Krupalo Dachinavu |JCM

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • #KrupaloDachinavunewyearsong
    #LatestTeluguChristiansong2024
    #TeluguChrisitanNewYearSong
    #Jesuschanan
    #Prakashsongs
    నూతన సంవత్సర గీతం2024 :కృపలో #Newyearsong2024 #LatestTeluguChristiansong2024#TeluguChrisitanNewYearSongs #jesuschanan
    కృపలో దాచినావు ఇంతకాలము
    నీదయ చూపెదవు దీర్ఘకాలము
    నలిగిపోయిన జీవితాలకు నీవు తప్ప ఆశ్రయమేదీ లేదుగా
    నా బలమంతా నీ పాద సేవలో ధారపోసి బ్రతికెదనయ్యా
    జ్ఞానము ఉందని ఎవరు చూడలేరని దినదినం త్రోవతొలగి నిను గాయపరచినా
    దోష శిక్షలో సగభాగమైనను పొందనీయక నన్ను తప్పించావు
    నీ వెలుగులోకి నను నడిపి దీవించావు
    బాధల కన్నీటిని రెప్పలను దాటకుండ దినదినం లోలోపల నే కృంగిపోయాను
    దినకరునిగ నీవు ఉదయించగ
    సూర్యకాంత పద్మమై నీ వైపు చూడగా
    వెంటాడుతున్న శ్రమలను గద్దించావు
    నా జననం మొదలుకొని నేటి గడియవరకును
    దినదినం కనికరం నామీద నిలిపావు
    (నిరు)పేదనైననూ నన్ను కరుణించావు
    అవధులుదాటి నన్ను ప్రేమించావు ఎడతెగని నీ స్నేహమునకు నను పిలిచావు

КОМЕНТАРІ • 26

  • @ప్రభాకర్కొడవలి
    @ప్రభాకర్కొడవలి 9 місяців тому +11

    పాట ప్రారంభమే దేవుడు ఎంత కృప చూపాడో తలచుకుంటేనే కృతజ్ఞతాభావం ఆగటంలేదు మరణం వరకు ఆయన పాద సేవలో నిలిచి వుండే కృపను దయచేయమని ప్రార్డించుచున్నాను ఆమెన్

  • @SalappaPerusomula
    @SalappaPerusomula 4 місяці тому +1

    PrabhuvukrupamimeedaunnadibrotherAmenhallelujah😢😢😢😢😢😢😢NagalaTaHaAmen praise😢😢😢

  • @aruna1902
    @aruna1902 9 місяців тому +1

    గడిచిన గత కాల మంతా ని దయలో కాపాడిన దేవా నికే వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤲🤲🤲👎🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sis.ruth.mpf.7437
    @sis.ruth.mpf.7437 9 місяців тому +3

    నా యేసయ్య కే స్తోత్రం
    నలిగిపోయిన జీవితాలకు నీవు తప్ప ఆశ్రయమేది ... అవునయ్య నా యేసయ్య...🙏🙏🙏🙏

  • @JayPecosJaypecos-ut2tz
    @JayPecosJaypecos-ut2tz 8 місяців тому

    Amen 😭😭😭😭😭 amma very nice song😭😭😭😭😭praise the lord all 🙏🙏🙏🙏🙏

  • @salikineedipraveen4238
    @salikineedipraveen4238 9 місяців тому +5

    Vandhanalu Anna garu
    గత కాలమంతా తన అరచేతులలో నన్ను కాపాడిన దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @batchusunitha1695
    @batchusunitha1695 9 місяців тому +3

    దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక ఆమెన్ నలిగిపోయిన నా జీవితానికి ఆశ్రయము నీవేనా యేసయ్య

  • @kavithasuddapalli2419
    @kavithasuddapalli2419 9 місяців тому +2

    మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకే మహిమ ఘనత కలుగు గాక 🙏🙏🙏🙏🙏

  • @marthaterah3866
    @marthaterah3866 9 місяців тому +1

    నాదోష శిక్షలో సబగమిన నా మీద మోపని దేవా సాగిలపడి నమస్కరిస్తున్నానయ్యా.

  • @ratnasekhar9099
    @ratnasekhar9099 9 місяців тому +3

    praise the Lord 🙏🙏

  • @maddelaniveditha5404
    @maddelaniveditha5404 9 місяців тому +2

    na yessayake stotram
    నా ధోషాలకు తగిన శిక్ష వేయకుండా నలిగిన నా జీవితానికి నీవు ఆశ్రయం కాకపోతే ఏమౌదునో నా తండ్రి
    నీకు వందనాలు
    praise the lord brother

  • @sagark5550
    @sagark5550 9 місяців тому +2

    నా యేసయ్యకే స్తోత్రం

  • @tusharani747
    @tusharani747 5 місяців тому

    ❤❤❤❤

  • @yehova7vijay7ganga7live4
    @yehova7vijay7ganga7live4 9 місяців тому +1

    AMEN 🙏🙏

  • @AnjuTananki
    @AnjuTananki 9 місяців тому +1

    Nijame thandri naligipoyina na jeevithaniki asrayam nuvu thappa maku vere dikku ledu prabhuva na balamantha ne paadha sevalo daraposi brathikesthanu pruabhuva amen🙏

  • @kanagalajakraiah
    @kanagalajakraiah 7 місяців тому

    దేవునికి మహిమ కలుగుగాక

  • @calvaryjayamministries
    @calvaryjayamministries 9 місяців тому +1

    మంచి పాట విన్నాను బ్రదర్. .. 🎉 దేవుడు దీవించును గాక

  • @shashankchilaka961
    @shashankchilaka961 8 місяців тому

    Praise the Lord....🙏🙏🙏
    E song ki Track send cheyyandi pls..

  • @ThalluriDavidraju
    @ThalluriDavidraju 9 місяців тому

    Prabhuvu krupa mi meeda unnadi brother Amen hallelujah

  • @abhiram-cv4wx
    @abhiram-cv4wx 9 місяців тому

    Glory to God.... 🙌🙌🙌

  • @jeevamgalamatalupavitra2611
    @jeevamgalamatalupavitra2611 9 місяців тому

    Praise the Lord 🙏🙏

  • @KalumulaAnuradha-ip8xb
    @KalumulaAnuradha-ip8xb 9 місяців тому

    🎉 super ❤❤

  • @zionsamuelraj9782
    @zionsamuelraj9782 9 місяців тому

    Wonderful

  • @aniltony8272
    @aniltony8272 8 місяців тому

    tracks upload cheyandi annayya

  • @srajubabu8064
    @srajubabu8064 9 місяців тому

    🎉🙏🙏🙏🙏👌👌👌👌💕💕💕💓💕👍👍👍

  • @DonadriSrinu-e5i
    @DonadriSrinu-e5i 8 місяців тому

    😂😢😮😅😊😢😮❤❤❤