మంచి ఆరోగ్యానికి 6 లక్షణాల గురించి చాలా చక్కగా విశ్లేషణతో వివరించిన డాక్టర్ వెంకటరావు గార్కి కృతజ్ఞతలు. ఇది ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ నిర్వహించిన మేడం గార్కి కూడా కృతజ్ఞతలు.
డాక్టర్ గారు అమూల్యమైన రత్నాల లాంటి ప్రాముఖ్యమైన ఈ ఆరు లక్షణాలు గురించి సూపర్ గా చెప్పారు మీ ఇంటర్వ్యూ చాలా అమూల్యమైనది చాలా థాంక్స్ డాక్టర్ గారు ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ కూడా చాలా థ్యాంక్స్
నమస్కారం డాక్టర్ గారు నేను మీరు చెప్పినవి 2018 తరువాత కోవెడె నుంచి పాటిస్తున్నాను డయాబెటిక్ కోసం మీరుచెప్పిన మెంతులు నల్లజీలకర్ర వాము కలిపి వాడుతున్నాను చాలా భాగవుంది మీరు చెప్పిన 6సూత్రాలు నాకు వున్నవి ధన్యవాదాలు సర్ మోహన్ రెడ్డి
మీరు చెప్పిన వాటిలో నిద్ర నాకు చాలా తక్కువగా వుంది. నిద్ర రాక చాలా బాధపడుతున్నాను. వాకింగ్ చేసినా కూడా నిద్ర లేమి ఉంది. 10.30 కి బెడ్ పైకి వెళితే రాత్రి 2.30 తరువాత గాని నిద్ర రాదు. తెల్లారి 8 గం. వరకు నిద్ర పోతాను.
మంచి నిద్ర ఉండాలి మంచి ఆకలి ఉండాలి చలాకీగా ఉండాలి రోజుకు ఒకసారి సుఖవిరోచనం ఉండాలి పొట్ట ఫ్లాట్ గా ఉండాలి మానసికంగా ఒత్తిడి లేకుండా ఉండాలి
మంచి ఆరోగ్యానికి 6 లక్షణాల గురించి చాలా చక్కగా విశ్లేషణతో వివరించిన డాక్టర్ వెంకటరావు గార్కి కృతజ్ఞతలు. ఇది ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ నిర్వహించిన మేడం గార్కి కూడా కృతజ్ఞతలు.
Y6
I'm sorry 😮😮6
డాక్టర్ గారు అమూల్యమైన రత్నాల లాంటి ప్రాముఖ్యమైన ఈ ఆరు లక్షణాలు గురించి సూపర్ గా చెప్పారు మీ ఇంటర్వ్యూ చాలా అమూల్యమైనది చాలా థాంక్స్ డాక్టర్ గారు ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ కూడా చాలా థ్యాంక్స్
❤❤
1:22 1:23 1:26 1:27 1:27 1:28
😊
Yevari ayina nammu, eeee lafoot gadini nammaku...
Ippudu general ga bagane cheppadu, kani veedu oka worst yedhava...
Veedu cheepina points andiriki telusu...
@w uuuibhanusk8528
మీరు చెప్పిన ప్రకారం నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను.thanku doctor గారు
డాక్టర్ గారు అమూల్య మైన రతనాల లాంటి ఆరు లక్షణాలు గురించి చాల సక్కగా చెప్పారు చాలా వివరం తెలియ చేశారు నేను చాలా ఆరోగ్యం గా ఉన్నాను thank you sir
సార్ మీరు ఇ విషయం మాత్రం చాలా స్పష్టంగా వివరించారు ధన్యావాదాలు.
Thank you, Doctor.
ఆరోగ్యంగా వున్నామా అని తెలిపే లక్షణాలను గురించి చక్కగావివరించారు.
👌🙏👍
చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారూ!
ధన్యవాదాలండి
చాలా చాలా మంచిగా చెప్పేరు. సంతోషం. వెంకట్రావు గారు.
మీరు ఇంత క్లుప్తంగా చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు
కాశీ వెళితే అక్కడ అఘోరాలు ఉంటారు వారు ఏ చీకు చింత లేకుండా హ్యాపీ గా ఉంటారు అంతా శివమయము దైవ ధ్యానం చేసుకోవాలి
డాక్టర్ గారూ చాలా మంచి విషయాలు చాలా చక్కగా వివరించారు చాలా Thanks Sir ji 🙏👌
డాక్టర్ వెంకట్రావు గారు చాలా విలువైన ఆరోగ్యసమాచారం అందించారు మీకు కృతజ్ఞతలు
Sound sleep
Free motion
Good appetite
Activeness
Without obesity
Good mental health
6 crucial points given by health WHO about humans
Thanks
Nenu tests ki vellali..
Naku obesity tappa mogitha 5 symptoms unnai..
Thanks
Thanks
చాలా చాలా మంచి విషయాలను చాలా బాగా తెలియజేశారు గురువు గారు 🎉🎉 జై హింద్ 🎉🎉
𝗦𝗹𝗼𝘄 𝘀𝗹𝗼𝘄
మీ ఆరు లక్షణాలు సూత్రం చాలా చాలా వాల్యుబుల్ సార్ 🙏 అండ్ మీరు అక్కినేని గారు స్టైల్ లో ఉన్నారు
Anr gari laane visayaanni sooti gaa chebutunnaaru.
నమస్కారం డాక్టర్ గారు నేను మీరు చెప్పినవి 2018 తరువాత కోవెడె నుంచి పాటిస్తున్నాను డయాబెటిక్ కోసం మీరుచెప్పిన మెంతులు నల్లజీలకర్ర వాము కలిపి వాడుతున్నాను చాలా భాగవుంది మీరు చెప్పిన 6సూత్రాలు నాకు వున్నవి ధన్యవాదాలు సర్ మోహన్ రెడ్డి
మెంతులు, నల్ల జీలకర్ర,vaamu yela vadali?
.
Dr.C.L.Venkat rao garu, I thak you very much for your deserving talk.
డాక్టరుగారు హృదయ పూర్వక ధన్యవాదములు అమూల్యమైన ఆరోగ్య సలహాలు చెప్పారు🎉🎉🎉
చాలా చాలా మంచి విషయాలను చాలా బాగా తెలియజేశారు గురువు గారు జై హింద్
జ్ఞాని ఎదుటివారి చెప్పేదాంట్లో మంచిని వెతుకుతాడు
అజ్ఞాని ఎదుటి వారు చెప్పే దాంట్లో బొక్కలు వెతుకుతాడు
డాక్టర్ గారు చాలా గొప్ప వారు. మనసున్న మహారాజు 🙏🏻🙏🏻🙏🏻
వెంకట్రావుగారు ఆరోగ్యం గురించి బాగా చెప్పారు. ఈ సలహాలు అందరికీ ఉపయోగ పడతాయి
ఆరోగ్యం గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారo
థాంక్స్.. డాక్టర్ గారు చక్కని విషయం చెప్పారు 🙏
Correct ga cheparu sir
Chalaa manchi vishayalu chepparu
Thank you doctor gaaru
మీరు చెప్పిన వాటిలో నిద్ర నాకు చాలా తక్కువగా వుంది. నిద్ర రాక చాలా బాధపడుతున్నాను. వాకింగ్ చేసినా కూడా నిద్ర లేమి ఉంది. 10.30 కి బెడ్ పైకి వెళితే రాత్రి 2.30 తరువాత గాని నిద్ర రాదు. తెల్లారి 8 గం. వరకు నిద్ర పోతాను.
For me less than 2 mnts I will go to deep sleep
Doctor garu baga chepparu
Doctor garu meeru cheppe salahalu chala baguntayi...
Meeru Inka Inka ilage chebuthu undali ....
చాలా బాగా చెప్పారు అండి డాక్టర్ గారు గాడ్ బ్లెస్స్ యూ అండి 🙏🙏
Great doctor and Great service
ధన్యవాదాలు డాక్టర్ గారి కి చాలా బాగా చెప్పారు
Correct ga chepparu.. I have been doing yoga meditation pranayama…. Yee 6 naaku unnay… age 68
Wow excellent. Meeru super
కరెక్ట్.
❤
Good explanation very nice job doctorgaru...🙏 look alike ANR
chala baga chepparu doctor garu
Meru super ga cheparu
Sir ur amazing, you are correct, which i used to think, you said same
💯 correct Super Sir ...
TQ u so.much Dr garu chala detailed ga Chepparu andi ,
తాత మంచి విషయాలు చెప్పారు గుడ్ తత
Very good information dr garu thank you sir
Good sir nijanga miru Devuni yokka sirvent
Bhagavanthudu mako Sam mimmalnu pamparu . Mi kutumbam challaga vundali
చాలా అద్భుతంగా చెప్పారు డాక్టర్ గారు. కృతజ్ఞతలు సార్.
Excellent explanation by doctor garu..regards
Thank You Very much Doctor garu for Your. woferful Health Suggestions , Dhanyavadhamulu Sir 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
బాగా చెప్పారు. ధన్యవాదాలు.
Always u says truth.thañk u sir.
Fantastic point s dr cl venkatarao garu thank you so much sir
Thanks for your support Doctor garu! 🙏🏻
Chala chala..thanks sir.
Doctorji is always excellent.
Super sir.Thank u very much.
Thank you for sharing good information Sir
Sir.
DR.venkatrao gaariki Namaskar am.
What ever you informed is 100 percent correct.
Pedavadini manchi salahaicharu sir thanks
Anna venkatarao garu you gave very very good message c l venkataraogaru when you r mentally healthy then u r bodily healthy thanks anna😊😊
Excellent sir
డాక్టర్ గారు బాగా చెప్పారు. థాంక్స్ సార్.
నమస్తే సార్ ఈమధ్య బాడీ పెయిన్స్ ఉంటున్నాయి నా వయసు 40 సంవత్సరాలు మేము వ్యవసాయం చేసుకుంటాము దీనికి కొంచెం పరిష్కారం చెప్పండి సార్
Thank you sir. Super ga chepparu.
చాలా మంచిగా చెప్పారు ఆరోగ్యం గురించి 🙏
చాలా సూపర్ మెసేజ్ చెప్పారు డాక్టర్ గారు🙏🙏
❤ Excellent 🎉
Really good doctor.
చాలా చక్కగా వివరించారు
Thank you very much Dr garu,,now days people like you are very rare
అన్ని తలమశిన పనులు ఉన్నాయి
25ఏళ్ల కింద కష్టం ఇప్పుడు లేదు ఏమంటే స్మార్ట్ వర్క్ స్మార్ట్ నిద్ర స్మార్ట్ తిండి ఆన్సమార్ట్ హెల్త్
యోగ ధ్యానం వలన ఆరోగ్యం వుంటారు అనేది కరెక్ట్ కాదు.ఆధ్యాత్మికం వుంటే ఆనందం ఆరోగ్యం వుంటారు కరెక్ట్
💯 Corect sir🎉
సార్ మీరు చెప్పింది మంచి సందేశం
🎉 Thanks doctor garu, nice video.
Thanqs Dr.garu
Thank you doctor garu danyavadhamulu 🙏🙏
Nice explanation doctor. Thank you sir.
Sir thank u for good message and u r looking handsome in ur suit maintain dress code because u r valuable doctor
Good u told direct thank u sir u didn’t tell waist words
మీరు ఎన్ని విషయాలు చక్కగా చెప్పినాకూడ కొందరు మూర్ఖులు పెడచెవిన పెడుతున్నారు.సార్.
Thank you doctor for your clear explanation.
Doctor jee super 6 points,hats of you.
చాలా చక్కగా చెప్పారు సార్
Dr Garu.. Good information about the health..
Thank you Dr. C L V Rao garu 🎉🙏🙏🍪
Excellent sir plese explin about thyroid indetailed
Sir Bagaa chepparu👍👍👍👍👍
చాలా బాగా చెప్పారు సార్ మీరు
Thank you so much doctor garu 🎉🎉🎉 well massage.
Om.Good Morning Doctor.After Dr Hegda you are only Tell the Truth. God bless you 🙏
Very beautiful explanation of being healthy. Very thankful to you Sir
Yem chepparu sir 🙏🙏🙏
ఆర్యా ధన్యవాదములు 🙏🙏🙏
చాలా చాలా మంచి విషయాలు తెలిపారు ధన్యవాదాలు డాక్టర్ గారికి
Thanks sir..
డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు సార్
Good message sir
Sir good Analisation 🙏🙏
Good information Sir....
సూపర్ డాక్టర్ గారు
Nicely explained, Health status and awareness for safety of HEALTH 🙏 thank you very much sir.🙏
Ok nice video good information all in one video
Naaku ee problems emi levu, kaani recently diagnosed with high grade cancer.. how do you explain that sir?
Tq sir for your valuable information 🙏🙏🙏