Explainer : అయ్యో కేరళ..!| Massive floods, landslides hit Kerala's Wayanad amid rain fury -TV9

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • మళ్లీ... మళ్లీ... అదే విధ్వంసం.. అదే విషాదం.. దేవభూమిగా పేరున్న అందాల కేరళలో ప్రతి ఏటా జులై, ఆగస్టు నెలలు వస్తే చాలు... ప్రజలే కాదు.. ప్రభుత్వాలు కూడా ఏ క్షణం ఏం జరుగుతుందా...? అని అనుక్షణం టెన్షన్‌తో వణికిపోతుంటాయి. ఏటా వచ్చే రుతుపవనాలు... కేవలం వర్షాలను మాత్రమే కురిపించి ఆగిపోవడం లేదు. విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. 2015 నుంచి 2022 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు 3 వేల 782 జరిగితే అందులో కేరళలోనే అత్యధికంగా జరిగాయన్నది పార్లమెంట్ సాక్షిగా 2022లో నాటి కేంద్ర భూగర్భ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ వెల్లడించిన వాస్తవం.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #Explainer #Kerala #WayanadLandslides #floods #rains
    Credits : Explainer | RAVI/Producer #tv9d

КОМЕНТАРІ • 19

  • @RAMQWERTY
    @RAMQWERTY Місяць тому +6

    He is the only anchor/news reader who doesn't do over action. The way he presents the news is far better than many contemporaries.

  • @ravindra6666
    @ravindra6666 Місяць тому +6

    అక్కడి వారికి దేవిడి మీద చాలా కోపం వుంది,,, అందుకే దేవుడికి వారి పై తన కోపం ఎలా వుంటది అని చూపించాడు అనుకుంట

  • @Rajuramu766
    @Rajuramu766 Місяць тому +4

    బంగారు దేవుడు హరిహర తనయులు అంత పవిత్రమైన దేవుని గుడికి పోయి, అది ఏవతో కల్తీ సంకర జాతి దొంగ పుట్టుక అపవిత్రం చేసింది, విలు ఎవరో చిల్లర కల్తీ సంకర జాతి bhanchavgallu ఏనుగుకు తిండి లా bomb పెట్టారు, ఆ తల్లి లోపల పిల్ల చనిపోయింది😔 ప్రకృతి నాశనం చేస్తున్నాం, ప్రకృతి మనల్ని నాశనం చేస్తుంది కావాలి మన మానవ బతుకులాకు 😔🥺😠🤷🏼‍♂️🤦🏼‍♂️

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z Місяць тому +1

    పాపం చేయడం మానండి అయ్యా గోవులను చంపకండి ప్రకృతికి కోపం తెప్పించ కండి ధర్మం గా జీవించండి ఓం నమోవెంకటేశాయ

  • @niftybankniftyanystocklive9135
    @niftybankniftyanystocklive9135 Місяць тому +11

    Ayyappa ni akada evaru koluvamamdhuku. . akada hindhutwam anede lekunda pothundi adnhuke .. ala kotuku potundi TV9

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 Місяць тому +1

    మరి అహ ప్రభుత్వం ఏమి చేస్తుంది దాని పై ఎందుకు ఆక్షన్సీసుకోవడము లేదు శాశ్వత పరిష్కారం ఎందుకు ప్రభుత్వం డిసైజన్ తీసుకోవడము లేదు

    • @sunny787
      @sunny787 Місяць тому

      @@kalapureddysivakumari7644 permanent solution is Stop using Petrol, Coal, diesel is that possible no ryt

  • @RajuKumar-ec4nt
    @RajuKumar-ec4nt Місяць тому

    Plz🙏🙏🙏 helping to Kerala 😢

  • @srinivasgoud3176
    @srinivasgoud3176 Місяць тому +1

    akkadivaallu cow mansam tintaruandukey ela

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 Місяць тому

    ఆ మూడు రాష్ట్రాలు పై కేంద్రము పోకష్ పెట్టాలి శాశ్వత పరిష్కారానికి

  • @rava106
    @rava106 Місяць тому +1

    Modi is enjoying snacks with Ambani

  • @user-we7uz2it3k
    @user-we7uz2it3k Місяць тому +2

    Gods.own.country.kadaa.gods.istam😊

  • @jnarayanan8275
    @jnarayanan8275 Місяць тому +1

    🇮🇳😂😂😂😂👌👌👌👌👌

  • @venkateshomkar
    @venkateshomkar Місяць тому +8

    Rahul effect

    • @Chin23553
      @Chin23553 Місяць тому +2

      @@venkateshomkar power of pappu iron leg

  • @jnarayanan8275
    @jnarayanan8275 Місяць тому +1

    😂😂😂😂😂😂

  • @jnarayanan8275
    @jnarayanan8275 Місяць тому +2

    🇮🇳👎👎Kerala👎👎👎👎