NTR నటన, గొంతు,డైలాగ్ డెలివరీ, పర్సనాలిటీ,నిబత్తత గొప్పవి. డిఫెరెన్సు రోల్స్, నెగెటివ్ రోల్స్, పురాణ పురుషుల పాత్రలు పోషించడం లో దిట్ట, పైగా దర్శకుడు. ప్రజానాయకుడు గానూ ప్రజలమన్నన అందుకున్న గొప్పవాడు. తెలుగు వారికి దేవుడిచ్చిన గొప్ప వరం NTR. ఆయన్ని ఎన్నటికీ ఎవరు ఆధిగమించలేరు.
"సరిగ్గా చెప్పారు!? సినిమాకి!? ఆత్మ పరమాత్మ!? కూడా ఘంటసాల వెంకటేశ్వర మాస్టారే!? వారు లేని ఈ చిత్రాన్ని ఒక్కసారి ఊహించుకో మనల్ని చూద్దాం!?"వాళ్ళ తలలో జేజెమ్మ దిగి వస్తాది" అంతే లెండి!? ఇది కలికాలం కదా!? తీరం దాటిన తర్వాత! తెప్ప తగలేసే రకం!?"
ఎన్టీఆర్ ను తిరుగులేని మహా సూపర్ స్టార్ ని చేసిన సినిమా పాతాళభైరవి. ఇప్పుడు పెట్టుకుంటున్న మాస్ గాడ్, మాస్ మహారాజ లాంటి బిరుదులను ఆద్యుడు శ్రీ ఎన్టీఆర్ గారు.
Pathala Bairavi suits only for NTR.His beautiful personality coupled with acting talents made him a high profile star continuously.His rise in stardom was not equalled by any one.He suits for any sort of Story.
In that film, N T R fights for some time to kill the crocodile. Many filmgoers used to say that if A N R was there, he would have finished quickly. Like that, critics stated.
If we,(mostly,the older generation) can think for our self reasonably and honestly,we can definately come to a conclution that GOD had sent Sri N.T.R garu to show the people how Kings, Princes and GOD*s looked on this Earth in Very Old days,because, Sri N.T.R was the one and only personality who looked just like how Kings(he looked like SRI KRISHNA DEVA RAYA in pictures like TENALI RAMA KRISHNA and MAHA MANTRI THIMMA RUSU)as Prince in many JANAPADHA PICTURES.) because it is only N.T.R.who resembles a KING and as a PRINCE.Similarly,we can imagine him as how LORD KRISHNA,RAMA, SIVA,ARJUNA,BHEEMA,DURYODHANA,looked by watching N.T.R gari personality,(as we have watched our Telugu Mythological pictures)and also as RAVANA and his Son INDRA JITH(as we have seen him in the old film Indrajith.)We all know about his PERSONALITY as GODS which he has acted in MYTHOLOGICAL PICTURES.EVEN IN FUTURE DAYS, WE DEFINATELY CAN NOT SEE SUCH A GREAT PERSONALITY ANY WHERE IN THE WORLD.THIS IS A FACT and NOT EXAGIRATION.ANY ONE WILL AGREE TO THIS FACT.
Super hit movie. But no direct 200 days. After 196 days, ANR Mantradandam movie released in Durgakala mandiram, Vijayawada. Old generation people said it was removed before that after 182 days with an old film.
"అప్పటికే ఏఎన్నార్ కీలుగుఱ్ఱం, బాలరాజు చిత్రాలతో జానపద కథానాయకుడిగా.." అంటూనే ఇదే మొదటి ద్విశత దినోత్సవ చిత్రం (బాలరాజు చిత్రం స్వర్ణోత్సవం జరుపుకున్న విషయం ఈ వ్యాఖ్యాతకు తప్ప తెలుగు సినీ చరిత్రకారులకు, అభిమానులు అందరికీ తెలిసినదే!) అనటం హాస్యాస్పదంగా ఉంది.
పద్మనాభం వేసిన పాత్ర సదానందం కాదు, సదాజపుడు. కె విశ్వనాథ్ సహాయ దర్శకుడిగా పని చేశారు. ఇది మొదటి 200 రోజుల చిత్రం కాదు. నాగేశ్వర రావు నటించిన కీలుగుఱ్ఱం ఘన విజయం సాధించింది. 1948 లో వచ్చిన బాలరాజు సినిమా వజ్రోత్సవం జరుపుకుంది. తెలుగులో ఘన విజయం సాధించిన మొదటి చిత్రం అది. అందుకే మొదట ఈ సినిమాకి హీరో గా నాగేశ్వర రావుని ప్లాన్ చేశారు.
సాంఘిక ,పౌరాణిక ,జానపద ,చారితక ,క్రైమ్ చిత్రాల యెక్క కథనాయకుడు. పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు. 1 సంవత్సరం ఆడిన చిత్రాలు పౌరాణికం : లవకుశ జానపద : పాథాలభైరవి సాంఘికం :అడవిరాముడు చరిత్రక : మహామంత్రి తిమ్మరసు క్రైమ్: సి ఐ డి
ఈ సినిమా తమిళం లో ఫ్లాప్ అయింది. అంటే నేను అన్నది గుణసుందరి కథ. పైన పోస్టర్ చూసి ఆ సినిమా అనుకున్నా. పాతాళ భైరవి గురించి అని ఏం తెలుసు ?? మొదట ఆ పోస్టర్స్ చూపించనే లేదు.
Such producers and directors used to put all actors in discipline. Actors maintained correct time. They queued for food with TOKEN. NTR had to apply application for extra food. They would reharcel vigorously. 🎭🤔👀😳🙉
ఒక్కసారి రెహర్సల్ కూడా లేకుండా తెలుగు అంటే ప్రేమ లేని వాళ్ళ చేత చదివిస్తే ఇలాగే ఉంటుంది. ఆ సినిమా స్పెల్లింగ్ Saukar అనివుంటుంది. చదవడం రాక శంకర్ అని చదివింది ఆమె 😂
Krishna Bhakthi cinema 1949 January 14th sankranthi ki Vijayawada Jaihind lo vidudala ani antaru. Idi correct or kaada? Appatiki 320 days avuthundi kada.
NTR నటన, గొంతు,డైలాగ్ డెలివరీ, పర్సనాలిటీ,నిబత్తత గొప్పవి.
డిఫెరెన్సు రోల్స్, నెగెటివ్ రోల్స్, పురాణ పురుషుల పాత్రలు పోషించడం లో దిట్ట,
పైగా దర్శకుడు.
ప్రజానాయకుడు గానూ ప్రజలమన్నన అందుకున్న గొప్పవాడు. తెలుగు వారికి దేవుడిచ్చిన గొప్ప వరం NTR.
ఆయన్ని ఎన్నటికీ ఎవరు
ఆధిగమించలేరు.
జై అన్నగారు❤❤ జై జై యన్టీఆర్ గారు❤❤❤
ఈ మహనీయుని లను కూడా ఒకసారి స్మరిస్తూ ఉండాలి అని నా అభిప్రాయం 🎉
One and only tollywood ever green movie johar anna NTR gaariki 🙏🙏🙏🙏🙏🙏
"సరిగ్గా చెప్పారు!? సినిమాకి!? ఆత్మ పరమాత్మ!? కూడా ఘంటసాల వెంకటేశ్వర మాస్టారే!? వారు లేని ఈ చిత్రాన్ని ఒక్కసారి ఊహించుకో మనల్ని చూద్దాం!?"వాళ్ళ తలలో జేజెమ్మ దిగి వస్తాది" అంతే లెండి!? ఇది కలికాలం కదా!? తీరం దాటిన తర్వాత! తెప్ప తగలేసే రకం!?"
100% Correct
Jai pathala bhairavi😮😅😊❤
Back ground female voice is good interestingly explained
అద్భుతం
జోహార్ అన్న ఎన్టీఆర్ ❤❤❤❤
అప్పటి సినిమాలు అన్ని గోల్డెన్ సినిమాలు........ ఇప్పుడు తీసే సినిమాలు అన్ని గ్రాఫిక్స్ సినిమాలు.
Not only not in Telugu, but also a landmark movie in entire cine field of India. It is an ever modern movie and a mega classic.
Jai pathalabairavi
Ramarao🙏🏻o Jai Paatal👰Bhairavii........❤️❤️🙏🏻🙏🏻💝💝
ఎన్టీఆర్ ను తిరుగులేని మహా సూపర్ స్టార్ ని చేసిన సినిమా పాతాళభైరవి. ఇప్పుడు పెట్టుకుంటున్న మాస్ గాడ్, మాస్ మహారాజ లాంటి బిరుదులను ఆద్యుడు శ్రీ ఎన్టీఆర్ గారు.
Ee cinema lo Art Directors ga chesina Kaladhar Garu inka Gokhale Gari gurinchi kuda cheppunte bagundedi. Vaari sketches thone aa sets anni vesaru
There is no comparison with NTR. Nobody can beat him in cinema field & politics. He was god gift to telugu people.
Jai pathala bhiravi devi
Jaipatalabhiravi
it's a good vedio...informative.
Bagachepparu.thnks
Legend actor NTR.EVer green hero RamaRao.
NTR, ANR, SVR, గుమ్మడి,సత్యనారాయణ ఇంకా అనేకమంది గొప్ప నటులే, కాని పౌరాణిక పాత్రలు ద్వారా NTR బాగా పేరు తెచ్చుకొని టాప్ హీరో అయ్యాడు
Super medam
Pathala Bairavi suits only for NTR.His beautiful personality coupled with acting talents made him a high profile star continuously.His rise in stardom was not equalled by any one.He suits for any sort of Story.
In that film, N T R fights for some time to kill the crocodile. Many filmgoers used to say that if A N R was there, he would have finished quickly. Like that, critics stated.
Fantastic.
Ever green movie
Excellent analysis 👏 medam garu
If we,(mostly,the older generation) can think for our self reasonably and honestly,we can definately come to a conclution that GOD had sent Sri N.T.R garu to show the people how Kings, Princes and GOD*s looked on this Earth in Very Old days,because, Sri N.T.R was the one and only personality who looked just like how Kings(he looked like SRI KRISHNA DEVA RAYA in pictures like TENALI RAMA KRISHNA and MAHA MANTRI THIMMA RUSU)as Prince in many JANAPADHA PICTURES.) because it is only N.T.R.who resembles a KING and as a PRINCE.Similarly,we can imagine him as how LORD KRISHNA,RAMA, SIVA,ARJUNA,BHEEMA,DURYODHANA,looked by watching N.T.R gari personality,(as we have watched our Telugu Mythological pictures)and also as RAVANA and his Son INDRA JITH(as we have seen him in the old film Indrajith.)We all know about his PERSONALITY as GODS which he has acted in MYTHOLOGICAL PICTURES.EVEN IN FUTURE DAYS, WE DEFINATELY CAN NOT SEE SUCH A GREAT PERSONALITY ANY WHERE IN THE WORLD.THIS IS A FACT and NOT EXAGIRATION.ANY ONE WILL AGREE TO THIS FACT.
Teugu legendari hero johar NTR garu
Good
Jai n.t.r❤
Super
Superb! Ilaanti paata taram aani muthyaala gurinchi marinni videos cheyandi. Mooga manasulu gurinchi okati cheyagalaru!🙏🏿🙏🏿
Super hit movie. But no direct 200 days. After 196 days, ANR Mantradandam movie released in Durgakala mandiram, Vijayawada. Old generation people said it was removed before that after 182 days with an old film.
Ñ.T.R.Supar.Star.
ఘంటసాల పాటల గురించి ఒక్క ముక్కా చెప్పక పోవడం శోచనీయం .
తెలుగు లో మొదటి డైరెక్ట్ 200 డేస్ పాతా ల భైరవి మాత్రమే బాలరాజు షిఫ్ట్స్ పై ఆడింది
No. BALARAJU direct 328 days at Jaihind, Vijayawada with 2 shows.
పాతాళభైరవి డైరెక్టుగా 182 రోజులు మాత్రమే ప్రదర్శింపబడింది
మొట్ట మొదట డైమండ్ జూబ్లీ సినిమా బాలరాజు. తరువాత సువర్ణ సుందరి కూడా గోల్డెన్ జూబిలీ. అవి రెండూ పాతాళ భైరవి కంటే ఎక్కువ విజయం సాధించాయి.
NTR created history with Patala Bhairavi. He became the Mass Hero of Telugu industry. It’s the turning point in NTR life as well as Telugu industry
Devullu movie gurinchii video chey brooo
ANNAGARU YUGAPURUSHULU 🙏
"అప్పటికే ఏఎన్నార్ కీలుగుఱ్ఱం, బాలరాజు చిత్రాలతో జానపద కథానాయకుడిగా.." అంటూనే ఇదే మొదటి ద్విశత దినోత్సవ చిత్రం (బాలరాజు చిత్రం స్వర్ణోత్సవం జరుపుకున్న విషయం ఈ వ్యాఖ్యాతకు తప్ప తెలుగు సినీ చరిత్రకారులకు, అభిమానులు అందరికీ తెలిసినదే!) అనటం హాస్యాస్పదంగా ఉంది.
Correct brother
పాతాళభైరవి చిత్రం నూట ఎనభై రెండు రోజులు మాత్రమే ప్రదర్శింపబడింది
బాలరాజు సినిమా షిఫ్ట్ ల మీద ఆడింది పాతాళ భైరవి డైరెక్ట్ గా ఆడింది
పద్మనాభం వేసిన పాత్ర సదానందం కాదు, సదాజపుడు. కె విశ్వనాథ్ సహాయ దర్శకుడిగా పని చేశారు. ఇది మొదటి 200 రోజుల చిత్రం కాదు. నాగేశ్వర రావు నటించిన కీలుగుఱ్ఱం ఘన విజయం సాధించింది. 1948 లో వచ్చిన బాలరాజు సినిమా వజ్రోత్సవం జరుపుకుంది. తెలుగులో ఘన విజయం సాధించిన మొదటి చిత్రం అది. అందుకే మొదట ఈ సినిమాకి హీరో గా నాగేశ్వర రావుని ప్లాన్ చేశారు.
పాతాళభైరవి అంతా ఒరిజినల్.. డూప్ లేనేలేదు...
KV Reddy proved that a film is a collective afford,and creativity, performing actors 🙏
ఆ కాలంలో ఒక బాహుబలి
Bahubaliki .Amma.mogudu.lanti.cinima
కృష్ణ చేయాలిసిన *"ఖైదీ"*మూవీ చిరు చేసాడు, పవన్ చేయాలిసిన *"పోకిరి"* MB చేసాడు. 👌👌👍👍
Why heroine Malathi is neglected subsequent?
ఎక్కడ ఉన్
di
బుద్ధి, జ్ఞాన౦ లేకు౦డా మొదటిలోనే - " శ౦కర్ సినిమా " ఆని చదవటం ఏమిటి ??? అది " షావుకారు సినిమా " !!!
S U .right.
@@SitaRam-uv1pca 4:55
విజయ ను విద్య అన్నట్లుగా పలికింది
@@SitaRam-uv1pc 0
Script issue 😅😅
సాంఘిక ,పౌరాణిక ,జానపద ,చారితక ,క్రైమ్ చిత్రాల యెక్క కథనాయకుడు. పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు.
1 సంవత్సరం ఆడిన చిత్రాలు
పౌరాణికం : లవకుశ
జానపద : పాథాలభైరవి
సాంఘికం :అడవిరాముడు
చరిత్రక : మహామంత్రి తిమ్మరసు
క్రైమ్: సి ఐ డి
Wrong
ఒక అడవి రాముడు తప్పించి ఏ చిత్రం కూడా సంవత్సరం ఆడలేదు కనీసం డైరెక్ట్గా 200 రోజులు కూడా అడవి రాముడు తప్ప ఏ ఏ చిత్రం ప్రదర్శింప బడలేదు
ఈ సినిమా తమిళం లో ఫ్లాప్ అయింది. అంటే నేను అన్నది గుణసుందరి కథ. పైన పోస్టర్ చూసి ఆ సినిమా అనుకున్నా. పాతాళ భైరవి గురించి అని ఏం తెలుసు ?? మొదట ఆ పోస్టర్స్ చూపించనే లేదు.
Such producers and directors used to put all actors in discipline. Actors maintained correct time. They queued for food with TOKEN. NTR had to apply application for extra food. They would reharcel vigorously. 🎭🤔👀😳🙉
ఇంకొకళ్ళు ANR contract పద్దతి కి no అన్నారని NTR ok చెయ్యడం వలన pathalbhiravi లో నటించారు
Ee roju kaadu, aa roju anaali
maa kharma, mee ads
Kannulapandaga
Patalabiravi
Anni tappulu cheptunnaaru....... Kaneesam tappulu dorlutunnaayaane grahimpu kooda lekumda nenu ganga chaduvutunna annatluga gada gada chaduvukumtoo povadamenaà ekedhaatiga...... Chadivina vaari peremo gaani imkeppudu dayachesi srothalanu manasulo pettukoni chadavamdi gaani srothalanu Bali çheyyakamdi Mee vaagdhaatito........ Oka namaskaaram.......
శంకర్ సినిమా ఎవరు తీశారు అప్లోడ్ చేసే ముందు చూసుకో
Evariki తోచింది వారు చూసినట్టే వాళ్ళు వీళ్ళకి చెప్పినట్టే చెప్పేస్తున్నారు
జై లక్ష్మి MTR
manadesham ntr modati chitram.rendava chitram patalabhairavi.
Shahukaru mundugaane 1950 lo vachchindi, Paataala Bhairavi rendo chitram kaane kaadu.
ఒక్కసారి రెహర్సల్ కూడా లేకుండా తెలుగు అంటే ప్రేమ లేని వాళ్ళ చేత చదివిస్తే ఇలాగే ఉంటుంది. ఆ సినిమా స్పెల్లింగ్ Saukar అనివుంటుంది. చదవడం రాక శంకర్ అని చదివింది ఆమె 😂
kV reddy
she has no clarity to say vidyaa instead of vijaya
Lack of homework before posting this video. Anyone and everyone can post now a days. Kata.... or kadha?
ఈసలహా తెలుగు లోరాస్తే బాగుండేది
మనలాగేసినిమాలగురించి చెప్పినావిడకి
తెలుగు లో చెప్పడం కష్టమేమో ఆలోచించండి
Please change this lady who gave voice over. Literally no knowledge on what she is talking about.
తెలుగు సినిమా కు NTR ANR SV రంగారావు చిరంజీవి గారు ఎంతో కీర్తి ప్రతిష్టలు మార్కెట్ సాధించి పెట్టారు
Chiranjeevi kooti egurudu tappa, artist kaadu.
Direct jubli mariuv 200 chitram balaraju meeru atma vanchana chesukunaru balaraju swarnostuv chesukundi
Krishna Bhakthi cinema 1949 January 14th sankranthi ki Vijayawada Jaihind lo vidudala ani antaru. Idi correct or kaada? Appatiki 320 days avuthundi kada.
@@vmr3624 corect 14/1/1949 Krishna bhakti vidudalaindi
Appatiki telugu cinima 100ati kashtam alantidi anta long-run tisukelindi 47/48weeks mamulu vishayam kadu diniki mundu arenge success unde balaraju baga present chesevallu
47/48weeks cinima swarnoshvam anni cheppatam tappa brother
Modata pedahits anr kivachai taravata ntr vachai adi evvarai ok annali valla eddaru poilo evvaru goppa anni telachalem adi okka telugu cinima adrustam
Balaraju single shows
DEENIKI RESPECT IVVADA THELIYADU. VOICE OVER ITCHHINA GAADIDAKU OLLU KOVVU EKKUVA.
Idhi antaa kamma golee
Super