మీరు సంత గూర్చి వివరించే ఆ తీయటి మాటలు వింటుంటే మనస్సు పరవశించిపోతుంది.❤ సోదరా 🎉 నేను చాలా సార్లు కంచిలి సంతకు వెళ్ళ కానీ నీ వీడియో చూసాక గొప్ప అనుభూతి కలిగింది
1980's lo puttanu. Chinnappudu chusina vi gurtukostinnai mee videos valla. Happy to memorize all childhood things. Thank you suresh garu bringing old memories. All the best sir for ur future. Apart frm all these ur ur voice and video making awsome sir. ❤❤❤
గుర్తుండిపోయే వీడియోను అప్‌లోడ్ చేసినందుకు ధన్యవాదాలు. మా గ్రామం (కర్తాళి) కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నేను ఈ వీడియోలో మా గ్రామంలో ముగ్గురు సభ్యులు మరియు ఒక క్లాస్‌మేట్ కూడా చూశాను. ప్రస్తుతం నేను బెంగళూరులో ఉన్నాను.
Thanks for uploading memorable video. My village (karthali) also near to here. I saw in this video my village 3 members and one classmate also. Present I am in Bangalore.
చాలా మంచి సమాచారం ఇస్తున్నారు మీకు ధన్యవాదాలు శ్రీకాకుళం యాస డిఫరెంట్ గా ఉన్నా వీరి మనస్సు చాలా మంచిది.
సూపర్ అన్నకట్లకు కట్టినట్లుచూపిస్తు మంచి మంచి వర్ణన మాటలు ఇంటిదగ్గరపిల్లలు సంతమూటకోసం ఎదురుచూస్తుంటారు తినుభండారంలకొరకుమంచిమాట
నివ్వు సూపర్ తమ్ముడు గుడ్.. మానవరిని మరియు సంతాని బాగా ప్రమోషన్ చేశారు శ్రీకాకుళం జీవన విధానము భరతదేశం లో అన్ని రాష్ట్రలో కన్నా చాలా వు భిన్నం
మీరు సంత గూర్చి వివరించే ఆ తీయటి మాటలు వింటుంటే మనస్సు పరవశించిపోతుంది.❤ సోదరా 🎉
నేను చాలా సార్లు కంచిలి సంతకు వెళ్ళ కానీ నీ వీడియో చూసాక గొప్ప అనుభూతి కలిగింది
మనసుకి చాలా సంతోషంగా ఉంది సార్ సంత విశేషాలు చూపించారు చాలా చాలా థ్యాంక్స్
సురేష్ గారు మా శ్రీకాకుళం సంతలు ఇలా ఉంటాయి
మీకు మీ టీంకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చాలా బాగుంది సంత సురేష్ గారు... అచ్చమైన & స్వచ్ఛమైన పల్లె వాసనలతో... 👏👌👍🙏🥰
మనసు చాలా హాయిగా అనిపించింది ఈ వీడియో చూస్తే. మా ఏరియా లొకేషన్ చాలా ఉన్నాయి కొంచెం గ్యాదర్ చేయండి సార్... తీసినందుకు ధన్యవాదాలు...🙏🏻
మంచి సమాచారం అందించారు మీ రు. చక్కని సందడిగా ఉంధి
చాలా బాగా చూపించారు మా ఊరి సంత చాలా సంతోషం థాంక్యూ
అన్న ప్రపంచానికి తెలియని శ్రీకాకుళం కంచిలి మండలం సంతోష్ చూపించారు మీకు హ్యాండ్ సఫర్
మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే meevediolu super.
చాలా మంచి గా చూపించ వు గ్రామీణ జీవితం ఇలాగే 😢చు పిస్తోస్త వుండు నమస్తే sir
మీ పద ప్రయోగం చాలా బాగుంటుంది సురేష్ గారు. కట్టల కట్టలు తట్టల తట్టలు లాంటివి. అలాగే సామెతలు కూడా.
మరొక్క సారి మంచి వీడియో అందించారు.
చాలా బాగుంది video... మాది శ్రీకాకుళం దగ్గర పాలకొండ.
చేలా రోజులకి మాఊరు సంత వీడియో చూసాము మీకు ధన్య వాడదములు
చాలా థాంక్యూ బ్రదర్ మా ఊరు సంత మీ వీడియోలు చూస్తుంటాము ఎప్పుడు మా ఊరు సంత వీడియో చేస్తారని అనుకున్న బాగుంది మంచిగా కవర్ చేశారు
మా ఊరు సంత ఆదివారం సంత. చాలా సంతోషంగా ఉంది. Tq sir
చాల సంతోషంగా ఉంది అనృ సూపర్. మాది కడప జిల్లా
సూపర్ భయ్యా మాదే శ్రీకాకుళం భయ్యా సీతంపేట సంత కూడా వెళ్ళండి సోమవారం బుధవారం పాలకొండ సంత .
పూర్వ వైభవం మళ్లీ సంతరించుకుందన్న.. ఈ కంచిలి సంతతో.. Welcome back anna💐💐💐
వీడియో చాలా బాగుంది 👌వీడియోకి మించి ఉంది సంత గురించి మీరు వివరించే పద్ధతి, వ్యాఖ్యనం, మీ వాయిస్ సూపర్ గా ఉంది 👏👏👏👏👏
1980's lo puttanu. Chinnappudu chusina vi gurtukostinnai mee videos valla. Happy to memorize all childhood things. Thank you suresh garu bringing old memories. All the best sir for ur future. Apart frm all these ur ur voice and video making awsome sir. ❤❤❤
మా శ్రీకాకుళం వాళ్లు నవ్వుతూ ఆనందంగా వుంటారు.
Memu eppudu chudani chepalu chusamu....e santhalo chala items chusamu.... transgender matram chala genuine ga maatladinaru....saametha matram chala bagundhi Suresh gaaru 👌👌👍👍💐
Sir ma family ye kanipinchindi, సంతలో😊, ma menakodalito సహ, tq sir, ma వూరు pakkne e సంత😊
Thank you brother, చాల రోజుల తరువాత మన నేటివిటీ ఉట్టిపడే సంతను చూసాను
Super Video Pettaru. Maa Uru Baruva Maa Uru Daggare Kachili Santta Chala Happy Gaa Undhi. 👌👌👌🙏🙏🙏👏👏👏
వీడియో బాగా నచ్చింది బ్రదర్. థాంక్స్
సంత చాలా బాగుంది సార్
మీరు చూపించే విధానం మాట్లాడే పద్ధతి సూపర్ అన్న 👌👌
Ma kanchili అధివారం santha bale bagundhi chela బాగా CHUPINCHARU thanku sir
కంచిలి సంత వీడియో చాలా చాలా బాగుంది. ❤❤❤❤ 🎉🎉🎉🎉
Maadi.. sonta uru pedda ampuram... Very near from this andavaram Santa... Every Sunday tapkunda veltanu nenu.... Video kosam chala thank u... ❤❤
Good infermation, కష్ట జీవులు బాధలను కళ్లు ముందు చూపారు.
బ్రదరు నీలో ఒక కవి ఉన్నాడు నీ వాయిస్ సూపర్ గా ఉంది
చాలా సంతోషం బ్రో మా ఊరు దగ్గర లో గల సంత (ఆదివారం సంత)అంటారు, మా ఊరు జడుపూడి స్టేషన్,❤
Bro mi number chepandi, please
Brother mi number please ❤️
విడియో చాల చాల బాగుంది గురువు గారు 👌👌👌❤️❤️
గుర్తుండిపోయే వీడియోను అప్‌లోడ్ చేసినందుకు ధన్యవాదాలు. మా గ్రామం (కర్తాళి) కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నేను ఈ వీడియోలో మా గ్రామంలో ముగ్గురు సభ్యులు మరియు ఒక క్లాస్‌మేట్ కూడా చూశాను.
ప్రస్తుతం నేను బెంగళూరులో ఉన్నాను.
Thanks for uploading memorable video. My village (karthali) also near to here. I saw in this video my village 3 members and one classmate also.
Present I am in Bangalore.
విలేజ్ వ్యాన్ ఎపిసోడ్స్ అన్ని బాగున్నాయి. గ్రామీణ ప్రాంతాల గురించి మరుగై పోవుచున్న శ్రేష్టతను ప్రపంచానికి అందించిన ఈ చానెల్ వారికి 🎉🎉🎉
Real village santa.Thank you Suresh ji for nice video.
చాలా బావుంది...మీ వాయిస్ మీకు వరం బ్రదర్...గాడ్ బ్లెస్ యూ👐👐👐🙌🙌🙌
చాలా చాలా ఆనందం గా ఉంది అన్న వీడియో చూసి ❤❤❤❤
Very good video congratulations sir
ధన్యవాదములు సార్ చక్కని వీడియో చేసారు 🙏
Palegramala kastalani chupistunna mee ku 🙏god bless you ❤
Very Good vedio make more vedio 👍👍👍
చాలా కష్టంగా బ్రతుకు తాయి యీ రొయ్య లు ...అంటూ ఆ అమాయకత్వం ముచ్చట వేసింది. ❤
Perikam ante edi Ani chupinchina santha edi. Very good.
Music supper చాలా ప్రశాంతంగా ఉంది ❤
Yentho prashantamga chupisthoo,anthakanna vidamarchi chepthoo untey nijamga kondallo,loyyallo kaalam gadipinattundhi...i wish you best success sir😊
Mee commentary bavundi, back ground score kooda bavundi. Congratulations ❤👍⚘
Very nice video. You are showing Very remote areas which we don't see in normal life
May God bless u with good health and long life.
హాట్సాఫ్ బ్రో ఇంత పెద్ద సంత కి పబ్లిసిటీ లేదు మిరు చెల మంచి పని చేశారు
Tq bro chala happy ga undi .......idhi ma ure😮😮😮😮😮
మీరు అన్నట్టు ఇంకా ఆధునిక పోకడ లు దరి చేరని సంత....అద్భుతం bro
Each and everything's are fresh vegetables with non veg ❤❤❤ I'm already visit 👍👍👍👍😊💐.h!
Chala santhosham ga undandi memu puttina perigina ,ma chaduvu inter varaku purthichesina vuru chuupinchinanduku meeku ma hrudayapoorvaka namashkaralu andi.
Maaku, manaku, andarikee -teleeni kottaw sangatilu enno mee vedio lo cuupistunnaaru, many thanks
Chala chala bagundi sir video okkasari chinnanati rojulu gurthochhai.manasuku haigaa undi sir ekanti videos Inka Inka cheyali sir super 😊😊😊😊
మీ వీడియో లో కనపడితే ప్రపంచం లో ఎవరయి నా చూడొచ్చు... చాలా గొప్ప అవకాశమే కదా 🌈💫
nadhi kanchi sir
Maa santha ellappudu chala ustavanga chala colourfull ga vuntundi
సంత చాలా బాగుంది సురేష్ అన్న ఇటువంటి సంతలు మాకు అందుబాటులో లేనందుకు బాధగా వుంది
Super sir thank u
Tq bayya chala santosam ❤❤❤❤ ma uru gurtu chesaru
Soooper brother namaste.
Photography & commentator words are really impressive. Good
Super.saar❤❤❤❤❤🎉🎉🎉
Edi adivaram santha prati varam velle santha ayena kottaga ani pistundi chala bagundi
Nenu tarak nu mee video super...❤
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD VIDEO
GOOD GOOD
GOD BLESS YOU ALWAYS ALL OF YOU ALL THE TIME
మంచి సంత
@@satyanarayanamulampaka99 This vedio is very Nice.Thanks.
మావూరి సంత 👌
Hi bro Nenu Saudi nundi e santha program chusanu na Peru sudhaker
Nice video
Prapancha big mart la punnadhu e santhalu. Nee
Video tho old memories ni touch cheyinchaavu bro.
Veri. Good. Kanchili. Santha thank you
This is the my village very beautiful videos.Thank you
Chala bagundi jai Jai sriram
Stress relief video sir...good...nice people.
Video chala bagundhi bro nijanga memu kuda akkada undi chusinattuga undhi chala perfect ga video tesaru super bro
Supar Anna chala bagundi ,,,e laage enka manchi video s cheyandi ,keepitap
Antha baagane vundi kaani each item prices kuda chepithe inka baaguntuni
Super ga undhi ❤😅 🇮🇳🎈🎈
Happy independence day.
felt very happy after seeing this video,thanks a lot for ur creation,keep going bro.👌🏼👌🏼👌🏼👍🏼👍🏼
చాలా బాగుంది సంత
My lovely motherland people happiness my chaildood memories ❤❤❤❤ from army commando Rasthpathi bhawan
excellent presentation/video,good work
హయ్ సార్ శుభసాయంత్రం 🙏🙏🙏
Nice anna maa vuru ki 10 km near famosh adivaram santa
Chala హ్యాపీగా undi Anna మాది kanchili
I have beautiful childhood memories with my late father in this santha near old bull market and near sunday santha🎉🎉🎉❤❤❤❤❤
ఒకే ఏదో ఒకటి మన ప్రాంతము కదా బ్రో ఫుల్లు హ్యాపీ
Maadi kuda kanchile pdmatulagrama ee santa ante makento istam.
Good video sir
Nice video brother
Very good bro I am from palasa
చాలా బాగా వివారించారు అన్న వీడియో బాగుంది
Hi brother
@@mendasuresh3961Hii Tammudu
Anna super maa ouri Santa madi kanchili