సమాజంలో అందరూ ఒకేలా ఉన్నారు అని నా ఉద్దేశం కాదండి. ఇప్పుడు వాతావరణ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ విషయం తెలియని వాళ్ళకి కూడా ఒక అవగాహన రావాలననే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేశనండి. ఈ వీడియోలో ఒకరు బాధపడేలా నా మాటలు ఉంటే నన్ను క్షమించండి 🙏🙏🙏
మాటల్లేవ్..సుమా..❤️ ఇంతింతై వటుడింతై అన్నట్లు పుస్తకాలు పట్టి చదివింది కొన్నాల్లైనా ప్రపంచాన్ని మనుషుల్ని మాత్రం బాగా చదవడంలో phd చేసిన వామనావతారంలా నాకు కనిపిస్తున్నావూ..🥰 చాలామంది పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా చేయలేని పనులు చేసి చూపిస్తున్నావు చిన్నడానివైనా చెయ్యెత్తి నమస్కరించడంలో తప్పులేదు..🙏 చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని మన ప్రకృతి వినాశనానికి మనమే కారణం అని చాలా చక్కగా వివరించావూ మనం ఒక్కరే మారితే సరిపోతుందా అందరూ మారాలికదా అని అనుకోకుండా టెక్నాలజీ నీ మంచికి చూసి మంచి విషయాలు అందించిన ఒక సగటు మధ్యతరగతి మహిళల్లో కూడా ఇలాంటి మార్పు వస్తున్నందుకు చాలా ఆనందదాయకం..😍 ఎవరైనా ఇంకొకటి అనచ్చు ముందు ప్లాస్టిక్ తయారు చేసే ఫ్యాక్టరీలు మూతపడితే మనం వాడటం మానెయ్యచ్చు కదా అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఇలా మనతోనే మార్పు మొదలవ్వాలి అని అనుకొని మన ఇంట్లో పిల్లలికి మనమే ఆదర్శమవ్వాలి..❤
Super suma chala baga chepparu... నేను పూజలూ చెస్తాను...నేను చాలా వరకు దేవుడు దగ్గర నిర్మల్యాన్ని మా కుండీల్లో మొక్కలు దగ్గరే వేస్తాను... ప్లాస్టిక్ నివారణ గురించి చాలా మంచి అవేర్నెస్ కలిగేలా వీడియో చేశావూ keepgoing..❤❤ఇంకా ఇలాంటి వీడియోస్ చెయ్యి...
Mi clothes bag idea super akka,prati intlo ila cheyadam kudarakapovachu kaani andaru vilaintavaraku plastic vadadadam taggiste paryavaranam ni kapadukovachu 😇💖😀
Good idea sister❤ adhento video lo greenary ni chusthuntey ala vundi povalani ani vundhi entha chakaga vunai akka super🎉and Instagram lo kuda follow avuthuna akka keep rocking 😎
Avunu andi meru chala baga cheparu intloki samanu chala quantity lo tisukunaru kafa next vlogs lo avi ela paduavakunda store chasukuntaro inka podupuga ela vadukovalo chapandi edi rain 🌧 season kada samanu ani padu avtunay
ప్లాస్టిక్ పంట కాలువలు లోవెస్తున్నరు కాలువను డ్రైనేజీలు గా చేస్తున్నారు దీనిపై ప్రభుత్వాలు కటిన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్న ఇక మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే,,ఈరోజుల్లో చాలా విలువైన వీడియో ఇది ఇలానే ఇంకా మంచి మంచి videos చేయండి👍
మన పూర్వీకులు ధర్మో రక్షతి రక్షితః.... వృక్షో రక్షతి రక్షితః...లాంటి నానుడి లతో పాటుగా.... ధాత్రి రక్షతి రక్షితః... అనే నానుడిని కూడా చేర్చవలసింది! అప్పుడైనా మన ప్రభుత్వ వ్యవస్థలకు... ప్లాస్టిక్ లాంటి ప్రమాదకర పదార్ధాలను నిషేధించే ఆలోచన వచ్చి ఉండేదేమో...!!! ఇప్పుడు నిషేధం లేదనికాదు. ఆ నిషేధం ప్రకటనల వరకే పరిమితమైపోతోందేమో అనిపిస్తుంది. ప్రకృతి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తూ ప్లాస్టిక్ లాంటి పదార్ధాలను వాడే వారిపై అధిక జరిమానా లాంటి కఠిన చర్యలు తీసుకొంటే కానీ ఈ ప్లాస్టిక్ వాడకం ఆగదేమో అనిపిస్తుంది. Anyway.... ప్రజలను alert చేసే ఒక మంచి ప్రయోజనకరమైన వీడియో అందించించినందుకు ధన్యవాదాలు.... 👍💐
Really very inspiring human ❤, thank you so much for doing such useful content. I will try to avoid plastic.thank you , thank you so much for such a wonderful message.
నమస్తే అండి🙏🙏🙏 క్షమించండి 🙏🙏 అమ్మ వాళ్ళ ఊర్లో భూమి అమరండి మేము కొనుక్కున్నది మా తాతయ్యదండి అది బయట వాళ్ళు కొనుక్కోవడానికి హక్కు లేదు తరాల నుండి వస్తున్న వ్యవసాయ భూమి ఇంట్లో వాళ్లకు మాత్రమే చెందలనిమా తాతయ్య మాకు మాత్రమే అమ్మారు🙏🙏 దయచేసి అర్థం చేసుకోగలరు 🙏
@@SumaVillagewife Continuous ga matladite konchem bore anipistundi.Memu USA vachhi settle ayyi 20 years ayindi.Bahusa naku continuous ga vinadam alavatu poyindi.
సమాజంలో అందరూ ఒకేలా ఉన్నారు అని నా ఉద్దేశం కాదండి. ఇప్పుడు వాతావరణ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ విషయం తెలియని వాళ్ళకి కూడా ఒక అవగాహన రావాలననే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేశనండి. ఈ వీడియోలో ఒకరు బాధపడేలా నా మాటలు ఉంటే నన్ను క్షమించండి 🙏🙏🙏
Ekanunchi nenu kuda elage follow avuthanu suma
మాటల్లేవ్..సుమా..❤️
ఇంతింతై వటుడింతై అన్నట్లు పుస్తకాలు పట్టి చదివింది కొన్నాల్లైనా ప్రపంచాన్ని మనుషుల్ని మాత్రం బాగా చదవడంలో phd చేసిన వామనావతారంలా నాకు కనిపిస్తున్నావూ..🥰
చాలామంది పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా చేయలేని పనులు చేసి చూపిస్తున్నావు
చిన్నడానివైనా చెయ్యెత్తి నమస్కరించడంలో తప్పులేదు..🙏 చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని మన ప్రకృతి వినాశనానికి మనమే కారణం అని చాలా చక్కగా వివరించావూ
మనం ఒక్కరే మారితే సరిపోతుందా అందరూ మారాలికదా అని అనుకోకుండా టెక్నాలజీ నీ మంచికి చూసి మంచి విషయాలు అందించిన ఒక సగటు మధ్యతరగతి మహిళల్లో కూడా ఇలాంటి మార్పు వస్తున్నందుకు చాలా ఆనందదాయకం..😍
ఎవరైనా ఇంకొకటి అనచ్చు ముందు ప్లాస్టిక్ తయారు చేసే ఫ్యాక్టరీలు మూతపడితే మనం వాడటం మానెయ్యచ్చు కదా అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఇలా మనతోనే మార్పు మొదలవ్వాలి అని అనుకొని మన ఇంట్లో పిల్లలికి మనమే ఆదర్శమవ్వాలి..❤
🙏🏻🪴🌴🌱
Miru chepindi Correct
Tq somuch andi 🙏🙏🙏❤️♥️
@@SumaVillagewife నాకు తెలియకుండానే నే ఛానెల్ లో నా గురించి చెప్పేసావ్ గా ఇంకా అండి ఎందుకు అక్కా అని ప్రేమగా పిలువు..🥰
Ok 👍 అక్క Tq somuch ❤️❤️❤️❤️💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
పంచభూతాల్ని కాపాడుకునే బాధ్యత మన అందరికీ ఉంది
Super suma chala baga chepparu... నేను పూజలూ చెస్తాను...నేను చాలా వరకు దేవుడు దగ్గర నిర్మల్యాన్ని మా కుండీల్లో మొక్కలు దగ్గరే వేస్తాను... ప్లాస్టిక్ నివారణ గురించి చాలా మంచి అవేర్నెస్ కలిగేలా వీడియో చేశావూ keepgoing..❤❤ఇంకా ఇలాంటి వీడియోస్ చెయ్యి...
Tq somuch andi ❤️❤️❤️❤️
చాలా బాగా చెప్పారు సుమ గారు ప్రకృతి గురించి పర్యావరణం కపాడుకోవడం గురించి.అందరు అలా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం 🌳☘☘🌿👌
Tq somuch 😍❤️
నీ ఆలోచన ఆచరణ మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే చేస్తారు అమ్మాయి. నేను నిన్ను ఎప్పుడైనా చూడాలని వుంది. కుదురుతుందో లేదో.❤
Ok andi Tq ❤️❤️❤️💐💐💐
ప్రకృతి చాలా బాగుందండి 👌
Mi clothes bag idea super akka,prati intlo ila cheyadam kudarakapovachu kaani andaru vilaintavaraku plastic vadadadam taggiste paryavaranam ni kapadukovachu 😇💖😀
సుమ చాలా బాగా చెప్పావు.
👌👌👌💐💐💐 Essay writing, elocution competitions pampiste neeku tappa vere evariki first prize radu. You are the winner. ⛳⛳⛳
🤣🤣🤣❤️
😊 నా మనసు కు చాలా దగ్గరగా వున్నావు
Hii Andi good morning 🌄🌞🌺🌺🐓🌿☘️🛖
Tq somuch andi ❤️❤️❤️❤️❤️❤️🤗
Thanks for spreading beautiful ideas .
Hope this video will reach to more telugu audience.
Tq.........Tq.........Tq..... somuch Andi 🙏🙏💐💐💐💐💐💐
చక్కటి వీడియో అందరు ఆచరించి అలోచించే వీడియో, నా వరకు నేను ప్లాస్టిక్ avoid చేస్తాను, బాగుందిరా తల్లీ వీడియో ❤❤
🙏🙏🙏🙏
Your social resposibilty is verymuch appreciated
Tq somuch andi 💐💐🙏🙏🙏
సుమా పర్యావరణం గురించి చాల బాగా చెప్పారు,,మీ బట్ట సంచుల ఆలోచనా చాల బాగుంది God bless you
Tq somuch andi 🪴🪴🙏
Exellent 👌👌
Tq ❤️
Thank you so much manchi information video chesaru
Tq somuch andi 💐
Ne alochana chala bangundi e samajaniki ne alochanalu chala avasaram 👏👏👌👌🌍
🙏🙏
Super
♥️♥️
Nijam chepparu suma garu...mi matalu vinnaka comment cheyakunda undalenu...mi pani miru chesukuntu manchi information icharu.. great
Tq somuch andi ❤️❤️❤️❤️
Meeru youth ki ichina message chaala baagundi yekkado carelessness perigipoindi yekkuva laziness vachindi janalaku meeru cheppinavi patiste Desam chaala goppadi avuthundi munduchoopu entho vupayogaminadi hat’s of cheputhunna meeku 🫡👍😍🎊
🙏🙏💐💐
Sooper.. andi.. baga matladyaru...
Tq somuch andi ❤️❤️🥰
Enni thelithetalu unnai suma neku😊😅😀😍😍😍👌🏼👌🏼👌🏼👌🏼👍👍💐
Prathi okkaru Ela aalochiste manaku water polution,air polustion ,yelanti ebbandhi undadu😊👍👍👍☘️🌺🌺☘️☘️☘️☘️🌺🌺
Tq somuch andi ❤️❤️❤️❤️❤️❤️ మీరు నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు 💞💞
Nice 👍🏻
Tq ❤️
Suma collector avvalsindi nuv.....samajam chala bagupadedi. Chalavaraku na alochanalu neeku daggaraga untai. Love u suma
🤣🤣🤣🤣🤣🙏🙏
Super sumagaru
Super sumagaru brilliant idea, very good keep it up..
Verygood chilakamma 👍👍👌👌👏👏👏👏❤❤🧡🧡💞💞💐💐🌹🌹
Hii andi ❤️❤️❤️❤️
👌👌👌
♥️♥️
Nice Vedio suma sister🌱🌱🌱
Tq ❤️❤️
Akka Meru super asala.Andaru nela alochesthae mana Desam chala maruthundi
🥰💐💐
సూపర్
Super video suma sister⚘🌱🌱
Tq ❤️
Hi Suma gaaru nice Andi vedio
Nature gurinchi Baga explain chesaru well said
hai suma nice video
Super suma garu 🎉🎉🎉❤❤❤🎉🎉🎉
Tq ❤️
Super sumagara
Tq somuch andi 🤗
Nice video
Tq somuch andi 🙏
Super super ga cheppav kadha akka❤
Tq raa ❤️❤️❤️🥰
Super ga chepavu suma
♥️♥️
Super idea akka
Tq ❤️
Super akka
Super suma garu💖🙏🙏🙏
💐💐♥️
Good idea sister❤ adhento video lo greenary ni chusthuntey ala vundi povalani ani vundhi entha chakaga vunai akka super🎉and Instagram lo kuda follow avuthuna akka keep rocking 😎
Ok raa Tq somuch ♥️♥️♥️♥️♥️♥️🥰💞💞💞💞💞💞💞💞💞💞
Excellent Suma nenu kuda follow avutaanu
❤️❤️
మానవసేవే మాధవసేవ ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే తనలోనే దేవుడు కనిపిస్తాడు
🙏🙏🙏💐💐
Chaal bagundhi suma garu mi video
Tq somuch andi ❤️❤️❤️
Super
Mi alochana vidhanam chala bagundhi
Tq ❤️
Avunu andi meru chala baga cheparu intloki samanu chala quantity lo tisukunaru kafa next vlogs lo avi ela paduavakunda store chasukuntaro inka podupuga ela vadukovalo chapandi edi rain 🌧 season kada samanu ani padu avtunay
Ok andi tappakunda cheptanu Tq 👍❤️❤️❤️
Chala Baga chepparu akka..na thoughts kuda ilage untay akka..miru ela alichiathunaro nenu kuda alane alochiathanu
Tq ❤️❤️
ప్లాస్టిక్ పంట కాలువలు లోవెస్తున్నరు కాలువను డ్రైనేజీలు గా చేస్తున్నారు దీనిపై ప్రభుత్వాలు కటిన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్న
ఇక మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే,,ఈరోజుల్లో చాలా విలువైన వీడియో ఇది ఇలానే ఇంకా మంచి మంచి videos చేయండి👍
Tq somuch sir 🙏🙏🙏💐💐
🙏🙏🙏🙏
Super 🌱👌👌👌👌👌👌👌👌👌👍
Tq ❤️
Super akka
Tq sister ❤️❤️
మీరు ప్లాస్టిక్ తగ్గించడము లో పెద్ద పాత్ర వహించారు, అలాగే పిల్లలు పుట్టిన రోజు మొక్క naatinchandi,వారి friends లో మార్పు తీసుకు రావాలని కోరుతూ
Tq somuch andi 🙏🙏🙏❤️♥️
మన పూర్వీకులు ధర్మో రక్షతి రక్షితః....
వృక్షో రక్షతి రక్షితః...లాంటి నానుడి లతో పాటుగా....
ధాత్రి రక్షతి రక్షితః... అనే నానుడిని కూడా చేర్చవలసింది!
అప్పుడైనా మన ప్రభుత్వ వ్యవస్థలకు... ప్లాస్టిక్ లాంటి ప్రమాదకర పదార్ధాలను నిషేధించే ఆలోచన వచ్చి ఉండేదేమో...!!! ఇప్పుడు నిషేధం లేదనికాదు. ఆ నిషేధం ప్రకటనల వరకే పరిమితమైపోతోందేమో అనిపిస్తుంది. ప్రకృతి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తూ ప్లాస్టిక్ లాంటి పదార్ధాలను వాడే వారిపై అధిక జరిమానా లాంటి కఠిన చర్యలు తీసుకొంటే కానీ ఈ ప్లాస్టిక్ వాడకం ఆగదేమో అనిపిస్తుంది. Anyway.... ప్రజలను alert చేసే ఒక మంచి ప్రయోజనకరమైన వీడియో అందించించినందుకు ధన్యవాదాలు.... 👍💐
Ok sir thank you somuch 🙏🙏🙏🙏💐💐💐
Nijam ga mi matallo edo theliyani manchi anubhuthi undi
♥️🙏
Hi suma garu nice video ❤❤
Tq ❤️
సుమగారు నేను ఇంక సిటీలో వుండలేకపోతునాను మీ దగ్గరకు వచ్చేసాౖను😊
🤣🤣
ilanti bags kutti business start cheyandi.Work out avvachhu
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏
సుమగారు మీ లై్స్టైల్ మాకు 100 నచ్చినిది
Tq somuch andi 🤗🥰
Excellent Suma very nice ❤
Tq ❤️
Suma garu organizations ideas cheppandi
Ok andi ❤️
Me vedio chalamandiki reach avvali
Tq somuch andi 🤗🙏🙏🙏
Chala baagundi akka mi video nenu kuda itle aaalochista inka cover packing lo vachevi kuda govt thaggiste baaguntadi
♥️❤️
Really great akka
Tq ❤️❤️
Screen meeda mee channel name last varaku vundalante emi cheyali
Good afternoon friend ❤❤
Hii friend 😍❤️
Really very inspiring human ❤, thank you so much for doing such useful content. I will try to avoid plastic.thank you , thank you so much for such a wonderful message.
Tq somuch andi ❤️🙏🙏🙏
Suma supr❤
Tq ❤️
Wow super ma❤🙏👍
Tq somuch andi ❤️
Mee machine ki motor vunda suma gaaru
Mi videos chusi 10 mandi lo మార్పు రావాలని korukondam
Tq somuch andi 💐💐💐💐
Nice 14:43
Tq ❤️
Goppa ga vunnayi mee maatalu chetalu
Tq somuch andi 🙏🙏💐
Wonderful sumagaru❤👌👌👌
Tq somuch andi ❤️❤️
Nice sister 👍
Tq ❤️
❤
♥️♥️
🙏🏻 akka
❤️
ప్రకృతి పట్ల బాధ్యతా యుత మైన వీడియో
Tq ❤️❤️❤️
Petapuram lo akkada me house
Mirru vlog kosam ya aap use chestarru
🙏🙏
Sssssuper
❤️❤️
Hi suma garu🙏🙏🙏❤❤❤
Hii andi ❤️
Miru kitchen waste tho ela compost chestharu
మనం స్పెషల్ గా కంపోస్ట్ చేయనవసరం లేదండి ఆటోమేటిగా నాలుగైదు నెలల తర్వాత అది మంచి ఎరువుగా తయారవుతుంది👍👍.
What is the price of 100 square yards near your father's place. Kindly let me know 🙏
నమస్తే అండి🙏🙏🙏
క్షమించండి 🙏🙏
అమ్మ వాళ్ళ ఊర్లో భూమి అమరండి
మేము కొనుక్కున్నది మా తాతయ్యదండి అది బయట వాళ్ళు కొనుక్కోవడానికి హక్కు లేదు
తరాల నుండి వస్తున్న వ్యవసాయ భూమి
ఇంట్లో వాళ్లకు మాత్రమే చెందలనిమా
తాతయ్య మాకు మాత్రమే అమ్మారు🙏🙏
దయచేసి అర్థం చేసుకోగలరు 🙏
Peper kaddhu andi paper andi
Ok andi Tq ❤️
Super me videos kosam weight chaystunam
Tq ❤️❤️❤️
Hi suma nenu kuda clothestho cours kutukuntanu suma ❤❤ this is keerthi
Hii keerthi ♥️♥️♥️
Hi suma
Pankajam anty channel perentandi please......
ua-cam.com/users/shortsJChw88rKKg4?si=5ef4JSv26LbD3btK ఈ ఆంటి మంచి ఆరోగ్యకరమైన
వంటలు చేస్తారు చూడండి 🥤🥧🍲🍛🧑🍳🧑🍳
Tq sooo much sumagaru
సుమ గారు మీ విలేజ్ ఎక్కడ మాది కాకినాడ నేను మిమ్మల్ని కలసి మీ పామ్ హౌస్ చూడాలని వుంది అలాగే మీకు మంచి గిఫ్ట్ ఇవాలనుకుంటునాను
మాది పిఠాపురం అండి ♥️♥️
@@SumaVillagewifeమీ వూరురమంటారామరి వచ్చే ముందు మీకు చెబుతాను లొకేషన్ చెప్పండి
Instagram లో msg పెట్టండి ❤️❤️
Alwas welcome andi 💐💐❤️❤️
instagram.com/nature_with_suma?igshid=NzZlODBkYWE4Ng==
Madhi pitapurame nandi mi house ekada madhi police station dhagara
మాది fk పాలెం andi ❤️
Hii ra chelli eala vunav ❤
👌👌♥️♥️
Madam is the environment at ur kakinada ? Why b cause there are many monkeys.. ur narration is good.. A sr.ctizen Sklm..
Samajamloni prathee vyakthi self disciplined gaa vunte maree inthalaa paadavvadhu ee bhoomi, idhe kaadhu, mana vaallu, traffic rules and queue paatinchadam kooda mana vaallaki saati raaru evaroo😂
Sorry Suma,konchem ekkuva burra tinesaru😂
మంచి ఎప్పుడూ మనకి చేదుగానే ఉంటుంది కదా 🤣🤣🤣🤣🤣🤣
@@SumaVillagewife Continuous ga matladite konchem bore anipistundi.Memu USA vachhi settle ayyi 20 years ayindi.Bahusa naku continuous ga vinadam alavatu poyindi.
38 videos ki inni views na meru montization cheyenchukunnaru kada
👍👍ok andi 😀
Hi ra suma
Hii Andi ❤️