సంపన్నుడా... | 2024 New Song | Pas.Jacob Raju garu

Поділитися
Вставка
  • Опубліковано 29 кві 2024
  • సంపన్నుడా... | 2024 New Song | Pas.Jacob Raju garu #teluguchristiansongs
    Lyrics : Pas. R. Jacob Raju garu
    Tune & Vocals : Bro.Kranthi & Sis.Glory
    Music : Bro.Johnson
    Please Watch Our Songs :
    • NITHYAMYNA DEVUDA /LYR...
    • SAMVASCHARAMANEDHI/ LY...
  • Розваги

КОМЕНТАРІ • 107

  • @goggalaravindar240
    @goggalaravindar240 2 дні тому +1

    Praise the lord చాలా బాగా పాడారు ఇంకా ఇలాంటి పాటలు పాడెల దేవుడు మిమ్మును దివించును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 7:50 7:51

  • @GekarinaSangma
    @GekarinaSangma День тому

    Woww Friend Glory 😮❤God bless you 🙌💗

  • @user-sd9ec4pc3x
    @user-sd9ec4pc3x 2 дні тому

    ఇలాంటివి చాలా పాటలు పడాలి మీరు

  • @ChinnasandhyapoguRaju-pl2fq
    @ChinnasandhyapoguRaju-pl2fq 6 днів тому +1

    వందనాలు అన్నయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మంచిపాట దేవునికి మహిమకాలుగును గాక🌨️🌨️🌨️
    ట్రాక్ పెట్టండి అన్న🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤

  • @bhagyalakshmidavuluri3359
    @bhagyalakshmidavuluri3359 14 днів тому +4

    Super Glory Akka And kranti Annai 😍😍🥰🥰😘😘👍👍👍

  • @gveereshveereshg8659
    @gveereshveereshg8659 2 місяці тому +5

    థాంక్యూ పాస్టర్ గారు గాడ్ బ్లెస్స్ యు మీ విధేయతను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ❤❤❤❤

  • @MaskuriSrinivas--153
    @MaskuriSrinivas--153 2 місяці тому +3

    🗼--- ప్రభువు నామంలో వందనములు తెలుపుచున్నాను--🛐
    ఈ పాట చాలా అద్భుతంగా పాడారు వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది వాక్యముతో కూడిన ఈ పాట చాలా బాగుంది చక్కని ఆత్మీయ గీతం మంచి సంగీత స్వరం ఈ పాట వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది క్రైస్తవ జన సమాజానికి పాట పాడి వినిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను---🗼
    ✝️*** పాట ***✝️
    ------------
    పల్లవి :---
    సంపన్నుడా నా యేసయ్యా
    సదాకాలము కృపచూపినావు--2
    ఆశ్రయపురముగా వెలిగే దీపముగా
    దరి చేరనివ్వవు ఏ కీడును --2
    సన్నుతించెదను నా పూర్ణ హృదయముతో
    ఆరాధింతును నా జీవిత కాలము --2
    🌡️ సంపన్నుడా 🌡️
    ( చరణం 🔹 1 )
    గడచిన కాలము - తరగని నీ ప్రేమ
    శోధనలెన్నో - దాటించెను --2
    కలవరపడినే - కృంగినవేళలో
    స్నేహశీలుడవై - ఆదరించితివి--2
    సన్నుతించెదను నా పూర్ణ హృదయముతో
    ఆరాధింతును నా జీవిత కాలము --2
    🌡️ సంపన్నుడా 🌡️
    ( చరణం 🔸 2 )
    కమనీయమైన - నీ ముఖ దర్శనమే
    కనువిందు చేసెను - జీవన యాత్రలో --2
    జీవముకంటే - ఉత్తమమైన
    శాశ్వత నీ కృప - చెలరేగే నా యెడల--2
    సన్నుతించెదను నా పూర్ణ హృదయముతో
    ఆరాధింతును - నా జీవిత కాలము --2
    🌡️ సంపన్నుడా 🌡️
    ( చరణం 🔹 3 )
    నా హృదయ సీమలో - నీ ప్రేమ కావ్యమే
    పరిమళ వాసనగా - ప్రవహించెను--2
    అలయక నేను - చాటించెదను
    నీ సత్య వాక్యమును - తుదిశ్వాస వరకు --2
    సన్నుతించెదను నా పూర్ణ హృదయముతో
    ఆరాధింతును నా జీవిత కాలము --2
    🌡️ సంపన్నుడా 🌡️
    🌀🌀🌀✝️💙✝️🌀🌀🌀🏃

  • @gveereshveereshg8659
    @gveereshveereshg8659 2 місяці тому +11

    పాస్టర్ గారు దేవుని పేరిట దేవుని పరిశుద్ధ నామాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ సాంగ్స్ చాలా చాలా బాగా రాశారు దీన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను దీని మ్యూజిక్ ట్రాక్ కానీ రిలిక్స్ కానీ పంపిస్తే చాలా బాగుంటుంది అయ్యగారు మీరు ఒక్కరే ఆనందించడం కాదు ప్రజలందరూ కూడా మేము ఆనందిస్తాం కూడా ఆనందించగలుగుతాను ఒక్కసారి ప్లీజ్

  • @anishmouni3335
    @anishmouni3335 2 місяці тому +4

    Glory to the god

  • @mokallaramarao1676
    @mokallaramarao1676 7 днів тому +2

    Nice song sister Annay Track petted plz

  • @sivakumar6562
    @sivakumar6562 2 місяці тому +2

    Super 👌👍❤ kranthi Kumar and glory super song🎉🎉🎉🎉❤❤❤😊😊😊

  • @Prasad-bs8vl
    @Prasad-bs8vl 2 місяці тому +5

    సూపర్ క్రాంతి తెలుగులో లిరిక్స్ పెట్టావా

  • @jonashpattika4912
    @jonashpattika4912 2 місяці тому +1

    glory to god (Jesus Christ)

  • @amenministry1525
    @amenministry1525 Місяць тому +2

    🙏🙏🙏🙏🎉🎉🎉🎉

  • @SktabassumShaik
    @SktabassumShaik 2 місяці тому +3

    Super ga padav maa ❤❤ glory❤❤❤

  • @VasanthVasanth-kq7mn
    @VasanthVasanth-kq7mn 2 місяці тому +3

    Song verry nice

  • @bhagyalakshmidavuluri3359
    @bhagyalakshmidavuluri3359 2 місяці тому +4

    Super

  • @ShoranRoje
    @ShoranRoje Місяць тому +2

    దేవునికి మహిమ కలుగును గాక

  • @danaiahntr.b9715
    @danaiahntr.b9715 2 місяці тому +3

    Bagapadaru brother and sister God bless you inka marenno songs padalani korukuntunnamu 🙏🙏🙏

  • @parishuddadevadanam7873
    @parishuddadevadanam7873 2 місяці тому +3

    సూపర్ song🎉🎉❤❤Godblessyou

  • @ribkavanga3871
    @ribkavanga3871 2 місяці тому +1

    Praise the Lord
    Nice song
    God Bless you Both

  • @user-ly3vt4ko4r
    @user-ly3vt4ko4r 2 місяці тому +3

    Super song glory l am Navya 🙌🙌🙌👍👍👌👌👌👌🙏🙏🙏

  • @KnagarajuNagaraju-bw5gp
    @KnagarajuNagaraju-bw5gp Місяць тому

    Glory akka and kranthi kumar anna super song

  • @korrakrishna2661
    @korrakrishna2661 2 місяці тому +1

    చాలా చాలా బాగుంది

  • @kranthikumar-kx1jr
    @kranthikumar-kx1jr  2 місяці тому +32

    సంపన్నుడా నా యేసయ్యా
    సదాకాలము కృప చూపినావు(2)
    అశ్రయపురముగా వెలిగే దీపముగా దరి చేరనివ్వవు ఏ కీడును(2)
    సన్నుతించెదను నా పూర్ణ హృదయముతో
    ఆరాధింతును నా జీవిత కాలము(2)
    1. గడచినకాలము- తరగని నీ ప్రేమ
    శోధనలెన్నో- దాటించెను(2)
    కలవరపడి నే-కృంగిన వేలలో
    స్నేహశీలుడవై-ఆదరించితివి (2)
    2. కమనీయమైన - నీ ముఖదర్శనమే
    కనువిందుచేసెను - జీవనయాత్రలో (2)
    జీవముకంటే - ఉత్తమమైన
    శాశ్వత నీ కృప - చలరేగే నా యెడల (2)
    3. నా హృదయ సీమలో - నీ ప్రేమ కావ్యమే
    పరిమల వాసనగా - ప్రవహించెను (2)
    అలయక నేను‌ - చాటించెదను
    నీ సత్యవాక్యమును - తుదిశ్వాస వరకు (2)

  • @AppuJana-gv3mx
    @AppuJana-gv3mx Місяць тому

    Nabin hansda i love you yesu amen

  • @kakanarasimha3112
    @kakanarasimha3112 Місяць тому

    Heart touching Song
    Wonder ful song Paster God bless you🎉🎉🎉

  • @rufusindian.8506
    @rufusindian.8506 2 місяці тому +4

    Congratulations brother. Ipc Repalle ki oka new song.

  • @davidraju9649
    @davidraju9649 Місяць тому

    Super ❤❤❤❤😢

  • @abhishiktuniassembly
    @abhishiktuniassembly 2 місяці тому +1

    🎉🎉🎉🎉🎉🎉

  • @gveereshveereshg8659
    @gveereshveereshg8659 Місяць тому

    ప్లీజ్ బ్రదర్ ప్రైస్ ది లార్డ్ మీరు ఇంతవరకు ట్రాఫిక్ ఇచ్చారు దాంతోపాటు కూడా మ్యూజిక్ ట్రాక్ ఇస్తే మ్యూజిక్ ట్రాక్ ఇవ్వండి బ్రదర్ ప్లీజ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక

  • @bro.matthewsipc9832
    @bro.matthewsipc9832 Місяць тому

    Glory to God Amen ❤️

  • @gveereshveereshg8659
    @gveereshveereshg8659 Місяць тому

    🙏🙏🙏❤️

  • @paulpaul9694
    @paulpaul9694 Місяць тому

    Glory to God

  • @simsonsimson9711
    @simsonsimson9711 Місяць тому

    Chala baga padaru sister and brother inka devudiki mahima karanga vadabadali

  • @dileepdayadeevena3082
    @dileepdayadeevena3082 2 місяці тому

    What a wonderful song anna🎉🎉🎉🎉❤❤❤❤

  • @user-zn1og6hk9l
    @user-zn1og6hk9l 2 місяці тому

    Wonderful Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌💐

  • @bapatlasirisha1514
    @bapatlasirisha1514 2 місяці тому

    God bless both of you kranti, glory

  • @arekantiaugustin2995
    @arekantiaugustin2995 Місяць тому

    Super song

  • @PrakashY-th6nz
    @PrakashY-th6nz 2 місяці тому

    Super glory akka and krathi kumar annaya super song inka maree konni song padalani korukuntunnamu god bless you akka and annaya

  • @aliyababu143
    @aliyababu143 2 місяці тому +1

    Super 👍

  • @valvaparapudanialpaul4499
    @valvaparapudanialpaul4499 2 місяці тому +1

    Well done keep it up ❤❤

  • @harijanakrishnakrish5528
    @harijanakrishnakrish5528 2 місяці тому

    Praise the lord anna

  • @madhurivalicharla245
    @madhurivalicharla245 2 місяці тому

    Praise jesus, song bagundhi sir

  • @BMALLESH-vg7vk
    @BMALLESH-vg7vk Місяць тому

    Glori tgod

  • @jesusworshipsongs3377
    @jesusworshipsongs3377 6 днів тому

    Please upload this music track sir 🎉🎉🎉

  • @user-dq9qx7sl1l
    @user-dq9qx7sl1l 2 місяці тому

    Supper song

  • @durgaprasad4978
    @durgaprasad4978 2 місяці тому

    Super singer

  • @Subbu.123
    @Subbu.123 2 місяці тому

    Super God bless you

  • @VenkateshDavuluri
    @VenkateshDavuluri 2 місяці тому

    Super 💯

  • @shashankchilaka961
    @shashankchilaka961 24 дні тому +1

    Track send cheyyandi Bro 🙏

  • @karunakumari1682
    @karunakumari1682 2 місяці тому

    Nice singing both of you... Please send lyrics

  • @user-zb5sp1pm5f
    @user-zb5sp1pm5f 2 місяці тому

    God bless both of you.

  • @ludiyaludiya
    @ludiyaludiya 2 місяці тому

    Hallelujah amen🙏🙏🙏🙏🙏👌👌👌

  • @LankapalliNagaraju
    @LankapalliNagaraju 2 місяці тому +3

    Super

  • @shashankchilaka961
    @shashankchilaka961 Місяць тому +1

    Track send cheyyandi Bro 🙏

  • @davulurisrinivasarao879
    @davulurisrinivasarao879 2 місяці тому +1

    Super

  • @KavithaD-vt9ki
    @KavithaD-vt9ki 2 місяці тому +4

    Super

  • @shashankchilaka961
    @shashankchilaka961 Місяць тому +1

    Track send cheyyandi Bro 🙏