పెట్టుబడి ఏమీలేదు.. వచ్చేదంతా దిగుబడే || పెర్మాకల్చర్ || Aranya Permaculture || Narsanna - Padmavati

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2021
  • #Raitunestham #Permaculture
    ఎండ, వానలకు వాటంతట అవే పెరిగే చెట్లు. కాలాల వారీగా పండే పండ్లు. సహజంగా పెరిగే పెద్ద పెద్ద వృక్షాలు. వాటి కిందే ఆవాసాలు. ఆ అరణ్యం పక్కనే ధాన్యాల కోసం వివిధ రకాల ఆహార పంటలు. ఇదీ.. మన పూర్వీకులు పాటించిన పద్ధతి. సంస్కృతి, పర్యావరణం, వ్యవసాయం. ఈ మూడింటికి సమ ప్రాధాన్యత ఇస్తూ వారి జీవనం ఆరోగ్యంగా కొనసాగింది. ఇప్పటి ఈ ఆధునిక యుగంలో కొన్ని నిత్యావసరాలు వినియోగిస్తూనే అరణ్య జీవన విధానాన్ని ఆస్వాదించాలని అందరికీ ఉంటుంది. కానీ నరసన్న, పద్మావతి దంపతుల లాగా గట్టి సంకల్పం ఉన్న కొందరే అలాంటి కలలని సాకారం చేసుకుంటారు. ఈ ప్రకృతి ప్రేమికులు 25 ఏళ్ల కృషి ఫలితమే... ఇప్పుడు మనం చూస్తున్న ఈ అరణ్యం. అనేక రకాల పండ్ల చెట్లు, భారీ వృక్షాలు, ఔషధ మొక్కలు, ఆహార పంటలతో నిండిన ఈ వనం... పెర్మాకల్చర్ విధానానికి ఉత్తమ మోడల్ గా అభివృద్ధి చెందింది.
    పెర్మాకల్చర్ విధానం, శిక్షణపై మరిన్ని వివరాల కోసం నరసన్న గారిని 94408 26722 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​
    Music Attributes:
    The background musics are downloaded from www.bensound.com

КОМЕНТАРІ • 263

  • @suryanarayanakanchumarti1489
    @suryanarayanakanchumarti1489 2 роки тому +26

    రాష్ట్ర, కే o ద్ర ప్రభుత్వాలు ఉత్తమ రైతు గా గుర్తించి పద్మ శ్రీ పురస్కా రము ఇచ్చిన బాగుండును.

  • @duggiramgopal4620
    @duggiramgopal4620 2 роки тому +18

    పులి కడుపులో పులిబిడ్డవమ్మా మీ అమ్మ నాన్నల పేరు నిలబెట్టినావమ్మా నువ్వు గ్రేట్ బంగారు తల్లి వయస్సు లొ చిన్న దానివి అయినా నీకు 🙏🏼🙏🏼🙏🏼👏🙏🏼💐🙏🏼🇮🇳

  • @savitrip1649
    @savitrip1649 2 роки тому +22

    నాకు చాలా చాలా నచ్చింది ఈ పార్మాకల్చర్. వారు వారి ప్యామిలీ చాలా చాలా అదృష్టవంతులు. ప్రకృతి గురించి వారి మాటలు అద్భుతం అదే నిజం. నేనూ ఒకప్పుడు రైతు బిడ్డనే కానీ ఉప్పుడు నడుస్తున్న జీవన ప్రవాహంలో కొట్టుకుపోయిన ఒక జీవిని మాత్రమే. వారికి నా శతకోటి 🙏🙏🙏🙏 ఇది అందించిన రైతునేస్తం కి ధన్యవాదములు

  • @user-lr4wk6gp9t
    @user-lr4wk6gp9t 2 роки тому +17

    రైతు నేస్తం రైతు నేస్తం వారు ఒక చక్కని కానుక ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @ksreddy115
    @ksreddy115 2 роки тому +11

    మీరు మంచి ఆలోచన చేశారు.గుడ్ లక్ ఇలాగే కొనసాగించండి 👌💐
    ఇలాంటి వారు జిల్లాలో ఒకరు వున్నా చాలు దేశం బాగుపడుతుంది. రైతులు ఆత్మహత్య లు చేసుకోరు, ప్రభుత్వం మీద ఆధారపడరు.

    • @priyapadma5337
      @priyapadma5337 2 роки тому +1

      Snehamera jeevitham,snehamera seswatham.Patha gnapakalu,theepigurthulu entho vusthahannisthayi.👍👌🙏🙂Padmapriya,2-25-1/3,Ramaraopet,Tadepalligudem,W.G.Dt.,A.P.

  • @anshuandkrish999
    @anshuandkrish999 2 роки тому +7

    రైతు నేస్తం టీమ్ చేసిన వీడియోలలో కనీసం కొంతమంది రైతుల్నైన right way లో తీసుకోబోయే వీడియో ఇది. ప్రకృతి ని విడిగా చూసే టటువంటి విధానం పోవాలన్న దే నా కోరిక. Permaculture ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. Thanks to bill and Geoff

  • @vaanakka
    @vaanakka Рік тому +2

    సౌకర్యవంతమైన జీవితం అన్నది వ్యక్తిగత నిర్వచనం. చిరంజీవి స్నేహ ధృఢ నిశ్చయం సున్నితంగా చెప్పడం చాలా నచ్చింది. బయటి నుంచి ఎటువంటి వారిని వారు ఎన్నుకున్న జీవన శైలిని జాలితో చూడడం అనేది మామూలు. కానీ ఆమె ఆ భ్రమని తొలగిస్తూ చక్కగా చెప్పారు. తల్లితండ్రులు ప్రకృతి ని ఆరాధించడం ఎంత బాగుంటుందో చూపించారు. సహజంగానే ఆకర్షితురాలు అయ్యింది. ఆమెకు తగిన వరుడు దొరకడం లో అనుమానం లేదు. ఇటువంటి ఆలోచనా విధానం ఉన్నవాళ్ళ సంఖ్య తక్కువ కాదు, media వారు చూపించే ఆసక్తి చూపరు. Association of India development AIDS ఆన్న సంస్థ ఒకటి ఉంది. వారిది కూడా అరణ్యసంస్త తో పోల్చతగ్గదే. గూగుల్ వారిని అడిగితే బహుశా చెప్తారేమో ఇటువంటి వాటిని గురించి.

  • @pramodkumar-pp6ir
    @pramodkumar-pp6ir 2 роки тому +12

    అద్భుతం... ప్రకృతి ఒడిలో జీవిత పయనం

  • @pvsr9
    @pvsr9 Рік тому +2

    స్నేహ గారి పని మరింత ప్రశంస దగ్గది

  • @hemanthsudamterracegardenk1905
    @hemanthsudamterracegardenk1905 2 роки тому +2

    చాలామంచి వీడియో. .. ఇది చూశాక నాకు మసనోబు ఫుకువోక గుర్తుకొచ్చాడు.

  • @dhonikelamaheshwar9031
    @dhonikelamaheshwar9031 2 роки тому +6

    ప్రస్తుత పరిస్థితి లో 1,2 ఎకరాల్లో మిశ్రమ వ్యవసాయం చేయడం చాలా ఉత్తమమైన ఆలోచన అని నా అభిప్రాయం
    ఎందుకంటే
    సామాన్యుడు 10,15 ఎకరాలు భూమి కొనడం
    కష్టమని నా అభిప్రాయం
    నేను ఎవరిని తప్పుపట్టడం లేదు 🙏

  • @creator2545
    @creator2545 Рік тому +1

    వ్యవసాయం లో చెట్లు ప్రాముఖ్యత 👍ఉన్నది దానిని అందరూ రైతులు వారి క్షేత్రం లో ఉండాలి

  • @buchibabub1189
    @buchibabub1189 2 роки тому +10

    అంత dedication, అన్ని సంవత్సరాలు వుండడం great.... really appreciate

  • @komalalakshmibhavaniprasan1611
    @komalalakshmibhavaniprasan1611 4 місяці тому

    శ్రీ రామ రక్ష 💐🙏కృషితో నాస్తితి దుర్‌బీక్షం వృక్షో రక్షీత రక్షీతాహాః శ్రీ రామ రక్ష 💐🙏

  • @bhaskararaochukka6510
    @bhaskararaochukka6510 2 роки тому +22

    Nijamaina goppa pani elantivariki bharatna ivvali jai kisaan yuong madem meeru super

  • @kaspavijaykumar7841
    @kaspavijaykumar7841 2 роки тому +14

    బాగుంది...వ్యవసాయానికి వాడే పరికరాలు వివరాలు
    పిడుగులు వంటివి పడే సమయంలో ప్రమాదం వుండదా. సందేహం మత్రేమే🙏🙏🙏

  • @sudhakarpatel9800
    @sudhakarpatel9800 2 роки тому +18

    Earth saver's ...there's no one selfish in that family and they are living with nature ...awesome 🌎this story inspiration for all parents and children 🙏🙏🙏🙏 and peaceful life with parents

  • @naturalfarmingharibabu-liv6281
    @naturalfarmingharibabu-liv6281 2 роки тому +12

    👌👍 best video on permaculture. Congratulations sir.
    Narsanna,,padma garlaku abhinandanalu.

  • @sakunthalachunchu2146
    @sakunthalachunchu2146 2 роки тому +2

    మీఅరణ్యంచాలాబాగుంది ధన్యావాదాలు పద్మావతి గారు

  • @rathan6070
    @rathan6070 Рік тому +2

    Actually my aunt sushilamma worked in that field almost 10,15+ years she got so much knowledge in the agriculture field , narsanna and padmma aunty are best mentors they have good knowledge regarding permaculture

  • @kanakadurga9880
    @kanakadurga9880 2 роки тому +12

    Best episode of Raithunestham.

  • @arunapebbili9735
    @arunapebbili9735 2 роки тому +15

    Hi...I did my PDC @ ARANYA.
    IT'S a life changing programme.
    NARSANNA sir ,Padma Madam and Sneha(my teacher) are great. I want to do internship at Aranya. I feel lucky to spend some time @Aranya. NARSANNA SIR is inspiration to me.I miss Aranya.

  • @yedullaanjireddy1305
    @yedullaanjireddy1305 2 роки тому +11

    Excellent and wonderful job by Koppula Narsanna and Padma garu.

  • @moral812
    @moral812 Рік тому +3

    Idi kada ra jeevitham ante.sabhash Hataoff 👍👍👍🙏.ila kakunda chemical farming chestunna vallu ippatikina marali , lekapothe anthe All health problems vastayi, cancers and all.

  • @KSREnglishMADEeasy
    @KSREnglishMADEeasy 2 роки тому +5

    wonderful work madam, your attitude is excellent , I am true lover of nature and thrilled watching it.
    thank you thank you thank you.....................

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 2 роки тому +2

    Great...great,great congratulations SRI NARSANNA GARU &SRI PADMA MADAM....
    A great ideal couple ...
    Real padma vibhushan

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 2 роки тому +5

    Respected sir , Every indian Agricultural minister should train in Narsanna gari field...
    First they can understand the value of value of life and land

  • @lifeisbeautiful4550
    @lifeisbeautiful4550 2 роки тому +5

    "WHAT YOU SOW ..SHALL YOU REAP" Narasanna gari couple is giving live example. Kudos to their work. And strong values they are speaking about....YOU DO A BIT TO NATURE & NATURE WILL GIVE IN ABUNDANCE. SUPERB🙏

  • @aswarthanarayanab689
    @aswarthanarayanab689 2 роки тому +7

    నమస్కారం sir miru exealent sir

  • @prathimasudha7914
    @prathimasudha7914 2 роки тому +11

    Great work Narsanna Garu, Padma Garu and Sneha. Aranya contribution towards Permaculture practice is priceless. Aranya is inspiration to many aspirants through out the world and especially in India. Nice to have a good episode from Rhythunestam. I am proud to say that I am a PDC allumni of Aranya.

  • @gouthamimgk990
    @gouthamimgk990 2 роки тому +3

    Prakruthi ni Preminche Abbai a dorukutharu lendi God bless you n ur family 👪

  • @kramen9529
    @kramen9529 2 роки тому +4

    One among the best videos in my life. God (Nature) bless the children of Aranya.

  • @narralalitha9633
    @narralalitha9633 5 місяців тому

    Great work and effort by Narsanna garu and padma garu. One can not value their work. Their work will elevate the quality of environment to high level. Hats off to Narsanna and his family.

  • @jalajabakkannagari8659
    @jalajabakkannagari8659 2 роки тому +3

    చాలా మంచి ఆలోచన మాకు అవకాశం ఇవ్వగలరు 🙏.
    నేచర్ కి సేవచేయాలని ఉంది.

  • @rajaneekota6561
    @rajaneekota6561 2 роки тому +4

    Dear God, now man also creates forest,see,how wonderful this 🙏

  • @ambatiroyalreddy3603
    @ambatiroyalreddy3603 2 роки тому +1

    Manchi video chesaru

  • @arideas3388
    @arideas3388 2 роки тому +9

    This is The best video of the year ❤️ thank you Raitu Nestam

    • @prasadd9167
      @prasadd9167 2 роки тому +1

      Thank you very much sir.

  • @ashokchowdarydivyakolu9518
    @ashokchowdarydivyakolu9518 2 роки тому +3

    Nature matladutunnatundi sir... Miru matldutunte.... Very inspirational

  • @pamidimadhusudhanarao752
    @pamidimadhusudhanarao752 2 роки тому +4

    Great Couple. Your commitment would be a leading light for the future generations. Hats off

  • @Adorablemedia468
    @Adorablemedia468 2 роки тому +3

    Super Sneha akka! Proud of you and your parents!❤️❤️❤️

  • @nageswararao4538
    @nageswararao4538 2 роки тому

    మంచి విధానం. 1

  • @mahamadshafi4179
    @mahamadshafi4179 2 роки тому +2

    Thanks for this message agricultural development of my mother land place 👍 telling smooth understand for small farmers & shortly 👍 long time story in cloud important bits why not take care that's true thanks for Aranya and his family members

  • @divyasrinidhi1108
    @divyasrinidhi1108 2 роки тому +2

    👏👏👏👏👏👏👏👏👏 salute to your idea....

  • @bikshamtadikonda79
    @bikshamtadikonda79 2 роки тому

    మంచి ప్రాధాన్యత కల విషయం

  • @ramadevitangirala8104
    @ramadevitangirala8104 2 роки тому

    Padma garu meeku.. 🙏

  • @jayaprakashboddu1600
    @jayaprakashboddu1600 2 роки тому +2

    One of the best videos I saw in this year

  • @subbaraotv3923
    @subbaraotv3923 2 роки тому +5

    Super pedayana 🙏🙏

  • @mylifegodgift5781
    @mylifegodgift5781 2 роки тому +1

    Sir and medam and valla daughter manchiga chepparu mi alochana mi work superb

  • @ravikumarjorige3364
    @ravikumarjorige3364 Рік тому +1

    Greatest victory

  • @venkateshwarlutaduri6702
    @venkateshwarlutaduri6702 2 роки тому +1

    I appreciate your work and living style,

  • @rahulmalsani6202
    @rahulmalsani6202 Рік тому

    You can't find any words to describe these people if you meet them.....
    These are the people with most beautiful hearts....

  • @KiranRavuri1
    @KiranRavuri1 2 роки тому +1

    Brilliant program, I wish there is coaching for future aspirants to replicate this. Great couple - govt should recognize and encourage. 🙏

  • @malavathkailash7389
    @malavathkailash7389 2 роки тому

    Correct sir super asalu

  • @roshinibuddepu6190
    @roshinibuddepu6190 2 роки тому +2

    Priceless video and priceless work

  • @manibooshangodavari5989
    @manibooshangodavari5989 2 роки тому +2

    Wow..super sir..we shall visit and learn ur concepts.. hats off to both of ur passion..👌👍💐💐

  • @guruswamygajula2436
    @guruswamygajula2436 2 роки тому +1

    You are really great.

  • @vsuja4846
    @vsuja4846 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏 sethakoti vandanaalu

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 2 роки тому +2

    మాటలు లే ఉ 🙏🙏🙏🙏

  • @arunakumari2708
    @arunakumari2708 2 роки тому

    🙏 great andi narasannagaru

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 2 роки тому +1

    Thanks sir nice to see you want to meet you . This concept will reduce all current problems with world.

  • @swapnadanda
    @swapnadanda 2 роки тому +1

    Wow excellent sir and mam

  • @nagakumari8819
    @nagakumari8819 2 роки тому +2

    Great job 👍

  • @arjun.gaming5142
    @arjun.gaming5142 2 роки тому

    Great work and very long hard working families

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 роки тому +2

    Excellent Agricultural like Ag university 👍🙏👍

  • @bukkepavankumarnaik
    @bukkepavankumarnaik 2 роки тому +2

    Excellent words sir

  • @sowjanyarealtor3839
    @sowjanyarealtor3839 2 роки тому

    Correct gaa chepparu sir

  • @ganeshnalakonda3618
    @ganeshnalakonda3618 2 роки тому +1

    🙏🙏🙏 great family.

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 2 роки тому +1

    Excellent video 👌

  • @sivanagraj
    @sivanagraj 2 роки тому +1

    Very Good Information.. Tq

  • @venuganta3740
    @venuganta3740 2 роки тому +1

    Great work

  • @rajeswarikoneti1354
    @rajeswarikoneti1354 2 роки тому +1

    Namaste sir n madam u r really great 👍

  • @jalajabakkannagari8659
    @jalajabakkannagari8659 2 роки тому +1

    Good job 🙏.

  • @archanakotapati9920
    @archanakotapati9920 Рік тому

    Congratulations sneha..very proud of you

  • @ajithkumar5349
    @ajithkumar5349 2 роки тому +1

    Doctor garu looking georgious 👌👌👌👌👌

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 2 роки тому +1

    Congratulations.....

  • @jpoornakumar5262
    @jpoornakumar5262 2 роки тому +2

    Excellent video. Lot of thanks to Raithunestham Foundation. Idhe mana jeevana vidhanam.

    • @prasadd9167
      @prasadd9167 2 роки тому

      Thank for your feedback sir.

  • @ashokkumar-gp2ty
    @ashokkumar-gp2ty 2 роки тому +1

    Great Sir medam and sir ke 🙏🙏🙏🙏🙏

  • @rameshalugulayellannaalugu263
    @rameshalugulayellannaalugu263 2 роки тому

    Raithu rajyam super good 👍🤝 and

  • @rajendermuthyala3414
    @rajendermuthyala3414 2 роки тому

    Great family in india mi lanti vallanu chusui chala nerchukovali undi maku

  • @chandrasekhar9218
    @chandrasekhar9218 2 роки тому +2

    Thank you sir

  • @lsnaidusubbu2824
    @lsnaidusubbu2824 2 роки тому

    Best video of 2021 YR

  • @jayaprakashboddu1600
    @jayaprakashboddu1600 2 роки тому +1

    Fantastic madam

  • @padmasaliharsha8237
    @padmasaliharsha8237 2 роки тому +1

    🙏🙏 more information thankyou

  • @chandrasekhar9218
    @chandrasekhar9218 2 роки тому +1

    Good concept sir

  • @soldier7887
    @soldier7887 2 роки тому +1

    Great sir

  • @ramanji77
    @ramanji77 2 роки тому +2

    Andariki adarsham avvali e dampathulu

  • @prasanthnaturalfarming7394
    @prasanthnaturalfarming7394 2 роки тому

    Excellent 👌👌👌👌👌👌👌

  • @satyas7004
    @satyas7004 2 роки тому +2

    The Real satisfaction is that what she is Spending it's called Happiness
    For two hours enjoyment any body get only in parties and celebrations
    The difference between satisfactory happyness and temporary enjoyment

  • @yuvasenachaitu
    @yuvasenachaitu 2 роки тому +1

    great information

  • @bandilokesh6404
    @bandilokesh6404 2 роки тому

    Super video

  • @gpsorganic5979
    @gpsorganic5979 2 роки тому

    wow super sir ,wonderfull video sir tq tq tq

  • @achantaravi9944
    @achantaravi9944 2 роки тому

    Super 🙏👍

  • @vsuja4846
    @vsuja4846 2 роки тому

    Great family

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 роки тому

    Jai. Sriram

  • @venkatg6202
    @venkatg6202 Рік тому

    Very good documentry nice interactive natural

  • @potluripadma5783
    @potluripadma5783 2 роки тому

    Best video

  • @creator2545
    @creator2545 2 роки тому

    Sir great work

  • @sandhyaperumandla9086
    @sandhyaperumandla9086 2 роки тому

    Excellent

  • @balayangamuni2481
    @balayangamuni2481 2 роки тому +1

    Good madam

  • @krishnaraobendalam8876
    @krishnaraobendalam8876 Рік тому

    Very Nice and Informative