuri4717 Рік тому +1

    Haii Suma nenu me Lage Bakka pranini melage Ane kanna me kanna sannaga unta naku iddaru pillalu battalu uthiketapudu na feelings elane undevi

  • @PakkintiPankajam
    @PakkintiPankajam Рік тому +49

    వచ్చింది అమ్మా...వయ్యారి మాటల గోదారి..😍పొద్దున్నుంచి ఎన్నిసార్లు చూశానో నీ వీడియో కోసం..🥺

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +3

      Tq. ....... Somuch and love you anndi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @santhakumari2231
      @santhakumari2231 Рік тому +3

      Why are you so late

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అండి 😄❤️❤️❤️🌹🌹🌹🌹

    • @malleshwarithiruvidhula534
      @malleshwarithiruvidhula534 Рік тому +2

      Pitapuram ante kaakinada pakkana adhena chitti chilakamma

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому +1

      హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ❤️❤️❤️❤️

  • @anug4878
    @anug4878 Рік тому +1

    Hi akka how r u ma ammamma vala vuru kuda daveleswarame akka akada nundi ipudu present kovvuru lo vuntunaru

  • @pushpakonduru5431
    @pushpakonduru5431 Рік тому

    Hello dear nenu job china lo vunttunam kani nenu complaint village girl ni naku ikada vundatam asalu istam ledhu kani mi videos chustunte naku na life malli dorikindhi anipinchindhi thank you for showing the beauty of soul ❤❤❤

  • @himakshi549
    @himakshi549 Рік тому

    hii suma. super. baavi undi ante great. good work.

  • @sunithasatti1218
    @sunithasatti1218 Рік тому +4

    Very nice ra

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 Рік тому

    Ģood Morning talli. It is very happy and nice to view your videos Chittitalli.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      నమస్తే బాబాయ్ గారు 🙏ఎల ఉన్నరండి బాగున్నారా మీరెప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను 🪴🪴🪴🙏🙏

  • @sridevipalacholla8571
    @sridevipalacholla8571 Рік тому +2

    Ne videos kosam chala wait chestunna akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Hii raa goodmorning 💗💗💖💖🪴🪴❤️❤️💖

  • @user-vf2sq7ky5w
    @user-vf2sq7ky5w Рік тому +1

    Peetaa puram vaste మిమ్మల్ని కలవాలి.ఎక్కడ మీరు వుండే place

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      మాది పిఠాపురం అండి 🪴🪴🌹🌹🙏

  • @chandrikachalla9854
    @chandrikachalla9854 Рік тому

    Wow akka nuvvu super... Dabbu to Anni Ravu nikunna Danlone intini enta baga manage chestunnavo dat to neatga hatsoff

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Hii sister goodmorning 🌄🌄❤️❤️❤️❤️

  • @lalithaanji281
    @lalithaanji281 Рік тому +2

    New subscriber akka nice talking ❤akka

  • @hingoli.sukanyahingoli.suk4001
    @hingoli.sukanyahingoli.suk4001 9 місяців тому

    సూపర్ అక్క మేం కూడా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత పొదుపు చేస్తే అంత మంచిది

    • @SumaVillagewife
      @SumaVillagewife  9 місяців тому

      అవున్ రా ... ....🥰💕💕💕

  • @gkdurga5563
    @gkdurga5563 Рік тому +1

    Nice suma

  • @praneethnagalaxmi
    @praneethnagalaxmi Рік тому +2

    Daily pettochuga video...❤🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      😔

    • @praneethnagalaxmi
      @praneethnagalaxmi Рік тому

      అయ్యో వద్దు బాధ పడకండి..మీకు విలువున్నప్పుడే పెట్టండి...ఇంట్లో చాలా పనులు ఉన్నాయ్ ..అర్టం అయింది.

  • @umamadireddy6476
    @umamadireddy6476 Рік тому +4

    Vedio chustunanthasepu battalu uthakadani pakkana petti mi matala paine drusti pettenu mi vivaralu cheptunte swayanga naku cheptunnate anipinchindi madi peddapuram daggara kattamuru ma amma valladi yeleswaram daggara tirumali mem mugguram adapillalam nenu mudo ammaiyini miru chala daggara ga anipistunnaru miru suma nenu uma nak chala navvu anadam vastundi na alavatlanni mikunnayi nannu nene chuskunnattu undii marenni vishal tarvatha cheptanu acheptanu all the best suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +2

      Wow........Tq somuch and love u sister ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ramgarlanka3534
    @ramgarlanka3534 Рік тому +1

    Super 👏👏👏

  • @vasagirija5206
    @vasagirija5206 Рік тому +2

    Nice andi😊😊

  • @deviv5843
    @deviv5843 Рік тому

    Nice one ani konukundhuru gani mi youtube tho keep rocking andi

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 Рік тому

    Ye poru lekunda nee inti panulu nuvvu chesukodam lo sukham vuntundi konni cheppleni porulatho naligipoye varunnaru sorry neevu emi anukovaddu vunna nijam cheputhunnanu nee ishtam nee panulu chesukovadam chaala santhoshamina vishayam stay happy and you are always cool 👏👍🤗🎉

  • @tgtitanff427
    @tgtitanff427 Рік тому

    Hai sis mematlu naku chalaistam nakukuda vakasister undi mekulaga pratidi share chasukutam

  • @honeymanuvlogs6851
    @honeymanuvlogs6851 Рік тому

    Hai akka madhi pithapuram eh me videos super vuntay eppudu video pedathara ani daily chusthanu

  • @shashanvi3033
    @shashanvi3033 Рік тому +1

    హాయ్ అక్క shashanvi vlogs

  • @ayiankhan3288
    @ayiankhan3288 Рік тому

    Mrng nunchi waiting akka mi vedio kosam enkonchem lenghty ga pettandi vedio inka chudali anipistundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Hii sister goodmorning 🌄❤️❤️💖💖💗💗🌹

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 Рік тому

    Neevu kashtageevi ani thelisipothundi and oorpukooda konchem yekkuve daniki naa joharlu🎉😊👍👏

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 Рік тому +2

    Very nice

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Tq..........comuch 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @KaretiMahalakshmi-ek5uu
    @KaretiMahalakshmi-ek5uu Рік тому

    Explain Bagundi

  • @satyakona3419
    @satyakona3419 Рік тому

    Me matalu super andi super video sumagaru

  • @devikateluguvlogs5047
    @devikateluguvlogs5047 Рік тому +1

    Naku assalu karrala poyyi antinchadame radhu. Meeru great varsha kalam lo kuda poyyi ni simple ga antinchesthunnaru... 😄

  • @vijayalaxmi3644
    @vijayalaxmi3644 Рік тому

    Nu chadivindi 8th class anavu kani..konni digree.s..tisukunavalla kanna .. jivithani .. chala baga chadivinu..suma...,.👌👌👌👌👍❤️❤️❤️❤️

  • @malleshwarithiruvidhula534
    @malleshwarithiruvidhula534 Рік тому +1

    Kakinada lo maa ammayi doctor nenu vasthu untanu pitapuram roddu pakkana venkateswara swamy gudi undhi kada akkadiki vasthamu memu pitauram varaku kakinadanunchi chaala sarlu shikaru ki vastamu a road ante naku chaala estamu meeru akkadena

    • @malleshwarithiruvidhula534
      @malleshwarithiruvidhula534 Рік тому

      Nenu vachi nappudu ninnu kalushanu ra chilakamma

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      శుభోదయం అండి మీరు వచ్చేది 🌄🙏🙏మీరు వచ్చేది T.T.P గుడి పక్కన కాదండీ 🤔🪴🪴

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      🙏🙏 మాది F.k పాలెం అండి 🪴🪴

  • @ravikumarreddy3575
    @ravikumarreddy3575 Рік тому +1

    Morning nundi adhuru chusthunna Mee video kosam 😊😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Hii sister goodmorning 🌄❤️💖💖🌹🐝🪴

  • @user-vr9sh6ne4z
    @user-vr9sh6ne4z Рік тому +2

    👌👌👌

  • @AHABBAKA252727
    @AHABBAKA252727 Рік тому +2

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @snehalathareddy1937
    @snehalathareddy1937 Рік тому +6

    Morning nunchi wait chesthunna... Late ayendhi video

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాను సిస్టర్ 😄

  • @harshijessi7273
    @harshijessi7273 Рік тому +1

    Meru a tripod use chestaru

  • @rajsjun5865
    @rajsjun5865 Рік тому +2

    Battalu vedi nillallo nanapeditey em avvava

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Battalu nanabettaledandi dhuppatlu nanabettanu 😄

  • @lrani4646
    @lrani4646 9 місяців тому

    meeru chala teeruva vunna ammayi.👌👌

  • @radhikavlogs9240
    @radhikavlogs9240 Рік тому

    Chala baga chesuthuv bangaram ❤❤

  • @srinutiparthi4742
    @srinutiparthi4742 9 місяців тому

    nenu devi. nenu kuda sabbuni ilage chestanandi.naku kuda edyna cheyyalanundi.kaani naaku bayam.devudu konchem dyryam ichi.edyna oka avakasam iste bavunnu

    • @SumaVillagewife
      @SumaVillagewife  9 місяців тому

      అవకాశాన్ని మనమే వెతుక్కోవాలండి
      మీరేం చేయాలనుకుంటున్నారో అది ధైర్యంగా చేసి చూడండి ఫలితం తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుంది 👍💐💐💐

    • @srinutiparthi4742
      @srinutiparthi4742 9 місяців тому

      Tq suma garu

  • @sivakrishna3070
    @sivakrishna3070 Рік тому

    Chala thakkuva kalam lo ekkava sabscribers vacharu god bless u

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq somuch andi 🙏🙏🌹🌹🌹🌹❤️❤️

  • @devihari2247
    @devihari2247 Рік тому +1

    Nice akka

  • @durgavijay8309
    @durgavijay8309 11 місяців тому

    I like your Attitude

  • @sramikam
    @sramikam Рік тому

    Memu,maa chinnapudu maa amma valu melane battlu vuthiki,mudu bucketlu water pettukoni jadisthamu,kani eppudu anthaa washing machine chesthundhi😊.bagaa chupincharu,gurthukosthunai aa rojulu.

  • @sandhyarajendar1235
    @sandhyarajendar1235 Рік тому

    Naaku washing machine undi
    .. automatic ne...kaani...bedsheet ,maa ayana shirts ,white banians anni chethithone uhukuntaanu neatga...becoz..thana battalu shine ga undaali ani...

  • @Saivardhan606
    @Saivardhan606 Рік тому +1

    Mam me channel ki chala subsribers rabothunnaru

  • @pnagarjuna-5792
    @pnagarjuna-5792 Рік тому +2

    ❤❤❤❤❤❤

  • @Anaghadattavlogs
    @Anaghadattavlogs Рік тому +1

    Ivanni pakkana pedie mee vedeo suparandi babuu...... 😂❤mee daiguenandoy

  • @lakshmayyaimadabathini7757
    @lakshmayyaimadabathini7757 11 місяців тому

    Super mam

  • @shashanvi3033
    @shashanvi3033 Рік тому +1

    Hii andi mii videos bagunnaye

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy Рік тому +1

    Hi suma garu yela vunnaru 👌 video andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Hii andi goodmorng 🌄🌄❤️💖💗💝 Iam so happy 😄🤝🤝💗

  • @radham1775
    @radham1775 Рік тому +1

    Arogyame mahabhagyam thalli, chinnadanive iena Sathyam cheppavu

  • @prasannaravuri4717
    @prasannaravuri4717 Рік тому

    Wish you all the best for ur & ur channel

  • @kranthi.prasanna
    @kranthi.prasanna 10 місяців тому

    Mee video chusaaka birds ki water pettaali anipinchindhi.
    Oka vishayam cheppaali. Ee prakruthi anni jeevulaki thaginantha annee ichindhi. Manam vaatini paadu chesthunnaam. Aa paaduchese pani aapithe chaalu.
    Ika Pedarikam gurinchi.. Puttukstho pedarikam.. Idantha oka manishi inkoka manishiki kalpisthunnadhi. Ilaa jaragakunda undelaaga samaajaanni saridhiddu kovaali manam.
    Intha baaga aalochisthunna pani chese meelaanti vaari sakthi samaajaanni sari didhu kovadaaniki upayoga padaali.
    Meeru inti panilo undipovafam anedhi samaajaaniki manchidhi kaadhu. Inta gelichi racha kuda gelavaali. Meeru washing machine konukkunnaaka migile samayam lo meeru mahila club kosam pani cheyandi. Okariki okaru saayapadaali.
    School books chinna pillala kosam, avi chadhivesaaka, manchi manchi rachayithala pusthakaala kosam samayam ketaayinchanfi. Avi meeku jnaanam yekkuvaga isthaayi. Konthamandhi manchi rachayithalu unnaaru, meeku thondhataga ardham ayedhi Ranganayakamma gaari jaanaki vimukthi, peka medalu, chalam brahmaneekam.. Satathchandra gaari badadheedhi, charithra heenulu, ilaantivi.
    You ate very gud but inkaa yedhagaali, mee aalochanalu inkaa visaalam avaali.

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 місяців тому

      Tq somuch for your saggestions 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🥰🪴🪴🪴🪴

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 місяців тому

      నా జీవితంలో ఇలాంటి మంచి సలహాలు చెప్పేవారు చాలా తక్కువే నండి అది మీరు నాకు చెప్పారు నా అంతట నేను తెలుసుకోవడమే కానీ నాకు ఎవరు చెప్పేవారు లేరు అలాంటిది మంచి విలువైన మాటలు చెప్పారు Tq somuch అండి ఇంకా మీకు తెలిసిన మంచి మంచి ఐడియాస్ ఇస్తూ ఉండండి నాకు చాలా బాగా నచ్చాయి ❤️❤️❤️❤️❤️🙏🙏

  • @navyab6759
    @navyab6759 Рік тому

    Meeru tvaraga manchi stailo vundali Suma ❤

  • @Asif_shek_123
    @Asif_shek_123 Рік тому +1

    Sister mikosam ❤❤❤❤❤

  • @anushaanusha1612
    @anushaanusha1612 Рік тому +3

    Same nenu kuda batalu melagae nanapadathanu😊

  • @ramyareddy2141
    @ramyareddy2141 Рік тому

    super andi me voice

  • @kalavapamulavuyyuru2951
    @kalavapamulavuyyuru2951 Рік тому +1

    👌👌👌👌👌