//మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి మన ఖర్చులు ఏల తగ్గించుకోవచ్చు// # low budget ides for middle class #

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • నమస్తే అండి 🙏 ఈ వీడియోలో మాకు వచ్చే ఆదాయానికి మించిన ఖర్చులు చెయ్యకుండా ,ఇంకా పర్యవార్ణనికి కూడా హని చెయ్యకుండా నా వంతుగా నేనేం చేస్తున్నానో మీరు ఈ వీడియోలో చూడవచ్చు🪴🦋🦚🐦🐝🌄🌱☘️🌿
    #low budget ideas for middle class #
    #save the environment #
    @ suma village wife you.com

КОМЕНТАРІ • 652

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 10 місяців тому +12

    మీలాంటి వాళ్ళు, ఉన్న ఇంటిలో ఆర్థిక రాబడి ఎంత తక్కువగా ఉన్నా, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఏలోటు ఉండదండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 місяців тому +2

      Hii andi good morning 🌄❤️❤️🥰
      మీరు నన్ను చాలా బాగా అర్దం చేసుకున్నారు 🙏🙏🙏
      నిజమేనండి మాకు వచ్చే ఆదాయం తక్కువెనాండి
      కానీ ఆ వచ్చినాదాన్నే సరిగా వినియోగించుకుంటాను
      ఇంట్లోకి కావాల్సినవన్ని కొనుకుంటాను.
      మాలాంటి వాళ్ళు చేస్తున్న పొరపాట్లు వల్ల వాళ్ళ జీవితాలు చాలా పాడు చేసుకుంటున్నారు అవన్నీ తెలియపరచడానికి
      నా వంతుగా నాకు తెలిసినవన్నీ నేను ఫాలోవే ప్రతి విషయాన్ని నేను వీడియోస్ లో చెప్తాను. కానీ కొంత చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకొని అంటే మాకు వచ్చి ఆదాయం ఎక్కువ ఉందేమో అందుకే ఇంట్లో అన్ని ఉంటున్నాయి అబద్ధం చెపుతున్నాను ఏమో అని అనుకుంటున్నారు , కానీ నేను ఎంతో జాగ్రత్తతో ప్రతి రూపాయి ఖర్చు పెట్టడం వల్ల ఇంట్లోకి మాకు కావాల్సిన వస్తువులను నేను సమకూర్చుకుంటున్నాను. ఇవన్నీ మీరు నా వీడియోలో చూసి నన్ను అర్థం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

    • @Suswara_Vaneelu
      @Suswara_Vaneelu 10 місяців тому

      @@SumaVillagewife గారు, మనం చేసే ప్రతీ పనిలో ఎవరో ఒకరి విమర్సలు ఉంటూనే ఉంటాయి,అలాంటి నెగిటివ్ ని అస్సలు పట్టించుకోకండి, మీరు వీడియో ద్వారా ఏది చెప్పాలని అనుకుంటున్నారో అది మీ స్టైల్ లో చెప్పేయండి, చూసి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు,ఆల్ ది బెస్ట్ అండి

  • @madhumugul9680
    @madhumugul9680 Рік тому +89

    డబ్బు ని పొదుపు చెయ్యడం కూడా ఒక సంపాదన అని చెప్పావు తల్లీ, ఎంత బాగా చెప్పావు, సండే మార్నింగ్ మీ వీడియో సూపర్ సూపర్

  • @KaretiMahalakshmi-ek5uu
    @KaretiMahalakshmi-ek5uu Рік тому +55

    గలగల మని గోదారి ప్రవాహంతో మధ్యతరగతి కుటుంబాలకు కళ్ళు తెరుచుకోనేలా ఎంతో విలు వ్తెన సమాచారం అందించి అందరిని నీ .మాటలతో ఆకట్టుకోవడం ఆదర్శనీయం.కృషి తో నాస్తి దుర్భిక్షం.

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 Рік тому +20

    ఏమీ లేదు అని బాధ పడేకంటే ఉన్నదానితో తృప్తిగా జివించ్చిచ్చు అని నిరూపించారు మధ్య తరగతి కుటుంబాలు కు మీరు ఆదర్శం

  • @PakkintiPankajam
    @PakkintiPankajam Рік тому +29

    గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివేనైననేమి ఖరము పాలు అన్నట్లు వారానికి ఒక్కసారి వచ్చినా ఆదివారం రోజు పొద్దున్నే మంచి మోటివేషన్ లా వుంటుంది చాలా బాగుంది వీడియో...👌👌సుమా👏👏

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Hii andi goodmorning 🌄🌄 మీ కామెంట్ 👌👌👌👌👌👌👌love u sister ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @KavetiManaswi
    @KavetiManaswi 4 місяці тому +2

    మీ కుల అందరూ చేస్తా దేశం మొత్తం ఖర్చు కూడా తగ్గుతుంది🙏

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      Avuna andi 🙏🙏❤️❤️❤️❤️❤️

  • @UmaDevi-gk5cz
    @UmaDevi-gk5cz Рік тому +18

    నీకు నీ కుటుంబానికి భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను

  • @playstoregorrepati3747
    @playstoregorrepati3747 Рік тому +18

    అమ్మా శుభోదయం. నీవీడియోకోసం రోజూ ఎదురు చూస్తాను.

  • @mvijayaarts
    @mvijayaarts Рік тому +8

    బంగారు బుజ్జి తల్లి గలగలా నువ్వు చెప్పే మాటలు వింటుంటే ప్రతి ఇల్లాలు నీ మాటలు వినాలి మంచి వస్తువులు కూడా బాగోలేదని పారేసే ఈ కాలంలో ఎందరికో కనువిప్పు నీ పనులు నాకు 70 సంవత్సరాలు నా బ్లౌజ్ నేనే కోరుకుంటాను మిగతా ఆర్టికల్స్ కూడా చేసి బయటవాళ్ళకి ఇస్తూ ఉంటాను జోహార్లు తల్లి జోహార్లు ఇలాంటివి ఎక్కువ పెడుతూ ఉండు చైతన్యం వస్తుంది

  • @arunakumari4068
    @arunakumari4068 Рік тому +11

    Super idea's...miku మంచి టాలెంట్ ఉంది...ఉన్నదంట్లోనే సంతోషంగా ఉన్నారు...

  • @UmaDevi-gk5cz
    @UmaDevi-gk5cz Рік тому +26

    చిన్నదానివైనా నీకు శతకోటి వందనాలు తల్లి

  • @harikrishnamaakam9654
    @harikrishnamaakam9654 Рік тому +10

    మనం సంపాదించిన ప్రతి రూపాయి పొదుపుగా వాడుకోవడం ఎలాగో మీరు చాలా అద్భుతంగా చెప్పారు ప్రతి ఒక్కరూ కూడా తెలుసు కోవలసిన విషయం .06/08/2023🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @Varadati
    @Varadati Рік тому +11

    భూమి తల్లి ఆశీర్వాదం చెల్లి నీకు 🙏

  • @indianblossompetals5442
    @indianblossompetals5442 Рік тому +6

    బాపు గారి హీరోయిన్లు మీలానే ఉంటారు. ముత్యమంత పసుపు ముఖమెంత ఛాయ అన్నంత సింపుల్ సిటీ మీరు సూపర్ ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      తెలుగుతనం ఉట్టి పడేలా పెట్టారు కామెంట్ 🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝

  • @user-kj7lr1pi5w
    @user-kj7lr1pi5w Рік тому +1

    Mee matalu naku nachhayi memu 10years nunchi adde intlio vuntunnamu maa vaaru auto driver maaku oka abbay iddaru ammayilu vallalo oka ammay maa maridi chanipote valla ammay memu chusukuntamu👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      🙏🙏👌👌❤️❤️❤️❤️❤️❤️❤️

  • @bhavanat-yj9gf
    @bhavanat-yj9gf 8 місяців тому

    Meeru cheppe vidhanamu mee matalu chinna vayasulo jeevitham meedavunna avagahana prathi okkaru nerchkovali. God bless you ma.meelanti vallu vunte aaintilo santhosham nindi vuntundi ma.

    • @SumaVillagewife
      @SumaVillagewife  8 місяців тому

      మరి అంత గొప్పదాన్ని ఏమీ కాదండీ
      ఏదో మాకు వచ్చే ఆదాయాన్ని బట్టి చిన్న చిన్న ఖర్చులు పెట్టి సంసారాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను.🙏🙏🙏

  • @UmaDevi-gk5cz
    @UmaDevi-gk5cz Рік тому +4

    ఇప్పటి జనరేషన్ కి నీ వీడియోలు చాలా ఉపయోగపడతాయి

  • @rupamedikonda4536
    @rupamedikonda4536 Рік тому +19

    Your idea's are so valuable for others also hope everyone will follow you ❤

  • @nda0191
    @nda0191 Рік тому +1

    Chala bavundi mee video suma garu

  • @kalyankonduru3659
    @kalyankonduru3659 Рік тому +9

    Chelli,u got brilliant ideas .God bless u amma

  • @bhavanam1974
    @bhavanam1974 4 місяці тому

    ఈ వీడియో 10% కాదు 100% నచ్చింది అండి tq అమ్మడు చాలా మంచి వీడియో

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      నమస్తే అండి 😍🙏🙏
      Tq somuch ❤️❤️❤️❤️❤️👍

  • @surekhachiluveru5
    @surekhachiluveru5 Рік тому +2

    10% kaadandi 1000% nachindi.....u r great 🙌🙌🙌👏👏👏

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Tq somuch andi ❤️❤️❤️🪴🪴🌹🌹

  • @hanumaiahgaripruthvi9286
    @hanumaiahgaripruthvi9286 Рік тому +1

    Meru cheppina prathi maata chala veluvinadhi akka ❤❤❤❤

  • @Varadati
    @Varadati Рік тому +1

    కుండ పెయింటింగ్ సూపర్

  • @laxmiprasanna4144
    @laxmiprasanna4144 11 місяців тому

    Chala happy ga anipinchindi amma ne video choosi. Entha sampada unna thrupthi undadu manushulaku kani nuvvu neeku unna dantlo entho thrupthi ga santhoshanga meeru chese vruthini respect isthunnavu dabbu ni podupu chesthu bartha atha gariki andaga untunnavu, muga jeevala gurinchi alochisthunnavu chala muchatesindi amma .devudu ninnu eppudu ilage santhoshanga unchali

    • @SumaVillagewife
      @SumaVillagewife  11 місяців тому

      Tq somuch amma 🙏🙏🙏🙏🙏😍❤️❤️❤️❤️❤️

    • @laxmiprasanna4144
      @laxmiprasanna4144 11 місяців тому

      @@SumaVillagewife 👍

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 Рік тому +1

    Mee samagika spruha ku dhanyavadalu.

  • @pittalapriyanka6771
    @pittalapriyanka6771 Рік тому +1

    Hai suma garu good morning me video super medi ayoru

  • @chintaanuradha3223
    @chintaanuradha3223 Рік тому

    ఇల్లు ఒద్దికగా జరుపుకుంటూ.. ప్రకృతి గురించి కూడ కేర్ తీసుకుంటున్నావ్.. నిన్ను చుస్తే ముచ్చటగా వుంది.. మీఇల్లు కూడ బాగుంది.... గుడ్ అల్ ది బెస్ట్... నీలాంటి ఇల్లాలు ఉంటే, ఆ ఇల్లు చాలా బాగుపడుతుంది 🙌🏼

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 Рік тому +2

    Chala bagunde suma garu ❤❤

  • @navyasribheema3966
    @navyasribheema3966 Рік тому

    Ide first video nenu chudatam mee channel lo ..entha muchata ga vundo andi mee video chusthe...meeru moogajeevala gurinchi cheppinappudu...naku chaala respect perigindi mee meeda...youtube lo chuse chaala videos kante meevi 1000% better andi....no words andi...only love and respect...

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq somuch sister ❤️❤️❤️💝🌹🪴🪴🪴

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 Рік тому

    ఉన్న దాంట్లో ఇళ్లు ఎలా చక్కది్దుకోవా లో చెప్పారు బాగుంది వీడియో

  • @sitamahalakshmi4181
    @sitamahalakshmi4181 Рік тому

    Super!! JayaSreeRama!! SreeRamaRaksha!!

  • @mvijayaarts
    @mvijayaarts Рік тому +1

    హలో లెఫ్ట్ అండ్ రా నేను కూడా

  • @moosinaguppeta2090
    @moosinaguppeta2090 Рік тому +5

    Good job chinnari thabelu is very happy in water beautiful pot nice creativity sister happy to see this video❤😊

  • @user-ct5lv9ge6j
    @user-ct5lv9ge6j 8 місяців тому

    Yor r great Suma garu me ideas are excellent

  • @madhavisai8828
    @madhavisai8828 Рік тому

    Chala baga explain chesi cheppavu ma nuvvu,ne family challaga vundali

  • @KavyaMahendraVlogs
    @KavyaMahendraVlogs Рік тому +3

    చాలా బాగుంది వీడియో 😊🥰

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq......sister 🌹🪴🪴❤️❤️❤️💖💗

  • @gopusheker3249
    @gopusheker3249 Рік тому

    Me vedio chala bagundhi nenu kuda ma intlo ilage chestuntanu prathdhi dabbu petti kondam kante naku naturalga undatam chala ishtam nenu middle class anduke alochinchi karchu pedatanu oka Vela avasaram unna dabbu egjes kaka chala ibbandhi padatanu kani me vedio chusaka nadhi medhi alochanlu okela unnayandi meku hatsoff meku chala opika talent undhi 👌👌👏👍🙏💐💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq........very much andi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @dhruvmishra5948
    @dhruvmishra5948 11 місяців тому

    Super tips cheparu. Thanks andi.

  • @saradadevipoosarla4075
    @saradadevipoosarla4075 Рік тому

    Ennoanchi vishayalu chepperu,meeru super

  • @ctc6087
    @ctc6087 10 місяців тому

    Super talent akka miku Ela movies lone chusanu exllent me video 10% kadu 100% nachindi suscribe kuda chesanu

  • @sridevipalacholla8571
    @sridevipalacholla8571 Рік тому

    Ne video chuste ne Naku na day start avthundi today antha ninnu talachukuntunne unna akka

  • @UmaDevi-gk5cz
    @UmaDevi-gk5cz Рік тому +7

    నీ భర్త పిల్లలు అదృష్టవంతులు

  • @pradeepraoponaganti.1929
    @pradeepraoponaganti.1929 Рік тому +9

    When ever i see u r videos it brings me alot of confidence.keep going sis all the best.

  • @sudharanipilli914
    @sudharanipilli914 Рік тому

    Chalabagachepparusuperideas

  • @jyothivbs
    @jyothivbs Рік тому +6

    Hats off for your creativity. More to learn from you andi.

  • @durgabhavanikandula
    @durgabhavanikandula Рік тому

    Baga cheparu super

  • @dsgarden8412
    @dsgarden8412 Рік тому +1

    సూపర్ గా ఉంది వీడియో

  • @shaikbaji4249
    @shaikbaji4249 Рік тому

    First time MI video choosanu andi chaala bagudi 👌

  • @sudhakargopisetty3338
    @sudhakargopisetty3338 Рік тому +1

    Chalabaga cheparu sumagaru mana Madhya taragati vala badal lo unna sukalu memu kuda bomtale vadatamu chala rujulu vasthayi

  • @pillidivyakranthi3169
    @pillidivyakranthi3169 Рік тому +1

    Chala baga chesthunavu akka ❤ super......

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Hii divya good morning 🌄 and Tq somuch ❤️❤️❤️❤️❤️

  • @renumanugukrishnatulasi4926
    @renumanugukrishnatulasi4926 10 місяців тому

    Chala baga chepparu amma super

  • @valli406
    @valli406 Рік тому

    చాలా బగుంది వీడియో 👍👍కుండా పెయింటింగ్ బలే వేశారు తడి పెట్టె స్టిక్ కూడా బలే తయారు చేసారు 🥰👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Hii andi goodmorning 🌄🤝🤝🤝🌹❤️💗💝🪴🪴

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 Рік тому +2

    100 percent nachindi ala flow lo cheppestunnaru editing chaala baagundi and environment gurinchi chakkati analysis chestunnaru hat’s off intiki avasaramayevi ala meeru thayaruchesukune vidhanam chaala baagundi anni baagunnayi👍👍👌👌🤗🎉

  • @thunderstorm5050
    @thunderstorm5050 10 місяців тому

    Nature ni kaapaadatam ammavaarini poojinchi natle. Jeevaraasulannitilo bhagavantudu unnaadu.

  • @vimalaadi2890
    @vimalaadi2890 Рік тому

    Super andi me videos ee rojullo patinchavalsina Vanni meru patistu andariki cheptunnaru

  • @chandrasekharreddy2102
    @chandrasekharreddy2102 Рік тому

    Chaala bagundi video. Kotha chitkala tho

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Hii andi goodmorning ❤️❤️❤️🌹🪴🪴

  • @Divyagoud9848
    @Divyagoud9848 Рік тому +1

    👌🏼👌😍suma sister...100% nachindhi 👍👍

  • @saradanetheti8460
    @saradanetheti8460 Рік тому

    Mm mee video nachchindi super

  • @veeravallisailakshmi9869
    @veeravallisailakshmi9869 10 місяців тому

    Thanks akka baga chepevu

  • @gandemlaxmi5790
    @gandemlaxmi5790 Рік тому

    Correct, government school best' mee la andaru alochinchali keep it up

  • @user-jj1kx5en5g
    @user-jj1kx5en5g 10 місяців тому +1

    Nice video sister

  • @user-xr2yg8xi7k
    @user-xr2yg8xi7k Рік тому +1

    💯 percent nachindi suma akka nenu me new subscriber ni

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Hii sister goodmorning 🌄🌄🪴🪴🌹❤️❤️💖💖💗💝💝

  • @devirai4477
    @devirai4477 10 місяців тому

    Super amma papa

  • @kudurupakasrilatha8506
    @kudurupakasrilatha8506 Рік тому

    Super Talented,me nundi nerchu kovalasinavi chala vunnayi chaduvi ki gnanaki sambadam ledhani nirupincharu.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq......somuch andi 🪴🪴🌹🌹🌹🌹❤️❤️❤️

  • @pidugukrishnaveni3696
    @pidugukrishnaveni3696 Рік тому +1

    Dabba stool chala bagundi akka 😍👌💗

  • @Kittysai
    @Kittysai 10 місяців тому

    Chaala bhaaga cheppaarandi....naku chaala nachhindandi....tailoring vachhunte alaane machine unte nenu alaane chesthunde andi
    Mee new subscriber/fan from kakinada

    • @SumaVillagewife
      @SumaVillagewife  10 місяців тому +1

      Wow.......... మాది పిఠాపురం అండి Tq 🥰❤️❤️❤️❤️

  • @usharani9118
    @usharani9118 10 місяців тому

    Good massage Thank you

  • @arunadevin8672
    @arunadevin8672 Рік тому +1

    మీరు మట్టిలో మాణిక్యం 😊

  • @APPARAO-yp4lo
    @APPARAO-yp4lo Місяць тому

    Meeruchalagrate

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      ఉన్నదాంట్లో సర్దుకుపోవడం గొప్పేముందండి 😍🙏

  • @arunachalaabhicharan5062
    @arunachalaabhicharan5062 Рік тому

    Correct comment akka

  • @supermomashu1971
    @supermomashu1971 Рік тому +2

    Video లో ప్రతి పాయింట్ కి
    కామెంట్ పెట్టాలని ఉంది.
    Baga కనెక్ట్ iypoyavu suma sis

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому +1

      Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @avaniavani939
    @avaniavani939 Рік тому

    Chala bagundi video mam

  • @user-ob9hi1je3o
    @user-ob9hi1je3o 10 місяців тому

    Meeru super akka
    I'm empress

  • @mohhangundoji9661
    @mohhangundoji9661 Рік тому

    Meeku inni manchi alavatlu alavatu chesina me thalki thandrulaki hattsoff

  • @anuradhaanuradha4493
    @anuradhaanuradha4493 Рік тому

    Super,akka,thanku,chala,vishayalu,chapinaru

  • @moulimanuri9496
    @moulimanuri9496 Рік тому +2

    Super tips suma garu God bless you 🤝🤝🤝

  • @shriharidra
    @shriharidra 9 місяців тому

    గుడ్ ideas 👌👍

  • @sivalakshmi8049
    @sivalakshmi8049 Рік тому

    Mee Matalu Chala Bagunti Andi

  • @kanuradha1973
    @kanuradha1973 Рік тому +1

    Chala bhaga chepparu suma garu

  • @anushaanusha1612
    @anushaanusha1612 Рік тому +1

    Akka mi papa cute ga undhi ❤

  • @mohanr9898
    @mohanr9898 Рік тому +1

    Super video sister

  • @ThanujaDasamantri-el2km
    @ThanujaDasamantri-el2km Рік тому

    Oil stool mida oka chinna pillow set cheiyandi chala baguntadi

  • @anchorshweetha
    @anchorshweetha Рік тому +1

    Akka miru em chadukunaru, super ideas akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq ❤️ నేను 8th చదువుకున్న సిస్టర్ 💝
      😔

  • @RamaLakshmi-lu9ct
    @RamaLakshmi-lu9ct Рік тому +1

    Chala baga chepparu suma sister

  • @bijjarenuka1508
    @bijjarenuka1508 Рік тому

    Nee ideas bagunnayi akka .i will follow

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Hii raa goodmorning 🌄🌄🪴🌹❤️💖💗🤝🤝

  • @akhilaraoyallanki2248
    @akhilaraoyallanki2248 Рік тому

    Meeku kuda thank you sister❤ maa kosam intha manchi video upload chesinanduku. Naku stress burner telsa mee videos???!!!! 😍😍😍😍

    • @SumaVillagewife
      @SumaVillagewife  Рік тому

      Tq.......somuch sister 🌹🌹🌹🌹🪴🪴🪴❤️❤️❤️

  • @sridevipalacholla8571
    @sridevipalacholla8571 Рік тому

    Ne video kosam mrng numdi waiting akka

  • @user-ev7nc2in4e
    @user-ev7nc2in4e Рік тому

    Chalabaga chepparu supar

  • @Varun-py6wd
    @Varun-py6wd 11 місяців тому

    Nice 🌟⭐👌👌👌👌👌👌👌👌💐💐

  • @padmakandakatla7073
    @padmakandakatla7073 Рік тому

    bangaruthalli super ra

  • @satyakona3419
    @satyakona3419 Рік тому

    Super video andi suma garu

  • @yellurenuka8608
    @yellurenuka8608 Рік тому

    Hi andi Suma garu mee ideas 👌🙏 daily vlog pettandi mee video koraku chusthunnanu mee matala gala galala savvadi vinalanipisthundhi

  • @skmoulali151
    @skmoulali151 10 місяців тому +1

    Bagachapavu🎉

  • @sriya19
    @sriya19 Рік тому

    Akka miru oka inspirations elaga continue chayyaindi

  • @NaniNani-hai
    @NaniNani-hai Рік тому

    Mee video first time chusa ventane subscribe chesa nice videos

  • @ykmr738
    @ykmr738 9 місяців тому

    Super inka man chi tips cheppandi

  • @laxmitayaru726
    @laxmitayaru726 9 місяців тому

    Greatideas

  • @geethachandrashekar3549
    @geethachandrashekar3549 Рік тому +1

    Meeru super Andi Suma gaaru

  • @venkatadurgaravivarmaboddu9027

    Super sister meeru vunnadi vunnattlu ga chepparu ❤❤