చిన్న, సన్నకారు రైతులకి సూపర్ సాగు మోడల్ | 5 Layer Farming | Vijayaram

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 169

  • @rushimuka
    @rushimuka 2 роки тому +30

    విజయరామ్ గారి !?పాలేకర్ గారి స్ఫూర్తి వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేసే వారందరికీ అదర్శ ప్రాయం.అదర్శ రైతు విజయరామ్ గారికి అభినందనలు.

  • @svrbabu3791
    @svrbabu3791 2 роки тому +19

    వ్యవసాయ రంగంలో...
    స్వదేశీ ప్రకృతి వ్యవసాయ సేద్యానికి
    భారతదేశానికి మహర్షి పాలేకర్ గారు
    అయితే... విజయరామ్ గారు మనకు ఋషి ...ఆయన శుష్యలు
    ఎంతోమంది ఆయనను అనుసరిస్తూ
    ఆరోగ్య ఆనందాలను రైతులు అనుభూతి చెందుతున్నారు.
    గురువుకూ ...శిష్యునికీ....మా
    పాదాభివందనం.

  • @samathaoffice29
    @samathaoffice29 2 роки тому +13

    ఇదో అద్భుతమైన వ్యవసాయ విధానం...
    ప్రజలు ఈ వ్యవసాయం చేసి...ఆ ఉత్పత్తుల ను తింటే...అనారోగ్యం అనే మాటే ఉండదు

  • @harikrishnarathikota4729
    @harikrishnarathikota4729 2 роки тому +39

    ప్రకృతి వ్యవసాయం మానవాళి మనుగడకు చాలా బాగా సహకరిస్తుంది...

  • @ramadevisunkara2272
    @ramadevisunkara2272 Рік тому +15

    మన ఇండియా మొత్తం ఇది ఫాలో అయితే మన మందరము నవచతన్యం తొ ఆరోగ్యంగా ఉంటాము... 🇮🇳. 🙏🙏🙏🙏🙏

  • @saiswarna3069
    @saiswarna3069 2 роки тому +13

    VijayaRam sir is a karmayogi
    Almighty has given to the society... These kind of people r born for others....

  • @bandaripraveenkumar1390
    @bandaripraveenkumar1390 2 роки тому +16

    Sir చాలా బాగా చెప్పారు,నేను ఇలాటి వ్యవసాయం చేయాలి అంటే మీ ఫామ్ visit చేయొచ్చా

  • @anuradhamurthy3509
    @anuradhamurthy3509 2 роки тому +9

    మంచి వ్యవసాయం చేస్తున్నారు అందరి ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నారు 🙏👍👌👌👌👌

  • @samanthakamanimandepudi8978
    @samanthakamanimandepudi8978 Рік тому +6

    చాలా బాగుంది. నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను.

    • @suribabuchiratapudi2448
      @suribabuchiratapudi2448 11 місяців тому

      Ekkada andi madi Eluru dt chintalapudi mee contact number pettagalaru

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 10 місяців тому +12

    ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ముందు దేశి గోవులను కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పెంచాలి ప్రతీ నియోజకవర్గం లో 500 ఎకరాలు కేటాయించి కనీసం 5000 ఆవులను పెంచాలి దేశమ్ మొత్తం ఒక కోటి గోవులను పెంచితే ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున సాధ్యం అవుతుంది రసాయన ఆహారం తిని దేశ ప్రజలు కాన్సర్ బారిన పడుతున్నారు ఇకనైనా పాలకులు మేల్కొని ప్రకృతి వ్యవసాయం వైపు వేగంగా అడుగులు వేయాలి

    • @vennkataramanaa2234
      @vennkataramanaa2234 Місяць тому

      మొదటి రైతులు వేయాలి అడుగులు

  • @SLRaja0306
    @SLRaja0306 2 роки тому +16

    Regenerative Agriculture (పునరుత్పత్తి వ్యవసాయం) is most important to save nature

  • @JHASH_PETS
    @JHASH_PETS 2 роки тому +21

    Nice model of mixed agroforestry and also a great model of multi storied farming.

  • @venkateswarlusadineni9639
    @venkateswarlusadineni9639 10 місяців тому +1

    Five layer farming is the best of all. What Mr. Vijaya tangari is doing very impressive.

  • @12345618685
    @12345618685 Рік тому

    అత్యంత స్ఫూర్తి దాయక మైన వ్యవసాయం ఆర్థికంగా కూడా లాభ దాయక ము మరియు అభినందనలు

  • @ShwaaraVLogs
    @ShwaaraVLogs 2 роки тому +4

    చాలా మంచి విషయాలు చేపరు 👏👏

  • @harishjagapathi225
    @harishjagapathi225 2 роки тому

    Chala adbutham ga chesaru andi mee Vidya andariki andhithe chala adbutham ga vuntuntundi

  • @CelebrityEditzRoom
    @CelebrityEditzRoom Рік тому +9

    1 Acre = 100 cents
    1 Acre = Contains 12 Boxes
    50×50 feets = 1 Box Size
    1 Box size = 8.33 Cents

    • @MrRvnk
      @MrRvnk 10 місяців тому

      5 cents place lo unna best options lo e approach cheasukovachu antaru?

  • @ramaduguakshaykumar3122
    @ramaduguakshaykumar3122 Рік тому +1

    విజయరామ్ గారు ధన్యవాదాలు

  • @ssr4664
    @ssr4664 2 роки тому +10

    Hat's up to your commitment of giving pure food to peoples.
    # Inspiration to many.

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Рік тому +2

    Vijay Ram Gaaru Mee krushi abhinandaniyam

  • @bardipurkarramkishanrao9081
    @bardipurkarramkishanrao9081 8 місяців тому

    He is a great promoter of Natural farming designed by Sri Palekarji... His simplicity and great passion about nature is highly admirable. He is showing the true Indian future. 🙏🙏🙏

  • @rameshr5809
    @rameshr5809 2 роки тому +3

    great knowledge, brother of Rajmouli in agriculture experiance, keep it up good work

  • @dr.maheshau3832
    @dr.maheshau3832 2 роки тому +3

    Excellent farming Rajamouli garu. This farming generates income continuously and very useful for sustainable development for all living and non living health purposes sir.

  • @narendrak5467
    @narendrak5467 5 місяців тому

    chaala baagaa natural farming cestunnaeru

  • @upender.5068
    @upender.5068 2 роки тому +3

    Excellent sir. thanks to raithunestham and S A V E.

  • @nvgk999
    @nvgk999 Рік тому +1

    super andi....world need this

  • @mulapakubabu365
    @mulapakubabu365 11 місяців тому

    Thank you for sharing such a valuable video

  • @karneylingam5068
    @karneylingam5068 11 місяців тому +1

    The best video

  • @Nareshpalepu7890
    @Nareshpalepu7890 Рік тому +1

    Your income is tempting to every former but, pls explain your investment, labour cost & pest control expenses..

  • @appalarajupalla7444
    @appalarajupalla7444 2 роки тому +1

    Thank you sir for good information 🙏🙏🙏

  • @veerabbm
    @veerabbm Рік тому

    అద్భుతమైన

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 роки тому +2

    Very good information sir

  • @satyanarayanamendu6231
    @satyanarayanamendu6231 2 роки тому

    Great programme vijayaraam garu

  • @shankarchatterjee9945
    @shankarchatterjee9945 Рік тому

    Very informative and useful video

  • @ravirvs800
    @ravirvs800 2 роки тому +6

    Iam also organic farmer vijayaram sir I want ur help sir your inspiration for me sir

  • @suprajagudipati4858
    @suprajagudipati4858 2 роки тому +4

    నేను కూడా నేర్చుకోవాలి అనుకుంటున్న...మీరు nerpistharaa? డీటైల్స్ పెట్టండి కొంచం pls

  • @bsrcreations1537
    @bsrcreations1537 5 місяців тому

    సార్ మాది తెలంగాణ ఊరు మహేశ్వరం గ్రామంలో 5లేయర్ మోడల్ రెండు పెట్టె వేశాను

  • @kumarveera4146
    @kumarveera4146 Рік тому +1

    Very nice. విల్లా మీద బ్రోకర్ లు బతుకుతున్నారు

  • @srinumamidisetti5497
    @srinumamidisetti5497 2 роки тому

    ఇలా ప్రతి రైతు తక్కువ పెట్టుబడి ఖర్చు తక్కువ అయ్యేలా సేంద్రియ వ్యవసాయం చేస్తే అందరి ఆరోగ్యం చాలా మెరుగు పడుతుంది అంతే కాకుండా అందరికీ ఆహారం చౌకగా అందేలా చేయాలి

  • @gopal8146
    @gopal8146 2 роки тому +1

    Manchi coconut trees nilu and baga kapu sevi chepandi

  • @Sureshkatragadda
    @Sureshkatragadda 2 роки тому +1

    Very intresting

  • @PrasunaReddy-u6u
    @PrasunaReddy-u6u Рік тому

    Valuable video

  • @Bharath_TV
    @Bharath_TV Рік тому

    Great Sir

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 роки тому +2

    Good information👍

  • @JayapalReddy-s1h
    @JayapalReddy-s1h 7 днів тому

    Vari panta vese varu ee padhathi ni anusarinchavacha anusarinchavachu ayithe ela anusarinchali

  • @Dattatreya-q9u
    @Dattatreya-q9u 2 роки тому +1

    Great idea

  • @sateesh666
    @sateesh666 Рік тому

    Farming 👩‍🌾- my job my timing ⏱️, healthy diet , no need to waste time around hospital , natural friendly

  • @kumarveera4146
    @kumarveera4146 Рік тому

    Very good job

  • @vijayreddy7751
    @vijayreddy7751 Рік тому

    This is only useful for house purpose. There are so many farmers who lost there money by using Palaker method.
    We can do mixed farming which helps farmers wealth.

  • @bokulchandra
    @bokulchandra 2 роки тому +1

    SPNF is the best System Agriculture Sector

  • @srivanideshmukh5141
    @srivanideshmukh5141 2 роки тому +12

    🙏
    Also please say about labour expenses and problems from monkeys birds deers pigs

    • @kadapallanithin
      @kadapallanithin 7 місяців тому

      this is the most important worry people have

    • @kadapallanithin
      @kadapallanithin 7 місяців тому

      Natural farming encourages birds to come to the farm. But for pigs and monkeys, you may consider following at border - 1. digging deep trench 2. grow bamboo
      3. Keep dogs
      4. may be electric fence in the worst case.
      *Not sure how effective it will be

  • @kartheekprince1500
    @kartheekprince1500 2 роки тому +1

    I visit this farm in 2021

  • @kishoreyadav4027
    @kishoreyadav4027 2 роки тому +1

    koncham emrold shop lo race rate thaginchadi sir

  • @athinjerisreenivasulu1461
    @athinjerisreenivasulu1461 2 роки тому +1

    Super

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 2 роки тому +2

    Hi please share us The chart of 50x50 layer model

  • @sreeramulut7620
    @sreeramulut7620 2 роки тому +3

    Sir
    I want your suggestion to develop my small agriculture land

  • @MuraliKumar-nm4ui
    @MuraliKumar-nm4ui 5 місяців тому

    సార్ నేను కూడా చేయాలని ఉంది గడ్డిని ఎలా తొలగిస్తున్నారు భూమి మీద దొనకొండ ఎలా మొక్కలు ఎలా వేస్తున్నారు

  • @apparaopedagamalla6979
    @apparaopedagamalla6979 Рік тому +2

    Me. Panulu bagunnai.
    Me. AAkaram. Bagaledu.
    Oil vaadakunda,neet ga
    Undadi. Plz!!!TQ!!!

  • @kumarveera4146
    @kumarveera4146 Рік тому +5

    మార్కెట్ లో మునగ ఒక్క కాయ 18 రూపాయలు

  • @vasantharaju4656
    @vasantharaju4656 2 роки тому

    👍👍👍 nice to you sir thanks

  • @arunbabu3105
    @arunbabu3105 2 роки тому +6

    మునగ summer లోనే కాపు వస్తది అంటారు కానీ yearly 2 crops అంటున్నారు అది ఎప్పుడు ఎలా అది ఏమైనా వేరే సీడా

    • @mulasapupraveen4455
      @mulasapupraveen4455 2 роки тому

      Winter lo vasthudhi

    • @bengenes
      @bengenes 2 роки тому

      మునగ summer లో కాపు బాగా వస్తుంది. మిగతా కాలాలలో తక్కువ వస్తుంది.

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 2 роки тому +1

    Good video

  • @sreevidhyabille6391
    @sreevidhyabille6391 Рік тому

    Jeevamrutham spray cheyadaniki emi vadali

  • @MuraliKumar-nm4ui
    @MuraliKumar-nm4ui 5 місяців тому

    సార్ నీళ్లు ఎలా ఇస్తున్న దానికి నీళ్లు డ్రిప్పు ద్వారా ఇస్తున్నారా లేదా కాలువల ద్వారా ఇస్తున్నారా

  • @ramsatishrongala5595
    @ramsatishrongala5595 2 роки тому

    Thank you sir

  • @syedzahed5974
    @syedzahed5974 2 роки тому

    Very nice person

  • @rameshsunkara1424
    @rameshsunkara1424 2 роки тому

    Excellent sir

  • @karraneeraja3002
    @karraneeraja3002 2 роки тому

    5 layer farm ni ekkada chudchhu please give me information thanks for video 🙏

  • @PadmavathiSaripalli-q4v
    @PadmavathiSaripalli-q4v 5 місяців тому

    Garbini. Kosam. Rice. Kavali. Sri

  • @arunbabu3105
    @arunbabu3105 2 роки тому +5

    Sir పసుపు ఎన్ని గట్ల మీద పెట్టారు అలాగే పసుపు ,కంద ఇవి ఎన్ని గట్ల మీద పెట్టారు అండ్ దుంపజాతి మొక్కలు పెట్టిన చోట ఆకుకూరలు కాయగూరలు ఎలా పెడతాము అవి చూపించి వివరించండి sir pls అందరూ విజయ్ రామ్ గారు చెప్పిన మాటలనే వీడియో తీశారు కానీ వ్యూ చూపించలేదు

    • @venkatakrishna9256
      @venkatakrishna9256 2 роки тому

      పసుపు, కంద, అల్లం లాంటి దుంప జాతి ,నీడ కీంద ఎ గట్టు లో అయినా, అరటి,జామ,కరివేపాకు లాంటి నీడ వచ్చె ప్రదేశాలో నాటుకోవాలి

  • @ssatyanarayana247
    @ssatyanarayana247 Рік тому

    The formers are using fertilizers not only for crops but also for their suicides. So the forming without fertilisers are important.

  • @mohammadanwarpasha1289
    @mohammadanwarpasha1289 Рік тому

    Sir మాకు కూడ చేయాలన్న ఆలోచనవుంది సార్ కానీ వీడియోలు మాత్రమే చూపిస్తున్నారు కానీ విత్తనాల లభ్యత గురించిన విషయాలు తెల్పడం లేదు సార్

    • @suryaprakasha6041
      @suryaprakasha6041 Рік тому

      విత్తనాలు hyd lo indirapark dagara save organization undi akkada ఇస్తారు.

  • @honeycollectionandcreative9810
    @honeycollectionandcreative9810 2 роки тому

    1 akaram tho ala plan chestaru cheppandi

  • @sambamurthymurthy7392
    @sambamurthymurthy7392 2 роки тому +2

    రైతులకు మంచిసల
    హాఇసునారు

  • @successvsrevenge3254
    @successvsrevenge3254 2 роки тому

    Dhesam sarva nasanam kavadaniki tholi metlu ivi.....manchi Boomi ni Ammakune laga chestaru chivariki....

  • @manoharpattedar8985
    @manoharpattedar8985 2 роки тому +1

    Plz tell the Vijayaram form address in vikarabad

  • @anjaneyuludevisetti830
    @anjaneyuludevisetti830 2 роки тому

    Vijayaram sir tho matladali

  • @UbbaniPrathap-ng8uj
    @UbbaniPrathap-ng8uj Рік тому

    Khammam deggara avaraina unnara natural farming chesi vallu

  • @akankshavideos1
    @akankshavideos1 2 роки тому +1

    Vijayram sir farm ekkada undi visit cheyalante ela

  • @chaitanyadanyasi3197
    @chaitanyadanyasi3197 2 роки тому

    good sir

  • @barlabhuvaneswararao2692
    @barlabhuvaneswararao2692 2 роки тому +1

    Akasha chowrashey videos pettadi

  • @Deviabathula8910
    @Deviabathula8910 2 роки тому +1

    👌👌👌

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 2 роки тому +1

    విజయరావు గారి మొబైల్ నెంబర్ గాని మెయిల్ ఐ డి ఇవ్వగలరా?.

  • @csuman4626
    @csuman4626 2 роки тому +1

    Virini kalavali anta ela

  • @MuraliKumar-nm4ui
    @MuraliKumar-nm4ui 5 місяців тому

    సార్ 10 ఎకరాలలో ఇలా చేయడానికి ఎంతమంది కూలీలు అవసరం సార్ సంవత్సరానికి ఎన్ని సార్లు కూలీలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది

  • @sri-z8s
    @sri-z8s 2 роки тому +3

    Sir, ఎంత భూమి కావాలి ఈ పద్ధతిలో సాగు చేయటానికి

    • @srinivas244
      @srinivas244 11 місяців тому

      కష్టపడాలిసార్

  • @saichaithanya3334
    @saichaithanya3334 2 роки тому +2

    50x50 ante anni centlu cheppagalara please

    • @prasadd9167
      @prasadd9167 2 роки тому +2

      Around 5.8 cents.

    • @CelebrityEditzRoom
      @CelebrityEditzRoom Рік тому

      1 Acre = 100 cents
      1 Acre = Contains 12 Boxes
      50×50 feets = 1 Box Size
      1 Box size = 8.33 Cents

  • @MuraliKumar-nm4ui
    @MuraliKumar-nm4ui 5 місяців тому

    కాలువల ద్వారా అయితే ఎకరానికి ఎన్ని నీళ్లు ఇవ్వాలి వారానికి ఎన్ని సార్లు ఇవ్వాలి

  • @vamsikrishna-tj1xz
    @vamsikrishna-tj1xz 2 роки тому +1

    save soil

  • @ravichandra-fk4tq
    @ravichandra-fk4tq Рік тому

    Which soil is require??

  • @subbaraokv4932
    @subbaraokv4932 2 роки тому +2

    👏👏🙏🙏

  • @satishck1195
    @satishck1195 Рік тому

    Pettubadi....raabadi cheppaleduuuu sir....

  • @thirmalbandari9768
    @thirmalbandari9768 Рік тому

    Mem kaluvali farm ni ante ela

  • @gellasubhashini1445
    @gellasubhashini1445 6 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @VijayKumar-ci2xq
    @VijayKumar-ci2xq Рік тому

    విజయ్ ఫోన్ నంబర్

  • @chaitanyadanyasi3197
    @chaitanyadanyasi3197 2 роки тому

    Indian GDP will increase

  • @sanaproper
    @sanaproper 2 роки тому +2

    Anchor correct questions adigaru

  • @k.satyanarayanasatya5075
    @k.satyanarayanasatya5075 2 роки тому +1

    Place akkada chudalinivundi

  • @rameshsunkara1424
    @rameshsunkara1424 2 роки тому +1

    Can I visit your farm

  • @saiadad
    @saiadad 2 роки тому +1

    Anchor garu overaction chestunnattu anipisthundi. Thaggichukunte manchidi