వేములవాడ నిధి రహస్యం : 30 Minutes - TV9

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 386

  • @rajashekar3389
    @rajashekar3389 2 роки тому +89

    బాగా నడుస్తున్న ఆలయాలను ఏ విధంగా నాశనం చేయాల అన్న వారిలో టీవీ9 కూడా ఒకటి

  • @rakshithakandalakolla9738
    @rakshithakandalakolla9738 Рік тому +47

    నా శివయ్య నిది ఎవ్వరైనా ముట్టుకుంటే బాగోదు. హర్ హర్ మహా దేవ

  • @parasuramganesh6246
    @parasuramganesh6246 3 роки тому +45

    దేవుని గుడి జోలికి పోకండి పుట్ట గతులు ఉండవు.

  • @vinaynakka1578
    @vinaynakka1578 4 роки тому +78

    Vemulawada vallu okka like vesindi👍

  • @dhanukrishna4326
    @dhanukrishna4326 4 роки тому +197

    TV9 vallu andharu velli tiyandi miru tirigi రాకుంటే మేము చాలా సంతోషిస్తాం

  • @krishnakoora4325
    @krishnakoora4325 4 роки тому +42

    జై వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి

  • @ajaydrj6063
    @ajaydrj6063 4 роки тому +31

    వేములవాడ నాంపల్లి కి చాలా సార్లు వెల్లాను కానీ స్వరంగం ఉందని తెలియదు 🙄

    • @rajaiahmasa7138
      @rajaiahmasa7138 4 роки тому

      చాలా మంది చెప్పారు

    • @ganeshsingarapu3541
      @ganeshsingarapu3541 5 місяців тому

      ఆ మార్గాన్ని పెద్ద పెద్ద రాళ్లతో ద్వారం మూసేసారు...

  • @pindiravi2691
    @pindiravi2691 4 роки тому +23

    కాశి మోక్ష స్థలం
    వేముల వాడ క్షెత్రం బోగాలకు నిలయం

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 11 місяців тому +2

    Om Lakshmi Narasimha Swamy namah 🙏🙏🌹

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 2 роки тому +1

    Omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹

  • @satyagrahi-99
    @satyagrahi-99 3 роки тому +1

    వేములవాడ అనగా వేముల(పండితులు)వాడ(ప్రాంతం) అని అర్థము.ఈ పదం మరాఠీ కన్నడ(మరాట్వడ లాగా) నుండి వచ్చింది. శాతవాహనుల కాలం నుండే దీనికి చాలా ప్రాముఖ్యత కలదు. మొదట్లో ఇది ప్రదాన జైన క్షేత్రంగా ఉండి అనంతరం ప్రధాన శైవ క్షేత్రమైంది. వేముల వాడ (చాళుక్య) చెరువు దేశంలోనే అత్యంత పురాతన చెరువు. దీన్ని ఆదర్శంగా భావించి కాకతీయులు చెరువులు నిర్మించడం ప్రారంభించారు. అలా దేశానికి సుస్థిర వ్యవసాయ విధానాన్ని చెరువుల ఏర్పాటు తో అందించిన మహా ప్రాంతం. నా యొక్క చారిత్రక పరిశోధన మేరకు రాజరాజశ్వేరా గుడి కి చాళుక్య రాజా రాజా నరేంద్రుని మీదుగానే ఆ పేరచ్చిoది. అలాగే చాళుక్య బీమదేవుడిదే భీమన్న గుడి. ప్రతి గుడికి రహస్య నిధి (treasury) ఉంటది. అలాగే దీనికి కూడ ఉన్నది. ఆ గుడికి గల మహా రహస్యంలు ఎన్నో నాకు తెలుసు కానీ ప్రజల మనో బావాలు దెబ్బతింటవి అని చెప్పదకుచుకోవట్లేదు. వ్పురావస్తు వారు పరిశోధిస్తే మనం సహకరించచ్చు...

  • @rajuragu5072
    @rajuragu5072 4 роки тому +12

    OM NAMA SHIVAYA

  • @bhaskarsabbani8173
    @bhaskarsabbani8173 4 роки тому +62

    మనుషులు వెళ్ళడానికి వీలు లేకుంటే కెమెరాల్ని పంపించి తెలుసుకోవచ్చు గా..ni8 vision cams, drones చాలా ఉన్నాయిగా, అన్ని తెలుసుకొని న్యూస్ చెప్పండి..ఇలా సగం సగం చెప్పి సాగదీయకండి

  • @raghavaraghu2621
    @raghavaraghu2621 4 роки тому +21

    చెప్పిందే చెప్పి చూపిందే చూపి, పాడిందే పాడరా పాచిపల్ల వాడా అన్నట్టు వుంది వ్యవహారం.మీకు సిగ్గు రాదు.మాకు బుద్ది లేదు.

    • @srinukummari5
      @srinukummari5 11 місяців тому

      వేములవాడ లో ఉన్న మాట వాస్తవమే మాకు కొద్దిగా తెలుసు తెలిస్తే దాడికి గురవుతుంది వేరే వాళ్ళు తరలిస్తారు🙏

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 4 роки тому +120

    చెప్పిన సోది మల్లీ చెప్పడంలో మీకూ మీరే సాటి....

  • @jakkalailaiahjcb7892
    @jakkalailaiahjcb7892 3 роки тому +2

    నరసింహ స్వామి ఉన్న కంపల్సరిగా నిధి ఉంటుంది

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 11 місяців тому +1

    Om namah shivaya 🙏🪔🪔

  • @adithyachennamaneni6396
    @adithyachennamaneni6396 4 роки тому +11

    సొరంగం ఉంది కానీ నిధి ఉండకపోవచ్చు కానీ గుట్ట కింద మాత్రం పాట వెంకటేశ్వరా స్వామి గుడి ఉంది.

  • @alonewalk-vlogs
    @alonewalk-vlogs 4 роки тому +35

    స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసిన దేవుళ్ళు ఎవరైనా ఉన్నారా...

  • @souganneha7837
    @souganneha7837 Рік тому

    శ్రీ రాజ రాజేశ్వర శ్వామి ప్రసన్న

  • @satyanarayana7603
    @satyanarayana7603 4 роки тому +9

    Om namasivaya

  • @shakerkadivendi8621
    @shakerkadivendi8621 4 роки тому +10

    కెసిఆర్ కి తెలిస్తే తవ్వుకుంటాడు

  • @joythiluckky33
    @joythiluckky33 4 роки тому +16

    Tv 9 వాళ్ళు సొరంగం లో కి వెళ్ళండి

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 4 роки тому +2

    Super baby amazing information

  • @katakamrajesh9921
    @katakamrajesh9921 3 роки тому

    మరో మాట, రాత్రి పూజలు కేవలం ఆ ఆదిశక్తి కే అని ఆ శివుని వరం ఇచ్చాడు.. తెలుసుకోండి రా చానల్స్ ఇడియట్స్

  • @SonaNaxtra-gu7bl
    @SonaNaxtra-gu7bl 10 місяців тому

    This is the best

  • @rsr4956
    @rsr4956 4 роки тому +48

    ఓం నమః శివాయ🙏🙏🙏💐💐

  • @anilkumarsalija7996
    @anilkumarsalija7996 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏Omnamosivaiahharaharadevaiasambosankar Garuki Padhabevandhmlu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SonaNaxtra-gu7bl
    @SonaNaxtra-gu7bl 10 місяців тому

    హర హర :మహాదేవ శంభో శంకర :
    ఓం: నమః శివాయ:...

  • @balajistudio7515
    @balajistudio7515 4 роки тому +11

    సోది మల్లీ చెప్పడంలో మీకూ మీరే సాటి....

  • @venugopalraju1190
    @venugopalraju1190 Рік тому +2

    పన్నులు,ఫైన్ లు వేసేది ఆపెస్తారా మెడం.

  • @rameshmangalaram9089
    @rameshmangalaram9089 4 роки тому +6

    Omnamhshivaya
    🌹🌹🌹🌹🌹
    🙏🙏🙏🙏🙏

  • @Janardhanpittala5459
    @Janardhanpittala5459 4 роки тому +15

    మీరు చూపెట్టేది సొరంగంమేకాదు మాది వేములవాడ నే

    • @prannay9708
      @prannay9708 2 роки тому

      సొరంగం location ఎక్కడ మరి
      మీరు cheppandi

  • @shreekrishna3693
    @shreekrishna3693 4 роки тому +2

    దాగుంద
    సాధ్యమా
    సఖ్యమా
    అని మమ్మలని అడుగు తరే

  • @coronadevikandi2265
    @coronadevikandi2265 2 роки тому

    కంది అనంతసిరిసంపదలు గల ఊరు ఊరంతా చాటింపు వేయడం జనం మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో పాటు మరో ముందు కంది అనంతసిరిసంపదలు గల ఊరు అమ్మ వారి తలుపులు తెరిపించలి సార్ కంది కీచేరు కావాలి సార్.వందనములు కంది కరోనదేవి బాలాజీ అనంతదేవుడు తులజమాత నా కలలో కనిపించి అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని అక్కడ ఉన్న శక్తి తిరువానతపురం అనంత శక్తి నాగ శక్తి కంది నాకలలో మేముతిరిగి కంది కీ రావాలి సార్ అమ్మ 🙏🌹🙏🔔🐍🔔🌾🐍🌾🌹

  • @mandhaladurgaprasad3392
    @mandhaladurgaprasad3392 Рік тому

    Sri Rajarajeswari rajanna Vemulawada rajanna🙏🙏🙏🙏🙏🙏🙏 mee dharshanatdham vachhamu today

  • @dhanukrishna4326
    @dhanukrishna4326 4 роки тому +11

    కల్వకుంట్ల కుటుంబం మరియు మి రామేశ్వరరావు మొత్తం తీసేశారు ఎప్పుడో

  • @raviKumar-pl3ki
    @raviKumar-pl3ki 4 роки тому +3

    Omnamo shivaya

  • @shivaramakrishna2939
    @shivaramakrishna2939 4 роки тому +7

    Okkapudu tv9 famous eppudu
    Antha ledhu antunna prajalu

  • @somaiahkandi960
    @somaiahkandi960 11 місяців тому +1

    Om namosevaya om namonarayana om namosevaya hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara hara krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @joythiluckky33
    @joythiluckky33 4 роки тому +10

    ఏక్కడ ఉంది నీధీ మిరు వేళ్ళి చూసార TV 9

  • @ayanvolgas643
    @ayanvolgas643 4 роки тому +9

    Om namashivaya👏👏

  • @రాజుశివరాజు

    🙏🙏🙏

  • @shankarpiska2838
    @shankarpiska2838 2 роки тому

    Om.sri.laxmi.narayanaya.namo.nanamh

  • @vsaivaibhav3865
    @vsaivaibhav3865 4 роки тому +15

    Bro am from vemulawada nampally lo sorangam vundhi kani dhanni close chesharu.

  • @prasannanagunooricreations7445
    @prasannanagunooricreations7445 3 роки тому

    Yes

  • @JalandherGoud
    @JalandherGoud 4 роки тому +2

    పద్మనాభ స్వామి ఎక్కడ ఉంటే అక్కడ గుప్తా నిధులు ఉంటాయని మీరు మీ టివి9 చెబితే వినాలి హహహ.. కేరళలో ఉన్నా నిధులు ఉన్నాయంటే అక్కడ ఉన్న ట్రావన్ కోర్ వంశపు రాజుల వల్లనే. మరి ఇక్కడ కూడా ఉంది అంటే మీ టీవీ 9 చానల్ వల్లనే హహహ

  • @satishskumar1171
    @satishskumar1171 5 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranjithgoud4302
    @ranjithgoud4302 4 роки тому +2

    Om shivaya

    • @ravikasha8704
      @ravikasha8704 4 роки тому

      ఫేక్ న్యూస్ లో tv9 ను మించింది లేదు .దరిద్రపు ఛానల్

  • @buildingbiologybyhari5353
    @buildingbiologybyhari5353 4 роки тому +37

    అర గంటలో 25 నిమిషాలు సోదే

  • @alumulashekar701
    @alumulashekar701 4 роки тому +12

    సోది చెప్పాలి అంటే... TV 9

  • @pavanroy9589
    @pavanroy9589 4 роки тому +5

    I'm from vemulwada

  • @karlasrikanth2128
    @karlasrikanth2128 4 роки тому +2

    Om nama shivaya

  • @srinivaspandiri2651
    @srinivaspandiri2651 Рік тому

    రాయికల్ గుడి కోట నుండి సొరంగం వేములవాడ వరకు ఉన్నదని విన్నాను

  • @venkatansdhulipala3168
    @venkatansdhulipala3168 3 роки тому +15

    forget about the treasure hunt; with present technology possibilities can be explored;
    1. Take satellite image, heat maps etc...
    2. Use robotic drone technology to enter area where humans cannot enter
    3. In caves definitely oxygen will not be there; explorers need to carry O2 cylinders, and lights for vision
    lot of ways can be explored.

    • @saivikas6352
      @saivikas6352 2 роки тому

      Who will Handle The Snakes That Are More Bigger Than Mountains

    • @pattanbabu4912
      @pattanbabu4912 11 місяців тому

      Lpplp😊😊lll😊😊😊 ll l😊😊l LP l pp😊 ll

  • @ganeshsingarapu3541
    @ganeshsingarapu3541 5 місяців тому

    అందులో ఏ నిధులు లేవు... వేములవాడ మాకు 6km సమీపంలో ఉంది.. మరో 3km లో నాంపల్లి ఉంది, ఆ నాంపల్లి నర్సింహాస్వామి ఆలయం నుండి సొరంగ మార్గం మాత్రమే ఉంది... అందులో నిధులు ఏమి లేవు.. అయితే ఆ సొరంగాన్ని మూసేసారు

  • @waytonirvana7315
    @waytonirvana7315 4 роки тому +41

    ఏమిటీ టీవీ9 కళ్ళు గుడుల మీద పడ్డాయి.

  • @anjaiahmalliala4608
    @anjaiahmalliala4608 5 місяців тому

    Yes 💯 nedullu vunaai

  • @SrinuSrinu-gl2kw
    @SrinuSrinu-gl2kw 4 роки тому +1

    Om namashivaya

  • @rajukoudagani9259
    @rajukoudagani9259 2 роки тому

    Ohm namaha Shivaya

  • @pranithrohan542
    @pranithrohan542 3 роки тому +1

    om namashivaya

  • @visioniq9642
    @visioniq9642 Рік тому

    🙏

  • @World_Crypto_Airdrops
    @World_Crypto_Airdrops 4 роки тому +14

    మాదీ వేములవాడ నే ..

  • @nmalleshngmbrothars5825
    @nmalleshngmbrothars5825 4 роки тому +28

    సొరంగం ఉంటే నాకు చెప్పు తవ్వేధం🔦⛏️🛒

  • @srinivasbommakanti5236
    @srinivasbommakanti5236 2 роки тому

    Om namanshivaay

  • @v.bapureddy7919
    @v.bapureddy7919 Рік тому +1

    Cheruvu u thavvinchende nidhi kosamu

  • @kashivishwanath2684
    @kashivishwanath2684 Рік тому

    Om..nama.shvi..🚩🚩

  • @vittaravi5961
    @vittaravi5961 11 місяців тому

    🌹👍❤👌

  • @marajusanju7464
    @marajusanju7464 Рік тому

    Om nama shivaya arunachalashiva somanatheswara 🙏🏻

  • @vigneshcottonlabwgl5116
    @vigneshcottonlabwgl5116 Рік тому

    Om namah shivay 🙏🚩

  • @satyanarayanareddy5206
    @satyanarayanareddy5206 Рік тому

    🌹🌺🙏🌹🌺🙏🌹🌺🙏🌹🌺🙏🌹🌺🙏

  • @dhanukrishna4326
    @dhanukrishna4326 4 роки тому +8

    RIP TV9

  • @harishantharpula4747
    @harishantharpula4747 4 роки тому +12

    Om namashivaya🙏🙏🙏🙏🙏

  • @vinodkumarnerella6760
    @vinodkumarnerella6760 3 роки тому

    మీరు వెళ్లి అక్కడ ఏముందో అందరికీ తెలిసేలా చూడండి

  • @rebelssurya
    @rebelssurya 4 роки тому +1

    Om

  • @nareshnani9415
    @nareshnani9415 3 роки тому +1

    Search cheyyandi sir chala kutumbalu bagupadatai

  • @shankarpiska2838
    @shankarpiska2838 2 роки тому

    Om.nama.shivaya.namo.namah

  • @VishnuVardhan6969
    @VishnuVardhan6969 4 роки тому +2

    Maaa village lo kudaaa temple kinda nidhi vundi ani maa peddavaallu chala sarlu cheppru

  • @tbhumaiah4608
    @tbhumaiah4608 4 роки тому +3

    భూ మయ్య
    నెంబరు ‌‌

  • @prakashreddy2162
    @prakashreddy2162 4 роки тому +4

    Drones attached with cameras and flash light can help :p

  • @shivabasani1271
    @shivabasani1271 4 роки тому +23

    Avuna nijama aite kcr ki cheppandi tesukoni veltadu motham .....

  • @ramyakrishna9949
    @ramyakrishna9949 2 роки тому +1

    🙏🙏🙏🙏❤❤❤❤❤💐💐💐

  • @manashivam
    @manashivam 2 роки тому

    Omnamashivaiah

  • @daranareshkumar8470
    @daranareshkumar8470 4 роки тому

    Nijame

  • @vangalasivaramireddy2250
    @vangalasivaramireddy2250 2 роки тому

    om namah shivaya

  • @avinashavinash961
    @avinashavinash961 3 роки тому

    Mahadev ❤️

  • @TganeshTganesh-t9i
    @TganeshTganesh-t9i 4 місяці тому

    Raju ma😊

  • @sriramulalaxminarayana9643
    @sriramulalaxminarayana9643 2 роки тому +1

    Vemulawada temple lo vunna. Dharga Muslim tesyayyali om namah shivaya

  • @kumarswamyg8993
    @kumarswamyg8993 2 роки тому

    మీరు వెళ్లి దూరండి ఆ బొక్కలోకి...

  • @gangapuramsnagaraju9033
    @gangapuramsnagaraju9033 4 роки тому +22

    అవ్వీ ఎప్పుడో మయం అయ్యాయి

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 4 роки тому +3

    Nice reporting TV9.congrats.

    • @sathyanarayanaraobodduna6728
      @sathyanarayanaraobodduna6728 2 роки тому

      2 కిలోమీటర్లు పెద్దదూరం కాదు దీనిని
      ప్రభుత్వం వారు శోదించి అందరికి. అందుబాటులోకి తేవాలి

  • @bathalasreenivasulu8159
    @bathalasreenivasulu8159 Рік тому

    Oxygen cylinder and lights tisukoni vellachu kadha

  • @rameshchityala5590
    @rameshchityala5590 4 роки тому +1

    ఓం నమః శివాయ

  • @Your_searching_ends_here
    @Your_searching_ends_here 4 роки тому +1

    30mi aani 17min13sec matram ah vundi video???

  • @santhoshjukanti889
    @santhoshjukanti889 4 роки тому

    Super

  • @praveenbalyalaspatel7805
    @praveenbalyalaspatel7805 4 роки тому +1

    nidhulu unnayo ledho thelidhu kani , rajula kalamlo dundagula bari nundi thappinchukovadaniki vallu soranga margalanu enchukunevaru , kunthalu nundi kuda vemulavada devastanam varaki kuda oka sorangam unnattu vinnam.....

  • @_v3_boy_lokesh_47
    @_v3_boy_lokesh_47 4 роки тому +1

    అరే బాబు ఇప్పుడు మనుషులు వేల్లకుంటే మన ఇండియా టేక్నికల్ గా చాలా డేవలప్ మేంట్ వుందీ గా దానిద్వారా తేలుసుకున్నాకా న్యూస్ చేప్పండి
    ఇలా అందరిని తప్పుతోవ పట్టియోద్దు
    వుంటే బంగారం నగలు ఏందుకు సోరంగాన్ని ఇంకా డేవలప్ చేసే ప్రయత్నం చేయండి

  • @srujankumar4735
    @srujankumar4735 4 роки тому +1

    Gaali leka pothe sound ela vastundi andi

  • @JNaveen-h1n
    @JNaveen-h1n Рік тому

    This is type of gold. Find the all country temple. Don't worry pls hold the secret 😆

  • @kiranvanam1888
    @kiranvanam1888 3 роки тому

    Where is treasury