Wayanad Landslide: కేరళలో కొండచరియల విధ్వంసం ఎందుకు, ఎలా, ఎక్కడ నుంచి మొదలైందంటే... | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు మొదట విరిగి పడడం మొదలైనప్పటి నుంచి ఆ తర్వాత అవి ఎలా ప్రయాణించాయో ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించాయో బీబీసీ పరిశీలించింది. పశ్చిమ కనుమల్లో ఎక్కడో ఎత్తులో మొదలైన ఈ విలయం చివరికి చూరల్మల వరకూ ఎలా చేరిందనే దానిపై బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ అందిస్తున్న రిపోర్ట్.
    Note: ఈ రిపోర్ట్‌లో బీబీసీ ప్రతినిధి తన వివరణలో 'భారతదేశానికి తూర్పు హిమాలయాలు' అనడానికి బదులు 'తూర్పున ఉండే హిమాలయాలు' అని చెప్పారు గమనించగలరు.
    #WayanadLandslide #Kerala #Landslide #ClimateChange #NaturalDisaster
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

КОМЕНТАРІ • 264

  • @Powerkalyan-Varahi
    @Powerkalyan-Varahi Місяць тому +302

    వార్తలను సేకరించడం, అవీ చూపించడం లో BBC కీ ఓ LEVEL STANDARDS నూ అమలు చేస్తుంది అనీ చెప్పడానికి ఈ వీడియో చక్కని ఉదాహరణ......
    అక్కడికి వెళ్లిన మన తెలుగు విలేఖరికి
    Take a Bow...
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    ఇంత చక్కని వివరణ ఇవ్వడం BBC కే చెల్లింది...

  • @kameswariyaddanapudi2820
    @kameswariyaddanapudi2820 Місяць тому +112

    ఈ తరం విలేఖరులతో ఇంత చక్కని తెలుగును, ఇంత ఝటితి స్ఫూర్తితో, అనర్గళంగా మాట్లాడే వారిని ఇదే చూస్తున్నాను. మీరొక అరుదైన వ్యక్తి. అభినందనలు.🎉🎉

    • @rajeshkab
      @rajeshkab Місяць тому +1

      illu thagalabadi okadu yedusthunte..

    • @kameswariyaddanapudi2820
      @kameswariyaddanapudi2820 Місяць тому +5

      తగలడుతోందనో, మునిగిపోయిందనొ చెప్పటానికైనా భాషే అవసరం. మరో మార్గం లేదు.

  • @MahaswethaNA
    @MahaswethaNA Місяць тому +88

    బి.బి.సి. ప్రతినిధి శ్రీ బల్ల సతీష్ గారికి ప్రత్యెక అభినందనలు. ఆయన చక్కటి భాష లో మంచి భావ వ్యక్తీ కరణ, ఉచ్చారణ తో వాస్తవ వివరణ లు చాల చక్కగా వివరించారు.

  • @rajnikanthkkodudula5281
    @rajnikanthkkodudula5281 Місяць тому +53

    BBC ప్రతినిధిగా మీరు చెప్పి చూపించే విధానం చాలా సంతోషంగా ఉంది సతీష్ గారు 💐🙏🤝

  • @gbr9615
    @gbr9615 Місяць тому +33

    మనిషి ఎక్కడుంటే అక్కడ అంతా ప్రకృతి విధ్వంసమే. ఈ మనిషి మారతాడా అంటే నమ్మలేం. BBC వారు ఎంతో బాగా షూట్ చేసి చూపించారు. యాంకర్ గూడా బాగా వివరించారు. కృతజ్ఞతలు. 👌👍🙏🙏

  • @bholeofficialchannel
    @bholeofficialchannel Місяць тому +46

    చాలా ప్రమాదకరమైన ప్రదేశం లో మీరు ధైర్యం మరియు రిస్క్ చేసి చూపించారు. జాగ్రత్త 👍🏼
    కృతజ్ఞతలు 🥰🙏🏼

  • @sujathathalluri2043
    @sujathathalluri2043 Місяць тому +3

    Clear ga sutti cheppakunda correct ga present cheyalante BBC tarvate evaraina...vishadam starting nundi chustunna correct ga starting nundi evaru cheppaledu..thank you sir...malli ilantivi jaragakudadani devudini vedukontanu sir

  • @swarnateja3664
    @swarnateja3664 Місяць тому +36

    Perfect journalist bro ....suthi lekunda sutiga chepparu....best anchor I have seen

  • @anuradhaattili3559
    @anuradhaattili3559 Місяць тому +39

    Enni రోజులకు ఇంతటి మంచి వాక్చాతుర్యం తో news విన్నాము....

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Місяць тому +34

    💥అధ్గధి👌న్యూస్ రిపోర్టింగ్ అంటే‼️🫡
    🙏

  • @marrachandrasekhar5035
    @marrachandrasekhar5035 Місяць тому +20

    గ్రేట్ కవరేజ్...... చాలా మంచిగా వివరించారు.. 🫡🫡

  • @shalemraju.meduri9250
    @shalemraju.meduri9250 Місяць тому +21

    రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయాస పడుతున్న తెలుగు న్యూస్ చానల్స్ మధ్య bbc ప్రజల కోసం ఆలోచిస్తుంది

  • @kotanageswaraprasad5804
    @kotanageswaraprasad5804 Місяць тому +3

    ఎన్నో పర్వత ప్రాంతపు చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేశారు. కొండవాలు ప్రాంతాలను భవనాల నిర్మాణాలకై చదును చేయడం కోసమే.. చదును చేశారు...వీళ్ళ వోట్ల శాతం పెంచుకోవడం కోసం అక్రమ కట్టడాలనుతద్వారా అక్రమ‌ వలసలను చూడనట్లు వదిలేశారు..కమ్యూనిజం లో నిజం లేదని ప్రపంచానికి తెలియపరిచారు.

  • @jayakrishna1971
    @jayakrishna1971 Місяць тому +3

    Excellent presentation reporter.. geography teach chestunatle undi..👌👌👌👌

  • @Drpradeep_pediatrician
    @Drpradeep_pediatrician Місяць тому +3

    Accha Telugu bhasha lo inta andanga vartha nu andhincham modati sari chusanu. Meeku dhanyavadalu. Meeku Abhimani ayyanu🙏

  • @amazingvillage7387
    @amazingvillage7387 Місяць тому +5

    అన్న మీరు సూపర్ .
    మా కోసం న్యూస్ ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు.. 🙏🙏💐💐

  • @sowmyacynthie2175
    @sowmyacynthie2175 Місяць тому +5

    The best reporter with maximum knowledge about subject..

  • @m.sgardenarts9607
    @m.sgardenarts9607 Місяць тому +8

    Suthi lekunda chala clear ga chepparu news....long time news unte bavundu anipistondhi....

  • @junnurusrinivasrao4990
    @junnurusrinivasrao4990 Місяць тому +5

    This reporter has a good knowledge over the geography. His report is very much in high standards. Thanks to the team

  • @nallanagendraprasad-aap6508
    @nallanagendraprasad-aap6508 Місяць тому +2

    Bbc ఛానల్ మరియు సతీష్ అన్న మరి వారి బృందానికి ధన్యవాదాలు ఇంత మంచి రిపోర్టింగ్ ఇచ్చినందుకు

  • @dr.patriadvocate6209
    @dr.patriadvocate6209 Місяць тому +6

    BBC ప్రతినిథి సతీష్ గారికి నా ప్రత్యెక అభినందనలు. మీ భాష, వుచ్చా రణ అద్భుతం అండి.సూటిగా సూత్తిలేకుండ అన్నట్టు చాలా బాగా వివరించారు.

  • @celinachristopher6721
    @celinachristopher6721 Місяць тому +7

    Excellent presentation, best reporter save nature

  • @inathnatarajan2136
    @inathnatarajan2136 Місяць тому +1

    వెరీ గుడ్ మెసేజ్..... కరెక్ట్ న్యూస్

  • @sekharseelam4642
    @sekharseelam4642 Місяць тому +7

    Me way of speaking(Presentation) baguntundi Anna

  • @bharateeyudu1961
    @bharateeyudu1961 Місяць тому +12

    Perfectly explained, now we are understanding the exact situation, seen so many channels, but first time understanding exactly how it happened

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Місяць тому +23

    💥🔥💥 మాటలేని ప్రాణులకు బ్రహ్మాండమంతా కనిపిస్తుంది... మాటవున్నా మనిషికి కేవలం చనిపోయే 40 సెకన్ల ముందుమాత్రమే బ్రహ్మాండం కనిపిస్తుంది... కానీ అప్పటికే మనిషికి మాటపడిపోతుంది... ధాన్నే వెండితీగ తెగడం(అప్పటివరకు వెన్నుపూస మెదడు సప్తచక్రాలు కలుపుతున్న ఆత్మ) అంటారు‼️

  • @rasoolpanjaa374
    @rasoolpanjaa374 Місяць тому +3

    Your style of Reporting is next level in total telugu new community

  • @mohitsastracc
    @mohitsastracc Місяць тому +7

    I respect this person. I've been watching this Sir in BBC NEWS for many days. The way he conveys the news is very neat and clear. I'ld always prefer this Sir's news covering videos.
    Thank you for giving your best Sir.

  • @vijayanandcssr9415
    @vijayanandcssr9415 Місяць тому +13

    thank you sir for your clear reporting

  • @shaiksalman8836
    @shaiksalman8836 Місяць тому +1

    Never mess up with mother nature's way

  • @sangeethathalla8289
    @sangeethathalla8289 26 днів тому

    చెప్పిన విధానం బాగుంది సార్.

  • @sitaramaraovissapragada5286
    @sitaramaraovissapragada5286 28 днів тому

    వేరి గుడ్ అంకారింగ్, మానవ లోపాలు జీవిత శాపాలు.

  • @venkatkondeti6215
    @venkatkondeti6215 Місяць тому +4

    సతీష్ గారు ఇలాంటి భయంకర విపత్తులో మీ సహసమైన గ్రౌండ్ రిపోర్టింగ్ వెలకట్టలేనిది.take కేర్ సర్

  • @sujathas2179
    @sujathas2179 Місяць тому +6

    Good reporting with information and communication Sri Balla Satishgaru. Keep growing.
    Sujatha, hyderabad

  • @RadhaTusali
    @RadhaTusali Місяць тому +1

    మీ చానల్ సూపర్ బయ్యా🎉🎉

  • @sandyyadav2965
    @sandyyadav2965 Місяць тому +2

    Hi sateesh gaaru chaala Baga explain echaru .

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 Місяць тому +5

    Save Nature 🌳 🌳 It will save you...

  • @saikumarpothumarthi5465
    @saikumarpothumarthi5465 Місяць тому +2

    3:35 తూర్పున హిమాలయాలు ఏంటి బ్రో

  • @mandavasaidulu1023
    @mandavasaidulu1023 Місяць тому

    గుడ్ న్యూస్ చాలా మంచిగా వివరించారు

  • @lekkalaram
    @lekkalaram Місяць тому

    Like many praised the reporter, he truly deserves the appreciation.
    Very sad to hear this devastated situation, but this is Mother Nature which no one can fight against. My deepest Condolences to the families that are affected.
    One thing I feel so demanding to mention about the reporter Balla Sateesh, what a commanding Telugu he speaks and very good information gathered about the incident before he can publish to the world. This is the real talent any reporter should have, and crystal clear about the situation he describes with a bit history from the past and present. This sounds to be his own content/script hearing to his diction on the content. Kudos Mr. Sateesh ( Reporter). Telugu people/ India need reports like you who can pass on the true facts of a situation with better understanding and interpretation. ❤

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Місяць тому +1

    ప్రకృతికి మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది

  • @purushothamlakala
    @purushothamlakala 28 днів тому

    సార్ తడబడకుండా మనకు వార్త లను చదివి వినిపించినా రు సార్ కు థాంక్స్

  • @udayabhansiram7502
    @udayabhansiram7502 Місяць тому +7

    Explained in detail about the devastation. Excellent journalist in comprehensive narration of the events 👌

  • @kosurukasturisyamala6741
    @kosurukasturisyamala6741 Місяць тому +1

    Very clear narrative. Thank you

  • @frenchtelugu1231
    @frenchtelugu1231 Місяць тому +4

    Très bonne présentation ! Merci pour ce reportage ❤

  • @user-tn8kc5pv5r
    @user-tn8kc5pv5r Місяць тому +1

    Laddu annaya nv jagratha ❤

  • @sandeepkumargali8150
    @sandeepkumargali8150 Місяць тому +5

    Your way of representation is next level....all so called big news anchors must learn from you

  • @kvijayp2785
    @kvijayp2785 Місяць тому +8

    ప్రకృతికి మనం ఏం చేసినా తిరిగి ఫలితాన్ని ఇస్తుంది 😢😢😢😢😢

  • @madhukarreddymogili1854
    @madhukarreddymogili1854 Місяць тому +1

    Nice TRUE information
    Easy explanation namaste 🙏

  • @raj-141
    @raj-141 Місяць тому +5

    Balla Sathish.. i like this person.

  • @ravijames202
    @ravijames202 Місяць тому

    Thanks bro 👍🙏

  • @harshithhaasmitha
    @harshithhaasmitha 29 днів тому

    రిపోర్టర్ చాలా బాగా వివరించారు

  • @mr.srinivasarao1236
    @mr.srinivasarao1236 Місяць тому +1

    Bagavanthudaa....Akkadunna prajalani kaapadu tandri

  • @user-yc6yy4hy5p
    @user-yc6yy4hy5p 26 днів тому

    Thankyou bbc full detailed information

  • @bodigadlavishnumurthy730
    @bodigadlavishnumurthy730 Місяць тому +2

    Analysis superb ❤

  • @jashuchetu9827
    @jashuchetu9827 Місяць тому +1

    Take care Brother 👏👏

  • @MrDvramanarao
    @MrDvramanarao Місяць тому +1

    Excellent Reporting. Keep it up BBC Telegu. The Reporter Voice is so clear.

  • @Xm_ameer20
    @Xm_ameer20 29 днів тому

    సూపర్ కామెంటరీ మీ ది

  • @user-rt5xe8jn9j
    @user-rt5xe8jn9j Місяць тому +1

    Hats off to the reporter🤝

  • @mohammadmadina950
    @mohammadmadina950 Місяць тому +3

    Thumbs up for anchor, for his hardwork to showcase the hill which causes the damage, first channel who covers the hill, thumbsup to camera man and crew

  • @katakamsettyvenkateswarlu8966
    @katakamsettyvenkateswarlu8966 Місяць тому

    Excellent analysis, informative & thought provoking

  • @user-vv2ok4rq2u
    @user-vv2ok4rq2u Місяць тому +1

    Praise the lord 🙏 nna pray for Jesus God 🙏 plz plz plz Jesus is coming soon so plz pray for God anna 🙏

  • @srinivasbaddam3009
    @srinivasbaddam3009 Місяць тому +5

    Good presentation thanks BBC

  • @nazukskitchen2013
    @nazukskitchen2013 Місяць тому +1

    Wow nice explanation total video ipoindi but visugu ekkada anipincha ledu first time nenu Ila oka video mottam chudatam hats off Anchor bro nice, meeru chala Baga explain chesaru Meeru Suma ku gatti poti ivva vachu ❤

  • @SatyaNarayana-wm5xt
    @SatyaNarayana-wm5xt 29 днів тому

    Thank you Satish bro news regarding
    Very very good. Telugu speech good., 👍

  • @pardhuchintala853
    @pardhuchintala853 29 днів тому

    Talented reporting.. Solid command on situation...
    Great.. Great
    Never before ever after reporter..

  • @swapnaswapna5546
    @swapnaswapna5546 Місяць тому +2

    God bless you anna

  • @AnuRadha-uk5mc
    @AnuRadha-uk5mc Місяць тому +2

    You clearly explained what were the ways they go through...😮😢😢

  • @ummadinagarjunareddy9848
    @ummadinagarjunareddy9848 Місяць тому

    Really good job anna
    Telugu basha goppaga vuntadi

  • @HarishKumar-ju5ic
    @HarishKumar-ju5ic Місяць тому +5

    That was a crisp and clear explanation

  • @sruthilayapasupuleti1670
    @sruthilayapasupuleti1670 29 днів тому

    Good efforts by anchoring and Media teams🎉🎉🎉🎉

  • @rc-ys3dn
    @rc-ys3dn Місяць тому

    Very good news and anchoring with good information especially in pure telugu, Tq@BBC

  • @sivamovva3838
    @sivamovva3838 Місяць тому +1

    Ayyo papam😮😢

  • @sunithajee3881
    @sunithajee3881 Місяць тому +1

    Meeku like iche theerali… so much effort…. I have seen this kind of landslides in Himalayas….. scary 😟mosque kanipistondi…
    Temples kooda unnaya????
    Ganga river lo inka pedda raallu padathay

  • @sanjeevulutalari5107
    @sanjeevulutalari5107 Місяць тому +8

    మనుష్యులు తమ మనుగడ కోసం చెట్టు, పుట్ట, గట్టు, వాగు, వంక, కొండ కోన ఇలా ఎక్కడెక్కడో తోచిన విధంగా జీవనం సాగిస్తున్నారు.
    ఇలా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ఆ ప్రాంతంలో నివసించే సమస్త జీవజాతులు
    విపత్తులకు బలైపోతున్నాయి.
    చాలా చాలా బాధకరం😢😢😢😢😢.

  • @veeraobulu9528
    @veeraobulu9528 Місяць тому

    Good explanation sir 🎉

  • @Vaareva
    @Vaareva Місяць тому +4

    బాగా వివరించారు

  • @TradingTelugu_TradingTelugu
    @TradingTelugu_TradingTelugu Місяць тому +1

    This in-depth and courageous report from Wayanad.
    Your detailed explanation of the landslide incident helps us understand the gravity of the situation.
    Stay safe and keep up the great work!

  • @ajaykumarjavaji2237
    @ajaykumarjavaji2237 Місяць тому +1

    Well done bbc team

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 Місяць тому +4

    Hai... Mimmalni Chuste Enduko something special anpistundi BBC lo...

  • @bharathteja6914
    @bharathteja6914 Місяць тому +1

    BBC my favourite channel

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og Місяць тому +1

    Mining activities are rampant...

  • @harsha9637
    @harsha9637 Місяць тому +1

    ఈ రిపోర్టర్ స్పష్టమైన తెలుగు ఉచ్చారణ నాకు చాలా బాగా నచ్చింది....ఒక విషయాన్ని సూటిగా, సోది లేకుండా చాలా పద్ధతిగా, ఈ సంఘటన ఎలా జరిగింది అనేది చాలా చక్కగా వివరించారు సతీష్ గారు ❤. ఇలాంటి చక్కటి న్యూస్ విశ్లేషణ కేవలం బిబిసి కే చెల్లింది. టీవీ9, ఎన్టీవీ ఉన్నాయి ఎందుకు దండగ🙏🏻

  • @saikiran5130
    @saikiran5130 Місяць тому +4

    Reporter Respect Button ❤

  • @arunagajagouni9691
    @arunagajagouni9691 Місяць тому +6

    super explain ❤nice

  • @lalithasuma398
    @lalithasuma398 Місяць тому +6

    Well presentation & inter pretation..

  • @Templebells9099
    @Templebells9099 Місяць тому +1

    Dhanyawaadamulu

  • @karooremambasha6657
    @karooremambasha6657 Місяць тому +2

    mee presentation baguntundi anna

  • @user-pb6bi5wx5b
    @user-pb6bi5wx5b Місяць тому +1

    👌

  • @devilanke7776
    @devilanke7776 Місяць тому +1

    🙏

  • @Sandeep_arts0039
    @Sandeep_arts0039 Місяць тому +1

    Reporting ki hats off ❤❤

  • @SuperVenkat111
    @SuperVenkat111 Місяць тому +1

    Chala kashtapadi information share chesinanduku dhanyavadalu.

  • @pshaikshavalishavali1475
    @pshaikshavalishavali1475 Місяць тому +2

    వాయిస్👌👌👌

  • @whateva12345
    @whateva12345 Місяць тому +9

    Recent floods చూస్తే మొత్తం నదుల పక్కన వచ్చాయి, Rayalaseema is good for capital...banglore, pune, hyd, kerala, chennai లకు మధ్య లో ఉంది, govt lands ఉన్నాయి, కృష్ణ tungabhadra ఉన్నాయి మంచి nella అవసరాలు కోసం, gatti nela...inkem కావాలి...online యుగం lo capital తో common man కి capital తో em అవసరం...employment మాత్రం అన్ని districts లో unde లాగా govt. Chudali...

    • @jalagaa997
      @jalagaa997 Місяць тому

      thragadaniki water ledhu, ika capital ki neellu yekkadi nunchi thestavu bayya. maadhi anantapur maaku rajadhaani asalu vadhu.

    • @whateva12345
      @whateva12345 Місяць тому

      Ardamayindi నువ్వు andra అని

  • @naturelover9873
    @naturelover9873 Місяць тому +3

    Good explanation sir, but hymalayas are North side in india 🎞️🎥 3:36

  • @rehmannagur4299
    @rehmannagur4299 28 днів тому

    TV channel kudaa start chezte baaguntundhi

  • @user-oc2dm7tv2b
    @user-oc2dm7tv2b Місяць тому +1

    @3:36 bharata desaniki thurpuna unde Himalayas??? Avi uttharana kada sir undedii

  • @yusufsuraj
    @yusufsuraj Місяць тому +2

    East lo Himalayas kadhu sir north lo undevi Himalaya ND east eastern grats

  • @reddythumu5165
    @reddythumu5165 Місяць тому +1

    BBC standard level video

  • @user-ew2wi3cx9c
    @user-ew2wi3cx9c Місяць тому +1

    Chala Baga vivaricharu sir great 👍