అరుణాచలం ఆలయంలో A to Z అన్ని విశేషాలూ | Arunachalam temple complete details | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 910

  • @meghanavenkateshan
    @meghanavenkateshan 7 місяців тому +60

    Visited the divine arunachala kshetra today for the first time. మీ ఈ video help తో ప్రతీ స్థలం వెళ్లి చూసి దర్శించుకుని ఎంతో గొప్ప అనుభూతి కలిగింది nanduri garu. Thank u so much... ఒక ఆలయానికి ఉన్న స్థల పురాణం తెలుసుకుని అక్కడి విశేషతలు తెలుసుకుని ఆ ఆలయం దర్శించుకుంటే ఎంత divine అనుభూతి లభిస్తుంది అని ఇవాళ తెలుసుకున్నాను. ఇంతటి గొప్ప video చేసి మాకు అందించిన మీకు శత కోటి నమస్కారములు .
    This video truly made my arunachaleshwara darshan very helpful and even more blessed andi. Chala goppa darshanam dorikindi. Chala chala thanks andi.

  • @sistasireesha3573
    @sistasireesha3573 Рік тому +25

    నండూరి శ్రీనివాస్ గారికి అనేక నమస్కారములు.గురువుగారు మీకు శతకోటి ధన్యవాదములు మీరు చేసిన అరుణాచలం గూర్చిన విడియోల వలన అద్భుతమైన సమాచారము తెలుసుకొని దానిని రాసుకొని మాప్ వేసుకొని తదనుగుణంగా అనుసరించి
    అష్ట గణపతులు, నందులు, 44 ఎనర్జీ పాయింట్స్ అన్ని చూసే భాగ్యము కలిగింది.
    ముఖ్యమైన సూక్ష్మ గణపతిని కూడా చూడగలిగాము. అప్పుడు పొందిన ఆనందం వర్ణనాతీతం.

  • @harivaraharivara3244
    @harivaraharivara3244 2 роки тому +65

    గురువు గారు మీరు మొన్న చెప్పిన తరువాత వెళ్ళి వచ్చాను... అద్భుతం దర్శన భాగ్యం & గిరి ప్రదక్షిణ చేశాను... ఉదయాన్నే చిలుక కనిపించింది వీడియో తీసెను చాలా ఆనందంగా వుంది.. ఇంకా చెట్టు సిద్దపురుషులను దర్శించి తిరిగి వచ్చాము...మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది 🙏

  • @SriSri-yn6ls
    @SriSri-yn6ls Рік тому +79

    నాకు శివయ్య అనుగ్రహం వల్ల ఒక సంవత్సరం క్రితం అరుణాచలం గురించి తెలిసింది తెలిసిన దగ్గర నుండి ప్రతి పౌర్ణమి కి వచ్చి గిరి ప్రదక్షిణ చేసాను 12 సార్లు చేసాను సంవత్సరంలో , ఇప్పుడు అరుణాచలేశ్వరుడు అనుగ్రహంతో 108 ప్రదక్షిణ చెయ్యటం స్టార్ట్ చేసాను, ఇప్పుడు అరుణాచలం లో ఉన్నాను ఇప్పటి వరకు 108 ప్రదక్షిణలో 15 ప్రదక్షిణలు చేసాను ఇంకా మిగతావి కుడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చెయ్యాలి అని అరుణాచలేశ్వరుడిని కోరుకుంటున్నాను, నా జీవితంలో ఇప్పటివరకు అయితే 27 సార్లు గిరి ప్రదక్షిణ చేసాను ఓం శ్రీ అపితకుచాంబ అమ్మవారు సమేత శ్రీ అరుణాచలేశ్వరాయ నమః🙏🙏

  • @MANAGUDIMANASAMPRADAYAMVLOGS
    @MANAGUDIMANASAMPRADAYAMVLOGS 2 роки тому +87

    మీలాంటి వారికీ సంతానం గా పుట్టాలిఅంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకోవాలి గురువుగారు 🙏🙏🙏

  • @anuradhabellamkonda5034
    @anuradhabellamkonda5034 2 роки тому +9

    నమస్కారమండి. నిన్ననే అరుణాచలం వెళ్లి వచ్చాము. మీ videos ని పెట్టుకుని ప్రదక్షిణం చేసాము. ప్రతి అడుగు మీరు కూడా వుండి మాతో travel చేస్తూ చూపిస్తున్నట్లు వుంది. March 2022 లో వెళ్ళాము. కానీ ఇప్పుడు అన్నీ తెలుసుకుని వెళ్తే అనుభవిస్తూ ప్రదక్షిణం చేసాము. పచ్చాయమ్మ గుడి కొంచెం లోపలకు వుంది. కానీ చాలా అద్భుతం గా ఉందండి. మీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకుంటాము? మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారములు

  • @prashanthpatel127
    @prashanthpatel127 2 роки тому +290

    నేను అరుణాచలేశ్వరుని దయవల్ల డిసెంబర్ లో వెళ్ళాను. విచిత్రం అక్కడ ఎటుచూసినా మన తెలుగువాళ్లే. ఎవరిని అడిగిన నండూరి శ్రీనివాస్ గారి గురించే మాట్లాడుతున్నారు. గురువు గారి వల్ల నాలాంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా గిరి ప్రదక్షణ దైవ దర్శనం తేలికగా జరిగింది.
    అరుణాచల శివ🙏🙏🙏

    • @mamathas2923
      @mamathas2923 Рік тому +6

      Avunandi

    • @DEVABHOJANAM
      @DEVABHOJANAM Рік тому +4

      Avunandi nannu kooda arunagirinathar Temple lo adigaaru meer నండూరి గారి videos choosi vachara ani

  • @shivakrishna8765
    @shivakrishna8765 2 роки тому +10

    అరుణాచలం వెళ్లి 2 రోజులు అయ్యింది. అంతలోపే మీ అరుణాచలం వీడియో. అక్కడికి వెళ్లొచ్చాక చాలా మనశాంతి కలిగింది గురువు గారు

  • @eswarieswari2277
    @eswarieswari2277 2 роки тому +109

    మీరు చెప్తుంటే కళ్ళతో అరుణాచలం చూస్తూనటుంది గురువు గారు ధన్యవాదాలు గురువు గారు అరుణాచల శివ 🙏🏻🙏🏻🙏🏻

  • @mantriraosrinivasu7637
    @mantriraosrinivasu7637 8 місяців тому +5

    అరుణాచలశివ దర్శనం జరిగి 10 సంవత్సరాలు అయ్యింది, మళ్ళీ నా శివయ్య నన్ను జూలై లో రమ్మని కరుణిచారు, మహా శివుని దర్శనం, మహా పురుషులు నడయాడిన పుణ్యస్థలం చూసే భాగ్యం కలుగుతుంది, జూలై ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్న ❤

  • @sarathkmm
    @sarathkmm Рік тому +4

    నండూరి గారు మీరు చేసిన ఈ వీడియో మాకు చాలా ఉపయోగపడింది. మీరు చెప్పిన అన్ని దర్శనాలు చేసుకున్నాము.మీరు చేసే ఇలాంటి వీడియోలు చాలా ఉపయోగకరం. January 10, 11, 12 మూడు రోజులు అరుణాచలం లో గడిపాం. మీకు చాలా ధన్యవాదాలు.

  • @chandu_talks
    @chandu_talks 2 роки тому +133

    ప్రియ హిందూ బంధువులారా నూతన సంవత్సర వేడుకలు మనం ఉగాది రోజు చేసుకుందాం

    • @padmajasunduru3365
      @padmajasunduru3365 2 роки тому +5

      Manam hindu dramamlo vunna valamu andi, anyamatastulamu kadu January 1st chesukovataneke andaru okka sare alochinchande mana darmanne maname kapadukovali 🙏🙏

    • @sweety-cy2yn
      @sweety-cy2yn 2 роки тому +5

      సరే మనం ఉగాది రోజుల రంగుల ముగ్గులు,దేవాలయం వెళ్ళడం అన్ని ఉగాది కే చేసుకుందాం పనికిమాలిన తప్ప తాగే ఆంగ్ల new year మనకి వద్దు

  • @aswinipemmaraju2783
    @aswinipemmaraju2783 Рік тому +3

    శ్రీనివాస్ గారు మీ వీడియో వల్ల నేను చాలా వరకు గుర్తుపెట్టుకొని ఇవాళ చూసి వచ్చాను,ఇంత సమాచారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు

  • @englishexpress4540
    @englishexpress4540 2 роки тому +630

    అరుణాచల క్షేత్రంలో ఆంధ్రా ఆశ్రమము నడిపేవారికి మొన్ననే ఫోన్ చేసి గదులు ఏమైనా ఉన్నాయా అని అడిగితే.. అక్కడ ఉన్న బాలరాజు అనే వ్యక్తి ఎమన్నారంటే.. నండూరి గారు తెలుగు వారందరికీ హై వాల్టెజ్ పవర్ ఇచ్చి వదిలేసారు, అందువల్ల విపరీతమైన జనసైందోహం మొదలైంది, అది రోజురోజుకూ పేరుగిపోతోంది అని చమత్కరించారు. నేను అనుకున్నట్టుగానే జరిగింది. తెలుగు వారిపై ప్రత్యేకంగా అరుణాచలుడు ఇంత దయ నండూరి వారి ద్వారా కురిపించేడు. ఇంకేముంది అందరూ అరుణాచలమే... హర హర మహాదేవ.. -సాకేత రామ రాజు, Bhimavaram.🙏🏼

  • @vamsiuppalapati5000
    @vamsiuppalapati5000 2 роки тому +33

    మా దురదృష్టం ఒక్క మూడు రోజులు ముందే గిరి ప్రదక్షిణ మీరు చెప్పిన విధంగా నేను మా చెల్లి map తో చేసి తరించాము మా ప్రదక్షిణ లో కొంత పుణ్యం మీకు దక్కాలి నండూరి వారు....మరొక మారు స్వామి అనుగ్రహిస్తే.......

    • @vamsiuppalapati5000
      @vamsiuppalapati5000 2 роки тому

      @celebritygalaxy4 if we would have seen this earlier we could have had more bliss is what I meant

  • @kamtutha7391
    @kamtutha7391 2 роки тому +88

    అరుణాచలేశ్వర స్వామి 🙏🙏🙏 నన్ను ఎప్పుడూ పిలుస్తువు తండ్రి నాకు నీ దర్శనం భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ 🙏🙏🙏😭😭😭 please 🙏 ma

    • @k.srinusrinu4809
      @k.srinusrinu4809 2 роки тому

      My

    • @sweety-cy2yn
      @sweety-cy2yn 2 роки тому +1

      పిలుస్తాడు తొందరలోనే,నేను ఇక్కడే వున్నాం

  • @rekharani-cg4bt
    @rekharani-cg4bt Рік тому +4

    🙏 ఈ క్షేత్రానికైనా వెళ్లే ముందు మీరు చేసిన వీడియో చూసి, వెళితే ఎవరిని ఏ డౌటు అడగాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా దర్శనం చేసుకుని రావచ్చు. అంతేకాదు ముందుగా క్షేత్రం గురించి అందరి విగ్రహాల గురించి వాటి గొప్పతనం గురించి ముందుగా తెలుసుకుని వెళ్లడం వల్ల ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా ఇంత చక్కని అనుభూతులు మాకు కలిగిస్తూ, మాకు దైవం గురించి చెప్తున్న మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @rockstars5451
    @rockstars5451 Рік тому +5

    మీ వీడియోస్ కి ఎన్ని సార్లు థాంక్స్ చెప్పిన తక్కువే
    స్వామీ దయ వల్ల ఈ రోజు దర్శనం అయినది
    మీరు మాతో నే ఉన్నారు మేము 3గుళ్ళు ఒకే రోజు చూడగలిగాము
    చాలా ప్లేసెస్ ఇక్కడి వారికి కూడా తెలీదు
    గిరివలయం లో కూడా map సహాయం తో మంచిగా జరిగింది
    ముఖ్యంగా కిలి గోపురం మీద చలక లు ఎంతో సందడి చేశాయి
    పక్కన వారి కిఈ కూడా మీరు చెప్పిన విషయం వివరించి చిలక చూపించాను
    బిల్వ వృక్షం పైన 5 చోట్ల కనిపించారు సప్తమత్రుకుల ఎదురు గా ఉన్న వృక్షం కి
    3వ టెంపుల్ లో స్వార్నాకర్షన భైరవుని కి ఈ రోజు అభిషేకం చేశారు వార్షిక అభిషేకం అన్నారు మరి
    మేము చేస్తేనే వైబ్రేషన్స్ అన్నారు,లక్కీ గా చేశారు తీసుకు వెళ్లిన పుష్పాలతో, మళ్ళీ లాక్ చేసేశారు
    ఇలా మీరు చూపిన చెప్పిన వివరాలు చుట్టూ అందరికీ తెలిపాను....పరిచయం లేకున్నా కూడా :)
    మీకు చాలా కృతజ్ఞతలు

  • @siribeautyandfoods
    @siribeautyandfoods Рік тому +15

    గురువుగారికి పాదాభివందనం 🙇🏻‍♀️ ముక్కోటి ఏకాదశి రోజున మేం గిరి ప్రదక్షిణ చేశాం ప్రదక్షణ చేసేటపుడు గిరి వలయం మంచుతో శివలింగం ఆకారం కనిపించింది ఆ అరుణాచలేశ్వర నీ దర్శనం జరగడం మహాభాగ్యం కొన్ని ఫొటోస్ తీసుకున్నాం 🙏🏻

  • @rajeswaridenduluri
    @rajeswaridenduluri Рік тому +2

    ఎంత బాగా చెప్పారండి మొన్న అరుణాచలం వెళ్ళొచ్చాము కానీ ఒక్కసారి చాలా బాగా చెప్పారండి చాలా ధన్యవాదాలు

  • @pushpasai7428
    @pushpasai7428 Рік тому +13

    పూజ్యులైన గురు దంపతులకు నమస్కారం.. మేము నిన్న అరుణాచలం వచ్చి, దర్శనం, గిరి ప్రదక్షిణ చేసుకున్నాము... అరుణాచల శివయ్య కు శత కోటి కృతజ్ఞతలు...

  • @kishorekumark3418
    @kishorekumark3418 2 роки тому +8

    గురువు గారు అరుణాచల టెంపుల్ లో వుండే ప్రతీ విషయాన్ని క్లుప్తంగా వివరించారు ధన్యవాదములు స్వామి.🙏🙏🙏🙏

  • @padmajamanchala4631
    @padmajamanchala4631 Рік тому +3

    ఆలయం మొత్తం ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు మీ వాక్ పటిమతో, మీకు పాదాభివందనాలు గురువు గారు 🙏

  • @bulususaiaravindsarma9617
    @bulususaiaravindsarma9617 2 роки тому +2

    శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి తత్త్వదర్శనం చాలా క్లుప్తంగా, అర్థవంతంగా, ఆచరణయోగ్యంగా ఉంది. ఆయన గురు పరంపరకు, సాధనకి, వేద వాఙ్మయానికి వ్యతిరేకం. అలా అని ఆయన ఏ ఇతర మత సిద్ధాంతాన్ని ప్రభోదించలేదు. ఆయన కేవలం ఒకటే అంటారు. .. "నీ జీవితం నీది. ఏది సత్యమో నీవే తర్కించు. పలానా మతమో, గురువో అని నమ్మితే వారు ఏమి చెప్తే అదే ఆలోచిస్తావు (మెంటల్ కండిషనింగ్) తప్ప నీవు స్వయంగా ఇదీ సత్యంఅని గ్రహించలేవు." ఇది మన శంకరులు, రమణులు ఉపదేశించిన జ్ఞాన యోగ మార్గం గానే నాకు అనిపించింది. అయితే కృష్ణమూర్తి గారు తనని తానూ ఏనాడు గురువుగా అభివర్ణించుకోలేదు. ఆయన ఒక మార్గ నిర్దేశానికి కూడా వ్యతితేకి. కేవలం తర్కం, జీవితాన్ని గమనించడాన్నే సమర్థించారు.
    అయితే, నా సందేహం ఏమిటంటే. ఆయన పూర్వాశ్రమం ఏమిటి? మద్రాస్ అడయార్ లోని హెలెనా బ్లావట్స్కీ గారు స్థాపించిన థియొసాఫికల్ సొసైటీ ఆయనా తర్కం అభ్యసించారు అని తెలిసింది. అయితే అన్నీ బీసెంట్ నేతృత్వం లోని సొసైటీ వారు కృష్ణమూర్తి గారిని వరల్డ్ టీచర్ గా ప్రకటించాలి అనుకున్నప్పుడు ఆయన దానిని వ్యతిరేకించి సత్యాన్వేషణలోకి వెళ్లిపోయారు. వారు బ్రాహ్మణులు బ్రాహ్మణుడు. కృష్ణమూర్తి గారు ఈ తర్క మార్గాన్ని అవలంబించుకోవడానికి సంధ్యావందనము కారణమా? లేక ఏంటి? ఆయన నేపథ్యం, సాధన మార్గం ఏంటి? దయచేసి మీకు విషయాలు తెలిస్తే తెలుపగలరు.

  • @narendraachari94922
    @narendraachari94922 Рік тому +5

    గురువు గారు ఎన్నో బాధల మధ్యలో నలిగి పోతున్నపుడు నాకు మీ ప్రవచనాలు వింటే చాలా మనశాంతి కలుగుతుంది....

  • @ramap3425
    @ramap3425 2 роки тому +5

    ఈ వీడియో చూడటానికి మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము అండి.
    మానసిక దర్శనం ఎంతో బాగా అయ్యింది.
    ధన్యవాదములు గురువుగారు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prashanthbabujonnakuti779
    @prashanthbabujonnakuti779 Рік тому +3

    మీరింత గొప్పవారేంటి గురువుగారు. 🙏🏻 నాకు మీరు కనిపిస్తే మాత్రం మీ పాదాలను వదిలిపెట్టను🙏🏻🤗

  • @vankayalapatimohini2357
    @vankayalapatimohini2357 2 роки тому +55

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vnaprasad
    @vnaprasad 2 роки тому +15

    Swamy, I visited Arunachalam 20th of this month. I could cover around 30 energy points as per map. It helps allot. Thank you Very much.

    • @rajeshbolem13
      @rajeshbolem13 2 роки тому +1

      Which time u start the giri pradakshina ??

  • @navyavisalakshi1988
    @navyavisalakshi1988 Рік тому +1

    గురువు గారు చెప్పిన విధంగా ఈ వీడియో లోని మ్యాప్ ను దగ్గర పెట్టుకుని అరుణాచలేశ్వరుని ఆలయాన్ని దర్శించాము. ఈ వీడియో చూడకుండా వెళ్ళి ఉంటే గుడిలో ఏ మూర్తి ఏ దేవతదో కూడా తెలిసేది కాదు. ఇన్ని అమూల్యమైన విషయాలను అందించిన గురువు గారికి కృతజ్ఞతలు.

  • @nagendrababujwala3556
    @nagendrababujwala3556 2 роки тому +52

    Swamy, Mee videos taravatha, ee rojulo 150000 darshanm chesukunturu,,, tirumala crossed

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +118

      రోజుకి లక్షా యాభై వేలమందా?
      అద్భుతం.
      అంత మందికి దర్శనం ఇవ్వాలనే శివయ్య సంకల్ప యజ్ఞంలో నన్ను ఒక సమిధగా వాడుకోవడం ఆయన దయ.
      అరుణాచల శివ

    • @nagendrababujwala3556
      @nagendrababujwala3556 2 роки тому +10

      Swamy , It's true,. Nenu 1999 nunchi velutunnanu. Every month. Arunachalm nijamuga adubutam.. I saw Dakshinamurthy in human

    • @venkateshsannidhi7489
      @venkateshsannidhi7489 2 роки тому

      🙏🙏

    • @Singersathwik
      @Singersathwik 2 роки тому +4

      Guruvugariki namaskaram 🙏 genetical disorder unna pillalu parents ki oka chinna hope ivvandi swamy dayachesi🙏

    • @prakashketana6172
      @prakashketana6172 2 роки тому +2

      @@NanduriSrinivasSpiritualTalks please make a videos of full life story of Ramana maharshi & Ganapathi Muni. Also make a video about the wonderful things they have done in Arunachalam please sir 🕉️🔱🙏

  • @m.s7003
    @m.s7003 2 роки тому +10

    శ్రీ గురుభ్యోనమః 🙏🏻 గురుగారు మీరు మా మనసు లో ఉన్నా సందేహం చదివి వీడియో చేసురేమో అనిపించింది గురుగారు,🙏🏻, మీకు ఈ సందేహం అడిగిన భగవత్ బంధువులకు 🙏🏻శిరస్సు వంచి నమస్కారములు తెలుపుకుంటున్నాను.
    గురుగారు 🙏🏻శ్రీ మాత్రేనమః 🙏🏻

  • @Ishwarya1108
    @Ishwarya1108 2 роки тому +24

    గురువు గారు
    ప్లీజ్ శ్రీ రమణ మహర్షి వారి చరిత్ర చెప్పండి . మీరు cheputunte vinaalani ఉంది గురువు గారు. ప్లీజ్ ఎండి 🙏🏻

  • @choudarymadamanchi8538
    @choudarymadamanchi8538 2 роки тому +4

    Today just 1 hour back arunachalaeswara swamy &amma darshanam chesukunanu andi what a pleasant&memorable day in my life..

  • @praveenreddy9560
    @praveenreddy9560 2 роки тому +14

    👣🌹🙏
    వారాహీ అమ్మ నిత్యపూజ విధానం చేయగలరు గురువు గారు దయచేసి.

  • @sunwonder304
    @sunwonder304 Рік тому +2

    గురుభ్యోనమః మీ అరుణాచల వీడియోస్ ద్వారా మనశ్శాంతి తో పాటు అరుణాచలేశ్వర దర్శన అనుమతి కూడా పొందాను. గిరి ప్రదిక్షణ మరియు దేవాలయం లో కూడా ఒక దిక్సూచి లాగా పనిచేసింది. ఈ దీపావళి అరుణ గిరి రమణుల సన్నిధి లో❤. నండూరి వారికి పాదాభివందనాలు నమస్తే🙏

  • @gayathrikondapalli1781
    @gayathrikondapalli1781 2 роки тому +4

    ఎంత చక్కగా కళ్ళకు కట్టినట్టు చెప్పారు గురువుగారు 🙏🙏🙏....ఆ స్వామిని దర్శించుకొనే భాగ్యం నాకు ఎప్పుడు అనుగ్రహిస్తారో 😔... ఎంతకాలం గా తపిస్తున్నానో దర్శించుకోవాలని🙏🙏🙏

  • @pavanvankadhari
    @pavanvankadhari 2 роки тому +13

    Just we had a darshan in noon. After watching this video we are going tommorow morning also ...thanks guruji

    • @pavanvankadhari
      @pavanvankadhari 2 роки тому +3

      I went to temple at 5AM and visited most of the places and felt more devotional and blessed. I saw the sadus (lizard ) on bilwa and Ravi tree. Thanks guruji for sharing the importance of each place.

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 2 роки тому +26

    "🙏 అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచల🙏"

  • @krishnalathapendyala8471
    @krishnalathapendyala8471 2 роки тому +3

    చాలా చాలా బాగా వివరించి చెప్పారు. 🙏🙏🙏 థన్యవాదములు గురువు గారు🙏🙏 మీ Videos ద్వారా భారత దేశంలో దేవాలయాలు ఎంత గొప్పవో తెలియ చేస్తున్నారు. 🙏🙏🙏🙏

  • @JahnaviThanusri
    @JahnaviThanusri 2 роки тому +4

    అరుణాచలశివయ్య మరియు నండూరి గారి దయ వల్ల అరుణాచలశివ దర్శన మరియు గిరి ప్రదక్షిణ భాగ్యం కలిగింది. నండూరి గారు చెప్పినట్లు దాదాపు 90% దేవాలయాలు దర్శించాను.
    నండూరి గారు ఇలాగ చెప్పడం వల్లనే నేను దేవుళ్ళకు పూజించడం మొదలుపెట్టాను, చాలా మారిపోయాను. నండూరి గారికి నమస్కారాలు 🙏🙏🙏.

  • @thundersai1282
    @thundersai1282 Рік тому +3

    Guruvulaku namaskaaram..🙏🙏🙏. Mee maatalu amogham ,,Mee presentation Loni khammadhanam valla memu immediate gaa velli swamy vaarini mariu aa visheshanayena pradeshanni darshinchukoni maa jeevithaalani dhanyam. Hesukovaalani anipinchindhi ..really very great information... Thanq my dear respected guruvugaru .🙏🙏🙏🙏🙏 Om namashivayaa Jai bolo Sri arunachalaeshwara ,🙏🙏🙏🙏

  • @pamidimarrisreekanth
    @pamidimarrisreekanth 2 роки тому +3

    Now most of the people coming with a paper details and nanduri sir video.
    Compare with 4 years back I am walked around the whole temple ,now darshan time is approximately 4 hours ,recently I visited ,most of the people are from telugu and asking about nanduri sir video.
    Totally good

  • @vsk3767
    @vsk3767 2 роки тому +1

    అబ్బహ్... వీడియో చూస్తున్నంతసేపు అరుణాచలేశ్వర ఆలయంలో విహరిస్తున్నట్టే వుంది. ధన్యవాదాలు

  • @naveenkumar6162
    @naveenkumar6162 2 роки тому +68

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా...... 🙏🙏🙏🙏

  • @LeadtoLearnKnowledge
    @LeadtoLearnKnowledge 5 місяців тому

    మీ ఈ వీడియోని అనుసరిస్తూ ఈ ఆశాడ పౌర్ణమి కి వెళ్లి వచ్చాను...
    అద్భుతం, మహాద్భుతం... Temple Architecture.
    ఓం నమః శివాయ ❤

  • @kameswararaodv6011
    @kameswararaodv6011 2 роки тому +7

    మా అదృష్టం... మాకు మీలాంటి సద్గురువులు లభించారు 🙏🏻

  • @dendukurialekhyavaishnavi5731
    @dendukurialekhyavaishnavi5731 2 роки тому +2

    Annaaayyaaaa...
    Meeku naaa Dhanyavadhaaalu...
    Meeru cheppey prathiii maata... Naaaku bangaaaru muuuta thooo samaaanam... U r like my own Brother.. who teaches his Little Sister all the good things in Life ..... Mee arunachalam series videos chusina tarvata... Meeru cheppina vidham gaaa Aaaah Annaamalayar Darshan chesukovaaalanna Korika balam gaaa kaligindhi... Aaah Swami karunaaa kataaakshaaalu Naa meedha vuntey ... E janmaki e kallathoooo aaah swami ni chusi... E kaaaaallathoooo arunagiri Pradakshina chesey Bhagyam kaluguhundi ani Balamgaaa Nammuthunnaaanu...
    Thanks For Your Guidence Annayya.

  • @NEELA1872
    @NEELA1872 2 роки тому +32

    Gurugaru, listening to your preachings, without my knowledge I will be in tears, what beautiful details you are giving us. Also, Our Hindustan youngsters have got a best teacher like you... Thank you🙏🙏🙏🙏

    • @bachusentertainmentworld4256
      @bachusentertainmentworld4256 2 роки тому +2

      Yes me too andi ...i immediately get tears after watching d videos

    • @NEELA1872
      @NEELA1872 2 роки тому

      @@bachusentertainmentworld4256 🙏🙏🙏🙏🙏

  • @panduatta6118
    @panduatta6118 Рік тому +2

    మీ వీడియో చూసి మొట్ట మొదటి సారిగా అరుణ చలం దర్శనమ్ చేసుకున్న. గిరి ప్రదక్షిణ కుడా చేశా ధన్య వాదాలు గురువు గారు

  • @vamsikrishna6997
    @vamsikrishna6997 2 роки тому +7

    I went yesterday only.. I wish I could go again after watching this video.

  • @sanjumonukitchen
    @sanjumonukitchen Рік тому

    మీలాంటి వాళ్ళు ఉండడం ఈ సమాజానికి చాలా అవసరం స్వామి. ఈ వీడియో చూస్తూ &మీరు ఇచ్చిన మ్యాప్ ఫోటో దగ్గర పెట్టుకొని చాలా విషయాలు తెలుసుకున్న స్వామి

  • @leelaleela5618
    @leelaleela5618 2 роки тому +16

    అన్నమయ్య గారి గురించి చెప్పాల్సిన ది గా ప ప్రార్థన

  • @ananth_dvpv
    @ananth_dvpv 2 роки тому +9

    Tears in my eyes sometimes i think to go and live in some divya kshetras like srirangam arunachalam tirumala etc
    May god bless us all
    Thank you gurugaru🙏

  • @gangaruganesh3704
    @gangaruganesh3704 2 роки тому +40

    అరుణాచల శివుడి దర్శనం జరగాలని దేవుని కోరుకుంటున్న 🙏 అరుణాచల శివ అరుణాచల శివ 🙏

  • @balajicommunications5101
    @balajicommunications5101 2 роки тому +8

    ప్రతి దేవాలయము యొక్క చరిత్రను ఇదేవిధంగా తెలియజేయగలరు ధన్యవాదములు

  • @Thotluganipalli
    @Thotluganipalli 2 роки тому +5

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ శ్రీ గురుభ్యోనమః
    గురువు గారికి నమస్కారం
    గురువుగారు ఈనెల ఆరో తారీఖున శ్రీశైలం వెళ్ళినప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేపిస్తూ
    నా మనసు వేరే వాటిపై లగ్నం అవ్వకుండా శ్రీ మాత్రే నమః అని అనుకుంటూ అమ్మవారి కళ్ళవైపు చూస్తూ అర్చన చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి కళ్ళల్లోకి ఏదో పడినట్టు అనిపించింది
    అప్పుడు అక్కడ గాలికి కుంకుమ కళ్ళలో పడిందేమో అని అనుకున్నాను కానీ కుంకుమ అర్చన అయిపోయేలోపు తేనెటీగ కుడితే ఎలా అవుతుందో నా కుడివైపు కన్ను అంత పెద్దగా వాచిపోయింది,
    ఒక మూడు రోజులు నా కన్ను వాపు తగ్గలేదు
    మరుసటి రోజు అక్కడ అర్చక స్వామికి జరిగిన విషయం చెప్పాను ఆయన దృష్టి పడింది అని చెప్పారు.
    దృష్టి పడింది అని చెప్పగానే ఇంక్క మంచో చెడో
    అమ్మ నువ్వే దిక్కు అనుకొని
    నేను అమ్మవారికి దండం పెట్టుకొని ఇక ఏ మెడిసిన్ కూడా వాడలేదు
    గురువుగారు ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకోవాలని నాకు ఎంతో ఆత్రుతగా ఉంది గురువుగారు దయచేసి తెలపండి

  • @Rama-t8z
    @Rama-t8z 11 місяців тому +1

    Meeru chala baga cheputunnaru, meeru cheppina Vanni nenu note chesukuni velladam valla divyanubhooti kalugutondi, nenu mee video chudadam valla devalayadarsanam chala baga jarugutondi, meeku dhanyavadamulu.

  • @mallabaghyamahalakshmi6243
    @mallabaghyamahalakshmi6243 Рік тому +4

    అయ్యా మేము ఇప్పుడు అరుణాలేశ్వరుడు సాన్నిధనంలో మీ వీడియో ఆధారంగా అన్నీ దర్శనం చేసుకుని ఉన్నాము. అలాగే గిరి ప్రదక్షిణ చేయడం కూడా జరిగింది.ధన్యవాదములు
    గురువు గారు,,🙏🙏

  • @Creativehomemaker25
    @Creativehomemaker25 Рік тому

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. మేము ఈ నెల లో అరుణాచలం 🙏🙏🙏వెళ్తున్నాము. మీకు చెప్పి, మీ ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్తున్నాను. 🙏🙏🙏

  • @tallurisathiraju8381
    @tallurisathiraju8381 2 роки тому +30

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ, ధన్యవాదములు స్వామి 🙏🙏🙏

  • @tpnravichandra4255
    @tpnravichandra4255 4 місяці тому

    గురువు గారు, మీ వీడియో వలన ఈరోజు రాత్రి పవళింపు సేవ చూసే భాగ్యం నాకు దొరికింది..ధన్యవాదములు..🤲

  • @raghupadma9900
    @raghupadma9900 2 роки тому +13

    Wonderful description about the temple.we are so lucky to have such powerful temples in our country.every one should try to visit such places

  • @sumathih1971
    @sumathih1971 6 місяців тому

    గురువు గారికి శతకోటి పాదాభివందనలు🙏🙏మీ వీడియోస్ చూడడం వలన కలిగిన ఇన్స్పిరేషన్ తో అరుణగిరి ప్రదక్షిణ నిన్ననే పూర్తి చేసుకున్నాం గురువుగారు ముక్కోటి దేవతల ఆశీర్వాదాలతో 🙏🙏🙏🙏

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 2 роки тому +3

    అరుణాచల క్షేత్ర యాత్ర చేసే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది

  • @madhavicowta
    @madhavicowta 9 місяців тому

    Namaskaram Guru gariki 🙏 Ee madhya Arunachalam velli Mee temple map pettukuni Anni 26 points entho aasakthi tho darshinchu kunnamu. Mee video and map valla maaku chaala aanandham ga vivaramga choodagaligaamu. Meeku chaala dhanyavadhaalu.Avi Arunachalam velle variki yentho upayogam. Maaku ivanni vivaramga cheppe Gurugaru dorikinandhuku yentho dhanyavaadhamulu.🙏🙏🙏👌👍🙏

  • @nagarjunasettem8030
    @nagarjunasettem8030 Рік тому +4

    తండ్రి అరుణాచలేశ్వర నాకు నీ దర్శనం ఎప్పుడూ కల్పిస్తున్నావు స్వామి🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏

  • @frothallapet5264
    @frothallapet5264 Рік тому

    Guruvu gariki namaskaramulu, naku arunachalam gurinchi thelisina 2 nelallone, arunachalam velle avakasam vachindi, varam rojula krithame vellocham miru video lo cheppia pradeshalu konni chusamu chala happy ga undi, nenu entlone unna kani na manasantha arunachalamlone undi, nijanga na jeevithamo arunachalam velladam anedi oka wonder

  • @jyothiraj7185
    @jyothiraj7185 2 роки тому +4

    🙏🙏🙏🌹🌹ఓం శ్రీ అరుణాచలేశ్వరా🌹🙏🙏🙏 సార్ మాకు దైవనుగ్రహం కలిగించడానికే అ పరమాత్మ మిమ్మల్ని మాకు భక్తి మార్గం చూపించడానికే వచ్చిన గొప్ప దైవధూత 🙏🙏ధన్యవాదములు 🙏🙏కృతజ్ఞతలు 🙏🙏ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏

  • @gangabhavani9686
    @gangabhavani9686 26 днів тому

    Matalu ravadam ledu asalu chala anandam kaluguthundi nijam ga alayam antha chusinatlu anipistundi meeru cheptunte 🙏

  • @AllisWellAllTheBest
    @AllisWellAllTheBest 2 роки тому +6

    ధన్యవాదాలు..... ప్రతి ఫ్రేం కళ్లముందు సాక్షాత్కరింప చేసేరు.
    ఎలా స్వామి ... మీ ఋణం తీర్చు భాగ్యము

    • @madhav9842
      @madhav9842 2 роки тому

      మీ మనస్సు ఎల్లప్పుడు ఆ అరుణాచలేశ్వరుడి పాదాల దగ్గర పెట్టండి,,అంతకు మించిన ఋణం తీర్చుకోవడం ఇంకోటి ఉండదు.,, మనమంతా ఆ భగవంతుడు బిడ్డలుగా ఉండడమే నండూరి శ్రీనివాస్ గారి భాగ్యము,,

  • @hemasarathi9205
    @hemasarathi9205 Місяць тому

    Chala thanks andi,Mee video chusaka arunachalamlo unna devalayalu chusamu vati vishishtatha telisindi ,meeru cheppatam Valle idi sadhyamaindi miku 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rammohansonnathy1554
    @rammohansonnathy1554 2 роки тому +3

    Excellent story abt arunachalam.it is very useful for every one.guruvu gariki vandanaalu.

  • @sreepabba7178
    @sreepabba7178 5 місяців тому

    One thing I really liked your devotion towards our supreme Gods. You always says "Sri Vishnu Rupaya Namahashivayya". This really makes us very pleased 🙏🙏🙏

  • @adityarompella3966
    @adityarompella3966 2 роки тому +7

    అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతము మరియు గుడి గురించి చెప్పండి ♥️

  • @DhanaLakshmi-pn8fg
    @DhanaLakshmi-pn8fg 2 роки тому

    🙏 గురువు గారు.... అరుణాచలశివుని అనుమతి నాకు రాలేదని నా కు చాలా బాద గా ఉండే ది. మీరు నన్ను ఆ బాధ నుంచి విముక్తి చేసారు. పూర్తి వివరాలను తెలుసుకుని నా దగ్గరకు రావాలని నా తండ్రి అనుజ్ఞ కాబోలు... 🙏అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ 🙏🙏🙏

  • @son8chala
    @son8chala Рік тому +25

    Thank you so much for making these videos. I am a U.S. citizen who has relocated to Tiruvannamalai since last April and am benefitting immensely from learning about all of these hidden gems I hadn't seen after dozens of visits to the temples, not only here but throughout India. Not least of all, I visited the Arunagirinatha temple which I had only seen in passing after watching that video. Please continue to provide English subtitles, as I am sure that I'm not the only one who has benefitted from them. Om Namah Sivaya

  • @ChakravarthiM
    @ChakravarthiM Рік тому

    Swamy garu.. Morning velthunnanu... Mi video chusanu.... Now in arunachalam... Thnk u very much fr great information

  • @tejaraghuvvanga2215
    @tejaraghuvvanga2215 2 роки тому +11

    గురువుగారు మీరు చేపిన విదంగా ఈరోజు మేము గిరి ప్రదీక్షణ శివయ్య దయ వల్ల కంప్లీట్ ఛేస్యము 🙏🏻 last ఇయర్ 3hrs పట్టింది, మీరు చెప్పునట్లు google map ptint tiskoni. Meru chepina points note cheskoni velyamu. Konni konni miss ayymu. Challa varku cover chesyamu. 5.ki start cheste 11 ki complete indhi..nadstu meru chepina vi chustuny back ground lo meru chepina visyallu vinpistunnai. Malagy me videos pettkoni challa mandhi nadustunnaru🙏🏻thanku guruvugaru 🙏🏻

    • @rajeshbolem13
      @rajeshbolem13 2 роки тому

      Start chesindi Morning 5 or evening 5 ?

    • @tejaraghuvvanga2215
      @tejaraghuvvanga2215 2 роки тому

      @@rajeshbolem13 early mg 5

    • @Bujji-kl8dw
      @Bujji-kl8dw Рік тому +1

      Thanks andi mee comment dwara naa doubts clear ayyayi గిరిప్రదక్షిణ చేయడానికి ఎంత సమయం పడుతుంది వెళ్లే టపుడు మనకు రూట్ ఎలా తెలుస్తుంది అనుకున్నాను మీరు ప్రదక్షిణ చేసేటపుడు నండూరి గారి video pettukukuni చాలామంది నడుస్తున్నారు అని కామెంట్ లో రాసారు అది మాకు చాలా హెల్ప్ అవుతుంది

  • @kalyansekhar7804
    @kalyansekhar7804 Рік тому

    మీ వీడియో చూసి మీరూ ఈచినా మ్యాప్ ప్రాకారం అన్నీ ఆలయాలు దర్శించుకున్నాము.. చాల ధాన్యవాదములు గురువు గారు

  • @vnar8946
    @vnar8946 2 роки тому +26

    ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏

  • @deepikabujji7528
    @deepikabujji7528 2 роки тому

    Me videos chsi Kasi vellem anni meeru chpinattu gane jarigindi
    Chala manchiga aindi darshanam
    Ento anandam vesindi manasuki
    Eppudu ee video chsi arunachalam velle avakasam evvali ani devudiki manaspurthiga korukuntunnam🙏
    Sri Vishnu roopaya namah shivaya

  • @narasimhammalladi607
    @narasimhammalladi607 Рік тому +4

    నమస్కారము గురువు గారు. Please provide MATTER in P D F form also so that it will be very useful sir just like your map

  • @sandhyadevi1663
    @sandhyadevi1663 Рік тому

    ధాన్యవాదాలు గురువుగారు. మీ వల్ల మేము అరుణాచలం చూసి నా అనుభవం కలిగింది.

  • @meerasrinivasan1331
    @meerasrinivasan1331 2 роки тому +9

    What can I give to you other thanks falls so short of your seva for Sanatana Dharma. Whenever I am plagued by the violence around the world because of the nature of my work. I take refuge in your videos and posts. Thank you Sir.May Annnamalaiappan bless you and your family. Eagerly waiting for your videos on Ramana Maharishi.

  • @viswajyothi2762
    @viswajyothi2762 Рік тому +1

    చాలా బాగా చెప్పారు స్వామి మి ద్వారా చాలా ఆలయాల గురించి తెలుసుకుంటునాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @AnandKumar-wh7vv
    @AnandKumar-wh7vv Рік тому +4

    Thank you Srinivas Garu, we visited all 26 places as you elaborated . 🙏

  • @pvp983
    @pvp983 Рік тому

    చాలా ధన్యవాదాలు నండూరి srinivas garu,Mee map tho arunachalam సులువగా అనందం గా దర్శించితిమి🙏🙏🙏

  • @సాయిమహరాజ్
    @సాయిమహరాజ్ 2 роки тому +13

    Sir I really appreciate your hard work thank you sir

  • @sureshgoud6869
    @sureshgoud6869 2 роки тому +1

    గురువు గారి కి నమస్కారం మీరు చైప్పిన అన్ని .విషయాలు అరుణాచల శివ దయ వల్ల చాలా వరకు చూసాను 13 వ తేదీన అరుణ గిరి పైకి వెళ్లి కృతిక దీపం దర్శించుకున్న కొండ పై కి ఎలా ఎక్కనో ఎలా దిగిననో చెప్పలేను అరుణాచల శివ దయ పూర్తిగా మనమీద ఉంటవి చీకటి లో వర్షము లో కొండ దిగిన ఎటువంటి ఇబ్బందులూ లేవు కొండ పైకి ఎక్కనతరువత దీపం ముందు ఉండగా గంట కు పైగా వర్షం పడింది జ్యోతి దర్శనం అరుణాచల శివ పాదాలు దర్శనం ఎన్నో చెప్పలేని అనుభూతి కలుగుతుంది నా జన్మ ధన్యం అరుణాచల శివ

  • @bharathsagala6183
    @bharathsagala6183 2 роки тому +3

    Guruvu garu this is the 🙏best video among all the videos updated till today

  • @dhanarajuvanka4090
    @dhanarajuvanka4090 2 роки тому

    Meeru cheputhunte maaku ventane arunachalam vellipovali anipistundi.. thank you..mee kallatho maaku chupincharu.. 🙏

  • @satyadevborsu6150
    @satyadevborsu6150 2 роки тому +10

    శ్రీ గురుబ్యో నమః ధన్యవాదములు

  • @tadishettyshilpa2444
    @tadishettyshilpa2444 9 місяців тому

    Chaganti gaari arunachala mahatyam valla arunachalam vellali ani buddhi kaligindi akadiki velli anni chudadaniki mee map chala help ayindi.thank you sir

  • @rvmr5759
    @rvmr5759 2 роки тому +5

    Namasthe guruvu garu in the name of kalasarpadosham ( so many different types in this ) and pitrudosham telugu astrologers are charging 20 to 60 thousand rupees .Kindly educate us all on these two doshas 🙏🙏🙏

  • @padmavathip364
    @padmavathip364 10 місяців тому

    మీకు శతకోటి ధన్యవాదాలు.....meeru చేసి న video చూసి daaninprakaram..గుడి మొత్తం choosamu....

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 2 роки тому +3

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @KAKIRAMAKRISHNA-v9h
    @KAKIRAMAKRISHNA-v9h Рік тому

    నమస్తే సార్. చాలా బాగా చెప్పారు. నిండు కృతజ్ఞతలు. I AM THANKFUL TO YOU SIR...

  • @bajjurisandeep6121
    @bajjurisandeep6121 2 роки тому +5

    గురువు గారు మీరు చేస్తున్న ఇంతటి మహత్తరమైన పని మాకు ఏ జన్మలో చేసుకున్న వరం వంటిది.

  • @TechSavvyMonk
    @TechSavvyMonk 11 місяців тому

    Kevalam meevalle ivanni experience chesanu sir. Else my trip got wasted. It’s now not a trip it became experience because of you ❤❤❤❤