Sir most of temples looks so better then in this video because of Chaganti garu and your grace we Telugu audience get opportunity to visit I can speak Tamil because of my place (Kuppam ) which is near to Tamil Nadu. When ever I said I am from AP in Arunachalam only one thing thy said is recently days more then Tamil’s now a days it’s Telugu pilgrims are visiting and people also asked about manikayavachar in temple where to find. You won’t believe this is truth it’s not looking like old any more plz dnt worry only thing of those teethram’s should also get that glory like temples and Rajarajeshwari Amma temple looks really glorious. Early morning few where not open and I could’nt identify the pandava teetharam otherwise I saw and every thing thanks a lot. From our place people visit Arunachalam very Poornima for giri valam but thy dnt these many places every one would have gone not less then 30 times but thy dnt significance of few places I shared your video and gave the map and print out thy have seen it dnt know about it manikayavachar’s . Thanks a lot for educating us. Thanks is a very small word Sir to say we are lucky to have you dnt know how we can pay back debt to you. I owe you for the service you are rendering I dnt know will ever I can do anything to you and Chaganti garu how your videos influence me and helped me it’s endless heartfully thanks a lot Sir
గురువు గారు ఈ గిరి ప్రదక్షిణ వీడియో చూసిన తరువాత ఏదో తెలియని అనుభూతి మనః శాంతి కలిగింది నేను గిరి ప్రదక్షిణ చేశాను చాలా సార్లు మీరు చెప్పిన వాటి విశిష్టత తెలియదు మీరు వాటి గురించి తెలిపి ఎంతో పుణ్యం పొందే అవకాశం అలాగే అందరికీ ఉపయోగడే అంశాలు తెలియ చేశారు మీరు చేస్తున్న ఈ సేవకి ప్రతి ఒక్క హిందువు తరుపున మీకు కృతజ్ఞతలు అదే విధంగా ఈ సారి గిరి ప్రదక్షిణ మీరు చెప్పిన అన్నిటినీ సందర్శించి ఆ అరుణచలేశ్వరుడి కృపను పొందుతాము. మీరు ఎటువంటి మరిన్ని వీడియోల ద్వారా మననియుల గురించి మన సనాతధర్మం గురించి ఇంకా తెలుప గలరు అని కోరుకుంటున్న ఓం నమః శివాయ 🙏🙏🙏
శ్రీనివాస్ గారు నేను డిసెంబర్ లో ఫ్యామిలీ తో గిరి ప్రదక్షిణ కి వెళదామని సంకల్పించి పూజ లోలేవగానే మీ వీడియో కనిపించింది. పాత దే గా అనుకుంటే కొత్త విషియలతో ఫ్రెష్ గా పెట్టింది . గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రిఫరెన్స్ గా ప్రింట్ తీసుకు వెళ్లాలని నిశ్చయించుకున్న. అయితే వీడియో లో మీరు కొచెం సుస్తిగా (appearing to be not well) అనిపించారు . Pl take care of your health.off late I am watching your videos with out any comments . But today I felt like enquiring about your health. బాగా నీరసం గా కనిపిస్తున్నారు. But you have the blessings of goddess. శ్రీమాత్రే నమః.
స్వామీ... మానసిక పూజ చాలా శ్రేష్టమైనది అని.. మీ లాంటి గొప్పవారు చెప్పగా విన్నాను. ఇపుడు అనుభవిస్తున్నాను... నాకు ఏమనిపిస్తుంది అంటే.. మీరు చేసిన ఈ రెండు వీడియోస్.. ప్రతిరోజూ చూస్తూ వింటే.. నేను రోజూ ఒకసారి గిరి ప్రదక్షిణ చేసినట్లు అనుభూతి కలుగుతుందని నా నమ్మకం. తప్పకుండా..ప్రతిరోజూ అలా చెయ్యాలని.. మనస్పూర్తిగా అనుకుంటున్నాను. ధన్యోస్మి.
ధన్యవాదములు గురువు గారు 🙏 ఎప్పటినుంచో వెళ్లాలని అనుకుంటున్నాను మీరు ఇవ్వన్ని చెప్పగానే ఇప్పుడే వెళ్ళాలి అనిపిస్తుంది తప్పకుండ వెళ్తాము. ఇలాంటి విశేషాలు చెప్పినందుకు మీకు పాదాభి వందనం 🙏
మీ ఆశీర్వాదమువలన త్వరలో అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి ఆ అద్భుతమైన అనుభూతిని మేము కూడ సోంతం చేసుకోవాలని అరుణాచలేశ్వరుణ్ణి ప్రార్థిస్తాము గురు గారు ధన్యవాదాలు🙏
నమస్కారం గురువు గారు. అరుణాచలం గిరి ప్రదక్షిణం మీ వీడియోస్ లో చెప్పిన విధంగా ఎనర్జీ పాయింట్స్ ని చూస్తూ చేసాం గురువు గారు. మాకు మా కుటుంబ సభ్యులకు చాలా మంచి అనుభూతి కలిగింది. ఎన్నో తెలియని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు.
This may seem exaggerated but most of us are indebted to you nanduri sir and family. For all the knowledge you are sharing through a free platform and all this service whilst doing a regular job and looking after family. Salute to your selflessness
Thankful to Nanduri Srinivas garu for making these two videos..Completed giri pradakshana today by following the route map..It is great experience to visit all the places,sit there for few mints and feel we are part of our culture..Once in a Life time experience..Thanks is very small word because identifying these spots means lot of research behind with this along with regular job..few things we cannot buy even if we have crores of money,this has to be felt..Kudos to Srinivas garu 🙏🙏
I Started at 3pm in afternoon and completed by 11 pm and took break in the middle for dinner..Sat at few places for sometime,covered all most all places except couple of them since it was very late by the time I completed giri pradkshana.I request you to go in a group if you are doing at pradkshina during night time
నమస్తే గురువుగారు, వినడం మాత్రంచేత గిరి ప్రదక్షణ చేసిన పుణ్యం ప్రసాదించారు, అరుణాచలం వెళ్ళాలి అన్న కోరిక చాలా బలం గా ఉంటుంది నాకు, అది మీ వీడియో విన్న ప్రతిసారి అరుణాచలం వెళ్లి అన్ని చూసి ప్రధాక్షన చేసి తరిస్తున్న. శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
హరిః ఓం అండీ. చాలా చాలా చాలా చాలా చాలా ధన్యవాదములండీ. మీరు ఇచ్చిన సూచనలతో చక్కగా శ్రద్దగా గిరి ప్రదక్షిణ చేయగలిగామండీ. మీ మేలు మర్చిపోలేనిది.మీ పరిశోధన చాలా అమోఘము.
నమస్తే గురుగారు మీ లాంటి గురువు గారి నోటి వెంట ఇలాంటి విషయాలు వినడం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం. మీకు రుణపడి వుంటాను. కృతజ్ఞతలు గురువుగారు. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ...
గురుదేవా మీకు పాదాభివందనం మీ దయ వాళ్ళ మానసికంగా గిరి ప్రదక్షిణ చేశాను. గురుదేవ మీ దయ వాళ్ళ ఆ పరమేశ్వరుడి దయ వాళ్ళ దర్శనాప్రాప్తి కలగాలని కోరుకుంటూన్నా అరుణాచల శివ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 💐💐💐
గురువుగారు ఎంత అద్భుతంగా వివరించారు గిరిప్రదక్షిణ గురించి మీకు శతకోటి ధన్యవాదాలు ఈసారి గిరి ప్రదక్షిణ నేను చేసేటప్పుడు మీ వీడియో పెట్టుకుని మరీ చూసి వస్తాను ధన్యవాదములు అండి
Thanks a lot sir Successfully I am done with Girivalam by following your Arunachalam videos Part 1,2. Really those videos are very helpful for me. I went through the route map which is shared by you in the description. Naku motham complete cheyataki 7hrs patemdi sir by following your map. Really a very big thanks to your andi. 🙏🙏 OM Namashivaya
Thank you very much Guruji, we were blessed to cover 99 % of the temples & spots. We were able to experience the energy at each place. The vadyars of Arunachalam were so kind to us.
Thank you so much guruji for your valuable information 🙏 when I was am watching this I felt like I am doing Giri pradakshina in person it's feels so much thank you so much for sharing with us 🙏🙏
శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏🙏🙏🙏 ఆ మహా దేవుని దయవలన ఇప్పటివరకు మూడుసార్లు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయగలిగాను. మీరు చెప్పిన వాటిలో కొన్నిటిని దర్శించుకున్నాను. ఈసారి ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహం అనుమతి లభిస్తే మాత్రం తప్పకుండా మీరు చెప్పిన ఈ 44 శక్తి క్షేత్రాలు కచ్చితంగా దర్శించుకుని నా జీవితాన్ని పావనం చేసుకుంటాను సర్. మీరు ఎంతో శ్రమకోర్చి మాకోసం ఇటువంటి అద్భుతమైన విషయాలను తెలియజేస్తున్నారు. సదా మీకు ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సర్. మీరూ మీ కుటుంబ సభ్యులు చిరకాలం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సర్ 🙏
Chala chala thanks guruvu garu meru చెపుతుంటే ఎప్పుడు అరుణాచలం వెళ్లి ఆ దేవ దేవుని దర్శనం చేసుకోవాలి అనిపిస్తుంది మీరు ఈల చెప్పటం వల్ల అందరకీ చాలా చాలా ఉపయోగ పడుతుంది అండి 🙏🙏🙏
Thanks, GURUVU GARU. Me and my Wife completed Giri Pradakshina yesterday with your guidance in Videos, visiting all energy points and temples, and it took ~10hours to complete. I'm really greatful to you. Om Namah Shivaya 🕉️❤.
సనాతనధర్మాన్ని వ్యాప్తి చేయడానికి మీరు చేస్తున్న కృషి అమోఘం. మీలాంటి వారు ఈ సమాజానికి భగవంతుడిచ్చిన కానుక. ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు వెలుగులోకి తీసుకువచ్చి, అందరికీ అందించగలిగే శక్తిని మీకు సదా ఆ అరుణాచలేశ్వరుడు అనుగ్రహించుగాక. 🙏
Guru Garu we are extremely gratitude to you for making this video for all of us. I really bow my head for your efforts and hardworking. Our father Lord Arunachaleshwaraya and our mother Unnamalai Amma blessings will always be on you and your family members.🙏🙏🙏🙏
Annagaru last month vellinappudu mana theluguvaru 80 shatham vachharu prathiyokkari Nota mee video mata nandurigari video chusi vaccham antunnaru chala santhosham vesindi vini
చాలా ధన్యవాదాలు నండూరి గారు గిరిప్రదక్షిణ విషయాలు పవిత్రత మీ వల్ల తెలుసుకోవడం మా అదృష్టం గా భావిస్తున్నాము.ఈ మంగళ వారం గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నాను.ఆ అరుణాలేశ్వరుడు పై భారం వేసి వెళ్తున్నమూ అంతా ఆయన కృప.
నమస్కారం గురువుగారు మీరు చెప్పింది అక్షరాల నిజమే గిరిప్రదక్షిణంలో శరీరం అలసిపోయిన మనసు శక్తివంతంగా తయారవుతుంది నాకు వరసకు అన్న అతనికి యాక్సిడెంట్లో కాలికి దెబ్బ తగిలింది కాలు ఎముక విరిగింది గాయం మానిన కాలు నొప్పిగా ఉంది అతను ఈ రెండో తారీకున అరుణాచలం వెళ్ళాడు గిరి ప్రదక్షిణ చేయడానికి వీలవుతుందో కాదు అని భయపడ్డాడు నాకు నడవడానికి వస్తుందో లేదో గిరి ప్రదక్షణ చేస్తాను లేదా నేను నడవని పక్షంలో ఆటోలో వస్తాను అని మిగతా వారికి చెప్పాడు అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేస్తూ మాట్లాడుకుంటూ 14 కిలోమీటర్లు మొత్తం గిరిప్రదక్షిణ చేశాడు ఎలా చేశాను అన్నది అతడే ఆశ్చర్యపోయాడు అంతా స్వామి దయ అన్నాడు మీరు చెప్పిందానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు అని నేను అనుకుంటున్నాను🙏🙏🙏🙏🙏
గురువు గారు శ్రీ నండూరి శ్రీనివాస్ గారు అరుణాచలం గిరి ప్రదక్షిణ ఏవిధంగా భక్తి భావంతో చేయాల్నో చక్కగా వివరించారు. కళ్ళకు కట్టినట్లుగా గిరి ప్రదక్షిణ మార్గాన్ని చూపించారు. చేయి పట్టుకొని వెంట తీసుకుని వెళ్తున్నట్లుగా మార్గదర్శనం చేశారు. మీ ద్వారా అరుణాచలేశ్వర స్వామి తన భక్తులకు గిరి ప్రదక్షిణ విధానాన్ని తెలియజేసినట్లుగా భావిస్తున్నాము. ధన్యవాదాలు. 🙏🏻🙏🏻 ఓం అరుణాచలేశ్వరాయ నమః🌹🌷 🙏🏻🙏🏻🙏🏻
గురువుగారు మీకు ప్రణామములు. మీ నోటి గుండా వచ్చిన అమృత వాక్యాలను విని 10 నెలలుగా ఎదురు చూస్తూ ఎట్టకేలకు జూలై 17వ తారీకు 2024 ముక్కోటి ఏకాదశి వచ్చింది అనుకోకుండా ఆ రోజు మేము వెళ్ళాము గిరి ప్రదక్షిణ చేస్తాము. ఆ క్షేత్ర మహత్యాన్ని మీ నోటి గుండా విని, మేము ఈ టెంపుల్ కి ఎంతో ఆశగా వెళ్ళాము. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఎంతో చక్కగా దర్శనం అయింది. ఎటువంటి ఇబ్బందులు కూడా పడలేదు. కాస్త అరుణాచల క్షేత్రం లో ఇంగ్లీష్ గాని తెలుగులో గాని బర్డ్స్ ఉంటే బాగుంటుందనిపించింది ఎక్కడ పెట్టినా కూడా తమిళ్ లోనే ఉన్నాయి. మీరు చెప్పిన ఇంకా ఎన్నో అద్భుతాలను మేము మిస్ అయ్యాము. మాతో పాటు కలిసిన కొంతమంది కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు అవటాన మేము మీరు చెప్పిన కొన్ని ప్లేసెస్ మిస్ అయ్యాము. మరలా ఇంకొక సారి ఆ అరుణాచలేశ్వరుడు స్వామి దర్శనం కావాలని కోరుకుంటున్నాను. మీ పుణ్య దంపతులకు మరొకసారి ప్రణామములు. ఇలాంటి క్షేత్ర మహత్యాలు అన్నిటిని మాకు ఎప్పుడు చెప్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఎంతో ఓర్పుగా అర్థమయ్యేలా చెప్తారు నీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.
నమస్కారం గురుగారు🙏 గిరి ప్రదక్షిణగురించి చాలా చక్కగా మరియు విస్తారంగా చాప్యరు, ఎప్పుడు దర్శనం చేసుకోవాలని మనసు చాలా ఆసక్తిగా వుంది, మీరు చేసే ప్రతీ వీడియోలో చాల తెలియని విషయాలు ఉంటాయి, ధన్యవాదాలు గురుగారు🙏
Guru garu nenu 20 times vellanu miru cheppinavatilo konni Miri annatu chusi chudaka vellipoyanu ippud Anni chustanu chala vivaramga chepparu maa janma danyam iendi mi padaalaku maa hrudaya purvaka namaskaramulu.
We need to appreciate the efforts of team creating the valuable pdf’s..dhanyavadham and namaskaram to the team working on it..namaskaram to srinavas guru garu(For me he is a guru,god gifted teacher)and requesting as your student and disciple,please post content more frequently..We eagerly wait for your content everyday..I recognize and offer sashtanga namaskaram to the efforts behind each video🙏🙇
Guru garu, I am experiencing each and every second of this video, really it gave immense happiness, my wish to perform giri pradhakshina with my family very soon. Please bless me Guru garu 🙏🙏🙏
శ్రీనివాస్ గారు ముందుగా మీకు చాలా ధన్యవాదాలు🙏. ఈరోజు నేను గిరి ప్రదక్షిణా చేసాను. మీరు చెప్పిన ఎనర్జి పాయింట్స్ లో నేను 40 పాయింట్స్ చెరుకున్నారు. అ పాయింట్స్ చేరుకున్నాపుడు నా ఆనందానికి అవధులు లేవు అండీ. మీ వాళ్ల నేను ఈరోజు చాలా గొప్ప అనుభూతీ ని అనుభవించాను. నా జీవితంలో మొదటి గిరి ప్రదక్షిణ ఇలా జరుగుతుందీ అని నా కలలో కూడా అనుకోలేదు అండి. ఈరోజు ఆ అరుణాచల స్వామి దర్శనo కూడా చాలా మంచిగా అయింది అండి. ఇంకో గొప్ప విషయం ఏమిటి అంటే నా కాళ్ళు నొప్పులు తగ్గానే లేదు మళ్ళీ మీ వీడియో చూస్తే నా మనసు మళ్ళీ గిరి ప్రదక్షిణ మొదలుపెడుదాం అంటోధి. మీకు చాలా ధన్యవాదలు ఇలాంటి విడియోస్ చేస్తుందుకు🙏🙏🙏
After watching your videos Arunachala Shiva called me for his dharshan & supported me throughout Girivalam 🙏 I have taken hardly 10-15 Mins break in the total 14kms of Girivalam ❤ Arunachala Shiva 🙏 Arunachala Shiva 🙏 Arunachala Shiva 🙏
Swamy thank you so much for this wonderful video, it is really difficult to get all this information really great of you. I did Girivalam for three times it will give immense happiness. Venkat from Bangalore
Swamy your really wonderful person in this world, shivan will always give you good health and prosperity, he always protects you. Your really inspirational to this world ❤😊
Namaskaram. Mee krushiki johaarlu!! Yenni saarlu Annamalai giri pradakshinam chesinaa... Yedo O kotthadanam, O vinuthna anubhavam, O Vibhuti, O aatmeeyata, O atma samptrupti, O Utthejana, O nava Darshana, O ayaskantha Mahima!!!!
గురువు గారికి నమస్కారం. నేను మీ వీడియోస్ క్రమము తప్పకుండా చూస్తాను. మీరు *అరుణాచలం* క్షేత్రం గురుంచి చేసిన వీడియోస్ చూసి, తప్పనిసరిగా దర్శించాలి అనుకున్నాను. 7/12/2022 పూర్ణిమ రోజు ఆ స్వామి అనుగ్రహముతో , మీ వీడియోస్(ముఖ్యంగా మీ రూట్ మ్యాప్స్)సహాయం తో గిరి ప్రదీక్షణ చేసి ఆ స్వామిని అమ్మ వారని కన్నుల నిండుగా దర్శినుకున్నానండి. మీకు&ఛానెల్ అడ్మిన్&టీం కు ధన్యవాదాలు, ఒక వైపు నిండు పున్నమి చంద్రుడు, మరో వైపు గిరి పై కృత్తికా దీపము, ఆలయంలో కాంతి వెలుగులు అత్యద్భుతం అండి. రమణ మహర్షి బ్రిడ్జ్ దగ్గర , బ్రిడ్జి ని గుర్తిచడానికి ఒక ఫోటో తెలుగులో ఏర్పాటు చేసారండి.. మీకు మీ కుటుంబ సభ్యుల కు ఆ స్వామి వారి అనుగ్రహం ఉండాలని మీరు మరిన్ని పుణ్యక్షేత్రాల వీడియోస్ చేయాలని ఆ స్వామి ని కోరుకుంటు.. మరొక్కసారి మీకు ధన్యవాదాలు,,,
Yes correct at the same time lord Shiva itself signed as Thiruchitra balam after completing THIRUVASAGAM songs its an own signature of lord shiva in palm leaf 🌿
Guruvugariki padabhi Vandanam.31.12.2023 we went to do Giri pradaskanam. My son 5 year old walked him self while doing pradaskinam.its gods grace i could feel.mouna swamy ashramam. We got his blessings I could feel that extreme happiness.ramana Maharshi bridge they had written name now.as per ur videos I saw I felt from my heart I should go to arunachalam.we saw many parrots near kili gopuram that was really amazing.i convey my heart felt gratitude to you for enlightening with Devine knowledge for all human kind.
Sir most of temples looks so better then in this video because of Chaganti garu and your grace we Telugu audience get opportunity to visit I can speak Tamil because of my place (Kuppam ) which is near to Tamil Nadu. When ever I said I am from AP in Arunachalam only one thing thy said is recently days more then Tamil’s now a days it’s Telugu pilgrims are visiting and people also asked about manikayavachar in temple where to find. You won’t believe this is truth it’s not looking like old any more plz dnt worry only thing of those teethram’s should also get that glory like temples and Rajarajeshwari Amma temple looks really glorious. Early morning few where not open and I could’nt identify the pandava teetharam otherwise I saw and every thing thanks a lot.
From our place people visit Arunachalam very Poornima for giri valam but thy dnt these many places every one would have gone not less then 30 times but thy dnt significance of few places I shared your video and gave the map and print out thy have seen it dnt know about it manikayavachar’s .
Thanks a lot for educating us. Thanks is a very small word Sir to say we are lucky to have you dnt know how we can pay back debt to you.
I owe you for the service you are rendering I dnt know will ever I can do anything to you and Chaganti garu how your videos influence me and helped me it’s endless heartfully thanks a lot Sir
చాలా సంతోషం, అక్కడి ఆలయాలు పునర్వైభవాన్ని సంతరించుకుంటే మా శ్రమ ఫలించినట్లే!
మీ ఓపికకు...అన్నీ మాకు అందిచలానే మీ ఆ రా టానికి,... శతకోటి వందనాలు.. గురుగారు 🙏🙏🙏🙏🙏
గురువు గారు ఈ గిరి ప్రదక్షిణ వీడియో చూసిన తరువాత ఏదో తెలియని అనుభూతి మనః శాంతి కలిగింది నేను గిరి ప్రదక్షిణ చేశాను చాలా సార్లు మీరు చెప్పిన వాటి విశిష్టత తెలియదు మీరు వాటి గురించి తెలిపి ఎంతో పుణ్యం పొందే అవకాశం అలాగే అందరికీ ఉపయోగడే అంశాలు తెలియ చేశారు మీరు చేస్తున్న ఈ సేవకి ప్రతి ఒక్క హిందువు తరుపున మీకు కృతజ్ఞతలు అదే విధంగా ఈ సారి గిరి ప్రదక్షిణ మీరు చెప్పిన అన్నిటినీ సందర్శించి ఆ అరుణచలేశ్వరుడి కృపను పొందుతాము. మీరు ఎటువంటి మరిన్ని వీడియోల ద్వారా మననియుల గురించి మన సనాతధర్మం గురించి ఇంకా తెలుప గలరు అని కోరుకుంటున్న ఓం నమః శివాయ 🙏🙏🙏
ఇటువంటి, మననీయులు లేదా మహనీయులు, సనాతన
Please Pinned comment లో పదాలు సరిగ్గా వున్నాయో లేదో సరిచూసుకొని తర్వాత Pinచేయండి.
అరుణాచలేశ్వరాయ నమః
తమిళ ప్రజలు తెలుసుకోవాలి, ఏమంటే, తెలుగు బోర్డ్ పెట్టాలి, యాత్రికులకు సహాయం చేయాలి. కనీసం బోర్డ్స్ ఇంగ్లీష్ లో నైనా ఉండాలి
శ్రీనివాస్ గారు నేను డిసెంబర్ లో ఫ్యామిలీ తో గిరి ప్రదక్షిణ కి వెళదామని సంకల్పించి పూజ లోలేవగానే మీ వీడియో కనిపించింది. పాత దే గా అనుకుంటే కొత్త విషియలతో ఫ్రెష్ గా పెట్టింది . గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రిఫరెన్స్ గా ప్రింట్ తీసుకు వెళ్లాలని నిశ్చయించుకున్న. అయితే వీడియో లో మీరు కొచెం సుస్తిగా (appearing to be not well) అనిపించారు . Pl take care of your health.off late I am watching your videos with out any comments . But today I felt like enquiring about your health. బాగా నీరసం గా కనిపిస్తున్నారు. But you have the blessings of goddess. శ్రీమాత్రే నమః.
మీ నోటి చలువ వల్ల అరుణా చలం లోని తీర్తాలకి మహర్దశ పట్టింది గురువు గారు అన్ని తీర్థాలు ప్రక్షాళన జరుగుతుంది
చాలా సంతోషం. అక్కడ తీర్థాలు శుభ్రం అయితే చూడాలని ఎప్పటినుంచో కోరిక
మానసిక గిరిప్రదక్షిణ జరిగింది స్వామి..🙏🙏🙏🙏
S
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
Auvnu sir nijame
కారణ జన్ములైన గురువు గారికి శత కోటి పాదాభి వందనములు. మీ వీడియో చూస్తూ ఒక తెలియని భక్తి పారవశ్యం లో మునిగి పోయాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామీ... మానసిక పూజ చాలా శ్రేష్టమైనది అని.. మీ లాంటి గొప్పవారు చెప్పగా విన్నాను.
ఇపుడు అనుభవిస్తున్నాను...
నాకు ఏమనిపిస్తుంది అంటే..
మీరు చేసిన ఈ రెండు వీడియోస్.. ప్రతిరోజూ చూస్తూ వింటే..
నేను రోజూ ఒకసారి గిరి ప్రదక్షిణ చేసినట్లు అనుభూతి కలుగుతుందని నా నమ్మకం.
తప్పకుండా..ప్రతిరోజూ అలా చెయ్యాలని.. మనస్పూర్తిగా అనుకుంటున్నాను.
ధన్యోస్మి.
మీ ఓపికకు. అన్నీ మాకు అందిచలానే మీ ఆ రా టానికి శతకోటి వందనాలు . మానసిక గిరిప్రదక్షిణ జరిగింది.🙏
గురువుగారు పోయిన మాసం 10th తేది రోజున ఆ అరుణాచలఈశ్వర స్వామి అనుగ్రహం తో గిరి ప్రదక్షిణ చేసాము 🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువు గారు 🙏 ఎప్పటినుంచో వెళ్లాలని అనుకుంటున్నాను మీరు ఇవ్వన్ని చెప్పగానే ఇప్పుడే వెళ్ళాలి అనిపిస్తుంది తప్పకుండ వెళ్తాము. ఇలాంటి విశేషాలు చెప్పినందుకు మీకు పాదాభి వందనం 🙏
మీ ఆశీర్వాదమువలన త్వరలో అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి ఆ అద్భుతమైన అనుభూతిని మేము కూడ సోంతం చేసుకోవాలని అరుణాచలేశ్వరుణ్ణి ప్రార్థిస్తాము గురు గారు ధన్యవాదాలు🙏
నమస్కారం గురువు గారు. అరుణాచలం గిరి ప్రదక్షిణం మీ వీడియోస్ లో చెప్పిన విధంగా ఎనర్జీ పాయింట్స్ ని చూస్తూ చేసాం గురువు గారు. మాకు మా కుటుంబ సభ్యులకు చాలా మంచి అనుభూతి కలిగింది. ఎన్నో తెలియని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు.
This may seem exaggerated but most of us are indebted to you nanduri sir and family. For all the knowledge you are sharing through a free platform and all this service whilst doing a regular job and looking after family.
Salute to your selflessness
5 years నుండి ప్రయత్నం చేసి మొన్నే మన కార్తీక పూర్ణమికి గిరిప్రదక్షిణ family తో చేసి వచ్చాము,,ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను ,,, అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏
Thankful to Nanduri Srinivas garu for making these two videos..Completed giri pradakshana today by following the route map..It is great experience to visit all the places,sit there for few mints and feel we are part of our culture..Once in a Life time experience..Thanks is very small word because identifying these spots means lot of research behind with this along with regular job..few things we cannot buy even if we have crores of money,this has to be felt..Kudos to Srinivas garu 🙏🙏
Sir, very grateful to come across this video before Arunachalam visit!!
But wish to know how much time it took to cover these many points?
Shivayya anugraham gattiga undhi meeku...entha samayam pattindhi swamy meeku Anni places cover chesthu velladanki....
I Started at 3pm in afternoon and completed by 11 pm and took break in the middle for dinner..Sat at few places for sometime,covered all most all places except couple of them since it was very late by the time I completed giri pradkshana.I request you to go in a group if you are doing at pradkshina during night time
నమస్తే గురువుగారు, వినడం మాత్రంచేత గిరి ప్రదక్షణ చేసిన పుణ్యం ప్రసాదించారు, అరుణాచలం వెళ్ళాలి అన్న కోరిక చాలా బలం గా ఉంటుంది నాకు, అది మీ వీడియో విన్న ప్రతిసారి అరుణాచలం వెళ్లి అన్ని చూసి ప్రధాక్షన చేసి తరిస్తున్న. శతకోటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
హరిః ఓం అండీ. చాలా చాలా చాలా చాలా చాలా ధన్యవాదములండీ. మీరు ఇచ్చిన సూచనలతో చక్కగా శ్రద్దగా గిరి ప్రదక్షిణ చేయగలిగామండీ. మీ మేలు మర్చిపోలేనిది.మీ పరిశోధన చాలా అమోఘము.
నమస్తే గురుగారు మీ లాంటి గురువు గారి నోటి వెంట ఇలాంటి విషయాలు వినడం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం.
మీకు రుణపడి వుంటాను.
కృతజ్ఞతలు గురువుగారు.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ...
మీరు ఎంతో శ్రమకోర్చి అందరికీ ఎన్నో తెలియని విషయాలు తెలిపారు గురువుగారు ధన్యవాదాలు
Today completed my giri pradakshina with ur guidance.. thanks a lot sir
అరుణగిరి కి 3సార్లు అంగ ప్రదక్షిణ చేసిన వ్యక్తి మన తెలుగావిడ అరుణాచల మాధవి గారు...
గురుదేవా మీకు పాదాభివందనం మీ దయ వాళ్ళ మానసికంగా గిరి ప్రదక్షిణ చేశాను. గురుదేవ మీ దయ వాళ్ళ ఆ పరమేశ్వరుడి దయ వాళ్ళ దర్శనాప్రాప్తి కలగాలని కోరుకుంటూన్నా అరుణాచల శివ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 💐💐💐
Nenu ee 2 videos choosi giri pradakshina chesaanu....naaku emaina punyam vastey...anduku kaaranam meerey....nanduri garu meeku danyavaadhalu.
గురువుగారు ఎంత అద్భుతంగా వివరించారు గిరిప్రదక్షిణ గురించి మీకు శతకోటి ధన్యవాదాలు ఈసారి గిరి ప్రదక్షిణ నేను చేసేటప్పుడు మీ వీడియో పెట్టుకుని మరీ చూసి వస్తాను ధన్యవాదములు అండి
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు.
🙏🙏🙏🙏🙏
మీకు జీవితం అంతా ఋణ పడి వుంటాము గురువు గారూ!
శ్రీ మాత్రే నమః.
Thanks a lot sir
Successfully I am done with Girivalam by following your Arunachalam videos Part 1,2. Really those videos are very helpful for me. I went through the route map which is shared by you in the description.
Naku motham complete cheyataki 7hrs patemdi sir by following your map.
Really a very big thanks to your andi. 🙏🙏 OM Namashivaya
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు
మాకు ఈ video వింటూ ఉంటే గిరి ప్రదక్షిణ చేసినంత అనుభూతి కలుగుతుంది
అరుణాచలశివ అరుణాచలశివ
Thank you very much Guruji, we were blessed to cover 99 % of the temples & spots. We were able to experience the energy at each place. The vadyars of Arunachalam were so kind to us.
Thank you so much guruji for your valuable information 🙏 when I was am watching this I felt like I am doing Giri pradakshina in person it's feels so much thank you so much for sharing with us 🙏🙏
శ్రీ మాత్రే నమః
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏🙏🙏🙏
ఆ మహా దేవుని దయవలన ఇప్పటివరకు మూడుసార్లు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయగలిగాను. మీరు చెప్పిన వాటిలో కొన్నిటిని దర్శించుకున్నాను. ఈసారి ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహం అనుమతి లభిస్తే మాత్రం తప్పకుండా మీరు చెప్పిన ఈ 44 శక్తి క్షేత్రాలు కచ్చితంగా దర్శించుకుని నా జీవితాన్ని పావనం చేసుకుంటాను సర్. మీరు ఎంతో శ్రమకోర్చి మాకోసం ఇటువంటి అద్భుతమైన విషయాలను తెలియజేస్తున్నారు. సదా మీకు ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సర్. మీరూ మీ కుటుంబ సభ్యులు చిరకాలం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సర్ 🙏
Chala chala thanks guruvu garu meru చెపుతుంటే ఎప్పుడు అరుణాచలం వెళ్లి ఆ దేవ దేవుని దర్శనం చేసుకోవాలి అనిపిస్తుంది మీరు ఈల చెప్పటం వల్ల అందరకీ చాలా చాలా ఉపయోగ పడుతుంది అండి 🙏🙏🙏
Thanks, GURUVU GARU. Me and my Wife completed Giri Pradakshina yesterday with your guidance in Videos, visiting all energy points and temples, and it took ~10hours to complete. I'm really greatful to you.
Om Namah Shivaya 🕉️❤.
సనాతనధర్మాన్ని వ్యాప్తి చేయడానికి మీరు చేస్తున్న కృషి అమోఘం. మీలాంటి వారు ఈ సమాజానికి భగవంతుడిచ్చిన కానుక. ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు వెలుగులోకి తీసుకువచ్చి, అందరికీ అందించగలిగే శక్తిని మీకు సదా ఆ అరుణాచలేశ్వరుడు అనుగ్రహించుగాక. 🙏
Guru Garu we are extremely gratitude to you for making this video for all of us. I really bow my head for your efforts and hardworking. Our father Lord Arunachaleshwaraya and our mother Unnamalai Amma blessings will always be on you and your family members.🙏🙏🙏🙏
Annagaru last month vellinappudu mana theluguvaru 80 shatham vachharu prathiyokkari Nota mee video mata nandurigari video chusi vaccham antunnaru chala santhosham vesindi vini
Arunachalam ki near by railway station edo cheppandi please.. mem dec lo veldam ankuntunnam
@@navyasree6763 Katpadi Junction...(Tiruvannamali Railway station Is also there but No Direct trains...Except Weakly One)
@@navyasree6763 Katpadi Junction and From Katpadi you will get direct train to Arunachalam andi 🙏
@@raghucity123 thank you
From tirupati..there is Vellore passenger train direct to Tiruvannamalai..
చాలా ధన్యవాదాలు నండూరి గారు గిరిప్రదక్షిణ విషయాలు పవిత్రత మీ వల్ల తెలుసుకోవడం మా అదృష్టం గా భావిస్తున్నాము.ఈ మంగళ వారం గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నాను.ఆ అరుణాలేశ్వరుడు పై భారం వేసి వెళ్తున్నమూ అంతా ఆయన కృప.
నమస్కారం గురువుగారు మీరు చెప్పింది అక్షరాల నిజమే గిరిప్రదక్షిణంలో శరీరం అలసిపోయిన మనసు శక్తివంతంగా తయారవుతుంది నాకు వరసకు అన్న అతనికి యాక్సిడెంట్లో కాలికి దెబ్బ తగిలింది కాలు ఎముక విరిగింది గాయం మానిన కాలు నొప్పిగా ఉంది అతను ఈ రెండో తారీకున అరుణాచలం వెళ్ళాడు గిరి ప్రదక్షిణ చేయడానికి వీలవుతుందో కాదు అని భయపడ్డాడు నాకు నడవడానికి వస్తుందో లేదో గిరి ప్రదక్షణ చేస్తాను లేదా నేను నడవని పక్షంలో ఆటోలో వస్తాను అని మిగతా వారికి చెప్పాడు అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేస్తూ మాట్లాడుకుంటూ 14 కిలోమీటర్లు మొత్తం గిరిప్రదక్షిణ చేశాడు ఎలా చేశాను అన్నది అతడే ఆశ్చర్యపోయాడు అంతా స్వామి దయ అన్నాడు మీరు చెప్పిందానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు అని నేను అనుకుంటున్నాను🙏🙏🙏🙏🙏
Arunachala siva.
Naku mee video chusina ventane arunachalam lo giri pradakshina chesina experience kalgindi.Guruvu gariki dhanyavadhamulu
Arunachala siva..
Arunachala siva
Arunachala siva
గురువు గారు శ్రీ నండూరి శ్రీనివాస్ గారు అరుణాచలం గిరి ప్రదక్షిణ ఏవిధంగా భక్తి భావంతో చేయాల్నో చక్కగా వివరించారు. కళ్ళకు కట్టినట్లుగా గిరి ప్రదక్షిణ మార్గాన్ని చూపించారు. చేయి పట్టుకొని వెంట తీసుకుని వెళ్తున్నట్లుగా మార్గదర్శనం చేశారు. మీ ద్వారా అరుణాచలేశ్వర స్వామి తన భక్తులకు గిరి ప్రదక్షిణ విధానాన్ని తెలియజేసినట్లుగా భావిస్తున్నాము.
ధన్యవాదాలు. 🙏🏻🙏🏻
ఓం అరుణాచలేశ్వరాయ నమః🌹🌷 🙏🏻🙏🏻🙏🏻
గురువుగారు మీకు ప్రణామములు. మీ నోటి గుండా వచ్చిన అమృత వాక్యాలను విని 10 నెలలుగా ఎదురు చూస్తూ ఎట్టకేలకు జూలై 17వ తారీకు 2024 ముక్కోటి ఏకాదశి వచ్చింది అనుకోకుండా ఆ రోజు మేము వెళ్ళాము గిరి ప్రదక్షిణ చేస్తాము. ఆ క్షేత్ర మహత్యాన్ని మీ నోటి గుండా విని, మేము ఈ టెంపుల్ కి ఎంతో ఆశగా వెళ్ళాము. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఎంతో చక్కగా దర్శనం అయింది. ఎటువంటి ఇబ్బందులు కూడా పడలేదు. కాస్త అరుణాచల క్షేత్రం లో ఇంగ్లీష్ గాని తెలుగులో గాని బర్డ్స్ ఉంటే బాగుంటుందనిపించింది ఎక్కడ పెట్టినా కూడా తమిళ్ లోనే ఉన్నాయి. మీరు చెప్పిన ఇంకా ఎన్నో అద్భుతాలను మేము మిస్ అయ్యాము. మాతో పాటు కలిసిన కొంతమంది కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు అవటాన మేము మీరు చెప్పిన కొన్ని ప్లేసెస్ మిస్ అయ్యాము. మరలా ఇంకొక సారి ఆ అరుణాచలేశ్వరుడు స్వామి దర్శనం కావాలని కోరుకుంటున్నాను. మీ పుణ్య దంపతులకు మరొకసారి ప్రణామములు. ఇలాంటి క్షేత్ర మహత్యాలు అన్నిటిని మాకు ఎప్పుడు చెప్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఎంతో ఓర్పుగా అర్థమయ్యేలా చెప్తారు నీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.
మీరు చెప్పిన ప్రకారము మేము గిరి ప్రదక్షిణ చేసాము, మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సార్....మీరు చెప్పేది వింటునప్పుడు
వచ్చే సంవత్సరం వెళాళ్లి అనుకుంటున్నాను ఆ ఈశ్వరుడి దయ మీ దయ ఉండాలి అనుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏
నమస్కారం గురుగారు🙏
గిరి ప్రదక్షిణగురించి చాలా చక్కగా మరియు విస్తారంగా చాప్యరు, ఎప్పుడు దర్శనం చేసుకోవాలని మనసు చాలా ఆసక్తిగా వుంది, మీరు చేసే ప్రతీ వీడియోలో చాల తెలియని విషయాలు ఉంటాయి, ధన్యవాదాలు గురుగారు🙏
Guru garu nenu 20 times vellanu miru cheppinavatilo konni Miri annatu chusi chudaka vellipoyanu ippud Anni chustanu chala vivaramga chepparu maa janma danyam iendi mi padaalaku maa hrudaya purvaka namaskaramulu.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువు గారు మీ వల్లే నేను గిరివలం దేవాలయాలు సందర్శించాను. మేము ఎప్పుడు మీకు రుణపడివుంటము. 🙏🙏🙏
అయ్యా నమస్కారం. ఇటీవల మేము మొదటిసారి గిరి ప్రదక్షిణ చేసిన సందర్భంలో మీరు చెప్పినవి చాలావరకు చూడడం జరిగింది. నమస్సులు..
We need to appreciate the efforts of team creating the valuable pdf’s..dhanyavadham and namaskaram to the team working on it..namaskaram to srinavas guru garu(For me he is a guru,god gifted teacher)and requesting as your student and disciple,please post content more frequently..We eagerly wait for your content everyday..I recognize and offer sashtanga namaskaram to the efforts behind each video🙏🙇
Guruvu gariki namaskaram.intavaraku nenu arunachalam vellaleadu.mee video valla jeevitam lo okka saryna veltanu.thankyou very much
chala correctga... narrate chestunnaru.. adbutham... god gift. hats off
🙏🌹🌹🙏 సమస్కారం గురువుగారు ఆరమణ మహర్షులు మీ చేత పలికిస్తున్నారు. మమల్ని తరింప చేస్తున్నారు. మీ సాదనకు దన్యవాదములు🌹🙏🌹
Okkapuudu adisakaracharyalu temples ni activate chesaru. E rojulu meru temples ni ela activate chesthunnaru. Chala dhanyavadhamulu guruvu garu
Thanks, Srinivas Garu....
Nenu matalo chapalenu, eroju complete chesanu Giri Pradakshina...
Thanks for the detailed, guidence. 🙏
Guruvu garu... meeru mammalni tharimpa cheyataniki ee video chesaru. Meeku entho runapadi unnam. Memu dhanyulam. Chala vivaralu thelisayi. Arunachaka siva 🙏🙏🙏
Guru garu, I am experiencing each and every second of this video, really it gave immense happiness, my wish to perform giri pradhakshina with my family very soon. Please bless me Guru garu 🙏🙏🙏
శ్రీనివాస్ గారు ముందుగా మీకు చాలా ధన్యవాదాలు🙏. ఈరోజు నేను గిరి ప్రదక్షిణా చేసాను. మీరు చెప్పిన ఎనర్జి పాయింట్స్ లో నేను 40 పాయింట్స్ చెరుకున్నారు. అ పాయింట్స్ చేరుకున్నాపుడు నా ఆనందానికి అవధులు లేవు అండీ. మీ వాళ్ల నేను ఈరోజు చాలా గొప్ప అనుభూతీ ని అనుభవించాను. నా జీవితంలో మొదటి గిరి ప్రదక్షిణ ఇలా జరుగుతుందీ అని నా కలలో కూడా అనుకోలేదు అండి. ఈరోజు ఆ అరుణాచల స్వామి దర్శనo కూడా చాలా మంచిగా అయింది అండి. ఇంకో గొప్ప విషయం ఏమిటి అంటే నా కాళ్ళు నొప్పులు తగ్గానే లేదు మళ్ళీ మీ వీడియో చూస్తే నా మనసు మళ్ళీ గిరి ప్రదక్షిణ మొదలుపెడుదాం అంటోధి. మీకు చాలా ధన్యవాదలు ఇలాంటి విడియోస్ చేస్తుందుకు🙏🙏🙏
Miru chala lucky
After watching your videos Arunachala Shiva called me for his dharshan & supported me throughout Girivalam 🙏
I have taken hardly 10-15 Mins break in the total 14kms of Girivalam ❤
Arunachala Shiva 🙏
Arunachala Shiva 🙏
Arunachala Shiva 🙏
Swamy thank you so much for this wonderful video, it is really difficult to get all this information really great of you. I did Girivalam for three times it will give immense happiness. Venkat from Bangalore
శ్రీ గురుభ్య నమః మీతో కలిసి గిరి ప్రదేక్షీణ చేయలని వుంది
మీరు చెప్పిన అన్నీ ఆలయాలు ఈరోజు దర్శనం చేసుకున్నాం, కానీ దురదృష్టం ఏంటంటే అన్నీ ఆలయాలకి తాళం వేసి ఉంచారు. బయటనుండి దర్శించుకున్నాం
Swamy your really wonderful person in this world, shivan will always give you good health and prosperity, he always protects you. Your really inspirational to this world ❤😊
Om.namasovaya
Namaskram Guruvugaru ,Chagantigaru aimisaranyam bakthulanu piluchuku vellaru miru adherakamuga mammalni Arunachalam chupandi Guruvugaru.
🙏🙏🙏🙏🙏
మీవల్ల ధన్యత పొందినాము. శిరస్సు వంచి నమస్కారము చేస్తున్నాను.
అరుణాచలేశ్వరాయ నమః.
Arunachala shiva ashirwadam tho giri pradakshina 2times chesanu 3rd time kosam plan chestunna. Om Arunachaleshawaraya namaha.
Namaskaram. Mee krushiki johaarlu!!
Yenni saarlu Annamalai giri pradakshinam chesinaa...
Yedo O kotthadanam, O vinuthna anubhavam, O Vibhuti, O aatmeeyata, O atma samptrupti, O Utthejana, O nava Darshana, O ayaskantha Mahima!!!!
Mi video's chusi giri padarsana chesamu sir. Chala baga jarigindi. Thank u very much sir❤
Thank you so much sir for your videos by following your video and route map yesterday I completed by giri pradakshina ,and I covered maximum temples.
Thank you Guruvu garu mivalla eroju giripradhakshina chesa miru chepina anni energy points ni chusa 🙏🙏🕉️ Arunachala Shiva
Superb sir.. nenu next week Arunachalam veltunnanu sir naku chala help avutundi. Nakosame pettinatundi. Very thankful to you sir.
ఓం విష్ణు రూపాయ నమశ్శివాయ, గురువు గారికి పాదాభివందనాలు... చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు...
Swamy miru nijanga karanajanmulu mee nundi ee aadyathmika vishayalu teliyacheyadanike aa devudu miku ee channel pettali ane alochana itcharu kaabolu .arunachalam vellali anedi nakunna korikallo mukyamaina korika mee videos chusi vellali ane aathrutha inka ekkuvaindi elagaina maargasira masam lo veltanu tappakunda.
చాలా సంతోషంగా ఉంది స్వామి. మీకు అనంతమైన థాంక్స్
శ్రీ మాత్రే నమః..
చాలా వివరంగా తెలియచేస్తున్నందుకు మీకు ధన్యవాధాలు..
గురువు గారికి నమస్కారం.
నేను మీ వీడియోస్ క్రమము తప్పకుండా చూస్తాను.
మీరు *అరుణాచలం* క్షేత్రం గురుంచి చేసిన వీడియోస్ చూసి, తప్పనిసరిగా దర్శించాలి అనుకున్నాను. 7/12/2022 పూర్ణిమ రోజు ఆ స్వామి అనుగ్రహముతో , మీ వీడియోస్(ముఖ్యంగా మీ రూట్ మ్యాప్స్)సహాయం తో గిరి ప్రదీక్షణ చేసి ఆ స్వామిని అమ్మ వారని కన్నుల నిండుగా దర్శినుకున్నానండి.
మీకు&ఛానెల్ అడ్మిన్&టీం కు ధన్యవాదాలు,
ఒక వైపు నిండు పున్నమి చంద్రుడు, మరో వైపు గిరి పై కృత్తికా దీపము, ఆలయంలో కాంతి వెలుగులు అత్యద్భుతం అండి.
రమణ మహర్షి బ్రిడ్జ్ దగ్గర , బ్రిడ్జి ని గుర్తిచడానికి ఒక ఫోటో తెలుగులో ఏర్పాటు చేసారండి..
మీకు మీ కుటుంబ సభ్యుల కు ఆ స్వామి వారి అనుగ్రహం ఉండాలని మీరు మరిన్ని పుణ్యక్షేత్రాల వీడియోస్ చేయాలని ఆ స్వామి ని కోరుకుంటు..
మరొక్కసారి మీకు ధన్యవాదాలు,,,
సార్....
మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
Mi paadha పద్మలకి na yokka నమస్కారం 🙏🙏🙏 Eekkada chala vishayalu chepparu anni chusi, dharshimchi na janma sarthakm chesukumtanu గురువు గారు 🙏🙏
Thankyou Gurugaru for explaining about girivanam i am blessed to hear your valuable speach 👌
Great I heard the two parts.
With your blessings I pray Arunachaleswara swamy to bless me with Darshan.
ఓం నమః శివాయ....🙏🏻
"అరుణాచల శివ అరుణాచల శివ అరుణచాల శివ అరుణాచలా"
Thank you nandhunri Srinivas garu these videos helped me a lot in giri pradkshanam.
🙏🙏🙏..Thanks a lot Srinivas garu for all your efforts in making this video..This Saturday I am going to visit this temple
Really really great Swamy. No need to see any other video for Giri pradakshina. This one video is enough. Thank you soooooo much.
Just now thinking about arunachaleswara and u post this video guruji
Please bless me to go annamalai
🙏🔱🕉️అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణశివ🔱🙏
🙏🔱🕉️శ్రీ విష్ణు రూపాయ నమఃశివయ🔱🙏
పాహిమాం రక్షమం తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏
శరణు శరణు అరుణాచల శివ 🙏🙏🙏🙏
ఓం నమో భగవతే శ్రీ రమణాయ 🙏🙏🙏🙏
Thank u so much omArunachaleswaraya Namah chala viseshalu vipulamga chepparu once again Thank u so much
I really felt how time has been passed, to be honest that really feeling very happy, thanks alot guruvu gaaru
Guruvu Garu,
Nijanga entho mahimagala kshethram, edhi e madhya jarigina sangatana, na mithrudu nasthikudu, thanu dadhapu cancer tho badapaduthunnadu. Alanti vadu okka roju Arunchalam velladu, giripradakshina chesdau, ala 3 nunchi 4 sarlu chesadu. Thanu a medicines lekunda kevalam Devudi daya mariyu Pranayam tho sampurna arogyavathundayadu. Apollo hospital velli scanning chesthe, anthaku mundhu vunna stomach infection assalu ledu, doctor kuda surprise ayyadu. Nenu thelusukunnadhi okkate manam baga chadhuvukunnam anni aa Bhagavathunne chinna chupu chusthunnav. Ekanaina manam ardham cheskobalsindhi andharni nadipinchedhi aa Baghavathudenani.
గురుభ్యోనమః 🙏🙏🙏🙏 chala bagundhi అద్భుతం 🙏🙏🙏
Chala baga chepparu manasikam ga giri pradakshna chesina anubuthi vachindhi
Om Namah shivaya 🙏 mi dhaya vala ila vedio roopam lo aina dharishinam chesukone adurstam kaligindhi chala thanks guruvu garu 🙏🙏
Morning 5 ki pachaiamman abhishekam chusanu sir challa happy ga feel iyyanu
Guru Garu malanti valla andarini mi lanti vallu andaru Right way lo ki tesuku velthunaru 🙏🙏🙏🙏🙏🙏Om guru devo namaha
Yes correct at the same time lord Shiva itself signed as Thiruchitra balam after completing THIRUVASAGAM songs its an own signature of lord shiva in palm leaf 🌿
After watching your video , i always feel like iam doing girivalam.. U are making me to do Manasika Girivalam...
Arunachalam lo enno vishayalu teliyanavi chepparu. Guruji ki Pranamalu
Guruvugariki padabhi Vandanam.31.12.2023 we went to do Giri pradaskanam. My son 5 year old walked him self while doing pradaskinam.its gods grace i could feel.mouna swamy ashramam. We got his blessings I could feel that extreme happiness.ramana Maharshi bridge they had written name now.as per ur videos I saw I felt from my heart I should go to arunachalam.we saw many parrots near kili gopuram that was really amazing.i convey my heart felt gratitude to you for enlightening with Devine knowledge for all human kind.
Namaskaram guruji
Meeku emichi runam theerchukovali
Makosam meeru inthe detailed ga information tho video pettinandhuku dhanyavadhamulu
Thank you guru garu e video giri pradakshina ki baga use ayindi ani temples cover chesam.
Sri Nanduri Srinivas Gariki,
Ayya dhaya chesi Dakshinamurthy Stotram ki sampoorna vivarana ivvagalaru.
Andhariki Subham Kalugugaka.
Om Shanthi: Shanthi: Shanthi: