- 497
- 34 164 473
Village Van
India
Приєднався 30 жов 2020
We bring you new, straightforward stories with Village Lifestyle. ENJOY AND SUBSCRIBE
నదిలో మునిగిపోతున్న గ్రామం Sakhinetipalli Lanka is drowning in the river గోదావరిలో కలిసిన 100 ఎకరాలు
7 వేల జనాభా కలిగిన సఖినేటిపల్లి లంక మరి కొద్ది సంవత్సరాల్లో గోదావరి నదిలో మునిగిపోనుంది. అలా ఎందుకు జరుగుతోంది? ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అదే ఇవాళ్టి కథనం.
#sakhinetipalli #konaseema #sakhinetipalli lanka #youtube #telugu #konasima#village van
#sakhinetipalli #konaseema #sakhinetipalli lanka #youtube #telugu #konasima#village van
Переглядів: 35 898
Відео
కోనసీమలో ఇళ్లు, స్థలాలు, పొలాలు ఎందుకు అమ్ముకుంటున్నారు? why konaseema people sale their properties?
Переглядів 343 тис.14 днів тому
#AndhraKerala #Konaseema #Amalapuram #Dubai #cocofights కోనసీమకు ఏమయింది? ఎక్కడ చూసినా ఈ పొలం అమ్మబడును, ఈ తోట అమ్మబడును, ఈ ఇల్లు అమ్మబడును అనే బోర్డులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది? అదే ఇవాళ్టి కథనం. Konaseema For Sale In prestine Konaseema, you cannot escape from two - canals and #coconut trees. Now, one cannot escape from the houses and land put up on sale. Here is the story from ...
రాజుగారి కథలోని ఏడు మేడలు Sakhinetipalli famous 7 Forts
Переглядів 15 тис.21 день тому
రాజుగారి కథలోని ఏడు మేడలు Sakhinetipalli famous 7 Forts
నడి వీధిలో.. జనాల మధ్యలో తన్నుకుంటారు super action movie in Odisha streets
Переглядів 3,3 тис.Місяць тому
నడి వీధిలో.. జనాల మధ్యలో తన్నుకుంటారు super action movie in Odisha streets
ఎండి మల్లి Unknown story in Indian famous gardens Kadiyapu lanka
Переглядів 3,8 тис.Місяць тому
ఎండి మల్లి Unknown story in Indian famous gardens Kadiyapu lanka
గుడిసె గిరిజన సంత Rainy Tribal Market వంద గ్రామాల గిరిజన ప్రపంచం
Переглядів 26 тис.Місяць тому
గుడిసె గిరిజన సంత Rainy Tribal Market వంద గ్రామాల గిరిజన ప్రపంచం
ముగ్గురు ఆడబిడ్డల గర్భిణి.. భర్త లేడుTribal village in deep forest ఇద్దరు భార్యలు పదిమంది కుటుంబం
Переглядів 22 тис.2 місяці тому
ముగ్గురు ఆడబిడ్డల గర్భిణి.. భర్త లేడుTribal village in deep forest ఇద్దరు భార్యలు పదిమంది కుటుంబం
అద్భుతం - భయానకం POLLURU WATERFALLS ప్రాణాలు పోతున్నా అక్కడికే ఎందుకు వెళ్తారు?
Переглядів 6 тис.2 місяці тому
అద్భుతం - భయానకం POLLURU WATERFALLS ప్రాణాలు పోతున్నా అక్కడికే ఎందుకు వెళ్తారు?
లంబసింగి మేఘాల్లోకి ప్రవేశిస్తే ఏమవుతుంది? E N T E R INTO C L O U D S లమ్మసింగి ఇప్పుడెలా ఉంది?
Переглядів 11 тис.2 місяці тому
లంబసింగి మేఘాల్లోకి ప్రవేశిస్తే ఏమవుతుంది? E N T E R INTO C L O U D S లమ్మసింగి ఇప్పుడెలా ఉంది?
Mallavaram 12 లక్షలు ఇస్తేనే కరెంట్ ఇస్తామన్న ప్రభుత్వం powerless village near sileru power project
Переглядів 8 тис.2 місяці тому
Mallavaram 12 లక్షలు ఇస్తేనే కరెంట్ ఇస్తామన్న ప్రభుత్వం powerless village near sileru power project
ఉడుపు సరదాలు - సిక్కోలు జానపదాలు Funny Conversations in Fields
Переглядів 9 тис.2 місяці тому
ఉడుపు సరదాలు - సిక్కోలు జానపదాలు Funny Conversations in Fields
Jack Fruit Wine / పనస తొనలతో కల్లు చేస్తున్న కొండరెడ్డి గిరిజనులు
Переглядів 18 тис.2 місяці тому
Jack Fruit Wine / పనస తొనలతో కల్లు చేస్తున్న కొండరెడ్డి గిరిజనులు
పొట్టిక్కలు konaseema pottikkalu భలే ఉన్నాయబ్బా
Переглядів 3,8 тис.2 місяці тому
పొట్టిక్కలు konaseema pottikkalu భలే ఉన్నాయబ్బా
రాజమండ్రి చేపల సంత - 2 Rajamahendravaram fish market సొంతబోట్ లో ఒంటరిగా గోదావరిలో వేట
Переглядів 30 тис.3 місяці тому
రాజమండ్రి చేపల సంత - 2 Rajamahendravaram fish market సొంతబోట్ లో ఒంటరిగా గోదావరిలో వేట
సంతలో 'ఆమె' Hijras life in village markets
Переглядів 7 тис.3 місяці тому
సంతలో 'ఆమె' Hijras life in village markets
Dhavaleswaram Fish Market గోదావరి నది తాజా చేపలు దొరికేది ఇక్కడే
Переглядів 130 тис.3 місяці тому
Dhavaleswaram Fish Market గోదావరి నది తాజా చేపలు దొరికేది ఇక్కడే
ఆ ఊరంతటికీ వీటిని ఊదగలిగేది ఇద్దరే Tribal Hunting technics
Переглядів 14 тис.3 місяці тому
ఆ ఊరంతటికీ వీటిని ఊదగలిగేది ఇద్దరే Tribal Hunting technics
దండకారణ్యంలో వేటకు బయల్దేరాం Tribal hunting in dhandakaranya వీరితో కష్టమే
Переглядів 461 тис.4 місяці тому
దండకారణ్యంలో వేటకు బయల్దేరాం Tribal hunting in dhandakaranya వీరితో కష్టమే
మనమూ చేసేద్దామా! Beautiful Tribal Jewelry
Переглядів 21 тис.4 місяці тому
మనమూ చేసేద్దామా! Beautiful Tribal Jewelry
సహజ రబ్బరు తయారుచేయడం ఎలా? Natural Rubber forming in Agency సిరుల పంట
Переглядів 72 тис.4 місяці тому
సహజ రబ్బరు తయారుచేయడం ఎలా? Natural Rubber forming in Agency సిరుల పంట
పది రూపాయల నాణెం.. చెల్లుతుందా.. చెల్లదా? Fact check on Ten Rupees coin నకిలీ నాణేలు ఉన్నాయా?
Переглядів 2,3 тис.4 місяці тому
పది రూపాయల నాణెం.. చెల్లుతుందా.. చెల్లదా? Fact check on Ten Rupees coin నకిలీ నాణేలు ఉన్నాయా?
ప్రణీత్ అసభ్య వీడియోలపై ఐఏఎస్ ఆఫీసర్ అయిన అతని తండ్రి ఏమంటున్నారు? what's wrong with the video?
Переглядів 125 тис.4 місяці тому
ప్రణీత్ అసభ్య వీడియోలపై ఐఏఎస్ ఆఫీసర్ అయిన అతని తండ్రి ఏమంటున్నారు? what's wrong with the video?
శ్రీకాకుళంలో ఆదిమానవుల గుహ adventurous journey చిత్రాలను నాశనం చేయాలనుకున్నారు
Переглядів 29 тис.4 місяці тому
శ్రీకాకుళంలో ఆదిమానవుల గుహ adventurous journey చిత్రాలను నాశనం చేయాలనుకున్నారు
పట్టుచీరల పంట Tusser Silk production in Andhra మన రాష్ట్రంలోనే టసర్ పట్టుచీరల ఫ్యాక్టరీ
Переглядів 17 тис.4 місяці тому
పట్టుచీరల పంట Tusser Silk production in Andhra మన రాష్ట్రంలోనే టసర్ పట్టుచీరల ఫ్యాక్టరీ
తోరణద్వారంతోపాటు అన్నీ చిత్రాలే Mukteswar temple సరిగ్గా అదే రోజు ఇక్కడ మునిగితే ముక్తి
Переглядів 4,3 тис.5 місяців тому
తోరణద్వారంతోపాటు అన్నీ చిత్రాలే Mukteswar temple సరిగ్గా అదే రోజు ఇక్కడ మునిగితే ముక్తి
That is Megastar అందుకే మోడీ అలా ప్రవర్తించారు: చిరంజీవి
Переглядів 9 тис.5 місяців тому
That is Megastar అందుకే మోడీ అలా ప్రవర్తించారు: చిరంజీవి
Retd. Professor excellent analysis on YS Jagan defeat in Elections కళ్లు బైర్లు కమ్మే విశ్లేషణ
Переглядів 774 тис.5 місяців тому
Retd. Professor excellent analysis on YS Jagan defeat in Elections కళ్లు బైర్లు కమ్మే విశ్లేషణ
ARAKU - అరకులో కొత్తందాలు ఏమిటో చూద్దామా! New sensations in Araku valley
Переглядів 179 тис.5 місяців тому
ARAKU - అరకులో కొత్తందాలు ఏమిటో చూద్దామా! New sensations in Araku valley
విమానంలో ఢిల్లీ, బొంబాయ్ వెళ్లా.. రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు Super inspiration women from Araku
Переглядів 94 тис.5 місяців тому
విమానంలో ఢిల్లీ, బొంబాయ్ వెళ్లా.. రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు Super inspiration women from Araku
Chalaa bavundi video
Chala bavundi... Mee video... Koncham badhaga vundi... Memu... Godavari prantam. Vallamu
రాబోయే 15-20 సంవత్సరాలు లో ప్రకృతి సేద్యం, సేంద్రీయ ఏర్పాటు మొదలయినవి వ్యాపారం పరముగా కుడా అగ్రస్థానం ఆక్రమించబోతున్నాయి.. ఆరోజున వీరూ అమ్ముకున్నా పొలాలే దిక్కు అవుతాయి. ఆరోజు తెలుస్తుంది.
"సెంటు" 4 లక్షలంటే ఎకరా- 4 కోట్లవుతుంది, ఇంకేమి మాయరోగం ఏడ్వడానికి?
వలసవెళ్లే తిరిగి వచ్చేంత వరకూ సాగాలి ఈ ప్రయత్నం విజయవంతం కావాలి
Most unknown contexts chupincharu.. everyone liking konaseema now a days. But, this situation is spreading underlying...
Tammu
Aehe
Thanks for it unstoppable laufing
Anna
ఏహేయ్ పంతొమ్మిదే 😅
Voice😍❤️
Very good and useful information. Definitely we will visit. Thanks
కాలం తో మారిన ఆర్థిక అవసరాలు, పెరిగిపోయిన వ్యవసాయ పెట్టుబడులు,తగ్గిపోయిన ఆదాయాలు, పొలాలు సంరక్షణ కి దొరకని మనుషులు, విద్య కు న్యాయం చేసే క్రమం లో వలస పోయిన కుటుంబాలు,ఇంకా చాలా కారణాలు మా నాన్న గారికి అందరం ఆడపిల్లల0 మా పొలాలు స0రక్షణ చేయలేక అమ్మకానికి పెట్టాం
Rip Geetanjali 😂😂
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤
Ideal destination for resorts, tourism, water sports, agro and water related industries, destination weddings etc
Bro ur every Vedios are good n voice also very good. Pokoda vedio is super. ❤❤❤
New Subscriber for your Voice & Passion 🤝💐👍
కరోనా కూడా ఒక కారణం బ్రదర్... ఇలానే తక్కువ డబ్బులకి తనఖా రిజిస్ట్రేషన్ చేసి ... వాళ్ళు అమ్ముకుంటే ఏమి చెయ్యలేని situation lo వదులుకోవాల్సి వస్తుంది😢😢😢
కొల్లూరు దగర పెసర్లంక పరిస్థితి కూడా అంతే..😢
చెప్పేవాడు మేధావి, అడిగేవాడు అపర మేధావి.
Chustane hrudyamnga undhi..Makemo nellu levu bumulu pandinchataniki...E uru neetilo kalisipotundhi...Govt should build this revertment immidiatley
అత్యాశ అజ్ఞానం భ్రమ భ్రాంతి అమాయకత్వం జీవన విజ్ఞానం లేకపోవడం వీళ్ళలో చాలా కనిపిస్తున్నది
Good vedioe
Brother ni voice super Nana
Good viedo namaste
Protect chesi develop chesthey e beautiful village tourism ki kuda promote cheyaavachuu..
Geethanjili school close😅😅😅😅😂😂😂
35 + years nundi andhra people migrated to Hyderabad chennai banglore and aborad different countries...now they and their kids settled their only so this situations
❤❤❤
try to make videos on rayalasema water issues as well
Adbhutanga undi thankyou nanna so. Happy thankyou so much
Gattu chuttura Kobbari chettulu veste, antha easy ga Matti kottukupodu
నది కి అటు ఇటు ఒక km వరకు మనది కాదు
కారణం ? ఒక ఆంధ్ర వ్యక్తి హైదరాబాద్ లో ఎలాగైనా ఒక స్థలం/ ఇల్లు సంపాదించుకోవటం ను జీవిత లక్ష్యం గా పెట్టుకోవటం. కేవలం కొల్ల పందేలకు మాత్రమే ఆంధ్రకు పోవటం. ఇది మారదు, మారదు , మారదు నాయకులు, సినిమావాళ్లు, సంపన్నులు, పేదలు, చదువుకున్నవారు, మూర్ఖులు ఇలా బారులు కట్టి పోతుంటే. ఆ మిగిలిన వారు కుల రాజకీయాలు చేస్తారు
High price
Nee number pls
Nee voice over super bro🎉
😂😂😂😂
Bro madi palasa😊
#ApCM #DeputyCM #RRR Please look into this
Chala Baga matladaru
ఆది రాముల్క్ కాయ అంటారు బాబు
Super chinna👌👌😂😂🤣🤣🤣
This video need to be shared through out Andhra and India! This is an alarming situation!
Please make video on coconuts crop how they cut in to half dry and sell and will they use chemicals to dry coconuts to avoid fungus in preservation and sell and they cut bunches from height etc, labour and owner problems.
Sakineti palli .na chinnappudu kabaddi movie lo e name vinnanu
చూడ్డానికి చాలా బాధాకరం.. హైదరబాద్, వైజాగ్ లో కాకుండా ప్రతి చిన్న టౌన్స్ లో ఐటీ ,లాజిస్టిక్స్ కంపెనీలు, ఫ్యాక్టరీలు, అందరికీ సమానమైన జీతాలు ,సదుపాయాలు ఉంటే ఇలాంటి ఉర్లు వదిలి ఎవరు వెళ్ళారు. ఫారిన్ countries lo ప్రతీ టౌన్ లోని కంపెనీ లు ఉండటం వల్ల ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటారు..కానీ కేవలం హైదరాబాద్,వైజాగ్, విజయవాడ మాత్రమే డెవలప్ చేసి, కంపెనీ లాన్ని అక్కడే అభివృద్ధి చేసి జనాలు వలస వెలిపోక తప్పట్లేదు.ఇప్పటికైనా గవర్నమెంట్ తెలివిగా కంప్లీట్ స్టేట్ డెవలప్ చేస్తే అందరు సిటీలు, వదిలి మళ్ళీ మన ఉర్లకి వస్తారు.
ఈ వీడియో చూసి మా ఆవిడని అడిగా 20లో నుంచి 19 తిస్తె ఎంత అని మా ఆవిడకి కూడా తెలిదంట 😂😂😂