గిరి ప్రదక్షిణం గురించి Youtube లో Best వీడియో | Giri Valam Secrets - Part 1 | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024
  • Arunachalam karthika deepotsavam is fast approching. Lot of people are asking like, How to do Giri valam (Pradakshinam) , what places to see, where to start it etc. This video details everything and the best ever video on Giri Pradakshinam in Internet. Must watch for all Arunachalam devotees
    Uploaded by: Channel Admin
    Q) Giri Pradakshinam map (Use your GMail id to download)
    drive.google.c...
    Q) Karthi Arunachalam Guide phone number
    Mob: 99947 94673
    Giri Pradakshinam - All 44 locations pinned on Google map - Thanks to Sri Aswatha Narayana (Vijayawada) for pinning all the locations.
    www.google.com...
    Giri Pradakshinam - part 1 Video
    • గిరి ప్రదక్షిణం గురించ...
    Giri Pradakshinam - Part 2 Video
    • అరుణాచలం గిరి ప్రదక్షి...
    ---------------------------------------------------------
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #arunachalam #girivalam #thiruvannamalai #ramanamaharshi #topiamma
    his knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 1,1 тис.

  • @sudhapulluru6679
    @sudhapulluru6679 10 місяців тому +92

    Namaste andi
    Nen oka renowned IT company lo job chestunnanu, job lo lead valla Chaala torcher padi full depression loki vellipoyanu roju edchedhanni
    Company maarudam ante full Recession valla emi offers raaledu, na baadha chudaleka ma amma Arunachalam teeskellaru nen aayani edo oka vidanga nannu e problem nundi bayatapadeyi thandri ani vedukunna, naakenduko Arunachalam tho connection erpandi next week ey ma amma tho giri pradakshinam ki veldamu ani annanu ah roju pournami kuda... Daarlo Welcome to tiruvannamalai ani board untundhi kadaa entrance lo akkadiki vellagane mail pop up ayindhi chusthe Ah lead last working day aroju..he was removed by company..Ala one week lo na life maarindhi... Arunachala shiva Arunachala Shiva Arunachala Shiva

  • @jaisriram9744
    @jaisriram9744 2 роки тому +61

    గురువు గారు మేము మొన్న Friday వెళ్ళాము. ఆ రోజు ఉదయం నుంచి వాన కురుస్తుంది. నేను మా మేనకోడలు ని, ఎత్తుకుని తిరుగుతున్నా. మా దగ్గర గొడుగు కూడా లేదు. ఏదో towel వేసుకుని తిరుగుతున్నా. ఇంతలో english వాళ్ళు ఇద్దరు మా దగ్గరికి వచ్చి ఒక గొడుగు ఇచ్చి వెళ్ళారు. మేము money ఇస్తుంటే వద్దు అన్నారు. సాక్షాత్ ఆ పరమేశ్వరుడే మా మేనకోడలు తడుస్తుంది అని గొడుగు తీసుకువచ్చాడు. మా మేనకోడలు పేరు sivatmika.🙏🙏🙏🙏

  • @venkatpavanthangaala464
    @venkatpavanthangaala464 2 роки тому +536

    అరుణాచల శివ రేపు ఉదయం అరుణాచలానికి వెళ్తున్నామ్ గురువుగారు అరుణాచలానికి వెళ్లాలని ఎంతగా పరితపించిపోయానో ఈరోజు ఆ పరమేశ్వరుడు తన దర్శన భాగ్యం ఈరోజు కల్పించబోతున్నాడు 🌺 అరుణాచల శివ🌺🕉️🕉️🕉️

    • @psraohyd
      @psraohyd 2 роки тому +4

      ప్రస్తుతం ఎ

    • @snehasiri2902
      @snehasiri2902 2 роки тому +9

      Memu veltunnam andi naku kuda adey feeling

    • @karunakantheti
      @karunakantheti 2 роки тому +14

      @@snehasiri2902 adrushta vanthulu meeru 🙏🙏

    • @kotasudhakar2675
      @kotasudhakar2675 2 роки тому +7

      ఓం అరుణాచల శివ 🙏🙏💐💐🙏🙏

    • @sriramya1802
      @sriramya1802 2 роки тому +2

      🙏🙏

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 2 роки тому +68

    అద్భుతం అన్నగారు మీ వలన మాకు మానసిక గిరి ప్రదక్షిణం జరిగి పోతుంది. ఇంకా ఇంతవరకు వెళ్లని మా లాంటి వాళ్లకు చాలా అదృష్టం కలగ చేశారు మీ కృషికి పాదభి వందనములు 🙏🌹మీకు ఎలా కృతజ్ఞతలు తెలియ చేయగలం.

  • @SANJUGAMINGFF2014
    @SANJUGAMINGFF2014 2 роки тому +37

    5 years నుండి ప్రయత్నం చేసి మొన్నే మన కార్తీక పూర్ణమికి గిరిప్రదక్షిణ family తో చేసి వచ్చాము,,ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను ,,, అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏

    • @maheshwariu6627
      @maheshwariu6627 2 роки тому +2

      Meeku enta samayam pattindadi pradakshina poortavvadaniki

    • @srinuvasusri5280
      @srinuvasusri5280 2 роки тому +5

      🙏🙏🙏మెల్లిగా ప్రదక్షిణ చేస్తే 7నుండి,8 గంటలు పడుతుంది,, ప్రదక్షిణ మొదలు పెట్టేటపుడు ఎండ దెబ్బ తగల కుండా జాగ్రత్త పడండి,, అర్ధరాత్రి అయినా నిర్భయంగా ప్రదక్షిణ చేయవచ్చు సార్,, మేము 2020 లో 2 టైమ్స్ చేసాము మళ్ళీ వెళ్ళటానికి కుదరలేదు సార్

    • @srinuvasusri5280
      @srinuvasusri5280 2 роки тому +2

      అద్భుతం,, అనిర్వచనియా అనుభూతి అరుణాచలం లో పాదం పెట్టగానే తెలుస్తుంది

  • @Swamysri-o5l
    @Swamysri-o5l 2 роки тому +38

    ధన్యవాదములు గురువుగారు మేము నిన్ననే వెళ్లి వచ్చాము మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది స్వామి దర్శన భాగ్యం కలిగినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము

  • @somaareddy3546
    @somaareddy3546 2 роки тому +121

    గురువుగారు మీరు మాకు దొరకడం పూర్వ జన్మ సుకృతం.. మీరు మీ కుటుంబం చల్లగా వుండాలి అని అమ్మవారిని పార్దిస్తున్నాను...🙏🙏🙏

  • @blaxmanpa
    @blaxmanpa 2 роки тому +31

    మీరూ ఇచ్చిన గిరి ప్రదిక్షిణ మాప్ ప్రింట్ తీసుకొని వాటి ప్రకారం జస్ట్ నిన్న గిరి ప్రదక్షిణ చేసాం.. చాలా ధన్యవాదాలు సార్

    • @satyaynarayana
      @satyaynarayana 2 роки тому

      Sir, 1st point temple Lona kada malli bayataki ranistata ani na doubt

    • @maheshannamraju
      @maheshannamraju Рік тому

      @@satyaynarayana రానిస్తారు నాలుగు వేపుల బయటకు దారులు ఉన్నాయ్. ఇవాళ మాకు దర్శనం జరిగింది. ఆ శివుడి మీద నమ్మకం తో వెళ్ళండి అంత మంచి జరుగుతుంది

    • @thamanthaman7315
      @thamanthaman7315 Рік тому +2

      Entha time padutundho cheppandi

  • @chinni5472
    @chinni5472 2 роки тому +11

    రెండు నెలలలో 2 సార్లు దర్శనం అంత అరుణాచల శివ అనుగ్రహం మీరు చేసిన వీడియో చూసి దర్శనం చేసుకుంటే మీరు చెప్పినవి తలుచుకొని అనుభూతి తో దర్శనం మాటలతో చెప్పలేను 🙏

  • @badigantiramalakshmi2695
    @badigantiramalakshmi2695 2 роки тому +4

    గురువుగారు మీరు చెప్పే ప్రతి విషయం లోని మీ మొఖంలో భక్తి కనిపిస్తుంది. మీరు ప్రదక్షిణ చేయాలని ఆశగా ఉన్నది ఆ పరమేశ్వరుడు మాకు దర్శన భాగ్యం కలగాలని ప్రార్ధించండి

  • @sirishasanagavarapu7222
    @sirishasanagavarapu7222 2 роки тому +249

    అద్భుతంగా ఉంది. నిజంగా ఇప్పుడే అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తున్న అనుభూతి కలిగింది. నా జీవితంలో వెళ్ళగలనో లేదో కానీ ఈ వీడియో వింటూ ఆ అనుభూతిని ఆస్వాదించగలను.ధన్యవాదములు.

    • @naturelover9755
      @naturelover9755 2 роки тому +20

      ఆడవారిగా పుట్టిన పాపానికి ఒక పుణ్యక్షేత్రం చూడాలి అన్నా ఎన్నో.... ఆటంకాలు.😔

    • @kavisatya7570
      @kavisatya7570 2 роки тому +10

      @@naturelover9755 please alaaa anakandi
      Aadavaariga puttadam manam chesukunna punyam. Devudni manasutho adagandi enduku pilavaru

    • @sreerampolkanti1915
      @sreerampolkanti1915 2 роки тому +8

      @@naturelover9755 Badhapadaku thalli...Paramathma ekkado ledu mana manassu lo ne unnadu..idhi urike mimmalni odharchadanki cheppatle...okasari amma parvathidhevi thandri shivayya ni adguthundhi swamy neeku elanti linganni poojinchadam ante istham ani appudu shivayya antadu naku elanti lingamaina isthame Matti lingam pooja ante konchem ekkuva istam dhanikanna Aadhyathma lingapooja ante istam ani...Aadhyathma lingam ante Bhakttudu thana manasulo nirantharam shivavalinganni poojinchadam ante maanasika pooja adhikooda dharmanga untu pakka vari dhoshalanu choodakunda annitilo paramathma e choose Bhakthude thanku athyantha priyamainavaadu ani....ilanti bhakthi manaku unte manam em ankunna ante dhaiva dharshanalu lantivi 200percent jarigipothaayi...just gattiga ankovali anthe...konni sarlu anukokunna avthundhi shivayya dharshanam....naku aindhi alage Arunachala Giri Pradhakshanam...meekuda avthundhi...swamy paina achanchala bhakthi okkati unte chalu thalli....aayane mana daggaraki vosthadu...manalni rappinchukuntadu...avyaaja karunamoorthi swamy🙏 arunachala shiva🙏

    • @ypurush8612
      @ypurush8612 2 роки тому +2

      Sister vellagalaru meeru anukuntuu vundandi

    • @sreenivasaraomahankali8952
      @sreenivasaraomahankali8952 Рік тому +1

      @@naturelover9755 madam, meeku kudirithe aavulu(cows) daggaralo vunte chenagalu 5hours waterlo nanapettinavi prathi roju pettandi.

  • @krishnaavh0204
    @krishnaavh0204 2 роки тому +18

    ధన్యవాదాలు గురువు గారు ఇలానే ప్రతి క్షేత్రం గురించి మేము యేల దర్శనం చేయాలో తెలుపండి మేము తరించిపోవలని తాపత్రయం తో ఉన్నము శివాయనమః 🙏

  • @yashram8054
    @yashram8054 2 роки тому +89

    గురుదేవా పాదాభివందనాలు 🙏🙏.అరుణాచలం వెళ్ళే భాగ్యం త్వరలో కలగాలని, ప్రదక్షణ చెయ్యాలనే నా కోరిక తీరాలని ఆ ఈశ్వర అనుగ్రహం కలగాలని ఆశీర్వదించండి గురువుగారు.

    • @ganeshvelaga5607
      @ganeshvelaga5607 2 роки тому

      Om namah shivay

    • @SANJUGAMINGFF2014
      @SANJUGAMINGFF2014 2 роки тому +1

      తప్పకుండా చూస్తారు అండి,,,,నేను కూడా అలాగే 5 years నుండి ప్రయత్నం చేసి మొన్నే మన కార్తీక పూర్ణమికి గిరిప్రదక్షిణ family తో చేసి వచ్చాము

    • @thandrapativinayakarao4558
      @thandrapativinayakarao4558 2 роки тому

      Mee voice ventaynay
      Bhakti vastundhi swami
      Super information swami
      Namaskaramulatho
      Mee vinayakarao

    • @yashram8054
      @yashram8054 Рік тому

      @@SANJUGAMINGFF2014చాలా ధన్యవాదాలు రాజేశ్వరి గారు మీ మంచి మనసుకి 🙏

  • @sailajabharadwaj4280
    @sailajabharadwaj4280 2 роки тому +3

    శ్రీ గురుభ్యోన్నమః గురువుగారు మీరు అరుణాచలం గురించి తెలియచేసిన ఎన్నో విషయాలు మాకు మార్గదర్శకాలుగా ఉపయోగపడుతున్నాయి అందుకు మేము ఎంతో కృతజ్ఞులమై ఉంటా ము

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 2 роки тому +9

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు,
    🙏🙏🙏🙏🙏.
    మీ వీడియో కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కదా గురువు గారూ! నేను అనుకున్నాను ఏదో Special Video వస్తుంది అని గురువు గారూ! మీ వీడియో ఎంత సేపు అయినా సరే మేము అందరం చూస్తాము, చూడటానికి, వినటానికి, మాకు కష్టం అయితే, మీరు ఇంత కష్ట పడి మా అందరి కోసం ఇంత చేస్తున్న మీకు మేము అందరం మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి గురువు గారూ!
    శ్రీ మాత్రే నమః,
    🙏🙏🙏🙏🙏

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 2 роки тому +27

    మీ కృషి కి ధన్యవాదాలు, ఎంతో ఉపయోపడుతుంది, చాలా అవసరం అబ్బో ధన్యవాదాలు🙏🙏🙏

  • @durgaraokoyyana721
    @durgaraokoyyana721 2 роки тому +7

    హృదయాన్ని హత్త్తుకొనే విధముగా చెపుతున్నారు ధన్యవాదములు గురువు గారు

  • @padmaa9943
    @padmaa9943 2 роки тому +25

    ఎన్నో ఎన్నో జన్మల పుణ్య ఫలం గా ఈ అరుణాచల శివ పార్వతులు ల దర్శన భాగ్యం కలుగుతుంది, ఎప్పటికీ అయిన ఆ శివయ్య దర్శన భాగ్యం మాకు కూడా కలిగించాలని ఆశీర్వదించండి గురువుగారు👣🙏

  • @Maruthi543
    @Maruthi543 2 роки тому +40

    అరుణాచల శివ
    అరుణాచల శివ
    అరుణాచల శివ
    అరుణాచల శివ
    అరుణాచల శివ🙏💞💕😘

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 роки тому +57

    🌿 *కాశి విశ్వేశ్వర - అరుణాచలశివ* 🌿
    ఈ రెండు నామాలు ఎక్కువ స్మరిస్తే ఎంతో.. పుణ్యం.. పుణ్యానికి ఒకటి పాపం తోపాగిపోవడానికి ఒకటి 🌿🙏🙏

  • @kamakshimallampalli8429
    @kamakshimallampalli8429 Рік тому +2

    చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు..మానసికంగా అన్నీ ఇపుడేచూస్తూ న్న...ధన్యవాదములు🙏🙏

  • @jyostna.k
    @jyostna.k 2 роки тому +6

    Mee video guide maku chala help aindhi
    Memu and ma 8 yr papa kuda Giri pradakshinam chesam ninna, almost 41 points cover chesam.
    Meku sathakoti dhanyavadaalu 🙏🙏🙏

    • @sujathajinka3444
      @sujathajinka3444 2 роки тому

      Guide ki entha pay chesaru andi

    • @maheshannamraju
      @maheshannamraju Рік тому

      @@sujathajinka3444 నండూరి గారు ఇచ్చిన రూట్ మ్యాప్ పాటిస్తే గైడ్ అవసరం లేదు. గూగుల్ మ్యాప్ ఫాలో అవ్వండి నండూరి గారు ఇచ్చిన పాయింట్స్ ఒక్కో పాయింట్ తో

  • @shanmukhaddepalli7975
    @shanmukhaddepalli7975 2 роки тому +1

    Meeru cheppina anni energy points daggara time spend chestu velthe 9 hours kuda saripoledu. Next time entire day Giri Pradakshinam ke plan cheskovali anpistundi.🙏🙏🙏
    Life changing video🙏

  • @durgamrajkumar8314
    @durgamrajkumar8314 2 роки тому +4

    ఎన్ని రోజులకి గురువుగారు. కోటి దీపోత్సవం లో రియల్ గా మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా అనిపించింది.మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను.🚩

  • @rajasangepu396
    @rajasangepu396 2 роки тому +1

    ఈలాంటి మహానుభావుడు ఎంతో కష్టపడి మనలాంటి వాళ్లకి ఎన్నో తెలియని విషయాలని బోధిస్తున్నారు ఈలాంటి videos కి కూడా dislike కొడతానరు అంటే వారు కచ్చితంగా ఎడారి మతాల వారే

  • @UshaRaniNallapati
    @UshaRaniNallapati 2 роки тому +3

    మీరు చెప్పిన మాటలు వినే అదృష్టం మాకు కలిగినది ధన్యవాదములు గురువు గారు మీ కుటుంబం చల్లగా ఉండాలని కోరు tunnaamu

  • @Bhav6411
    @Bhav6411 Рік тому +2

    ఈ వీడియో వల్ల గిరి ప్రదక్షిణ చాలా పవిత్ర భావంతో చేయగలిగాము

  • @kotasudhakar2675
    @kotasudhakar2675 2 роки тому +3

    శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః 🙏🙏 ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏 ఈ వీడియో మొత్తాన్ని చూశాను గురువుగారు అప్పుడే అరగంట సమయం అయిపోయిందా అని అనిపించింది. మీ మాటలు వింటూ వీడియో చూస్తున్నంత సేపు నేను అక్కడికి వెళ్లి ఆ దర్శనం చేసుకునే అంత అనుభూతి నాకు కలిగింది గురువుగారు🙏🙏🙏 గురువుగారు నా పేరు సంధ్య మేము కుటుంబంతో కలిసి అరుణాచలమేశ్వరి స్వామి దర్శనం చేసుకున్నాం కానీ అప్పుడు కార్లో గిరి ప్రదర్శన చేసుకున్నాము... కానీ ఈసారి మళ్లీ అరుణాచలేశ్వర స్వామి దయవలన కాలినడకన ప్రదర్శన చేసుకోవాలని అనుకుంటున్నాం గురువుగారు నాకు అవకాశాన్ని, శక్తిని కల్పించాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నా🙏🙏 అలాగే జీవితంలో మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసి మీ మీ పాద దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను గురువుగారు 🙏🙏🙇🙇

  • @girishkumar591
    @girishkumar591 Рік тому +2

    Nijam ga meeru chestunna sahayam , bodhana pavitra mainadhi , devudu anugraham meeku vundani Baga telustundi, Hindus are blessed to have great people like you andi, God bless you al

  • @balusulaxmi7936
    @balusulaxmi7936 2 роки тому +11

    గురువులకు పాదాభివందనాలు. నా లైఫ్ లో యిలాంటివి చూడగలనా అనిపిస్తుంది. భగవంతుడిదయ. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @koundinyasharma5958
    @koundinyasharma5958 Рік тому +1

    ఇంత శ్రమ చేసి మాకు ఇంత విలువైన సమాచారం ఇచ్చిన గురువుగారి కీ ధన్యవాదములు

  • @chinni5472
    @chinni5472 2 роки тому +3

    అరుణాచల శివ 🙏
    గురువుగారు నమస్కారం
    ఈరోజు అరుణాచలం వెళ్తున్నాము గురువు గారు
    దీప దర్శనం చేసుకోవటానికి
    పౌర్ణమి కి గిరి ప్రదక్షణకి అరుణాచల శివ అనుగ్రహంతో 🙏🙏🙏
    అక్టోబర్ 5 దసరాకి వెళ్లి వచ్చాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము
    మీరు చేసిన అరుణాచలం vedios చూసి అరుణాచలం శివ దర్శనంకి వెళ్తుంటే మనసు ఆనందంతో పులకించిపోతుంది ధన్యవాదములు గురువుగారు 🙏🙏

  • @jyothiraj7185
    @jyothiraj7185 Рік тому +2

    అ మహానుభావుడు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం 2013 నుండి వింటున్నాను అప్పటి నుండి అ పరమాత్మ దర్శనం కోసం కొన్ని దేవాలయల దర్శన భాగ్యం కలిగింది అలాగే అ పరమాత్మ అరుణాచలేశ్వరుడి దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అని చూస్తున్నాను అ అవకాశం ఇప్పుడు నా అదృష్టం సాకారం కాబోతుంది ఈ వారం లోనే మా ఫ్రెండ్స్ తో కలసి వెళుతున్నాము ఇక నండూరి శ్రీనివాస్ గారి వీడియో లు క్రమం తప్పకుండ చూస్తాను అరుణాచలం గిరి ప్రధాక్షణ చూసాక ఇంకా మనోధైర్యం పెరిగింది అంత అ పరమాత్మ దయ ఓం శ్రీ అరుణాచలేశ్వర నమ:

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 роки тому +42

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🚩🙏🏻
    శ్రీ మాత్రే నమః🚩🙏🏻
    🚩అరుణాచల శివ 🔱 అరుణాచల శివ 🚩🙏🏻

  • @ntmusiclights658
    @ntmusiclights658 7 днів тому

    మీరు చెప్పిన వీడియో చూసుకుంటూ అరుణాచలం గిరిప్రదీక్షణ పూర్తి చేసాం గురువుగారు. సంపూర్ణ గిరి ప్రదీక్షణ చేసిన సంతృప్తి కలిగింది.. అరుణాచల శివ... 🙏🙏🙏🙏🙏

  • @singulurikushalcharan1766
    @singulurikushalcharan1766 2 роки тому +18

    అయ్యా అరుణాచల శివ నిన్ను చూసే భాగ్యం దర్శించే భాగ్యం ఎప్పుడు కలగ చేస్తావయ్యా ఓం అరుణాచల శివాయ నమ🙏🙏🙏🙏

  • @mynamesss2188
    @mynamesss2188 2 роки тому +1

    ఈ మీ విడియో చూసిన తరువాత నా ఆనందం చెప్పలేనిది మీరు ఈ వీడియో లో వివరిస్తున్నప్పుడు నేను కూడా మానసికంగా మీరు చెప్పినట్టే చేశాను అసలు చెప్పలేనిది నా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నా అండి. ఓం నమః శివాయ విష్ణు రూపాయ నమః, జై శ్రీ మాత్రే నమః, ఓం అరుణాచలేశ్వర స్వామియే నమః, ఓం విష్ణు రూపాయ నమః శివాయ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pichitichkule
    @pichitichkule 2 роки тому +30

    I visited Arunachalam twice. We just covered 8 Lingas only. But we were not aware to this depth. Thanks Nanduri garu for sharing this valuable information. 🙏🙏

  • @edaraspiritualtalks
    @edaraspiritualtalks 2 роки тому +2

    చాలా కృతజ్ఞతలు గురువు గారు. గిరి ప్రదక్షిణం గురించి చాలా చక్కగా వివరించారు. ఎంతో పరిశోధన చేసి గిరి ప్రదక్షిణం విషయాలు మరియు విశేషాలు తెలియజేస్తూ ఉన్నారు ఎన్ని కృతజ్ఞతలు మీకు తెలియచేయలో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pushpasai7428
    @pushpasai7428 Рік тому +4

    పూజ్యులైన గురు దంపతులకు నమస్కారం. మేము నిన్న అరుణాచలం వచ్చి.. స్వామివారి దర్శనం మరియు గిరి ప్రదక్షిణ చేసుకున్నాము... ఎంతో అద్భుతం గా ఉంది.... కృతజ్ఞతలు
    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల....

  • @janakipeesapati9848
    @janakipeesapati9848 Рік тому

    మీ video lo చూపించిన వి చాలా వరకు చూసి giripradakshana చేసి వచ్చాము. ఈ విషయాలు తెలియ చేసినందుకు ధన్యవాదములు. చాలా మంది మీ video లు చూసి అక్కడకి వస్తున్నారు .

  • @sruzangl6919
    @sruzangl6919 Рік тому +4

    Done with the giri pradakshina for the second time, inspired by Srinivas garu and pujya guruvulu chaganti garu 🙏🏻🙏🏻

  • @kranthikharidu
    @kranthikharidu 2 роки тому +6

    Thank you Nanduri garu… I am going to Arunachalam tomorrow morning. This really helps…

  • @tamannaendla8526
    @tamannaendla8526 10 місяців тому

    గురువు గారికి నమస్కారములు.అరుణాచల పుణ్యక్షేత్రం గురించి మీ విడోస్ ద్వారా ఆ అరుణాచలం గొప్పతనాన్ని తెలుసుకున్నాము. మేము అరునచలంవెళ్లి గిరి ప్రదక్షిణం చేసి ఆ శివయ్య దర్శనం చేసుకున్నాము.ఆ శివయ్య అనుగ్రహం ,గురువు గారి అనుగ్రహం,ఆ విశ్వం యొక్క అనుగ్రహం వల్ల అది మాకు సాధ్యమైంది అని నేను భావిస్తున్నాను.మాకు ఆ పుణ్యక్షేత్రం గొప్పతనం తెలిపిన గురువుగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.🙏

  • @itsDeva-sm8wm
    @itsDeva-sm8wm 2 роки тому +5

    గత వారం గురువారం అరుణాచలం వెళ్లి గిరిప్రదక్షిణ చేసి వచ్చాను

  • @satyapraveenvedanth
    @satyapraveenvedanth Рік тому

    Thanks alot Nanduri garu….mi map points use cheskoni giri pradakshana family tho chsamu chala santosham ga anipichindi…..mi work ki ento abhinandanalu…..😊
    🙏🏻

  • @bepositive1066
    @bepositive1066 2 роки тому +8

    సార్ నేనూ ఆ రమణా ఆశ్రమ opposite లో ఉన్నా గణపతి ఆలయం చూసాను తలుపు ముసేసరు దగ్గరకు వెళ్లి నమస్కారం చేసుకున్నాను 🙏🙏🙏🙏🙏

  • @satishsgr8677
    @satishsgr8677 Рік тому +1

    Namaste sir ... present arunagiri pradakshana chestunnau swami ..velle margam lo chala varaku me ee video ni follow avtu pradakshana chestunnaru srinivas sir ....meku chala thanks and mekru enta punyatmulu swami ...om namah shivaya...

  • @sureshgoud7647
    @sureshgoud7647 2 роки тому +10

    Arunachala Shiva iam gng to arunachalam on Dec 5 by God blessings this vedio is very useful for us nd we knew that now how to darshan nd do giri pradakshina.thank u so much for making this vedio. By urs vedios nd pravachanam iam gng in gd way nd knew the value of human life. Arunachal Shiva will bless u ur team nd family members.

    • @praveena7508
      @praveena7508 2 роки тому

      Dec 6 th jothi veligistharanata and 27 th nov nundi vusthavalu start avuthayanta nenu yesterday arunachalam velli vachamu room dorakadam koddiga kastam plan chesukondi

  • @gayathrikondapalli1781
    @gayathrikondapalli1781 2 роки тому

    మీకు ఆ అరుణాచలం కొండంత పుణ్యం వస్తుంది గురువుగారు 🙏🙏🙏... అంటే అనంతమైన పుణ్యం సంపాదించుకున్నారు ఆ అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి ఇంత వివరంగా చెప్పి... మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గురువుగారు 🙏🙏🙏

  • @gundampallyharitha3480
    @gundampallyharitha3480 2 роки тому +5

    🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గం గం గణపతియే నమః 🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏 గురువుగారి పాదలో శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏ఈ కార్తీకమాసంలో అరుణాచల గిరి ప్రదర్శన గురించి వివరించి మహర్షిల గురించి తెలియని విషయాలను చక్కగా వివరించారు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏గురువుగారు ఈరోజు ఇవన్నీ వినడం అదృష్టం 🙏🙏🙏🙏🙏మీ పాదరక్షత కోటి వందనాలు🙏🙏🙏🙏🙏

  • @poudikantiramesh7203
    @poudikantiramesh7203 2 роки тому +43

    గురుదేవుని పాదాలకు శతకోటి వందనాలు....శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙇🙇

  • @kishorekumark3418
    @kishorekumark3418 2 роки тому +5

    స్వామి మీరు చేసిన ఈ ప్రవచనం చాలా అద్భతంగా వుంది అలాగే రమణ మహర్షి,కావ్యకంఠ గణపతి ,శేషాద్రి స్వామి వారి గురించి ఇంకా అరుణాచలఆలయ విశేషాలని వివరించగలరని కోరుతున్నాము🙏🙏🙏

  • @blaxmanpa
    @blaxmanpa 2 роки тому +1

    వచ్చే నెల 7 న పౌర్ణమికి గిరి వలయం నకు వెళ్తున్నాం.. మీరు చెప్పిన విధముగా చేస్తాం. ధన్యవాదాలు గురివు గారు.
    నమస్కారం

  • @laxminarayanch4086
    @laxminarayanch4086 Рік тому +3

    మేము ఇవాళే కుటుంబంతో సహా స్వామి అమ్మ వార్ల దర్శనం చేసుకున్నాం 😊.
    మీరు ఇచ్చిన మాప్ తో రేపు ఉదయాన్నే గిరి ప్రదక్షిణం చెయ్యబోతునాం శ్రీనివాస్ గారు. మీ సేవకి ధన్యవాదాలు.
    అరుణాచల శివ 🙏

    • @laxminarayanch4086
      @laxminarayanch4086 Рік тому +1

      నమస్తే శ్రీనివాస్ గారు. మీరు ఇచ్చిన మప్ పెట్టుకొని ఇవాళ నేను నా భార్య గిరి ప్రదక్షిణం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. మీ సేవకి నమ సుమాంజలి 🙏

  • @RajyaLakshmi-lb2cw
    @RajyaLakshmi-lb2cw 23 дні тому

    మేము ఈ నెల 17 వ తారీఖున గిరి ప్రదక్షిణ చేసాము నండూరి వారు చెప్పిన విధం గా గూగుల్ maps పెట్టుకుని అన్నీ దర్శించుకున్నాము.చాలా ఆనందం అనిపించింది.నండూరి వారికి చాలా చాలా చాలా ధన్యవాదములు.

  • @prasanthgupta7517
    @prasanthgupta7517 2 роки тому +44

    Swamy I had covered almost what u said I’m a regular traveler of Arunachal, this is a great video, u have given a great info this video is equal to many which I have gone through , my aim is to reconstruct what ever I can which u have mentioned in this video many temples and thatakams and what ever I can , bless me for my aim swamy

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +27

      చాలా మంచి ప్రయత్నం - అదే జరిగితే మీరు మరొక మూపనార్ స్వామిగా నిలిచిపోతారు . శివానుగ్రహ ప్రాప్తిరస్తు

    • @prasanthgupta7517
      @prasanthgupta7517 2 роки тому +1

      @@NanduriSrinivasSpiritualTalks om arunachaleswaraya namaha karaya Sidhi ki mee దీవెనలు కు కృతజ్ఞుడిని

    • @annapurnak6017
      @annapurnak6017 2 роки тому +6

      ధన్యవాదములు.... అని కాకపోయినా కొనిటికీ ఐనా జనులు అందరికి కూడా ఒక అవకాశము ఇవండీ... మా వంతు సహాయం.... మనం అందరం మన సంపదలను కాపుడుకుందాం.... శ్రీ గురు దత్త జై గురు దత్త 🙏🏿

    • @dhruva-sri-kbn.tastyandtravels
      @dhruva-sri-kbn.tastyandtravels 2 роки тому

      @@prasanthgupta7517 meeru em chepparo telugu lo cheppandi sir

    • @shreelakshmidurga2836
      @shreelakshmidurga2836 2 роки тому

      🙏🙏🙏

  • @gr8696
    @gr8696 11 місяців тому

    ఈ రోజే ఉదయం దర్శనం గిరి ప్రధాక్షణ చేశాము మంచి అనుభూతి కలిగింది

  • @karthikajyosthnashasthrula6714
    @karthikajyosthnashasthrula6714 2 роки тому +18

    Feel like going to Arunachalam . Very fortunate to go once when I was very young with our guru but could not realize the power then. May God bless with his Darshan to all.

  • @lakshmikasturichinna9821
    @lakshmikasturichinna9821 2 роки тому +1

    Mee previous videos ani follow avutunamu meru arunachala series start chesinapudu nennu Arunachal am velli giri pradakshina chesanu kani chesi vachaka eni manchi temples unayee ani telisindhi akadiki velli vachinapatininchi malli malli velali anipistundhi challa peaceful ga untundhi 🙏

  • @chakrichakri9721
    @chakrichakri9721 2 роки тому +5

    Guruv gaaru namaskram . Mee valla nenu chaing iyanu guruv gaaru. Non veg kuda vadilesanu . Chala problems solve ipoyai guruv gaaru. Antaaaa Mee Daya . Enka ammavaru Krupa .

  • @sivakumar5046
    @sivakumar5046 2 роки тому

    Thank you guruvu garu nenu 13 time giri pradkshina chesanu kani konni points matarame cover chesanu. Ee sari meru chepanivani chustanu thanks lot gurvuvu garu

  • @priyankautharadhi821
    @priyankautharadhi821 Рік тому +4

    Seshadri swamigal point has infinite energy ..first time i visited him during a pournami girivalam time in night ,i got frozen and cudnt move and stood by his samadhi ..although iam trying to move ....my body just got so much of energy ..they were troop singing soundarya lahari infront of him and chanting sarva managala mangalye strotram..i had goose bumps ..he is powerful

  • @nakshatramala2128
    @nakshatramala2128 Рік тому +1

    నమస్కారం గురువుగారు 🙏
    నాకు చిన్నప్పటి నుండి అరుణాచలం అంటే ఎదో ఇష్టం కానీ వెళ్ళలేదు.కాని 15days back అవకాశం వచ్చింది. వెళ్ళాము.మీకు నా ప్రత్యేక ధన్యవాదములు. గిరి ప్రదక్షిణ లొ మీ వీడియో ఎంతో ఉపయోగ పడింది 🙏.
    ఆ అనుభూతి ఎన్నో రెట్లు పెరిగింది. అలాగే అప్పుడే తెల్లవారు ఝామున .అరుణాచలేశ్వరుని దర్శనం అయ్యింది. 🙏
    మీరు చేస్తున్న కృషి భగవత్ సంకల్పం 🙏
    కారణ జన్ములు 🙏
    కృతజ్ఞతలు సార్

  • @supportrpa1775
    @supportrpa1775 2 роки тому +10

    Karthi is very helpful I met him around aug 15th week... .
    Though i was inspired by Nanduri garu videos..and took the videos for my guidance and reference ... still he literally made me visit all the key temples... thank you so much Karthick 👌😌🙏🏼

  • @ravisankar1292
    @ravisankar1292 2 роки тому +1

    గురువుగారికి పాదాభివందనములు🙏🙏
    #శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏
    గురువుగారు నేను ఎన్నో రోజుల నుంచి ఆ అరుణాచల శివయ్యను దర్శించు కోవాలని ప్రయత్నిస్తున్నాను కానీ ఆ దర్శన భాగ్యం ఆ శివయ్య అనుగ్రహించలేదేమో అనుకుంటున్నాను కానీ ఈ వీడియో చూస్తు మీ మాటలు విన్నంతసేపు ఆ శివయ్య దర్శన భాగ్యము కలగాలని కోరుకుంటున్నాను కానీ ఆ భాగ్యము నెరవేరాలని ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం కలగాలని మనసారా కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @krishnachaitanya9615
    @krishnachaitanya9615 2 роки тому +15

    I am going next week to Arunchalam..This video by Srinivas garu is a blessing in disguise

    • @galireddyvuduthuri3299
      @galireddyvuduthuri3299 2 роки тому +1

      Same bro going on nxt Friday

    • @Yashwith9999
      @Yashwith9999 2 роки тому

      According to Tamil Calendar when Karthik madam ends ???

    • @sahadevthagili4549
      @sahadevthagili4549 2 роки тому +2

      Same broh.. We are also planned on Thursday.. Om nama shivayaa🙏🙏🙏

  • @rswowworld5607
    @rswowworld5607 2 роки тому +1

    Guruvu gaari paada padmaalaku namaskaaraalu.... Mee vedios chuste naku chala energy vachhinatlu avutundhi.... Mee vedio chudina one week varatu edho teliyani santhosham... Dhyryam... Naa venta untai... So blessed to watch ur vedios thak u soo much sir

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 2 роки тому +4

    ఫస్ట్ లైక్, పస్ట్ కామెంట్ ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @manoharpanjala3776
    @manoharpanjala3776 2 роки тому +1

    మీ విడియోస్ చూసి అ అరుణచాలుని దర్శనానికి బయలుదేరాను గురువుగారు ఈరోజే 🙏

  • @snehasowmyakapalavoi6826
    @snehasowmyakapalavoi6826 2 роки тому +5

    we are planning to go for giri pradakshnam next week and i am extermely happy to get this video from ur channel sir🙏

  • @subbaraovenkatachilukuri3998
    @subbaraovenkatachilukuri3998 2 місяці тому

    Guruvugaru, Arunachalam videos choosaka ninna GiriPradakshina chesamu. Meeru cheppina chala energy points darshinchagaligamu. Aranachaleaswaruni Aasissulatho ilanti marinta samacharam maakandariki mee dwara labhinchalani kokrukuntunnamu.

  • @gopireddy6203
    @gopireddy6203 2 роки тому +5

    అరుణాచలం కి వెళ్లి వచ్చాను గురువుగారు చాలా బాగుంది లోపల గర్భగుల్లోకి వెళ్లి శివ దర్శనం అమ్మవారు దర్శనం కాణిపాకం సుబ్రహ్మణ్యం స్వామి దగ్గరికి వెళ్లి వచ్చాను అరుణాచలం వెళ్లకముందే మీ వీడియోస్ అన్నీ చూశాను వీడియోస్ లో చెప్పినవన్నీ నేను అక్కడ మీరు చెప్పినవన్నీ గుర్తుతెచ్చుకున్నాను కానీ టోపీ అమ్మను మటుకు చూడలేకపోయాను

  • @RupeshTeluguTraveller
    @RupeshTeluguTraveller Рік тому +1

    నండూరి శ్రీనివాస్ గారు మీరు నిజంగా కారణజన్ములు .Arunachala Shiva 🙏

  • @vankayalapatimohini2357
    @vankayalapatimohini2357 2 роки тому +16

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @priyankabharade9155
    @priyankabharade9155 2 роки тому

    Gurugaru! Chaala chaala kruthagnatalu ...mee rendu videos ni vinukuntu total giri pradakshana with meaning cheskunnamuu ivala! Arunachala Shiva Arunachala Shiva ...sree matre namah

  • @mathigouthami3638
    @mathigouthami3638 Рік тому +3

    Thanq for neat, clear explanation of every details about Arunachalam sir...after watching your videos motivated & visted Arunachalam on this April 29th....every place visting over Arunachalam remembered every point & felt really happy to feel such good vibes in each place...once again thank you sir...

  • @maddineniprasadrao4027
    @maddineniprasadrao4027 2 роки тому +1

    గురువు గారికి నమస్కారములు
    ఎంతో విలువైన విషయాలు తెలియపరిచి
    మాలాంటి వాళ్ళ ను మేలుకొలిపినందుకు మీకు సర్వదా కృతజ్ఞతలు స్వామి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 2 роки тому +8

    మహా అద్భుతం గా ఉంది 🙏🙏🙏👌

  • @sivavasanthaboddula7353
    @sivavasanthaboddula7353 2 роки тому

    చాలా బాగా చెప్పారు మీరు చెప్పినట్లు అన్నీ చూశాము చాలా వరకు దీపాలు పెట్టాము

  • @sruti918
    @sruti918 2 роки тому +4

    I have been waiting for this kind of guidance for arunachala Giri Pradakshina. We are so fortunate that we have got you in this generation. Thank you thank you so much.
    Meeku eppatikee runapadi untamu

  • @ajayreddy7081
    @ajayreddy7081 Місяць тому

    Namaskaram 🙏 naduri srinivas garu miru chepinatlee e...roju nenu giri pradakshina chesanu... Chala Thanks Guruvu garu

  • @naturelover9755
    @naturelover9755 2 роки тому +5

    🙏 శ్రీ గురుభ్యోనమః. మేము అక్కడికి వెళ్లినా ఇంతబాగా దర్శించలేం గురువుగారు. ధన్యవాదములు.
    🙏🙏 శివయ్యా నాకు ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తావు తండ్రీ.... 😔

  • @shivakrishna8765
    @shivakrishna8765 2 роки тому +12

    రేపు రాత్రి అరుణాచలం వెళ్తున్నాం ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @srrekha7110
    @srrekha7110 2 роки тому +1

    Guru garu miku chala chala vandanamulu memu bangalore nucchi repu arunachalam velutamu maku chala upayogamu ayinddi mi vedio memu ilage giri pradashana chestamu chala thanks🙏🙏🙏🙏🙏

  • @prashanthkumar4313
    @prashanthkumar4313 2 роки тому +8

    I am blessed u r my guruji.... recently I visited khalsthi as u explained .it was no words to describe

  • @UPgradeNature
    @UPgradeNature Рік тому

    Me videos follow avuthu, giri pradhakshina dharshanam, complete cheskunnamu. Chala santhosham ga anpinchindhi. Topi ammagari dharshanam kuda jarigindhi. Jeevitham lo marachipoleni dharshanam bhagyam kaligindhi, meeku dhanyavadalu. Meeku prasava vedhananu kaliginchina videos lo arunachalam videos kuda okati ani chepparu. Me kastaniki phalitham undhi anukuntunnanu. Arunachalam lo chala mandhi telugu varu me videos follow avuthunnaru.

  • @Rsri-pc4ld
    @Rsri-pc4ld 2 роки тому +12

    Arunachala siva nannu anugrahinchu tandri . Ne darasanam kalipinchu tandri giri pradakahina ki rappinchko tandri. Sivayyaa 🙏🏼

    • @sarath_8600
      @sarath_8600 2 роки тому +1

      Tadasthuuuu

    • @rajeshbolem13
      @rajeshbolem13 2 роки тому +1

      ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు

  • @singapuramakhila3793
    @singapuramakhila3793 2 роки тому +1

    Guruvu gaaru mee videos chala help iyyayi andi!!! Swamy anugraham vala dharshnam and meeru cheppina places chudagaligamu guruvu gaaru. Meeku koti koti namaskarallu🙏🙏🙏🙏

  • @nagendraponnada5191
    @nagendraponnada5191 2 роки тому +5

    Ee video kosame waiting guruvu gaaru 🙏🙏🙏🙏🙏 tanq sir

  • @Srigananadha
    @Srigananadha Рік тому

    కార్తీక మాసం అని మీరూ చెప్పినట్టుగా , ఈ రోజు మానసికంగా గిరిప్రదక్షిణ చేద్దామని ఈ వీడియో పెట్టాను, నన్ను ఎప్పటినుండో బాధిస్తున్న ఒక ప్రశ్నకి సమాధానం ఈ వీడియో లో దొరికింది. ఈ రోజు ఇలా మానసికంగా గిరిప్రదక్షిణ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది నిజం గా ఆ గురుని అనుగ్రహమే.

  • @kirangollapudi838
    @kirangollapudi838 2 роки тому +6

    Hello sir,
    With your guidance visited arunchalam with family and made girivalam perfectly by walk.
    Each and every part of arunchalam is amazing.
    Really amused with the heat wave when entered the room before the garbha gruha.
    Luckily got a chance to see goddess procession at Friday evening.
    While girivalam almost 90% people are from Telugu states and all are following girivalam as per your guidance in video.
    Every one talking about you and chaganti garu.
    Thank you so much sir for guiding us.

  • @sonajapachipala7821
    @sonajapachipala7821 2 роки тому

    గురువు గారికి నమస్కారములు🙏 స్త్రీలకు సుమంగళీగా ఉండటానికి ఏదైనా మంత్రం ఉపదేశించగలరు అని కోరుకుంటున్నాను.

  • @Telugintiadapilla9
    @Telugintiadapilla9 2 роки тому +9

    Sir please 🥺 కాత్యాయిని వ్రతం గురించి తెలియచేయండి గురువు గారు........
    Plzzz....
    Sir kuja Dosha tho badapadathunnavallaki help chesina vallu avathari గురువు గారు please 🥺🥺

  • @starsudhakar8880
    @starsudhakar8880 2 роки тому +2

    ధన్యవాదాలు స్వామి ఈ వీడియో చేసినందుకు

  • @ravindrabayya8927
    @ravindrabayya8927 2 роки тому +4

    Tq sir for this video🙏🙏🙏🙏 జై శ్రీరాం 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 2 роки тому

    అరుణాచలేశ్వరాయ నమః
    మూడుసార్లు గిరిప్రదక్షిణం చేసే భాగ్యం కలిగించాడు పరమేశ్వరుడు
    మీరు చెప్పిన వివరాల్లో కొన్ని దర్శించుకున్నామండి. శేషాద్రిస్వామి దర్శనంకూడా చేసుకున్నామండి.అనేక ధన్యవాదములు మీకు ఎంతో వివరంగా వివరించారు.

  • @sandyaraninadapana4324
    @sandyaraninadapana4324 Рік тому +3

    గురువుగారికి పాదాలకు శతకోటి వందనాలు

  • @vakacharlameena8860
    @vakacharlameena8860 2 роки тому +1

    నమస్తే గురువుగారు ఈ వీడియో చూసి ఈ రోజే అరుణాచల వేళ్లుతునాను అండి. చాలా చాలా ధన్యవాదములు అండి. అనగా అష్టమి వ్రతం గురించి కూడా ఒక వీడియో చెయ్యండి మా పై దయవుంచి గురువుగారు 🙏🙏

  • @KH-cq6ub
    @KH-cq6ub 2 роки тому +3

    గురువు లు వస్తూనే ఉంటారు అంటారు...ఈ జనరేషన్ వాళ్లకి తగినట్టు మీ రూపం లో వచారు ఏమో అన్నట్లు ఉంది...ప్రతి గుడి మీ వాళ్ళ పునర్ వైభవం రావాలి.....కానీ కమర్షియల్ అవ్వకుండా......