అయ్యప్ప దీక్ష తీసుకుంటే అన్నీ కష్టాలే | Ayyappa Deeksha with so many hardships | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 376

  • @mallikkonduri
    @mallikkonduri 19 днів тому +12

    అద్భుతమైన వివరణ.... నేను 9 వ సారి దీక్ష చేస్తున్నాను కానీ దాని వెనుక జరుగుతోన్న కర్మ క్షయం నాకు తెలియదు 🙏🙏.. Thank you very much swamy for such a detailed and logical explanation 👌👏.... Software engineers logical mind clearly visible 🙏🙏😄..
    ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @vivekcandy
    @vivekcandy 11 місяців тому +22

    ఏ దీక్ష అయినా కూడా పూర్తి అయిన తరువాత మనలో మార్పు రావాలి అదే దీక్ష కి పరిపూర్ణత🙏🏼🙏🏼
    ఆ మార్పు రాకుండా మళ్ళీ అవే వ్యసనాలకు బానిస అవడం వ్యర్థం

  • @veerachary.t3180
    @veerachary.t3180 11 місяців тому +10

    ఈ అయ్యప్ప వీడియోల కోసం మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాను స్వామియే శరణమయ్యప్ప గురు స్వామియే శరణమయ్యప్ప నండూరి శ్రీనివాస్ వారికి చాలా చాలా ధన్యవాదాలు

  • @vidyanathkaipa4580
    @vidyanathkaipa4580 11 місяців тому +77

    కల్లుమ్ ముళ్లుమ్ కాలుకు మెత్తం. అన్నారు.
    కష్ట పడితేనే దైవము యొక్క విలువ తెలిసేది.
    🌹స్వామి యే శరణం అయ్యప్పా🌹

  • @narayanaguptha9191
    @narayanaguptha9191 11 місяців тому +138

    గురువు గారి కి పాదాభివందనం
    అయ్యా మీరు వుధహరించనవి అన్ని 100% ✓. నేను ఏ రోజూ స్వామీ మాలకి ముందు రోజులలో నేలమీద పొడుకొలేదు (అలవాటు లేదు. దిండు లేనిదే నిద్ర రాదు నాకు)
    కానీ మాల వేసిన మొదటి రోజు నుండి ఎది కష్టం అనిపించదు. చల్లినిటి స్నానం, బుతల శయనం, ఏకబుక్తం, ఎది కూడా ఇబ్బంది అనిపించదు. నేను 3 సార్లు మాల వేసుకున్నాను పెళ్ళి కాకముందు. 3 వా మాలలో నాకు స్వామీ పునర్జన్మ ని ప్రసాదించారు. మీరు నమ్మండి లేదా నమ్మకపోండి నా జీవితంలో జరిగిన యదార్థ సంఘటన.
    నేను 41 వ రోజు అనంతరం, ఇరుముడి ధరించి గురు స్వామితో శబరిమల కి బయలుదేరి, వనయత్ర చేసాము. వనాయత్ర మొదట పలహరం స్వీకరించాం. అప్పుడు ఒకస్వామి పులిహోర తెచ్చి పెట్టాడు. ఫుడ్ కాంటామినేషన్ వల్ల అమీబియాసిస్ సోకినది. దాని వల్ల వనయత్రా లో బ్లడ్ మోషన్స్, చాలా ఇబ్బంది తో వనాయత్రా చేశాను అతి కష్టం మీద. కొండపైన స్వామిని దర్శనం చేసుకొని 2 రోజూలు సుమారుగా కొండమీద వున్నాము జ్యోతి దర్శనార్థం. ఆ 2 రోజులు బ్లడ్ మోషన్స్ తో ప్రాణాలు పోతయోమో అన్నట్లుంది. జ్యోతి దర్శనం అయ్యాక స్వామీ నీ కంపల్సరీ దర్శనం చేసుకోవాలి అంట. కానీ నాకు ఓపిక లేక ఒక లైట్ స్తంభం వద్ద కూర్చుండిపోయా. అప్పుడు ఒక ముసలావిడ ( సుమారుగా 70 సంవత్సారాల వయసు వుంటుంది) వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడిగింది ఇంగ్లీష్ లో. అప్పుడు చెప్ప నాకు బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి, నాకు ఒపికలేదు అందుకు స్వామీ దర్శనానికి వెళ్ళలేదు అని. నా సహచర స్వాములు అందరూ స్వామీ దర్శనానికి వెళ్లిపోయారు నేను తప్ప. నాకు చాలా భాద అనిపించింది ఏ జన్మలో ఏ పాపం చేశానో అని. అప్పుడు మామ్మగారు నా చెయ్యి పట్టుకుని సివిల్ వారు దర్శనం లైన్ లో కి వెళ్ళే దారిలోకి తీసుకుని వెళ్ళింది అక్కడ పోలీస్ వారు ఆపితే ఎదో మలయాళం లో వారికి చెప్పింది వారు మమ్మల్ని దగ్గరుండి అయ్యప్ప స్వామీ వద్దకి తీసుకుని వెళ్లి దర్శనం చేపించుకు వచ్చారు. బంగారు నగలతో స్వామిని దర్శనం అయ్యాక నేను చనిపోయినా పర్వాలేదు అనిపించింది. అంత భాగున్నారు అయ్యప్ప నన్ను మళ్ళా స్తంభం వద్ద వదిలి వెళ్ళిపోయింది భమ్మ. మళ్ళీ చూసేసరికి కన్పించలేదు. మా గురు స్వామికి కనిపించి మొత్తం జరిగింది చెపితే, సాక్షాత్తు అయ్యప్ప వచ్చాడు అని చప్పేవరకు నాకు స్పురణకు రాలేదు. తరువత చాలా చాల సంతోషం తో వక్కడినే కొండా దిగి మా విజయవాడకి బయలుదేరాను జనరల్ టికెట్ తో. అప్పుడు కూడ వారి కరుణ మరియు లీలలు కనిపిస్తున్నాయి.
    (భామ్మ గారునా వద్ద తెలుగు, ఇంగ్లీష్ కన్నడ మరియు మలయాళం లో మాట్లాడారు. )
    ఇట్లు
    ఒక అయ్యప్ప భక్తుడు

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  11 місяців тому +23

      స్వామియే శరణం అయ్యప్ప 🙏

    • @buchibabu993
      @buchibabu993 11 місяців тому +3

      మీరు అదృష్టవంతులు ....ధన్యులు 🙏🙏👏👏💐💐

    • @mbhaskar1165
      @mbhaskar1165 10 місяців тому +2

      Swamiye saranam ayyapa ❤❤🙏🙏🙏

    • @eamulasunitha3526
      @eamulasunitha3526 10 місяців тому +5

      Swamy maku oka anubham jarigindi last year adhi ayyappa anugraham vallana ma babu ki 7 years mala vesam akkadi varaku bagane velladu taravata motions vamtings start ayyayi nadavaleni paristithi ma swamy ma babu Swami ni ethukoni irumudulu ettukoni kondapi nadusthu chala avasthalu paddaru camps vesina daggara chupincharu tablets icharu aina kuda thaggaledu ma swamy ki edupu vasthundi nenu ninnu nammukunnane santhoshanga na kodukuki mala vesi ni daggariki tisukoni vasthe ila pariksha peduthunnav enti ani kallalo nillu tiruguthu bhadatho erimeli lo ma swamy lechi adali lekapothe ni gudiki ranante ranu swamy ani kopamga ayyappanu adigaru tarvatha ma babu swamy erimeli lo dance chesaru ayyappa anugraham omm sree swamiyee sharanam ayyappa 🙏🙏🙏

    • @sudheerreddy5640
      @sudheerreddy5640 10 місяців тому +2

      Swamiya saranam ayyappa

  • @farmer4375
    @farmer4375 10 місяців тому +19

    అయ్యప్ప దీక్షలో పేదోడు గొప్పోడు , అని చూడకుండా దీక్షలో వున్నవాళ్ళ కు పాదాభివందనం చేస్తాము స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @జైహింద్-ప4ఘ
    @జైహింద్-ప4ఘ 11 місяців тому +7

    ఒకటిమాత్రం అర్థమయ్యింది సామి..నీచుల కర్మలను మండుతున్నలావావలె . భక్తుల కర్మలను మంచుముక్కవలే వారిని అంటుకున్న కర్మలను కరిగించిపడేస్తాడు అని అర్థమవుతుంది..భక్తికున్న బలం అదేకాబట్టి యోగులు,మునులు,మహానుభావులందరూ అందరినీ ఎల్లప్పుడు భగవంతుడిని ఆశ్రయించిఉండండి అని బలంగాచెప్పేది అనుకుంటా సామి..

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 11 місяців тому +117

    ,నేను నిన్న అరుణాచలం దర్శనము చేసుకున్నాను....8 గంటలు దర్శనముకు టైం పటింది...టెంపుల్ లో మెంటన్స్ సరిగా లేదు ..చాలా వరకు దళారులు ఉండడము వల్ల లైన్లో ఉన్నా భక్తులకు ఇబ్బంది అయుతుంధి...గుడి కి తెలుగు వారు ఎక్కవగా వస్తున్నారు...చాలా సంతోషము...

  • @anumakondavanitha4263
    @anumakondavanitha4263 11 місяців тому +68

    స్వామియే శరణమయ్యప్ప. .ఇవన్నీ విన్నాక స్వామి దీక్ష ఎంత అదృష్టమో అర్థమవుతుంది స్వామి..,🙏🙏

  • @RavikumarThalari
    @RavikumarThalari Місяць тому +7

    ఇది నిజం నా కొడుకుకి మాటలు రావడం అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు మా అబ్బాయి పై మరిన్ని ఉండాలని కోరుకుంటున్నాను

  • @bhanukiran9091
    @bhanukiran9091 11 місяців тому +13

    చక్కటి వివరణ ఇచ్చాru. దీక్షలో ఉన్నపుడు మీ ప్రవచnaalu వింటూనే ఉన్నాను. అయ్యప్ప బాగు చేసిన జీవితంలో నా జీవితం కూడా ఒక్కటి . Yeppatiki Runa padi unnaanu. Ayyaaa ayyappa..swamiye saranam ayyappaaa

  • @AshokAshok-to5lv
    @AshokAshok-to5lv 11 місяців тому +86

    అయ్యప్ప దీక్ష లో అన్ని పద్ధతిలని చాలా చక్కగా వివరించారు.🙏🙏 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప🙏🙏🙏

    • @sreeramasatishmynampati8538
      @sreeramasatishmynampati8538 11 місяців тому

      అవును చాలా చక్కగా వర్ణించారు...... ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhaskarv2853
    @bhaskarv2853 11 місяців тому +28

    ఎందరో మహానుభావులు అందరిలో మీరు ప్రత్యేకం

  • @Svv-jn6uf
    @Svv-jn6uf 10 місяців тому +54

    నమస్తే అండి...శబరిదీక్ష అర్ధంచాలాచక్కగావివరించారు...నా38సంవత్సరాలదీక్ష అనుభవంలోఇలావివరణ ఇచ్చినవారులేదు.చక్కనివివరణ..ధన్యవాదములు..

  • @aparnavenkyaparnavenky6162
    @aparnavenkyaparnavenky6162 11 місяців тому +37

    ముందుగా గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారాములు మీలాంటి గురువులు వుండడం వల్ల మా లాంటి వాళ్ళకి ఎంతో ఆనందదాయకం

  • @Prajyo159
    @Prajyo159 10 місяців тому +20

    స్వామియే శరణమయ్యప్ప..... ఈ మధ్య కాలంలో మా ఊరిలో ఒక పిల్ల వాడికి మాటలు వచ్చాయి స్వామీ 🙏 9 years నుండి మాటలు లేవు మాల ధరించాక మాటలు వచ్చాయి స్వామీ స్వామియే శరణమయ్యప్ప 🙏

  • @katichanti9444
    @katichanti9444 10 місяців тому +3

    స్వామియే శరణమయ్యప్ప మీరుచాలా క్లుప్తంగా స్పష్టంగా అర్థమయ్యేలాగా అయ్యప్ప స్వామి గురించి చాలా సున్నితంగా చెప్పారు🙏🙏🙏 స్వామియే శరణమయ్యప్ప

  • @Jayasreerama3331
    @Jayasreerama3331 11 місяців тому +5

    జయ శ్రీ రామ అండి
    ఎంత అద్భుతంగా ఉందో అండి
    అయ్యప్పస్వామి మహత్యం గురించి తెలుసు కున్నాము

  • @sudhaguntur1035
    @sudhaguntur1035 11 місяців тому +9

    శ్రీనివాస్ గారు ఎంత బాగా వర్ణించారు. ఇంత కష్టపడతారు అని తెలుసు కానీ మీరు స్వామి తో ముడి వేసారు వాళ్ళ కష్టాన్ని అద్భుతం. న అన్నలు తమ్ములు మీరు ఎంతో కస్టపడి వెళ్తున్నారు. ఆ భాగ్యం మీరే చేయగలరని అని మాకు ఇవ్వలేదేమో ఆ ఈశ్వరుడు. ఇప్పుడు 60 కి ఇంక వెళ్ళలేను. స్వాములు ఎవరైనా ఉంటే వారికీ 🙏🙏🙏. జాగ్రత్త గ వెళ్ళండి.

  • @VennelaPilla
    @VennelaPilla 11 місяців тому +23

    అయ్యప్ప జన్మ రహస్యలను వివరిస్తూ వీడియో చేసి,మమల్ని అనుగ్రహించండి గురువుగారు

  • @PavanKumar-mn5km
    @PavanKumar-mn5km 11 місяців тому +2

    దీక్ష గురించి చాలా క్లుప్తంగా వివరించారు ధన్యవాదములు స్వామి 🙏🙏

  • @drsomuvet6486
    @drsomuvet6486 10 місяців тому +2

    చాలా చక్కగా వివరించారు గురువు గారు
    స్వామియే శరణం అయ్యప్ప
    స్వామి దయవలన 6 సం. నుండి దీక్ష తీస్కుంటున్నాను

  • @leomyfriend7090
    @leomyfriend7090 11 місяців тому +4

    ఏమి ఇచ్చి మీ ఋణం తీర్చుకోగలం గురువుగారు, మీరు మాకోసం ఎన్ని విషయాలు తెలియజేస్తున్నాను, మాకు ఇంత వివరంగా ఎవ్వరు చెప్పలేదు, మీ పాదాలకు నమస్కారములు 🙏

  • @askgupta2380
    @askgupta2380 15 днів тому

    అద్భుతంగా ఉంది అంది మే చెప్పిన అర్థం, నేను ఇవ్వాల్టివరకు చేసిన దీక్ష అర్థం తెలియకుండానే చేసాను.
    ఇప్పటినుంచి నేను చేస్ దీక్ష పరిపూర్ణం అవ్వాలని ప్రదిస్తాను.
    మీరు ఇలాంటి మంచి మాటలు ఇంకా ఎన్నెన్నో మాకు చపలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
    మీకు మా పాడభి వందనాలు.

  • @king_king_2222
    @king_king_2222 11 днів тому

    నేను ఇప్పుడు కన్నె స్వామి నీ, చాలా బాగా చెప్పారు, స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏

  • @Abhiramreddy99
    @Abhiramreddy99 10 місяців тому +4

    స్వామియే శరణం అయ్యప్ప. ఒక దేవుడిని కానీ దేవతను కానీ పూజించేటప్పుడు, ఎవరికైనా సహాయం చేసేప్పుడు కానీ నిస్వార్ధం గా చెయ్యాలి ఫలితాన్ని ఆశించి కాదు ఈ మహా సృష్టిని నడిపించే శక్తి మనకి ఎప్పుడు తోడుంటుందీ,మనకి ఏమి ఇప్పుడు ఇవ్వలో అదే ఇస్తోంది

  • @ganeshpottipani6517
    @ganeshpottipani6517 10 місяців тому +3

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
    స్వామి శరణం చాలా మంచి వీడియో
    పెట్టారు నేను అయ్యప్ప దీక్ష ప్రారంభం మించిఇవాల్టికి 81 రోజు అయింది
    సుమారు మీరు చెప్పినట్లే అన్నీ చేసాము
    అలాగా ఆనందంగానే అయ్యప్ప దీక్ష చేస్తూ భజనలు చేస్తూ పూజలు చేస్తూ
    మకర జ్యోతి దర్శనానికి వెళ్తున్నాము
    ఆ అయ్యప్ప స్వామి దర్శనం మకరజ్యోతి నేను చక్కగా కావాలని
    వేడుకుంటున్నాము
    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏

  • @venugaddalavlogs6691
    @venugaddalavlogs6691 22 дні тому +1

    నిజంగా.. కన్నీళ్లు వచ్చాయి స్వామి మీ ప్రసంగం వల్ల 🙏🙏🙏🙏

  • @kiranyalakala7200
    @kiranyalakala7200 Місяць тому +1

    ధన్యవాదాలు గురువు గారు..మి నోటి ద్వారా అయ్యప్ప స్వామి దిక్ష గొప్పతనం తెలుసుకొన్నాం ❤

  • @srikanthsri4107
    @srikanthsri4107 14 годин тому

    మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించారు స్వామి🙏🙏🙏

  • @acharipurnachandra9083
    @acharipurnachandra9083 10 місяців тому +3

    ఎస్ అండి కొండా 70° లో ఉంటుంది కానీ ఏంటో అయ్యప్ప ఆలా నడిపించేస్తారు అదే అయన మహిమ ❤️

  • @santhipriya3143
    @santhipriya3143 11 місяців тому +12

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @a.schary2333
    @a.schary2333 11 місяців тому +71

    Mana Vote BJP ki vedham..
    Kaneesam Hindhu Dharma kosam panichese varikaina support chedham..

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 11 місяців тому +17

    🙏🙏🙏🙏🙏
    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @ChadhuPalika
    @ChadhuPalika 11 місяців тому +17

    నేను 20 సవతరల క్రితం వేశాను 9 year పాప నీ ఇపుడు మా స్వామి వేశారు. నాది అయప కుటుబం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప,🙏🙏🙏🙏🙏

  • @VenkateshBangari-o9v
    @VenkateshBangari-o9v 20 днів тому

    చాలా బాగా వివరించారు గురువుగారు స్వామియే శరణం అయ్యప్ప🙏

  • @SatyaNarayana-ls7gu
    @SatyaNarayana-ls7gu Місяць тому +1

    స్వామి శరణం చాలా చక్కగా చెప్పారు స్వామి

  • @rohitremo5613
    @rohitremo5613 10 місяців тому +1

    Swamiye sharanamayyappa🙏 adbhutamga chepparu swami. Na deeksha nu Inka nibaddhatha tho chesela vivarincharu. Dhanyunni🙏

  • @sathyanaveen2890
    @sathyanaveen2890 11 місяців тому +52

    కష్టమే కానీ ఆనంద బరితం అయ్యప్ప దర్శనం
    మన ముందు చిన్న చిన్న మణికంఠలు చిరునవ్వులు చిందిస్తూ నడుస్తుంటే సాక్షాత్తు అయ్యప్ప నడిచినట్లే 😂😂😂

  • @RockstarMaanik
    @RockstarMaanik 11 місяців тому

    స్వామియే శరణమయ్యప్ప..🙏
    దీక్ష యొక్క అర్థం చాలా చక్కగా వివరించారు. గురువు గారికి ప్రణామాలు...🙏🙏🙏🙏💐

  • @MegaSatyen
    @MegaSatyen 11 місяців тому +3

    నేను మొదటి సారి దీక్ష తీసుకున్న ఒక్కొక్క సారి ఆలోచనలు అదుపు చేయడం కష్టం అనిపిస్తుంది కాని మిగతా వన్ని ఆనందంగా చేస్తున్నాను. అప్పుడే అయిపోతున్నది దీక్ష అనిపిస్తుంది. మనసు ని అదుపు చేయలేక సిగ్గు పడుతున్నాను 😒🙏

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 11 місяців тому +15

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @RaviSankar9999-RS
    @RaviSankar9999-RS 3 місяці тому +1

    అయ్యప్ప స్వామి దీక్ష వేస్తే ఎంతో పుణ్యం.🙏🏼🙏🏻..ఒక్క తప్పు చేసిన కొండ ఎక్కేటప్పుడు అయ్యప్ప స్వామి శిక్ష ను విధిస్తాడు..
    అందుకే అయ్యప్ప దీక్ష కరెక్ట్ నియమాలతో చేస్తే అంత పుణ్యం వస్తుంది...
    అయ్యప్ప స్వామి ఒరిజినల్ కథ చెప్తారని అనుకుంటున్నాను🙏🏻🙏🏻

  • @bogireddyvijayreddyreddy2538
    @bogireddyvijayreddyreddy2538 15 днів тому +1

    స్వామి నేను కన్నె స్వామి నీ నాకు కలలో మాల తెగినట్టు కల వచ్చింది.మా
    గుడి పంతులు గారి నీ అడిగితే ఏమి కాదు అన్నాడు ఏదైనా ఇబ్బందా తెలియజేయండి గురువు గారు

  • @moneypowermahesh1431
    @moneypowermahesh1431 11 місяців тому +22

    స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏

  • @PranavPractical
    @PranavPractical 11 місяців тому +11

    నేను అనుభూతి చెందాను❤ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏

  • @sankaranarasimhadatta2124
    @sankaranarasimhadatta2124 11 місяців тому +3

    Super Sir, చాలా బాగా చెప్పారు . ఓం శ్రీ గురుభ్యోనమః

  • @vishnuvardhan2031
    @vishnuvardhan2031 11 місяців тому +5

    NANDURI SRINIVAAS GARI KI SATHAKOTI VANDANALU....MEERU CHALA GNANAM MAKU ISTUNNANDUKU..🙏🙏🙏

  • @NakkaIndrani
    @NakkaIndrani 11 місяців тому +7

    స్వామియే శరణం అయ్యప్ప 🙏
    స్వామి శరణం అయ్యప్ప శరణం 🙏

  • @MuraliKrishna-b9r
    @MuraliKrishna-b9r Місяць тому +2

    గురువు గారు నమస్కారం. శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష మరియు నిత్య పూజ మరియు పడి పూజ విధానం గురించి వివరించగలరా.

  • @meenakshi33
    @meenakshi33 11 місяців тому +2

    Namaskaram andi meku me bharya maniki nenu amithamaina abhimanini,arunachalam ,kanipakam,srikalahasti vellam meru cheppina anni vedios chusi ani view points chustunapudu na kallallo chala andha bashpalu vacheyi vibrations vachayi thank you srinivas garu me kastaniki meru andaru chese research nalanti valaki nijamaina bahumati jai sri ram

  • @Mammu09
    @Mammu09 11 місяців тому +5

    Chala baga chepparu. Mi anni videos baguntayi

  • @sreevallim.1502
    @sreevallim.1502 11 місяців тому +5

    మాటల్లేవండీ అసలు.మాఇంట్లో మా నాన్న గారు almost 30సం.ల నుంచి అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారు.మా ఇంట్లో నుంచి ప్రతి సంవత్సరం మానాన్న గారి తో పాటు మొత్తం మా కజిన్స్ గానీ,మా తమ్ముడు గానీ ఎవరో ఒకరు కంపల్సరీ గా వేసుకుంటారు,నేను కూడా చిన్నప్పుడు 3 ‌సార్లు వేసుకున్నాను మాల మీ వీడియో చూస్తుంటే మా మీద స్వామి కి ఎంత అనుగ్రహం ఉందో అని చాలా ఆనందంగా ఉంది...

  • @srikanthkummari7171
    @srikanthkummari7171 10 місяців тому

    చాలా చక్కగా చెప్పారు కుర్తగ్గ్యతలు స్వామి శతకోటి వందనాలు ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  • @pasupuletikishorekumar7836
    @pasupuletikishorekumar7836 11 місяців тому +9

    Swamiye Sharanam Ayyappa!! Neatly explained the essence of ayyappa deeskha.

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 11 місяців тому +5

    చాల బాగ చెప్పారు గురువుగారు

  • @madhuveldhi4885
    @madhuveldhi4885 11 місяців тому +38

    ఈ మధ్య సిమెంట్ రోడ్ వేశారు... లాస్ట్ మంత్ వెళ్లినాను...కానీ ఫెసిలిటీస్ తక్కువే... చాలా ఇబంది గా ఉంటుంది భక్తులుకి

  • @raghukishoresasanala9224
    @raghukishoresasanala9224 11 місяців тому +1

    How wonderfully explained the correlation.... Swamiye saranam ayyappa....

  • @AwesomeSujatha.
    @AwesomeSujatha. 11 місяців тому +4

    ఎన్ని విషయాలు చెప్పారు స్వామి 🙏🏼🙏🏼

  • @SDSS18.
    @SDSS18. 11 місяців тому

    ಸಾರ್ ನೀನು ನಿಜವಾಗಲು ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಹೇಳಿದಿರಿ ಸಾರ್........

  • @jveerender2707
    @jveerender2707 4 місяці тому

    నమస్తే గురువుగారు చాలా బాగా వివరించారు గురువుగారు

  • @sreenuappikondadiamond2553
    @sreenuappikondadiamond2553 11 місяців тому +8

    వావర్ గురించి చెప్పండి

  • @Pavankumar-SL31
    @Pavankumar-SL31 10 місяців тому

    🙏🙏🙏 దీక్షా అర్థం చెప్పారు గురువు గారు దాన్యవాదాలు

  • @pranayabheemagani9042
    @pranayabheemagani9042 11 місяців тому +1

    Entha manchi vdeo andariki Ardamayyela chepparu...

  • @khodehanish9365
    @khodehanish9365 11 місяців тому +4

    Vaishno devi Series cheyandi guruvu garu please 🙏🥺🥺🥺🥺

  • @thunderstarkmr
    @thunderstarkmr 10 місяців тому

    Nanduri Sreenivas gaaru
    Meeru maaku virtual guru u gaaru
    Astakastaalanu cha ala a chakkagaa vivarinchaaru
    Me el anti vaaru maaku undatam bhagavat krupa
    Ayyappa Swamy deekhsha kuda chaalaa chakkagaa chepparu.🎉😊😊🎉

  • @BRUNDHAVANAMEDICAL
    @BRUNDHAVANAMEDICAL 11 днів тому

    Swamiye Sharanam AYYAPPA Thanku for ur explanation Iam from Karnataka But Happy To ear ur words

  • @saiganeshstudios4974
    @saiganeshstudios4974 10 місяців тому +1

    చాలా బాగా చెప్పారు గురువుగారు... 🙏🙏 స్వామియే శరణమయ్యప్ప 🙏🙏

  • @maneeshmani9016
    @maneeshmani9016 10 місяців тому

    We gain that willpower to climb the hill during deeksha...and when climbing from Pamba..ayyappa swamy mantras audio has been playing on the hill.I had a great divine experience when climbing on early morning..I used to listen and chant and walk away through that rough uneven route which has a slope of 35-45deg.
    Thanks for explaining clearly about the deeksha.

  • @RameshYadav-ts7xx
    @RameshYadav-ts7xx Місяць тому

    Chala baaga cheparu swami

  • @tejachowdaryyarramasu1315
    @tejachowdaryyarramasu1315 11 місяців тому +10

    ఓం స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏❤❤❤

  • @rajaeswari669raja4
    @rajaeswari669raja4 11 місяців тому +1

    గురువు గారికి హృదయపూర్వక నమస్కారం

  • @BabuJaya-f8n
    @BabuJaya-f8n 11 днів тому

    Chala baga chepparu guru Garu,

  • @shivaprasad-bj8td
    @shivaprasad-bj8td 11 місяців тому +1

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. హరి హర సుతనే శరణం అయ్యప్ప. వీరాది వీరనే శరణం అయ్యప్ప 🙏🙏🙏

  • @harikumar6712
    @harikumar6712 11 місяців тому +3

    గురువుగారి పాదాలకు వందనాలు 🙏

  • @NareshkumarKulkuri
    @NareshkumarKulkuri 10 місяців тому

    Nenu 1st time vesanu swamy diksha anubuthi chendanu swameye sarnam ayyapa 🙏🙏

  • @Leelajyothireddy
    @Leelajyothireddy 11 місяців тому +2

    Plzzz guruvu meru kundalini kosam okka video cheyyandi

  • @gangaramganga8650
    @gangaramganga8650 11 місяців тому +5

    Guruvugariki.. namaskaram...
    Guruvu Garu..Nenu na papaku
    Shloka Ane peru pettalanukuntuna
    Dani artham chepagalaru

    • @vrenuka4858
      @vrenuka4858 11 місяців тому +1

      Challa good namee andii happy ga pettuukovachuu

  • @vijayshekar7971
    @vijayshekar7971 10 місяців тому +1

    Kalalo nillu tirugutunayi swami 🥺🙏🥰...repe ma sabarimala prayanam ... na 22 vayasulo swami male munde tisukunte entha bagunduno ani anipinchindi...epudu 2ova sanvacharam...ayyapanu aradiste kanipinchi vinpinchi karunistadu ani kanne swamy apude experience chesanu ,. Ila anukongane ala avadam ,swami mahimalu athi maduram feeling so lucky 😇nd blessed esari patam kuda intlone petukuna na diksha kuda 3 ,4 rojulo confrim ayi anukokunda tisukunade ...kani natho tisukovalani anukuna athanu tisukoleka poyadu esari tisukunadu I'm happy last tym darshanam ayetu cheyumana veladu 🥰swamiye Sharanam ayyapa ❤️

  • @KishorKumar-sj4lj
    @KishorKumar-sj4lj 10 місяців тому

    AA Rojulllo apudu ala vundenu karma thappadu.. excellent.. e roju dabbulu pettukoni tiffines thintunnaru.. ofcourse thappu pattanu kalam lo anni maruthai... kani ur explanation is excellent.. aa kalam lo kuda spirituality ni nadipinchatanike peeti vundochu.. edhi emaina meeru cheppedhi bagundhi nijamu vundhi.. elago manam brhamma charyam cheyatam ledhu kadha.. e deksha tho ayina mana shakthi ni charge or rechage chesukotaniki kuda next year varaku baga panichesthundhi..

  • @rajaeswari669raja4
    @rajaeswari669raja4 11 місяців тому +1

    మంచి సందేశం ఇచ్చారు❤❤

  • @rameshnuguri4178
    @rameshnuguri4178 11 місяців тому +1

    Abba anta baaga chepparu swami dhanyosmi 🙏🙏🙏

  • @shivathalla1385
    @shivathalla1385 Місяць тому

    గురువు గారి కి పాదాభివందనం

  • @rajeshtajesh704
    @rajeshtajesh704 11 місяців тому +1

    Miru chapinattu yavaru chapparu 👏👏👏👏

  • @giri4406
    @giri4406 Місяць тому

    Chala baga chepparu swamy

  • @venkateshbabuveeraga7586
    @venkateshbabuveeraga7586 10 місяців тому

    గురువు గారికి నమస్కారం. నేను ప్రతి సంవత్సరం స్వామి మాలా వేస్తాను. కానీ ఇప్పటికీ నియమ నిబంధనల పూర్తిగా తెలియవు. ఒక్కో పుస్తకం లో ఒకలాగా. ఉంది. నాకు. ఆ కచ్చితమైన నియమ నిబంధనల గురించి ఒక విడియో చేయగలరు.

  • @Vijayalakshmi0422
    @Vijayalakshmi0422 11 місяців тому +1

    Excellent video guruvugaru

  • @chakradharsasanapuri7328
    @chakradharsasanapuri7328 10 місяців тому

    How well u articulated Guruji

  • @balajitr8786
    @balajitr8786 11 місяців тому +1

    Chala Chakaga Cheparu Guru garu miku Vandalu

  • @mdhaneef786vempalli4
    @mdhaneef786vempalli4 11 місяців тому +2

    🙏🙏🛕🛕🇮🇳స్వామియే శరణం అయ్యప్ప 🛕🛕🙏🙏

  • @sanjeevaraokalla6598
    @sanjeevaraokalla6598 Місяць тому

    What a nice explanation

  • @narendra8585
    @narendra8585 11 місяців тому +2

    Kundalini ki shatchkrala ku mariyu mokshaaniki madya relationship teluputuu oka video cheyyagalaru
    This is my request pls sir

  • @aswinkumar3207
    @aswinkumar3207 10 місяців тому

    chala chala baga cheparu swami ollu gagurupudchinde me matallu ventuntae meku satakotti🙏🙏🙏

  • @saikumarnaik7948
    @saikumarnaik7948 11 місяців тому +3

    Swami jananam gurinchi cheppandi

  • @marvelfans6996
    @marvelfans6996 11 місяців тому +2

    Kamakshi Amma gurinchi cheppandi guruvugaru

  • @raaviraghavendra4084
    @raaviraghavendra4084 11 місяців тому +3

    Ayyappa mala darana niyama nibandalu cheppandi

  • @bhavani00772
    @bhavani00772 11 місяців тому +1

    Thank you so much sir, i recently completed Swamy Aiyyappa Deksha

  • @Rcfc659
    @Rcfc659 11 місяців тому

    🙏🏾 Namasthe, meeru enno manchi content unna videos chesaru tq. One kind request oka student tana gamyani cheredaaniki....deeksha(spiritual life style) advice cheyandi. Dairyam, jnanam, sneham, dhanam, anandam, stiram. Life lo undali

  • @MuraliKrishna-b9r
    @MuraliKrishna-b9r 4 місяці тому

    నమస్కారం గురువు గారు. శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ విధానం వివరించ గలరు.

  • @ahipatisrikanthpeddibotla177
    @ahipatisrikanthpeddibotla177 11 місяців тому +2

    Guruvgaru, Gayatri devi shodoshapachara pooja pettagalaru