@@VillageVan ప్రకృతి ని ప్రేమించే ఎంతోమంది కుటుంబ సభ్యుల్లో మీరు ఒకరు అందుకే మీరు అంటే అభిమానం సర్ మరచిపోకండోయ్ మా గోదారొళ్లకు ఎటకారం ఎక్కువండి ఆయ్ 😄😄👍💐💐
గిరిజన ప్రజల జీవితాలగురించి మరొక అద్భుతమైన వీడియో చేశారు. నా అభిప్రాయం ప్రకారం కల్లు తాగటానికి ప్రధానమైన కారణం వాళ్ళకి వేరే ఎంటర్టైన్మెంట్ ఏది వుండదు. సిటీ లో లాగా సినిమా, పార్క్, కనీసం టీవీ కూడా వుండదు. అందుకే తాగడం లోనే వాళ్ళు ఆనందం పొందుతారు. అది వారి జీవనంలో ఒక భాగం.
Very first time hearing about Jackfruit Saara.These Aadivasi people doing wonders with their traditional food.This is nothing but great.Making alcohol with locally available fruits .Thanks for your friend Sri Venkatewara Rao garu,Aadivasi Couple and Suresh garu for extra'ordinary vlog.
నాకు ట్రైబల్స్ అంటే చాలా ఇష్టం వాళ్లు అమాయకపు ప్రజలు ట్రైబల్స్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే ట్రైబల్స్ అమ్మాయిని love చేసి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను అమ్మాయితో నేను ట్రావెల్ చేశాను ఏ తప్పు చేయకుండా వాళ్ల నెగటివ్ నెగిటివిటీకి మన నెగటివిటీకి చాలా తేడా ఉంది మ్యారేజ్ చేసుకోవడం కుదరలేదు నేను ఇప్పటికి బాధపడుతూనే ఉన్నాను🥲🥲 I love you tribals people 💕💕
Prema jantaku padhabi vandanalu
సురేష్ గారు మీతో ఫోన్ లో మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడాలని ఆశ పడుతున్న ఎంతోమంది మీ అభిమానులలో నేను ఒకడిని 👍👍
అదేం పెద్ద విషయం కాదు జగపతి గారు. నాకు అంత సీన్ లేదు.
@@VillageVan ప్రకృతి ని ప్రేమించే ఎంతోమంది కుటుంబ సభ్యుల్లో మీరు ఒకరు అందుకే మీరు అంటే అభిమానం సర్ మరచిపోకండోయ్ మా గోదారొళ్లకు ఎటకారం ఎక్కువండి ఆయ్ 😄😄👍💐💐
వీడియోకి మీ వర్ణన, మీ గొంతు సుప్పర్. వీడియో చూస్తూ మీ వాయిస్ వింటూ వుంటే 100% మేము వెళ్లి చూసినట్టే వుంటుంది
గిరిజన ప్రజల జీవితాలగురించి మరొక అద్భుతమైన వీడియో చేశారు.
నా అభిప్రాయం ప్రకారం కల్లు తాగటానికి ప్రధానమైన కారణం వాళ్ళకి వేరే ఎంటర్టైన్మెంట్ ఏది వుండదు. సిటీ లో లాగా సినిమా, పార్క్, కనీసం టీవీ కూడా వుండదు. అందుకే తాగడం లోనే వాళ్ళు ఆనందం పొందుతారు. అది వారి జీవనంలో ఒక భాగం.
Hi brother 💖
13:47 great respect to this guy... elanti kastapade variki sahayam cheyali anipisthundhi bro... kudhirithey emina bank transfer options pettandi.
ట్రైబల్ ప్రజలు అంటే నాకు చాలా ఇష్టం ఆ ఇష్టాన్ని మీ వీడియోస్ ద్వారా నేనెప్పటికీ చూస్తూనే ఉంటున్నాను I love you village van🎉🎉
One of the best UA-cam channel
❤ చెప్పడానికి ఏం లేదు... 💚😘
చూడటానికి ఎంతో అందంగా ఉంది
అడివి లొ ఉన్న్ మనిసులు అలవాటు లు చాల బాగుంటాయి ఆందో లో ఈ పనస పండు కల్లూ సూపర్ వీడియో బ్రదర్ 🎉🎉🎉🎉
నమస్తే అన్నగారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి
beautiful nature from Hyderabad 👍
ఇన్ఫర్మేషన్, ఈ ప్రోగ్రామ్ పై మీకున్న అభిప్రాయ వ్యక్తీకరణ సూపర్బ్ బ్రో👍
సురేష్ గారు ఇంతవరకు పనస సార మామిడి సార వినడం మొదటి సారి మంచి వీడియో చెసారు సూపర్ ❤❤❤❤❤
బ్రో గుడ్ ఇన్ఫర్మేషన్ వీడియో బ్రదర్...
పచ్చదనం పరుచుకున్న ఆ ప్రాంతం మనసుకు ఆహ్లాదకరం మా లాంటి శ్రోతలకు నయనానందకరం
Very first time hearing about Jackfruit Saara.These Aadivasi people doing wonders with their traditional food.This is nothing but great.Making alcohol with locally available fruits .Thanks for your friend Sri Venkatewara Rao garu,Aadivasi Couple and Suresh garu for extra'ordinary vlog.
ప్రకృతి అందాలను చూస్తుంటే మైమరిచిపోతూ ఉంటాము గిరిజనుల పద్ధతులు వారి కట్టుబాట్లు చాలా బాగుంటాయి
నాకు ట్రైబల్స్ అంటే చాలా ఇష్టం
వాళ్లు అమాయకపు ప్రజలు ట్రైబల్స్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే ట్రైబల్స్ అమ్మాయిని love చేసి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను అమ్మాయితో నేను ట్రావెల్ చేశాను ఏ తప్పు చేయకుండా వాళ్ల నెగటివ్ నెగిటివిటీకి మన నెగటివిటీకి చాలా తేడా ఉంది మ్యారేజ్ చేసుకోవడం కుదరలేదు నేను ఇప్పటికి బాధపడుతూనే ఉన్నాను🥲🥲
I love you tribals people 💕💕
super video
Excellent presentation of tribal lifestyle..
Grat గుంటూరు నుండి ఈ ప్రాంతానికి
Arogyam ga arthikam ga kuda nastapotharu jivithale nastapotharu
This is first time hearing Jack fruit wine. Must appreciate your efforts to bring these people's traditions, cultures and food habits.
Super anna meeru
Still we find so much Open Hearted people around!!
Mee video s bagunaie sir
Nice video sir
Super video Anna, daily videos. Kuwait
Good bro
అన్ని మీ ఫోన్ నెంబర్. తెలంగాన నిర్మల్ మాది
Sugar eats mix chesthe whisky cheyachu
Hai అండి మా Y Ramavaram mandalam వున్న ఏజెన్సీ ప్రాంతలు కూడా ఒక్కసారి చూపించండి.sir'
Congratulations bro advance 2laks subscribers
అన్నా నేను చూస్తు ఉండగానే అలా అలా పెరిగిపోతున్నాయి చూసే వాళ్ల సంక్యా....
Hi..brother ❤❤
తాటికల్లు, ఈతకళ్ళు అప్పుడే చెట్టు తీసిన కళ్ళు తాగావచ్చు కానీ కళ్ళు నిల్వ ఉండకూడదు
Hi Anna
Panasa kallu kuda vuntunda😟
❤❤
హయి అన్నగారు బాగున్నారా
🏕️🏕️🛖🌴🌳🌴👌👌👌
సురేష్ గారు ఎలా ఉన్నా రు
మీ అందరి ఆశీర్వాదంతో బాగున్నాను మిత్రమా.. ధన్యవాదాలు.
Chandrababu Naidu poii
Hai Suresh garu me phone number