Music Director : S. M. Subbaiah Naidu | Singer : S. Janaki Raagam : Abheri (Abheri is a raga in Carnatic music) Movie Name : Muripinche Muvvalu (Telugu)(మురిపించే మువ్వలు ) (1962 released) Originally composed for Tamil movie : Konjum Salangai (1962 released)
Recalling the taste of old generation, my boyhood days hearing now & then on AIR, thankyou for memorizing this great culture in marriages, Koti koti naman to the tunes and Padmabhushan awardee Smt.S.Janaki, the living Legend, wish her healthy contribution to the South Indian contribution, Om Shanti, thankyou Madam Janaki Amma
🙏🙏🙏👍👍👍 thanking all the sound creators, very natural, *Muripinche muvvalu* The great actors Late Sri Gemini Ganeshan & Late Savithri Ganeshan, Om Shanti
Excellent music with Sannai, sung by the Great Janakamma, who is the lyrics writer and music director, thank God, 🙏🙏🙏 it is a childhood memory heard preferably in temple inside & outside 🎉🎉🎉
జానకమ్మ గారి గాత్రం మధురాతి మధురం......వారికి నా పాదాభివందనాలు🙏🙏..... సావిత్రి గారు వారి హావ భావాలతో , అభినయం తో ప్రేక్షకుల హృదయాలను మురిపించి, వారి అసమాన ప్రతిభ తో మంత్ర ముగ్ధుల్ని చేసిన మహానటి......మనసున్న మహా నటి సావిత్రి గారు అంటే సబబు గా ఉంటుంది...... వారి జీవితాన్ని గమనిస్తే ,వారు తమ ఆనందాన్ని, ఇతరుల సంతోషంలో పొందే గొప్ప మనసున్న మనిషి గా కనిపిస్తుంది....... వారికి నా నమస్సుమాంజలి🙏🙏 Golden song.......💐💐💐💐💐
EXTRODINARY DEVINE SONG.... 🎶🎤🎶.. DEVINE MUSIC... 🎶🎶🎶 DEVINE PLAY BACK SINGING... 🎶🎤🎶.. SOOOOOPERB PERFORMANCE.... AWESOME... FANTASTIC... MARVELLOUS... ONE OF MY TOP MOST FAVOURITE SONG... 🎶🎤🎶... EVER AND EVER... OM SARAVANA BHAVA... 🙏😁
Music Director : S. M. Subbaiah Naidu | Singer : S. Janaki Raagam : Abheri (Abheri is a raga in Carnatic music) Movie Name : Muripinche Muvvalu (Telugu)(మురిపించే మువ్వలు ) (1962 released) Originally composed for Tamil movie : Konjum Salangai (1962 released)
Let S.Janaki SingIn Any Language ! Hervoice Is Mesmerizing Our Hearti ! As For Nadhaswaram......No One Could Match Karukurichi Arunachalam The Doyen of Music Kingdom !
నాదస్వర విద్వాంసులు శ్రీ కరై కురుచి అరుణాచలం గారు పాడిన శ్రీమతి జానకమ్మ, స్వరపరచిన ఏస్ ఎం సుబ్బయ్య నాయుడు గారు, రచయిత ఆరుద్ర గారు ఈ పాట ఉన్నంత కాలం చిరంజీవులు. వారి కి శిరసు వంచి న మస్కరిస్తున్నాను
చిట్టచివరకు ఈరోజు వరకు దురదృష్టం ఏమనగా, ఈ "మురిపించే మువ్వలు" సినిమానే కనపడకుండా,చూడకుండా,గూగుల్ లోనూ, యూ ట్యూబ్ లో ను లేదు. చేశారు,మహానుభావులు. ఎవరో ఏమి జరిగిందో ఈనాటి వరకు నరమానవుల కెవ్వరికీ ఈ సినిమా ఐపు అడ్రస్సు తెలియదు..ఈ పాట బహుళ ప్రచారం పొందింది.నీలీల పాడేద దేవ,అనే ..ఈ.పాట..ఇదొక్కటే ఈ తుఫాను లో నిలబడింది.. అదృష్టమో ఏదో తెలియదు...అంతా.. ఖర్మ!
ఈపాట మా నాన్నగారికి చాలాఇష్టం ఆయన. సన్నాయి వాయించేవారు నాన్న ఈపాట విన్నప్పుడు నీవు మాముందు వాయుస్తునట్లు వుంటుందినాన్న. తల్లిదండ్రుల. అభిమానించేవారికి. అంతకన్న భాగ్యం ఏముంధండి. నాకు తెలిసి ప్రపంచంలో తల్లి దండ్రుల కన్నా ప్రేమించేవారు. వాల్లగ్నాపకాలకన్నా. రుచికరమైనవి. వాల్లు మనస్సు కన్నా అందమైనది ఈ. భూప్రపంచంలో ఏదిలేదు. ఏది రాదు. అది. ప్రతి ఒక్కడు అనుభవించి ఉంటారు. అనాధ. పిల్లలు తప్పా. తల్లిదండ్రులే. దేవుళ్ళు. నమ్మన వాల్లకు. తల్లిదండ్రులు ఎక్కడ. పూజింప బడతారో. ఆ ఇల్లు. స్వర్గం తో. సమానం. ఎక్కడ బాదింపడతారో. ఆ ఇల్లు నరకమే. నా అనుభవంలో. నేర్చుకున్న పాఠం. ప్రతిఒక్కరూ గమనించండి. వారిని గౌరవించండి. తప్పులుంటే క్షమించండి 🙏🙏🙏🎉💐28/6/2020
Music Director : S. M. Subbaiah Naidu Movie Name : Muripinche Muvvalu (Telugu)(మురిపించే మువ్వలు ) (1962 released) Originally composed for Tamil movie : Konjum Salangai (1962 released)
NANNU ENTO GOPPAGAA ANUGRAHINCHINA NAA TALLI SWAROOPAMAINA SRI VALLI DEVA SENAA SAMETA SRI SUBRAMANYESWARUNI PAADA PADMAALAKU NAA SATA SAHASRA KOTI PRANAAMAALU... 🙏🙏🙏
భగవంతుడు కాలస్వరూపుడు. శాశ్వతమైన చిదానంద స్వరూపుడు. మారేవి మానవ మనస్తత్వాలు. సామాజిక స్థితిగతులే! కాలగమనంలో కష్టాలు.సుఖాలు. సంతోషాలు.దుఃఖాలు కదిలే మేఘల్లా పరుగులు తీస్తాయి. సుఖంలో కాలం తెలియదు. కష్టాల్లో క్షణాలే యుగాలై వేధిస్తాయి. నూరేళ్ళ జీవితం భాగవానుడిచ్చిన వరం. మనిషి చుట్టు ఉన్న ప్రపంచం ఆనందంగా ఉండాలి. సావిత్రి గారి జీవితం కూడా ఇందుకు అతీతం కాదు అని చెప్పడానికి ఇవే సాక్షాలు. జెమిని గణేషన్ గురించి ఒక్కమాట . తిరగడం చక్రాలకి. కరగడం కాలానికి. మారడం మనుషుల సహజ లక్షణాలు అనడానికి ఆయనో ఉదాహరణ. సిరిమల్లెల విరిజల్లులా. పసిపాప చిరునవ్వులా నిండైన వరద గోదావరి లా . హొయల నడకల క్రిష్ణమ్మలా తెలుగువారి హృదయాలకు దగ్గరై. తెలుగుదనపు అచ్చదనం.ముగ్ధ మనోహర రూపంతో అజరమమైన కీర్తికాంతులను వరించి. తరించి. నీరాజనాలు అందుకున్న మహానటి సావిత్రి గారికి నివాళులు అర్పిస్తున్న. ✍ మున్నా చిత్రం: మురిపించే మువ్వలు. రచన: ఆరుద్ర గానం: జానకి
చాల బాగా వివరణ ఇచ్చారు నీరజ గారు. నిజమే సావిత్రి గారు ఎన్నో గుప్తా దానాలు చేసిన మనసున్న మనిషి అని ఆమె జీవితం ఇంత విషాదంగా ముగిసిందని ఆమె biopic చూసాక. ఆమె గురించి ఎన్నో విషయాలు తెలుసోకోగలిగాను. చాల రోజుల తరువాత నా cmnt కి Reply ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు.
SN SUBBIAH NAIDU, THE MUSIC COMPOSER RECORDED S. JANAKI's SINGING & KARAKURUCHI ARUNACHALAM's NADHASWARAM (WIND INSTRUMENT, BIGGER VERSION OF NORTH INDIAN SHENAI) SEPARATELY. CARNATIC RAAG: KARNATAKA DEVA GAANDHAARI. THAALAM: AADHI
ఈ పాట జిక్కి గారిని అనుకున్నరట ఫస్ట్, ఈ పాట నాదస్వరము కు సన్నాయి కి పాడే ప్రతిభ ఒక్క జానకి గారికే ఉంది అని ఆ పాట ఎప్పుడు జానకమ్మ గారిని పిలిపించి పాడించారు అది జానకమ్మ గొప్పదనం జానకమ్మకి పాదాభిందనాలు
హేమంత్ గురువు గారు శుభ సాయంత్రం శుభాకాంక్షలు గురువు గారు మీరన్నట్టు అద్భుతమైనది ఈపాట గానకోకిలమ్మ జానకమ్మ గారి పాటలలో అద్భుతమైన పాటలలో ఇదో గొప్ప పాట కు నిదర్శనం గురువు గారు నిజంగానే ఈపాటని వినడం యోగం ఉండాలి మీ వల్ల నాకు ఈ పాట వినే యోగం కలిగింది మీకు అనంతకోటి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను
Amma janakamma neeku padabi vandanamulu..e pata enni sarlu vinna malli malli vinalani pistundi..pata vinna pratisati vallu gagurpodustundi..e pata vinna memu chala adhrustavantulam.. 🙏🙏
మరిచిపోలేని అనుభూతి, జానకమ్మకి, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, జై శ్రీ రామ్
ఆ...ఆ...ఆ...ఆ...
ఆ...ఆ...ఆ...ఆ...
నీ లీల పాడెద దేవా
మనవి ఆలించ వేడెద దేవా
నను లాలించు మా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా ....
సింధూర రాగంపు దేవా...
ఆ..ఆ..ఆఆ.. ఆ..ఆ..ఆ. ఆఆ
దివ్య శృంగార భావంపు దేవా...
మళ్ళి చెలువాలు నిను కోరు నీవు రావా...
ఎలనీ.. నీ లీల పాడెద దేవా...
చరణం 1 :
అనుపమ వరదాన శీల... ఆ...
అనుపమ వరదాన శీల ...
వేగ కనుపించు కరుణాలవాల...
ఎలనీ నీ లీల పాడెద దేవా...
చరణం 2 :
నీ లీల పాడెద దేవా...
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా..
సగమపని నీ లీల పాడెద దేవా...
నిస్సనిదపమ గామగరిసనీ సానిగదమపా
మగరిస నిదమప గరిని...
నీ లీల పాడెద దేవా....
సా రిస్సా నిసరిస్సా నినిస పపనినిసా
మమపపనినిసా గగస గగస నినిస పపని
మమప గగమమపపనినిసస గరిని....
పా నిదపమగరిసని సగగసగగ
సగమప గరిసని సగసా...
నినిప మమప నిపనిపసా పనిపసా
నిదపమగరి సగసా ....
గామపనిసా నిసగరిసరిని ససనీ నిసదని ససని...
గరిని గరిగ నిరిగరి నిగరిని
నిరిని నిసస నిరిని నిసస నిదప
నిరినిసా ఆ..ఆ ఆ..ఆ
రినీసపానిసాపసామపనిసరీ ఆ...ఆ..ఆ..
సానిపాని ససనీ ససనీ
పానిపస పానిదనీ మాదనిపానిదనీసరిసా
పానిదనిసరిసా...మగాపమ
సాసరిని నీసరిపా సాసని
సాససాససాస సరి గరిసని సరిగరిస
రిదనిదపా పనిమప నిదపమ తతదరి సగమప పనిమప
సనిదనిపనిప పనిమప గరినిసదనిమపని ...
నీ లీల పాడెద దేవా
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా
Great job andi. 🙏🙏
Lyrics are wrong in last swaras(chitta swaram)
Excellent song
Music Director : S. M. Subbaiah Naidu | Singer : S. Janaki
Raagam : Abheri (Abheri is a raga in Carnatic music)
Movie Name : Muripinche Muvvalu (Telugu)(మురిపించే మువ్వలు ) (1962 released)
Originally composed for Tamil movie : Konjum Salangai (1962 released)
Lalitha Amma wariki namaskaramulu dannyavadamulu Jay sairama 🙏🙏👏👏🙏🙏👏👏🕉️🔱🙏👏🕉️🔱🙏👏🌺🏵️🌷🌹🍀🍁🌸🌼🌹🌷🏵️🌺🕉️🔱🙏👏
జానకమ్మ తల్లి మీ స్వరానికి ఆ నాదస్వర విద్వాంసుల సంగీతానికి వెరెవ్వరు సరి రారు. ఆ దైవం మీకు ఇచ్చిన వరము తల్లీ
నా చీరకాల కోరికల్లో ఒక కోరిక తీరింది. S. Janaki గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను
సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఈపాట శాశ్వతంగా ఉంటుంది 🙏🙏🙏
మా తాతగారు నాదస్వర విద్వాంసులు ఈ పాటను చాలా అద్భుతంగా వాయించే వారు 🙏🙏🙏🙏
మాది. సేమ్. ఫీలింగ్స్
No words to praise Janakamma's talent Simplicity is the mother of beauty. She is role model for that.
మురిపించె మువ్వలు చిత్రంలో జానకమ్మ గారు పాడిన ఈపాటికి మనసు మురిసి పోతుంది
కళాభిమానుల సంగీత అభిమానులు సహృదయంబుల మహదానంబుల ఆలకించుచూ సంగీత సుధామృతంబుల మహానటి శిరోమణి సావిత్రి సంగీత సుధల మహతి జానకి స్వరాల మణిమయం గాంచుట శ్రవణంబుల ధన్యత గాంచుట ఎనలేని అదృష్ంబుల్.
Adbutam
పసిపాప లా పాడినా.. పండు ముదుసలిగా గొంతు సవరించుకున్నా.. యవ్వనం ఉరకలేసే యువతను రాకింగ్ చేయించాలన్నా.. అమ్మలా జోల పాడాలన్నా.. నాదస్వరంతో పోటీ పడాలన్నా.. భక్తి రసం ఉట్టి పడాలన్నా.. ఎనీ టైమ్.. ఎనీ టైపాఫ్ పాటా.. దటీజ్ ది జానకమ్మ పాటా.. జానకమ్మ గండు కోకిలమ్మ.. ఎలాంటి పాటైనా మాయమ్మ గొంతులో అలలు అలలుగా హొయలు పోవాల్సిందే.. అందరూ లీనమై ఔనౌనంటూ తలలూపాల్సిందే..
ఈ పాట వినడం ఎంత అదృష్టమో నాదస్వరం వాయించిన ధన్యులు
Even after 100 years none can match to her voice nor to that NADASWARA BRAHMA . Mesmerising tough music compliments her godly voice
Hats offf
ఇటువంటి పాట ఇప్పుడు ఎప్పుడూ కూడా సాధ్యం కాదు అదృష్టవంతులం మనం
Even if this song was given to the great Latha Mangeshkar, she could not have justified like Janaki amma. Greatest rendition ever recorded.
ఇలాంటి పాటలు వినడం కూడా అదృష్టం
Recalling the taste of old generation, my boyhood days hearing now & then on AIR, thankyou for memorizing this great culture in marriages, Koti koti naman to the tunes and Padmabhushan awardee Smt.S.Janaki, the living Legend, wish her healthy contribution to the South Indian contribution, Om Shanti, thankyou Madam Janaki Amma
🙏🙏🙏👍👍👍 thanking all the sound creators, very natural, *Muripinche muvvalu* The great actors Late Sri Gemini Ganeshan & Late Savithri Ganeshan, Om Shanti
సన్నాయి వాయించిన కారైకృచి గారికి ధన్యవాదాలు
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నమో నమః 🙏🙏🙏❤️❤️❤️
Muripenchena muvvalu,Amma savitri action is good, Amma Janaki song very nice
One of the greatest songs I heard. Only Janakamma can sing this song. Subbaiah Naidu garu created a master piece. Arudra garu wrote it.
Janakamma gurinchi yenta cheppina takkuve,she is great singer.
Excellent music with Sannai, sung by the Great Janakamma, who is the lyrics writer and music director, thank God, 🙏🙏🙏 it is a childhood memory heard preferably in temple inside & outside 🎉🎉🎉
A Very buetiful song
జానకమ్మ గారి గాత్రం మధురాతి మధురం......వారికి నా పాదాభివందనాలు🙏🙏.....
సావిత్రి గారు వారి హావ భావాలతో , అభినయం తో ప్రేక్షకుల హృదయాలను మురిపించి, వారి అసమాన ప్రతిభ తో మంత్ర ముగ్ధుల్ని చేసిన మహానటి......మనసున్న మహా నటి సావిత్రి గారు అంటే సబబు గా ఉంటుంది...... వారి జీవితాన్ని గమనిస్తే ,వారు తమ ఆనందాన్ని, ఇతరుల సంతోషంలో పొందే గొప్ప మనసున్న మనిషి గా కనిపిస్తుంది.......
వారికి నా నమస్సుమాంజలి🙏🙏
Golden song.......💐💐💐💐💐
Mahanati. Savithri. Abinayam. Jankamma. Gonthu. Thenelantidi 1000 years kina Jeepinghi vunttundi. Ch pullaiah mangapet. Wgl
Da XX awasA adds
EXTRODINARY DEVINE SONG.... 🎶🎤🎶..
DEVINE MUSIC... 🎶🎶🎶
DEVINE PLAY BACK SINGING... 🎶🎤🎶..
SOOOOOPERB PERFORMANCE....
AWESOME...
FANTASTIC...
MARVELLOUS...
ONE OF MY TOP MOST FAVOURITE SONG... 🎶🎤🎶... EVER AND EVER...
OM SARAVANA BHAVA... 🙏😁
నాటికి ఏనాటికీ చరిత్రలో నిలిచిపోయే అద్భతమైన పాట, జానకి గారు పాటకి జీవం పోస్తే సన్నాయి రాగాలకు అనుగుణంగా సావిత్రి గారి నటన అద్భుతం.
ఈ కాలంలో ఇంత బాగా సన్నాయి రాగాం పలికించే వాళ్ళు తక్కువ,,,
ఆద్యంతమూ అత్యద్భుతమైన పాట.
తెర ముందు వారికి, తెర వెనక వారికి పాదాభివందనం. ♥️♥️♥️♥️♥️
Super ever listen
Music Director : S. M. Subbaiah Naidu | Singer : S. Janaki
Raagam : Abheri (Abheri is a raga in Carnatic music)
Movie Name : Muripinche Muvvalu (Telugu)(మురిపించే మువ్వలు ) (1962 released)
Originally composed for Tamil movie : Konjum Salangai (1962 released)
అద్భుతమైనది ఈపాట గానకోకిలమ్మ జానకమ్మ గారి పాటలలో అద్భుతమైన పాటలలో యిదో గొప్ప పాట కు నిదర్శనం ఈపాటని వినడం యోగం ఉండాలి
పాలకాని కె యాదవ్ గారు నా అభిప్రాయంతో ఏకిభవించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను
హేమంత్ గురువు గారు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను
భారత రత్న కూడా తక్కువే
గుప్తా పబ్బతి గారు మనందరి అమ్మ మన జానకమ్మ గురించి చక్కని అభిప్రాయం వెలిబుచ్చిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను
ఇటువంటి పాటలు వింటే సంగీత సాధన అద్భుతంగా చేయచ్చు
ANANTH SRIKANTH SAVITHALA
Janakamma....meeku paadabhivandanam
Early morning ee song vinte janma danyam...
జానకమ్మ గురించి చెప్పడానికి మాటలు చాలవు.. 🙏🙏
Ok
Uthama gayani in india
Great singer. No words to praise her talent. Love u janaki amma
Let S.Janaki SingIn Any Language !
Hervoice Is Mesmerizing Our Hearti !
As For Nadhaswaram......No One Could Match
Karukurichi Arunachalam The Doyen of Music Kingdom !
నాదస్వర విద్వాంసులు శ్రీ కరై కురుచి అరుణాచలం గారు పాడిన శ్రీమతి జానకమ్మ, స్వరపరచిన ఏస్ ఎం సుబ్బయ్య నాయుడు గారు, రచయిత ఆరుద్ర గారు ఈ పాట ఉన్నంత కాలం చిరంజీవులు. వారి కి శిరసు వంచి న మస్కరిస్తున్నాను
సరస్వతి దేవి పాదాలు కు నమస్కరించినా జానకమ్మ పాదాలకు నమస్కరించిన్నా సమానమే. ఆమె అపర సరస్వతి.
5:27
I used to listen this song in early morning 5am.. in ranganayaka swamy temple...this songs bringback my childhood memories..
జానకి గారి పాటకు ఇదొక మంచి నిదర్శనం
Congratulations on the eve of 100 years birthday
Janaki Amma ,you are blessed with a such a melodious voice by Lord Shiva.
Jaanakamma gaaru......... Wow no words about her
ఆరోగ్యం సరిగా లేని వారు ఈ పాటలు వినండి డాక్టరు దగ్గరకు అవసరం లేదు
superb singing amma varnisalu padagalu sigutilla god bless you janaki amma
అత్యంత అద్భుతమైన అర్థవంతమైన శాస్త్రీయమైన గీతం.
Hemanth garu s
నీరజ నీరు తాళ్ళపాక గారు నా అభిప్రాయంతో ఏకిభవించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను
చిట్టచివరకు ఈరోజు వరకు దురదృష్టం ఏమనగా, ఈ "మురిపించే మువ్వలు" సినిమానే కనపడకుండా,చూడకుండా,గూగుల్ లోనూ, యూ ట్యూబ్ లో ను లేదు. చేశారు,మహానుభావులు. ఎవరో ఏమి జరిగిందో ఈనాటి వరకు నరమానవుల కెవ్వరికీ ఈ సినిమా ఐపు అడ్రస్సు తెలియదు..ఈ పాట బహుళ ప్రచారం పొందింది.నీలీల పాడేద దేవ,అనే ..ఈ.పాట..ఇదొక్కటే ఈ తుఫాను లో నిలబడింది.. అదృష్టమో ఏదో తెలియదు...అంతా.. ఖర్మ!
Other legendary singer Balu said that no one else cab sing this song like janakamma who is blessed with great and unique talent
ఈపాట మా నాన్నగారికి చాలాఇష్టం ఆయన. సన్నాయి వాయించేవారు నాన్న ఈపాట విన్నప్పుడు నీవు మాముందు వాయుస్తునట్లు వుంటుందినాన్న. తల్లిదండ్రుల. అభిమానించేవారికి. అంతకన్న భాగ్యం ఏముంధండి. నాకు తెలిసి ప్రపంచంలో తల్లి దండ్రుల కన్నా ప్రేమించేవారు. వాల్లగ్నాపకాలకన్నా. రుచికరమైనవి. వాల్లు మనస్సు కన్నా అందమైనది ఈ. భూప్రపంచంలో ఏదిలేదు. ఏది రాదు. అది. ప్రతి ఒక్కడు అనుభవించి ఉంటారు. అనాధ. పిల్లలు తప్పా. తల్లిదండ్రులే. దేవుళ్ళు. నమ్మన వాల్లకు. తల్లిదండ్రులు ఎక్కడ. పూజింప బడతారో. ఆ ఇల్లు. స్వర్గం తో. సమానం. ఎక్కడ బాదింపడతారో. ఆ ఇల్లు నరకమే. నా అనుభవంలో. నేర్చుకున్న పాఠం. ప్రతిఒక్కరూ గమనించండి. వారిని గౌరవించండి. తప్పులుంటే క్షమించండి 🙏🙏🙏🎉💐28/6/2020
%
🙏👍
@@kondaiahmaddu9511 chaala baaga raasaaru🙏🙏🙏
You are 💯 lucky
ఉ రా 😢
😢ఋఆర్
Super hit song s.janakigaru dedicated to Bharath Ratna
I wonder who is the highly talented musician who matched Janaki's outstanding singing? A classic ! One for the ages.
We cannot hear such a melodious voice
It is actually the other way. First naadaswaram recorded, then Janaki sung the song.
Same with me
Music Director : S. M. Subbaiah Naidu
Movie Name : Muripinche Muvvalu (Telugu)(మురిపించే మువ్వలు ) (1962 released)
Originally composed for Tamil movie : Konjum Salangai (1962 released)
Nadaswaram by Karaikurichi arunachalam
భగవత్ ప్రసాధిత స్వరం జానకమ్మ గారిది.
నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి.
Though I don't understand the lyrics, but never heard such a vercetile voice. Only Janaki Amma can sing.
NANNU ENTO GOPPAGAA ANUGRAHINCHINA NAA TALLI SWAROOPAMAINA SRI VALLI DEVA SENAA SAMETA SRI SUBRAMANYESWARUNI PAADA PADMAALAKU NAA SATA SAHASRA KOTI PRANAAMAALU... 🙏🙏🙏
భగవంతుడు కాలస్వరూపుడు. శాశ్వతమైన చిదానంద స్వరూపుడు. మారేవి మానవ మనస్తత్వాలు. సామాజిక స్థితిగతులే! కాలగమనంలో కష్టాలు.సుఖాలు. సంతోషాలు.దుఃఖాలు కదిలే మేఘల్లా పరుగులు తీస్తాయి. సుఖంలో కాలం తెలియదు. కష్టాల్లో క్షణాలే యుగాలై వేధిస్తాయి.
నూరేళ్ళ జీవితం భాగవానుడిచ్చిన వరం. మనిషి చుట్టు ఉన్న ప్రపంచం ఆనందంగా ఉండాలి. సావిత్రి గారి జీవితం కూడా ఇందుకు అతీతం కాదు అని చెప్పడానికి ఇవే సాక్షాలు.
జెమిని గణేషన్ గురించి ఒక్కమాట .
తిరగడం చక్రాలకి. కరగడం కాలానికి. మారడం మనుషుల సహజ లక్షణాలు అనడానికి ఆయనో ఉదాహరణ.
సిరిమల్లెల విరిజల్లులా. పసిపాప చిరునవ్వులా నిండైన వరద గోదావరి లా . హొయల నడకల క్రిష్ణమ్మలా తెలుగువారి హృదయాలకు దగ్గరై. తెలుగుదనపు అచ్చదనం.ముగ్ధ మనోహర రూపంతో అజరమమైన కీర్తికాంతులను వరించి. తరించి. నీరాజనాలు అందుకున్న మహానటి సావిత్రి గారికి నివాళులు అర్పిస్తున్న.
✍ మున్నా
చిత్రం: మురిపించే మువ్వలు.
రచన: ఆరుద్ర
గానం: జానకి
చాల బాగా వివరణ ఇచ్చారు నీరజ గారు. నిజమే సావిత్రి గారు ఎన్నో గుప్తా దానాలు చేసిన మనసున్న మనిషి అని ఆమె జీవితం ఇంత విషాదంగా ముగిసిందని ఆమె biopic చూసాక. ఆమె గురించి ఎన్నో విషయాలు తెలుసోకోగలిగాను. చాల రోజుల తరువాత నా cmnt కి Reply ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు.
Munna Garu
తెలుగులో మీ కామెంట్స్ చాల బాగుంటాయి.
excellent comment
ధన్యవాదాలు లక్ష్మి గారు
Chala baga cheparuu..meru nirja garu kudaa....excellent...savithramgaridi nijamga sad ..life antii inthenemoo..🤔
Munna VDS nice comment
Awesome, evergreen songs by JANAKI amma 🙏🙏
Beautiful and melodious song.
Excellnt ,God grace
Janaki Garu lanti singer Malli puttaru
జానకమ్మ స్వరం న భూతో న భవిష్యత్!
SN SUBBIAH NAIDU, THE MUSIC COMPOSER RECORDED S. JANAKI's SINGING & KARAKURUCHI ARUNACHALAM's NADHASWARAM (WIND INSTRUMENT, BIGGER VERSION OF NORTH INDIAN SHENAI) SEPARATELY. CARNATIC RAAG: KARNATAKA DEVA GAANDHAARI. THAALAM: AADHI
Thanks sir for sharing nadhaswaram artist name also.
SUPER STAR GOOD SONG SUPER STAR GOOD SONGS అహో చాలా విడియోలు పెట్టేరు ok 👍👌💯
Ee cinema chudaalani undi. Daya to ee movie full video you tube lo pettandi evarina.
చాలా బాగుంది ఈ పాట
Awesome jaigovinda
Excellent 👌👍👍👍👍👍👍👍👍👍👍👍💯🆗😃
Naadabramha Kaaraikudi Arunachalam gaariki Janajammagariki sathakotivandanaalu🙏🙏
Neellila padeda deva ...
Super song ..
Wonderful artist Savitri
Smt . Savithri is the best actress and Smt. Janaki is a super singer .
ఈ పాట జిక్కి గారిని అనుకున్నరట ఫస్ట్, ఈ పాట నాదస్వరము కు సన్నాయి కి పాడే ప్రతిభ ఒక్క జానకి గారికే ఉంది అని ఆ పాట ఎప్పుడు జానకమ్మ గారిని పిలిపించి పాడించారు
అది జానకమ్మ గొప్పదనం
జానకమ్మకి పాదాభిందనాలు
Hatts of savitri garu.hatts of janaki garu.
అత్యద్భుతమైన పాట.
Marvelous....
Amma Gaana Kokilamma Jaanakamma Meeku Paadhaabhivandhanamulu.Intha Manchi Paata Paadina Me Runam Enni Janmalu Ethhina Theerchukolemu.
Hemanth garu aunandi extraordanry voice
Neeraja Neru Tallapaka Gaaru E Paata Vinadam Kooda Oka Yogam.
హేమంత్ గురువు గారు శుభ సాయంత్రం శుభాకాంక్షలు గురువు గారు మీరన్నట్టు అద్భుతమైనది ఈపాట గానకోకిలమ్మ జానకమ్మ గారి పాటలలో అద్భుతమైన పాటలలో ఇదో గొప్ప పాట కు నిదర్శనం గురువు గారు నిజంగానే ఈపాటని వినడం యోగం ఉండాలి మీ వల్ల నాకు ఈ పాట వినే యోగం కలిగింది మీకు అనంతకోటి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను
నీరజ నీరు తాళ్ళపాక గారు శుభ సాయంత్రం శుభాకాంక్షలు అద్భుతమైన పాట
No one can match janaki amma's perfection and lung power.
sravan bodha
👌🙏👍
Music composed by Thiru.S M Subbaiah Naidu ( Singara Velane Deva in Tamil ). JanakiAmma all time hit.
ఈ పాట వింటూ అన్న పానీయలు లేకుండా బ్రతకవచ్చు
OM Sri enka Jeevithamlo elanti patalu ravu andhariki vandhanamulu🎻🎤👍🙏🇮🇳🌞
Janakammatalli meekantaniki kotinamaskaramulu
Very good ideals of performance thanks for your support
Amma janakamma neeku padabi vandanamulu..e pata enni sarlu vinna malli malli vinalani pistundi..pata vinna pratisati vallu gagurpodustundi..e pata vinna memu chala adhrustavantulam.. 🙏🙏
Very good song,
Joharlu to Janaki Ammagariki.
Chevvulato tagali e ganamrutam
SARAVANA BHAVUNI SWAROOPAM AINA NANNU KANNA NAA TALLI PAADALAKU NAA SATA SAHASRA KOTI PRANAAMAALU... 🙏🙏
May be one of the earliest dubbed movies from tamil to Telugu
Tamil movie..Konjum Salangai (1962).Male actor..Gemini Ganesan hubby of Savithri.
Janaki is great singer, nobody will match her
Great song Jabari garu
janammaku bharataratna ichi satkarinchali
చాలా గొప్ప పాట
Avunu
Ft
one of the golden classical song
Superb evergreen
Janaki sung less songs for Savithti! Most of Savithti songs are either by Susheela or Leela. But this song is ultimate!
పాట అద్భుతం చాలా సార్లు విన్నాను చిత్రం పేరు
తెలియజెయగలరు ?
Muripinche muvvalu
Pvr Naayak muripinche Muvvalu
My.hearty congratulations
please give an oppertunity to hear good carnatic songs from telugu movies.
AUM Shree sathyasai rama janakana Amma wariki paadanamaskaramulu dannyavadamulu Jay sairama 👏🙏🔱💮🌺🏵️🌷🌹🍀🍁🌸💮💐🕉️🕉️🔱🔱🙏🙏👏👏
Greate singar janaki
Ever green song
NAA JAYA, VIJAYALU NAA TALLI PAADA PADMAALAKU ANKITAM... 🙏🙏🙏
Gaana kokilamma sishtla janaki garu adhbuthanga padaru.
మః
Oldisqoldallveesbestsongs.
ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహం కలగాలి ఈ దంపతులకు..
legendary !!👏👏