ఛానల్ వారికి శతకోటి నమస్కారాలు🙏🙏🙏 ఇంత పరిజ్ఞానం కలిగిన రాజు ఉండటం ఆ కాలంలో చాలా సంతోషం మన దేవాలయాలు శాసనాలు కాపాడుకోవడం అతని గురించి చదివి తెలుసుకోవాలి నేర్చుకోవాలి వీర నరసింహ యాదవ రాయలు ఈ రాజుగారు విజయనగర సామ్రాజ్య రాజులకి ఏవైనా సంబంధం ఉందా అండి జైశ్రీరామ్🙏 జై విరూపాక్ష🙏 జై శివ మహాదేవ🙏 జై భవాని🙏 జైహింద్🇮🇳
ఈ వీడియోలో చెప్పిన వీరనరసింహ యాదవరాయలు చోళుల సామంతరాజు. విజయనగరం స్థాపనకు సుమారు 100-120 సంవత్సరాల ముందు ఉన్నవాడు. కనుక ఇతనికి, విజయనగరానికి సంబంధం లేదు.
Present TTD or previous management never bothered to Retain any of them,they simply want to loot the money from the temple hundi and pay for pastors and mullahs, even the anna pramadam is also being complained by pilgrims of late Keep going sir
I think so. That is how Yadavs Migrated to other parts of India. From Maharashtra to other Southern states. Even many people say Krishnadevaraya is a Yadav. They say he wrote himself in a book.
Excellent explanation about old raja shashanams at Tirumala temple,thank you for the same, we wish you to publish the same in sapthagiri monthly magazines in all languages. Gkvc ballari
ఇవన్నీ కొత్తగా వస్తున్న, రాజకీయ ప్రేరేపిత వాదనలని మా అభిప్రాయం. అయితే తిరుమల ఆలయం పై ఇలాంటి వివాదం ఇదే మొదటిసారి కాదు. 900 ఏళ్ళ క్రితమే, రామానుజాచార్యుల కాలంలో కూడా జరిగిందని చరిత్ర చెబుతోంది.
Yadava Rayalu !!!??? Yadavs have been kings in Andhra also😲?? . I do not know. That means SriKrishna deva rayalu and Vijayanagara empire belongs to YAdavas!! I did not knew this.
మీరు అడిగినది అంత సులభమైన పని కాదండి. ముఖ్యంగా ప్రభుత్వాధీనంలో ఉన్న ఆలయాలు, చిన్న గ్రామాలలో పడివుండే శాసనాల విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. గతంలో అలానే ప్రయత్నం చేసాం. మేమున్న ఊరినుండి శాసనం ఉన్న ఊరుకు రాను, పోను, అక్కడ ఉండడానికి అయ్యే ఖర్చులు భరించి వెళితే ఆలయాధికారులు అనుమతులివ్వలేదు. ఉత్తి చేతులతో వెనక్కు వచ్చాము. కొన్నిచోట్ల వేలరూపాయల లంచాలు అడిగారు. అలానే పల్లెల్లో ఉండే శాసనాలైనా చూపిద్దామని ప్రయత్నిస్తే గ్రామస్థులు మేము గుప్తనిధుల కోసం వచ్చామనుకొని ఇబ్బంది పెట్టారు. అప్పటినుండి ఊళ్ళు తిరగడం మానేసి ఇలా వీడియోలు చేస్తున్నాం. కాబట్టి మీరు చెప్పేది వినడానికి చక్కగా ఉన్నా మావరకూ ఆచరణలో మాత్రం అసాధ్యమైనది. మీ అభిప్రాయాల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
ఇదంతా బాగుంది కానీ తిరుమల టెంపుల్ బుద్ధుడికి కట్టిన గుడి అని దాన్ని శైవులు ఆక్రమించారని తర్వాత వాళ్ళ నుండి వైష్ణవులు ఆక్రమించారని ఇప్పుడు ఉన్న విగ్రహం బుద్ధుడిదని ఇప్పుడు ఉన్నటువంటి విగ్రహం లాగా మార్చారని ఒక ఛానల్లో చూసాను అది ఎంత వరకు నిజమో వివరించండి
ఛానల్ వారికి శతకోటి నమస్కారాలు🙏🙏🙏 ఇంత పరిజ్ఞానం కలిగిన రాజు ఉండటం ఆ కాలంలో చాలా సంతోషం మన దేవాలయాలు శాసనాలు కాపాడుకోవడం అతని గురించి చదివి తెలుసుకోవాలి నేర్చుకోవాలి వీర నరసింహ యాదవ రాయలు ఈ రాజుగారు విజయనగర సామ్రాజ్య రాజులకి ఏవైనా సంబంధం ఉందా అండి జైశ్రీరామ్🙏 జై విరూపాక్ష🙏 జై శివ మహాదేవ🙏 జై భవాని🙏 జైహింద్🇮🇳
ఈ వీడియోలో చెప్పిన వీరనరసింహ యాదవరాయలు చోళుల సామంతరాజు. విజయనగరం స్థాపనకు సుమారు 100-120 సంవత్సరాల ముందు ఉన్నవాడు. కనుక ఇతనికి, విజయనగరానికి సంబంధం లేదు.
Jai veera narasimha Yadava Raya
Sir
తెలుగు నేలపై యాదవ చరిత్రకు సంబధించిన పుస్తకాలు,వీడియోల సమాచారం తెలుపగలరు
This is our culture 🙏
Sir,, varada Raja swamy ,,temple kanchipuram. Inscriptions ,,, Krishna Deva raya,,, please publish sir
మీ వల్ల కొద్దిగా అయిన చరిత్ర తెలుసుకోగలుగు తున్నాము ధన్యవాదాలు
సంతోషం. ధన్యవాదలు.
Aha ...it's our great history super 👌
@@bharathisadili7544 Thank you.
Hats off to your, information regarding the inscriptions of Tirumala Temple, and Veera Narasimha Yadava Rayalu.
Thank you.
Jai srirama jai sri krishna om namah shivaya
Namo veera narasimha rayalu....meeku.....naa sahasra vandanamu
శాసనాలను రక్షించిన నర్సింహ యాదవరాయల వారికీ వందనాలు.
Thank you for sharing this information
We are glad that you liked the video. Thank you.
Thank you sir for your efforts
Thanks sir.
Grate inscription. Best wishes anveshi
Thank you sir.
జయహో
Present TTD or previous management never bothered to Retain any of them,they simply want to loot the money from the temple hundi and pay for pastors and mullahs, even the anna pramadam is also being complained by pilgrims of late
Keep going sir
Thank you for sharing your views.
Great information sir
About Veera Narasimha yadava Raya...... Were they connected to yadava Dynasty of Devagiri.
Thank you very much
I think so. That is how Yadavs Migrated to other parts of India. From Maharashtra to other Southern states. Even many people say Krishnadevaraya is a Yadav. They say he wrote himself in a book.
Chala chala thanks miku..
Chala vishayalu vivaranga chebuthunnaru.
ధన్యవాదాలు.
Very informative sir
Namo narayana omsrivenkateswara swami❤
Interesting 🤔😅
👍👍
Thanks sir miku na padhabi vandhanalu 🙏
ధన్యవాదాలు శ్రీరామ్ గారు.
Jayaho yadavraya yadavrajulu purvam royalu Ane birudu manadi yadavrajuladi prati okkaru yadavroyulu anipettukondi yadu maharaja varasulam manam
Anna.ma lanti mudhula ku kallaku kattinatlu venipenchari ee sasanalu manku gnapakaluvuntaei mana Rayla vaare chihnalu
ధన్యవాదాలు.
Jai hind Jai bharat
ಧನ್ಯವಾದಗಳು 🎉
Super sir
Thanks!
Thanks Prabhu Mysore garu for your kind support.
Thank you for sincere efforts being hidden at TIRUMALA temple.
Thank you.
Thank you brother
Thank you.
రాజుతో పాటు నిలబడ్డవారు శిల్పులు( శాసనలేఖఖులు, స్థపతులు) అయిఉండవచ్చు, వారికి జంధ్యం ఉంటుంది. గ్రహించగలరు.
Excellent explanation about old raja shashanams at Tirumala temple,thank you for the same, we wish you to publish the same in sapthagiri monthly magazines in all languages. Gkvc ballari
Thank you.
Yet another interesting video ! 🙏
Thank you.
Veera narasimha yadava rayalu ani yadava ani tpt lo sasanam vunte balijalu how telling royal our caste. Born to yadavaroyal mother daasi.
వాళ్ళకి సిగ్గులేకుండా తమది కానీ పేర్లు మరియు చరిత్ర వారిదిగా చెప్పుకుంటున్నారు
Sigguledu vallaki
Great
Yes ,we should feel PROUD of the king, jayaho veera narasimha, and follow at least to listen to the CHANNEL
Thank you.
1245 C E Veera narasimha yadava Raya built chenna kesava swamy temple in Gundloor kalikiri mandal Annamayya district
Please like and share all of you
Super sir
Yadavroyulu yadavraju yadavmaharajulam manam
Sir please put English subtitles.
English subtitles are available. Please check. Thank you.
Great, Thanks
sir chala madi tirupati lo vuna vegraham budda statue antunaru nejama
ఇవన్నీ కొత్తగా వస్తున్న, రాజకీయ ప్రేరేపిత వాదనలని మా అభిప్రాయం.
అయితే తిరుమల ఆలయం పై ఇలాంటి వివాదం ఇదే మొదటిసారి కాదు. 900 ఏళ్ళ క్రితమే, రామానుజాచార్యుల కాలంలో కూడా జరిగిందని చరిత్ర చెబుతోంది.
Time erases many things. Dwaraka is the best example. Do not bother much.
🎉🎉🎉
Mana charithra cinemalugaa chesthe bhaavitaraalaku manadesa goppathanam thelusthundi
🙏
Thank you.
Me valla entho telusu kutnubam saar, meee kastam urike polednu enno vela mandhiki uoayoga paduthundni
సంతోషం. ధన్యవాదాలు మణికంఠ భీమ గారు.
Now tirumala totally become commercial.. I think in near days we are ready to seal venkateshwara swamy.. god will save himself from commercial people
Yadava Rayalu !!!??? Yadavs have been kings in Andhra also😲??
. I do not know. That means SriKrishna deva rayalu and Vijayanagara empire belongs to YAdavas!! I did not knew this.
Yes .... ❤❤❤ Katamaraju, sri krishna devaraya are Yadavs
మీరు వివరిస్తున్న శాసనాలు స్పష్టంగా ఎక్కడ ఉన్నాయో వీలయితే ఒక ఫోటో తో తెలియచేస్తే సందర్శించడానికి వీలవుతుంది
మీరు అడిగినది అంత సులభమైన పని కాదండి. ముఖ్యంగా ప్రభుత్వాధీనంలో ఉన్న ఆలయాలు, చిన్న గ్రామాలలో పడివుండే శాసనాల విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి.
గతంలో అలానే ప్రయత్నం చేసాం. మేమున్న ఊరినుండి శాసనం ఉన్న ఊరుకు రాను, పోను, అక్కడ ఉండడానికి అయ్యే ఖర్చులు భరించి వెళితే ఆలయాధికారులు అనుమతులివ్వలేదు. ఉత్తి చేతులతో వెనక్కు వచ్చాము. కొన్నిచోట్ల వేలరూపాయల లంచాలు అడిగారు.
అలానే పల్లెల్లో ఉండే శాసనాలైనా చూపిద్దామని ప్రయత్నిస్తే గ్రామస్థులు మేము గుప్తనిధుల కోసం వచ్చామనుకొని ఇబ్బంది పెట్టారు.
అప్పటినుండి ఊళ్ళు తిరగడం మానేసి ఇలా వీడియోలు చేస్తున్నాం.
కాబట్టి మీరు చెప్పేది వినడానికి చక్కగా ఉన్నా మావరకూ ఆచరణలో మాత్రం అసాధ్యమైనది.
మీ అభిప్రాయాల్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
❤ 🎉
Yadava Rayalu ani yakkada leedhu..okasari check chesukondi sir
Mari balija ani raasundantaava kompathisi...😂😂😂
ఆగ్న, విగ్నానం కాదు స్వామీ, ఆజ్ఞ , విజ్ఞానం అని పలకాలి.
ఇదంతా బాగుంది కానీ తిరుమల టెంపుల్ బుద్ధుడికి కట్టిన గుడి అని దాన్ని శైవులు ఆక్రమించారని తర్వాత వాళ్ళ నుండి వైష్ణవులు ఆక్రమించారని ఇప్పుడు ఉన్న విగ్రహం బుద్ధుడిదని ఇప్పుడు ఉన్నటువంటి విగ్రహం లాగా మార్చారని ఒక ఛానల్లో చూసాను అది ఎంత వరకు నిజమో వివరించండి
అది తప్పు
Poorthiga tappu.
So.royals.are.yadavas
Bokka Yami khathu appuday pannagam ponthi pakkaga plans yasi thoomsam chassarani mata athi grahinchaka bokka borla padina rayalo rayala😂😂😂😂
Thank you so much Sir
Thank you.