మహాభారతంలో పెద్ద రహస్యం - గుండె దిటవు చేసుకొని వినండి| Top secret of Mahabharat | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 29 чер 2024
  • 8 secrets from mahabharata are revealed in this video. Must watch for all mahabharata fans.
    Where can I get Mahabharatam original authentic books?
    Watch this short, detailed infor is given
    • రామాయణం భారతం భాగవతం ఏ...
    - Uploaded by: Channel Admin
    ---------------------------------------------------------
    Here are our new channels thats trive for Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu
    #ashwathama #mahabharat #mahabharata #mahabharatam #secretsofmahabharata #kalki #kalki2898ad #prabhas #prabhaskalki #kalkiavatar
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 1,4 тис.

  • @bhaktishorts
    @bhaktishorts 10 днів тому +1246

    కర్ణుడి ఫ్యాన్స్ కి ఈ ఒక్క వీడియో తో గుండె జారి గల్లంతయ్యిద్ది..

    • @Datta003
      @Datta003 10 днів тому +46

      Avunu

    • @satish12d
      @satish12d 10 днів тому +109

      Ntr cinema aadhe kadandi. Anni wrong portrait in cinema

    • @ViduraVoice
      @ViduraVoice 9 днів тому +96

      కర్ణుడు ప్రభాస్ అయ్యే పాటికి తట్టుకోలేక పోతున్నారు అంతే....నిజ జీవితంలో ప్రభాస్ ధర్మ రాజు వంటి వాడు

    • @mohandasnaidu117
      @mohandasnaidu117 9 днів тому +42

      Brahmins Karna Cartecter ni Tokkesaru...Cast system meda question chesadani kopam veelakii.....

    • @anandkumar-ct2gf
      @anandkumar-ct2gf 9 днів тому +25

      Vadu entha neechudu iena pellani petti joodham aadaledhu i hate pandavas vallu kuda thapu chesaru joodam aadalsina pani emundhi antha neethi telsina vallu iete

  • @adiguru-aspiritualhealthch4699
    @adiguru-aspiritualhealthch4699 10 днів тому +353

    నేను భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను శ్రీమద్రామాయణం, భగవద్గీత, శ్రీమద్భాగవతం, వేదాలు ఉపనిషద్ లు పాఠ్యాంశం లో చేర్చాలి.

    • @LokeshKumar-mm6qe
      @LokeshKumar-mm6qe 9 днів тому

      ఒక్క గరుడ పురాణం పెడితే చాలు అండి ఆడవాళ్లు మీద చూసే విధానం పద్ధతి లు మారుతాయి, మానభంగాలు ఆగుతాయి.

    • @puvvadapadmavathy9547
      @puvvadapadmavathy9547 9 днів тому +27

      నేను teacher ని నాకు కూడా ఈ విషయం అనిపిస్తుంది
      పనిలో పనిగా మన ధర్మాలు సంస్కృతి సనాతన ధర్మం కూడా బోధిస్తే సంతోషం పడేవాళ్ళల్లో నేను ఒకదానిని

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 9 днів тому +20

      ఇంట్లో నేర్పించు కోవడమే. ఓట్స్ వేయని హిందువులు ఉన్న రోజులు

  • @bdr4669
    @bdr4669 9 днів тому +161

    👉🏽.NTR గారు కర్ణుడిమీద ఎన్నో కల్పిత కథలతో సినిమాలు చేశారు.. మరి కథలు ఎవరు రాశారో NTR గారు ఎందుకు ఒప్పుకున్నారో ఆయనకే తెలియాలి.👈🏼

  • @Satyauniversegalaxy
    @Satyauniversegalaxy 9 днів тому +38

    Sir Real Mahabharatam Full series videos cheyandi request 🙂
    Who wants 👍

  • @ritantareprises7967
    @ritantareprises7967 10 днів тому +385

    సినిమాలూ సీరియల్స్ వల్ల ప్రజలకు రామాయణం మహాభారతం లాంటి ఇతిహాసాల గురించి తెలుస్తోంది అని సంతోషించాలో లేక అంతా కల్పితం చేసి పాడు చేస్తున్నారు అని బాధపడాలో తెలియడం లేదు

    • @ViduraVoice
      @ViduraVoice 9 днів тому +23

      Yemi ledu aa aerials chusthe koncham ayina avagahana vasthundi.inko source ekkada ledu.adi chusaka ilanti vari pravachanaalu vinte chaalu

    • @bharathiAvireddy
      @bharathiAvireddy 9 днів тому +24

      B R Chopra గారి భారతములో కర్ణుడుని గురువు గారు చెప్పినట్టే చూపించారు. శకుని story మన తెలుగు వాళ్ళు చూపించి నట్టు ఎక్కడా ఉండదు. కర్ణుడిని great గా చూపించాలని మన NTR గారు కూడా story ని వక్రీకరించారు, పెద్ద దాన వీర సూర కర్ణ........సినిమా లో

    • @aws9096
      @aws9096 9 днів тому +19

      Same feeling... Nijamga NTR movies valla kontha telisindi but mari konni vishayalu ila daarunamgaa vakreekariste.. Konni generations ni mislead chesinattu Avutundi Kada😮...!!!

  • @user-wf7je9hz5c
    @user-wf7je9hz5c 10 днів тому +419

    నాకు ఖచ్చితమైన మహాభారతం తెలుసుకోవాలి అని ఉంది నండూరి గారు. మహాభారతం గురించి ఒక podcast చేయగలరు అని మనవి
    లేదు అంటే. మహాభారతం పుస్తకం ని. తెలియజేయండి.

    • @sunnybinni4799
      @sunnybinni4799 10 днів тому +25

      TTD Mahabharata volumes ni chadavandi

  • @rohitkrishna7071
    @rohitkrishna7071 9 днів тому +24

    ఎంత చక్కటి వివరణ ... !
    మీ చెప్పే విషయాలు వింటే కళ్ళు తెరుచుకున్నట్లు ఉంటుంది గురువుగారూ ... కృతజ్ఞతలు ,

  • @nareshudari1056
    @nareshudari1056 9 днів тому +58

    " నాకు తెలిసి భారతం అనేది కృష్ణుడి ఆడిన నాటకం అది , అందులో అందరు పాత్రధారులే ...అందరు గొప్పవారే , ధర్మ, అధర్మం ల గురించి బోధించాడు మాధవుడు !

    • @241chatarajuvidyanand5
      @241chatarajuvidyanand5 9 днів тому +7

      @@nareshudari1056 natakame kavachu kani andarni parikshinchadu madhavudu enni kastalu vachina dharmam thappimvadu evado vadiki nen andga unta kusti buddi cheppinavadiki dharunamina karma ni istam ani cheppakane cheppadu
      Ippudem kusti buddi chupinchavalu evaro miku thelsu kada

  • @Kakarot_369
    @Kakarot_369 10 днів тому +938

    అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు తండ్రి రాజ్యంలో భాగం అయిన అంగ రాజ్యాన్ని తనకు ఇచ్చే అధికారం లేకపోయినా, దుర్యోధనుడు కర్ణుడికి ఇచ్చి అంగ రాజ్యానికి రాజును చేస్తాడు. ధర్మం తెలిసిన కర్ణుడు కూడా ఇలా ఇచ్చే అధికారం నీకు లేదు, తీసుకునే అవకాశం నాకు లేదు అని అనకుండా ఆ రాజ్యానికి రాజు అవుతాడు.
    లక్క గృహం అగ్ని కి ఆహుతి చేసి పాండవులను సజీవ దహనం చెయ్యాలనే కుట్ర లో కర్ణుడు కూడా భాగస్వామి.
    ద్రౌపతి స్వయంవరం లో తనను తిరస్కరించింది అన్న కోపంతో జూదం లో పాండవులు ఓడిపోయినప్పుడు ద్రౌపతి ను అవమానించాలని దుర్యోధనుడు ని ఉసిగొల్పుతాడు.
    ఒక వీరుడితో ఒకడే యుద్ధం చెయ్యాలి అనే యుద్ధ ధర్మాన్ని వొదిలి అందరూ చుట్టుముట్టి అభిమన్యుడి ను వదించడంలో కర్ణుడు కూడా పాలుపంచుకున్నారు...
    ఇవన్నీ కర్ణుడి లో ఉన్న దుర్గుణాలను తెలియచేస్తే , ఇక అతని వీరత్వం గురించి తెలియచేసే సంఘటనలు....
    అరణ్యపర్వం లో పాండవులను అవమానించాలని ఘోష యాత్ర పేరుతో దుర్యోధనాదులు అడవికి వస్తె అక్కడ వాళ్లకు గంధర్వునితో జరిగిన యుద్ధంలో కర్ణుడు యుద్ధం నుండి పారిపోతాడు, గంధర్వులు దుర్యోధనుడి కట్టేసి పట్టుకుపోతే ధర్మరాజు " మనలో మనం ఎంత కొట్టుకున్నా బయట వారి ముందు మాత్రం మన 105 గురం అన్నదమ్ములం, దుర్యోధనుడు మనకు సోదరుడు, అతన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది" అని చెప్పి భీమార్జులను పంపి దుర్యోధనుడి ను కాపాడుతాడు.
    ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుడు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు.
    మహాభారత యుద్ధం లో కూడా భీముడు చేతిలో కర్ణుడు ఓడిపోతాడు...
    అయితే కర్ణుడిలో సుగుణాల సంగతి ఏమిటంటే....
    ప్రధానం గా అతని దాన గుణం . కానీ అతను దానం చేస్తున్న సంపద అంతా అంగరాజుగా అతనికి వచ్చిన సంపద.. అది మొదట్లో చెప్పినట్టు తండ్రి ఆస్తి కొడుకు దానం చేస్తే కర్ణుడికి వచ్చినది . అయితే పాండవులు అరణ్యవాసం చేసిన 12 సంవత్సరాల్లో దుర్యోధనుడి తరఫున చాలా యుద్ధాలు చేసి చాలా రాజ్యాలు, చాలా సంపద కర్ణుడు దుర్యోధనుడికి ఇచ్చాడు అని అంటారు.
    వచ్చే వాడు తన కవచ కుండలాలు అడుగుతాడు అని తెల్సి కూడా మారువేషంలో వొచ్చిన ఇంద్రుడికి ఏం అడిగినా ఇస్తా అనడం గొప్ప విషయమే.. అయితే ఇంద్రుడికి కవచ కుండలాలు ఇచి దానికి ప్రతిగా శక్తి ఆయుధాన్ని అదే ఇంద్రుడి దగ్గర తీసుకున్నాడు.
    కుంతి పాండవులను చంపద్దు అంటే అర్జునుడిని తప్ప మిగితా నలుగురు నీ చంపను అని అభయం ఇవ్వడం గొప్ప విషయమే.. అయితే యుద్ధం లో భీముడిని , ధర్మరాజుని అవకాశం వచ్చినా చంపుకుండా వొదిలిన సంగతి అందరికీ తెలిసిందే కానీ అంతకు ముందు భీముడు కూడా అవకాశం వచ్చినా కర్ణుడిని చంపడు. భీముడికి, కర్ణుడి కి జరిగిన యుద్ధంలో కర్ణుడు మూర్చ పోతే అతన్ని చంపకుండా భీముడు వోదిలిన విషయం చాలా మందికి తెలియదు.
    ఇక కర్ణుడు - దుర్యోధనుడు మధ్య స్నేహం గురించి గొప్పగా చెప్తారు కానీ అదేమీ అంత మంచి స్నేహం కాదు ... కేవలం పాండవుల మీద వారి ఇద్దరికీ ఉన్న అసూయ, కోపమే వారి స్నేహానికి పునాది. తన పరాక్రమం మీద నమ్మకంతోనే దుర్యోధనుడు పాండవులతో యుద్ధానికి సిద్ద పడ్డాడు అని తెలిసి కూడా భీష్ముడు సేనాపతి గా ఉన్నంత కాలం యుద్ధం చెయ్యను అని కర్ణుడు ప్రతిజ్ఞ చేస్తాడు.. !!
    కవచకుండలాలు దానం చేసిన విషయం కర్ణుడు దుర్యోధనుడు కి చెప్పడు. కర్ణుడు కి చావు లేదు అనే ధైర్యం తోనే దుర్యోధనుడు యుద్ధానికి సై అన్నాడు..
    తాను బ్రాహ్మణుడిని అని అబద్దం చెప్పి పరశురాముడు దగ్గర విద్య నేర్చుకోవడం, భూదేవి శాపం ఇత్యాది విషయాలు కూడా కర్ణుడి జీవితంలో ఉన్నాయి.
    ఇలా కర్ణుడి వ్యక్తిత్వంలో చాలా లోపాలు ఉన్నా, మన సినిమా వాళ్ళు( రాముడు, కృష్ణుడు ను వ్యతిరేకించి రావణాసురుడు, శూర్పణఖ ను సమర్థించే మనస్తత్వం ఉన్న పెరియార్ , కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న దర్శకులు, రచయితలు, నటులు) దృష్టిలో కర్ణుడు గొప్ప వ్యక్తి. అతన్ని పైకి లేపడం ద్వారా కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు ను తక్కువ చెయ్యాలని వీళ్ళ ఆలోచన. ఎందుకు అలా అంటే భారతంలో వ్యాసుడు వీళ్ళని మంచి వాళ్ళుగా చూపించారు...
    మంచిని చెడు గా, చెడు ను గొప్ప గా మార్చి చూపించి జనాలను పిచ్చొల్లను చెయ్యడం ఇలాంటి సుడో మేధావులకు సరదా....

  • @rajinikanthchary9537
    @rajinikanthchary9537 10 днів тому +234

    గురువుగారు యావత్ తెలుగు యువత తరఫున నేను మిమ్మల్ని కోరుతున్నాను
    మహాభారతం అనే సిరీస్ చేయండి 🙏🙏
    అబద్ధపు ముసుగులో బ్రతుకుతున్నము అందరం,
    ఫేస్బుక్ వాడుతున్న ఈ కాలం లో మహాభారతము బుక్ (ఇతిహాసం)పట్టలేక పోతున్నాం,
    దయచేసి మహాభారతము సిరీస్ చేయండి 🙏🙏

  • @Vasudevkrishnamohan
    @Vasudevkrishnamohan 9 днів тому +42

    శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః | ఇదే వాస్తవిక సత్యం, విన్నారుగా, ఇక నుంచైనా కర్ణుడు అభిమాని, దూర్యోధనుడి అభిమాని, ఇటువంటి పైత్యాన్ని ఆపి శ్రీనివాస్ గారి వచనముల ను గౌరవించి, ఎవ్వరైనా అభిమానించాలి అంటే సత్యాన్ని అభిమానించండి ధర్మ మార్గం లో వుండే ప్రయత్నం చెయ్యాలి. నండూరి గారి పలుకులు విని తెలుసుకుని, భగవత్ భక్తితో పురాణాలు చదవండి, అర్ధం చేసుకొనే ప్రయత్నం చెయ్యండి, ధర్మం, సత్యం, జ్ఞానం ఇవి పరమాత్మ కు దగ్గర చేసే వి. ఓ సినీ అభిమానులారా మానండి. పలానా హీరో ఆ పాత్ర వేసినంత మాత్రాన ఆ పాత్రకి గొప్పతనం రాదు, ఆ పాత్ర గొప్పదైనప్పుడే ఆ హీరి కి కీర్తి, ఇకనైనా గొడవలు మాని సినిమా వేరు సత్యం వేరు అని అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ| శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే, శివశ్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయగం శివః | యదా శివమయో విష్ణుం ఏవం విష్ణు మయం శివః | యాదంతరం స పస్యామి తధామే స్వస్తిరాయుషి |నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ | జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః |.

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 9 днів тому +33

    చాలా సినిమాల్లో మహాభారతం , రామాయణం లను తప్పు గా చూపించారు. మీ ద్వారా అసులు నిజాలు తెలుసుకొని మా పిల్లలకు చెప్పుతాము...ఆ భగవంతుడే మీ ద్వారా మాకు తెలియచేస్తున్నారు....చాలా చాలా సంతోషం గా వుంది....శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ... \|/ =•=

  • @Chalapakanaveen
    @Chalapakanaveen 10 днів тому +405

    ఈ మద్య కాలంలో రాక్షసులని మంచి వారిగా చూపిస్తుంటే ఎంత బాధగా ఉంటే ఇప్పుడు మీ వీడియో తో ఆ బాధ తెరింధి ధాన్యవధలు

  • @Krishnamaitreya
    @Krishnamaitreya 10 днів тому +220

    సినిమాల పురాణ జ్ఞానం మన కళ్ళు మూసేస్తుంది అని మరోసారి నిరూపించారు స్వామి

  • @VankadaraKrishnaGayatri-ie7ov
    @VankadaraKrishnaGayatri-ie7ov 9 днів тому +11

    నమస్కారములు గురువుగారు...🙏
    ద్రౌపది దేవిని అనకూడని మాటలు కర్ణుడు అన్నారని తెలుసు కాని ఆ తల్లి అవమానానికి మూలకారణం కర్ణుడే అని తెలియదు..మంచి మరియు నిజమైన విషయాలు నాకు తెలియజేశారు..ధన్యవాదములు...🙏

  • @lakshmij9762
    @lakshmij9762 9 днів тому +12

    మహాభారతం లో జరిగిన చాల దారుణాలకు కర్ణుడు కారణం సినిమాల వల్ల ఆయన చాలా మంచివాడుగా చూపించారు

  • @purneshvideo
    @purneshvideo 9 днів тому +51

    పూజ్య శ్రీ గరికపాటి వారు ఎప్పుడో చెప్పారు మీలాంటి మేధావులు, పండితులు మౌనం గా ఉంటే పాషాండులు చెప్పే అబద్ధాలే సామాన్యులు నిజాలు అనుకుని మోసపోతారాని. ఇకనైనా మా యందు దయ ఉంచి ఇలాంటి సత్యాలను ధర్మసూక్షాలను మాకు తెలుపగలరని మా మనవి శ్రీ గురుభ్యోనమః

  • @gayatribhavani600
    @gayatribhavani600 10 днів тому +118

    నేను పద్మాకర్ గారీమహా భారతం విన్నాను ...వారు చెప్పింది పూర్తిగా వ్యాస భారతం.అందరూ తప్పకుండా వినండి

    • @pavankumarreddy3521
      @pavankumarreddy3521 9 днів тому +5

      Nenu kuda vinanu jai sri ram

    • @user-hz1fw8ih4e
      @user-hz1fw8ih4e 9 днів тому +7

      Ekada dorkutundi mahabaratam

    • @UjwalRam
      @UjwalRam 9 днів тому +3

      అవునండి, నేను కూడా విన్నాను. అద్భుతంగా ఉంటుంది

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm 9 днів тому +9

    అద్భుతం ఇందులో చాలా విషయాలు తెలియక పోవడం వల్లే సమాజం లో చాలా అపోహలున్నాయి. తెలియ చేసినందుకు చాలా చాలా ధన్యావాదాలు ❤.

  • @RAVISankar-bv2jz
    @RAVISankar-bv2jz 9 днів тому +25

    Expect చెయ్యలేదు అండి...ద్రౌపతి చీర లాగమని సలహా ఇచ్చింది కర్ణుడే అని..😮 ఈ పాయింట్ అసలు ఎవరు చెప్పలేదు. ఈ విషయం తెలిపినందుకు మీకు ధన్యవాదాలు అండి..

  • @Vamsipriya28
    @Vamsipriya28 10 днів тому +84

    మీరు చెప్తుంటే చాలా బాగుంటుంది గురువుగారు,రోజు ఒక video, లేదా weekly 2videos ,భారతం కంటిన్యూ గా చెప్పండి, భావి తరాల వారికి recorded ga ఉండిపోతుంది...please na విజ్ఞప్తి నీ పరిశీలించండి..చాలా మంది ప్రవనాలు చెప్పారు,కానీ మీరు చెప్పుతుంటే ప్రక్కన కూర్చుని ఒక మంచి కథ చెప్పినట్టు ఉంటుంది...మనస్సులో గుర్తుండిపోతుంది గురువుగారు.

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 10 днів тому +140

    మన వేలితో మన కన్ను పొడవడానికి ఈ కర్ణుడు అనే వ్యక్తిని ఆకాశానికి ఎత్తి చూపిస్తుంటారు అన్య మతస్థులు.వారికి సినిమాలే ప్రమాణం

  • @mulapakaarunasree2587
    @mulapakaarunasree2587 8 днів тому +5

    నిజమైన చరిత్ర మీ ద్వారా తెలుసుకోగలిగినందుకు మాకు సంతోషంగా వుంది. నీచుల్ని గొప్ప వ్యక్తులుగా పిల్లలకి చెప్పినందుకు సిగ్గు పడుతున్నాం.

  • @raghuveersview
    @raghuveersview 9 днів тому +37

    గురువుగారికి నమస్కారాలు... నిజానిజాలు తెలుసుకునేందుకు ఈ కాలం యువత ఇంతగా పరితపిస్తుండడం శుభసూచకం.
    ఈ మధ్యనే డిస్నీ హాట్ స్టార్ లో మహాభారతం మొత్తం 182 ఎపిసోడ్లు కుటుంబంతో కలిసి చూ సాము.
    మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి వీటిని ఏదైనా వీడియో రూపంలో కానీ వ్రాతపూర్వకంగా కానీ దయచేసి నివృత్తి చేయగలరు.
    1) ద్రౌపది ... స్వయంవరంలో ఒక సూత పుత్రుడిని నేను వివాహం చేసుకోను అనడం ఎంతవరకు సమంజసం స్వయంవరంలో అందరి క్షత్రియులకు అవకాశం ఆహ్వానం ఉన్నప్పుడు కులంపరంగా చేసుకోను అనడం తప్పు కదా ? నిబంధనలకు విరుద్ధం కదా ? అలాంటప్పుడు స్వయంవరం ఏర్పాటు చేయడం దేనికి ?
    2) కుంతీదేవి కర్ణుడు తన కుమారుడి అని తెలిసిన తర్వాత తన కుమారులకు కానీ కర్ణుడికి కానీ లేదా యావత్ ఆర్యవర్థానికి ఎందుకు చెప్పలేదు చెప్పి ఉంటే కర్ణుడికి దక్కాల్సిన మర్యాదలు దక్కేవి కదా ?
    3. కర్ణుడు నిస్స హాయులు అయి తన రథచక్రం భూమిలో ఇరుక్కుపోయి విద్య జ్ఞప్తికి రాక ఉన్న సమయంలో అర్జునుడు వధించడం ఎంతవరకు సమంజసం ?
    3)మహాభారత కాలంలో కులం పరంగా చిన్న కులాలకు విద్యను నేర్పము అని ద్రోణాచార్యులు , పరుశురామ ప్రభువు చెప్పడం ఎంతవరకు సమంజసం ?
    కర్ణుడు సూత పుత్రుడు అనే ద్రోణాచార్యుడు విద్య నేర్పలేదు..
    అందుకే పరశురాముడు దగ్గర బ్రాహ్మణుడు అని అబద్ధం చెప్పవలసి వచ్చింది అందులో కర్ణుడు దోషం ఏమున్నది ?
    ఆ కాలంలో యుద్ధ విద్యలు నిన్న వర్గాలకు దక్కకుండా చేయడం ఆ మహాయోధులకు అధర్మం అనిపించలేదా ?
    4)ఏకలవ్యుడు విషయంలో ద్రోణాచార్యులు చేసింది తప్ప కాదా ? దాని వెనుక ఉన్న ధర్మ సూత్రాలు ఏమిటి ? దానిమీద అర్జునుడి అభిప్రాయం ఏమిటి ?

    • @suryateja1937
      @suryateja1937 9 днів тому +16

      Asalu meeru serial cinema lu chusi oka anchanaku ravadam enta varaku correct vyasa bharatham chadivara meeru vyasa bharat anki serial ki Chala difference undi

    • @raghavendrakulkarni7255
      @raghavendrakulkarni7255 9 днів тому +4

      Same doubts for me also

    • @kycwords
      @kycwords 9 днів тому +10

      ద్రౌపది అయోనిజ యజ్ఞజ అంటే ద్రుపదుడు అర్జునుని అల్లుడిగా చేసుకొనడానికి తగ్గ కుమార్తెను ఇవ్వమని చేసిన యజ్ఞం.సినిమాలు అన్ని మన చరిత్ర వక్రీకరణ అనేది నిజం

    • @minivlog-shasha
      @minivlog-shasha 9 днів тому +2

      ఈ కామెంట్స్ కీ స్వామి వారు ఆన్సర్ చెప్పారు అదే కామెడీ

    • @gouthamnidigonda2917
      @gouthamnidigonda2917 9 днів тому +5

      Namaskaram andi miru aa serial aapesi vysa bharatham chadavandi veeti annitiki samadhaanalu dorukuthayi

  • @manojkumar-bu2ne
    @manojkumar-bu2ne 10 днів тому +68

    దయచేసి భాగవతం మరియు మహాభారతం మొత్తం చేయండి.🎉

  • @aavakayawood
    @aavakayawood 10 днів тому +65

    సినిమాలు చూసి ఇదే నిజం అనుకునే వాళ్ళం

  • @nageswararaoch8221
    @nageswararaoch8221 9 днів тому +12

    మహాభారతం గురించి శ్రీ పుల్లెల రామచంద్రుడు వారిది చదవండి,విపులంగా వ్యాస భారతం సాధారణ తెలుగులో వ్రాసారు, అద్భుతంగావ్ వుంటుంది

  • @sulocanaradhikadevi2954
    @sulocanaradhikadevi2954 9 днів тому +18

    Kalki movie tho
    Janallo karna great Anukuntunnaru
    Eee time lo ee vedio miru cheyatam chala manchi vishayam
    Entho Mandi vastavam telsukuntaru

  • @jackiechan8540
    @jackiechan8540 9 днів тому +66

    చదివినవాడు విమర్శించడు.... విమర్శించాలనుకునేవాడు చదవడు.... జనసామాన్యంలో ఉన్న అపోహలను సినిమా ద్వారా తొలగించే ప్రయత్నం చెయ్యాలి కానీ ఉన్నవాటితో పాటు కొత్తవాటిని తీసుకొచ్చి చూపించడం ఎంతవరకు సబబు అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి.... ధన్యోస్మి గురువుగారు మీలాంటి వారి వీడియోలు అందరికీ చేరి మన పురాణ ఇతిహాసాల గురించి దుష్ప్రచారం చేస్తున్నవారు నిజాలు తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను... 🙏🙏🙏🙏🙏

  • @raghuveersview
    @raghuveersview 10 днів тому +59

    వ్యాస మహాభారతాన్ని కొన్ని వీడియోలు చేయండి గురువుగారు. నిజాన్ని తెలిపినందుకు కృతజ్ఞులం

  • @bunaresh3641
    @bunaresh3641 9 днів тому +10

    మీ అపార జ్ఞాన సంపద మాకు పంచుతున్నందుకు ముందుగా గురువుగారికి ధన్యవాదములు.
    ఈ వీడియోలో మీ వర్ణనతో - మా రోమాలు నిక్కబొడుచుకున్నాయి గురువుగారు
    🙏🙏🙏

  • @srikarsaipa8324
    @srikarsaipa8324 5 днів тому +2

    గురువు గారు...మీరు సనాతన ధర్మానికి ఒక asset... ఈ కాలం లో ప్రజలు అన్య మతాల వైపు మొగ్గు చూపిస్తుంటే మీరు అటువంటి వాళ్ల కళ్ళు తెరిచేలా చేస్తున్నారు...మీరు నిజంగా భగవంతుడు పంపిన ఒక నారద మహర్షి లా అనిపిస్తారు...ఆ భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని తద్ద్వారా మీరు సనాతన ధర్మానికి బీటలు వారకుండ కాపాడాలని కోరుకుంటున్న...మిమ్మల్ని ఈ govt. TTD chairman గా నియమించాలని కోరుకుంటున్న...

  • @MohanRao-no2mm
    @MohanRao-no2mm 10 днів тому +79

    నిజాలు , కర్ణ, దుర్యోధన అభిమానులు భరించలేరు.

    • @prabhukonduru9286
      @prabhukonduru9286 10 днів тому +1

      Duryodhanudu,Karna,s anti pandavas vedhavalu

    • @UjwalRam
      @UjwalRam 9 днів тому +21

      కలి అంశ కలవారు అలానే భరించలేరు

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 10 днів тому +52

    వాస్తవ విషయాలకు ఎల్లప్పుడూ మూల గ్రంథాలే ప్రామాణికం.. 🙏
    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @feelthemusic2442
    @feelthemusic2442 8 днів тому +7

    ధర్మం తెలిసిన ధర్మరాజు జూదంకి ఎందుకు వెళ్ళారో తెలుపగలరు???

  • @శ్రీకృష్ణ
    @శ్రీకృష్ణ 9 днів тому +40

    ధన్యవాదాలు గురువు గారు
    నిక్కచ్చిగా నిజం చెప్పారు.
    Kalki సినిమా లో అయితే మరీ దారుణంగా చూపించారు
    మహాభారతం చదివే వరకూ నాకు కూడా తెలీదు కర్ణుడు ఎలాంటి వాడో.
    మరి సినిమాలలో ఎందుకు అలా కల్పించి వారి వారి వ్యక్తిత్వాలను మార్చి చూపించారో అర్ధం కాదు.

    • @kurmayyaboya3279
      @kurmayyaboya3279 9 днів тому +12

      Social media lo Karnudu ni hero chesesaru serials chusesi so director ala kalki cinema lo karnudu ni ala positive ga chupettadu

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 9 днів тому +12

      అసలు అష్టాదశ పురాణాలు వ్యాస మహర్షి ఏమి చెప్పారు మీరు డైలీ చెప్పండి నండూరి గురూజీ..
      సినిమా లో పురాణాలు రామాయణం మహాభారతం కల్పితాలు ఎక్కువ..
      నండూరి గురూజీ వ్యాస మహర్షి చెప్పిన పురాణాలు క్లియర్ గా చెప్పండి 18 పురాణాలు..valmíki ramayànam.
      వ్యాస mahàbharatam
      Bhagwadgita నిజమైన మహాభారతం చెప్పండి,..50 ఇయర్స్ నుండి తెలుగు ఫిల్మ్స్ sahiitaym రాంగ్
      Ràdha కృష్ణ హిందీ సీరియల్ లో కోడ్ radhà కృష్ణ స్టోరీ రాంగ్.... రాధ ద్వారక వెళ్ళింది అని సీరియల్ ల్లో చెప్పారు
      నిజమైన రాధ కృష్ణ స్టోరీ చెప్పాలి

  • @gangadrinanduri7366
    @gangadrinanduri7366 10 днів тому +11

    గురువు గారు...మీరు ఇంత వివరంగా చెప్పాకా..నా కళ్ళు తెరుచుకున్నాయి..ఇంకా నేర్చుకోవలసినవి చాలా వుంది..మీ పాదాలకు నా 🙏🏼🙏🏼🙏🏼

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 9 днів тому +4

    గురు దేవులకు హృదయ పూర్వక ప్రణామములు. భారతం గురించి చాల సోదాహరణంగా వివరించారు. ధన్యవాదాలు.

  • @jyothijo2964
    @jyothijo2964 2 дні тому +1

    ఈ వీడియో తో మాకున్న భ్రమలు తొలగి పోయాయి... ఇంతవరకు మేము సినిమాల మహాభారతన్నే నమ్ముతు వచ్చాము.. యధార్ధాన్ని విడమర్చి చెప్పినందుకు వేలాది ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 10 днів тому +28

    మధ్యాహ్నం మే సామవేదం వారు ఇంచుమించు ఇదే అంశంపై (కర్ణార్జుణులలో ఎవరు గొప్ప అనే అంశం) వివరణ ఇస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టారు....

  • @satishbabu9740
    @satishbabu9740 10 днів тому +11

    చాలా బాగా చెప్పారండి గురువుగారు మీ పాదాలకు హృదయపూర్వక నమస్కారములు జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @rajagopalkalavacharla1569
    @rajagopalkalavacharla1569 7 днів тому +2

    శ్రీ నివాస్ గారు అసలు మహా భారతం ని తెలియజేసినందుకు! గీతా ప్రెస్ వారి వ్యాస మహా భారతం ఒరిజినల్ తెలుగులో 7భాగాలు చాలా చౌకగా దొరుకుతాయి. ఆసక్తి గల వారు కొని చదవగలరు. సినిమా వారు రక రకాల కారణాలతో అసలు మహాభారతాన్ని వక్రీకరించారు!

  • @venkatashreeraghavendrachi9010
    @venkatashreeraghavendrachi9010 8 днів тому +2

    గురువుగారు మీరు ఎప్పటికైనా మొత్తం రామాయణం, మహాభారతం చెప్పాలి అని మా కోరిక

  • @maheshthota1132
    @maheshthota1132 10 днів тому +30

    గురువు గారు ఏ మహా భారతం బుక్ చదవాలి కొంచం చెప్పండి ఎన్నో బుక్స్ వున్నాయి అందు వల్ల ఏ బుక్ చవలో తెలియడం లేదు

  • @madhavipanchangam2087
    @madhavipanchangam2087 10 днів тому +28

    మహాభారతం.. హిందీ..వారు చెప్పారు..కర్ణుడు అన్నట్లు గా..గురువు గారూ...🙏🙏

  • @Moolanakshatra26
    @Moolanakshatra26 8 днів тому +4

    ఎన్టీ రామారావు భారతాన్ని భ్రష్టు పట్టించాడు

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 9 днів тому +7

    చాలా సత్య సమాచారం అందించారు, ధన్యవాదములు అండి.

  • @PRASAD-Talluri
    @PRASAD-Talluri 10 днів тому +54

    మహా భారతం సంపూర్ణంగా తెలియని వారు కర్ణుడిని గొప్పవానిగా చూస్తారు. ఎదో దాన వీర శూర కర్ణ గా బిరుదులు ఇచ్చి పొగుడుతారు.మహాభారతం ప్రకారం కర్ణుడు ఎప్పుడు దానాలు చేయడం మొదలెట్టాడు అంటే కురుక్షేత్ర యుద్దానికి ముందు దుర్యోధనుడు తలపెట్టిన వైష్ణవ యాగం తర్వాత కర్ణుడు దానం చేయడం మొదలెట్టాడు.అర్జునుడిని చంపెంత వరకు అసుర వ్రతం పాటిస్తానని దుర్యోధనుడికి వాగ్దానం చేస్తాడు.అంటే కర్ణుడు కేవలం అర్జునుడి పై కక్ష సాధించడానికి మాత్రమే దానాలు చేయడం మొదలు పెట్టాడు.

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq 10 днів тому +18

    మీలాంటి వాలు సినిమాలు కు కథ రాయాలి అపుడు భగుంటుంది🙏🙏🙏🙏

  • @appurao964
    @appurao964 7 днів тому +1

    I m a fan of Karna and seeing this video is breaking my hearts …. it’s heart wrenching…😢😢😢😢😢

  • @ExcellingTheExcel
    @ExcellingTheExcel 6 днів тому +2

    మన సినిమాలు దుష్టులను హీరోలను చేసి మన బావితరాలను చెడిపేస్తున్నారు... ఇదే కలి కాలం అంటే...

  • @madhulathakillamsetty6918
    @madhulathakillamsetty6918 10 днів тому +6

    చాలా చాలా బాగుంది మీ చెప్పిన విధానం🎉

  • @koushikvgk5759
    @koushikvgk5759 10 днів тому +9

    Time ki manchi information teesukocharu guruvu gaaru.....karnudu andarikanna goppavaadani chupistuuu inko cinema eemadyane vachindi. Aaa cinema chusi bhaada vestunna time lo manchi video pettaru....dhanyavaadalu.

  • @indraniodugu1839
    @indraniodugu1839 9 днів тому +3

    ఈ నిజం నాకు తెలుసు అందుకే నాగుండె జారిపోదు

  • @harithota1661
    @harithota1661 10 днів тому +5

    Good information Guruvugaru 🙏🙏🙏

  • @VMKREDDY_333
    @VMKREDDY_333 10 днів тому +12

    Namaskaram Nanduri garu..
    Puri Series Laga.. MahaBharatham Series Cheyyandi Guruvu garu..
    Please..

  • @venkatchinni6189
    @venkatchinni6189 9 днів тому +2

    రాజా మౌళి గారు లాంటి గొప్ప డైరెక్టర్ ఈ గురువు లాంటి వాళ్ళను కలిసి మహా భారతం సిరీస్ లు తిస్తె ప్రజలకి ఉన్నది ఉన్నట్టు చూపిస్తే చాలా బావుంటుంది

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 9 днів тому +3

    Guruvugariki Padabivandanalu excellent video thanks for sharing 🙏🏻

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc 10 днів тому +6

    గత వెయ్యి సంవత్సరాలు భారతానికి ఏమాత్రం తక్కువ కాదు మన మీద ఎన్నో జరిగాయి మొదట తురుష్కులు వచ్చి బల ప్రయోగం ద్వారా మనల్ని మార్చాలి అనుకున్నారు అది కొంతవరకే సాధ్యమైంది ఎందుకంటే భారతీయులు పరాక్రమవంతులు తరువాత బ్రిటీష్ వాళ్ళు మనలో కుట్ర చేసి మార్చుతున్నారు ఇది చాలా వరకు ఫలించింది అది ఇప్పటికీ కొనసాగుతోంది సినిమాల్లో పురాణాల్లోని చెడు కేరక్టర్ లను మంచిగా మంచి వాళ్ళను అసమర్డులుగా చూపించే ప్రయత్నం జరిగింది దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి అప్పటి డైరెక్టర్స్,ప్రొడ్యూసర్స్ ఎవరిదగ్గర ఐన డబ్బులు తీసుకొని ఇలా చేసరేమో. దీనివల్ల మన మీద ఏ స్థాయిలో కుట్రలు జరిగాయో తెలుస్తుంది. నేను ఒక్కొక్క అనుమానానికి జవాబు వెతుకుతూ ఒక నిర్ధారణకు వచ్చా ఏమిటంటే ఇక్కడ ఉన్న బ్రాహ్మణులను నాశనం చేస్తే అప్పుడు ఈ దేశాన్ని బానిసగా చేసుకోవచ్చని వాళ్ళు భావించి వుంటారు అనుకున్న అదే నిజం అని నిరూపించేలా ట్విట్టర్ అధినేత ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్లకార్డ్ పట్టుకొని బ్రాహ్మనిజన్ని వ్యతిరేకించాడు అప్పుడరమైంది అసలు కుట్రలు ఏవి అనేది మనం ఇలాంటి దృష్టికోణాన్ని అలవర్చుకోవాలి. నేను టూత్ పేస్ట్ వాడకూడదు అది మన మీద కుట్ర అని నెత్తి నోరు కొట్టుకున్న ఒక్కడు వినడంలేదు నేను వాళ్ళను చెడగోతున్నాను అనుకుంటున్నారు ఇలాంటివి ఎన్నో ఎన్నో కుట్రలు మన మీద జరుగుతున్నాయి. అంతెందుకు చదువుకోకూడదు అని నేను అంటాను అప్పుడు నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు 1స్ట్ క్లాస్ నుంచి 10త్ వరకు English హిందీ సబ్జెక్ట్స్ ఉంటాయి అందరూ అవి పాస్ అవుతూ వస్తారు ఐన ఎవడికి హిందీ రాదు ఇంగ్లీష్ రాదు దీనికి ఎవడు సమాధానం చెబుతాడు అసలు ఆ భాషే రాకుండా ఆ భాషలో ఎలా చదువుతున్నారు ఎలా పాస్ అవుతున్నారు. ఇలాంటివి వంద ఉన్నాయి మన చదువులో దీని గురించి ఎవరూ ఆలోచించరు కాదు కాదు ఆలోచించనివ్వరు మనం ఏమి ఆలోచించాలి దేన్నీ వ్యతిరేకించాలి దేన్నీ నమ్మాలి అని చాలా జాగ్రత్తగా మన మెదళ్లను ప్రభావితం చేస్తున్నారు.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 9 днів тому +3

    Thanks for your great info
    ఓం గురుభ్యోనమః 🙏🇮🇳🙏

  • @vinuquests8870
    @vinuquests8870 9 днів тому +4

    Still could not digest why all the Movies are portraying Karna as exaggerated as better than Arjuna!!

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 9 днів тому

    Excellent గురువు గారు ,చాలా తెలియని విషయాలు చెప్పారు. ద్రౌపది వస్త్రాపహరణం తలచుకుంటే మనసు వికలం అయిపోతుంది.ఎంత heinous act adi.emi ramayana, Mahabharata లండి entha goppa పురాణాలు.ఎన్ని నేర్పుతాయి మనకి.ఇలాంటి సంస్కృతి మరి ఏ దేశం లోనైనా ఉందా ఒక్క భారత దేశం లో తప్పు.ఎన్ని జన్మెత్తినా ఈ పవిత్ర దేశం లోని పుట్టాలి.సామవేదం గారు,చాగంటి గారు,మీరు ,ఇలాంటి గురువులు ఉంటే మాకు అంతకంటే కావలసింది ఏమిటి? హృదయ పూర్వక ధన్యవాదాలు.ప్రణామాలు.

  • @k-12345
    @k-12345 10 днів тому +3

    dhanyavadalu srinivas garu 👏

  • @mamathamamatha3758
    @mamathamamatha3758 9 днів тому +3

    Manchi manchi vishayalu chepparu guruvu garu 🙏 ilanti chala vishayalu maku eppudu theliya cheyandi

  • @madhaviramesh3319
    @madhaviramesh3319 9 днів тому +1

    దానం కూడా ధర్మం తో కూడినదై ఉండాలి.. మీ.. వివరణ Great sir 🙏

  • @ramakrishnavable
    @ramakrishnavable 9 днів тому +2

    Excellent explanation,sir.🙏

  • @pratyyushatamma5531
    @pratyyushatamma5531 9 днів тому +3

    Tnq u...Nanduri garu... chala baga cepparandi ... mahabharata gurinchi inka telusu kovalani undi...inka elati vedios ceyyandi..sir

  • @pawankasibhatla3632
    @pawankasibhatla3632 10 днів тому +9

    Thank you sir for making this video. Movie lo ah scene chusi chala bad feel ayya. Enduku Karnudni inta goppavadila chupistunnaru ani. Ootami leni vadu annaru kani dakshina go grahanam lo pirikivadi la paripoyadu.

  • @AmrishPuri54169
    @AmrishPuri54169 9 днів тому +2

    మీరు చెప్పిన నిజాలు విన్నాక చాలా బాధ వేసింది. కర్ణుడు ఇంత దుర్మర్గూడా అని

  • @saikiranhero
    @saikiranhero 9 днів тому

    You are amazing sir 🥺🥺🙏🏼🙏🏼

  • @user-dd7zq4cc7x
    @user-dd7zq4cc7x 10 днів тому +12

    నమస్కారం గురువుగారు. కల్కి అవతారంలో మీరు చెప్పిన 16 పువ్వుల పూజ ఏమిటో వివరంగా చెప్పండి అలాగే చిరంజీవి అయిన ఆంజనేయస్వామి ఈ కల్కి అవతారంలో స్వామి కి సహాయం చేస్తారా దయచేసి చెప్పగలరు

    • @kurmayyaboya3279
      @kurmayyaboya3279 9 днів тому +2

      Hanuman Kalki Bhagwan ki help chestad anadam lo etuvanti doubt ledu pakka chestadu❤

  • @sujathapodiya1192
    @sujathapodiya1192 10 днів тому +7

    Avunu guruvu garu... Inka elanti videos cheyandi... please
    Nijam telusukovadam entha important o , abaddam ni abaddam ani telusukovadam kuda important

  • @ramur7262
    @ramur7262 7 днів тому +5

    ఇది కలియుగం నిజంగా కొంత మంది అయితే సినిమా చూసి కర్ణుడు శ్రీకిష్ణ కంటే గొప్ప అని వాగుతున్నారు

  • @anoopsriram3712
    @anoopsriram3712 6 днів тому

    చాలా చక్కగా చెప్పారు గురువు గారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఆయన ప్రవచనాల లో ఎప్పుడో ఈ విషయాలన్నీ చక్కగా చెప్పారు. కానీ అప్పుడు సామాజిక మాధ్యమాలు అంతగా లేవు. మీరు మళ్ళీ ఆయనని జ్ఞాపకం చేశారు,ధన్యవాదాలు.

  • @Sharanya-km7rr
    @Sharanya-km7rr 9 днів тому +1

    Right. Expecting such video from you sir 🙏

  • @manmadhamanu2406
    @manmadhamanu2406 6 днів тому +6

    కర్ణుడు కూడా కుంతి పుత్రుడే కదా కానీ చెడు సావాసం మనిషిణి ఇంత దుర్మద్గుడిని చేసింది లేకపోతే కర్ణుడు కూడా మంచి వాడు అయ్యేవాడేమో ఇక్కడ మనం నేర్చుకోవలసింది చాలా ఉంది

  • @pinnintipavan4682
    @pinnintipavan4682 10 днів тому +7

    Sir Please upload brief history about 12 jyotirlinga temples 🙏🙏🙏

  • @Worldaroundphysics2022
    @Worldaroundphysics2022 9 днів тому

    Thank you for enlightening us 🙏

  • @saiteja9466
    @saiteja9466 8 днів тому +1

    Correct time ki correct video upload chesaru guruji.. ❤

  • @jasonkips9147
    @jasonkips9147 10 днів тому +5

    make mahabharatam series sir.. you're one of the best narrators

  • @seshuphanign
    @seshuphanign 9 днів тому +4

    మీ లాగా పురాణంలోని విషయాలు, ఇంతా వివారంగా చెప్పారు కూడా మన దేశంలో కారువైపోయారు. గురూజీ మీ పాదాలకు నా శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @agnurushankar4955
    @agnurushankar4955 9 днів тому

    నమస్కారం స్వామి మహాభారతం గురించి తెలుసుకోవాలని 8ఇయర్స్ కోరిక ఉంది మీరు ఆ మహాభారతం గురించి ప్రతిదీ చెపుతుంటే నా. రోమాలు నిక్కబాడుచుకుంటున్నాయి స్వామి మీరు చెప్పడం మేము వినడం నాకు తెలిసి వంద జన్మల పుణ్యం అనుకుంట 🙏🙏🙏🙏🙏👌👌❤️💐🤝🤝💐💐థాంక్స్ స్వామి 🤝🙏🙏

  • @manjushasirivaram7722
    @manjushasirivaram7722 9 днів тому +1

    Amazing video. Waiting for next video Nanduri Garu.

  • @allasudhakar2372
    @allasudhakar2372 10 днів тому +5

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏

  • @likhitavemuri
    @likhitavemuri 10 днів тому +6

    Chala dhanyavaadaalu andi... Ee kalam lo cinemalu chusi nerchukune dourbhagyam vacchindi.

  • @yogeswarsripada3167
    @yogeswarsripada3167 8 днів тому +1

    Excellent sir. You threw light on real facts. Pranams.

  • @udith7128
    @udith7128 9 днів тому +2

    Namaskaram guruvugaru , i have some doubts , please read them patiently :
    1. If karna is such a kind of person , then is the discussion between Lord krishna and arjuna about Ratham 2 , 10 adugulu venakki vellindi is true ? ( Not only in movies this one depicted in many serials also )
    2 . Lord Parashurama is guru of drona and dronacharya is guru of Arjuna , but karna is directly the student of lord Parashurama then how is he less powerful than Arjuna ? Was karna not a dedicated student ?
    3 . Though Karna did many adharma's throughout his life is it true that he faced insults from childhood for being a sutaputra ? Is it true that dronacharya refused to teach him because of his caste ? Is it true that Draupadi devi insulted him in swayamvar based on his caste ? Is it true that except dharmaraja ( Yudistir) every other pandava insulted karna many times ? And is it true that Karna felt sad when he gets to know that pandavas are his brothers ?
    4 . Who performed the last rites of karna ? Was is duryodhana or Arjuna or Krishan ( because in many movies and serials it is shown differently each time )
    5 . It this story true that Karna was a Demon named "Dambodbhava" in his past life ? And is that one of that reasons he had to die in war ?
    There are many other questions sir that are related to karna . Some say he is the unsung hero and true hero of Mahabharat . A knowledgeable person like you who has read Mahabharata , and understood it deeply can only teach us and make us understand about Karna . Please make a full long video about his full life history .
    A sincere request to all the subscribers and viewers of this video 🙏 to request sir about Karna's true life history and facts , because there are many stories related to him .

  • @Mr.Explain1999
    @Mr.Explain1999 9 днів тому +16

    నాగస్విన్ ముందే చెప్పాడు ... మరియు సినిమా కి ముందు కూడా డిస్క్లైమర్ వేశారు...కొంత భాగం ... కల్పితం మాత్రమే అని చెప్పారు... మరియు వినోదం కోసమే అని కూడా చెప్పారు....కాబట్టి ఎవరు సీరియస్ గా తీసుకోకండి, సినిమా ని ఎంజాయ్ చేయండి,.. TQ ❤

    • @ArvindSaha-hp1fo
      @ArvindSaha-hp1fo 9 днів тому +5

      సినిమా చాలా అద్భుతంగా ఉంది.. booked to view again,,,, but, కల్పన అంటే లేనివాటిని సృష్టించడం, అంతేగానీ ఉన్నవాటిని వక్రీకరించడం కాదు

    • @harinathahr3048
      @harinathahr3048 9 днів тому +5

      కల్పితం అన్నప్పుడు, ఆ పేర్లు ఉండకూడదు కదా.
      అదే డైరెక్టర్ - మన పేరు, మన పూర్వీకుల పేర్లు పెట్టి అసత్యాలు ప్రచారం చేసి ఇది కల్పితం అని 2 సెకన్ల Disclaimer ఇచ్చి ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దు అంటే మీరు ఆ సినిమాను అంగీకరిస్తారా ??

    • @SumanthSistla
      @SumanthSistla 9 днів тому +3

      Kaani Ithihasalaku eppudu Kalpithalu jatha chesi Chithreekarinchadam manchidhi kadhu. Endukante Ithihasalu manku nerpichedhi yedhi Dharmam Yedhi Adharmam anedhi. Vaatini marchi chupadam manchidhi kadhu. Andulonu Panchama Vedham anabade Mahabharatham ni mana vinodham kosam vakreekarinchadam antha samanjasam kaadhu.

    • @MadhurimaGudapati
      @MadhurimaGudapati 9 днів тому +1

      Kani chala mandhe adhe nijam anukuntunaru ndhuke reality chepthu e video chesaru

    • @torpatty
      @torpatty 9 днів тому +2

      Edaina kalpitam cheyochu kani mana puranallo unna vatini marchavadhu.. danivalla tappudu pracharam avutundi.. adi amayakulani tappudrova pattistundi

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 6 днів тому +1

    Negative words ఆకార్షించినంతగా positive words, positivity ఆకార్షించదు. విధి అంటే ఇదే మరి. విధికి అందరు వంచితులే. శ్రీమాత్రే నమః

  • @subbaraovoleti9904
    @subbaraovoleti9904 9 днів тому

    Superb explanation acharya garu

  • @user-vz9ss6qm8q
    @user-vz9ss6qm8q 10 днів тому +19

    గురువు గారు స్త్రీని తల్లి లాంటి అమ్మని వస్త్రాపహరణం చేమంది కర్ణుడు తప్పు అదే సత్యం .
    అయతే పాండవులు పందంలో స్త్రీని పెట్టటం తప్పు కాదా

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  10 днів тому +28

      నాయనా నవీన్,
      1) భౌతికమైన అర్ధం చూస్తే: అప్పుడు ధర్మరాజు బానిస అయ్యాడు. అందువల్ల ధుర్యోదనాదులు ఏం చెప్తే అది చేశాడు
      2) అంతరార్ధం చూస్తే: ఈ వీడియో ఆఖర్లో చెప్పినట్లు, ఎదుటి వాడు ఏమి చేసినా వారిలో ఉన్న పరమాత్మే ధర్మ సంస్థాపన కోసం చేయిస్తున్నాడు అనే స్థితికి ధర్మరాజు వచ్చాడు (వ్యాస మహర్షి ఉపదేశం వల్ల) అందుకే చూస్తూ నిమిత్తమాత్రంగా ఊరుకున్నాడు

    • @user-vz9ss6qm8q
      @user-vz9ss6qm8q 10 днів тому +14

      @@NanduriSrinivasSpiritualTalks ఒక్క మాట అయతే నిజం గురువు గారు కల్కి సినిమా వల్ల అసలు నిజాలు తెలుస్తున్నాయి
      గొప్పవాళ్ళు యోధుడు ఎవరైనా కావొచ్చు కానీ ధర్మం వైపు ఉన్నవాడే దేవుడు
      జై శ్రీ కృష్ణ

    • @KingHari010
      @KingHari010 10 днів тому +1

      ప్రత్యేకించి పందెం పెట్టనవసరం లేదు.భర్త దాసుడు అయితే భార్య కూడా దాసురాలే అవుతుంది కదా!ద్రౌపది ధర్మ విజితయే - ఆ విషయం ధర్మరాజుకి కూడా తెలుసు.తెలిసే చెప్పలేదు.మౌనంగా ఉండిపోయాడు.ద్రౌపది అగ్నితత్వం గల స్త్రీ.ఆమె ఇఛ్చ లేకుండా ఎవరూ ఆమెని తాకలేరు.దుశ్శాసనుడు వెళ్ళటానికి ముందే ధర్మరాజు ద్రౌపదికి సందేశం పంపిస్తాడు "నన్న్నోడి తన్నోడెనా త్టైపు ధార్మిక చర్చ వాళ్ళముందు నడవదు.సభకి రా,ఇక్కడే నువ్వేం చెయ్యదల్చుకున్నావో చెయ్యి!" అని సూచన ఇస్తూ ఒక మనిషిని పంపిస్తాడు.
      నిజానికి ద్రౌపది అక్కడ ధృతరాష్ట్రుడికి వినబడేటట్టు దొంగేడుపులు ఏడవటం దగ్గిర్నుంచి మొదలుపెట్టి చాలా ఎత్తులు వేస్తుంది.ఆ సన్నివేశం మొత్తం ధర్మరాజూ ద్రౌపదీ కలిసి రేపటి కురుక్షేత్రంలో దుర్యోధనుణ్ణి చంపడాన్ని జస్టిఫై చెసుకోవడానికి కావలసిన అన్ని ప్లానులూ వేసి తమకు కావలసినంత సానుభూతిని తెచ్చుకున్నారు.

    • @pavannarisetti5796
      @pavannarisetti5796 10 днів тому

      ​@@KingHari010Nuvvu movie chusi baga nerchukunnav 😂😂😂 Dharma suksmalu neku bagaa telusu anukuntunnav.

    • @saiteja-pz6pb
      @saiteja-pz6pb 10 днів тому +1

      GURU GAARU MEERU CHAPINDI VYASA MAHABHARATAM GURINCHI EY NAA NAAKU CHALA DOUBTS UNNAYI NENU CHINNAPATI NUNCHI CHUSINDI VINNADI ANTA ABBHADAM ANTE NAMALEKAPOTHUNNA

  • @narendra8585
    @narendra8585 10 днів тому +5

    మహాభారతం పుస్తకం సంస్కృతం మరియు తెలుగు రెండు భాషల లో ఉంటే అలాంటి పుస్తకం పేరు కొంచెం చెప్పండి అయ్యా 12:41

    • @baluburra7976
      @baluburra7976 10 днів тому +1

      గీతా ప్రెస్..గోరక్పూర్ వారి సంపూర్ణ వ్యాస భారతం చదవండి

    • @snaveenbabu341
      @snaveenbabu341 10 днів тому

      ua-cam.com/users/shortsFMSBEk7ky9w?si=u5lRbnQxZmrDbUCl

    • @snaveenbabu341
      @snaveenbabu341 10 днів тому

      E Geetha Books Babai Cheparu

  • @GS-um6ww
    @GS-um6ww 9 днів тому

    Thanks for sharing with us...

  • @govindbavirisetti6627
    @govindbavirisetti6627 9 днів тому

    Chala Baga chepparu ... thank you Swami

  • @comicboy...7879
    @comicboy...7879 7 днів тому +4

    Karna is a Great Warrior, Great Brother, Great Friend
    . Karna mother (kunti) leaved
    him for his birth
    . All were humiliated him by his low caste
    . He always wanted to prove him self
    . In a warrior battle all were humiliated karna very at that time,
    At that time kunti recognised karna but didn't revealed that he is her son
    . duryodhana was the one and only person who was on the karna side on that time and supported by giving his half kingdom
    . 1 know he was on the wrong side in kurukshetram, but he was full of gratitude with his friend duryodhana, so he supported duryodhana
    . If 1 was in the karna place 1 would have did the same thing

  • @venurekadi837
    @venurekadi837 10 днів тому +7

    Karna ni support chase valu andaru
    Kali ni support chasinatlu aa

  • @bhargavidr.2193
    @bhargavidr.2193 9 днів тому

    Thank you sir.its an eye opener

  • @satyanarayanamanchala6476
    @satyanarayanamanchala6476 9 днів тому

    Chala baga chepparu, dhanyavadamulu..

  • @sarathsai.amilinenisai989
    @sarathsai.amilinenisai989 10 днів тому +5

    Yes karnudu chesindhi tappu oppukuntam. Mari adhe stree murthy ayina kunti devi karnudi patla chesindhi tappu kadhatara. Meeru tappu kadhante ipudu ento mandhi biddalani bayata kanesi vadilestunaru , dhani meeru samardhinchinatle. Kunti devi karnudu thana biddani sabalo ah roju cheppunte karnudi jeevitham marola vundedhi. Meeru one sided anyayam gurinchi cheptunaru. Mari karnudiki kunti devi chesina anyayam gurunchi kuda oka video cheyandi eh cheyara. Adavallaku oka nyayamu men ki oka nyayama .

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  10 днів тому +12

      అ వీడియో చేసినప్పుడు ఆ నిజమూ చెప్పుకుందాం.
      అప్పటి వరకూ సినిమాలు చూసి న్యాయాన్యాయ నిర్ధారణ చేసేయకండి. వీలుంటే వ్యాస మహాభరతం చదవండి, ఆ సంఘటన ఏమిటో తెలుస్తుంది
      ఆ వీడియొ వచ్చేదాకా ఓపిక పట్టు నాయనా

    • @saipavan3915
      @saipavan3915 10 днів тому +2

      Bhayya Naku antha knowledge ledhu but Naku vunna knowledge tho cheptha ippudu kunthi Devi ki karnudu puttinappudu she was not married and avida chinna vayasulo vundhi and Thanu pelli kaka mundhu edho lust tho chesina paniki karnudu puttale thanake theliyakunda suryudini chusi mantram chadhuvuthe puttadu and that too avida appudu chinna pilla so bayam tho vadhilesindhi anthe gani ippudu vunna generation laga pelliki mundhu extra marital affairs kadhu and dhanini nuvvu okka adadhani andharu chusthu vundanga battallu vudadheyatam tho compare chesthunav what a sick mind you have. Ante kunthi vadhileyadam valla karnudu cheers lagamannada😂 cheppu bro justify this. Kunthi chesindhi error. Karnudu chesindhi maha papam. Krishna pramathma kuda puttagane thalli thandrulaki dhooram ayyadu. But he never choose adharma . Putte puttuka lo kadhu bro bathike bhathukulo lo vuntundhi dharmam

    • @sarathsai.amilinenisai989
      @sarathsai.amilinenisai989 10 днів тому +4

      @@NanduriSrinivasSpiritualTalks sangatana emi ayana ala vadileyadam tappu. Kadhantara . ala ayithe biddanu kani vadilese variki sava laksha karanalu vuntayi ala ani vallani meeru samardhistunara. Adi tappu kadhantara. Cheppandi

  • @adityavarma2138
    @adityavarma2138 8 днів тому +6

    కవచ కుండలాలు దానం చేస్తే చనిపోతాను అని తెలిసినా, ఎందుకు తల్లికి దానం ఎందుకు ఇచ్చారో వివరించండి స్వామి!! 🙏