| Ennenno Ibandhulu || ఎన్నెన్నో ఇబ్బందులు | BRO.PRAKASH |

Поділитися
Вставка
  • Опубліковано 20 тра 2024
  • #latest Telugu Christian Songs2024
    #christiansongs
    #latestteluguchristianvideosongs
    Latest Telugu Christian Song 2024 | Ennenno Ibandhulu | |ఎన్నెన్నో ఇబ్బందులు |#teluguchristiansong | Jesus Chanan Ministries #2024 #telugusongs
    Lyrics & Tune : Bro. Prakash Garu
    Vocals : Bro.Nissi John
    Music Composed by : Daniel John
    ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా
    నీ కృపలో నేనుంటే చాలు యేసు
    ఎన్నెన్నో గాయాలు రోదనలే మిగిలించినా
    నీ చేతినందిస్తే చాలు యేసు
    ఆధారం నీవేనయ్యా ఆశ్రయం నీవేనయ్యా
    నా శక్తి నీవేనయ్యా నా చెలిమి నీవేనయ్యా
    ఆధారం నీవే ఆశ్రయం నీవే
    నా శక్తి నీవే నా చెలిమి నీవే
    1.హీనుడనని అందరు నన్ను త్రోసివేసి దూషించితిరి ||2||
    నీ ఎదుట మోకాళ్ళు వంచితిని నన్ను ఎందరికో దీవెనగా మార్చితివి
    2.ఆత్మీయతలో ఎన్నోమార్లు కక్కిన కూటికై పరుగెడితిని ||2||
    నీ వాక్యం ద్వారా నను గద్దించగా ఈ లోకం వ్యర్థంగా
    3. స్నేహితులే తోబుట్టువులే ఆత్మీయులే నన్ను హింసించి ||2||
    ఘోరముగా అవమానించినా నాకు రెట్టింపు ఘనతను ఇచ్చితివి
    Parisudhudavu: • | Parisudhudavu | | పర...
    Kshemamuga: • Kshemamuga Unanaya | G...
    Ee Alpuni Korasku : • | Ee Alpuni Koraku | G...
    Nee Snehamu: • | Nee Snehamu | Good F...
    Nenanukunnadhi : • | Nenanukunadi | #Late...
    Premanuminchina : • | Premanu Minchina | N...
    Naa Papamu : • నా పాపము క్షమించుము Na...
    Sandramu Theeramuna : • Sandramu Theeramuna#La...
    Vidhiraatha : • Vidhiraatha |JESUSCHAN...
    Krupalo : • Krupalo Dachinavu |JCM...
    Nee Padhele Sharanam : • నీ పాదాలే శరణం Nee Pad...
    Emivvagalamayya : • Good Friday Songs In T...

КОМЕНТАРІ • 31

  • @babuhosannagng8516
    @babuhosannagng8516 2 місяці тому +8

    నాకైతే సాంగ్ చాలా బాగా నచ్చింది అన్న...నేను ఈ సాంగ్ కచ్చితం గా పాడతాను.అన్న..వందనాలు... దేవునికే మహిమ కలుగును గాక...💋🙏🙏

  • @dharanikotadilipkumar8067
    @dharanikotadilipkumar8067 2 місяці тому +5

    ఎన్నెన్నో ఇబ్బందులు నన్ను చుట్టూ ముట్టిన నీ కృప నా కుటుంబం మీద ఉంటే చాలు యేసు

  • @ArunkumarGajjala-ip9rd
    @ArunkumarGajjala-ip9rd 2 місяці тому +5

    ఆత్మీయతలో ఎన్నో మార్లు కక్కిన గూటికి తిరిగి పరిగెడు తిని అయ్యా ఈ పాట ద్వారా దేవుడు నను గద్దించినందుకు రాసిన అన్నగారికి నా నిండు వందనాలు యేసయ్య

  • @user-pp6pu2vb6s
    @user-pp6pu2vb6s 7 днів тому

    పాట చాలా బాగుంది ❤

  • @vandanabhaskararao7103
    @vandanabhaskararao7103 Місяць тому

    నా జీవితానికి దగ్గరలో ఉన్నా యిపాటను బట్టి దేవునికి స్తోత్రములు. చక్కగా పాడిని మీకు దేవుని కృప మెండుగా ఉండును గాక

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 2 місяці тому +2

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @bhukyasireesha8785
    @bhukyasireesha8785 6 днів тому

    Super song ❤️

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 2 місяці тому +1

    గొప్ప అర్ధవంతమైన పాట చాల చక్కగా పాడారు దేవుడు మిమ్ములని భావుగ దీవించును గాక 👌👌👍👍🙏🙏

  • @santhumoshesanthumoshe6925
    @santhumoshesanthumoshe6925 2 місяці тому +2

    సూపర్ సాంగ్ దేవుడు దేవించున్ గాక

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 2 місяці тому

    ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @user-vw2uz8zs6y
    @user-vw2uz8zs6y Місяць тому

    Very Very Very good song 🎵 👌 👏 👍 🎶 ❤️ 🎵 👌 👏 👍 🎶 ❤️ 🎵 👌 👏 👍 🎶 ❤️ 🎵 👌 👏 👍 🎶 ❤️ 🎵 👌 👏 👍 from . Hindhunasha😮

  • @hadhassahdevarakonda4221
    @hadhassahdevarakonda4221 2 місяці тому

    దేవునికి మహిమ కలుగును గాక...!!🙏🙌🙌🙌🙌

  • @pastorbhushanam8047
    @pastorbhushanam8047 2 місяці тому +1

    గాడ్ బ్లెస్స్ యు

  • @user-zn1og6hk9l
    @user-zn1og6hk9l Місяць тому

    🙏Wonderful Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌👌💐💐

  • @madri.sunandar.1791
    @madri.sunandar.1791 2 місяці тому

    Super 👍 words messages Bible verses good words 👍 reference

  • @user-oj9ie4cb8m
    @user-oj9ie4cb8m 2 місяці тому +1

    Nice song👌🏻👌🏻👌🏻👌🏻

  • @madri.sunandar.1791
    @madri.sunandar.1791 2 місяці тому +1

    Clear explanation references

  • @gvkbspnews6772
    @gvkbspnews6772 Місяць тому

    Amen

  • @Pavitraghantasaala
    @Pavitraghantasaala 2 місяці тому +1

    ❤❤❤.. Nice song

  • @SalappaPerusomula
    @SalappaPerusomula 2 місяці тому

    NagalaTaHaAmen 😢😢😢

  • @user-ul1rt9cx7m
    @user-ul1rt9cx7m 2 місяці тому

    Nice song 💓👍 thanks

  • @Voiceoveradstelugu
    @Voiceoveradstelugu 2 місяці тому +1

    Nice.... ❤❤❤

  • @madri.sunandar.1791
    @madri.sunandar.1791 2 місяці тому

    Super song

  • @SatyavathiSurisetti
    @SatyavathiSurisetti 28 днів тому

    😢😮

  • @santhivardhanvardhan6276
    @santhivardhanvardhan6276 2 місяці тому

    సూపర్

  • @user-vh1lw5vr3t
    @user-vh1lw5vr3t 2 місяці тому

    Super song anna

  • @vinodkativarapu-kc9wo
    @vinodkativarapu-kc9wo 2 місяці тому +25

    ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా నీ కృపలో నేనుంటే చాలు యేసు
    ఎన్నెన్నో గాయాలు రోదనలే మిగిలించినా నీ చేతినందిస్తే చాలు యేసు
    ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా నీ కృపలో నేనుంటే చాలు యేసు
    ఎన్నెన్నో గాయాలు రోదనలే మిగిలించినా నీ చేతినందిస్తే చాలు యేసు
    ఆధారం నీవేనయ్యా ఆశ్రయం నీవేనయ్యా నా శక్తి నీవేనయ్యా నా చెలిమి నీవేనయ్యా ఆధారం నీవే ఆశ్రయం నీవే నా శక్తి నీవే నా చెలిమి నీవే
    ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా నీ కృపలో నేనుంటే చాలు యేసు
    ఎన్నెన్నో గాయాలు రోదనలే మిగిలించినా నీ చేతినందిస్తే చాలు యేసు
    1.హీనుడనని అందరు నన్ను త్రోసివేసి దూషించితిరి ॥2॥
    నీ ఎదుట మోకాళ్ళు వంచితిని ఎందరికో దీవెనగా మార్చితివి
    నీ ఎదుట మోకాళ్ళు వంచితిని నన్ను ఎందరికో దీవెనగా మార్చితివి
    ఆధారం నీవేనయ్యా ఆశ్రయం నీవేనయ్యా నా శక్తి నీవేనయ్యా నా చెలిమి నీవేనయ్యా ఆధారం నీవే ఆశ్రయం నీవే నా శక్తి నీవే నా చెలిమి నీవే
    ఎన్నెన్నో ఇబ్బందులు…….
    ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా నీ కృపలో నేనుంటే చాలు యేసు
    ఎన్నెన్నో గాయాలు రోదనలే మిగిలించినా నీ చేతినందిస్తే చాలు యేసు
    2.ఆత్మీయతలో ఎన్నోమార్లు కక్కిన కూటికై పరుగెడితిని ॥2॥
    వాక్యం ద్వారా నను గద్దించగా ఈ లోకం వ్యర్థంగా కనిపించెనే
    నీ వాక్యం ద్వారా నను గద్దించగా ఈ లోకం వ్యర్థంగా కనిపించెనే
    ఆధారం నీవేనయ్యా ఆశ్రయం నీవేనయ్యా నా శక్తి నీవేనయ్యా నా చెలిమి నీవేనయ్యా ఆధారం నీవే ఆశ్రయం నీవే నా శక్తి నీవే నా చెలిమి నీవే
    ఎన్నెన్నో ఇబ్బందులు …….
    ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా నీ కృపలో నేనుంటే చాలు యేసు
    ఎన్నెన్నో గాయాలు రోదనలే మిగిలించినా నీ చేతినందిస్తే చాలు యేసు
    3.స్నేహితులే తోబుట్టువులే ఆత్మీయులే నన్ను హింసించిరి॥2॥
    ఘోరముగా అవమానించినా రెట్టింపు ఘనతను ఇచ్చితివి
    ఘోరముగా అవమానించినా నాకు రెట్టింపు ఘనతను ఇచ్చితివి
    ఆధారం నీవేనయ్యా ఆశ్రయం నీవేనయ్యా నా శక్తి నీవేనయ్యా నా చెలిమి నీవేనయ్యా ఆధారం నీవే ఆశ్రయం నీవే నా శక్తి నీవే నా చెలిమి నీవే
    ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా నీ కృపలో నేనుంటే చాలు యేసు
    ఎన్నెన్నో గాయాలు రోదనలే మిగిలించినా నీ చేతినందిస్తే చాలు యేసు
    ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా నీ కృపలో నేనుంటే చాలు యేసు
    ఎన్నెన్నో గాయాలు రోదనలే మిగిలించినా నీ చేతినందిస్తే చాలు యేసు
    ఆధారం నీవేనయ్యా ఆశ్రయం నీవేనయ్యా నా శక్తి నీవేనయ్యా నా చెలిమి నీవేనయ్యా ఆధారం నీవే ఆశ్రయం నీవే నా శక్తి నీవే నా చెలిమి నీవే
    ఎన్నెన్నో ఇబ్బందులు……
    ఎన్నెన్నో ఇబ్బందులు నను చుట్టు ముట్టినా నీ కృపలో నేనుంటే చాలు యేసు
    ఎన్నెన్నో గాయాలు రోదనలే మిగిలించినా నీ చేతినందిస్తే చాలు యేసు

  • @ApparaoApparao-li1it
    @ApparaoApparao-li1it 2 місяці тому

    👌👌🙏⛪

  • @seshunathk.v1261
    @seshunathk.v1261 15 днів тому

    hello brother , i am a pastor from Guntur . your songs are not downloaded and track with lyrics are not available , so please make them available , so that everybody can use and it will be famous too.