ఓం అరుణాచలేశ్వరాయ నమః అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో ఇప్పటివరకు 51 పౌర్ణమి గిరిప్రదక్షిణలు చేశాను. అందులో నిన్నటి పౌర్ణమి కి 44 గిరిప్రదక్షిణలు ఒక్క పౌర్ణమి కూడా తప్పకుండా చేయడం జరిగింది. అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో ఇలా 44 గిరి ప్రదక్షిణలు చేయడం ఒక్క పౌర్ణమి కూడా తప్పకుండా వెళ్లడం నా అదృష్టం
Myself up to 39 times Arunachalam Giri Pradakshina completed, Always dedicate to Lord Shiva.Ultimately Life describes BEFORE TIRUVANNAMALAI AND AFTER TIRUVANNAMALAI 💯. OM ARUNACHALYESWARAYA🙏🙏🙏🙏. TONNES OF POSITIVE ENERGY 🙏🙏..
ఇప్పటికీ 30 సార్లు గిరి ప్రదక్షిణ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా... ఇంకో రెండు రోజుల్లో మరోసారి వెళ్ళి 31వ సారి గిరి ప్రదక్షిణ చేయబోతున్నా ఆ శివుడి అనుగ్రహంతో
SIR NENU CHALA PROBLEMS LO UNNANU GIRI PRADSKHINA VIDHANAM SIMPLE GA TELUPAGALURU ALA GE MEEKU JARIGINA ANUBHAVALANU SIMPLE GA SHOT WORDS LO CHEPPANDI IF POSSIBLE THANK YOU.
🙏🌼🌹🌷💐🙏 అరుణాచలుడే నా తండ్రి, అపీత కుచాంబ మాత యే నాతల్లి, ఆచార్య రమణుడే నా గురువు, అరుణాచలేశ్వరాలయమే నా ఇల్లు. అరుణాచలమే నా ఊరు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా... శరణు శరణు శరణు 🌸🌸🌸🌸🌸🙏🌸🌸🌸🌸🌸
నా జీవితంలో మొదటిసారి గొప్ప అనుభూతిని పొందాను, అది కూడా నా సతీమణి ప్రోత్సాహంతొ అరుణాచల క్షేత్ర దర్శనం గిరి ప్రదక్షిణ చేసి మాటల్లో చెప్పలేని ఆనందం అనుభూతిని పొందాను.ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా అరుణాచలేశ్వరుడి దర్శనం గిరి ప్రదక్షిణ చేసి జీవితం సార్థకత చేసుకోవాలని ఆ శివయ్య ఆశిస్సులు తప్పకుండా మోక్షం వైపు నడిపిస్తాయని నమ్మకంతో చెబుతున్నాను.
అందరు అరుణాచలం మాత్రమే వెళ్తున్నారు. పక్కనే ఉన్న తిరుక్కోవిలుర్ అనే ఊరిలో ఉన్న త్రివిక్రమ స్వామి విష్ణు ఆలయానికి (35 kms)😊 కూడా అందరూ వెళ్ళండి--Ganesh Gaargaya Iyer.
@@ganeshg4531 17 ki velloddu. April 22 or 23 ki vellu aa roju pournami. Chaala Manchi roju.. Nuvvu elagu single ga veltanu annavu kada, niku istam unte nitho nenu vastanu.
నేను కూడా మా కుటుంబం తో పాటుగా రెండు మార్లు గిరి ప్రదీక్షణ చేశాను. నా జీవితం లో, వ్యాపారం లో కూడా మంచి మార్పులు వచ్చాయి. 🙏🙏🌹🌹🌺🌺. ఓం నమో అరుణాచలేశ్వర శివ. 🌹🌹🙏🙏🌺🌺.
30 గిరి ప్రదక్షిణ lu, ఒక అంగ ప్రదక్షిణ చేయించాడు na తండ్రి Arunacaleswarudu. 3 సార్లు కాశీ ki అనుమతి యిచాడు. ఆయన దివ్య అనుభూతి నిత్యం యిస్తున్నాడు. చివరికి ee జీవిలో ప్రవేశించి నిత్యం కొలువై ఉన్నాడు. కాశీ వాసం యియ్యవయ్య దుండి గణపతి, దండపాణి, కాల bhairava, కాశీ మాత, వారహి తల్లీ, అన్నపూర్ణ, visalakshi సమేత కాశీ విశ్వనాథ 🙏🙏🙏గంగా🙏🙏🙏కాశీ na ప్రాణం. అందరూ bless చేయండి మిత్రులారా🙏🙏🙏
అరుణాచలేశ్వరుడు దర్శనం ఎన్ని సార్లు చేసుకున్న జన్మధన్యం అదృష్టం స్వామి అనుగ్రహం
అరుణాచలం గురించి శివయ్య గురించి మంచిగా వివరించి చెప్పిన ఆయనకు నమస్కారం💐🥥💐🍌💐🥭💐ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ🙏🏼🙏🏼🙏🏼
❤❤❤❤❤❤🎉❤❤🎉❤❤❤❤❤🎉❤❤❤
ఓం అరుణాచలేశ్వరాయ నమః అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో ఇప్పటివరకు 51 పౌర్ణమి గిరిప్రదక్షిణలు చేశాను. అందులో నిన్నటి పౌర్ణమి కి 44 గిరిప్రదక్షిణలు ఒక్క పౌర్ణమి కూడా తప్పకుండా చేయడం జరిగింది. అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో ఇలా 44 గిరి ప్రదక్షిణలు చేయడం ఒక్క పౌర్ణమి కూడా తప్పకుండా వెళ్లడం నా అదృష్టం
Pournami roju matrame Giri pradhakshina cheyyals
Ohh great .. Meeru chaala Lucky sir...Ohm Arunachaleshwaraya Namaha🕉🕉🕉🕉🙏🏽🙏🏽🙏🏽🙏🏽
27 sarlu darsanam antee entha adrustam andi.
God gift nenu 2times pradakshana completed
Lucky man
Fifty times chesina vallu vunnaru
Nenu 34 giripradakhna cheshina
Anta Kali ga vunnadu
శివయ్య.... ఓం అరుణాచలేశ్వరాయ నమః
My self upto now 41 time completed
Great sir 🙏🙏
నాకు కూడా 8 పౌర్ణమి గిరిప్రదక్షిణ లు ఒకేసారి మామూలు రోజు గిరిప్రదక్షిణ చేసే భాగ్యము ఇచ్చారు స్వామి వారు కేవలం 18 నెల లో మాత్రమే
,🙏🙏🙏🙏
🙌
🙏🙏🙏🙏
Myself up to 39 times Arunachalam Giri Pradakshina completed, Always dedicate to Lord Shiva.Ultimately Life describes BEFORE TIRUVANNAMALAI AND AFTER TIRUVANNAMALAI 💯. OM ARUNACHALYESWARAYA🙏🙏🙏🙏. TONNES OF POSITIVE ENERGY 🙏🙏..
🎉🎉 super
Now 40 times Sir
Now 42 times completed sir
ఇప్పటికీ 30 సార్లు గిరి ప్రదక్షిణ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా... ఇంకో రెండు రోజుల్లో మరోసారి వెళ్ళి 31వ సారి గిరి ప్రదక్షిణ చేయబోతున్నా ఆ శివుడి అనుగ్రహంతో
SIR NENU CHALA PROBLEMS LO UNNANU GIRI PRADSKHINA VIDHANAM SIMPLE GA TELUPAGALURU
ALA GE MEEKU JARIGINA ANUBHAVALANU SIMPLE GA SHOT WORDS LO CHEPPANDI IF POSSIBLE THANK YOU.
@@hariharakumardevarakonda3386 nanduri srinivas gari channel chudandi. Detail ga chepparu.
Bro evening 5 ki giri prdakshana start chestey ani lingalunu manam darshanam chesukovacha
@@hariharakumardevarakonda3386 Giri pradikshana eppudu ayina cheyochu bro.. evening and night time aithe better weather cool ga untundi
@@dharmichinni3742 night 8 varaku open untayi brother anni lingalu
🙏🌼🌹🌷💐🙏
అరుణాచలుడే నా తండ్రి,
అపీత కుచాంబ మాత యే నాతల్లి,
ఆచార్య రమణుడే నా గురువు,
అరుణాచలేశ్వరాలయమే నా ఇల్లు.
అరుణాచలమే నా ఊరు.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా...
శరణు శరణు శరణు
🌸🌸🌸🌸🌸🙏🌸🌸🌸🌸🌸
Nuvvu arunachalam lo untava
100% true sir Arunachala Shiva 🙏🌺🙏
@@madhusudhanreddy8444 Yes
నా జీవితంలో మొదటిసారి గొప్ప అనుభూతిని పొందాను, అది కూడా నా సతీమణి ప్రోత్సాహంతొ అరుణాచల క్షేత్ర దర్శనం గిరి ప్రదక్షిణ చేసి మాటల్లో చెప్పలేని ఆనందం అనుభూతిని పొందాను.ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా అరుణాచలేశ్వరుడి దర్శనం గిరి ప్రదక్షిణ చేసి జీవితం సార్థకత చేసుకోవాలని ఆ శివయ్య ఆశిస్సులు తప్పకుండా మోక్షం వైపు నడిపిస్తాయని నమ్మకంతో చెబుతున్నాను.
మీలో ఆ దైవచింతన, చిన్న వయసులోనే ఆధ్యాత్మిక పరిణితి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
అందరు అరుణాచలం మాత్రమే వెళ్తున్నారు. పక్కనే ఉన్న తిరుక్కోవిలుర్ అనే ఊరిలో ఉన్న త్రివిక్రమ స్వామి విష్ణు ఆలయానికి (35 kms)😊 కూడా అందరూ వెళ్ళండి--Ganesh Gaargaya Iyer.
B
తప్పకుండా వెళ్తాము
వెళ్ళాను
Good information
Tiruvallur Vaidya Veera raghavaswami temple kuda bavubtundi
*ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 🔥*
Iam blesssed 3 times chesanu giripradakshana 🔱om namo arunachala shiva namaha 🙏
చాలా సంతోషం గా ఉంది బ్రో...... మీ మాటలు వింటుంటే.....
🙏ఓం అరుణాచలేశ్వర నమః🙏
స్వామిని దర్శనం చేసుకునే బాగ్యం నాకు కలిగించమని వేడుకున్నాను
Great 27 times Shiva Darshanam om namah shivaya 🙏🙏🙏🙏
గిరి ప్రదక్షిణ చేసినవారికి కుటుంబంలో ఐశ్ర్యం, సంతానం, శాంతి, సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు.......ఓం నమశ్శివాయ, ఓం అరుణాచలేశ్వర నమః, ఓం ఉన్నములై అమ్మా.ఓం.
Ala emi undathu andii, nenu 108 times chesina ... Undey problems unnayi
Nammakam tho chey shivaya ni nammi chey gunde ninda nimupuko shivunni.. apudu adugu palukutadu.. shivudiki kavalsindi okkate gunde ninda ayanani numpukuni shiva anu
@@sriramana5020idi nijam koddiga andaru ekkuva chesi cheptaru kani anta em undadu nd nenu generelga cheppanu anthe kani arunachalam chala goppa place
అంతా స్వార్థమే.
నేను చాలా సంవత్సరాలనుండి అనుకుంటున్నాను అరుణాచలం వెళ్ళాలి అని.... కానీ ఇప్పటి వరకూ వెళ్లలేకపోయాను
Anukunte avvadhu bro time raavali
దృఢసంకల్పం చేసుకోండి
ఆయనే రప్పించుకుంటాడు అయన కుడా భారం వేసేయండి దర్శన భాగ్యం కలుగచే యమని తప్పక చేస్తాడు అండీ 🙏
ఓం నమః శివాయ
Om nama sivaya
Arunachala siva goppa adrustam anni sarlu sivayya giri pradikshanam
Arunachala shiva Arunachala shiva Arunachala shiva 🙏🙏🙏
Memu holi poonami roju giri pradhakshinamu chaysamu memu 1 manthu nundi poonami roju chayli hanukunnamu shivaya karunichidu jai harunachalashiva e roju 15lakshala bakthulu dharshanamu chaysukunnaru
Arunachalam giri pradhakhana chesina tharvatha naku kastalu ekkuva ga...vachayeeee... Ina
Om namasivaya.....
Super brother. Most beautiful thing you said is "Lord siva is always with you".
Congratulations 🎉
OmArunachalasiva 🙏
Jai Ramana 👏
మీర చాలా అద్రృషఠ్‌వంతులు👍
Shiva ur great Super 🎉
This person is very lucky he is blessed with such a blessing from lord shiva
🌹🌹🌹🌹🌹సూపర్ మీరు అన్నీ సార్లు దర్శనం,
Om arunachala sivayya namaha, anchor garu way of explaining is super
నేను శివుడిని, శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం 🙏🙏🙏
ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః
Chala adrushtam Andi 🙏🏾
మేము 2డేస్ back అరుణాచలం వెల్లోచం అరుణాచల శివ🙏🙏
Om nama shivaya gurave namaha.....🕉️🙏🌴🌻🍏🍐🍊🙏
అరుణాచలేశ్వర నమః
Eppatiki 3 times giri pradakshina ayyindi ammavaru swamy anugraham valla, thankyou 🙏 ammavaru swamy varu, thankyou universe
Om Namah shivaya , 🙏🙏
ఓం అరుణాచల శివ🙏🙏🙏
అరుణాచల శివ
Nenu 112 times chasanu 8 years lo im just 21
Bangaru tandri
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🌹🙏🙏🙏🙏🙏🌹🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏
Om Namahsivaya 🙏🙏🙏Jai Arunanchalasiva
Yesterday first time om Arunachal sivayya ..
Om nama sivaya❤❤
Giri pradhaksana chysthy mana kastalu pothai manaku manchi jaruguthundhi ani manusulo pettukoni chyyodu manaki manchi jarigina jaragaka poiena only shivayya pina unna bakthi kosam giripradhaksana chydham
ఓం అరుణాచలేశ్వర నమః
ఓం అరుణాచలేశ్వర నమః
ఓం అరుణాచలేశ్వర నమః
ఓం అరుణాచలేశ్వర నమః
ఓం అరుణాచలేశ్వర నమః
Yes it is true. My life is changed.
Xplain pls
@@KM_Vlogs369 Got better job. So financially better now. I chant always Arunachaleswaraya namaha. Arunachaleswara is always with me .
Arunachala Shiva ❤
Tandri parameshwara Arshiya ni na barya okati chy swami e janma ki edhi chalu yeppudu karusthavu arunachalashiva aroju kosam ayduru chusthunna🥹🙏💕🔱☪️
ఓం అరుణాచలం శివ ఓం అరుణాచలం శివ ఓం అరుణాచలం శివ
Ohm Arunachaleshwaraya Namaha🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽Ohm Arunachala Shiva🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
పరమేశ్వరా నాకు కూడా దర్శనం భాగ్యం కల్పించండి 🙏🙏
Om namah shivaya ❤
Om Shree Arunachalashivaya Namom Namaha mangalam nitya shubamangalam Amma 🙏🙏🙏🙏🙏♥️♥️🌹😘😍😍
Nenu next month vellthuna 17th date Ki arunachala shivaya dharshananiki first time...single ga velthunna
Me age yenta
@@KumarNaik5555 21 bro na age
@@ganeshg4531 17 ki velloddu.
April 22 or 23 ki vellu aa roju pournami. Chaala Manchi roju..
Nuvvu elagu single ga veltanu annavu kada, niku istam unte nitho nenu vastanu.
17 ki velloddu. April 22 or 23 ki vellu. Aa roju pournami. Adi Chaala Manchi roju.
Niku istam unte nitho patu nenu vastanu.
@@KumarNaik5555 bro me name antidhi meru akkada vuntaru ahsalu.
Arunachala shiva
Arunachala shiva
Arunachala shiva
Arunachalaa
Swamy Anugraham nenu kuda pondanu giri varam chana sarlu chesanu swamy nenu okkesari 3 pradarshanalu chesanu shiva 🙏🙏🙏🙏
Om Arunchaleshwaraya namah shivaya namah, Hara Hara Mahadeva shambho Shankara Jai shree Ram Jai bajarang
Arunachaleshwara nannu rappinchuko tandri😢🙏 naku oka govt job ni prasadinchu tandri🙏🙏🙏
Arunachal Shiva ❤️ Arunachal Shiva ❤️ Arunachal Shiva ❤️ Arunachal ❤❤❤
Korikallu tirusthadu arunachala siva❤❤❤❤
🕉 namashivaya namaste 🙏🙏🙏🙏
మా బాబాయ్ 71 సార్లు గిరి ప్రదక్షిణ చేశాడు ఇప్పటివరకు....🙏
👌💐🙏🙏🙏🙏🙏🙏🙏
Abhishek ham ticket booking details kavali please chepparaa
Om Sri Arunachaleshwaraya Namaha 🙏🏻🙏🏻
Myself 3 times, arunachala siva🙏
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల....🕉️🕉️🕉️
Athanu chepindi correct kastam anedi teliyakundane ipotuntundi..
నేను కూడా మా కుటుంబం తో పాటుగా రెండు మార్లు గిరి ప్రదీక్షణ చేశాను. నా జీవితం లో, వ్యాపారం లో కూడా మంచి మార్పులు వచ్చాయి. 🙏🙏🌹🌹🌺🌺.
ఓం నమో అరుణాచలేశ్వర శివ.
🌹🌹🙏🙏🌺🌺.
Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva
Om Arunachaleshweraya namahaa
Om arunachaleswarayanamaha namah shivaya namahom Om Hara Hara Mahadeva shambho shiva Sankara Om arunachala 🎉🎉🎉🎉
🕉️ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏🙏
Malli shivaratri ke vellai sivayya ne anugram evvu Arunachal sivayya
Om Aruna chaleshwarya Namaha🙏🌺🌹🌺🙏 om Namah shivaya 🙏🙏🙏🌹🚩🌹🌹🌹
Hare Krishna Jai jagannath
Korika lekunda vellandi shivunne talchukondi ayana smarana cheyandi meku korikalu adige avasaram radu..
మాకు దర్శనాభాగ్యం కల్పించు తండ్రి అరుణాచలశివ
నేను నా జీవితంలో అనుకోకుండా వెళ్లాను కోరుకున్న కోరిక 5 నిమిషాలలో తీరింది. ఓం నమో అరుణాచలేశ్వరాయ
Nenu 4 times Arunachalam vellanu aa Swamy amma vari dhayavalla
Om namah shivaya 🙏🙏🙏 om namo arunachaleswaraya namaha 🙏🙏🙏💐💐💐🙏🙏🙏
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల కాజల్ శివ అరుణాచల ఓం🙏🙏🙏🙏🙏
Om arunachaleswaraya namaha 🙏🙏🙏🙏 mamalni rapinchuko swami
నేను నా ఫ్యామిలీ తో 5రోజుల కిందటే వెళ్లి వచ్చా. నాకు అ అరుణాచలేశ్వరుని చూసే భాగ్యం దకింది
God gifted 2times completed
Om Namo arunachaleswaraya Namo Namah
Om arunachalasiva
OmNamahshivayaaa
మహ ప్రభు శివ భగవన్
ఓం నమః శివాయ
ఓం అరుణాచళేశ్వరయ నమః
Tirupati lo eppudu ila easy ga darshanam avtundi andi?
Om arunachalam Shivaya
Om arunachalam Shivaya
Om arunachalam Shivaya
Om arunachalam Shivaya
Om arunachalam Shivaya....
30 గిరి ప్రదక్షిణ lu, ఒక అంగ ప్రదక్షిణ చేయించాడు na తండ్రి Arunacaleswarudu. 3 సార్లు కాశీ ki అనుమతి యిచాడు. ఆయన దివ్య అనుభూతి నిత్యం యిస్తున్నాడు. చివరికి ee జీవిలో ప్రవేశించి నిత్యం కొలువై ఉన్నాడు. కాశీ వాసం యియ్యవయ్య దుండి గణపతి, దండపాణి, కాల bhairava, కాశీ మాత, వారహి తల్లీ, అన్నపూర్ణ, visalakshi సమేత కాశీ విశ్వనాథ 🙏🙏🙏గంగా🙏🙏🙏కాశీ na ప్రాణం. అందరూ bless చేయండి మిత్రులారా🙏🙏🙏
Are తమ్ముడు శివ
Yamaha Showroom
Prasanna అన్నని your great day
Om Arunachaleshwaraya namah
Jai sivahmo
Giri pradhakshina chesetappudu manasulo m ani smarinchalo eavaranna cheppara please
Arunachala eeswara aruvai jagadeeswara annamalai Jyothi ee aadiparameswara
❤️🙏OM ARUNACHALESHWARAYA NAMAHA OM NAMAHA SHIVAYYA NAMAHA🙏❤️
Har hara mahadev 🔱🥺
Om nmo sri Arunchalsiva a nmha
Arulmigu seva madam opposite to rajagopuram
అరుణాచల శివ🙏