మకర జ్యోతి నిజమా-మోసమా? | Sabarimala Makara Jyoti Real or Fake? | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 455

  • @radhanarasimharajukothapal3994
    @radhanarasimharajukothapal3994 11 місяців тому +137

    స్వామి నేను 1990 జనవరి లో జ్యోతికి వెళ్లాను. 14 వ తేదీ సాయంత్రం కేవలం ఒకే ఒక నక్షత్రం కనిపించింది. ఒక gradda స్వామికి అభరణాలు అలంకరించే సమయం లో ఆకాశంలో తిరిగింది. తర్వాత దూరంగా కొండ పైన గాలిలో హారతి ఇచ్చే విధంగా జ్యోతి కనిపించింది. మేము మరీ దగ్గరగా చూడాలని పులిమెడు పర్వతం పైకి ఎక్కిమరీ జ్యోతిని దర్శించాము. శరణం అయ్యప్పా . 🙏🙏🙏

  • @venkannababukasani1818
    @venkannababukasani1818 11 місяців тому +84

    దేవుని దగ్గరకు భక్తితో, ఆర్తితో వెళ్లాలి గాని మహిమలు చూడటానికి కాదు. నిజంగా ఆయన్ని మనలాంటి సామాన్యులు చూస్తే తట్టుకునే శక్తి మనకు ఉండదు.

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv 11 місяців тому +64

    అయ్యప్ప లేదా శాస్తా యొక్క జన్మ రహస్యం కోసం ఎదురు చూస్తున్నాము సర్ 🙏

    • @bhanuprakash-vz9rr
      @bhanuprakash-vz9rr 11 місяців тому

      Please read Bhuthanatha upakyam book

    • @challasivudu3906
      @challasivudu3906 11 місяців тому

      Ayyappa was born to kill mahishi (mahishi is a monster

  • @harish5120
    @harish5120 11 місяців тому +26

    మూర్ఖంగా వదించడానికంటే నిజాని నిర్భయంగా ఒప్పుకొని, నలుగురికి పాజిటివ్ గా దాన్ని చెప్పడం చాలా గొప్ప గురు గారు🙏🙏🙏

  • @cgamanageetika7546
    @cgamanageetika7546 11 місяців тому +331

    నమస్కారం గురువుగారు.అయోధ్య రామమందిరం గురించి చెప్పండి.అక్షతలు ఇంటిఇంటికి చేరుకుంటున్నాయి.రాముడి ప్రతిష్టాపన కోసం ఎదురుచూస్తున్నాము.

    • @priyankautharadhi821
      @priyankautharadhi821 11 місяців тому +6

      How can we get it ??

    • @Ragoh9oj
      @Ragoh9oj 11 місяців тому +9

      ​​@@priyankautharadhi821the ramjanma bhoomi trust people are coming to houses and distributing holy akshathalu, photo.. hope u will get soon. Jai Sri Ram 🙏

    • @kurmayyaboya3279
      @kurmayyaboya3279 11 місяців тому

      Colony lo evaro okaru istaru valaki evaru ichintaro valu​@@priyankautharadhi821

    • @kurmayyaboya3279
      @kurmayyaboya3279 11 місяців тому +4

      22 Jan sayantram intlo rendu bayta gummam degara rendu deepalu petandi ani modi garu cheparu

    • @yatishsriram_
      @yatishsriram_ 11 місяців тому +3

      @@priyankautharadhi821 srirama janmabhoomi trust Valle panchipedataru inti intiki vachi

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 11 місяців тому +71

    క్లిష్టమైన ప్రశ్నలకు, అనుమానాలకు మీరే సరయన సమాధానాలు మంచి వివరణ తో ఇస్తారు... అందుకే మీ పై మాకు చాలా గౌరవము పెరుగుతుంది....

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 11 місяців тому +10

    అద్భుత విశ్లేషణ గురువుగారు,ఏంతో పరిశోధన, చేసి హిందువులు ఆద్యాతకమైన విషయాలను వివరంగా వినిపించినందుకు మీకు నా నమస్కారములు

  • @chavaramesh6115
    @chavaramesh6115 11 місяців тому +19

    గురువుగారికి నమస్కారం స్వామివారి ఆభరణాలు తీసుకొస్తుంటే ఆకాశంలో గరుడ పక్షి ఎగురుతూ ఆభరణాలతో వస్తుంది దాని గురించి కూడా కొంచెం వివరించండి స్వామి

  • @rajeshgupta-rr7fz
    @rajeshgupta-rr7fz 11 місяців тому +24

    Chala controversial topic ni, excellent gaa explain chesaru guruvu Garu, with out hurting any one sentiments❤

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 11 місяців тому +11

    ❤చాలా చాలా మంచి విషయం ఇలాంటివి తెలియడం వల్ల మూడ నమ్మకాలు నుండి బయట పడుతాం.

  • @lakshmiv2013
    @lakshmiv2013 11 місяців тому +8

    🙏శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏
    గురువు గారు🙏అర్ధనారీశ్వర స్తోత్రం మీరు కొన్ని శ్లోకాలు మాత్రమే ప్రవచనంలో చెప్పారు.ధయచేసి మిగిలిన శ్లోకాలు వివరించండి.మాకు తెలుసుకోవాలని ఉంది.గురు గారూ
    🙏శ్రీ మాత్రే నమః🙏

  • @djyothi4158
    @djyothi4158 11 місяців тому +26

    స్వామియే శరణమయ్యప్ప 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 11 місяців тому +22

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః మకర జ్యోతి గురించి ఎన్నో విశేషాలను చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప. 👏👏👏

  • @ManasaSuresh-o4r
    @ManasaSuresh-o4r 11 місяців тому +6

    Induku kada sir mimmalni trust chesedi, perfect and clear, this is what we really want , you show and prove everything spiritually and scientifically.you are truly a God's voice.

  • @vijaychaduvula26
    @vijaychaduvula26 11 місяців тому +2

    గురువు గారు కి హృదయ పూర్వక నమస్కారాలు.. గురువు గారు దయచేసి మనవు గురించి మనసృతి గురించి తెలియచేయండి.. మనువు మనసృతి గురించి తెలియక తప్పుడు ప్రచారం చేస్తున్నారు

  • @ChandraSekhar-nd2vk
    @ChandraSekhar-nd2vk 11 місяців тому +3

    గురువు గారు మీరు అద్భుతం గా చెప్పారు, మా సంసాయలు అన్ని పటా పంచలు చేశారు 🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌸🌸🌷🌷

  • @plathaa3953
    @plathaa3953 11 місяців тому +15

    Thank you Gurugaru 🙏🙏 Well Explained.. in my childhood my father had explained me the same way, but I thought it was some miracle.. n didn't believe my father's words.. 😊😊.. when you were explaining i remembered my father many times, n was laughing at myself.

  • @rajusairamreddy
    @rajusairamreddy 11 місяців тому +3

    Ayyappa జన్మ రహస్యం కోసం ఎదురు చూస్తున్నాం స్వామి

  • @brahmanandareddy5622
    @brahmanandareddy5622 Місяць тому

    ఇంతటి చక్కని జ్ఞానవంతమైన వీడియో చేసి చూపినందుకు గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @loknadhkalepu3142
    @loknadhkalepu3142 11 місяців тому +4

    స్వామి దయచేసి అయ్యప్ప స్వామి పూజ విధానం చెప్పండి 41 రోజులు మండల దీక్ష చెయ్యడానికి... ఒక్కో పుస్తకం లొ ఒక్కొక్కలా ఉంది... అసలు మేము చేసే పూజ ఒక క్రమంలో వుందో లేదో తెలియట్లేదు.... దయచేసి పిడిఎఫ్ పెట్టండి... దీక్షా నియమాలు కూడా తెలియపరచండి దయచేసి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saiakhil2471
    @saiakhil2471 5 місяців тому

    చాలా చక్కగా చాలా నిదానంగా చాలా అద్భుతంగా వివరించారు స్వామియే శరణమయ్యప్ప మీకు మీ కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు🎉

  • @raghavendranaragam3416
    @raghavendranaragam3416 11 місяців тому +8

    Swami mari 🦅eagle akkada tirugutundi jyothi kanipinche place lo adi kuda cheppandi guruvu garu

  • @ThulasiThulasi-vr5jk
    @ThulasiThulasi-vr5jk 17 днів тому +1

    very good explanation sir...chala chakkaga ardhavanthamga chepparu

  • @SaiPremS
    @SaiPremS 11 місяців тому +3

    Chala controversial topic enno sandehalu... Chala simple ga ardam ayyela cheppesaru.. nijam ga meeru ee generation ki dorikina guruvulu

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656 11 місяців тому +18

    ఈ జ్యోతిని వెలిగించే ప్రక్రియలో రాష్ట్ర రెవిన్యూ, పోలీస్, అటవీ శాఖలు సంయుక్తంగా పాల్గొంటాయని గతంలో బహుశ రెండు దశాబ్దాల క్రితం "The Illustrated Weekly of India" లో కథనం వెలువడింది. ఆ విధంగా చదివినట్లు నాకు బాగా గుర్తు.

  • @doddiramu-e7n
    @doddiramu-e7n 11 місяців тому +3

    ఓం శ్రీ గురుభ్యోనమః మకర జ్యోతి గురించి అద్భుతంగా వివరించారు ఇక మీదట అందరికీ కూడా ప్రాధాన్యత గురించి తెలియజేస్తాము స్వామియే శరణమయ్యప్ప

  • @nagalakshmi6419
    @nagalakshmi6419 11 місяців тому +2

    అర్ధం అయ్యేలా చాలా వివరం గా చెప్పారు గురువు గారు 🎉

  • @i.n.manjula4282
    @i.n.manjula4282 11 місяців тому +1

    WHAT A SOOTHING TRUTH REALED. ORIGINAL's & REPLICA's ULTIMATE IDENTITY IS "SAME".

  • @anandkumar647
    @anandkumar647 11 місяців тому +5

    Thankyou very much nanduri srinivas garu for giving clarification with proofs about sabarimala makarajyothi👏👌👍

  • @mokkapatirajeswari5868
    @mokkapatirajeswari5868 11 місяців тому +3

    చాలా బాగా చెప్పారు గురువూ గారు 🙏🙏 అనుమానాన్ని నివృత్తి చేశారు ధన్యవాదములు గురువు గారు 🙏

  • @SIVAHAR
    @SIVAHAR 11 місяців тому +1

    నూటికి నూరు శాతం నిజాలు చెప్పారు గురువు గారు క్రృతజ్గ్నతాభి వందనములు 🙏

  • @ravindra9133
    @ravindra9133 16 днів тому +1

    Ayyappa Dharma shastha......
    Ayane nitya Dharma Jyothi.....mana mansulo velige Gnana Jyothi.......
    Swamiye Sharanam Ayyappa......❤❤❤

  • @ravicanchi6634
    @ravicanchi6634 11 місяців тому +2

    చక్కగా వాస్తవాన్ని వివరించారు. ఎత్తుగా ఉండే ఐయనార్ విగ్రహం తమిళనాడు లో గ్రామావ బయట కనపిస్తాయి. కావల్ దైవం ఆంటారు...అంటే రక్షణ దైవం... మా స్నేహితుడి ఇంటి దైవం ఈ ఐయనార్. ఐయనార్ అయ్యప్ప ఒక్కరే అని ఆయన ఎన్ని సార్లు చెప్పినా నేనొప్పూకోలేదు. కారణం మా కేరళ గురుస్వామి. ఇప్పుడు మీ ఈ వీడియో ద్వారా అర్థమయింది. ధన్యవాదాలు

  • @NATUREPHOTOGRAPHY12360
    @NATUREPHOTOGRAPHY12360 11 місяців тому +25

    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @092ebhavyashri.v.t4
    @092ebhavyashri.v.t4 11 місяців тому +2

    Request for Ayyappa swami janma rahasya video 🙏🔥

  • @Rcfc659
    @Rcfc659 11 місяців тому +3

    Do one video on students lifestyle until achieving their goals. Spiritual +adjusted to modern lifestyle. Thank you 🙏🏾

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 3 місяці тому

    స్వామి శరణం ! స్వామి నేను అయ్యప్ప భక్తుడను. కానీ ఇది మోసమే. అది ముమ్మాటికీ వెలిగించినదే. అయ్యప్ప అభరణాలు ఉత్సవం మాత్రం అద్భుతం 🙏

  • @MANAGUDIMANASAMPRADAYAMVLOGS
    @MANAGUDIMANASAMPRADAYAMVLOGS 11 місяців тому +6

    గురువు గారు మీరు అయ్యప్ప స్వామి గురించి అసలు నిజాలు వీడియో పెడతానన్నారు కదా మేము ఎదురు చూస్తున్నామ గురువుగారు మాకోసం దయచేసి తొందరగా వీడియో చేయండి 🙏🙏

  • @rajavardhankr8640
    @rajavardhankr8640 11 місяців тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం శ్రీ మాత్రే నమః
    గురువు గారి పాదాలకి నా నమస్కారాలు.
    గురువు గారూ recent గా తెలుగు లో విడుదలకు సిద్ధమైన హనుమాన్ అనే మూవీ లో మీరు గతంలో ఒక స్తోత్రమ్ చెప్పారు గురువు గారూ.
    రం రం రక్తవర్ణందినకర వదనం అనే స్తోత్రంను పాట రూపంలో పెట్టారు గురువు గారూ.
    ఆ స్తోత్రమ్ వినగానే మీరు గుర్తుకి వచ్చారు గురువు గారూ.
    ధన్యవాదాలు గురువు గారు.

  • @shreedarpeddi7325
    @shreedarpeddi7325 17 днів тому +1

    Ayya, miru inta clear ga cheptu unte, kalla lo neeku ochesayi 🙏

  • @gudimetlanagamaleswararao7937
    @gudimetlanagamaleswararao7937 20 днів тому

    గురువు గారు మీ యొక్క వివరణకు పాదాభి వందనం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @praneethvallabhaneni623
    @praneethvallabhaneni623 11 місяців тому +32

    sir, waiting for the research video on history of sri manikanta swamy. Om sri swamiyah saranam ayyappa!! om sai ram

  • @saiakhil2471
    @saiakhil2471 5 місяців тому

    మీ వీడియోస్ చాలా చూస్తాను చాలా బాగుంటారుమీ వీడియోస్ చాలా చూస్తాను చాలా బాగుంటాయి చాలా ఆసక్తిగా ఉంటాయి నీ మాటలు ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తది ఎంత టైం అయినానా పర్లేదు

  • @khadarbasha4110
    @khadarbasha4110 11 місяців тому

    Mi videos lo nijam vuntundi guruji 😊

  • @manumanohar4165
    @manumanohar4165 11 місяців тому +10

    🎉 స్వామియే శరణం అయ్యప్ప 🎉

  • @bhargava1000
    @bhargava1000 11 місяців тому +7

    Thank you for the video sir, true words belief should be on God - Swamiye Saranam Ayyappa. Waiting for your Part 2 video on history of Vavar swami relation 🙏

  • @mutnuruupendrasarma515
    @mutnuruupendrasarma515 11 місяців тому +2

    అద్భుతంగా వివరించారు 🙏🏻

  • @vennkateshhofficial
    @vennkateshhofficial 11 місяців тому

    శ్రీ మహాగణాధిపతయే నమః
    శ్రీ గురుభ్యోనమః
    శ్రీ మాత్రేనమః
    పూజ్య గురుదేవులు నండూరి శ్రీనివాస్ గారికి జయము జయము🙏
    అన్నమయ్య గారి కీర్తన..
    పల్లవి
    తెగక పరమునకు తెరవు లేదు
    పగయెల్ల విడివక భావము పోదు
    ఈ కీర్తనకి అర్థం వివరించగలరు
    బలం గురోః ప్రవర్ధతాం🙏

  • @nbsmanyam6171
    @nbsmanyam6171 11 місяців тому +1

    Good explanation.. Crystal clear information

  • @rohitsagar5196
    @rohitsagar5196 11 місяців тому +1

    Just Wow! me explanation and research on each topic is awesome andi🙏🏻🙏🏻

  • @umam3346
    @umam3346 11 місяців тому +1

    Maku pillalu leru ma inti devudu subramanya swamy pls okasari subramanya shashti puja vidanam gurinchi cheppandi okokakaru okalaga chebutunaru pls okasari puja vidhanam gurinchi cheppandi

  • @sindhugayathri5397
    @sindhugayathri5397 11 місяців тому +10

    శ్రీ విష్ణు రూపాయ నమః

  • @sindhugayathri5397
    @sindhugayathri5397 11 місяців тому +11

    స్వామి యే శరణం అయ్యప్ప

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc 11 місяців тому +9

    Srinivas గారు మీరు శాస్త్రాలు ప్రకారం మరియు జరిగిన విషయాలను అనుసరించి చెప్పారు సరిగ్గానే ఉంది. కానీ నాకు ఉన్నది ఆలోచన శక్తి దాన్ని ఉపయోగించి కొన్ని తర్కాల ప్రకారం అది నిజంగా అయ్యప్ప లీల అనిపిస్తుంది ఎలాగో వివరిస్తా
    మొదట అది మంట అంటున్నారు మనకు దగ్గర లో ఉన్న ఒక కొండ దగ్గరికి వెళ్లి మంట వేసి ఒక 5 km దూరం వెళ్లి చూస్తే అంత దూరం ఆ మంట కనిపించదు ఒక వేళ కనిపించిన మంట లాగా ఉంటుంది కానీ జ్యోతి లాగా ఉండదు. జ్యోతికి మంటకు తేడా మనకు స్పష్టంగా తెలుసు. సరే పోని మంట మనకు జ్యోతి లాగా కనిపిస్తుంది అనుకుందాం కానీ అంత వేగంగా మంటను రా చేసి అంత వేగంగా మంటను ఎలా ఆపగలరు ఎవరైనా. సరే అది మంట కాదు లైట్ వేస్తున్నారు అనుకుందాము ఏ లైట్ కూడా 5km దూరం కనిపించదు నాకు తెలిసి శబరిమలకు కాంతిమలకు నేరుగా కనీసం 5km దూరం ఉంటుంది సరే లేజర్ లాంటిది వాడారు అందుకే అంత దూరం కనిపిస్తుంది అనుకుందాం లేజర్ నేరుగా కనిపిస్తుంది కానీ మకర జ్యోతి పైన కొండ పైన ఉన్నవారి దగ్గర్నుంచి అప్పాచి మెడు కొండవరకు వున్న భక్తులందరికీ ఒకేలా కనిపిస్తుంది ఇది ఎలా సాధ్యం. సరే పోని ఇప్పుడున్న technology తో అలాంటి లైట్ వాడుతున్నారు అనుకుందాం కానీ మకర జ్యోతి ఎప్పటినుంచో కనిపిస్తుంది కదా. సరే నా లాజిక్స్ అన్ని తప్పు అనుకుందాం జ్యోతి అబద్దం అనుకుందాం
    కానీ ఇక్కడ మరొక అద్బుతం ఉంది దీని గురించి ఎవరూ మాట్లాడటంలేదు అదే గ్రద్ద అయ్యప్ప నగలు తీసుకువెలుతున్నప్పుడు గ్రద్ద ఎక్కడినుంచి వస్తుంది. దీనికి ఏమి లాజిక్ ఉంది.
    జ్యోతిని శోధించి అక్కడికి వెళ్లి పరిశోధించి సరిగ్గా అర్దం చేసుకుంటే ఒక్క జ్యోతి గురించే కాదు మన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి ఇప్పుడున్న సైన్స్ technology ఎంతవరకు శక్తివంతమైనవి మనం అపోహలను ఎంతవరకు నమ్ముతాము అనేవి చాలా కచ్చితత్వం తో గ్రాఫ్ గీసినంత స్పష్టంగా అర్దం అవుతాయి. ఒక్క జ్యోతి తో లోకాన్నే అర్దం చేసుకోవచ్చు.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  11 місяців тому +6

      మీ అనుకుందాం అనుకుందాం అనే Guess work ఎంత నిజమో తెలియాలంటే, అరుణాచలం జ్యోతి వెలిగించినప్పుడు 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊళ్ళకి వెళ్ళి అక్కడ డాబాపైన నిలబడి చూడండి. మీ సందేహాలన్నీ తీరిపోతాయి
      ఇక నగలు-గ్రద్ద విషయం. అది తరువాతి వీడియోల్లో వస్తుంది!

  • @Medico-s7c
    @Medico-s7c 11 місяців тому

    Avnu gurugaru nen EDI nijam Kavacchu annukunnanu ...kanik eppudu clear ga ardhamaindhi...dhanyavadhamulu gurugaru...🙏✨🚩

  • @raki9827
    @raki9827 11 місяців тому +4

    thank you very much Swamy for the research and explanation. 🙏🙏🙏🙏

  • @thrinadhgowda2864
    @thrinadhgowda2864 Місяць тому

    Chaaaala Baga chaaala manchiga cheparu , 🙏🙏🙏❣️

  • @sunilnerella4874
    @sunilnerella4874 11 місяців тому +2

    జై శ్రీ రామ్ నండూరి గారు! అయోధ్య శ్రీ రామమందిరం గురించి వివరించండి

  • @VeeravenkataMuthyalaraoMotamar
    @VeeravenkataMuthyalaraoMotamar 11 місяців тому

    Namaskaram guruvu garu west godavari district penugonda mandal Nadipudi village lo svayambhu sri valli devasena sametha shanmukha subrahmanyeswara swami svayambhu ga koluvai vunnaru a swami yokka visishtatha cheppandi gurujii plss😊😊

  • @Nani-0884
    @Nani-0884 11 місяців тому +4

    Swamiye Saranam Ayyappa 🙏🏻🙏🏻🙏🏻

  • @ashokakumara3619
    @ashokakumara3619 11 місяців тому

    అయ్యా మీరు చాన అద్భుతముగా వివరణ ఇచ్చారు.మీకు ధన్యవాదాలు.

  • @rajiv55bits
    @rajiv55bits 11 місяців тому

    Namaste Srinivas garu, very good explanation 🙏 I have changed my opinion about you after watching this video. Please provide logical answers like these to drive away superstitious and unscientific beliefs

  • @satyasankar4064
    @satyasankar4064 11 місяців тому

    Thank you guruvu gaaru,chaala baaga clarity icharu,i'm very much satisfied ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @mallepellilaxmi66
    @mallepellilaxmi66 11 місяців тому +4

    Sri Vishnu rupaya nama shivaya 🙏🙏🙏🙏

  • @krizhnankanna5817
    @krizhnankanna5817 11 місяців тому +1

    Guru garu mi video lo modata chepe maata "Sri Vishnu Rupaya Namah Shivaya" ki ardam chepandi....❤

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 11 місяців тому +1

    హాయ్ సార్, నాకు చాలా ఉపయోగకరమైన కంటెంట్‌ను అప్‌లోడ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మరొక సారి. సార్🙏
    మరో చిన్న విన్నపం sir కైలాస పర్వతం గురించి వీడియో చేయండి sir మీరు నా కామెంట్ చూస్తారు అని అనుకుంటున్నాను

  • @guptavulli2435
    @guptavulli2435 11 місяців тому +1

    స్వామి అయ్యప్ప పుజావిదనాం తెలియజేయండి....

  • @SwarnaSiri-w8v
    @SwarnaSiri-w8v 11 місяців тому

    Guruvu me padamulaku sathakoti namaskaramulu chanipoyina variki amudam nune rastharu kada amudam nune variki rasina taruvatha anune alage mana talalu ruddukunte emayina keedu jarugutunda guruvu garu daya chesi cheppandi 🙏🙏🙏

  • @keranfitness.
    @keranfitness. 2 місяці тому

    "Srinivas Garu, I always follow your channel for every topic and really appreciate your insights. However, I feel the explanation on the Sabarimala topic could be more detailed. Could you kindly explain it more briefly and comprehensively? Looking forward to your in-depth insights on this important subject!"

  • @HareRama.D
    @HareRama.D 11 місяців тому

    NAMASKARAM TO GURUJI
    WONDERFUL RESEARCH & EXPLANATION
    PLEASE EXPLAIN ABOUT GARUDA PAKSHI WHICH COMES WITH ABHARANAMS
    💐💐💐💐🙏🙏🙏💐💐💐💐

  • @pullaiah1090
    @pullaiah1090 11 місяців тому +4

    స్వామి నమస్కారం.
    22.-1-23 అయోధ్య గుడి ప్రతిష్ట. విగ్రహ ప్రతిష్ట ఉంది కదా స్వామి.. ఆ రోజు ప్రత్యేకత ఏమిటి స్వామి.

  • @NaG_World
    @NaG_World 11 місяців тому

    Good video
    Everyone should watch

  • @pranay.8055
    @pranay.8055 11 місяців тому +4

    Ram janmabhoomi gurinchi cheppandi guruvu garu

  • @pranay.8055
    @pranay.8055 11 місяців тому +3

    Mana ramudi prathista gurinchi Puja gurinchi cheppandi

  • @LakshmiLakshmi-ru2gk
    @LakshmiLakshmi-ru2gk 11 місяців тому

    Beautiful video & information

  • @rgsrinivas8753
    @rgsrinivas8753 11 місяців тому

    Then what about eagle flying around ornaments, the nakshatram that appears only during jyothi and. How exactly jyothi appears soon after ornementation to god

  • @Sowsandy
    @Sowsandy 11 місяців тому +1

    First view , namaskaram guruvu garu🙏

  • @satyaarasavalli6836
    @satyaarasavalli6836 11 місяців тому

    Namaskaram guruvu garu sankranti punyakalam epudu chipandi please 🙏

  • @cthriveni9489
    @cthriveni9489 11 місяців тому

    Sri gurubhyo namaha.chala dhanya vaadhalu.ee videos ki..chinna sandeham.idi guruve teerchagalaruu.prastuta ayyappa vigraham original kaadani,makara villaku looyalo nallaga vigraham undani,adi Tami hero Nambiar chusadani,chepptunnaru nijamena.and ayyappa aalaya moota time lo Bali istaranta.ivanni ayyappa video,2,lo vivarincha galaru

  • @nandinikutty8109
    @nandinikutty8109 11 місяців тому

    🙏Om Sri Swamiye Sharanam Ayyappa 🙏 Why Does that day only came. Then, Makara jyothi? Guruvu gaaru.. Please clarify my Doubt?? 🙏Om Sri maathre namaha🙏

  • @devisridhar9611
    @devisridhar9611 11 місяців тому

    final words superr,eye opener

  • @SaiKadiyam-m8o
    @SaiKadiyam-m8o 2 місяці тому

    Om Swami yea saranam ayyappa Namah
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @umam3346
    @umam3346 11 місяців тому +1

    Miru chala positive ga chebutunaru okasari shashtii puja vidhanam month lo e shashtiii ki puja chesukovallo chepandi sir

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 11 місяців тому

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @bhargavipandi1756
    @bhargavipandi1756 11 місяців тому

    Sir please help me. Meditation cheseppudu naamam,rupam rendu vundala? Leka swasanu Meditation cheyyala? Please answer me sir please 🙏

  • @ns..23
    @ns..23 11 місяців тому

    bhogi roju bhogi pallu posey vidhanam cheppandi pls

  • @manideepak6820
    @manideepak6820 11 місяців тому +2

    Sir miru 1year back chepina Rama dutha sthotram hunuman movie lo use chesaru chala happy ga vundhi kani Dani meaning appudu explain cheyaledhu meeku time vunapudu miku chepali anipistey chepandi please

  • @ayyansaiayanshvlogs6981
    @ayyansaiayanshvlogs6981 11 місяців тому

    Guruvugariki padabivandalu 🙏🙏🙏🙏🌹💐🌷🙏🌹💐🌷

  • @rameshnuguri4178
    @rameshnuguri4178 11 місяців тому +5

    Shree gurubhyo namah 🙏🙏

  • @DURGAPRASAD-KVDP
    @DURGAPRASAD-KVDP 10 місяців тому

    సంక్రాంతి రోజున ఒక నక్షత్రం ఆకాశంలో మూడు సార్లు కనబడి మాయమవుతుంది ఎవరైనా గమనించారా ఎప్పుడైనా శబరిమలలో దీపం వెలిగించే టైం లో ఆ నక్షత్రం వస్తుంది... వచ్చే సంవత్సరం చూడండి కావాలంటే
    🙏🏻స్వామియే శరణం అయ్యప్ప🙏🏻

  • @audurthishanker3262
    @audurthishanker3262 11 місяців тому +1

    Ayyappa swamy birt secret inka chepaledu who is ayyanar & kerala varma

  • @SahasraStar
    @SahasraStar 11 місяців тому

    Guruvu Garu, mari Makara vilaku kanipincay mundu akasham lo oka star kuda vastundi kada mari adi aela sadhyam guruvu garu telapandi please🙏🙏🙏🙏

  • @lalithkumar8393
    @lalithkumar8393 11 місяців тому

    Okavela ee vishyam teliste Ayyappa Pooja manaki inkokonamlo Inka manoharanga kanipistundi 😍🙏🔥
    Correct me if I am wrong
    Padi poojalo Swamulu 18 metlapi kinda nunchi piki pedda deepam pedtu Pooja chestaru danikardam Ayyappa swamy Dharma Shasta lo kalise drushtanni dyanichadaniki cheyochchu 😍🙇

  • @sumathysrinivasan3803
    @sumathysrinivasan3803 11 місяців тому

    Thank you for giving the clarification 🙏

  • @sreevijaya6614
    @sreevijaya6614 11 місяців тому

    Guruvugaru meeru ayyapa janma rahasyam video pettaledu andi

  • @RamavathSidharthNayak
    @RamavathSidharthNayak 11 місяців тому +1

    అయోధ్య రామ మందిరం గురించి వీడియో చేయండి గురు గారు

  • @Mr_innocent3625
    @Mr_innocent3625 11 місяців тому +1

    Hello sir.. alampur lo ammavarini darshinchukune paddathi gurinchi mariyu akkadi shivalayala gurinchi oka vedio cheyyandi..

  • @vlaxmilaxmi2267
    @vlaxmilaxmi2267 11 місяців тому +1

    అవును గురువుగారు అయోధ్య గురించి వీడియో చేయండి శ్రీ మాత్రే నమః

  • @GSV27266
    @GSV27266 11 місяців тому +1

    Explained excellently 🙏

  • @allasudhakar2372
    @allasudhakar2372 11 місяців тому

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏