16 ఏండ్లుగా జీవామృతం, పంచగవ్య చేస్తున్నం | Panchagavya Jeevamrutham
Вставка
- Опубліковано 5 лют 2025
- 70 ఆవులను పెంచుతూ.. సేంద్రీయ ఎరువులు తయారు చేస్తున్న గ్రీన్ ల్యాండ్ ఆర్గానిక్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గోవుల పేడ, గోమూత్రంతో ఘన జీవామృతం, పంచగవ్య వంటి సహజ ఎరువులు తయారు చేస్తున్న తీరును ఆ సంస్థ నిర్వాహకులు గిరీష్ గారు వివరించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పట్టణంలో వీళ్లు ఈ గోశాల నిర్వహిస్తున్నారు. పలు రాష్ట్రాలకు జీవామృతం, పంచగవ్య ఎగుమతి చేస్తున్నారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9182443071 నంబరులో సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : మా గోశాలలో జీవామృతం, పంచగవ్య చేస్తున్నం | Organic Fertilizer
#RythuBadi #పంచగవ్య #jeevamrutham
మేము ప్రతి రెండు నెలలకు వీళ్ళ దగ్గర నుండి గణ జీవామృతం, పంచగవ్య ఆర్డర్ చేస్తాం. మా పంట రాబడి గతం మీద మంచి గ ఉంది. వీళ్ళు మిగతా వారి లాగా కాకుండా పూర్తిగా ప్రకృతిసిధం గా తయారీ చేయటం చాలా గొప్ప విషయం❤
Send Google map location please
Cost entha bro
Cost entha brother?
మీరు ఏ పంటకు ఈ పంచగవ్య,ఘన జీవామృతం వాడుతారు మిత్రమా
😂😂😂😮😮😂❤...
ఈరోజు పొద్దునే వారితో మాట్లాడి ఆర్డర్ పెట్టాను అన్న, వాళ్ళు మంచి వ్యక్తులు, మీరు మంచి సమాచారం రైతులందరికీ అందించారు ధన్యవాదాలు 🙏
Anna, price entha
Ton 6000 వేలు అన్న
Anna valla nembar pettu anna
Tell me how to order
@@sp3908ton yendi
నేను కూడా మీ బాటలో ...రెండు నాటు ఆవులు ఉన్నాయి... ఇక నుండి మీరే ఆదర్శం
భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం చేయడం అవసరం
Ippudu start cheyyandi anna, ippudu chesthene bavisyattu untundhi...
సోదరా మన దేశ ప్రజలకి మీరు చాలా సేవ చేస్తున్నారు. ఎప్పటికైనా ఇలాంటి సేవ నేను కూడా చేయాలి
అన్నగారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఘనజీవామృతం పంచగవ్య ఆర్గానిక్ ఫార్మింగ్ కి చాలా తోడ్పడుతున్నాయి ప్రతి ఒక్కరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి మక్కువ చూపుతున్నారు వాళ్లు సొంతంగా తయారు చేసుకోలేరు కొంతమంది కాబట్టి వాళ్లకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది❤❤❤❤❤
అందరూ ప్రకృతి వ్యవసాయం చేయాలి.
జై కిసాన్ జై జవాన్.
అన్నా నమస్కారం..!మీరు చేసే ప్రతి వీడియో..చూస్తూ ఉంటా అన్న...మీరు ప్రతి వ్యవసాయ రంగంపై అవగాహన కల్పించడం.చాలా బాగుంది అన్న...అలాగే..పాడి పరిశ్రమకు జీవాల పెంపకానికి..శైలజని నూతన మేపు పద్ధతి వచ్చింది అన్న ఆ యంత్రాలపై..రైతులకు..అవగాహన కల్పించగలరని మనవి
Hello sir meeru chese Pani future ki chala manchidi thank u sir meeku Mee father ki
కెమికల్స్ లేకుండా చేస్తున్నారు గిరీష్ అన్నయ గారు ❤❤❤❤
అసలైన రైతు బిడ్డ రాజేంద్ర అన్నా❤❤
పంటలు పండించే వారు నకిలీ రైతులా ?
చాలా గొప్ప, పది మందికి జీవనోపాధి కూడ 😊
I wish my family becomes like that.... I surprised in climax anchor bro revised all 25 min video in single take❤ love u both of u 🙏
అన్న గారు మీరు చేస్తున్న ప్రతి ఒక్క వీడియో కూడా చాలా అద్భుతంగా వున్నాయి అలాగే చౌడునేల ల యొక్క సారవంతం పెంచే విధంగా కొన్ని విషయాలు తెలుపగలరు 🙏
Very impressive
Babu natural farmerski manchi cheyuthanu andistunnaru.very thanks babu
మీరు సూపర్ రాజేంద్ర అన్నయ గారు ❤
Great job
చాలా మంచి విషయాలు చెప్పారు
నేను మా పొలం లో వేసిన ఘన జీవామృతం వీరి దగ్గర తీసుకున్నాను. వారే గిరీష్ గారు హైదరాబాద్ నుంచి truck లో మా పొలం పంపించారు , ofcourse, trucks charges pay చేసాను. మొక్కలు బాగున్నాయి
నేను frequent గా గిరీషం గారి దగ్గర తీసుకుంటూ ఉన్నాను మా మిద్దె తోటకు కూడ jntu దగ్గర
Karimnagar ki truck charges entha avuthayi andi
Such a good person Girish anna....God Bless you anna.😊
గత సంవత్సరం పంట కి వీరి దగ్గిర ఉన్న గణజీవామృతం ఆర్డర్ చేశా. మొదటినెల పెద్దగా తేడా ఎం అనిపించకపోయినా. చూడగా చూడగా రెండో నెల మూడో నెలలో చాలా బాగా కనిపించింది. అది దీని వల్లనో లేదో కానీ, పంట లో క్వాలిటీ పెరిగింది. మొక్కకి పురుగు పట్టడం తగ్గింది. మట్టి బాగుంటే పంట బాగుంటుంది అంటారు. వీరి దగ్గిర ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ వల్లన మట్టి క్వాలిటీ బాగుంది. బహుశా ఇదే అనుకుంటా నటురల్ ఫెట్టిలైజర్ గొప్పతనం. మీరు చేసే పని వల్ల రైతులకి మేలు జరుగుతుంది. రైతులకి అవగాహన కలిగిస్తున్నారు. మీరు బాగుండాలి గిరీష్ వర్మ గారు. మేము మీ పెర్మనెంట్ కస్టమర్ అయిపోయాం.
ఎలా అండి order పెట్టాలి
Send me his number
Vall number pettandi @@thanujad8544
Good work
Aahaa mana bhaarathaaniki purva vybhavam raaboothundhi mi manchi aalochanaki, krushiki shathakoti vandanaalu
👍👏
Nenu last week e order pettanu veella daggara.chala Baga response undi.good persens👌
Contact Number isthara please
Can u pl send his number to place order
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
Great work by you. Even a new person also can understand the concept
The best UA-cam Channel.. always with the best information related to Farmers..
Good information brother
Girish garu maha jyani
కానీ మా గోదావరి జిల్లాలో బాగుంది తొందర్లో నేను కూడా చూస్తాను thank you Anna
Good organic and great job
🙏మీరు చేసే ఆర్గానిక్ పదార్థాలు సూపర్, మా అనంతపురం జిల్లా రైతులను మీ వద్దకు పిల్చుకొని రావచ్చా!రూట్ మ్యాప్ ఇవ్వండి.
Got Panchagavya and Ghana Jeevamrutham from them and its brilliant. Mr Girish is a true gentleman
Source of transport?
@@rakeshlakma4979 I got about 500kgs of Ghana Jeevamrutham and 5L of Panchagavya through Navata
Farmer need this type of more videos sir
All the best sir
Bro Rajenderreddy miku enni danyavadhalu cheppina thakkuve... Ni krushi chala great brother... Rythula divenalatho challaga undalani korukuntunna...
GOOD INFORMATION BROTHER
woooow...such a nice service to farming community...God bless Girish's family
Farming kosam miru chese vedio lu chala upayoga karam ga vunnayi farmers ki thank you so much
Good information rajendar reddy garu 👍
WOW exlent 💐🌹🙏🙏🙏👌
Thanks sir …. Superb information … great work and great product s
Very Nice! Really great work.
జై గోమాత జై శ్రీరామ్
గుడ్ ఇన్ఫర్మేషన్
The way you people are making videos is superb good 👍
Thank you sir good information sir
That student is great, very much service oriented, down to earth
Chala Clarity ga Meeru Channel ni Naduputunaru👏👏👏
Very good
I'm tamilnadu regularly watching your video great job for Mr Rajendra reddy.
Thank you sir
Very good intention bro sharing the wisdom is always good habit kudo to u
Thank you Rajendhar garu
Very nice to see this young boy doing this , congratulations ❤️💐❤️
Gaeat rajadru garu good U Bahrain
Super anna❤
Good information
Good
very nice
కల్తీ యుగంలో ఆరోగ్య ఆలోచన , ఆచరణ మంచి ఆలోచన
Hi anna meru manchi information చెపుతారు 🎉
Aa Machinery details kuda kanukoni unte konchem bagundu Anna, Miru echy e information chala mandike useful avuthundi hats off Anna garu
Thank you sir. very good information.
Thank you for your best information 🎉
Great future u have sir. Hat's off
Me visleshana (clarification) vivarana super👌👌👌👌👌👍👍👍👍....meru padina sramaku...🙏🙏🙏🙏🙏
రాజిరెడ్డి గారు మీ వీడియోస్ బాగుంటాయి.
Super sir
Manchi Information
Mally manam paatha paddatgullo forming cheyali
All the best giri
Good organic manure and good video
Really gd organic
Palam oil ki akaraniki ani kages paduthundi mokaki antha vaiali please chapandi
Super brother
Great work 👍
Anna meru super journey ❤
Tq so much sir, valuable information
Super
సర్ మాది nagarkurnool జిల్లా. మాకు దగ్గర్లో ఇలాంటి ఐటమ్స్ ఎక్కడ అయినా దొరుకుతాయ. రాజమండ్రి మనకు చాలా దూరం కదా
Meere మీ ఊరిలో utsaavatula too modulupetta గలిగి the లాభాలు
Very good process
Good information for the organic farmers Rajendra 👌👌👌
Great work with consistency brother..👌👌👌
Thank you so much 😀
SUPER BROTHERS good message both of you THANKS
reddy garu super information thank you sir
Thanks brother
Thank you Anna ❤️❤️🙏🙏🙏🙏🙏
Supara❤❤❤
Vegitables koraku elaa upayoginchali cheppaledu
మీరు చెప్పిన విధానం బాగుంది.మీ దగ్గర తయారైన product కి product testing Lab ఏదైనా ఉందా ? మీరు చెప్పిన product కి ఏదైనా scientific certification (product tested analysis) తో ఇస్తున్నారా.
Excellent mesage Sir very good.
Thank you very much
Anna elago Rajahmundry vacharu
Pakkana kadiyam daggara kandha reddy and farmer unnaru
Ayana kandha panta ki baga famous
Anna gaaru mee videos chustuntanu raithulakosam meeru chestunna krusshiki dhanyavaadalu maadi gadwal district naaki gana jeevamruthm,pancha gavya kaavali pamputhara
Mee questions mottam inf. cover chestaru...🎉
Excellent presentation,keep it up, expecting more from you.
Thank you, I will
Toomany interview questions
Let him tell more and more subject
ఆర్డర్ ఎలా చేయాలి
My first like my first comment bro 🎉❤
Thank you
Vegitable farmers purpose how to use these items when to use what are uses
Order kosam avarki sampradinchali sir
ఖర్చు మొత్తం ఎంత అవుతుంది అడగండి రాజేంద్ర..